Singer & Poet Nalgonda Gaddar Narasanna Exclusive Interview | మీ iDream Nagaraju

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • Here is the exclusive interview with Singer & Poet Nalgonda Gaddar Narasanna only on మీ iDream Nagaraju.
    In this exclusive interview, Nalgonda Gaddar Narasanna talks about his career as singer and poet, about Congress MP Komatireddy Venkat Reddy, About YSR & AP CM YS Jagan Mohan Reddy governance, personal life and many more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    iDream News is a 24/7 news channel on the digital platform, with exclusive videos from the Andhra Pradesh Assembly Winter Session, breaking news, exclusive interview series like Crime Diaries With Muralidhar, మీ iDream Nagaraju B.Com, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, latest updates on politics, sports and current affairs.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 326

  • @bablumahi143
    @bablumahi143 3 года назад +33

    అన్నగారు మీ ఇంటర్వ్యూ మొత్తం చూశాను ఒక నిజాన్ని ఒప్పుకోవాలంటే దమ్ము ధైర్యం సాహసం ఉండాలి అది మీలో 100% ఉందిమీరు చిన్నప్పుడు నుంచి కష్టపడింది మీరు చేసిన పని ఎంతో గొప్పగా చెప్పుకునే అది నాకు చాలా బాగా నచ్చింది అన్న గారు మరియు మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకొని ఇచ్చిన ఇంటర్వ్యూ చాలామందికి నాలాంటి వాళ్లకి ఆదర్శంగా నిలుస్తుందని కోరుకుంటున్నాను..🙏🙏

  • @harikrishnavardhanreddy4193
    @harikrishnavardhanreddy4193 Год назад +17

    10:42 Vandalanu vandalanu ammo
    30:12 punyabhumilo puttina
    32:01 bandi yenaka katti
    35:21 uttipadutundi amma matti vasana
    45:38 galla galla pareti
    51:06 komatireddy venkatreddy
    53:36 Nallani mabbulu
    55:46 venkat reddy voice
    56:20 komatireddy song
    56:47 congress janda mungode
    1:04:03 Bradrachalam song
    1:15:56 Marriage Proposal Song
    1:23:34 Anna ni intiki nen vosthe
    1:30:28 Amma Song
    1:33:49 Kasala Aasi reddy Nana Sing
    1:41:25 Bharat desam
    1:45:00 Foreign lo pergina song
    1:53:03 Reddamma Song
    1:56:32 Congress Party
    1:58:40 YSR
    2:01:43 YSR
    2:05:02 Y S Jagan Anna
    2:15:21 Telangana Song
    2:22:20 Corona Song
    2:25:12 Setimantanu oye Amma
    2:31:05 yedlabandi ni
    Love from Nizamabad...

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 3 года назад +22

    నాగరాజు గారు తెలంగాణ నాయకుల ఇంటర్వ్యూలు కూడా చెయ్యండి.....

  • @saidulumeesala8045
    @saidulumeesala8045 3 года назад +5

    అన్నా నరసన్న సూపర్ మీ జీవిత బాట ఇపుడే ఇంటున్న అన్నా ..నేను,నల్గొండ లో పాలిటెక్నిక్ లో 2013 లో ఇంఛార్జి ప్రిన్సిపాల్ గా చేసినను,ఇపుడు హైదరాబాద్ లో చేస్తున్నాను ,వెంకట్ వేకిల్ ఇన్స్పెక్టర్,వీరు పోలీస్ డిపార్ట్ మెంట్,డాక్టర్ కొండల్ రావు తిపర్తి,మేము అందరం శిలార్మీయాగుదాం,రవీందర్ గారు అన్నా మేము అంత మొదటి సారి వెంకట్ రెడ్డి గారి అభిమానులం అన్నా మీ ఇంటర్వ్యూ చూస్తున్నాను నిజంగా నీవు గ్రేట్ అన్నా...మీరు మాకు బాగా తెలుసన్న,చాలరోజులకుకు మీ వీడియో లు చూస్తున్న...

