ఎలా ఉన్నారు బాగుంన్నారా అమ్మ మీరు చేసిన కాకరకాయ కూర నాకు నిజంగా నోరు ఊరుతుంది😊👌 నాకు ఇష్టమైన కూర చేశారు అమ్మ కొత్తగా పెళ్లయిన వాళ్లకి సులువైన వంటలు చెప్తున్నారు అమ్మ మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ God bless you 🙏
నమస్తే అమ్మ రీసెంట్ గా మీ కాశ్మీర్ వ్లాగ్ చూసాము నేను ఇంకా మా మదర్. ఆ vlog చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మీరు ఆ ఏజ్ లో అలా experience చేయడమే కాక మా అందరికీ అలా వీక్షించే అవకాశాన్ని ఇచ్చారు so thank you so much amma❤🫂.
Namadkaram amma ala unaru, kakarkai fry chaala estamaina curry, mee video chaala rojula taruvatha vasthunandhuku chaala happy ga undhi amma memu tapakunda try chesthamu mee style lo stay safe and healthy
అమ్మా మా కామెంట్ చదివి మీరు నవ్వుతుంటే చాలమ్మా ❤ , మీ ఛానెల్ లో నేను subscriber అయినందుకు చాలా హ్యాపీ గా ఉంది, ❤❤❤ మీకు ఆరోగ్యం, ఆనందం ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అభిమాని ❤❤❤❤❤❤
Amma me curry అమ్మా మీ కూరలు నేను ట్రై చేస్తాను చాలా టేస్టీగా ఉన్నాయ్...నా నుండి ఒక రిక్వెస్ట్ అమ్మా వెజ్ పచ్చళ్లు కూడా చూపించండి అలాగే స్వీట్స్ కూడా అమ్మా పాఠకాలపు వీ
Hii aunty ఎలా ఉన్నారు మీ వంటలు సూపర్ నేను కువైట్ లో nurse ga చేస్తాను aunty మీ వంటలు డైలీ చూస్తాను.. నాకు వంటలు ante చాలా ఇష్టం.. ఇండియా వచ్చాక మీ వంట తినాలని ఉంది ఆంటీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ..❤
Super amma curry meru happy ga vundali amma god bless u me videos continue chustham amma na message chadhvandi amma nennu chala mesages peta meku meru chudaldhu amma na peru kalla sreekanth amma
హాయ్ అమమ్మ గారు ఎలా ఉన్నారు మీరు , మీరు ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు దాని మీద ఉన్న బ్లాక్ మొత్తం పోయేలా కడగండి అమమ్మ గారు , అది ఫంగస్ , ఆరోగ్యానికి అంత మంచిది కాదు అమమ్మ గారు , ఈ వీడియోలో మీరు సరిగా కడగలేదు , అందుకనే మీకు చెప్పాను , మీ ఆరోగ్యం జాగ్రత్త అమమ్మ థ్యాంక్ యూ అమమ్మ గారు 😊.
అమ్మమ్మ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చు కోవాలి అమ్మమ్మ మీరు బాగుండాలి మీ ఆశిసుసలు మాకు హునడాలి
ఎలా ఉన్నారు బాగుంన్నారా అమ్మ మీరు చేసిన కాకరకాయ కూర నాకు నిజంగా నోరు ఊరుతుంది😊👌 నాకు ఇష్టమైన కూర చేశారు అమ్మ
కొత్తగా పెళ్లయిన వాళ్లకి సులువైన వంటలు చెప్తున్నారు అమ్మ మీరు మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ God bless you 🙏
నమస్తే అమ్మ రీసెంట్ గా మీ కాశ్మీర్ వ్లాగ్ చూసాము నేను ఇంకా మా మదర్. ఆ vlog చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మీరు ఆ ఏజ్ లో అలా experience చేయడమే కాక మా అందరికీ అలా వీక్షించే అవకాశాన్ని ఇచ్చారు so thank you so much amma❤🫂.
