నాడు హేళన చేసిన వారే ఇప్పుడు శభాష్ అంటున్నారు | Farmer Natural Gas Plant | Purushottam Naidu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 55

  • @bvsraju5200
    @bvsraju5200 2 года назад +33

    పురుషోత్తం నాయుడు గారు మీరు చెప్పినవన్నీ అక్షర సత్యాలు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను కూడా మీలాగా ప్రకృతి వ్యవసాయం కోసం పాటుపడుతున్న.నేను వచ్చి కలుస్తా.మీ సలహా కోసం .

  • @dandamrajusrikanth6065
    @dandamrajusrikanth6065 2 года назад +9

    ఈ వీడియో చాలా బాగా నచ్చింది. నాయుడుగారు చెప్పినవన్నీ అక్షర సత్యాలు. 1990 లో మా ఇంట్లో గవర్నమెంట్ సబ్సిడీ తో బయో గ్యాస్ ప్లాంట్ పెట్టించాము.

  • @venkateshk108
    @venkateshk108 2 года назад +3

    పురుషోత్తం గారు మీరు గ్యాస్ ప్లాంట్ వాడుతున్నారు బాగుంది అది సిలిండర్కు నింపి స్ప్లెండర్ నుంచి స్టౌకు వచ్చేలా చేసుకుంటే అందులో వాటర్ కంటెంట్ సిలిండర్ లో నిలిచిపోయి గ్యాస్ మాత్రమే బయటకు వస్తది అప్పుడు చాలా బెనిఫిట్ ఉంటది. మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందుకు ప్రతి వస్తువుని వీలున్నంతవరకు ప్రకృతి సిద్ధంగా వాడటం చాలా మంచిది.

  • @Rasool-basha99
    @Rasool-basha99 2 года назад +12

    Gas stove ki gas meter ki మద్య లో ఒక చిన్న ట్యాంక్ పెట్టండి .. వాటర్ క్రిందకి వెతునది. గ్యాస్ పై కి ..
    పైప్ నుండి వస్తుంది..
    చిన్న లాక్ పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసి ట్యాంక్ వాలు లాక్ ని ఓపెన్ చేస్తే వాటర్ బయటకి పొతై..
    మీ స్టవ్ సెవ్

  • @smantha2398
    @smantha2398 2 года назад +4

    Real hero మీరు...నమస్కారం

  • @abbachebutarupapam1039
    @abbachebutarupapam1039 2 года назад +3

    అందుకే అన్నారు పెద్దలు పల్లెసీమలే దేశానికి పట్టుకొమ్మలు.జై రైతన్నా

  • @janardanadev3845
    @janardanadev3845 2 года назад +18

    ప్రతి రైతుచేత గ్యాస్ ప్లాంటు పెట్టించి కలెక్ట్ చేసి బాటిలింగ్ చేయాలి. (పాలవ్యాపారం లాగా)

    • @lutherpaulpadamutham
      @lutherpaulpadamutham 2 года назад

      BOTTLING PLANT KHARCHUTO KUDUKUNDI...DANI KANTE AA BIO GASTO ELECTRICITY GENERATION CHESI GRID KI ANDINCHATAM LABHASATI...

    • @pradeepreddy5893
      @pradeepreddy5893 2 года назад

      ఎదో ఒక విధంగా పాల సేకరణ లాగానే gas సేకరించాలి

    • @janardanadev3845
      @janardanadev3845 2 года назад

      @@pradeepreddy5893 విదేశాల్లో ఉన్నాయి.

    • @pradeepreddy5893
      @pradeepreddy5893 2 года назад +2

      @@janardanadev3845 నేను అదే అంటున్నా అన్నా gas ని తీసుకోవాలి అని
      నేను ఒక పాడి రైతుని

    • @janardanadev3845
      @janardanadev3845 2 года назад

      @@pradeepreddy5893 అవునండీ.

  • @BLINDSBAMBOO
    @BLINDSBAMBOO 2 года назад +7

    Naidu Garu super....!

  • @maranisureshkumar9391
    @maranisureshkumar9391 2 года назад +1

    Gas Lo water rakunda filters use cheste Inka baguntundi,
    Very nice explained.

