O HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA VANDE MATHARAM
ఇదే బి ఆర్ ఎస్ అయితే ఉన్న వాయిస్ లో ఎంత బేస్ ఉండేదో? అంతా డ్రామా అండి ,,,షో చేస్తున్నారు ,,,పని చేసిందిలేదు ,,చి ఇలాంటి ప్రభుత్వ కి ఓటు వేసి మా చెప్పుతో మిమే కొట్టుకుంటున్నం
నాకు రెండు ఎకరాల భూమి ఉంది.నాకు ఇంకా పడలేదు. మా దగ్గర ఒక్కరు డాక్టర్ వల్ల వైఫ్ కూడా డాక్టర్ వాళ్లకు మంచి 4 అంతస్తుల హాస్పిటల్ ఉంది . 4 ఎకరాల భూమి ఉంది. వాళ్లకు రైతు భరోసా పడింది. నా లాంటి వ్యవసాయ కుటుంబ లకు ఇంకా పడలేదు.. రెడ్డి లు వాళ్లకు పడింది మేము bc లము కాబట్టి పడలేదు..😂😂
కామారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నా మాది 5 ఎకరాలు ఉన్నది ఇంకా పడలేదు మరి రేవంత్ రెడ్డి కి ఇది పరిపాలన శాతం అయితలేదు రాజీనామా చేస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకునేది ఎందుకు అంటే మాకు బాగు చేస్తాడని గెలిపించుకుందాం కానీ మా ఓట్లను నోట్లు గా మార్చుకొని సింగపూర్ స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరుగుతాడు అని అనుకోలేదు ఏకకాలంలో రైతుబంధు చేస్తాను రైతు భరోసా గా పేరు మార్చి ప్రజలను ప్రజలను మోసం చేస్తున్నాడు ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలలో ఏమని ప్రచారం చేయాలో మాకు అర్థం కావడం లేదు అన్న దయచేసి రేవంత్ రెడ్డికి అర్థమయ్యేలాగా చెప్పండి
రఘు అన్న గారికి ధన్యవాదాలు ఇది ఎకరాల ప్రాతిపదికన అయినట్టు ఉందన్న మండలానికి ఒక గ్రామం ఆ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్న అందరికీ ఏషియన్ అనే వార్త తెలుస్తుంది అన్న ఇది నిజమా అబద్దమా తెలియజేయగలరు
నాకు రుణమాఫీ కాలేదు ఫ్రీ కరెంటు రాలేదు మా ఇంట్లో కల్యాణ లక్ష్మి రాలేదు మా తాతకు 4000 పింఛన్ రాలేదు వికలాంగ పింఛన్ 6000 రాలేదు మా వదినకు గృహలక్ష్మి కింద 2500రాలేదు ఎలక్ట్రిక్ బిల్లు రాలేదు జీరో బిల్లు గ్యాస్ కు 500 పడలేదు మా మా చెల్లికి స్కూటీ రాలేదు మా బాబాయ్ చనిపోతే అతనికి వయసు 48 ఒడ్లు అమ్మితే 500 బోనస్ రాలేదు నాకు తెలిసిన మా స్నేహితునికి నిరుపేదకి ఇంద్రమ్మా ఇల్లు రాలేదు గోవిందా గోవిందా ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం ఈ రాష్ట్రం నుండి పరిపాలనను తరిమికొడదాం మనకు వద్దు
