పడుకోమంటే పడుకొని-లెమ్మంటే లేచేవాడు దేవుడేంటి? | Suprabhatam & Kadiri Krishna | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 1 тыс.

  • @hanumahadwi9346
    @hanumahadwi9346 2 месяца назад +10

    ఒక విధముగా , ఈ మాటలు నా జీవన విధానాన్ని మార్చగలిగే మాటలుగా పరిగణిస్తున్నాను......మీ వీడియో s లో ఇది నా హృదయాంతరాలలో ఉన్న భక్తి నీ , మానవ జన్మ అవశ్యకథను గుర్తు చేసింది.ధాన్యవధలు గురువు గారు. ఈ క్షణం నుంచి, ఒక నెల రోజులు ఎవరిని తిట్టకుండా, అందరిలో దైవాన్ని చూసేందుకు ప్రయాతిస్తాను.

    • @ManideepB-fk9uz
      @ManideepB-fk9uz Месяц назад

      Sir pls make videos on Demolition of our Hindu temples and massacres of Hindu priests by Muslim invaders.

  • @prasadneeluster
    @prasadneeluster 2 месяца назад +714

    కనీసం పూజ కూడా ఎలా చేయాలో తెలియని నా లాంటి కొన్ని లక్షల మందికి 10 నిమిషాలలో పూజా విధానం నేర్పించి ఎంతో మందికి సన్మార్గం లో నడుపుతున్న నండూరి గురువులకు ఎల్లప్పుడూ ధర్మ విజయం కలుగు గాక. జై శ్రీ రామ్. బలం గురోహ్ ప్రవర్ధతాం.

  • @saikrishnatejakanduri4701
    @saikrishnatejakanduri4701 2 месяца назад +302

    వేంకటేశునితో పేట్టుకుంటే ఎవరైనా ముక్కలుముక్కులు అవుతారు స్వామి మన అందరిని చూస్తునే వుంటాడు తండ్రి శ్రీనివాసుడు🙏🙏🙏💯

    • @venurekadi837
      @venurekadi837 2 месяца назад +14

      Ayana urukuna kshetra palakudu Rudurudu urukodu
      Apati Mysore Raju ali ki ade gathi patindi

  • @pidegevijayasekhar4932
    @pidegevijayasekhar4932 2 месяца назад +478

    Nenu Oka ... Christian Family... But Naku asallu ... Church Ki velinapudu ... Antha Normal ga untundhi.... Nenu .. maaa Friends Kalasi... Any Hindu Temple ki vellinapudu.. Naku antha Positive Ga. And feeling Chala Happy ga ... Matlo chepaleni Happeness... Naku .. Dreams lo kuda .. temple s A Gurthuku vasthaae.... Sir ....

    • @vamshireddy499
      @vamshireddy499 2 месяца назад +76

      Ni DNA lo ney sanatham dharam undhi bro nuvu conver iyina matrana Ni mulalu maravu kada

    • @sriharsha0099
      @sriharsha0099 2 месяца назад +49

      Hinduism Loki vachhey bro. Bhayapadaku.

    • @maheshnaik9717
      @maheshnaik9717 2 месяца назад +16

      Meeru chala lucky Andi nenu korukuntta kalalo ravali ani korukuntunna 🙏🙏

    • @Vali369
      @Vali369 2 месяца назад +9

      Great and Superb...

    • @maheshnaik9717
      @maheshnaik9717 2 месяца назад +8

      ​@@sriharsha0099bro vallani ballavantha pettuku chrstinan vunddi kuda hindhu god's ni worship cheyachu

  • @Dharma_Dhanush_Tankaram
    @Dharma_Dhanush_Tankaram 2 месяца назад +142

    వాడు వెంకటేశ్వర స్వామిని తిట్టాడని నేను వాడికి తిడుతూ మెసేజ్ పెట్టాను స్వామి కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక అతనికి ధన్యవాదాలు చెప్పాను స్వామి ఎందుకంటే తను ఆ ప్రశ్న లేపడం వల్లే సుప్రభాతం ఒక విలువ ద్వారా అందరికీ తెలిసేలా చేసినందుకు స్వామి🙏🏻🙏🏻🙏🏻

  • @maheshpeddisetty5043
    @maheshpeddisetty5043 2 месяца назад +182

    నండూరి శ్రీనివాస్ గారు... నాకు అసలు పూజ చేసే విధానమే తెలియదు..కానీ లాస్ట్ ఇయర్ దసరా అప్పుడు మీ వీడియోస్ చూసి దసరా నవరాత్రులు చేసుకున్నాను...అలాగే ప్రతి శుక్రవారం కుదిరినప్పుడు కనక దుర్గమ్మ పూజ చేస్తూ వచ్చాను..ఈ ఈ నెలలో వారాహి అమ్మ నవరాత్రులు కూడా పూర్తి చేశాను..నేను ఇలా కనక దుర్గమ్మ కి దగ్గర అయ్యాను అంటే అది నూటికి నూరు శాతం మీరే అండి... నన్ను ఆధ్యాత్మిక మార్గం లో నడిపిస్తున్న మీకు పాదాభివందనాలు చెప్పుకోవడం తప్ప ఏం చేయలేను..
    ఓం శ్రీ కనకదుర్గాయై నమ :
    ఓం శ్రీ మాత్రే నమ:
    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ♥️

    • @badampappu1
      @badampappu1 2 месяца назад +6

      Same nenu kuda sir❤

    • @BhavathidurgaShakthi
      @BhavathidurgaShakthi 2 месяца назад +4

      🔱🙏🏻🔱 nenu kuda kevalam nanduri gaari vedios chuse amma thathwam thelusukoni ippudu amma thone untunna, lf lo chala changes vachhai🙏🏻🔱antha guruvu la Krupa,amma dhaya 🔱♥️🔱🙏🏻

    • @villagestyles8059
      @villagestyles8059 2 месяца назад +3

      Nenu kuda same andi nanduri garu kaliyuga ramanujulu

    • @gandepallivaralakshmi6559
      @gandepallivaralakshmi6559 2 месяца назад +3

      Me to 👍🙏

  • @snappybwoi
    @snappybwoi 2 месяца назад +78

    గురువుగారు మీలాంటి వాళ్ళు మాకు దొరకడం మేము పూర్వ జన్మలో చేసుకున్న సుకృతం

  • @vijayalakshmiprattipati772
    @vijayalakshmiprattipati772 2 месяца назад +44

    Nenu వినలేదు.వినలేను ఆ నెగెటివ్ వీడియో. మీరు చాలా సూక్ష్మంగా చాలా మంచి పద్ధతులు నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతలు.

