Writer Bro John.full Testimony.Raja Nee Sannidhilone Official || LATEST CHRISTIAN TELUGU WORSHIP SON

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 541

  • @anandamravada8994
    @anandamravada8994 Год назад +18

    నాకు చాలా ఇష్టమై న పాట ఇది మా చర్చ్ లో ఈపాట పాడుతుంటే నేను తన్మయత్వం పొందుతాను కానీ తమ్ముడు. నీవు పాడుతుంటే నాహృదయం ఎక్కడి కో వెళ్లి పోయింది తమ్ముడు నీతో కలిపి పాడడం జరిగింది ఎంతమంచిపాట తమ్ముడు దేవుడు నిన్ను చాలా ఎక్కువగా దీవించును గాగా

  • @Prince-jg2gd
    @Prince-jg2gd 2 года назад +63

    అద్భుతమైన పాట
    పాట ను ఎంత చక్కగా రాశారు. దేవుడు అద్భుతమైన ఆలోచన, జ్ఞానం ఇచ్చారు.
    May God bless you

  • @jhansirani1762
    @jhansirani1762 2 года назад +23

    నిజం తమ్ముడు.పాటకు కావలసింది హృదయం మాత్రమే. అందుకే హృదయాలను తాకుతుంది, నీ హృదయపుపాట,దేవుకి మహిమకరంగా.దేవునికి స్తోత్రం ములు.

  • @gnagaraju6553
    @gnagaraju6553 2 года назад +66

    ప్రతి ఒక్క పల్లెటూరు చర్చిలో కూడా పాడుతున్నారు అన్న ఈ పాట చాలా అద్భుతమైన పాట దేవునికి స్తోత్రాలు నీకు ఆ ప్రత్యేక వందనాలు

  • @angelblessy.j3017
    @angelblessy.j3017 2 года назад +19

    Praise the lord annayya 🙏 God bless you annayya 🙌, తండ్రి ప్రణాళికలో వున్న వారు మరణము చూడరు 💒🙇‍♀️💒🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏💒

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 2 года назад +11

    అవును ఆ పాటలో అభిషేకము ఉంది అది పైనుండి వచ్చింది Glory to God 🙏 praise the lord 🙏🙏🙌🙌💟💟⭐⭐

  • @anandiduggirala8935
    @anandiduggirala8935 Год назад +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ మాది కలిదిండి మండలం పెదలంక గ్రామం మీ పాట మా చర్చ్లో వారానికి ఒకసారి ఎవరైనా పాడుతూ ఉంటారు చాలా ఉజ్జీవము గా ఉంది ఇంకా అనేకమైన పాటలు వ్రాసి దేవుని నామానికి మహిమ పరచాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @DavidVijata
    @DavidVijata Год назад +1

    ఈ పాట చాలా బాగా ఎమోషనల్ గా ఉంది,🥰🥰 దేవునికీ స్తోత్రం హల్లెలూయా ❤❤ I love this video

  • @jonnalagaddadayakumar17
    @jonnalagaddadayakumar17 2 года назад +1

    దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకోనాడు కబ్బటే అన్యాజనులలోనుండి ఒక మాదిరికారముగా దేవుడు నిన్ను మార్చాడు బ్రదర్..సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్✝️

  • @skrishnaveni6173
    @skrishnaveni6173 2 года назад +32

    ఈ పాట నా జీవితం అయ్యా. ఈ పాటే ఈ పాటే నా జీవితం అయ్యా. నీ నాటా పలికించాడు దేవుడు దేవుడు నిన్ను ఆశీర్వదించును గా గాక

  • @NaveenKumar-pe7yc
    @NaveenKumar-pe7yc 2 года назад +9

    దేవునికి స్తోత్రము ఈరోజు 19/10/2022 ఉదయం ఈ పాట పాడి ద్యానిస్తుండగా, నా హృదయంలో గొప్ప సంతోషం, ఎవరు ఈ పాట రాసారో అనుకున్న ఇప్పుడే అన్న గారి సాక్ష్యం విన్నాను. చాలా అద్భుతం అన్న