అన్న రఘు అన్న అవి తప్పుడు లెక్కలు అన్న నాకు అర్థం ఉంది ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదు సీఎం చెప్పినట్టు ఒక రైతు ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదు ఒకరిని ఫోన్ చేసి అడుగు నీకు రైతు భరోసా వచ్చిందని అప్పుడు తెలుస్తుంది పడ్డాయ పడలేదా ఈ కాంగ్రెస్ ఆ రాసిన పేపర్ ఏదో ఒకటి చెప్పుతో కొట్టాలన్న ఒక రూపాయి కూడా పడలేదు
కాంగ్రెస్ ఇంకో 4 సం,, రాలు పరిపాలన చేయాలంటే చెరువులో నీళ్లు ఎండిపోయి 100 ల ఎకరాలు నీటితో తడుపుతా అని అంటుంది తప్ప నీళ్లు లేవు అని మాత్రం చెప్పదు.. ప్రజాపాలన విషయంలో కూడా అంతే అప్పట్లో కెసిఆర్ త్వరలో.. ఇప్పుడు రేవంత్ సర్కార్ రేపో😂🤔 మాపో 😂😂😂😂
కాంగ్రెస్ వాళ్ళే చెపుతున్నారు...కెసిఆర్ బెటర్ అని....రైతులు ఎదురు చూసి చూసి....బీపీ లు పెరిగి పోతున్నాయి...వాళ్ళు చేసే దానికి చెప్పే దానికి పొంతన లేదు...కాంగ్రెస్ మునిగి పోయే పడవ...వచ్చే సర్పంచ్,,ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎలాషన్స్ లో ప్రజలు కూడా ,,,ఒక రేషన్ కార్డు కి ఒక్కరి ఓటు మాత్రమే కాంగ్రెస్ కి వేస్తారు
గత ప్రభుత్వం మొదటి విడత ఒక ఎకరం ఉన్న వాళ్ళందరికీ వేసేది దానివల్ల చాలా మంది పేద ప్రజలు ముందుగా లబ్ధి పొందే వారు ఈ ప్రభుత్వం అలాకాకుండా గ్రామాలకు పూర్తిస్థాయిలో అమలు చేసింది ఇలా చేస్తే ముందుగా లబ్ది పొందవలసిన చిన్న సన్న కారు రైతులు నష్టపోతారు ఇది ప్రభుత్వానికి చాలా నష్టం కలిగిస్తుంది గమనించాలి
లోకల్ ఎలక్షన్ల వరకు ఈ తతంగం నడుస్తుంది ఎలక్షన్ల ముందు అందరికీ వేస్తారు అప్పటివరకు వెయిట్ చేయాలి జనాలు పిచ్చోళ్ళు లా కనబడుతున్నారు మీరు నాటు పెట్టే ముందు కాదు మీరు ఓటు వేసే ముందు మేము పథకాలు అమలు చేస్తాం😂
నాకు 26గుంటలు ఉన్నది నాకు పడలేదు ఇదొక అబద్దల ప్రభుత్వం
అంతా ఉత్తదే... ప్రచారం ఎక్కువ... పని తక్కువ
తుపుక్ తుపుక్ మని ఖాన్ గ్రెస్ పార్టీ మీద ఉంచుతున్నారు😡😡
అంతా డ్రామా అండి ,,,షో చేస్తున్నారు ,,,పని చేసిందిలేదు ,,చి ఇలాంటి ప్రభుత్వ కి ఓటు వేసి మా చెప్పుతో మిమే కొట్టుకుంటున్నం అండి😢😢😢😢
తూ తూ ఎం గవర్నమెంట్ అయ్యా సామీ మాట మీద ఒక్కసారి కూడా లేరు
గట్టిగా అడుగు anna
అదే కెసిఆర్ ఐతే నోరుచించుకునేవాడివి
రుణ మాఫీ నాకు ఇంకా రాలేదు 180000 మాత్రమే
Avunu andi naku kuda no data found ani chupisthundi
పడలేదన్న పడలేదు
No ragu garu
Padaledhu... Anni abadhale Revanth
Maaku vachayi
No
ఎన్ని ఎకరాలు...?@@ramavenu6757
