రాహుల్ గాంధీ హిందువులను అవమానించాడా? || Did Rahul Gandhi insult Hindus? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 2 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #rahulgandhi
    #bjpnews
    #nda
    #indiabloc
    #modi
    #rss
    #hindutva
    రాహుల్ గాంధీ హిందువులను అవమానించాడా? || Did Rahul Gandhi insult Hindus? ||
    2 Ministers, MP Lead Fight Back Against Rahul Gandhi's Parliament Speech
    The three weren't the only BJP leaders to hit out at Rahul Gandhi; party boss JP Nadda and union ministers Nirmala Sitharaman, Piyush Goyal, and G Kishan Reddy also took aim.
    New Delhi: The Bharatiya Janata Party - hit by a blistering broadside Monday afternoon from Congress MP Rahul Gandhi, in his first speech as Leader of the Opposition - deployed union ministers Ashwini Vaishnaw and Kiren Rijiju, and Rajya Sabha MP Sudhanshu Trivedi to make a point-by-point rebuttal.
    The trio accused Mr Gandhi of belittling his post and of making an "extremely irresponsible speech".
    Ashwini Vaishnaw began a tag team-style counterattack this evening, claiming the nation had been left "distraught" by Rahul Gandhi's statement. "It is highly condemnable... the entire nation is distraught," the Railways Minister said.
    www.ndtv.com/i...

Комментарии • 1,4 тыс.

  • @iloveindia7230
    @iloveindia7230 3 месяца назад +307

    రాహులుగాంధీ 100% నిజం మాట్లాడినారు

  • @shaikzaheerahmed4202
    @shaikzaheerahmed4202 3 месяца назад +93

    రాహుల్ గాంధీ గారు కరెక్ట్ చెప్పినారు ఇది నిజం నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి

  • @kvgiribabu
    @kvgiribabu 3 месяца назад +208

    Hindus doesn't mean BJP,, RSS and Modi

    • @patialaseshu3608
      @patialaseshu3608 3 месяца назад

      Siggu padandira yedhavallara

    • @sachinkumar-ov2ci
      @sachinkumar-ov2ci 3 месяца назад

      @@kvgiribabu rss bjp lekapothy hinduvulu eppudu kukka bathukulu avuthai..edi nijam..Mari elections ki before rahul khan nenu kuda hinduvune ani gudulu gopuralu thirigi ,eppudu hinduvu ani cheppukune vadu himsani chesthadu annadu..Mari andulo vadu kuda unnatte kada..leda rahul khan nemu hinduvu ni ani cheppindi abaddam ayenattle kada..one can't contradic his own words ..which rahul do always

  • @harsha2615
    @harsha2615 3 месяца назад +389

    ఒకవైపు రాహుల్ గాంధీ
    ఇంకో వైపు మహువా మొయిత్రా ఉరిమిన ఉరుములకు పకోడీగాళ్ల గుండెల్లో పిడుగుల వర్షం కురిసింది

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +12

      బొంగేమీకాదా.

    • @crb02050
      @crb02050 3 месяца назад +17

      Musallollaki thadisindi Bodi and Batch ki

    • @vj-qh1ip
      @vj-qh1ip 3 месяца назад

      ​@@crb02050😂😂😂

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад +9

      Harsa పైన నీ ఇంకో అకౌంట్ ఉంది😂😂raju అందులోకూడా నీ ముఖమే ఉంది..
      పేమెంట్ గట్టిగా వస్తున్నట్టుంది😂😂

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад +8

      @@crb02050 పప్పు బానిసలకు పేమెంట్ బాగా వచ్చినట్లు ఉంది రెచ్చిపో తున్నారు 😂

  • @thotaarjun6256
    @thotaarjun6256 3 месяца назад +265

    రాహుల్ గాంధీ చెప్పింది కరెక్ట్ హిందూ ధర్మం ఎప్పుడూ హింసను కోరుకోదు, అహింస సత్యము ధర్మము అనేది కరెక్ట్.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +5

      హింసాకారులు అన్నాడు.

    • @kasivastu
      @kasivastu 3 месяца назад +7

      మిగతా మతాలు హింస ను కోరుకుంటాయా ?

    • @mauryaguptaempire7170
      @mauryaguptaempire7170 3 месяца назад +10

      మత మార్పిడి కూడా కోరుకోదు😅😅😅😅😅😅😅😅😅😅😅 అసలు గొడవ వచ్చేది అక్కడే మేధావి....

    • @GunduSita
      @GunduSita 3 месяца назад

      అంటే ఎలి మాట్లాడినా నోరు మూసుకుని ఉండాలా చెడు ప్రవర్తన ను కూడా సహించాలా
      పోప్ భారత్ కు వచ్చి నపుడు సోనియా గాంధీ పోప్‌చేత‌క్రైస్తవం తీసుకొన్నారట ఓట్
      లకోసం హిందువు ఎపుడు అయినాడు
      ఫిరోజ్ గాంధీ పార్శీ
      మణిపాల్ అల్లర్ల లో వెనక వున్నది‌ఎవరు

    • @shivaboini9590
      @shivaboini9590 3 месяца назад +2

      ​@@mullapudimanyam2999నీవు మొత్తం విన్నావా విని అప్పుడు మాట్లాడు

  • @Rontalasambaiah
    @Rontalasambaiah 3 месяца назад +213

    0:50 రాహుల్ హిందువుల గురించి తప్పుగా అనలేదు
    , హిందూ అనే పదం అడ్డు పెట్టుకుని రాజకీయాలు చెయ్యకండి అన్నారు .. గతం మనం చూడలేదు చెప్తే వింటున్నాం కానీ ఇప్పుడు రాజకీయనాయకులు ఎం అనేది వింటున్నాం ఎం చేసింది చూస్తున్నాం కదా ..
    నీట్ పరీక్ష పేపర్ లీక్ వల్ల ఎన్ని మతాల వారి పిల్లల భవిష్యత్ ఆగం చేశారో దాని గురించి మాట్లాడండి, ఏ నీట్ పరీక్ష వల్ల హిందువుల పిల్లలు నష్టపోలేదా,లేక లాభం కలగాలనే లీక్ చేసారా?
    ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తారు???
    మీరు గుజరాత్ cm గా ఉన్నప్పుడు msp అమలు చేయాలని అప్పటి ప్రధానమంత్రి కి లేఖ రాశారు,
    కానీ ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయిన తర్వాత దాని నెరవేర్చకుండా స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి రైతులను పక్కదారి పట్టించారు.
    యూపీలో ఏం జరిగిందో మీరే చూశారు,
    దయచేసి ప్రజలను అర్థం చేసుకొని మాట్లాడండి.
    బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని తప్పుదారి పట్టించడం కొరకు విభజించి పరిపాలించారు దయచేసి మీరు ఇలా చేయకండి.
    మోడీ గారు మీరు హిందువులకు మాత్రమే ప్రధానమంత్రి కాదు దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి
    దయచేసి నీట్ పేపర్ లీక్, మణిపూర్ పై ఎందుకు చర్చ జరపరు,మీరు మతాన్ని రాజ్యాన్ని వేరుగా చూడాలి అప్పుడే దేశం బాగుపడుతుంది లేదా మీ లాంటి వారి వల్ల మత పిచ్చి చిచ్చుతో ఈ దేశం తగలబడుతుంది