  • @harileelagandyala7933
    @harileelagandyala7933 2 месяца назад +140

    గురువు గారు, ఈ అంశంపై ఎప్పుడు వీడియో చేస్తారా అని చూస్తున్న, మీరు ఇంకా స్పందించడం లేదు అని చాలా ఛానెల్ లో మీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే కడుపై మండిపోతుంది. మీ వల్లా మా జీవితాలలో ఎంతో ఆనందము, ఆధ్యాత్మిక భావన కలిగి చాలా బాగా ఉన్నాం, జై శ్రీరామ్, శ్రీ మాత్రే నమః

    • @Vali369
      @Vali369 2 месяца назад +6

      Correct 💯

    • @ak9541
      @ak9541 2 месяца назад +7

      వాళ్ళది ఆవేదన కోపం కాదు

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 2 месяца назад

      Yes

    • @rambabupannala1946
      @rambabupannala1946 2 месяца назад

      Guvuvugaru evaro vedava matldina matalani serious ga tisukokanani 3:44

  • @NeelaAkhil
    @NeelaAkhil 2 месяца назад +46

    నా దృష్టి లో మీరు మమ్మలని సనాతన మార్గం లో నడిపించే గురువు గారు. మీ వల్ల ఎన్నో పూజ విధానాలు తెలిసాయి. ఎహ్ రోజు నేను గొప్ప అని మీరు చెప్పుకోలేదు.

  • @machaSwathi-fy5ev
    @machaSwathi-fy5ev 2 месяца назад +29

    నండూరి గారు, మీ వీడియోలు చూసి చాలా మంది పూజలు చేస్తున్నారు. దేవుడికి దగ్గరగా అవుతున్నారు. మీ ఋణం తీర్చుకోలేనిది. కానీ కొంత మంది మీ మంచి తనం మరియు ఎదుగుదలను చూసి, ఓర్వలేక మిమ్మల్ని కిందికి లాగేలా చేయాలని చూస్తున్నారు. కానీ మీకు కోట్ల మంది ఆశీర్వాదాలు ఉన్నాయి. ధన్యవాదాలు 🙏🙂

  • @myviewbysrisantosh7471
    @myviewbysrisantosh7471 2 месяца назад +105

    మోక్షానికి మొదటి మెట్టు ఏమిటనగా మన దేవుని మనము మొక్కటం ఎదుటి దేవుణ్ణి విమర్శించకుండా ఉండటం మరియు అంతే గౌరవంగా చూడటం నేనైతే మొదటి మెట్టుపై ఉన్నాను అని నమ్ముతున్నాను అతను ఇంకా మెట్లు వరకు రాలేదు తను మోక్షం అని మెట్లు మార్గంలో రావాలి అని కోరుకుంటున్నాను

  • @shivaprasad5239
    @shivaprasad5239 2 месяца назад +52

    మన హిందూ మతం, ధర్మం చాలా గొప్పది. నేను చాలా అదృష్టవంతున్ని హిందూవుగా పుట్టాను.

  • @rhraju1241
    @rhraju1241 2 месяца назад +140

    హిందూ వ్యతిరేక మతస్తులు కి ఈ విషయం అందరికీ ఈ మెసేజ్ ని అందరూ కలిసి కట్టుగా forward చేయాలి, చేసి తీరాలి.

  • @manibhushanmv
    @manibhushanmv 2 месяца назад +98

    Srinivas Nanduri garu, ఈ వెధవలు మన మతం లోనే ఉంటూ మన దేవతలు, మంత్రాలను, స్తోత్రాలను మిడిమిడి జ్ఞానంతో విమర్శిస్తారు. అందుకే 'మనవాళ్ళు ఒట్టి వెధవాయలోయ్' అని అన్నారు.

    • @rajr6702
      @rajr6702 2 месяца назад +5

      @@manibhushanmv athanu Christian

    • @saladivishnu4503
      @saladivishnu4503 2 месяца назад +11

      Athanu Conveted Christian andi.

    • @statue5452
      @statue5452 2 месяца назад

      @@rajr6702who ?

  • @MrPrabhakar1985
    @MrPrabhakar1985 2 месяца назад +92

    Im proud to be indian and hindhu ours sanathana dhramam is great

  • @Rameshnandan46
    @Rameshnandan46 2 месяца назад +14

    అతను ఏం మాట్లాడాడు.. అనేది పక్కన పెడితే., మీరు కౌంటర్ అటాక్ ఇవ్వడం చాలా చాలా బాగుంది.. మనసుకి తృప్తిగా ఉంది..❤❤❤ థ్యాంక్ యూ సార్..❤🎉❤🎉

    • @NanduriSusila
      @NanduriSusila 2 месяца назад +5

      బాబూ రమేష్, కౌంటర్ ఎటాక్ వీడియోలు చూసి సంతోషించే (-ve సంతోషం ) విషయం నుంచి బయటకి రమ్మనే నండూరి గారు ఈ వీడియోలో చెప్పారు. అదేదో దైవాన్ని 10 నిముషాలు పూజించుకొని ఆ సంతోషాన్ని (+ve సంతోషం ) పొందవచ్చు కదా, అదే ఆయన చెప్పినది
      - Susila