హాయ్ అండి మీ వీడియో యెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను నేను మీరు చాలా బాగా వివరిస్తారు
❤😊 congratulations ammamma garu ...chakkaga chesthunnaru vantalu...tqq
Congrats nide na ammma 😅😅😊wow.hapy 😅
Namadkaram amma ala unaru, kakarkai fry chaala estamaina curry, mee video chaala rojula taruvatha vasthunandhuku chaala happy ga undhi amma memu tapakunda try chesthamu mee style lo stay safe and healthy
Amma I like ur videos.meru chala strong Lady.👍😍
Hello Vadina gaaru❤😊❤ Nenu Renuka, mee videos anni chaalaa ante chaalaa baaguntai 😊
Hi andi me vantalu super nenu royyalu gongura meru cheppinattu chesanu ma intlo vallu super ga vundi annaru thank you andi
సూపర్ బాగా చేశారు
కాకరకాయ వేపుడు సూపర్ అక్కా ❤❤❤❤❤ నువ్వు ఎప్పుడు సంతోషంగా వుండాలి అక్కా మీరు ఎప్పుడూ సూపరే❤❤❤22576
Super Nanamma nenu kuda try chesthaa...
Amma,Meeru na inspiration
Super 😊 Amma ❤
Amma miru cheppina oil machine konnam. Kobbari nuneto vanta chesam chalabagunai tq .
నాకు మిమ్మల్ని చూస్తే ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనిపిస్తూ ఉంటుంది
Amma meeru chala chala happy undhali.....
Hi Amma my favorite curry chesaru Chala bagundhi Amma
Amma harita akka fan nenu. Meeku kuda ippudu fan aiyyanu mi vantalu try chesanu baga unnai
అమ్మా మా కామెంట్ చదివి మీరు నవ్వుతుంటే చాలమ్మా ❤ , మీ ఛానెల్ లో నేను subscriber అయినందుకు చాలా హ్యాపీ గా ఉంది, ❤❤❤ మీకు ఆరోగ్యం, ఆనందం ఎప్పుడు ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అభిమాని ❤❤❤❤❤❤
Aunty mee vanta adurs meru ilagaa vlogs chestune vunddandi memu chustu nerchurkuntamu tq aunty😅😅😅😅😅
Happy Vinayaka Chaturthi Darling...
Ippude kakarakay curry me style lo vandanu chusi super ga vachindi konchem oil yekkuvaindi annaru maa parents ammuma garu
Amma me curry అమ్మా మీ కూరలు నేను ట్రై చేస్తాను చాలా టేస్టీగా ఉన్నాయ్...నా నుండి ఒక రిక్వెస్ట్ అమ్మా వెజ్ పచ్చళ్లు కూడా చూపించండి అలాగే స్వీట్స్ కూడా అమ్మా పాఠకాలపు వీ
Very nice video Amma
Mimmalini chustey chala happy gauntu dhi amma
Hii aunty ఎలా ఉన్నారు మీ వంటలు సూపర్ నేను కువైట్ లో nurse ga చేస్తాను aunty మీ వంటలు డైలీ చూస్తాను.. నాకు వంటలు ante చాలా ఇష్టం.. ఇండియా వచ్చాక మీ వంట తినాలని ఉంది ఆంటీ.. మీ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ..❤
Hi amma how are you
I like your cooking
I am keerthi from Mumbai
I love you amma ❤😊 ❤😍😘🥰
My favourite curry aunty😊🙏
Super amma curry meru happy ga vundali amma god bless u me videos continue chustham amma na message chadhvandi amma nennu chala mesages peta meku meru chudaldhu amma na peru kalla sreekanth amma
Nenu Mee new subscriber ammamma
Amma please Anni vegetarian curries prepare cheasi videoes petti neati tharaniki mee vantalu choosi neartchukonea bhagyam kalpintchandi nilva patchallu koodaa please amma
👌❤️
Anni saarlu water lo vesi kadigithe Inka adulo emuntundandi
Hi ammamma,,,,love u meeru yeppudu bagundalini allah toh vedukontanu❤❤❤❤ mee kakarakaya vepudu zuper😢😢😢
Just now subscribe to your Chanel for the way of presentation,
Good saying amma.