ఎవనికి ఏమి పడలేదు రాలేదు అన్నీ పథకాలు డ్రామాలు 😮😢😅😊
నాకు 30గుటలు ఉంది కానీ రైతు భరోసా రాలేదు వేస్ట్ గవర్నమెంట్
మా ఊరిలో 20 ఎకరాలకు ఒకామెకి పడింది ,, కానీ ఆ ముసలామె చనిపోయింది , అయిన కూడా పడింది
రఘు అన్న నాకు ఒక ఎకరా భూమి ఉంది ఒక రూపాయి రైతుబంధు కూడా రాలేదు
టికి టికీ మని రాలేదు
ఇదే బి ఆర్ ఎస్ అయితే ఉన్న వాయిస్ లో ఎంత బేస్ ఉండేదో
నాకు రైతు భరోసా రాలేదు.. రుణమాఫీ కాలేదు.. ఇది కుడా రాకుంటే సర్పంచ్ లు ఎట్లా గెలుస్తారో చూస్తా రఘు అన్న కాంగ్రెస్ వాళ్లు
నాకు 3 ఎకరాల లోపే ఉంది.నాకు రైతు బందు పడలేదు టకి టాకీ మని😂😂
ఎవరికి ఇచ్చారో రైతు భరోసా , రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల ఏం రాలేదు ర బాబు ఓటు వేసి బిచ్చమెత్తుకుంటున్నాం
మండలాలు కోక గ్రామం ఎంచుకున్నారు కాబట్టి ఆ మండలంలో ఆ గ్రామంలోని నాలుగు సంక్షేమ పథకాలు ఇచ్చినారు మిగతా గ్రామాలకు ఇవ్వలేదు
రఘు కథలు చెప్పకు అన్ని ఫెక్ 17 గుంటలకు పడలేదు అన్ని ఫెకు అన్ని లంఘ మాటలు వాడు గారడి వానికి మీరు సపోర్ట్
West Congress party
ఇచ్చిన వాళ్లకు రెండు మూడు పథకాలు ఇస్తున్నారు లేని వాళ్లకు ఏమీ లేదు
వారు ఇచ్చింది సెలక్ట్ చేసిన గ్రామాల రైతులకి మాత్రం వేశారు.
రైతు భరోసా నాకు ఇంకా పడలేదు...😢
నాకు ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదు
నాకు రైతూ బంధు రాలేదు
నాకు 1 ఎకరం ఉంది ఇంకా పడలేదు
O HINDU MELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI BJP'S JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA VANDE MATHARAM
ఇదే బి ఆర్ ఎస్ అయితే ఉన్న వాయిస్ లో ఎంత బేస్ ఉండేదో? అంతా డ్రామా అండి ,,,షో చేస్తున్నారు ,,,పని చేసిందిలేదు ,,చి ఇలాంటి ప్రభుత్వ కి ఓటు వేసి మా చెప్పుతో మిమే కొట్టుకుంటున్నం
నాకు రెండు ఎకరాల భూమి ఉంది.నాకు ఇంకా పడలేదు.
మా దగ్గర ఒక్కరు డాక్టర్ వల్ల వైఫ్ కూడా డాక్టర్ వాళ్లకు మంచి 4 అంతస్తుల హాస్పిటల్ ఉంది . 4 ఎకరాల భూమి ఉంది. వాళ్లకు రైతు భరోసా పడింది. నా లాంటి వ్యవసాయ కుటుంబ లకు ఇంకా పడలేదు.. రెడ్డి లు వాళ్లకు పడింది మేము bc లము కాబట్టి పడలేదు..😂😂
20గుంటలు వున్నాయి ఇంకా పడలేదు వరంగల్
5 గుంటలు ఉన్నవాళ్లకు కూడా రైతు భరోసా పడలేదు మా గ్రామంలో ఒక్కరికి కూడా జనగామ జిల్లా అమ్మాపూర్ గ్రామం
మండలానికి ఒక విలేజీలో మాత్రమే raitubamdu ఇచ్చారు.