  • @vsubramani9131
    @vsubramani9131 2 месяца назад +17

    నండూరి వారికి నమస్కారాలు మీరు నాకన్నా చిన్నవారు పాదాభివందనం అనలేను, మీ ఈ వివరింపు ఒక ఎత్తు ఆ అన్నవాడిని ఎంత సున్నితంగా సంబోధించారో చెప్పలేము.
    కానీ అలాంటి వారిని ఆ దైవం మాత్రం కొంచం మార్పు తేవాలని కోరుకుంటున్నా,

  • @RockstarMaanik
    @RockstarMaanik 2 месяца назад +42

    గురువు గారు, మీ విధానం అయినా, " చెడును ఖండించడం కన్న, మంచిని పెంచుకుంటూ పోతే ఏదో ఒకరోజు చెడు కాల గర్భంలో కలిసిపోతుంది. అలా కాకుండా చెడును ఖండించుకుంటే పోతే, అధి ఎప్పటికి అంతం అవ్వదు. " అనేది నాకు బాగా ఇష్టం.
    కానీ ఇక్కడ కొంత మంది, ఎంతసేపు రాళ్ళు వేయడంలో బాగా బిజీగా ఉన్నారు. ఎంతలా అంటే, ఆ రాళ్ళు అవతలి వాళ్ళ ఇంటి మీద వేసే బదులు, తెలియక సొంత ఇంటి మీదే వేసేసుకుంటున్నారు. బహుశా కలికాలం అంటే ఇదే కాబోలు, మంచిని పెరగనీయకుండా, ధర్మాన్ని పెరగనీయకుండా, కలి వారసులు బాగా అడ్డుపడుతూ ఉంటారు.
    మీరు మాత్రం, " సనాతన ధర్మాన్ని పెంచాలి " అని చేస్తున్న యజ్ఞాన్ని ఆపకండి గురువుగారు. ఎంతమంది కలి వారసులు వచ్చిన, రక్షించుకోవడానికి మీ వెనక మేం ఉన్నాం.
    మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు...🙏

  • @iamyhk850
    @iamyhk850 2 месяца назад +49

    Wow, my heartfelt thank you sir , after 35 years of my life, I am learning the meaning of suprabatham ...

  • @raghumaniivaturi8567
    @raghumaniivaturi8567 2 месяца назад +18

    గురువులు చాగంటి వారి , నండూరి వారి, ప్రవచనాలు మనస్పూర్తిగా విని అర్థం చేసుకుంటే దైవం అంటే ఏంటో అర్థం అవుతుంది. ప్రతీ పూజ నండూరి వారి చానల్లో చూసి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు, ఒక మంచి సంతోషంగా జీవితం లోకి మారగలిగాను. గురువులకు శతకోటి వందనాలు. శ్రీ మాత్రే నమః, నమో వేంకటేశాయ.

    • @Userhindhu
      @Userhindhu 2 месяца назад +1

      Alage samavedam garikapati garivi kuda chudandi chala baga cheptaru

  • @LakshmiAdduri-w8c
    @LakshmiAdduri-w8c 2 месяца назад +22

    Guruvu garu ..lalitkumar gari video chusinappati nunchi chala badha padutu unnamu mi videos kosam eduru chustunnamu...e video chusaka maku కొంచెం relief anipinchindi...super ga chepparu

  • @radharambhatla2977
    @radharambhatla2977 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏 చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు మీలంటివారు ఈ సమాజానికి ఎంతో అవసరం మీరు కలకాలం వర్ధిల్లాలి

  • @crazyindians2608
    @crazyindians2608 2 месяца назад +50

    Im a Muslim related cast but naku hindu darmam ante chala bhakti andulo annadanam chala baga chestaru chala goppa ga untundi annintilo kalla hindu darmam chala goppa darmam

    • @latha3829
      @latha3829 2 месяца назад +1

      Thank you bro

    • @babyopenthedoor4948
      @babyopenthedoor4948 2 месяца назад +3

      పోయిన జన్మలో నువు హిందువు అయి ఉంటావు అందుకే ఆ పూర్వ జన్మ వాసనలు నిన్ను అలా హిందూ దేవుళ్ళకి connect అయ్యేలా చేస్తూ ఉండొచ్చు..

  • @mynamesss2188
    @mynamesss2188 2 месяца назад +6

    🙏🙏🙏, చాలా చాలా సంతొషం అందరికీ సులువుగా మంచి గా వివరించారు, నేను కూడా ఉదయం లేవగానే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనుకొని , భూదేవి కు నమస్కరిస్తూ నిద్ర లేస్తాను అండి మరియు ఇంటి ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు మా గుమ్మం ఎదురుగా తులసమ్మ వారు ఉంటారు అండి అమ్మవారికి నమస్కరిస్తూ గోవిందాయ నమః నారాయణ నమః మధుసూదన నమః, పునర్ దర్శన ప్రాప్తిరస్తు విజయోస్తు ,భగవంతుడు సేవా కైంకర్య బుద్ధి ప్రాప్తిరస్తు, మానవసేవ కైంకర్య బుద్ధి ప్రాప్తిరస్తు, మూగజీవాల సేవ కైంకర్య బుద్ధి ప్రాప్తిరస్తు, ప్రకృతి సేవా కైంకర్య బుద్ధి ప్రాప్తిరస్తు అంటూ ఇంటి నుంచి బయటకు వెళతాను అండి, అలా చేయగా చేయగా ఎవరైనా ఆపదలో ఉంటే నన్ను అడక్కుండానే నేనే వెళ్లి వాళ్ళకి సహాయం చేసే బుద్ధి భగవంతుడు నాకు ఇచ్చారండి, ఏమి ఇచ్చి భగవంతుడు రుణం తీర్చుకోగలను స్వామి , కేవలం వినయ పూర్వకంగా భక్తి పరంగా స్వామికి నమస్కరించడం తప్ప 🙏🙏🙏

  • @dr.chiranjeeviphysio7570
    @dr.chiranjeeviphysio7570 2 месяца назад +26

    గురువు గారు మీరు చెప్పినది 100% నిజమే.