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 года назад +35

    వందనాలు బ్రదర్ మీ రూ ఇంకా చాలా మంచి పాటలు వ్రాయాలని నిన్ను ఇంకా దేవుడు అనేక విధాలుగా ఆస్సీస్సులు ఎల్లప్పుడూ మీ కు ఇవ్వాలి గాడ్ బ్లెస్ యూ తమ్ముడు 🧎🏿‍♂️🙏💐

  • @sujathagandipilli1463
    @sujathagandipilli1463 2 года назад +13

    అద్భుత మైన సాక్ష్యం. దేవునికే మహిమ బ్రదర్

  • @premsagaryadala361
    @premsagaryadala361 Год назад +2

    మంచి పాట,మీ నుండి దేవుని కృపా సాక్షం నేను వినగలిగాను..brother.. చాలా కృతఙ్ఞతలు.. వందనాలు...మీ సేవా కార్యక్రమాల కొరకు ప్రార్థించు చున్నాము.. మా ఆత్మీయ జీవితం కొరకు..మీ అమూల్య మైన ప్రేయర్స్ లో దేవుని సన్నిధి లో జ్ఞాపకం చేయగలరు

  • @manduriraju5703
    @manduriraju5703 2 года назад +6

    Chinna pillalu kuda chala chala baga paduthunnaru glory to God bless you❤

  • @devakrupamanirayala8129
    @devakrupamanirayala8129 2 года назад +6

    Wonderful testimony glory to God Amen God blesses your minister and family brother

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 4 месяца назад +1

    Brother Mee song andari deevenakaramuga vundi enthhomandi devuni sannidini anubhavistunnaru sir 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @jaipaulnaik8876
    @jaipaulnaik8876 2 года назад +9

    Very very spiritual and worship song May our Lord Jesus Christ bless you

  • @ashokjoseph016
    @ashokjoseph016 2 года назад +43

    2-2-2022 మర్చిపోలేని రోజు,,,ఒక ప్రార్ధన కుడికలో దేవుని కృప వలన దైవజనులు ప్రేమ్ చందు (తెనాలి) గారి ద్వారా నేను రక్షించబడినాను...తరువాత నేను విన్న మొట్ట మొదటి పాట *రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య* అనే పాట నన్ను బలపరిచింది
    దేవునికి మహిమ కలుగును గాక...

    • @kalukursasamson6589
      @kalukursasamson6589 2 года назад +2

      Devudu nijamugane neeku prathyakshamayyadu thammudu de Vudu ninnu vadukuntunnadu

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 2 года назад +4

    Hallyluya dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen ❤

  • @jyothipunyamanthulabtech763
    @jyothipunyamanthulabtech763 2 года назад +23

    Glory to God .
    Thank you Jesus 🙏.
    ఈ పాట మన అందరి హృదయం లో ఒక ఆత్మీయ విందు. ....

  • @bindukarre6636
    @bindukarre6636 2 года назад +33

    We love to hear that song so so so many times. We are blessed by hearing that song. Praise God 🙏

  • @marykalavathiirripothula95
    @marykalavathiirripothula95 2 года назад +4

    Your testimony is inspiration to the people's especially youth.Glory to Holy God Amen Hallelujah hallelujah hallelujah 🙏🙏🙏 Countless thanks to you My LORD 🙏🙏🙏🙏. AMEN

  • @RNHanumantharaju1082
    @RNHanumantharaju1082 Год назад +7

    Praise the lord 🙏🙏🙏
    బ్రదర్ మనుషులకు అసాధ్యమే కానీ
    దేవునికి అసాద్యమైనది లేదు.......
    Glory to God Jesus 🙏

  • @maddiralarojaramani3863
    @maddiralarojaramani3863 2 года назад +3

    Praise the lord anna naku 24 hours pain valla operation jarugutunna timelo bayatho unna nannu balaparichindhi me pata operation ki velle mundhu song veni vellanu operation ayipoyakakuda hospital lo unnani rojulu song dwarane balapadanu eppatiki song vintunte untamu all glory to god anna

  • @kotipksara2365
    @kotipksara2365 Год назад

    Nijamga John brother rojuki okasari vinta e song... glory to god

  • @kumarraja5688
    @kumarraja5688 2 года назад +12

    నాకు చాలా ఇష్టం ఆ సాంగ్..