    • @meghabachu
      @meghabachu 8 месяцев назад

      Nice to see u sir.

  • @mahammadalishaik6049
    @mahammadalishaik6049 3 года назад +21

    సూపర్ సూపర్ నల్గొండ గద్దర్ నర్సన 🌹🌹🌹

  • @rameshjala8617
    @rameshjala8617 3 года назад +11

    నిజాలు నిజాయితీగా చెప్పినారూ ,అన్న కష్టాన్ని నమ్ముకొన్నాళ్లకు విజయం తప్పక వస్తుంది ,,,అన్న మీ లాగా

  • @krishnamareddy4427
    @krishnamareddy4427 3 года назад +8

    Great singer from our own district
    Nalgonda Narsanna you are great and wonderful singer, continue in singing songs for whole of your lifetime .

  • @sz2324
    @sz2324 3 года назад +3

    నేను ఒక నల్గొండ జిల్లా బిడ్డగా మా నల్గొండ గద్ధర్ అన్న కి నేను చాలా పెద్ద ఫ్యాన్... జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు సమాజంలో ఒక గొప్ప సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న మా అన్న కి వందనాలు.. ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప పాటలు మీ గొంతు నుండి రావాలి, మేము వినాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్న.. కోమటిరెడ్డి గారి voice మాత్రం same ఉంది అన్న.... ఒక మంచి గొప్ప మనిషి గురించి అతని జీవిత పోరాటం గురించి అందరికి తెలిసేలా ఇంటర్వ్యూ చేసిన i dream channel వారికి నాగరాజు గారికి కృతజ్ఞతలు...

  • @premsagar5641
    @premsagar5641 3 года назад +9

    Nalgonda Gaddar Narasanna Grate sir
    Thank you nagaraju sir making this interview sir

  • @tlgchannel
    @tlgchannel 3 года назад +20

    వందనాలు వందనాలు నర్సన్న పాటకు వందనాలు

  • @bhoomannaguruvula5971
    @bhoomannaguruvula5971 3 года назад +9

    నర్సన్న గ్రేట్ ని గొంతు కు వందనాలు..

  • @PawanKalyanFan913
    @PawanKalyanFan913 3 года назад +18

    Power voice of Telangana🔥🔥🔥

  • @vennapusaamarnathareddy8553
    @vennapusaamarnathareddy8553 3 года назад +28

    నాగరాజు గారు మీరు చేసిన interview లలో ఇదే బెస్ట్
    నర్సన్న గ్రేట్ లైఫ్ స్టోరీ

  • @vijayPatibandla
    @vijayPatibandla 3 года назад +15

    నర్సన్న మీ పాటలకి పెద్ద అభిమానిని 👍
    నర్సన్న గొంతులో గాంభీర్యం, హర వీర భయంకర స్వరము రగులుతున్న నిప్పు లాంటిది 🔥🔥
    మీరు ఇంకా మంచి పాటలు పడాలని, చల్లగా ఉండాలిని దేవుడిని కోరుకుంటున్న. ❤️
    థాంక్యూ నాగరాజు గారు 🙏

  • @rammohan4640
    @rammohan4640 3 года назад +8

    Nice Interview👍.....Positive ...vibes for every one tq idreams...

  • @TSROfficial2210
    @TSROfficial2210 3 года назад +70

    నర్సన్న అంటేనే పాటల తూటా. దమ్మున్న పాటగాడు నర్సన్న. అన్న స్వరమే పాటకు ప్రాణం. ఆ గొంతులో గాంభీర్యం ఉన్నది. ఆర్ద్రత ఉన్నది.....

