మీ వీడియోస్ చూసే ముందర నేను ప్రతిదానికి వర్రీ అయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ముఖ్యన్గా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాంఫిడెన్సని పెంచే వీడియోస్ చూసాక, వర్రీ దరిదాపుల్లో కూడా రావట్లేదు. థాంక్స్ అండి. చాలా హెల్ప్‌ఫుల్ వీడియోస్ పెడుతున్నారు 🙏
Hello sir meeru cheppe example ela untundante yedaina oka problem to manishi unte, mee video chuste chalu aa problem ni mind lo nunchi tisi padesela untundi sir thank you ❤
నమస్తే సార్,మీ అన్నీ వీడియోలు మంచి ఎనర్జీని ఇస్తాయి... ఆరోగ్యకరమైన పోటీ అంటే ఏమిటి,లైఫ్ లో ఏ విషయంలో సంతృప్తి పడాలి,లైఫ్ లో ఏ విషయంలో సంతృప్తి పడకూడదు...ప్లీజ్ వీడియో చేయండి😮
Super very very super guruvu garu iam suffering money stress so only way earning how is the question ? Money anxiety when comes doing is the answer please no clarity in my mind please...
kashyap sir nenu me sessions lo unanu. nenu mimalni direct ga kalisanu. problem solving and passion ela develop chesukovalo oka video cheyandi andari ki chala help avthundhi
సార్ నేనూ Generalized anxiety disorder తో బాధ పడుతున్న ముందుగా exam అంటే ఫోబియా ఉండేది అది ఆ తర్వాత generalized anxiety disorder గా అయ్యింది. ప్రతి చిన్న విషయానికి అతిగా అలోచించి బాధ పడుతున్న. ఆలోచన ప్రభావం body మీద పడి గుండె దడ, కాళ్ళు చేతులు వణకడం,frequency మూత్రం రావడం, చెమటలు పట్టడం, నిద్రలేమి... ఇవన్నీ లక్షణాలు అవుతున్నాయి
మీ వీడియోస్ చూసే ముందర నేను ప్రతిదానికి వర్రీ అయేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. ముఖ్యన్గా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాంఫిడెన్సని పెంచే వీడియోస్ చూసాక, వర్రీ దరిదాపుల్లో కూడా రావట్లేదు. థాంక్స్ అండి. చాలా హెల్ప్‌ఫుల్ వీడియోస్ పెడుతున్నారు 🙏
Thank you so much 🙂
మీ వీడియోస్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటున్నాయి సార్❤
Super sir tq for ur suggestions
Sir i feel instantly joyful just by seeing your face. When ever i see you i get positive vibes and feel so much better ❤❤
Sir super gaa experience chesaaru
Hello sir meeru cheppe example ela untundante yedaina oka problem to manishi unte, mee video chuste chalu aa problem ni mind lo nunchi tisi padesela untundi sir thank you ❤
Rest, Exercise, Diet... Suuuperb
ALL VIDEOS ARE OUTSTANDING. 🎉🎉❤❤
Thank you 🙂
Thank u sir🙏🙏
Hello sir I'm faheem e video Naku help ayindi mariyu inka 3 video s help ayinayi miru cesina videos lo
Thank you sir love you
Tq sir 🙏🙏🙏🙏🙏
నమస్తే సార్,మీ అన్నీ వీడియోలు మంచి ఎనర్జీని ఇస్తాయి... ఆరోగ్యకరమైన పోటీ అంటే ఏమిటి,లైఫ్ లో ఏ విషయంలో సంతృప్తి పడాలి,లైఫ్ లో ఏ విషయంలో సంతృప్తి పడకూడదు...ప్లీజ్ వీడియో చేయండి😮
It means a lot 🙂
Very nice your videos
Thanks a lot
😅 well explained scientifically..
Super very very super guruvu garu iam suffering money stress so only way earning how is the question ? Money anxiety when comes doing is the answer please no clarity in my mind please...
kashyap sir nenu me sessions lo unanu. nenu mimalni direct ga kalisanu.
problem solving and passion ela develop chesukovalo oka video cheyandi andari ki chala help avthundhi
Sir i have anxiety disorder but i think iam wrong it just imagine ❤
సార్ నేనూ
Generalized anxiety disorder తో బాధ పడుతున్న ముందుగా exam అంటే ఫోబియా ఉండేది అది ఆ తర్వాత generalized anxiety disorder గా అయ్యింది. ప్రతి చిన్న విషయానికి అతిగా అలోచించి బాధ పడుతున్న. ఆలోచన ప్రభావం body మీద పడి
గుండె దడ, కాళ్ళు చేతులు వణకడం,frequency మూత్రం రావడం, చెమటలు పట్టడం, నిద్రలేమి... ఇవన్నీ లక్షణాలు అవుతున్నాయి
Bhagavad gita vinandi. Anni prblms ki ade solution. Result gurinchi think cheyakunda, elanti expectations lekunda work cheyandi. Apudu anxiety radu. Dr Sameer Nandan gari Bhagavad gita videos chudandi
Namaskaram sir 🙏 health anxiety naku sir 😅 evarikaina vunda? rest, exercise, Diet actions steps eroju nunche start chestm,
Worriers -warriors super
Hello sir good evening with unshakeable ❤
❤❤❤❤
Please talk about panic attacks
Very soon will upload the video
Sir panic attack how to over come please video cheyandi sir 🙏🙏🙏
Sure soon will work on it
సార్ పెనిక్ గురించి ఒక వీడియో చేయండి
Hii sir good evening
Hi sir 🎉 first comment and like ,,I am waiting for addiction topic sir please ❤
Very soon
హాయ్ సార్ 🙏🙏
హలో కష్యాప్ గారు మీ వీడియోస్ చూస్తే చాలా ధైర్యంగా ఉంటది
Mi abhimani ni nenu love hug you
Sir, 4 years back panic attack vachayi, but now anxious leka poyina continue physical symptoms vunnnayi emi cheyyali
Guilt ki kuda cheppandi sir pls
Sir konta mandi janalu gutka tintaru kada vallani manipenchadam yala plzzzzzzz 1 video cheyandi sir
Sir mimmalni kalavalante ela sir please replay
Please Call us to this :- Ph:- +91 6304094817
A Negative vuha Apadam Ala
9th comment 🎉❤
Hi sir, nenu mitho matladali anukuntunna mi number ekkada show avvatle sir
Call us to this :- Ph:- +91 6304094817