    • @kalyanrao5973
      @kalyanrao5973 3 месяца назад +2

      Leak chesina vaaru opposition party supporters ani news vachindi

    • @uu-dd9tk
      @uu-dd9tk 3 месяца назад

      Sariga motham chudu telustadhi , half knowledge is more dangerous than empty minded

    • @AshokThota-l1n
      @AshokThota-l1n 3 месяца назад +6

      Lucha Rahul Gandhi

    • @sukeshmarlapudi4208
      @sukeshmarlapudi4208 3 месяца назад

      Poora bacha ​@@AshokThota-l1n

    • @VijayAdduri
      @VijayAdduri 3 месяца назад

      Yes

  • @nareshputta1121
    @nareshputta1121 3 месяца назад +372

    రాహుల్ గాంధీ నిన్న మాట్లాడితే. మోడీ ఈ రోజు ప్రిపేర్ అయి వచ్చి మాట్లాడాడు.

    • @sridhargap
      @sridhargap 3 месяца назад +7

      😂😂😂

    • @crb02050
      @crb02050 3 месяца назад

      English రాడు kada Bodi ki

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад +5

      ధన్యవాదాలు సభ ఈరోజు మాట్లాడతారు

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад +10

      ​@@crb02050నీకు బుర్ర లేదు తెలివి లేదు కదా సభ ఎలా జరుగుతుందో కూడా తెలియదు😂

    • @vanamanilkumar8677
      @vanamanilkumar8677 3 месяца назад +10

      Rahul also had come prepared

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 3 месяца назад +216

    Rahul Gandhi is correct

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +2

      దూలతీరిపోతుంది. యదవకి.

    • @sachinkumar-ov2ci
      @sachinkumar-ov2ci 3 месяца назад

      Shame on people like u..who support this idiot rahul..who's party is always against for hindus..one will come for all khangress support hindus..they will regret..that time only bjp will be there for hindus..mark this words..ur ego and high education may nt accept this..but this is reality

    • @dubbasathyaveni6967
      @dubbasathyaveni6967 3 месяца назад +2

      ​@@mullapudimanyam2999aunu modi ki bagane chamatalu patti vuntai.... Rahul speech ki😂😂

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 месяца назад

      👍👍🙏👌w🙏

    • @veekakaria6623
      @veekakaria6623 3 месяца назад

      Ok Samuel we will listen to you guys chamar and mochi from now on.

  • @VelpulaBalaiah-wf4wx
    @VelpulaBalaiah-wf4wx 3 месяца назад +187

    రాహుల్ గాందీ నిజం మాట్లాడాడు ❤

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +2

      ఏమిటి హిందువుల హింసావాదులా.

    • @kasivastu
      @kasivastu 3 месяца назад +2

      హిందు ధర్మం హింస ను ప్రోత్సహించదు ( మరి ఇతర మతాలు ? ) 😂😂😂

    • @crb02050
      @crb02050 3 месяца назад +2

      Bodi emanna Hinduvulaki representative na? Nenu Hindu ayithe Enti, Bodi desanni dosukunna gajadlnga

    • @sukeshmarlapudi4208
      @sukeshmarlapudi4208 3 месяца назад

      ​@@crb02050super brother ❤

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 3 месяца назад

      Congress. Muslims yemito maku telusu. Vadu meeku banisa

  • @Vinayak79953
    @Vinayak79953 3 месяца назад +260

    రాహుల్ గాంధీ నిన్న డబుల్ సెంచరీ చేశాడు. ఎక్సలెంట్ స్పీచ్ అందరిని చెడుగుడు ఆడుకున్నాడు

    • @SainathBoppa
      @SainathBoppa 3 месяца назад +6

      ఏ దేశం రా నిది

    • @MachalaPuli
      @MachalaPuli 3 месяца назад

      Rahul khan speech vintunye future lo why not 545 anela unadu 😂😂

    • @rakki323
      @rakki323 3 месяца назад

      Tesukoni ni gu** petuko

    • @lavanyatm6485
      @lavanyatm6485 3 месяца назад

      Pappu ra vadu

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. 3 месяца назад +2

      ​@@SainathBoppaindia ra.. Rahul Gandhi is our PM.. Narendra Modi mar gaya.. 😅

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 месяца назад +509

    రాహుల్ గాంధీ నిజమైన మానవత్వం గల నాయకుడు, ఈయన అసలైన భారతీయుడు...... మోడీ ప్రెస్ మీట్ కుడా పెట్టలేని ఒక పప్పు

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад

      నీబొంద.ముస్లింలడాగ్.

    • @sachinkumar-ov2ci
      @sachinkumar-ov2ci 3 месяца назад

      Avunu..aa manvatam thone antha mandi sikkulu champabaddaru..hinduvulu on ram mandir issue..evanni manavatam thone khangress chesindi kada

    • @వైష్ణవం
      @వైష్ణవం 3 месяца назад

      NEET scammers using Hindu religion and God Ram for political gains

    • @murali7009
      @murali7009 3 месяца назад +78

      బేకార్ మాటలు ఆపు. మోడీ మాట్లాడడం మొదలు పెడితే లాగులు తడిసి పోతాయి..ఇవ్వాళ పార్లమెంట్ లో చూశారు కదా..

    • @loveuuu1238
      @loveuuu1238 3 месяца назад +52

      @@murali7009 script ready cheskoni maatladala modi thaatha😂

  • @byagarianilbabu8765
    @byagarianilbabu8765 3 месяца назад +19

    నిజమైన హిందువూ ఎలా ఉండాలో, భారత సనాతన ధర్మం గురించి, రాజ్యాంగ విలువల గురించి చాలా బాగా చెప్పారు

    • @SubbuPokanati
      @SubbuPokanati 3 месяца назад

      ఎలా ఉండాలి బెంగాలీ లాంటి రాష్ట్రాలలో క్రూరమైన దాడులు జరుగుతున్న ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు అలా ఉండాలి అంతే కదా మీ ఉద్దేశం

  • @sparrowkids9464
    @sparrowkids9464 3 месяца назад +78

    మొత్తం హిందువులని ఉద్దేశించి అనలేదు...అన్న విష్యం అందరికీ తెలుసు. కానీ పని గట్టుకుని వక్రీకరిస్తున్నారు రాహుల్ మాటలని. జనం ఎర్రి పుష్పలేం కాదు. అన్నే గమనిస్తూనే ఉన్నారు.