  • @venkatreddyreddy624
    @venkatreddyreddy624 3 года назад +8

    Super Nagaraju garu and narsana🙏🙏

  • @gaddapatisandeep6011
    @gaddapatisandeep6011 3 года назад +11

    Im big fan of u narsanna (sir) from nalgonda

  • @VENKATREDDY-oq7nl
    @VENKATREDDY-oq7nl 3 года назад +10

    తెలంగాణ ముద్దు బిడ్డల్లో ఒక్కడు మన నర్సన్న

  • @bhanumadhi589
    @bhanumadhi589 3 года назад +9

    అన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇంటర్వ్యూ చేయండి

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 3 года назад +54

    Gaddar narsana fan's like vesukondi 👈👍😍🔥

  • @sridhargoud9940
    @sridhargoud9940 3 года назад +27

    Jagan అన్న పైన పాట సూపర్ hats off sir🙏
    ': రావాలి జగన్ అంటే వచ్చినాడు అమ్మ, కావాలి అన్నది ఇచ్చినాడు amma' wow super sir

  • @Rajeswari-mf3fr
    @Rajeswari-mf3fr 3 года назад +5

    Mee interview lu oka 30-35 chusanu nagaraju garu nenu epatiki anitikantey best interview edhi very inspiring and narsireddy anna padinapatalu highlights interview lo

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 3 года назад +13

    1:05:34 Balaji Naik maa BABAI 💐 I am proud to be 🙏

  • @karamgangaraju6440
    @karamgangaraju6440 3 года назад +4

    సూపర్ నర్సన్న కష్టపడి బ్రతుకు నిలబెట్టుకున్నావు మంచి స్ఫూర్తితో నిలబడ్డావు....

  • @bkraju786
    @bkraju786 3 года назад +20

    నా జీవితంలో ఇంత గొప్ప మనిషి ని మరియు ముత్యం లాంటి గొంతు ని విన్న అందుకు చాలా సంతోషం గా ఉంది సలాం నర్సింహా అన్న 🙏🙏

  • @jayasreeravi1591
    @jayasreeravi1591 3 года назад +3

    Waah come on man interview antey
    Ila undaley true inspiration brother

  • @srikanthysrcpmudigonda5920
    @srikanthysrcpmudigonda5920 3 года назад +8

    సూపర్ నర్సన్న మీకు చాలా అభిమానున్ని నేను 🙏🙏🙏🙏

  • @nareshkotta621
    @nareshkotta621 3 года назад +36

    అన్న నీకు నేను పెద్ద అభిమానిని నీ ప్రతి పాట వింటాను. మన తెలుగు రాష్ట్రాలలో నీ పేరు చెప్తే చాలు నల్గొండ అంటే గద్దర్ అలియాస్ నర్సన్న గారు నల్గొండ గద్దర్ అంటే మన జిల్లా పేరు తెలుగు రాష్ట్రాలలో చెప్పుకోదగ్గ టు మళ్లీ ఒకసారి గుర్తింపు తెచ్చావు...🙏🙏🙏

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs 8 месяцев назад +2

    నల్గొండ అంటేనే పౌరుషం ఉన్న నెల... మునుగోడు ముద్దు బిడ్డా నల్గొండ గద్దర్ ✊💪👍

  • @ManikantareddyGoluguri
    @ManikantareddyGoluguri 3 года назад +37

    జగన్ అన్న ఫాన్స్ తరుపున నర్సనకు tq somuch అన్న ఫాన్స్ దుబాయ్ జగన్ అన్న సాంగ్ సూపర్

    • @V-px7zo
      @V-px7zo 3 года назад +1

      సూపర్ అన్నగారు...✊✊✊🤝🙏🙏🙏💐💐💐💐

  • @shivamanimani5249
    @shivamanimani5249 3 года назад +6

    God gives good voice

  • @vishnukanthreddy8927
    @vishnukanthreddy8927 3 года назад +3

    Super Narsanna..Eetala Rajendhar song adhiripoindi👌👌👌👌

  • @lavanyakore1916
    @lavanyakore1916 3 года назад +5

    Komati reddy venkatreddy gari voice super superb annagaru

  • @gangacharyabboju9199
    @gangacharyabboju9199 2 года назад +1

    Songs :
    35:20 ,45:38 ,51:06 , 53:34 , 56:20 ,1:04:24 , 1:15:55 , 1:23:24 , 1:30:28 , 1:41:26 , 1:44:51 , 1:58:51 , 2:15:21 2:25:53 , 2:32:25 2:36:49

