తనను ఎన్ని మాటలన్నా సహించే కోడలు ఒక్కసారిగా తిరగబడి అత్తగారి లోపాలు ఎత్తిచూపించింది/తర్వాత పరిస్థితి

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 22

  • @ramadevit4291
    @ramadevit4291 19 дней назад +1

    Nice story

  • @ValliMenta
    @ValliMenta 17 дней назад

    Very good story👍❤❤❤❤❤

  • @Saritha-cc7ys
    @Saritha-cc7ys 20 дней назад

    Nice story ❤❤

  • @gnanagowthami.m109
    @gnanagowthami.m109 18 дней назад +4

    మా అమ్మగారు వాళ్లు కూడా నా పెళ్లయినప్పుడు ఇలాగే చెప్పారండి ఓ సంవత్సరం పాటు అత్తగారు ఇంట్లో ఏమన్నా ఊరుకుంటే నీ మంచితనం వాళ్లకు అర్థమవుతుంది అని కానీ నా మంచితనం ఇప్పుడు నాకు పెళ్లయి 20 ఏళ్ళు అయింది ఈ నాటికి తెలియలేదు వాళ్ళకి సరి కదా నా గురించి ఆమె కూతుళ్ళకి ఆమె అక్క చెల్లెలకి ఆమె వదిన గార్లకి అందరికీ చెప్పుకుంటుంటారు !! కానీ నాకు మాత్రం పెళ్లయిన ఒక ఏడు సంవత్సరాల కి కాస్త ధైర్యం వచ్చింది,, తిరిగి సమాధానం చెప్పను కానీ కాస్త గడుసుగా ఏదో సామెతలు ఇరుగింటి పొరుగింటి గురించి మాట్లాడుతూ తెలియచెప్తున్నా ఇలా కాదు అలా కాదు అని

  • @yugandharpavani4546
    @yugandharpavani4546 9 дней назад

    Me seme story

  • @pallerlasheshvini1147
    @pallerlasheshvini1147 20 дней назад

    Bagundi ❤

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 20 дней назад

    Nice story lakshmi garu

  • @skgowada2107
    @skgowada2107 20 дней назад

    Chala bagundi story good morning andi Lakshmi garu namaste

  • @satyadevimahashiva2939
    @satyadevimahashiva2939 15 дней назад

    10:25 chala baga chepparu

  • @hamsarani5933
    @hamsarani5933 20 дней назад

    Inthaki aadabaduchu yemi cheppindi Laxmi garu 😊😊

  • @ramadeviperla1967
    @ramadeviperla1967 20 дней назад

    Nice story happy sankratri lakshmi garu

  • @shivalingammashivama
    @shivalingammashivama 20 дней назад

    Super ❤❤

  • @sunitha796
    @sunitha796 15 дней назад

    👌

  • @garladinnekrishnamurti8385
    @garladinnekrishnamurti8385 20 дней назад

    Mother in law durga showing her superiority on sneha abusing her actions was prevalent in earlier times. Story naration by writer took readers to enjoy the climax scene

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 19 дней назад +2

    మా మామగారు కూడా ఇలానే వాగేవారు మీ అమ్మ పని నేర్పలేదా అని

  • @rosree8126
    @rosree8126 20 дней назад

    Towel every day wash chestara ? Really a serious doubt

    • @gnanagowthami.m109
      @gnanagowthami.m109 18 дней назад

      రోజుకి రెండుసార్లు స్నానం చేసేవారు ఒకపూట స్నానం చేసి రెండు పూట్ల మొహం కడుక్కునే వాళ్ళు కొందరికి కాళ్లు తుడుచుకునే అలవాటు ఉంటుంది అలాంటప్పుడు అయితే కచ్చితంగా ప్రతిరోజు టవల్ మార్చాల్సిందే

    • @rosree8126
      @rosree8126 17 дней назад

      @@gnanagowthami.m109 hmm thank you

    • @padminiviraj5523
      @padminiviraj5523 13 дней назад

      Yes