    • @jaihind2208
      @jaihind2208 3 месяца назад

      @@sparrowkids9464 అందరినీ అనలేదు కొందరిని అన్నాడు అనుకుంట ఆ కొందరిలో ఒకరోజు నువ్వు చేరుతావు, అప్పుడు కానీ అర్థం కాదు. ఈ మధ్య కర్ణాటకలో కాంగ్రెస్ corporator కూతురు లవ్ జిహాద్ కు బలి అవుతెగని ఆ కార్పొరేటర్ కు అర్థం కాలేదు. అందుకే జాగ్రత్త కాంగ్రెస్ తో

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 3 месяца назад

      ని అభిప్రాయం ప్రకారం , M K గాంధీ లాగా తన్నించుకోవాలా.అలా తన్నులకు భయపడే ,మతం మారినా వారు ఇప్పుడున్న తుపాకులు ,కిరస్తానీలు

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 месяца назад

      అనవసరం గా హిందూ and other castes కి మధ్య దెబలాటలు పెట్టాలి అని వక్రీకరించి మాట్లాడుతున్నారు అమానుషం

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 3 месяца назад

      Rahul. Khan. Dna. Lone. Hindu. Opposit. Baval. JanalK. Thelusu

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 3 месяца назад +106

    హిందువు హిందువు అని బాగా వాడు కొంటున్నారు rates పెరిగి కొన లేక చేస్తున్నారు హిందువులే

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 3 месяца назад +1

      అయినాకూడా బత్తాయిలకు బుద్ధి రాదు

    • @pandariPanchal-gj1pn
      @pandariPanchal-gj1pn 3 месяца назад

      Congress vaste rates down avutaya

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 3 месяца назад +1

      @@pandariPanchal-gj1pn Rates control loo untai. jobs vastai, income perugutundi.

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 3 месяца назад

      ​@@pandariPanchal-gj1pn adaniki mathram ammadu le mana Asthi pryvet vadiki ammutharu raa siggu ledu

    • @srishanthraobompelli1279
      @srishanthraobompelli1279 3 месяца назад

      Enni jobs ochy entha development ayindhi valla time lo chepthara ​@@zeelanbashabaig

  • @bahavoddin
    @bahavoddin 3 месяца назад +127

    రాహుల్ గాంధీ గారు మోడీని , BJP ని మంచిగా ఉతికి పారేసారు

    • @ChettupallyAndalu
      @ChettupallyAndalu 3 месяца назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @user-kj2kc5qt1u
    @user-kj2kc5qt1u 3 месяца назад +22

    Rahul Gandhi said correct.and prof analysis is correct.

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 3 месяца назад +112

    ఇండియాకు స్వాతంత్రము వచ్చి 76 సంవత్సరాలు ఇందులో మోడీ ప్రధానిగా ఉన్నది జస్ట్ 10 సంవత్సరాలు అంటే మిగతా 66 సంవత్సరాలు హిందువులు బ్రతకలేదా? బానిసలుగా ఉన్నారా? చాలా మంది మూర్కులు ఒక విద్వేష భావాన్ని చూపిస్తున్నారు కానీ హిందువులను ఎక్కువగా దోచుకుంటున్నదే మోడీ ప్రభుత్వం. ఇది గుర్తించకుండా ఇంకా కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ మీద పడి ఏడుస్థారెంట్రా బాబు. అందుకే మిమ్మల్ని అంధభక్తులు 🍊 గాల్లు అనేది. మోడీ హిందువుల చెవులలో పెద్ద తామర పువ్వు పెడుతున్నాడు ఐనా మీకు అర్దం కాదు అదే ఈ దేశానికి పట్టిన దరిద్రం.

    • @anilch8802
      @anilch8802 3 месяца назад

      Avna mari pak Ela erpadindi.. okkapati bengal state bangla ga west bengal ga vidipoyindi.. ippudu pak lo hinduvula eri.. repati roju kerala wb lo hinduvula paristhithi enti.. kallu dobbinaya evadu andhbakth telusthundi..

    • @samba369
      @samba369 3 месяца назад

      సొమరు పొథులు బ్యాచ్ ..కుల పిచ్చి బ్యాచ్ మతం అనే ముసుగు5లో రెచ్చ గొడుతున్నారు

    • @kashok7994
      @kashok7994 3 месяца назад +1

      Bathailam badapadatham atla anaku

    • @kishore_kkk
      @kishore_kkk 3 месяца назад +1

      Correct

    • @sandeepsandy9722
      @sandeepsandy9722 3 месяца назад +3

      Compare 10 year congress rule and 10 year BJP rule. Which party is better?
      Previously there was scare of America, Pakistan and China in minds of people but how it is now?

  • @KSR_Oney
    @KSR_Oney 3 месяца назад +136

    మోడీ అంటే మోడీ పాలన అంటే ఏమిటో ప్రజలకు అర్థమైపోయింది.. ప్రజలకు చేసేది ఏమీ లేదు కేవలం ఇద్దరు గుజరాత్ వ్యాపారుల కోసం మాత్రమే bjp ప్రభుత్వం పని చేస్తుంది.? పేదరికం అసమానతలు దేశంలో ఇంకా అలాగే ఉన్నాయి.. హిందూ పేరు చెప్పుకొని హిందువులను రెచ్చగొట్టి అధికారం కాపాడు కావాలనుకుంటున్నారు.?

    • @girisankarbh5348
      @girisankarbh5348 3 месяца назад +5

      Right

    • @Mahesh-pn7kr
      @Mahesh-pn7kr 3 месяца назад +3

      అందుకే మూడవ సారి వచ్చింది 😂😂😂

    • @KameRaoC
      @KameRaoC 3 месяца назад

      neechulara!

    • @user-sriram88308
      @user-sriram88308 3 месяца назад +1

      Avuna marenduku congress ki votes veyyaledu😂😂😂

    • @laxmanchary6742
      @laxmanchary6742 3 месяца назад

      వెదవా పెద్ద

  • @sudhakarkanchi-p3f
    @sudhakarkanchi-p3f 3 месяца назад +62

    సర్ రాహుల్ గాంధీ మాట్లాడినవిధానం చాలా correct గా మాట్లాడాడు ,BJP చెప్పే అదధలను జనం నమ్మారు

    • @uu-dd9tk
      @uu-dd9tk 3 месяца назад

      Really😂😂

  • @Tank.3d
    @Tank.3d 3 месяца назад +158

    రాహుల్ ఎవరిని వదలలేదు .. బొడిని మామూలుగా మింగలేదు 🤣🤣

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 3 месяца назад

      Vadu bonda

    • @vaddipallitkeswararao801
      @vaddipallitkeswararao801 3 месяца назад +5

      Enti Anna telugu lo Baga cheppav

    • @lavanyatm6485
      @lavanyatm6485 3 месяца назад

      Ninnu dengutadu pappu velu @tank

    • @Adhyavideos
      @Adhyavideos 3 месяца назад

      అంత సీను లేదు

    • @Tank.3d
      @Tank.3d 3 месяца назад +2

      @@Adhyavideos అంధ భక్తులు అనీ పేరు ఉరికే పెట్టలేదు😂

  • @ravikirannyathani8460
    @ravikirannyathani8460 3 месяца назад +60

    రాహుల్ గాంధీ మాట్లాడింది నిజం.
    మెదక్ లో ఎన్నడూ మతహింస జరగలేదు, మొన్న BJP గెలిసింది మతహింస జరిగింది,
    హిందు అని చెప్పుకుంటూ BJP వాళ్ళు మతహింస రెచ్చగొడుతున్నారు,
    నిజమైన హిందువులు వేరు, BJP హిందువులు వేరు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ చెప్పాడు.