  • @bsuneetha8962
    @bsuneetha8962 2 года назад +7

    దేవుని నామంలో వందనాలు ‌బ్రదర్
    ఈ నాకెంతో ఇష్టమైన పాట మరియు
    మా సంఘము లో ఈ పాట నేను పాడినా
    లేదా ‌పిల్లలు పాడిన నా కంటి‌వెంబడి నీరు
    తెలియకుండా ‌కారు తూనే ఉంటుంది
    బహుశా నాకోసం దేవుడు మీ చేత వ్రాయించి పాడించాడేమో బ్రదర్ మీకు వందనాలు మీరు దేవుని ‌చేతిలో బలమైన
    ఆయుదంగా ఇంకా ఆత్మ ల‌ రక్షణ ‌కొరకు
    వాడు కోవాలని‌ మీ సాక్ష్యం ఫలించాలని
    దేవుని ప్రేమలో మీకు 🙏వందనాలు ✝️🙏🙏🙏🙏🙏👑✝️

  • @nandyalavijayakumari9100
    @nandyalavijayakumari9100 2 года назад +1

    Meeru cheppina saakshyam nannu entagaano aadarinchindi, devuniki elaa lobadaalo neerpinchindi.
    Praise the lord 🙏 brother
    Kommugudem,west godavari jillaa

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 4 месяца назад

    Anna chala Baga memu devuni sannidini anubhavistunnamu sir thank you pastor garu 🙏🙏🙏🙏🙏🌹🌹🌹 God bless you sir and all

  • @sindhua8193
    @sindhua8193 2 года назад

    Praise the lord brother, the only God who can bring out best out of worst is Our God alone(JESUS), and for His
    Name's sake God brought out Ur testimony in His perfect time, His ways are always Amazing and Mysterious. Praise God

  • @ushariyan30
    @ushariyan30 2 года назад +1

    Annayya Praise the lord 🙏🏾, devuniki stotramulu,me dwara devuniki Mahima kalugunu gaka 🙏🏻 amen , goppa shakshyamnu ,maku andincharu , thank you my lord 🙏🏾🙏🏻👍🏾👍🏾

  • @priyadarshinichallapudi9750
    @priyadarshinichallapudi9750 2 года назад +4

    Amen. Halleluiah. Glory to God 👏👏🙌🙌🙌🙌🙌👏👏👏👏

  • @milifestyle4653
    @milifestyle4653 2 года назад +18

    వందనాలు బ్రదర్ రాజా నీ సన్నిధిలో పాట చాలా బాగా హృదయం ని కదిలించింది బ్రదర్

  • @MaheshJoel
    @MaheshJoel Год назад +17

    ప్రేమ గల్ల దేవుడు యేసయ్య 🙏🏻🙌🏻

  • @creations8030
    @creations8030 2 года назад +4

    Anna nee jeevitham lo eduvaina vaatini jayinchi rasav ...kani ah paata naa ontari thanam nundi ,chavali anukune nannu brathikinchi marchindanna 🙏

  • @annamanimeruga8617
    @annamanimeruga8617 Год назад +6

    Wonderful song...may God bless you abundantly brother

  • @kadugularameshbabu2325
    @kadugularameshbabu2325 22 дня назад +1

    Anayya mee pata super allage mee saxam chalaa goppadi. Meeru inka nu devunilo balaparachunu gaakaa!!! 🙏🙏🙏🙏

  • @harishbabu3173
    @harishbabu3173 2 года назад +131

    అన్న నీ పాట ఎంతమందిని ఉజ్జివింప చేసిందో తెలుసా అన్న ఎంత మంది పడ్తునారో తెల్సా దేవుని కృప అందరికీ దక్కేలా చేశావు అన్న నీకు వందనాలు

  • @46.greeshmakadapaka85
    @46.greeshmakadapaka85 Год назад

    It became one of my favrt.... Tqsm for this song annaya... Ilaage mee dwara andaru marchabadaali mee seva konasagali ani korukuntunna❤

  • @pastorandrus7927
    @pastorandrus7927 2 года назад +12

    Oh my god song మీరు రాశారా అన్న నాకు తెల్వదు ఇన్ని రోజులు
    Glory To God

  • @jayapradatulimelli4318
    @jayapradatulimelli4318 2 года назад

    Very very spiritual song and so many times I heard this song every day. I sing this song brother ji . God bless you more and more and you write so many songs
    like this.

