తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2) రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2) మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2) సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2) మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే
Key - Jk Christopher Anna Pads - Noel Anna & Samparan Anna Bass - Shalemraj Anna Flute - Finny Anna Tabla Dolak - Nova Anna And Manoj Anna . Anna More Songs You Have in this Meetings ( Please Reply)
తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2)
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే
ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే
బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే
Pad Bro just nailed the rolls.. 👌🏻👌🏻🔥🔥🔥
Em beatings anna noel anna....vammooooooo 🥶🥵...... Champestunav anna ....😂😅❤❤
Wonderful anna👌
Excellent tabla Beats by noval anna my dear Manoj Anna no words at all ❤️ great talent
Noel anna super playing ❤️❤️
@noel jyothi
Wonderful playing brothers
God bless you all team 🙏🙏🙏🙏🙏
Pad superb anna praise the Lord
Christy Anna wonderful music..
No words, Praise God and God bless you all brothers!!
Wonderful playing anna
Key - Jk Christopher Anna
Pads - Noel Anna & Samparan Anna
Bass - Shalemraj Anna
Flute - Finny Anna
Tabla Dolak - Nova Anna And Manoj Anna . Anna More Songs You Have in this Meetings ( Please Reply)
Very blessed team
Music supar God bless you
Tabla nova anna 😍😍🔥🔥🔥🔥
Noel garu mi music chala బాగుంటుంది
Pad player super performing broo....
Excellent music brother.....glory to God
Wonderful playing brother s
Osm 👌👌👌👌👌
Super playing brothers ❤️
Mind-blowing anna
Super performance 🎉🎉🎉🎉🎉
Wonderful playing brother's, Rock on👌
🙏praise the lord bro god bless you bro
Anna super no word to tell 🔥
It's Wonderful brother ❤️❤️🙏🙏🙏
Amezing voice 👌👌👌
💐Good teem Glory To Jesus Alll💐
Super annaaa. 💥💥
Omg what a playing 😎😯😯😯😮
Patch edit please sir SPD 20x octapad
Please patch edit sir
Bro adhi Spd 20 pad
Praise the Lord anna
👌super nova
praise the lord నోవా brother
Praise the LORD 🙏
Very fast musiq
అభిషేకం అంత ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ పైన వుంది
Chimping Anna 👌👌👌👌👌
Super Anna
Anna Please Give Me Date Of This Program And More Videos In This Programe
❤️
Jk&Jacob bhusan anna keys bro
Flute: Finny anna
Yesayya neve naa pranamu - Telugu Christiయేసయ్య నీవే నా ప్రాణము
ruclips.net/video/rFwQPl81Qro/видео.html