  • @AnushaPorika
    @AnushaPorika 2 месяца назад +52

    గురువు గారు నాకు కలలో నేను ఇంతకు ముందు చూడని గుడి దగ్గరిలోని ప్రాంతాలు కనిపిస్తున్నాయి . మల్లి కొంత కాలం తరువాత నేను ఆ ప్రాంతానికి వెలుతునాను, దేవుడు నాకు ఏధో చెప్తూ నట్టు అని పిస్తుంది

    • @ArjunOnlyp
      @ArjunOnlyp 2 месяца назад +3

      @@AnushaPorika adi mee past life punyam .
      Mee lanti adrustam 1000members lo okariki vastundi.
      Ex ordinary person

    • @sreeharibabuch6383
      @sreeharibabuch6383 2 месяца назад +2

      Meeru meditation cheyyandi...you will get answers for your questions..🙏

    • @mkbhargavirhymes
      @mkbhargavirhymes 2 месяца назад +1

      Naku kuda . Manchide

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 2 месяца назад +16

    ఆయన మాట్లాడిన మాటలతో ఎంతోమందికి అనుమానాన్ని కలిగిస్తూ ఈరోజు మీ వీడియో ద్వారా చాలా అద్భుతంగా విన్నాం గురువుగారు ఎంత మంచి హృదయం మీది గురువుగారు ఆయన అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా సరే చాలా సింపుల్ గా మీరు ఆ విషయాన్ని చెప్పారు గురువుగారికి ఉదయ పూర్వకంగా ధన్యవాదములు

  • @shashikiran755
    @shashikiran755 2 месяца назад +24

    0:14 ఇది పరిపక్వత అంటే. ఆవేశానికి, సర్వ మత సమానత్వానికి వ్యత్యాసం.

  • @nagururavitez0517
    @nagururavitez0517 2 месяца назад

    రోజంతా అనేక సమస్యలతో సతమాతమాయ్యి ఇంటికి వచ్చి మీ వీడియో చూడగానే మనసు కుదుట పడుతుంది స్వామి 🙏❤️

  • @kdivya1162
    @kdivya1162 2 месяца назад +33

    అబ్బా ఏం చెప్పారు గురువు గారు హృదయం పులకరించింది శత్రువులను కూడా ప్రేమించాలి ఆదరించాలి వారిలో కూడా దైవాన్ని చూడాలి అని నేను మీ వీడియోస్ చూస్తూ ఇలానే మారిపోయా నెమ్మదిగా అవసరం అయితేనే మాట్లాడం కానీ ఈ మధ్య కొంతమంది కావాలి అని రెచ్చగొటెస్తున్నారు డ్యూటీ లో వున్నపుడు పంచాయుధ స్తోత్రం చదువుకుంటున్నాను అంతా మంచిగా అవుతుంది కృతఙ్ఞతలు అండి🙈🙉🙊అలా ఉంటే అందరికీ మంచిది అసలు నెగిటివ్ మాట్లాడే వారి వైపు కూడా చూడకూడదు🌺🙏🌺

  • @rohiniuttarwar275
    @rohiniuttarwar275 2 месяца назад +2

    👌👌 మీ అమ్మాయి అన్నట్టు ఎంతో పరిశోధన చేసి, V చేస్తున్నారు ,చాలా చాలా ఆనందంగా ఉంది 🙏🙏🌝

  • @chityalarohit2398
    @chityalarohit2398 2 месяца назад +39

    కల్కి పురాణం ఆధారంగా కల్కి భగవానుడి పూర్తి చరిత్ర, కథ సినిమా లేదా సీరియల్ రూపంలో వస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ❤ నా కోరిక ❤ రామాయణం, మహాభారతం వచ్చినట్టే ఇది కూడా వస్తే బాగుంటుంది ❤

  • @avinash247
    @avinash247 2 месяца назад +1

    Thanks for wonderful explanation.
    మన ధర్మం గురించి తెలుసుకొని, ఆచరించటం నిజమైన ధర్మ సంస్థాపన, ధర్మ పోరాటం. ఊరికే మాటలు చెప్పటం విమర్శించటం గొప్ప కాదు.
    Negativity కి దూరంగా ఉండాలి అని చెప్పారు.. నాకు చాల ఆనందంగా, relief గా ఉంది మీ మాటలకు.
    Thank you very much 🙏🙏🙏

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 2 месяца назад +3

    గురువుగారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏

  • @chramana4292
    @chramana4292 2 месяца назад +3

    చాలా బాగా తెలియజేశారు సుప్రభాతం అర్థాన్ని మీ మాటలు ఆ కదిరి గాడు చూడాలి అప్పుడు వాడికి తెలుస్తుంది సుప్రభాతం అంటే ఏమిటి అని

  • @satishyvideos4463
    @satishyvideos4463 2 месяца назад +5

    మీరు మాకు వర్చువల్ గురువు గారు.. పూజలు ఎలా చేయాలో నేర్పి మా జీవితాల్లో మార్పు తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు గురువు గారు ..🙏🙏🙏🙏