  • @meenapraisethelordbradarvi2045
    @meenapraisethelordbradarvi2045 2 года назад

    God bless you brother 🙏🙌e pata asalu yevaru rasaro ani anukune dani mimalni chusanu chala tq jesus chala atmiyam ga untundi ha song tq 😊hallelujah

  • @sudhapothula9606
    @sudhapothula9606 Год назад

    Annaya mi sakshyam ni mee matalo 1hour mundhu vinanu Mee edhura kurchone chala happy Annaya praise the lord 🙏🙌

  • @rajinadupuri918
    @rajinadupuri918 2 года назад

    Praiselordpastorgaru manaprabuvuianayesayyaku sthulusthramulu vandhanaalu chellunchukuntunnanu avunu prabuva yellappudunenu niyandhubayabakthulukaligivundunatlu deevunchudevayesayya halleyluya amen raji kuwait

  • @rajeswariboni8722
    @rajeswariboni8722 2 года назад +5

    Glory to God 🙏 hallelujah 🙏 Praise the lord 🙏

  • @venkateswarluk1359
    @venkateswarluk1359 2 года назад

    Adbuthamaina sakshyam ayagaaru nijam ga meeru chepthunte kacchithanga parishuddhathma devudu naathone maatldaaru aa paata entho amndhiriki vaalla flashback ni gurthu chesindhi veelaithe naa gurinchi prayer cheyandaya vishwasam,aathmiyatha lo sthiranga undaali plz ayagaaru and tqqq so much and I Mee sakshyaanni cheppinandhuku

  • @harikaramesh1203
    @harikaramesh1203 2 года назад +3

    Praise the Lord🙏 Hallelujah👏👏 Devunike mahima🙏🙏

  • @indiranair7557
    @indiranair7557 2 года назад +7

    I like this song very much. I wrote it down n I learnt it also. I shared to some people. Really babu ur witness made us to understand why this song became so blessed n very popular.
    God bless u babu.

  • @sureshminigi179
    @sureshminigi179 2 года назад +21

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇప్పుడు ఈ పాట చిన్నపిల్లలతో సహా పాడుతున్నారు బ్రదర్ చాలా సంతోషంగా ఉంది మా పిల్లలనోట ఈ పాట వింటుంటే దేవునికి మహిమ కలుగును గాక.... మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏

  • @SNSanthiChaitanya
    @SNSanthiChaitanya 2 года назад +6

    Praise the lord brother 🙏Chinna pillalu kuda favourite song ee song 👍👍ma chinna babu kuda ee song padutadu chala ishtam ma Babu ki 💞💞3rd year babu

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 2 года назад +1

    Mee Goppa Sakshyam Dwara...Mimmulanu Bahu Balanga Vadu kuntunnanduku & Mee Seva Parucharya Bahu Vistara Mainanduku... Devuniki Stotram 🙏🙏🙏... Devunike Mahima Kalugunu Gaka... Amen...🌅🌟🎼🌲🎆🎄🌹🎇🎵🌄🌺🎶...

  • @babyusha8477
    @babyusha8477 2 года назад +1

    God bless you nanna neevu vrasina song raja nisanidilo. Na hrudayamulo nimdi poindi

  • @prasanthid4658
    @prasanthid4658 2 года назад +10

    Praise The Lord Brother. Mee song vinetappudu kanneellosthai. And Special thanks to Amma Teja brother

  • @chinnu3446
    @chinnu3446 Год назад

    Anna i dont know how to express how to explain about this complete song 🤐.....But i literally cry a lot and I will listen this song daily 100% and this is my phn ringtone, once I remind this song I'll start worshiping god even wherever iam I'll njoy the presence of God😭😭...... Really you need to get special appreciation Anna thank you so much from the bottom of my heart 🙏🙏🙏
    And all Glory to god alone 🙌🙌❤

  • @rekhachannel1309
    @rekhachannel1309 2 года назад +7

    Really wonderful song brother with beautiful lyrics praise God I really love this song 🎵 tq brother

  • @suvarnakrupakar1130
    @suvarnakrupakar1130 6 месяцев назад

    Praise the Lord brother. అబ్బ great testimony.