    • @ramarao8032
      @ramarao8032 3 месяца назад

      కాశ్మీర్ లో హిందువుల పై జరిగిన genocide nee కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు

    • @shobadevara6162
      @shobadevara6162 3 месяца назад

      హిందువులూ ఇప్పుడు ఇప్పుడే నీధ్ర నుండి లేస్తున్నారు

    • @Anilkumar_9390
      @Anilkumar_9390 3 месяца назад

      Nijamgaa bro vaalu ravdaniki mundu Akkada oka godava create chesthundi Appudu vaalu Akkadiki vostharu hindu vu laki annayam anttaru naake pichi dengindi party nunchi bayteki vochesa darmam ledu vala deggara otu kosame mana valani vadukunttunaru

    • @jaganjagan1247
      @jaganjagan1247 3 месяца назад

      @@ravikirannyathani8460 కాశ్మిర్ లో హింశ, హైదరాబాద్ గోకుల్ చాట్ బ్లాస్ట్,భైంశా, చెంగిచర్ల violence,బెంగళూరు రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్, 26/11 తాజ్ హోటల్ attacks, 1993 బొంబాయి సీరియల్ blasts, కాయింబాతోర్ blasts ఎవర్రా చేసింది. హిందువులు 150 దేశాల్లో ఉంటున్నారు ఎక్కడైనా న్యూస్ చదివావా హిందూ అల్లర్లు గురించి విన్నావా? పుల్కా మాటలు మీ పొప్ రాహుల్ ఖాన్ కి చెప్పు మాకు కాదు.

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 3 месяца назад

      Dhonga. Nu. Dhinga. Ante. Adhi godava. Khangress. Hinduvula u gorrelan. Chesindhi

  • @prasadpillalamarri7615
    @prasadpillalamarri7615 3 месяца назад +1

    మన దరిద్రం ఇదే హిందువులు ఎప్పటికి కళ్ళు తెరవరు.రాహులు ఇంకో వర్గాన్ని అనే దమ్ముందా?

  • @4eliments
    @4eliments 3 месяца назад +60

    రాహుల్ గాంధీ బావి భారతా ప్రదానీ కాబోతున్నాడు 🎉🎉❤❤❤💪💪👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @shakeelkhan5461
    @shakeelkhan5461 3 месяца назад +33

    Next pm Rahul Gandhi 😎 jai hind jai Rahul Gandhi ✊

    • @kammariramulu6733
      @kammariramulu6733 3 месяца назад

      Aithe desham adhogathe,

    • @Rajraj-p2l4e
      @Rajraj-p2l4e 2 месяца назад

      రాహుల్ pm అయితే కద మీరు షేరియాత్ తెచ్చేది

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 3 месяца назад +11

    Rahul Gandhi jee... Powerfull speech.Really, Good Daring Dashing Dynamic young opposition Leader...Superrrrrb❤❤❤🙏🏻🙏🏻🙏🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @hanumanthreddychalla1697
    @hanumanthreddychalla1697 3 месяца назад +1

    హిందుత్వ , హిందూయిజం డెఫనేషన్ ప్రొఫెసర్ గారు

  • @yesu_ratnam
    @yesu_ratnam 3 месяца назад +38

    రాహుల్ గాంధీ కేవలం బీజేపీని బీజేపీ నాయకులను మాత్రమే అన్నాడు హిందువులను కాదు.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 месяца назад

      Correct గ గమనించారు అనాసరము గా వక్రీకరించి రాజకీయ లబ్ది పొందాలని అల్లకల్లోలం చేయాలనే తపన

  • @rayalchervuramudu6420
    @rayalchervuramudu6420 3 месяца назад +88

    I am Hindu
    moreover kattar Hindu
    But I didn't feel insult.

    • @mirchiv8391
      @mirchiv8391 3 месяца назад +7

      కొజ్జా అనుకుంటా 😂😂 నివ్

    • @rayalchervuramudu6420
      @rayalchervuramudu6420 3 месяца назад

      @@mirchiv8391 yera kojja baaga lopaliki poyinda.

    • @MachalaPuli
      @MachalaPuli 3 месяца назад

      "Nee Amma ni denga"
      Nen nee Amma ni thitaledu ila comment pedite tidayaru ani cheptuna

    • @akshithjuloori1956
      @akshithjuloori1956 3 месяца назад +6

      ​@@mirchiv8391athanu em antundu nuvu em antunnav anna

    • @kishore_kkk
      @kishore_kkk 3 месяца назад

      ​@@mirchiv8391erripuku la unnavu

  • @mahameed2141
    @mahameed2141 3 месяца назад +19

    గౌ శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అద్భుతంగా మాట్లాడి నాడు ఒక్కొక్క మాట ఎంతో విలువైనది కూడా రాహుల్ గాంధీ జిందాబాద్

  • @mohansunke6103
    @mohansunke6103 3 месяца назад +47

    Good speech rahul gandhi right

  • @ravishankarkamera5355
    @ravishankarkamera5355 3 месяца назад +106

    హిందూ మతోన్మాద శక్తులు చేస్తున్న దౌర్జన్యం సంఘటన లు ద్రుష్ట్రీ లో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాట హిందూ వ్యతిరేకమైనది కాదు

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 3 месяца назад

      Rahul Gandhi oka anti hindu vedhava anu time vani notla cheppu

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 3 месяца назад

      Nuvv hindu kadu gada neku enduku noppi

    • @vijan7707
      @vijan7707 3 месяца назад +1

      Rahul ki matladdame sarigga radu.. Edo anukoni inkedo matladindu..

    • @MAHAMMADILIAS
      @MAHAMMADILIAS 3 месяца назад

      ​@@vijan7707మీరు వెళ్ళి మాట్లాడండి 😂

    • @vijan7707
      @vijan7707 3 месяца назад

      @@MAHAMMADILIAS Rahul dorikite tappakunda matladatam. Rendu peeki.. Indira Gandhi intlo chedaputtadu..chetta nayal

  • @friends.2024
    @friends.2024 3 месяца назад +1

    Good analysis sir

  • @paramdhamareddyyendodu2266
    @paramdhamareddyyendodu2266 3 месяца назад +56

    రాహుల్ గాంధీ BJP ని మాత్రమే మాట్లాడారు. అందరు హిందువులు BJP చెప్పే డ్రామాలు నమ్మరు. బిజెపి ఆర్థిక నీరస్తులను కాపాడు తున్నముతు కాలము బిజెపి క్రెడిబిలిటి కోల్పోతున్నది

  • @chandrasekhar5647
    @chandrasekhar5647 3 месяца назад +24

    అసలు సిసలు నాయకుడుగా రాటుదేలిన బావి భారత ప్రధాని రాహుల్

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 3 месяца назад +20

    Modi completely failure and chapter close .
    No discussion

    • @suri449
      @suri449 3 месяца назад

      ఇప్పటికే 3సార్లు చాప్టర్ క్లోజ్ ఐపొయింది తమ్ముడు..కలల్లోంచి బయటికి రాలేవ ఎప్పటికీ..మీ లాంటి వారిని చూసి జాలి పడటమే అసలైన లౌకికవాదం..జై భీమ్