కామారెడ్డి డిస్ట్రిక్ట్ అన్నా మాది 5 ఎకరాలు ఉన్నది ఇంకా పడలేదు మరి రేవంత్ రెడ్డి కి ఇది పరిపాలన శాతం అయితలేదు రాజీనామా చేస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయం నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకునేది ఎందుకు అంటే మాకు బాగు చేస్తాడని గెలిపించుకుందాం కానీ మా ఓట్లను నోట్లు గా మార్చుకొని సింగపూర్ స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరుగుతాడు అని అనుకోలేదు ఏకకాలంలో రైతుబంధు చేస్తాను రైతు భరోసా గా పేరు మార్చి ప్రజలను ప్రజలను మోసం చేస్తున్నాడు ఇప్పటికైనా సర్పంచ్ ఎన్నికలలో ఏమని ప్రచారం చేయాలో మాకు అర్థం కావడం లేదు అన్న దయచేసి రేవంత్ రెడ్డికి అర్థమయ్యేలాగా చెప్పండి
Ledu anna waste Congress government
అన్న మాకు రుణ మాఫీ కాలేదు 73 వేలు... రైతూ బరోసా రాలేదు
రఘు అన్న గారికి ధన్యవాదాలు ఇది ఎకరాల ప్రాతిపదికన అయినట్టు ఉందన్న మండలానికి ఒక గ్రామం ఆ గ్రామంలో ఎన్ని ఎకరాలు ఉన్న అందరికీ ఏషియన్ అనే వార్త తెలుస్తుంది అన్న ఇది నిజమా అబద్దమా తెలియజేయగలరు
రఘు వీళ్ళు పని పట్టటానికి రైతులు రెడీ ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు చెప్పు తారు నేను పక్కా కాంగ్రెస్ కార్యకర్తని మరిఇంత దారుణమ
Pada ledhu runa mafi kaledhu raghu nuvu congress agent vi ani andariki telusu
అన్న రైతు భరోసా ఇస్తే 5 ఎకరాలు లోపు ఇచ్చేయాలి రైతులకు కావాల్సింది మద్దతు ధర సబ్సిడీ ఎరువులు సబ్సిడీ పనిముట్లు
రఘు నీకు తెలిసిన నిజాలు మాట్లడుతలేవు...
మండలం లో ఒక్క వూరికే పడ్డాయి...
టాకి టాకి మని రాలేదు 😢
ఆత్మీయ బరోసా రలే
నాకు రుణమాఫీ కాలేదు ఫ్రీ కరెంటు రాలేదు మా ఇంట్లో కల్యాణ లక్ష్మి రాలేదు మా తాతకు 4000 పింఛన్ రాలేదు వికలాంగ పింఛన్ 6000 రాలేదు మా వదినకు గృహలక్ష్మి కింద 2500రాలేదు
ఎలక్ట్రిక్ బిల్లు రాలేదు జీరో బిల్లు గ్యాస్ కు 500 పడలేదు మా మా చెల్లికి స్కూటీ రాలేదు మా బాబాయ్ చనిపోతే అతనికి వయసు 48 ఒడ్లు అమ్మితే 500 బోనస్ రాలేదు నాకు తెలిసిన మా స్నేహితునికి నిరుపేదకి ఇంద్రమ్మా ఇల్లు రాలేదు
గోవిందా గోవిందా ఇకనైనా బుద్ధి తెచ్చుకుందాం ఈ రాష్ట్రం నుండి పరిపాలనను తరిమికొడదాం మనకు వద్దు
అన్నా నాకు ఒక అక్రం భూమి ఉంది రైతు భరోసా రాలేదు మరియు రుణమాఫీ కూడా కాలేదు మా ఊర్లో ఇంకా రైతు భరోసా ఎవరికీ రాలేదు
లేదు
Ante padadu ani indirect ga cheptunnav6:10😂
అన్న రఘు అన్న అవి తప్పుడు లెక్కలు అన్న నాకు అర్థం ఉంది ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పడలేదు సీఎం చెప్పినట్టు ఒక రైతు ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదు ఒకరిని ఫోన్ చేసి అడుగు నీకు రైతు భరోసా వచ్చిందని అప్పుడు తెలుస్తుంది పడ్డాయ పడలేదా ఈ కాంగ్రెస్ ఆ రాసిన పేపర్ ఏదో ఒకటి చెప్పుతో కొట్టాలన్న ఒక రూపాయి కూడా పడలేదు
రఘన్నో, ఎడ్డీ గారిని జోకడం మానేయండి, నిక్ దండం
తమ్ముడు రఘు ఇంక ఎవరికి పడలేదు, ఇక రేవంత్ గాని భజన ఆపి ప్రజల పక్షాన మద్లాడు రా.