  • @mallivaddi496
    @mallivaddi496 3 года назад +2

    నర్సన్న మీ పచ్చి నిజాలు మమ్మల్ని ఆకట్టు కున్నాయి. సూపర్ అన్నా

  • @swamykeelukathula6027
    @swamykeelukathula6027 3 года назад +6

    తన పై తాను పాట పాడుకున్న .. నర్సన్న.... తనతో తాను ఇంటర్వ్యూ ...
    నాగరాజు అన్న .. చూడాలని ఉంది.

  • @KattelaPoyi
    @KattelaPoyi 2 года назад +6

    55:50 komatireddy Venkat reddy voice 🔥

  • @prasadmudhiraj1427
    @prasadmudhiraj1427 2 года назад +2

    Anna garu..!
    Yours @Eatala_Rajender sir next level goosebumps 🔥❤️

  • @srividyareddy3285
    @srividyareddy3285 3 года назад +19

    Most inspiring interview for everyone.

  • @nanilifestyle2272
    @nanilifestyle2272 2 года назад +1

    అలాగే అన్న మీ పాట ఒకటి ప్రతిరోజు వింటాను.ఒక్కడే ఒంటరిగా, అడుగేసిండ్డ0టా.వేలాది గుండెల్లో కొలువైండ్డ0టా.ఈ పాట మా జగన్ అన్న కోసం పాడాలని కోరుకుంటున్నా. జై జగన్ అన్న

  • @BVRCREATIONS
    @BVRCREATIONS 3 года назад +11

    నర్సన్న నీకు మేము పెద్ద ఫ్యాన్ నే

  • @rajunaikbanavath7500
    @rajunaikbanavath7500 3 года назад +5

    Gaddar narsana fan's like vesukondi

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 3 года назад +5

    Yess 100 శతా0.నిజమ్..1985.నుండి..1999.వరకు..2000.వరకు .గద్దర్.అన్నా పాటలు..తెలంగాణా మొత్తము.....ఒక.మోత మోగేవి.... ఇప్పటికి.ఎప్పటికి?...లెజెండ్...సాంగ్స్.....

  • @veeraboinanagaraju5762
    @veeraboinanagaraju5762 2 года назад +2

    Anna komatireddy voice same to same

  • @madhusudan9131
    @madhusudan9131 3 года назад +3

    మొత్తం చూసిన అన్న నీ గురించి చెప్పు అన్న అంటే గీ వీడియో సూడు అని చెప్పేట్టు ఉంది... అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పడం..దాచే ప్రయత్నం చేయకపోవడమే నీ dhiryam.. గొప్పతనం దేశానికి తెలిసింది.. వెంకన్నను తిట్టినవో ..పొగిడినవో నీకే తెలియాలి అన్న

  • @tejathalla1726
    @tejathalla1726 3 года назад +3

    హాట్స్ ఆఫ్ to నల్గొండ గద్దర్ మన jagan అన్న అభిమానుల నుంచి

  • @padmavathyadalam6149
    @padmavathyadalam6149 3 года назад +3

    Super anna
    Mee songs first time vinnanu today

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 3 года назад +6

    జగన్ అన్న 🙌👏👌👍💝💐

  • @praveengoud2960
    @praveengoud2960 3 года назад +9

    Nalgonda Gaddar narasanna
    💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @venkataiahbarla4546
    @venkataiahbarla4546 2 года назад +2