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 3 месяца назад

      Avunu. Rahulkhan. Ka. Paul. Laga. BrahmanNdham. Laga. Manchi. Joker. Laga. MTladadu

  • @harithavishu0739
    @harithavishu0739 3 месяца назад +1

    Rahul Gandhi Real leader! Felt power of democracy after his speech

  • @telugutarangalu8086
    @telugutarangalu8086 3 месяца назад +27

    మోడీకి తడిసిపపోతుంది... ఇంకా హిందూ.. హిందూ అంటున్నాడు... 🤔🤔🤔

  • @laxmanpexit2286
    @laxmanpexit2286 3 месяца назад +92

    He didn't say anything wrong. Modi is not Hindiu bjp is not Hindiu

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад

      రాజ్యాంగం పేరిట సెక్యులరిజం పేరిట హిందూమత ఆచారాలపై హిందూమతంపై తీవ్రతి తీవ్రంగా దాడి జరుగుతుంది..

    • @Praveens-mj3jz
      @Praveens-mj3jz 3 месяца назад

      Nee amma puku annada ra

    • @970_46
      @970_46 3 месяца назад

      Nijamina Bondu secular ganivi

  • @elisha6920
    @elisha6920 3 месяца назад +37

    Excellent speech by Rahul Gandhi

  • @jaganjagan1247
    @jaganjagan1247 3 месяца назад +2

    ఓ హిందువా, కాంగ్రెస్ మరియు కుహనా సెక్యూలర్ పార్టీలకి ఓటు వేసినప్పిడు ఒక్కటి ఆలోచించు.రాహుల్ బాబా ప్రతిపక్షం లో ఉన్నపుడు హిందువులు మీద ఇంత ద్వేషం ప్రదర్శితే ఈయన ప్రధాని ఐతే హిందూ వ్యతిరేక చట్టాలు కచ్చితంగా అమలు చేస్తారు. ఈ రాహుల్ బాబా కాశ్మీర్ లో హింశను చేస్తున్న వారి గురించి మాట్లాడరు, వెస్ట్ బెంగాల్ violence గురించి మాట్లాడరు. Nuh(హర్యానా )violence గురించి మాట్లాడరు, బెంగళూరు బ్లాస్ట్ గురించి మాట్లాడరు.అంటే చంపేవాడు శాంతి పరుడు చనిపోయేవాడు హింశావాది.

  • @kasivastu
    @kasivastu 3 месяца назад +41

    తీవ్రవాదానికి మతం ఉండదు. BJP RSS కు మతం ఉంటుంది. అంతేగా ?

    • @Tank.3d
      @Tank.3d 3 месяца назад

      ఏరా.. ఎప్పుడు ఆ whatsapp యూనివర్సిటీ లోనే చదువు కుంటే ఎలా..

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 3 месяца назад

      Ayana godava ade. Veru anti hindu manaku telusu

    • @mahenderkumarsara357
      @mahenderkumarsara357 3 месяца назад

      వేరే మతస్తులు తమ మతాన్ని అంటే
      వారు ఏమి అనరు అనే పిన్ చెయ్యరా
      మీ తెలివి మీ

    • @rakeshtatipamula1183
      @rakeshtatipamula1183 3 месяца назад

      ఆ ప్రశ్నకి సమాధానం దొరకట్లేదా? RSS, BJP లది ఏ మతమో తెలియట్లేదా నిజంగానే మీకు?

    • @aurobindosuresh
      @aurobindosuresh 3 месяца назад

      Next level అంతా కూడా బీజేపీ, RSS కు హిందువులకు సంబంధం అంటగట్టి కాంగ్రెస్ కు ప్రయోజనం కల్పించే పని చేస్తారు. ఉగ్రవాదానికి ఉన్న మతం ముస్లిమ్ అని మాత్రం ఈయన అనే G దమ్ము లేదు.

  • @penukonda12
    @penukonda12 3 месяца назад +24

    Rahul Zindabad future PM

    • @SubbuPokanati
      @SubbuPokanati 3 месяца назад +1

      ఎప్పుడు 2094 లో కదా😂😂

    • @penukonda12
      @penukonda12 3 месяца назад +1

      @@SubbuPokanati Ahaha he is more than PM now hope u can feel it see how modi running away .. like manipur issue.

    • @rocky_bhai_001
      @rocky_bhai_001 3 месяца назад

      @@penukonda12peekinav

  • @trueindiantrueindian2480
    @trueindiantrueindian2480 3 месяца назад +55

    Rahul Gandhi is not anti hindu.....రాజకీయాల కోసం మతాన్ని వాడే పార్టీ నే anti hindu

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад

      ముస్లింల సంతుష్టీకరణ ఏవిధమైన మతరాజకీయం.

    • @kasivastu
      @kasivastu 3 месяца назад +2

      సంతుష్టకరణ స్థాయి ని దాటి అసలైన ఇస్లామిక్ పార్టీ గా మారుతుంది

    • @ad8943
      @ad8943 3 месяца назад +2

      Is Congress secular ? Eppudu muslimlanu duvvutune untundi.

  • @mandavasu7045
    @mandavasu7045 3 месяца назад +1

    అయ్యా అతి మేధావి నాగు గారు వాళ్లంతా ఎలా వున్నా,ఎలా మాట్లాడినా మీరు మాత్రం భారత దేశం మీద మీ కాలకూట విషయాన్ని కక్కుతూ వుంటారు.జై హింద్ !

  • @Rameshbabu-h1h
    @Rameshbabu-h1h 3 месяца назад +23

    మోడీ ఉన్నదే అజా ని అంబానీ. వీళ్ళ కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది. పేద ప్రజల కోసం మాత్రం కాదు. పేద ప్రజలను ఇంకా అనగా తొక్కుతుంది bjp ఇంకా రాహుల్ గాంధీ పేద ప్రజల సమస్యలను అనగా మణిపూర్ జరిగిన గొడవలను ఉద్దేశించి మాట్లాడారు సింహమే గర్జించిన టు ఉంది. జై సమిత. జై రాజ్యాంగం

    • @venkataramanareddy6361
      @venkataramanareddy6361 3 месяца назад

      😂😂😂😂😂

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 месяца назад +1

      All are realising... All hindus and other castes live together work together mingil together as good best brothers and sisters in భారతీదేశం but unnessarily some people induce bad thoughts ideas in work places and neighbour hood places more థాంక్స్ family they are living please dont induce bad inhuman culture poision into their brains for political use of parties

    • @VedikHome
      @VedikHome 3 месяца назад

      Avunu, kaneesam vallu bharateeyulu
      Khangress matram china, pakisthan, america, Europe……andariki panichestundi prapancha soubhratrutvam, sontha sodara vidvesham, mothaniki pandi, gorre la raktam baga pani chestundi rahul khan lo

