నాటుకోళ్లు,సోనాలి కోళ్ల పెంపకంలో కష్టపడి చేసుకుంటేనే లాభాలు|Sonali Breed Farming
HTML-код
- Опубликовано: 9 фев 2025
- sonali chicken farming in telugu,sonali,how to start sonali chicken farming,desi sonali chicken farming,sonali chicks,1000 sonali breed farming,sonali breed chicken farming,sonali chicken farming at home
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన రైతు కిరణ్ గారు గత 15 సంవత్సరాలుగా నాటు కోళ్ల పెంపకం చేస్తున్నారు నాటుకోళ్ల పెంపకం చిన్న మొత్తంగా ప్రారంభించి ఇప్పుడు 3000 పైచిలుకు సోనాలికోళ్లు, నాటు కోళ్లను పెంచుతున్నారు వీరు నాటుకోడి పిల్లలు సోనాలి పిల్లలను కూడా హ్యాచరీలు ఏర్పాటుచేసి పిల్లల్ని కూడా అమ్ముతున్నారు నాటు కోళ్ల పెంపకంలో మంచి లాభాలు ఉన్నాయని కష్టపడి చేసుకుంటే చాలా బాగుంటుందని మొదటిసారిగా నాటు కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకునే వారికి పూర్తి సూచనలు సలహాలు కూడా తెలియజేస్తానని రైతు కిరణ్ చెప్తున్నారు.
కిరణ్ రైతు:
మన చానల్ ని subscribe చేసుకోండి,లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
మీ దగ్గరలోని రైతులు నూతన ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం,పాడి పరిశ్రమ, కోళ్ల ఫామ్స్,పండ్ల తోటలు,చేపల పెంపకం ఏదైనా చేస్తున్నట్లయితే మాకు తెలియజేయండి DNR Agri farming టీం +919160105208
Thanks for watching. You can buy gardening useful products using below links:
Gardening Tools Kit - amzn.to/3AmM7qM
Plant Cutter - amzn.to/3C13u0U
Earth Auger Hole Digger - amzn.to/40gPs5v
Battery Sprayer - amzn.to/3C13Og8
This is an affiliate program, any purchases here will help us boost confidence and revenue. Thank you all!
Camera we use - amzn.to/4feA9yZ
Phone We use - amzn.to/3CbcYXl
Very good anna Marketing gurinchi ఎవరు చెప్పారు ఎలా చేయాలో మీరు చేపరు exactly nenu me lage alochana chesanu market kosam
మంచి వివరాలు
మంచి సందేశం ఇచ్చినావు అన్నగారు 👏💐👏💐👏
ఈ కిరణ్ కుమార్ కోసం ఈ రోజు youtube లో క్లియర్ గా తెలిసిపోయింది.. విడు వేరే చోటు నుంచి తీసుకొచ్చి ఎక్కడ పెంచినట్టు నాటకాలు ఆడుతున్నాడంట తెలుసుకోండి మిత్రులారా..
Good infarmation 🙏🙏
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Nice anna.. good information
Super information
Adil variety ఎక్కడ దొరకుతాయి
Mana Raithu badi ki namaskaralu😂😂😂😂😂
🤣🤣
Sonari .beard.sapar
Sonali birds unty cheppadi 500birds femail
Ani farms loss unayi Anna food cast high undi😢 evaru konata leru anna
Marketing thelavaka loss avuthunnaru
Miki thelisindhi cheppandi bro mari yela ammukovalo@@pjsmoraganicfarms3622
@@pjsmoraganicfarms3622Miki thelusu antunnaru mari yelago cheppandi bro it will help kadha
@TJaikrishnaJayakrishna manaku near by aprtments, hotels, circle lo direct supply cheste benifit ekkuva untundi
@@pjsmoraganicfarms3622 but nen consult aythe 250 ki aduguthunnaru but vallu dealer tho 300 to 350 ki kontunnaru now what can I do
🎉
Hi annaya givaway annaya 😢😅😅😅😅😢😢
300 feed cost aythe 300 ki aduguthunnaru indhuloki assal rakandi
Yelaga andi
@msathwik3586 kg 45 feed
6.5 to 8 kg thintadhi
😢😢😢😢
Danadetels
Anna me number pettandi. Plz
number pettndi anna
Bokka business
🎉