నాకు అర్థం ఎక్కడ ఉన్నా కూడా పడలేదు నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ కొల్లాపూర్ మండల్ ముగియడం గ్రామం
బి) టిష్. వానికి. పుట్టిన. పార్టీ. కాంగ్రెస్. అది. ఆపఘనిసాైన్. వానిచేతికి వచ్చి. ఖాంగే)స్.అయింది.. హిందూ వులను. అణగతోకి౮ంది. తురకలను. పెంచింది.... కొద్ది రోజులకు. కనుమరుగై తది... జైశీ)రాం.....
కాంగ్రెస్ ఇంకో 4 సం,, రాలు పరిపాలన చేయాలంటే చెరువులో నీళ్లు ఎండిపోయి 100 ల ఎకరాలు నీటితో తడుపుతా అని అంటుంది తప్ప నీళ్లు లేవు అని మాత్రం చెప్పదు..
ప్రజాపాలన విషయంలో కూడా అంతే అప్పట్లో కెసిఆర్ త్వరలో..
ఇప్పుడు రేవంత్ సర్కార్ రేపో😂🤔 మాపో 😂😂😂😂
రుణమాఫీ నాకు కాలేదు
రైతు భరోసా కూడా పడలేదు
మున్సిపాలిటీలో కూడా ఆత్మీయ భరోసా పథకాన్ని వర్తింపజేయాలి అక్కడ చాలామంది పేదలు ఉన్నారు భూమిలేని నిరుపేదలను ఆదుకోవాలి
Runamafi ,rythu barosa padale 1 ekara
అన్న రెండు లక్షల పైన రుణమాఫీ ఎప్పుడు చేస్తారు పైన ఉన్న డబ్బులు అప్పులు తీసుకొచ్చి కట్టిన మన్న
కొంరాభీమ్ జిల్లా రాలేదు
రైతు భరోసా రాలేదు 32 గుంటలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాల గ్రామం
అన్న రుణమాఫీ కాలేదు రైతు భరోసా రాలేదు వేస్ట్ గవర్నమెంట్ అన్న
నాకు కూడా పడలేదు టాకీ టాక్ మని 3:43
19 acres kuda Paddavi veldanda Mandal nagarkurnool dist Maa relatives ku
Toli velugu kadu sulli velugu
ఆరెకరం విక్రమ్ కాదన్నా మండలానికి ఒక విలేజ్ కి పడేశారు
Milanti midiya vale mosa poyan apudelavunde ragu epudela maradu
Palayathu rythu Bandhu padalgal
రుణమాఫీ కాలేదు ఫోర్త్ లిస్టులో పేరు వచ్చింది వన్ లాక్ 29,000 రుణమాఫీ కాలేదు ఎకౌంట్లో క్యాష్ పర్లేదు రైతుబంధు పడలేదు
Raghu ganeki Raithi bharosa padahe
అన్నా మాది రెండు ఎకరాలు మాకు రాలేదు
కాంగ్రెస్ వాళ్ళే చెపుతున్నారు...కెసిఆర్ బెటర్ అని....రైతులు ఎదురు చూసి చూసి....బీపీ లు పెరిగి పోతున్నాయి...వాళ్ళు చేసే దానికి చెప్పే దానికి పొంతన లేదు...కాంగ్రెస్ మునిగి పోయే పడవ...వచ్చే సర్పంచ్,,ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎలాషన్స్ లో ప్రజలు కూడా ,,,ఒక రేషన్ కార్డు కి ఒక్కరి ఓటు మాత్రమే కాంగ్రెస్ కి వేస్తారు
నాలుగైదు రోజులు ఎందుకు.. ఇంకో నాలుగేండ్లు వెయిట్ చేస్తాం.. ఆ తర్వాత కాంగ్రెస్ వెయిట్ చేస్తది మళ్ళీ ఓ 10.. 15 ఏండ్ల దాకా.