  • @kasbhasrinivasrao6022
    @kasbhasrinivasrao6022 3 месяца назад +1

    మీరు చెప్పిన విశ్లేషణ బాగుంది హిందుత్వ హిందూయిజం దీని మధ్య తేడా ఏంటో అర్థం కాలేదు

  • @satyem0053
    @satyem0053 3 месяца назад +35

    ఎప్పుడూ మోడీ అమిత్ షా లు రాహుల్ మాటలకు పెడార్ధాలు తీస్తూనే ఉన్నారు. మోడీ కి ఈవిదంగా తామే హిందువులకు దిక్కన్నట్టుగా మాట్లాడడం అలవాటే. కానీ ఈసారి ఎలక్షన్లో దేశంలోని హిందువులంతా మోడీని ఓడించిన సంగతి మోడీ గుర్తించాలి. ఇప్పుడు హిందూ ఓట్లు ఎక్కడ కాంగ్రెస్ వైపు మళ్లుతాయోనని మోడీ భయంలా ఉంది. అయినా రాహుల్ మొండివాడు, వెనక్కి తగ్గే పరిస్థితి కనబడట్లేదు. రాహుల్ ని కెలికితే మరింత రచ్చచేస్తాడు. అప్పుడు బీజేపీకి మరింత డామేజ్ తప్పదు.

    • @vinayakumarieda7773
      @vinayakumarieda7773 3 месяца назад +2

      Exactly correct వాక్రీకరించి మాట్లాడి మనుషుల మధ్య అన్నవరం గ విద్వేషాలు సృష్టిస్తున్నారు ప్రజలు చాలా late గ గమనిస్తున్నారు it is too late ఎప్పటికైనా గమనించి ఐకమత్యముగా ఉండాలి

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 3 месяца назад +70

    Rahul never spoke regarding any hindus , Yes Modi and BJP is not entire hindus .

    • @ChandraV-b7i
      @ChandraV-b7i 3 месяца назад +1

      Modi and BJP never claimed

    • @KameRaoC
      @KameRaoC 3 месяца назад

      YOU ARE A GREAT HINDU! SHAME ON YOU FOR SUCH STATEMENTS!

    • @arvind98949
      @arvind98949 3 месяца назад

      BJP not entire hindu kani vallu kuda Hinduism lo bagamey marri idhey Rahul sir bjp Hinduism paina politics chesthundru Anni eppatinuncho cheputhunaru marri janallu ayina kuda mandate ichindrantey hindus bjp nii gelipinchinatey kadha antey Hindus voice vinipinchali anni kuda chala mandhi vesaru votes antey vallantha radicalsa idhey mata verey religion paina aney dhamundha ayanagariki

  • @livingstonecon
    @livingstonecon 3 месяца назад +36

    బిజెపి హిందువులను బాగా వాడుకొంటుంది,అది హిందువులకు తెలియదని, రాహుల్ గాంధీ బాద గా చెప్పారు బిజెపి ఎప్పుడు హిందు జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮

    • @vijaysagar5291
      @vijaysagar5291 3 месяца назад

      Congress government la scames cheyyalemo development ante ,okkasari roads infrastructure chudu entha development ayyindo desa gathini marihina vadu modi Edo off knowledge tho matldakudadu desanni sari ayina margam lo pettindi bjp lekunte Inka ammesidi Congress

    • @livingstonecon
      @livingstonecon 3 месяца назад

      @@vijaysagar5291 very sad poor fellow

    • @vijaysagar5291
      @vijaysagar5291 3 месяца назад

      @@livingstonecon poor fellows ki nyayam cheyyalante em cheddam only poor candidates ki matrame reservations iddama migata vallaki theeseddama

  • @kondaprasad7400
    @kondaprasad7400 3 месяца назад +2

    Rahul Gandhi speech 200+

  • @SeswanthJosh
    @SeswanthJosh 3 месяца назад +14

    సూపర్ ... పరిపక్వత చెందిన నాయకుడిగా మారుతున్న రాహుల్

  • @vinayakumarieda7773
    @vinayakumarieda7773 3 месяца назад +2

    మణిపూర్ వెళ్లి వచ్చి భారత మాత కి ఎయిర్ లో kiss చేస్తే మహిళలు గగోలా పెట్టారు దేశం గురించి ప్రాణాలు వడ్డీ న కార్గిల్ jawan భార్య భారత మాత బీడ్డ కదా హిందూ కదా మాతృ మూర్తి కదా నగ్నము గా ఊరేగించడం ఎంత అమానుషం tuoch చేసి గాయపరచి ఫాదర్ ని brother ని నరికి కాల్చి చంపడం 79days net cut చేసి దయ్యద్ houses లూటి చేయడం కాల్చి వేయడం inhuman అవునా కదా కడించామంటే మాట్లాడానికి నిరకారిచడం సమంజసమా inhuman activity కదా

  • @SatyavatiKalla-r1v
    @SatyavatiKalla-r1v 3 месяца назад +41

    Rahul speech excellent

  • @ggbvxcvbdfhggg6526
    @ggbvxcvbdfhggg6526 3 месяца назад +1

    రాహుల్ గాంధీ హిందూ మతం గురించి మాట్లాడలేదు. Bjp rss గురించి మాట్లాడు

  • @AK-tq5wv
    @AK-tq5wv 3 месяца назад +23

    YES HINDU IS NOT BJP RSS IT'S HINDU'S COMES BEFORE THEM JAI RAHUL GANDHI JAI HIND

  • @Deo343
    @Deo343 3 месяца назад +2

    I have one doubt,
    In India 🇮🇳 every one biologically born, but Modiji told that he only non Biological then How he became HINDU 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

  • @loveuuu1238
    @loveuuu1238 3 месяца назад +43

    మోడీ పదేళ్ల పాలన దేశభక్తి, జాతీయ సంస్కృతి మాటున విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు ఉడిగం చేస్తున్నది.మోడీ పాలనలో ఒక వైపు ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తుంటే, మరోవైపు ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
    నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దేశప్రజలు చెమటోడ్చి నిర్మించుకొన్న ప్రభుత్వరంగ సంస్థల వాటాలను కారుచౌకగా ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం కంటే అవినీతి వేరొకటి ఉండదు.
    కాకులను కొట్టి గద్దలకు వేసే విధంగా, అంటే ప్రజలను దోచి కార్పొరేట్లకు పెట్టే పాలకులు పాలిస్తున్నంత కాలం ప్రజల జీవితాలు బాగుపడడం అనేది కల్ల.,..

    • @PR20145
      @PR20145 3 месяца назад +4

      మీరు కమ్యూనిస్టులు అనుకుంటా

    • @Saisudhakarreddy
      @Saisudhakarreddy 3 месяца назад

      Meeru Right wing extremist aa​@@PR20145

    • @svm14
      @svm14 3 месяца назад

      ఆ ప్రభుత్వ కంపనీలలో ఎవడైనా పనిచేస్తున్నాడా. దొబ్బి తినటం తప్పితే. ఎక్కడిదాకో ఎందుకు, నువ్వు ప్రైవేటుకి పని చేస్తున్నావా, ప్రబుత్వానికా. నీ పిల్లలు ప్రభుత్వానికా, ప్రైవేటుకా. అసలు ప్రభుత్వానికి వ్యాపారాలతో పనేంటి. విద్య, వైద్య, రక్షణ, మౌళిక వసతుల కల్పన, న్యాయం వీటిని చూసుకుంటే చాలు. మన ప్రజలు తెలివైనవారు సదుపాయాలు ఉంటే చక్కగా పైకి వస్తారు.