  • @Saiforhumanity
    @Saiforhumanity 2 месяца назад

    సాయిరామ్ శ్రీనివాస్ గారూ,
    సుప్రభాతాన్ని గేలి చేసిన వారికి సరైన సాత్విక గుణం కలిగించాలని దైవాన్ని ప్రార్ధించడం ద్వారా మన సనాతన ధర్మ స్ఫూర్తిని భావోద్వేగాలకు అతీతంగా చాలా హుందాగా పాటించారు.ఇలాంటి స్ఫూర్తితో స్పందించే సంయమనం సనాతన ధర్మ రక్షకులమని చెప్పుకునే కొందరు యువకులకు లేక పోవడం మన దురదృష్టం. వారికి కూడా సాత్విక భావనలు కలుగ చేయాలని ఆ పరమాత్మను వేడుకుంటున్నాను.
    కృష్ణం వందే జగద్గురుమ్, సద్గురుం సాయినాథమ్

  • @Vijc74
    @Vijc74 2 месяца назад +11

    One of the best explanations for suprabhatam Srinivas gaaru. Never heard or thought about it. Thank you . I live in USA and do the same everyday suprabhatam and pavalimpu seva to Swamy. I do it a in different thought . Feeling lord venkateswara as my little baby and wake him up and make him sleep with love. For everyone’s wellness all around the world I read Sri suktham and Narayana suktham. Sri suktham kooda explain cheyyandi . I pray the mother goddess for all the worlds to be happy. 🙏🙏🙏

  • @banuvlogs80
    @banuvlogs80 2 месяца назад

    Chala అర్థవంతంగా ఉన్నది గురువుగారు.

  • @vijaykumarsadhu6558
    @vijaykumarsadhu6558 2 месяца назад +9

    Meeru positivity gurunchi cheppindhi chala nijam
    Nenu kuda try few years back try chesanu
    Evari gurunchi cheduga matladakudadhu and anukokudadbu Ani oka 15 days try chesanu
    I feel the difference and mind chala light ga vuntundhi

  • @butchiraju7518
    @butchiraju7518 2 месяца назад

    ధన్యవాదాలు మాష్టారు అద్భుతంగా, వివరంగా మాకు అర్థమైయ్యేటట్టు చెప్పారు ధన్యవాదాలు

  • @mrinaliniyerra8605
    @mrinaliniyerra8605 2 месяца назад +9

    మీరు అద్భుతం గా చెప్పేరండి గురువు గారు🙏🏻🙏🏻🙏🏻

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 2 месяца назад +1

    చాలా బాగా వివరించారు, మనసు కు హాయిగా అనిపించింది, ధన్యవాదాలు 🙏

  • @lavanyaparichi3780
    @lavanyaparichi3780 2 месяца назад +8

    Nanduri sir you are doing great work. But some people are trying to tarnish your image by picking up only some of your videos, why don't they pick up your good videos and say something good about you. God will protect you and your family from evil eyes. We all support you because we are seeing good in you. Keep doing your good work, we are looking forward for your videos. Jai Shri Ram🙏

  • @swethakumari9757
    @swethakumari9757 2 месяца назад +1

    చాలా చక్కగా వివరించారు గురువుగారు... 🙏🙏ఓం శ్రీ మాత్రే నమః... 🙏🙏

  • @NagaSiddhardha-e5m
    @NagaSiddhardha-e5m 2 месяца назад +22

    Guruvu gari ki namaskaralu,mee valla enno kutumbalu baagupadutunnai, meeru eppudu elage maaku gnanam ni andinchalani korukuntunnanu guruvu garu

    • @Vali369
      @Vali369 2 месяца назад +4

      Yes.. Correct 💯

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 2 месяца назад +1

    చీకటిని చిందిస్తూ ఉదయించే సూర్యుడిలా. గురువుగారు మీరుమరిచిపోతున్న సనాతన ధర్మాన్ని. సాంప్రదాయాన్ని పునాది వేస్తున్న మీ సహనానికి శతకోటి ధన్యవాదాలు

  • @angelmanaswini2148
    @angelmanaswini2148 2 месяца назад +32

    కొందరు వ్యూస్, సబ్స్క్రైబ్ కోసమో అలా చేస్తారు...తక్కువ టైమ్ లో ఎక్కువ మందికి తెలవాలి అన్ని ఇలాంటి వీడియో లు కొందరు చేస్తారు... సర్వే జనాః సుజోనో భవంతి... యాద్భవం తద్భవతి.. postive life style passanite career...

  • @kjvkathaluthestoreofstorie7482
    @kjvkathaluthestoreofstorie7482 2 месяца назад +2

    ఈ వీడియో చేసినందుకు చాలా ధన్యవాదాలు స్వామి

  • @sujatha3953
    @sujatha3953 2 месяца назад +3

    Guruvugaariki పాదాభివందనాలు. మీ ప్రయత్నం,మీ తపన చాలా గొప్పది.

  • @srs6353
    @srs6353 2 месяца назад

    నమస్కారం Nanduri gaaru 🙏చాలా బాగా వివరించారు . దైవారాధన కి మించిన ఊరట మరెక్కడా లేదు ,నేను కొన్ని రోజులుగా మానసికంగా వేదనకు గురి అయ్యాను అప్పుడు నన్ను అక్కున చేర్చుకుంది దైవారాధన, దాని వల్ల నాకెంతో ధైర్యం వచ్చింది,, దేవుని సన్నిధిలో అన్నింటికి సమాధానం దొరుకుతుంది. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడే వారికి చాలా బాగా సమాధానం ఇచ్చారు.. మిమ్మల్ని జీవితం లో ఒక్కసారైనా కలిసి blessings తీసుకోవాలి...💫🙏🙏🙏🙏🙏