    Tammy Narsanna, you are a gem👍👍💪💪🌺🌺🌹🌹🙏🙏

  • @RaviYadav-ig8sf
    @RaviYadav-ig8sf 3 года назад +6

    సూపర్ అన,👍🙏🙏🙏

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 3 года назад +12

    కొందరు చిల్లర కామెంట్స్ పెడుతుండ్రు
    ఎవడ్రా మీరు
    అన్ని తెలిసినట్లే మాట్లాడుతున్నారు
    అసలు నిన్ను కోమటిరెడ్డి గుర్తు పడతాడా రా....
    మేము అందరం కోమటిరెడ్డి ని అత్యంత ఇష్టపడే వాళ్లలో ముందు వరుసలో ఉంటాం ...కోమటిరెడ్డి కోసం ప్రాణం అయిన ఇవ్వగలం ...నువ్ ఇవ్వగలవా...
    కోమటిరెడ్డి గెస్ట్ హౌస్ లో తిని ఉన్నోలం మాకు తెల్సు అక్కడి పరిస్థితులు ....
    నర్సన్న సంపాదించిన ప్రతి పైసా నర్సన్న కష్టార్జితం ..ఇందులో కోమటిరెడ్డి ది చిల్లి గవ్వ కూడా లేదు ..అసలు నర్సన్న డెవెలప్ కి కోమటిరెడ్డి కి సంబంధమే లేదు ..
    .నేనే ప్రత్యక్ష సాక్షి ....రా ...
    నిజాలు తెలుసుకొని మాట్లాడరా బాబు...
    కోమటిరెడ్డి దగ్గర ఉన్నన్ని రోజులు నర్సన్న దగ్గర అమౌంట్ లేదు.....
    మేరెడ్డి నరేందర్ రెడ్డి సార్ నర్సన్న కి రియల్ ఎస్టేట్ లో బిజినెస్ స్టార్ట్ చేపించి ,,,,తనకున్న పరిచయలతో పట్టిందల్లా బంగారం అయ్యింది ,,, మేరెడ్డి నరేందర్ రెడ్డి ఆఫీస్ లో మేము అకౌంట్స్ చూసుకునే వాళ్ళం....నర్సన్న రేకమెండేషన్ తో మేము కొద్దీ రోజులు జాబ్ చేశాం....
    నర్సన్న పరిచయాలకు మేమే పరేషన్ ఐనాము....ప్లాట్స్ బీభత్సంగా అమ్మించాడు ...రోజులో 10 ,,15 ప్లాట్స్ అమ్మేవారు...that is narsanna .....
    తెలుసుకో
    అయ్యా కోమటిరెడ్డి పుణ్యం ఏమి లేదు ...తెలుసుకో 1స్ట్
    నిజానిజాలు తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి .....
    అసలు కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఇంతలా ఫ్యాన్స్ రావడానికి కారణం నల్గొండ గద్దర్ పాటలే ..అది తెలుసా నీకు
    అంతెందుకు నాలాంటి కరుడుగట్టిన కోమటిరెడ్డి అభిమానానికి కారణం నల్గొండ గద్దర్ అన్న పాటలే ......

  • @sreereddypadmasree6071
    @sreereddypadmasree6071 2 года назад +1

    నర్సిరెడ్డి అన్న

  • @gundalayadagiri4604
    @gundalayadagiri4604 3 года назад +6

    సూపర్ అన్న....