Keep it up.
Amma Annam pressure cooker lo perfect ga ravatam malli okkasari cheppara amma
Me vantalu super unatai amma
Hi Amma❤
Bachhali aaku tho spl recipe cheyandi amma
Hi amma super 🙏
Looks very delicious aunty
Hi amma please na message ni chadavandamma video chudaka mundhe message pedutunna😊mee vantalaki mee matalaki nenu pedda fan amma
Mee style lo pappu charu chesi chupinchandi ammagaru
Kaakara kaay lo pachi marchi veyaru chinna vullipaaya kaaran vestaaru mam
Super Amma
Super
Amma meeru super
Super ❤❤❤❤❤
I love you amma
Hi Amma 🙏 super 👌 super ❤❤❤❤❤❤❤❤❤❤❤
Very nice
Adhi automatic ga vachestadi gerithani kotadam
Amma me daily rotein videos cheyandi plz
Namskaram amma 🙏👌🏻👌🏻👌🏻yummy recipe 😋😋😋neenu oil lo fry chesi cook chesthanu 😊but ee process chala bagumdi 🥰🥰🥰neenu try chesthanu ❤ 😊
Hi😊😊😊😊😊😊😊
Amma mee vlog lo music to shikoku vastunnadi band chandi please
Good good curry
👌🏽👌🏽👌🏽👌🏽👌🏽
❤
Mee age chapandi.
Hi amma
Hi amma frist comt
Hi Vijaya Durga garu where is me apartment
Mee pillallu ratnaalu
Meeru Yanni raakkaalaa papu kooralu cheayagalaru Anni videos cheayagalaru please amma
Nenu banglore olu kannada olu nenu kuda merru chanel chosthanu
హాయ్ అమమ్మ గారు
ఎలా ఉన్నారు మీరు , మీరు ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు దాని మీద ఉన్న బ్లాక్ మొత్తం పోయేలా కడగండి అమమ్మ గారు , అది ఫంగస్ , ఆరోగ్యానికి అంత మంచిది కాదు అమమ్మ గారు , ఈ వీడియోలో మీరు సరిగా కడగలేదు , అందుకనే మీకు చెప్పాను , మీ ఆరోగ్యం జాగ్రత్త అమమ్మ థ్యాంక్ యూ అమమ్మ గారు 😊.
అమ్మా ఆ ఉల్లిపాయ తరిగెప్పుడు నల్లగా ఉంది అలాగే వేసేస్తారా
అమ్మా ఇలా ప్రతి దాంట్లో ఉప్పువేసి పిసికితే భారమంతా పోదా
Amma chala Dall ga kanipisthunnaru arogyam jagartha ga chusukondi amma milanti peddha vallu nindu nurellu arogayam ga vunadali
Hi naanamma nenu charan Bajinki .Bhimavaram .Ella vunaru nanamma .naku mimalni chudalani vundhi okkasari nanamma plzzz
Please help Vijayawada public give donations to c m relief fund
Nake telgu raledu but understand aypoyindi
మెంతి పొడి మీరు మెంతులు వేపి చేస్తారా
Kura baga unde amma
Maalaage😂chesaru s
Meeru neerasanga kanipisthunnaru
Try taking green tea or make some sonti kashayam don’t drink milk drinks till you recover
Please tell me
Su
1
Amma okasari naa name chavandi amma challa sarllu smschesanu
Hi Darling
How are you
Maa kosam kandi podi chuyichava darling
Bye meet you soon in next video
అంతాబాగానే ఉందిగాని, ఎంగిలి చేతితో వడ్డించు కోకండి.చూడడానికి బాగోదు
musali vijayavada lo janam annam leka chastunte siggu ledhu vantal tho enjoy chayadaniki. kaneesam vallaki saanuboothi ina prakatinchu.
Super amma
Hi amma
Super amma
Hai amma