  • @sscreativefoods826
    @sscreativefoods826 2 месяца назад +13

    తెలిసిన వాళ్లకు చెప్పొచ్చు తెలియని వాళ్లకి చెప్పొచ్చు తెలిసి తెలియని వాళ్లకి కూడా కొంచెం కష్ట పడి చెప్పొచ్చు కాని కావాలని మూర్ఖంగా మాట్లాడి ఎదుటి వాళ్ళని హేళన చేయాలనుకునే వాళ్ళకి అర్ధం అయేలా చెప్పడం కష్టం అనవసరం కూడా 🙏🏻

  • @jveerender2707
    @jveerender2707 2 месяца назад +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు మీకు శతకోటి వందనాలు 🙏🙏

  • @hiranyasri2071
    @hiranyasri2071 2 месяца назад +45

    Mi gurinchi bayata. Kincha parusthunte. Matladuthunte. Barinchalekunnam guruvu garu. Kali kalam evarni vadhaladhu ani ardham ayuthundhi. Pooja prathi intlo undali ani meru chese yagnam Kali Ela apali chusthunnadu. Endhuku ante mi dvara andharu Pooja chesthunnaru cheyakudadhu asalu thattukolekunnam.

    • @bhavanireddy873
      @bhavanireddy873 2 месяца назад +9

      Avnu, adi kuda dharmam kosam edo chesthunnam ani cheppukune valle ala cheyatam, kopamga asahyam ga undi, vallu dharmam kosam chesindantlo manushulu entha mandi change ayyaro thelidu, kaani guruvu gari valla entho mandi lo marpu vachindi dantlo nenu okadanni.

  • @VittalraoVanjari-t2i
    @VittalraoVanjari-t2i 2 месяца назад +9

    మంచిగ సమాధానం చెప్పారు గురు గారు 🙏🙏🙏

  • @Bharanirekapalli
    @Bharanirekapalli 2 месяца назад +5

    Eppude oka video chusanu guruvugaru… sahethukamina prasnalu ante ento ani video start chesanu.. believe it or not I couldn’t cross 1 minute andi.. kadupulonchi badha vachindi.. entha niswardanga videos theesthunnaru meeru.. evaridaggara okka rupayi adagani manchi manushulu meeru Nanduri garu.. alanti mee gurinchimatladadniki vallaki noru ala vachindo ardam kavadam ledu.. aa devudi aaservadam meeku appudu untundi.. kaani manchi matladuthunnanu ane bramani kaliginchadaniki manchi valla vesham vese vaallaki aa devudu manchi buddhi evvali ani Korukuntunnanu.. I really wish people who are seeing your videos and their videos will understand what a kind hearted and good person you are sir..

  • @vijayaraghavikunapuli3431
    @vijayaraghavikunapuli3431 2 месяца назад +1

    నమస్కారం గురువుగారు ఎంతో బాగా కనువిప్పు కలిగేలా చెప్పారు మీకు కోటి కోటి ధన్యవాదాలు🙏🙏

  • @vivekm.l6079
    @vivekm.l6079 2 месяца назад +7

    నా పెళ్లి జరుగుతుంటే పంతులు అన్నారు ఇలా: ఇప్పుడు నీ ముందున్న కలశం లో నీళ్ళు అదిరిపోయేటట్టు నేను మంత్రాలు చదవాలి, అప్పుడు నువ్వు ఆ నీరు తాగాలి, కానీ నా నోటి నుంచి వచ్చే ధ్వని అంత గట్టిగా ఉండదు కాబట్టి, నేను మామూలు గా చదువుతా, ను మామూలు గా తాగెయ్యి అని. అప్పుడు ఈ శాస్త్రం గుర్తుకొచ్చింది.
    ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో నీటి లో "Information storing" గురించి పరిశోధనలు చేస్తున్నారు.

  • @bhaskaracharyavanamamaley8004
    @bhaskaracharyavanamamaley8004 Месяц назад

    చాలా చక్కని సందేశం స్వామీ అడియేన్

  • @sundarik2727
    @sundarik2727 2 месяца назад +8

    మన సుప్రభాతం విమర్శించే వారు మళ్ళీ మన శ్లోకాలు లా వాళ్ళ ప్రార్థనలు , మన ధ్వజస్తంభం లా వాళ్ళు పెట్టుకోవడం ఎందుకు? స్థిరత్వం లేని వాళ్ళ మాటలు,చేతలు పట్టించుకోము. మనదేశంలో, ఇక్కడ పుట్టిన ధర్మంలో, ప్రపంచ శాంతిని కోరుతూ, సంతోషంగా, మనశ్శాంతి గా వుంటాం,, ఉందాము.

  • @svc.muralivenkatacharyulu7665
    @svc.muralivenkatacharyulu7665 2 месяца назад +2

    నండూరి గారు మీకు పాదాభివందనం. చక్కని వివరణ ఇచ్చి మా అందరి కళ్ళు తెరిచారు. మీకు తెలియనిది కాదు కొంతమందికి ఒక పసిపాప తల్లి స్తన్యం పట్టుకొని పాలు తాగుతుంటే ఆ తల్లి తన రొమ్ము తో ఆ పిల్లాడికి బలం సభ్యత సంస్కారం మంచి కడుపులో నింపుతోంది అనే భావిస్తారు. వేరొకడైన నీచులకి కేవలం తల్లి స్తన్యం చూసి శృంగారం భావన పొందుతాడు. ఇది అందరూ తల్లులు చేసే ప్రక్రియ ఇలాంటి విమర్శలు చేసే వాడి తల్లి కూడా ఇలానే చేస్తుంది. ఆ తల్లి ఇలా నేర్పదు వాడికి. కానీ దుష్ట సాంగత్యం దుష్ట భావన కలిగితే ఇది వారి జీవన విధానానికి వారి పుట్టుకకి సంబంధించిన అంచనా గా మారి విషతుల్యం అవుతుంది. పాపం ఆ తల్లికి తెలిస్తే వీడినా... కన్నదని భావిస్తుంది.. అందుకే కమలా కుచ కుంకుమతో అన్నది మనం తల్లులు పిల్లలకు నింపే అమృత భాండాగారం లాగా చూద్దాం. అందునా ఆమె అమ్మలగన్నయమ్మ.