    • @sivaprasadseelam781
      @sivaprasadseelam781 3 месяца назад +2

      నిజం నిర్మొహమాటంగా,నిర్భయంగా
      మాట్లాడడం విచక్షణా జ్ఞానానికి ప్రతీక!
      నువ్వు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్ నాయనా!

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +1

      మరి కాంగ్రేస్ 70సంవత్సరాల కాంగ్రేస్ కాలంలో టాటా,బీర్లా, అంబానీలు ఎలా ఎదిగారు.అప్పుడు లేక పోతే ఇప్పుడు ఎం
      దుకు.

  • @shaikfayaz2756
    @shaikfayaz2756 3 месяца назад +2

    Hindhuvula droham chese party edhynaa undhante BJP maatrame

  • @Fayazahmad-zm4bs
    @Fayazahmad-zm4bs 3 месяца назад +46

    Modi...ki left and right ichhadu....😂

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад

      నీబొంద. ముస్లింల సంతుష్టీకరణ రాజకీయం ఏమనాలి.

  • @RAMESHWARRAOMIRYALA
    @RAMESHWARRAOMIRYALA 3 месяца назад +2

    ఈ దెబ్బతో మోదీ పప్పు అని తేలిపోయింది

  • @Progressacademi
    @Progressacademi 3 месяца назад +24

    ఇక నుండి "భారతీయ జనతా పార్టీ" పేరు మార్చి "హిందూ జనతా పార్టీ" మార్చు కుంటే వారి ఉద్దేశం మన భారత ప్రజలకు అర్థం అవుతుంది.....

  • @factualproof
    @factualproof 3 месяца назад +1

    Rahul Gandhi is secular and that is what every Indian should be .... Constitution is secular
    Bjp is not secular it is against minorities and Dalits only caters to uppwrcaste

  • @satyaprasadpulla2891
    @satyaprasadpulla2891 3 месяца назад +31

    What Rahul Gandhi said was absolutely right. Indian Hindus (NOT BJP HINDUS) never seek violence, never indulge in hatred. Above all, BJP is just a political party and doesn't have any patent right on Hindus and Hinduism. Rahul Gandhi really put BJP on the back foot in this regard. The whole opposition silenced Modi and BJP successfully in the parliament. I hope , going forward, they will keep the same momentum going👍

  • @ushakanthbegari14
    @ushakanthbegari14 3 месяца назад +1

    🎉🎉🎉

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 3 месяца назад +24

    Yes, Very, very calculated move by Rahul.

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 3 месяца назад +1

    *❤ Rahul Gandhi is essentially needed to be the PRIME MINISTER OF INDIA for the sake of the betterment of the people of India. Only caste based and religion based mad people and benefitting people are not accepting his words but always he is right. BJP and RSS never cared about Hindu religion people just act like that and spread false propaganda by Hindu religious people but did nothing for them. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL ✅💯🙏🇮🇳*

  • @rajunanda7926
    @rajunanda7926 3 месяца назад +90

    రూపాయి పతనం ఆగదు, పేదరికం తగ్గదు, అభివృద్ధి
    జరగదు, కానీ విద్వేషాలు,ధరలు,నిరుద్యోగం, అల్లర్లు, అవినీతి
    మాత్రం పెరుగుతాయి... బీజేపీ లాంటి మతతత్వ పార్టీ
    నుండి మనం అభివృద్ధి, రూపాయ వృద్ధి లాంటివి
    Expect చేయకూడదు,
    అత్యాశ పనికి రాదు... చేతిలో కట్టె తుపాకీ పట్టుకొని
    వంద మంది టెర్రరిస్ట్ లను చంపాలి అనుకోవటం ఎంత
    అవివేకమో, బీజేపీ ని కేంద్రం లో పెట్టుకొని అభివృద్ధి
    జరిగిద్ది అనుకోవటం కూడా అంతే అవివేకం

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 3 месяца назад +7

      మరి ముస్లింల రిజర్వేషన్లు ఇవ్వడం ఏరకమైన మతరాజకీయం.

    • @marutinaresh8191
      @marutinaresh8191 3 месяца назад

      కాంగ్రెస్ వస్తే...
      భారత్ మొత్తం ఉగ్రవాద దాడులు జరుగుతాయి
      దోపిడీ దొంగల రాజ్యం వస్తుంది
      రాజకీయ నాయకులు - నియంతలు అవుతారు... భారత దేశం చిన్నాభిన్నం అవుతుంది 😢😢😢

    • @loveuuu1238
      @loveuuu1238 3 месяца назад +2

      @@mullapudimanyam2999 nenu sc naaku reservation undi ipudu naaku hindu reservation unnatta

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад +3

      ఏరా ఎన్ని అకౌంట్ నుంచి కామెంట్లు పెడతావ్😂😂

    • @sandavenkatesh4884
      @sandavenkatesh4884 3 месяца назад

      బీజేపీని మతతత్వ పార్టీ అనడం సిగ్గుచేటు

  • @lavudyaranga7524
    @lavudyaranga7524 3 месяца назад

    భారతదేశంలో లౌకికవాదం ప్రజాస్వామ్యం బ్రతకాలంటే రాహుల్ గాంధీ పంటినాయకుడు కావాలి

  • @sheikaslam2720
    @sheikaslam2720 3 месяца назад +17

    రాహుల్ గాంధీ తన ప్రసంగం లో ఎక్కడ గాని హిందువులు గురించి ఎక్కడ తప్పుగా మాట్లాడలేదు... కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడునాడు... దాన్ని మన వాట్సాప్ యూనివర్సిటీ తప్పుగా ప్రచారం చేస్తున్నారు... ఇంకా శివుడి గురించి చాలా గొప్పగా చెప్పినాడు... రాహుల్ గాంధీ భవిష్యత్తులో అత్యంత శక్తి వంత మైన మానవత్వం ఉన్న నాయకుడు అవుతాడు.....

  • @prassadprassad8686
    @prassadprassad8686 3 месяца назад +2

    మోడీ ఒక్కడే లేదా ras Leda bite కాదు హిందువులు కాంగ్రెస్ లో కూడా హిందువు లు ఉన్నారు

    • @ChandraV-b7i
      @ChandraV-b7i 3 месяца назад

      Ledani evadannadu bey

    • @prassadprassad8686
      @prassadprassad8686 3 месяца назад

      @@ChandraV-b7i నీలాంటి నికృష్టు లు అంటున్నారు

  • @ittehadeummat9561
    @ittehadeummat9561 3 месяца назад +37

    Rahul Gandhi 🔥

  • @dailyquotes5709
    @dailyquotes5709 3 месяца назад +2

    RG 2.0 🔥

  • @menanna9932
    @menanna9932 3 месяца назад +16

    This is power of Gandhi family..