గత ప్రభుత్వం మొదటి విడత ఒక ఎకరం ఉన్న వాళ్ళందరికీ వేసేది దానివల్ల చాలా మంది పేద ప్రజలు ముందుగా లబ్ధి పొందే వారు ఈ ప్రభుత్వం అలాకాకుండా గ్రామాలకు పూర్తిస్థాయిలో అమలు చేసింది ఇలా చేస్తే ముందుగా లబ్ది పొందవలసిన చిన్న సన్న కారు రైతులు నష్టపోతారు ఇది ప్రభుత్వానికి చాలా నష్టం కలిగిస్తుంది గమనించాలి
Inkem ledhu next time raadhu congress
Migathi anni epudiana rani Ration card iste aipoddi
@@srinivasbalyala238 enduku neeku polam Leda ayya
ఇంత వరకు ఎవరికి కూడ పడలేదే
మాకు మూడు గంటలు ఉన్నది గాని పడలేదు
4 th రుణమాఫీ లిస్ట్ లో పేరు వచ్చింది , కానీ ఇప్పటికీ రుణమాఫీ కాలేదు జర దాని గురించి కూడా మాట్లాడు అన్న . మెదక్ జిల్లా మాది
అన్నా ఇవి డబ్బులు పడితే అన్న నమ్మకం లేదు
పడలేదు రఘు అన్న
నాకు 1.20 ఎకరాలు వుంది
K.c.r .mata ante mate
534 cr revantha reddy account lo paddayi
BRS నాయకులు ప్రతిపక్సమ్ లో ఉంటేనే అన్ని పనులు అవుతన్నాయి కావున మీరు ఎప్పటికైనా ప్రతిపక్సంలోనే ఉండాలి సారు
నాకు ఎకరం మాత్రమే ఉంది.. ఇంకా పడలేదు
Anna Sanna vadla bonus kuda padaledhu
Inka raledhu anna nizamabad district
ఇదే brs aythe కుక్క మొత్తుకున్నట్టు మొత్తుకునేవానివి కదా రఘు, మరి ఇప్పుడు వాయిస్ లో బేస్ తగ్గింది ఏంది 😮😮😮
అన్న , రైతు భరోసా పై CM చేసిన వ్యాఖ్యలకు ఏమన్నా అర్థం ఉన్నదా ..
ఏరికోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి తన్నినట్లున్నది
లోకల్ ఎలక్షన్ల వరకు ఈ తతంగం నడుస్తుంది ఎలక్షన్ల ముందు అందరికీ వేస్తారు అప్పటివరకు వెయిట్ చేయాలి జనాలు పిచ్చోళ్ళు లా కనబడుతున్నారు మీరు నాటు పెట్టే ముందు కాదు మీరు ఓటు వేసే ముందు మేము పథకాలు అమలు చేస్తాం😂
Jai kcrrrrrrrrr
Inka Pada Ledhu Sir...
inka raledu,naku 2 ekaralu vundi
Raghu Anna 2lackh above matladanna
అన్న నాకు ఇంకా సన్న వడ్ల బోనస్ డబ్బులు ఇంకా పడలేదు రైతు భరోసా డబ్బులు పడతాయని నాకు నమ్మకం లేదు ఇది ఎక్కడి ప్రభుత్వం😢😢
Vachedey ledu memu chusudhi ledhu.😢
raghu anna ma village evariki padaledu
పడలేదు అన్నా
రగన మా నాగర్ కర్నూల్ డిస్టిక్ కొల్లాపూర్ మండల్ ముగ్గురి గుండం గ్రామం
ములుగు జిల్లా. ఏ కారకు. కూడా పడలేదు
అన్నా నాకు రైతు భరోసా పడలేదు నాకు 20 గుంటల భూమి మాత్రమే ఉంది
Maku runamaafi kaledhu rithu bharosa raledhu
Padale Anna 😢nak kuda 1acar vundhi
నాకు. 0.5.00 గుంటలు మాత్రమే ఉన్నది. పడలేదు. నువ్వు కాంగ్రెస్ భజన ఛానల్ పెట్టు.
పరిచయం చేసింది రాజకీయం ఫోటోలు మాత్రమే కానీ ఏడు ఎందుకంటే గదే మాటలు చెప్తాడు ఏదో పొడిపొడి
One and half acar nadi padaledu