  • @swapnakodumuri8259
    @swapnakodumuri8259 2 месяца назад +3

    గురువుగారు చాలా బాగా వర్ణించారు నేను కూడా అతను చెప్పిన వీడియో విన్నాను చూశాను చాలా బాధేసింది వాళ్లకి అర్థం అవుతది ఏ మతాన్ని కించపరచదు అది అధర్ క్యాస్ట్ వాళ్ళకి తెలియదండి హిందూ ధర్మం లో ఉన్న గొప్పతనం మనం ఏ కులాన్ని దూషించమండి భగవంతుడు ఒక్కడే అని తెలుసుకున్న నాడు ఎవరిని ఎవరు నిందించారు గురువుగారు మీలాంటి వాళ్ళు ఉండాలండి వెయ్యలు చల్లగా వర్ధిల్లండి మీరు ఓం నమో నారాయణాయ నమః

  • @hemapravallika55
    @hemapravallika55 2 месяца назад

    గురూజీ మీరు చెప్పే విషయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మీరు చెప్పే విధానం నిజంగా వింటే ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది నాకు మీ వీడియోస్ వల్ల నాకి దేవుడు గురించి కానీ పురాణాలు తెలుసుకోవాలి అనే ఆశక్తి కలిగి నిజానికి చెప్పాలి అంటే నాకు మీ వీడియోలు చూడకుండా నిద్రపట్టదు అంతగా నన్ను ప్రభావితం చేసాయి చాలా అంటే చాలా అద్భుతంగా చెప్తారు నేను ఈ తరం అమ్మాయి అయిన పురాణాలు తెలుసుకోవాలి అని శక్తి కలిగి మీ వీడియోస్ వల్లే నేను బ్రాహ్మణ అమ్మాయిని నాకి రామాయణం అంటే చాలా ఇష్టం కానీ చాలా పుస్తకాలు చదివినా నాకి కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు ఒక సారి రామాయణం అసలు నిజాలు పూర్తి కథ మీరు చెప్తే వినాలి అని తెలుసుకోవాలి అని ఉంది దయచేసి ఒక వీడియో ప్లీజ్

  • @maruticlicks7877
    @maruticlicks7877 2 месяца назад +14

    ప్రతి ఒక్కరు స్కూల్ నుండి మంచి గురుంచి చేప్పాలి , మన దేశం గురుంచి , మనదేశం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్న మహానుభావులు గురుంచి , మన సంప్రదాయాలు గురుంచి , మన పురాణాలూ , మంచి గురుంచి చెడు గురుంచి చెప్పాలి , హెల్త్ అండ్ ఫుడ్ మంచి తినాలి ,ఎలా బ్రతకాలి , ఎలా మాట్లాడాలి , తరువాత చదువు గురుంచి చెప్పాలి ,
    కానీ చాలా మంచి మనం చేసే పాపాలకి దేవుడి పైనా వేసేస్తాం అది చాలా పనికి మాలిన తప్పు , ఎవరు చేసిన పనికి వారే కారణం , అంతే కానీ కష్టాలు వస్తే దేవుడు లేదు సుఖాలు ఉంటె దేవుడు ఉన్నాడు అనేది చాలా తప్పు

  • @gandikotanarasimhaprasad6971
    @gandikotanarasimhaprasad6971 2 месяца назад +1

    Guruvugariki నమస్కారము లు chalabaga వివరణ ఇచ్చారు ధన్యవాదము లు ❤

  • @divyabharathidivyabharathi762
    @divyabharathidivyabharathi762 2 месяца назад +29

    Sir thank you sir... Me valla nenu 16 somavara vratham cheysukuntunanu... Bless me sir

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 2 месяца назад

    ధన్యవాదాలు గురువుగారు పాదాభివందనం ఎంతో ఓపికతో సహనంతో అందరికీ చక్కగా తెలియజేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు.

  • @ICetizen369
    @ICetizen369 2 месяца назад +3

    Nanduri garu meru chaala great endukante nenu daily 100 adugulu veyanu alanti natho arunachala giri pradakshana chepincharu nearly 14 km without cheppal or shoes,meru mahanubhavulu meru malanti e generation ki dorakatam ma adrishtam sir thankyou🎉 from Hyderabad....

  • @abbarajupadmavathi7735
    @abbarajupadmavathi7735 2 месяца назад +1

    Guruvu gariki, satha koti vandanamulu. At last , given wonderful reply. Jai hind, jai sri ram.

  • @Anuanu-uc5bq
    @Anuanu-uc5bq 2 месяца назад +4

    Long live nanduri gaaru...meeru ichey ee gnanaanni addukovataniki kali is trying in different ways in the form of different RUclipsrs like Bharatvarsha etc.. but meeru matram please continue to spread your knowledge. ayna meeru andari laga money kosam nadipey channel kaadu prajalu kosam niswārdham ga nadipey channel.. thanks for your dedication...

  • @irs6957
    @irs6957 2 месяца назад +1

    Nice sir.. కొందరు క్రిస్టియన్లు విసిరే బిస్కెట్స్ కోసం ఆరాటం.. అందుకే హిందు ధర్మం మీద పడి ఏడుస్తున్నారు

  • @prao7668
    @prao7668 2 месяца назад +13

    Govt should immediately bring in a strict legislation on such acts of ranting other religions.