  • @praniindla5487
    @praniindla5487 Год назад

    Najareyudiena yesayyake stutulu vandanalu chellunu gaka Hallelujah Amen.

  • @estherraniillurigeorge5075
    @estherraniillurigeorge5075 2 года назад +5

    All glory to God.Brother,May God bless you abundantly and use you in His Mighty Hands.

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 4 месяца назад

    Brother chala Baga rasaru song very very nice sir 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @arepogucharan9103
    @arepogucharan9103 Год назад +3

    వందనాలు సార్ మాది గద్వాల్ జిల్లా నేను నీ పాట ఎన్నో సార్లు విన్నాను గానీ నీ యొక్క సాక్ష్యం ఎప్పుడు వినలేదు ఇప్పుడు వింటుంటే నేను నిజంగా ఏడ్చాను సార్ మా కోసం దేవుని కోసం మీరు ఇంకా ఎన్నో పాటలు మా ముందరికి తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుని దీవెనలు మీకు మీ అందరికీ తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్ యెహోషువ

  • @Keerthimahi2001
    @Keerthimahi2001 2 года назад +9

    అన్న మీ పాట సూపర్. వందనాలు.

  • @naveenjogi8480
    @naveenjogi8480 2 года назад +1

    Brother ఈ పాటద్వారా చాలా ఆశీర్వదింపబడ్డాము

  • @divyapilli3949
    @divyapilli3949 2 года назад +8

    Praise the lord Anna nenu ma Church lo chala times padanu Raja ni sannidhi lo nenu vuntanayya. I love this song 😍 every sunday ma Church evaro okkaru e song padutharu anna

  • @faithfellowshipchurch2834
    @faithfellowshipchurch2834 2 года назад +6

    All glory to God alone.🙏. May God bless you brother

  • @rajkumarkonidhala3078
    @rajkumarkonidhala3078 2 года назад +7

    Praise the load brother👏👏👏

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 2 года назад +28

    దేవా నీకే మహిమా ఘనతా ప్రభావములు..

  • @Sunitha_Aksha
    @Sunitha_Aksha 2 года назад +4

    Praise the lord brother. 🙏super testimonies 🙏really jesus is great🙏.

  • @nuthalapatiphani4377
    @nuthalapatiphani4377 2 года назад +5

    Amen
    Praise and Glory to our God

  • @prasadk5356
    @prasadk5356 Год назад

    E song vente Naku chala ujjevam kalugutundi annaya

  • @anilundeti249
    @anilundeti249 Год назад

    Anna nee pata maku entho adrsham. Every Sunday church lo Mee song untundi. Praise the lord annaya

  • @vijayaramarajuseru
    @vijayaramarajuseru 2 года назад

    Good blessed information thanks for sharing dear posters and sisters and brothers pray for me financially problem and my daughter Sony and my family and my lovely lover ele getting better life 🔥🗽✝️🛐

  • @jessichaithu7391
    @jessichaithu7391 2 года назад +1

    Wow praise God tq Jesus 🙏 praise the lord brother God bless you 🙏

  • @prasadchevala4941
    @prasadchevala4941 2 года назад

    Prise the Lord 🙏ayyagaru
    Devunike 💯mahima kalugunu gaka aamen.

  • @shecent2872
    @shecent2872 2 года назад

    Wonderful song full of life.We as a family love to sing this song always. Baby mari konni songs vrayandi.May our Lord Richly Bless you and use you more and more for His Glory. Amen.

  • @bandenagalakshmi448
    @bandenagalakshmi448 2 года назад +1

    Price the lord brother meeru padena song hort touching song dhevunike mahimakalugunugaka amen 🙏

  • @ssamendd8326
    @ssamendd8326 2 года назад +1

    Devudhu niku anekamien patalu rase krupa chupali amen 🙏🙏🙏🙏🙏😍

  • @kakasi6716
    @kakasi6716 2 года назад +3

    Praise the lord brother,glory to Jesus. God bless to u.