  • @amarnadhchapa8772
    @amarnadhchapa8772 3 месяца назад +1

    15 years nuchi congress Ami ladu enga oka 15 years ina congress radu .congress 40 party support tesukone Koda 100 seet Koda raladu adi congress 😅😅 jai Bjp jai modi ji 🐯🇮🇳🔥 Bjp vuande kabati India lo. Traresti ladu asalu Congress vuasta traresti ki support chastaru dialy oka attack chastaru congress valu com ka vutaru

  • @drravofficial
    @drravofficial 3 месяца назад +3

    Very nice speech

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 3 месяца назад +1

    ❤❤❤rahul

  • @mslrmogili
    @mslrmogili 3 месяца назад +12

    హిందూ ఇజం వేరు, హిందుత్వం వేరు అని అంటే ఏమిటో అర్థం కాలేదు.అందుకే అలా వారు తమకు అనుకూలంగా మార్చుకున్నారు .

  • @AmazingRelaxationNature
    @AmazingRelaxationNature 3 месяца назад +1

    Rahul Gandhi is great leader, excellent speech,

  • @swarupkumar9794
    @swarupkumar9794 3 месяца назад +12

    రాహుల్ ఉన్నది చెప్పడు.
    ఒక pm అయిన కూడా మాట మార్చేశాడు
    Bjp rss నీ అన్నాడు

  • @prg6001
    @prg6001 3 месяца назад +1

    No... Bjp hindhu mathanni addupettukoni rajakiyam chesthundhi

  • @RanganathKps
    @RanganathKps 3 месяца назад +24

    Good leader in future india

  • @suryakalavelisala5516
    @suryakalavelisala5516 3 месяца назад +1

    He is perfect person for politics congratulations 🎉🎉💐 Rahul Bai

  • @VinodKumar-pn3by
    @VinodKumar-pn3by 3 месяца назад +6

    ప్రజలు బిజెపి గ్రామాలు చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు గమనించే మెజార్టీ ఇవ్వలేదు సచ్చి బతికి ఇతర పార్టీల సపోర్ట్ తీసుకుని ఇప్పుడు గవర్నమెంట్ లో ఉంది లేకపోతే బీజేపీకి మానిటరీ లేదు

  • @Exflorr
    @Exflorr 3 месяца назад +1

    Excellent analysis sir. Really satisfying the spirit. Thank u.

  • @ShashiKumar-r4q
    @ShashiKumar-r4q 3 месяца назад +16

    This is just sample picture aur bhaki hai 😅

  • @sheelamsharathcreddy3461
    @sheelamsharathcreddy3461 3 месяца назад

    నేను కాంగ్రెస్‌కు వ్యతిరేకం, కానీ రాహుల్ ప్రసంగంతో ఏకీభవిస్తున్నాను

  • @menanna9932
    @menanna9932 3 месяца назад +4

    Rahul Gandhi.. Rachha Rachha ... 💥💥🔥🔥

  • @venugopalrajusarikonda1127
    @venugopalrajusarikonda1127 3 месяца назад +1

    జై కాంగ్రెస్ జై రాహుల్ జై రేవంత్ 🙏🏽🙏🏽🙏🏽

  • @malleshrathod834
    @malleshrathod834 3 месяца назад +5

    Modi ki correct moghudu vachadu Jai Rahul Gandhi

  • @baluks1719
    @baluks1719 3 месяца назад

    జై రాహుల్ గాంధీ జై కాంగ్రెస్

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 3 месяца назад +12

    Modi BJP no change. He depands caste based only.
    Modi BJP హిందువులకు గత పది సంవత్సరాలుగా ఏమీ చేసారో చెప్పండి.

    • @ChandraV-b7i
      @ChandraV-b7i 3 месяца назад

      Modi hinduvulaki PM kadu deshaniki

  • @shaikhasena2688
    @shaikhasena2688 3 месяца назад +1

    మోడీ గారు అందరి మీద పడి ఎప్పుడు ఏడవడమే పని పెట్టుకున్నట్టు ఉంది

  • @ktgoud6070
    @ktgoud6070 3 месяца назад +28

    అసద్ జై పాలస్తినా పై ఒక్క వీడియో చెయ్యలేదు ఎందుకు ప్రొఫెసర్ గారు

    • @Rakash273
      @Rakash273 3 месяца назад +1

      UP lo matha pichhi swami meeting lo yeeri puvvu lu 120 poyaru daani gurinchi matladu.

    • @shivaboini9590
      @shivaboini9590 3 месяца назад

      మీరు చేయండి

    • @ad8943
      @ad8943 3 месяца назад

      ​@@Rakash273Haj yatralo kuda velamamdi pranalu kolpoyyaru.

    • @Rakash273
      @Rakash273 3 месяца назад

      @@ad8943 avunu haj iyena &swamiji iyena pastor sabha iyena elanti matha picchi galla tho desham ki em upayogam ledu bro

    • @vemparalarao-eh7iq
      @vemparalarao-eh7iq 3 месяца назад

      వాళ్ళు పీకుతారని భయం.
      ఈయన కబుర్లు అన్నీ anti హిందూ విధానాలే

  • @SundarSreeram
    @SundarSreeram 3 месяца назад +1

    రాహుల్ గాంధీ నిజం మాట్లాడినారు 👍👍

  • @rameshy62
    @rameshy62 3 месяца назад +18

    PM twisted the issue.

  • @girisankarbh5348
    @girisankarbh5348 3 месяца назад +1

    Rahul hindhvu la ki em analedu hindhu mathanni addu pettukoni rajakiyam cheyadhu annaru rahul sir great
    Raise a public voice 🎉

  • @sivaram2486
    @sivaram2486 3 месяца назад +7

    రాహుల్ is future of india

    • @dattatriboda5800
      @dattatriboda5800 3 месяца назад

      ఇంటిపేరు చెప్పి అడు క్కోమ్మని చెప్పండి

    • @sadusrinivasreddy979
      @sadusrinivasreddy979 3 месяца назад

      Thu. Rahul. Khan. Worest

  • @jsalla
    @jsalla 3 месяца назад +1

    రాహుల్ ప్రసంగం ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించింది . Rahul never criticised Hindus or any other religions. BJP won't survive without Hindutva tag. మోడీ ప్రభుత్వానికి గోరీ కట్టే సమయం ఆసన్నమైనది ..

  • @akshith1091
    @akshith1091 3 месяца назад +4

    అందరం ముందు బైబిల్, ఖురాన్ పూర్తిగా చదవాలి అందులోను దుర్మార్గలను తెలుసుకోని ప్రశ్నించాలి

    • @priyankadaisy6712
      @priyankadaisy6712 3 месяца назад

      Mundhu nuvu ramayanam bahavth Geeta mahabharata chadhuvu😅😅

  • @psivasankar2644
    @psivasankar2644 3 месяца назад +1

    మీరు చెప్పింది 100% true