ఆరాధన టీవీ యజమాన్యము సమర్పించిన ''ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు'' శాశ్వత కాలం నిచిపోడానికి కారకులు, తమ జీవితానుభవాలను అద్భుతంగా రచించిన కవులు, అదే స్థాయిలో గానం చేసిన గాయని, గాయకులు, పాటలకు సహజ రీతిలో సంగీతం అందించిన డాక్టర్ వి కె హెన్రి, వ్యాఖ్యాత సోదరి బిందు గారు, వీరందరికి అబినందనలు.
''మేలుకొనరే మీ మనంబున '' మంచి సాహిత్యము మిక్కిలి సమూయేలు గారు ఎంత మంచిగా రాసారండి, ఇకపోతే గానం సోదరి షీబా వినోద్ చాల మెలోడియస్ గా వుంది పదాలను చాల స్పష్టంగా పలికావు, సూపర్ వాయిస్.
అమ్మ ప్రేమ లాంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కొంచెం కష్టమైనా నేర్చుకొని...మీ పిల్లలకు నేర్పించండి. అవి ఎంత లోతైన భావంతో నిండియున్నవో వివరించండి. రాబోయే తరాలకు మన వంతు బాధ్యత నెరవేర్చుదాము. అమూల్యమైన క్రైస్తవ సాహిత్య సంపదను కాపాడుకుందాము. వందనములు!!!
One of the best episodes of Amrutha bhandam in Aradana TV. Beautiful presentation n anchoring. Grateful to Dr V K Henry for Reviving these hymns composing excellent music n make good singers to render. Glory to GOD 👍🙏👌
Amrutha bandam program variki dhanyavaadhamulu.........🙏🙏🙏🙏
ఆరాధన టీవీ యజమాన్యము సమర్పించిన ''ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు''
శాశ్వత కాలం నిచిపోడానికి కారకులు, తమ జీవితానుభవాలను అద్భుతంగా
రచించిన కవులు, అదే స్థాయిలో గానం చేసిన గాయని, గాయకులు,
పాటలకు సహజ రీతిలో సంగీతం అందించిన డాక్టర్ వి కె హెన్రి,
వ్యాఖ్యాత సోదరి బిందు గారు,
వీరందరికి అబినందనలు.
''మేలుకొనరే మీ మనంబున '' మంచి సాహిత్యము మిక్కిలి సమూయేలు గారు
ఎంత మంచిగా రాసారండి, ఇకపోతే గానం సోదరి షీబా వినోద్ చాల మెలోడియస్ గా వుంది
పదాలను చాల స్పష్టంగా పలికావు, సూపర్ వాయిస్.
అమ్మ ప్రేమ లాంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కొంచెం కష్టమైనా నేర్చుకొని...మీ పిల్లలకు నేర్పించండి. అవి ఎంత లోతైన భావంతో నిండియున్నవో వివరించండి. రాబోయే తరాలకు మన వంతు బాధ్యత నెరవేర్చుదాము. అమూల్యమైన క్రైస్తవ సాహిత్య సంపదను కాపాడుకుందాము.
వందనములు!!!
Sheeba Vinod singing very Professional, Sweet Voice. God bless keep singing.
Songs
No: 41- 1:35
422- 7:07
442 -12:10
171- 17:03
415- 22:56
God bless you chatting talli
One of the best episodes of Amrutha bhandam in Aradana TV. Beautiful presentation n anchoring. Grateful to Dr V K Henry for Reviving these hymns composing excellent music n make good singers to render. Glory to GOD 👍🙏👌
What a wonderful songs for our God, very nice music ,god bless all team .
link kavali
Praise the lord sister.glory to god for the good voice.
Good song Good singer. God bless all team members