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 3 года назад +4

    చిల్లర కామెంట్స్ పెట్టె వాళ్లకు
    ఒకటే సజేషన్...
    ఒక మనిషి ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చాడో ఇన్స్పిరేషన్ గా తీసుకో.....
    పండుకొని కలలు కంటే ఏది రాదు....
    నర్సన్న ను విమర్శించే స్తాయా రా నీది....
    నర్సన్న చరణ్ అర్జున్ అన్న లు మాలాంటి ఎందరికో ఆదర్శంరా ....
    వాళ్ళని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ముందుకు వెళ్తున్నారు రా...
    అయిన ఇంట్లో పడుకొని అమ్మ నాన్న ల మీద బతికే నీలాంటి వాళ్లకు ఎమ్ తెలుస్తాది రా.....
    పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకోరా బాబు....
    లేకపోతే లాస్ట్ కి జీవితమే పరేశాన్ ఐతది...
    కప్ప బావిలో ఉండి ఇదే ప్రపంచం అనుకుంటాది...
    బైటికి వచ్చి చుస్తే తెలుస్తాది ప్రపంచం ఎంత పెద్దదో....
    నువ్ తల్లిదండ్రులు తెచ్చిపెడితే తినుకుంటా ఉంటే ఎమ్ తెలుస్తాది..
    బైటికి వెళ్లి చూడు కష్ట పడే వాళ్ళను అప్పుడప్పుడు ,,,,అన్ని తెలుస్తాయి...
    నర్సన్న ను దగ్గరుండి చూసాం ప్రతి నిమిషం విలువైనది అంటూ ముందుకు సాగే గొప్ప మనిషి....

  • @prashanthdodla9278
    @prashanthdodla9278 3 года назад +41

    నర్సన్న నీకు పెద్ద అభిమానిని నేను....

  • @nagarajuvalluri9103
    @nagarajuvalluri9103 3 года назад +7

    #jai_komatireddy_brothers

  • @srinivasareddyvaka531
    @srinivasareddyvaka531 2 года назад +1

    మీరు మాట్లాడేటప్పుడు మీ వాయిస్ ఒకలగాఉంటుంది మీరు పాటపడితే మరొకల ఉంటుంది మీ voice మీరు గ్రేట్ అన్న

  • @Movie_clips04
    @Movie_clips04 3 года назад +6

    అన్నా...అదరగొట్టావు

  • @rakeshreddy376
    @rakeshreddy376 3 года назад +4

    ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాగరాజు గారికి ధన్యవాదాలు నరసన్న మీకు 🙏🙏🙏🙏

  • @kondalreddykoppula9878
    @kondalreddykoppula9878 3 года назад +5

    Super anna... ❤️

  • @balamadasuzoology2969
    @balamadasuzoology2969 3 года назад +3

    Super ....Narasanna gaaru

  • @hindutigerrakiviral4615
    @hindutigerrakiviral4615 3 года назад +5

    👏👏👏

  • @KVK735
    @KVK735 3 года назад +3

    Venkat Reddy gari mimicry superb

  • @bhanuprakashgoli
    @bhanuprakashgoli 3 года назад +42

    కోమటిరెడ్డి వెంకన్న వాయిస్ అచ్చం దించేసావ్ అన్నా...55:46,57:45

  • @raviprakashrathode3896
    @raviprakashrathode3896 2 года назад +2

    He is very down to Earth

  • @happykidz6617
    @happykidz6617 3 года назад +2

    కోమటిరెడ్డి గొంతు సూపర్

  • @nanilifestyle2272
    @nanilifestyle2272 2 года назад +1

    అన్న మీకున్న ఈ జ్ఞానానికి మీకు పాదభివందనలు

  • @jmsdanceden1772
    @jmsdanceden1772 3 года назад +1

    Anna Mee interview pracent unna youth ki oka inspirational sandesham,🙏🙏🙏
    Jeevithamlo enni odidudukulu vochina Ela malli nilabadali, mana kashtanni manam nammukovali ane goppa maatalanu andinchina meeku salaam Anna🙏🙏🙏

  • @siddugoudparupally2712
    @siddugoudparupally2712 3 года назад +1

    Nagaraju garu thank you bro
    Gaddar anna tho chesinanduku

  • @ramreddy7
    @ramreddy7 3 года назад +8

    నాగరాజు గారు నల్లగా ఉంటే రెడ్డి అనుకోరా 🤦 మీరు నర్సన్న తో ఇంకా బాగా చెయ్యచ్చు ఇంటర్వ్యూ కానీ మీరు మంచి పాయింట్స్ వదిలేసి అనవసరమైన ప్రశ్నలు అడిగారు