  • @yalagadaramu6584
    @yalagadaramu6584 Год назад

    Nice మీ కృషి ki ధన్యవాదములు

  • @kapaul-bossshivaji7592
    @kapaul-bossshivaji7592 2 года назад +1

    బర్రెలు ఆవులు +కొంచెంమే స్థలం ఉన్న వాళ్ళు తప్ప కుండా ఏర్పాట్లు చేసుకోవాలి bio gas పెట్టుకోండి కొందరు కార్ ట్రాక్టర్ కూడా నడపవచ్చు అంట కొంచెం ఖర్చులు తగ్గుతాయి

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 2 года назад +5

    ఇందిరమ్మ హయాంలో ఇది ప్రతి ఇంటికి ఇచ్చారు.LPG గ్యాస్ తక్కువ ధర కు వచ్చేసరికి ఇవి దెబ్బకు కనుమరుగు అయ్యాయి ప్రస్తుతం గ్యాస్ దర చూసుకుంటే ఇదే మంచిది అనిపిస్తుంది

  • @gopalarao99
    @gopalarao99 2 года назад +5

    Great raithu .he is a model for others 😍

  • @rajinichinna7797
    @rajinichinna7797 2 года назад +5

    Super sir jai jawaan... jai..KISSAN ...

  • @muralimohan9319
    @muralimohan9319 2 года назад +1

    Well said ser Purusotham Nayudu gaaru🙏🙏🙏

  • @siddhuagriculturitikalapalli
    @siddhuagriculturitikalapalli 2 года назад +4

    దేశావాలి ఆవులు పెంచండి

  • @nanisai7321
    @nanisai7321 Год назад

    Peddayana chaala baaga chepparu.

  • @ravigujju1780
    @ravigujju1780 2 года назад +1

    Can save environment first good job sir

  • @KumarKumar-op1jt
    @KumarKumar-op1jt 2 года назад +1

    Me explain bagundi peddayana

  • @krishnakuruvada1242
    @krishnakuruvada1242 2 года назад +3

    Very good 💐🙏

  • @syamrajeshkancharla5756
    @syamrajeshkancharla5756 2 года назад

    Andaru milaga chesthe korathalu undavu

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 2 года назад

    Abhyudaya raitu sir meeru

  • @venkateshk108
    @venkateshk108 2 года назад

    ఈ గోబర్ గ్యాస్ ని సిలిండర్ కి నింపి సిలిండర్ నుంచి స్టవ్వుకు వచ్చేలా చేయండి అప్పుడు చాలా బాగుంటుంది

  • @ididinenimallesh2678
    @ididinenimallesh2678 2 года назад +3

    BCS power tillar gurinchu full information vidio cheyandanna in Telugu lo

  • @chukka.
    @chukka. 2 года назад

    Very nice

  • @samskruthimedia867
    @samskruthimedia867 2 года назад +1

    Memu gobar gas ani chesukune vallamu, eppudu anni poeinai

  • @vuhams
    @vuhams 2 года назад +1

    At 4:20 Biogas

  • @rajamylavaram1128
    @rajamylavaram1128 2 года назад

    Every year kotha stove konali antey kashtam kada... 6:25

  • @naniyadav3367
    @naniyadav3367 2 года назад

    కర్చు ఎంత వరకు గస్ కు అవుతాది

  • @dameralaxman1483
    @dameralaxman1483 Год назад

    Melanti prathibavunnavallani govt prothahimchali, prajaloki thesumellali

  • @ygnganesh7690
    @ygnganesh7690 2 года назад

    Super sir

  • @nareshchitikla1332
    @nareshchitikla1332 2 года назад

    Supar sir

  • @kusumaashok4750
    @kusumaashok4750 2 года назад

    very nice

  • @telugumultiprograms599
    @telugumultiprograms599 2 года назад

    Maaku kavali elaa ippudu ...

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 2 года назад +1

    Jai sriram

  • @venkateshwaraokaja4285
    @venkateshwaraokaja4285 2 года назад

    Stove on kaledhu

  • @sampaththeegala1313
    @sampaththeegala1313 2 года назад +1

    Memu 2000yr lo vadam

  • @chkiranmayee3786
    @chkiranmayee3786 2 года назад

    🙏

  • @rajinichinna7797
    @rajinichinna7797 2 года назад +3

    రైతులే ...raajulu...

  • @prasanthnaturalfarming7394
    @prasanthnaturalfarming7394 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏💐💐

  • @vijayakrishnadevarakonda5493
    @vijayakrishnadevarakonda5493 2 года назад +1

    Fact entantey ayana gas stove veluguthundho ledho asala chupinchaledhu highlight of the video , No information showed off to the viewers by this video 👎

  • @padiri2011
    @padiri2011 2 года назад

    Purushotham garu me contact n place chepandi

  • @n.shivakky3067
    @n.shivakky3067 2 года назад

    🙏🙏🙏🙏

  • @VEERAMNARENDRAREDDY
    @VEERAMNARENDRAREDDY 2 года назад

    🙏🙏🙏