  • @jodumahi5364
    @jodumahi5364 Год назад

    What A glorious testimony....... 🙏🙏🙏

  • @govinduramalakshmi5309
    @govinduramalakshmi5309 Год назад

    Brother garu chalabaga chepperu praise the Lord

  • @RatnarajuAkki-et4cf
    @RatnarajuAkki-et4cf Год назад

    వందనాలండి.మీసాక్మమునుబటి.నేనుబలపరచబడాను.ఏసయకు.మహిమకలుడగునుగాక

  • @merykondru4392
    @merykondru4392 2 года назад +10

    వందనాలు బ్రెదర్ ఇంకా అనేక పాటలు మీరు రాయాలి god బ్రేక్స్ you 🙏🙏✝️✝️✝️👌👌👌❤❤

  • @joshuaayyappa778
    @joshuaayyappa778 2 года назад +1

    Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya

  • @marybejjenki1159
    @marybejjenki1159 2 года назад +13

    Wonderful song ❤👏👌 all glory to God ✝️🙏

  • @sangeethasangeetha9045
    @sangeethasangeetha9045 2 года назад +2

    Praise the lord brother devuneki Mahima kalugunugaka 🙏🙏🙏🙏 Amen 🙏🙏🙏🙏🙏

  • @avithachristina6378
    @avithachristina6378 Год назад +1

    After watching the song and singing in chrurch like 100 times .wanted to know who wrote it .... Wat a wonderful testimony by a young man

  • @samuelchristian8832
    @samuelchristian8832 2 года назад +8

    Really the song is super Anna. God bless you. May God use you more and more for his glory.

  • @SrinuSrinu-in2fb
    @SrinuSrinu-in2fb Год назад

    Excellent bro.....👏 Dhevudu Mee dhvara inka aneka patalu rayinchunu gaka...AMEN 🙇‍♀️

  • @lakshmammamuthukur1059
    @lakshmammamuthukur1059 2 года назад +3

    praise the lord 🙏brother
    Glory to jesus

  • @srinivasareddyyeruva481
    @srinivasareddyyeruva481 2 года назад +1

    Annaya mee testimony chala bagundi devudu memmulanu nelabettukunnaru

  • @manirao4560
    @manirao4560 2 года назад +5

    We are blessed by this song babu God bless you abundantly

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 2 года назад +3

    Thank you My LORD JESUS 🕎🙏
    PRAISE THE LORD ANDI 🙏💞✝️
    Very Good Message ANDI 🙏
    Very Good Song Andi 🕊️🕊️
    JESUS CHRIST LOVES YOU AMEN 🙌👑
    Bro.John.Garu మొబైల్ నెంబర్ ఇవ్వండి

  • @sravanthibandikalla9149
    @sravanthibandikalla9149 2 года назад

    Praise the lord brother Devudu meedwara ivala natho matladaru glory to God

  • @KattaSyamprasad-lb3my
    @KattaSyamprasad-lb3my 4 месяца назад +1

    Amen praise the lord Anna 🙏🙏🙏

  • @ChristianMusicBank
    @ChristianMusicBank 2 года назад +5

    Nice Testimony!!!!
    God Bless u ❤❤❤

  • @sirishavadde2935
    @sirishavadde2935 2 года назад

    Prise the lord brother ee pata Naku chala estam eepata.roju ki okkasari Aina padukuntavu devunike mahema kalugunu gaka amen 🙏

  • @vimalavase180
    @vimalavase180 2 года назад +1

    Yesayya ki mahima ganatha kalugunu gaaka.. 🙏Amen

  • @Vadapiil.PavanKumar
    @Vadapiil.PavanKumar Месяц назад +1

    Amen praise the lord 🙏👏🙏🙏👏 Anaya

  • @mamatharanii3738
    @mamatharanii3738 11 месяцев назад +1

    Praise the Lord brother🙏🙏🙏 prayer for me and my family🙏🙏🙏

  • @ManjuManju-hp6wv
    @ManjuManju-hp6wv 2 года назад

    Prise the lord anna nenu rojulo ennisarlu padukuntano devini krupa blessigs anna inta manchipara rasaru enti mandi prajalu padutu stutistunnaru god blessings for u anna