  • @ramuaadalolla4857
    @ramuaadalolla4857 3 года назад +5

    Miss u tnr sir 😭💔😣

  • @thomasleninofficial17
    @thomasleninofficial17 3 года назад +5

    నర్సన్న గారు మీ గాత్రం అంటే చాలా ఇష్టం , మీరు ఇంకా ముందుకు వెళ్ళి, ఉపాధి పేద వారికి కల్పించండి

  • @valugondaramalingam2828
    @valugondaramalingam2828 3 года назад +5

    నల్గొండ జిల్లా lo గొప్ప singer

  • @moulalishaik2541
    @moulalishaik2541 3 года назад +2

    Wow great folk singer

  • @madduriraghavendarreddy9830
    @madduriraghavendarreddy9830 3 года назад +4

    Super Anna

  • @Nikhil-hv2oy
    @Nikhil-hv2oy 3 года назад +3

    first song superrr Anna✊🏻✊🏻

  • @sathishsaadhan176
    @sathishsaadhan176 3 года назад +1

    Chemata chukkalu chindinchi yedigina oka goppa gayakudivi Anna nv alwys inspiration❤️🎼

  • @sanjeevpatel3066
    @sanjeevpatel3066 3 года назад +2

    Jaipal Anna 🙏🙏

  • @suryajami8128
    @suryajami8128 3 года назад +1

    Thank u,

  • @sudhakarjohn1006
    @sudhakarjohn1006 3 года назад +4

    Good life lesson 👍👍👍

  • @vemulasaidulu3775
    @vemulasaidulu3775 3 года назад

    Good life story brother...
    Insprestion song's
    From...vemula saidulu

  • @manoharvalishetty9964
    @manoharvalishetty9964 3 года назад +2

    Excellent emotional socialcommitment

  • @malleshnomula1892
    @malleshnomula1892 3 года назад +3

    Vippulavala purritigadda na nallagonda super song narasanna garu

  • @nagaraju8862
    @nagaraju8862 3 года назад +3

    Anna super 💐

  • @bhanuprakashgoli
    @bhanuprakashgoli 3 года назад +24

    తీన్మార్ మల్లన్నను ఇంటర్వ్యూ చెయ్యి అన్నా....

  • @rameshsara7907
    @rameshsara7907 3 года назад +2

    Nice I like you anna

  • @vitalrenukuntla2329
    @vitalrenukuntla2329 3 года назад +4

    అన్న మి నవ్వు సూపర్

  • @shankarreddy2109
    @shankarreddy2109 3 года назад +2

    NARASANNA SAARU 🙏 KOTI RATHANALA MUTA NEE PATA ,🙏

  • @praveengoud2960
    @praveengoud2960 3 года назад +2

    Super song's all 💞💞💞💞

  • @srinunayak1969
    @srinunayak1969 2 года назад

    Anna super interview annagaaru💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @nagarajuvalluri9103
    @nagarajuvalluri9103 3 года назад +7

    Komatireddy Venkat Reddy sir meda old songs ani remake chayndi

  • @raghavareddygandeed4833
    @raghavareddygandeed4833 3 года назад +4

    Venkanna voice super

  • @rajujakkala9266
    @rajujakkala9266 7 месяцев назад

    Excellent narsanna

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 3 года назад +5

    Iam from nalgonda

  • @reddys9503
    @reddys9503 3 года назад +1

    Eetala Rajender song is heart touching

  • @jayaraj7123
    @jayaraj7123 3 года назад +3

    👍annayya

  • @unnigorlamuni2267
    @unnigorlamuni2267 3 года назад +1

    మీరు నిజంగా చాలా బాగా పడుతున్నారు నరసన్న

  • @srinivasareddyvaka531
    @srinivasareddyvaka531 2 года назад

    Super ga undi mi voice