  • @SriRamya-o5s
    @SriRamya-o5s 2 месяца назад +2

    నిజంగా మీరు దొరకడం మా అదృష్టం. ల లిత్ కుమార్ ఇంకా మిగతా అందరూ మిమ్మల్ని అంటే చాలా బాధ గా ఉంది. హిందవులం మనలో మనం కొట్టుకుంటే మనమే చులకన అవుతాం

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 2 месяца назад +4

    హిందూ సంస్కృతిని ధర్మాన్ని కాపాడాలని అనుకునే వాళ్లే ఇలా మనలో మనమే ఒకరిని ఒకరు విమర్శలు చేసుకోవడం మానివేయడం మంచిది.

  • @adinarayana5161
    @adinarayana5161 2 месяца назад +2

    ఓం నమో గోవిందాయ నమః, మన కార్యాలు మరియు కర్మలను ద్వేషించే వ్యక్తులు కాబట్టి వ్యక్తిగతంగా చాలా బాధగా ఉంది

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 2 месяца назад +6

    గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏 కర్ర విరగ కుండా పాముని భలే చంపారు.సుప్రభాతం ఇప్పటి నుండి ఇతని వాగుడు వల్ల ప్రతీ ఒక్కరు తప్పకుండా వినండి. వేంకటేశ్వర వజ్ర కవచము అయిన ఏదైన ఒక్కటి తప్పకుండా వినండి. సదా నీ నామ స్మరణలో ఆన్నట్టు ప్రతి ఒక్కరు దేవుని మీలో చూసుకోండి

  • @brundeshkh3113
    @brundeshkh3113 2 месяца назад +6

    👏 explanation ichinanduku pranamaalu guruv gaaru

  • @LavanyaRapeti
    @LavanyaRapeti 2 месяца назад

    Im very happy to give answer this discussion
    Meku na padabe vandanam

  • @vijaykrishna8531
    @vijaykrishna8531 2 месяца назад +6

    ఇప్పటిదాకా చాలా మంది స్పందించారు వాళ్ళందరూ అవతలవారు నిందించారు కదా అని చెప్పి మన వాళ్లు కూడా నిందించడం మొదలుపెట్టారు నిందించడం వల్ల ప్రయోజనం లేదు వాగ్వాదం చెలరేగుతుంది తప్ప మన ధర్మాలలో మన శాస్త్రాల్లో తప్పులు ఇచ్చినప్పుడు వాడికి వివరంగా మళ్ళీ నోరెత్తకుండా సమాధానం చెప్పగలిగిన అప్పుడే సరిగ్గా వాడి మనసుకు తాకుతుంది. అప్పటికి కూడా వాడికి జ్ఞానోదయం అవ్వకుండా వాగినట్లు అయితే అప్పుడు మనము గట్టిగా స్పందించాలి.
    అందుకని ఇప్పుడు తిట్ల తోనే దాడి చేయకూడదు ఎదుటివాడికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి అప్పటికి కూడా వాడు స్పందించకుండా వాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అప్పుడు మనం చర్య తీసుకోవాలి.
    నండూరి శ్రీనివాస్ గారు ఇచ్చే యొక్క వివరణ చాలా చక్కగా ఉంది.

  • @ramsyammanchimatalu7054
    @ramsyammanchimatalu7054 2 месяца назад

    నమస్కారం గురువుగారు మీ ప్రవచనాలు అద్భుతం మన స్వామి వెంకటేశ్వర స్వామిని ఎవరో ఏదో అంటే అది మనకి చాలా కోపం వస్తుంది కానీ మీకు కోపం రాకుండా

  • @bhoopalreddy9595
    @bhoopalreddy9595 2 месяца назад +102

    ఎవరు ఎన్ని , రకాలుగా మాట్లాడినా మీరు మాత్రం చలించకుండా మా కోసం ఆధ్యాత్మిక అమృతవాహిని (videos) ను ఆపకండి please

    • @jarugupraveen821
      @jarugupraveen821 2 месяца назад +6

      Avunandi Please Continue Guruvugaaru

    • @ashagupta7293
      @ashagupta7293 2 месяца назад

      గురువు గారు మాకు మీరే దైవం 🙏​@@jarugupraveen821

    • @lakshmibudi3956
      @lakshmibudi3956 2 месяца назад +4

      అవునండీ

    • @statue5452
      @statue5452 2 месяца назад +2

      Avunu … my full support for guruvu garu always

  • @praveenkumaralle8943
    @praveenkumaralle8943 2 месяца назад

    Both spiritually and scientifically perfect explanation by sri Nanduri Srinivas garu. Whoever criticising this channel should think again and realise .

  • @janakiramasai242
    @janakiramasai242 2 месяца назад +8

    సామవేదం గారు, ఇలాంటి ప్రశ్నలకు మన హిందువులు ఎలా సమాధానం చెప్పాలో ఒక పాత వీడియోలో చెప్పారు. అన్ని ప్రశ్నలకి మన పెద్దలు సమాధానం చెప్పగలరు. నిజం గా సమాధానం కావాలి అంటే వాలను కలవవొచు. కాదు, simple ga వేరే మతం మీద బురద చల్లాలి అనుకుంటే వ్యూస్ కోసం social media use చేసుకోవచ్చు.
    But, ఈ ప్రశ్నను కూడా మనం positive ga use చేసుకొని, రాబోయే తరాలకు సమాధానం ఈలాంటి social medias lo record చేసిపెట్టాలి ani నా request.

  • @prasadkommury2766
    @prasadkommury2766 2 месяца назад

    మీ యొక్క విశ్లేషణ అద్భుతంగా ఉంది.

  • @sattividyaranya8597
    @sattividyaranya8597 2 месяца назад +20

    Faster ke bad time start 😅😅😅😅 because Venkateswara swamy very powerful vo namo venkatesaya 🙏🙏🙏💪🙏

  • @niharikasulge5293
    @niharikasulge5293 2 месяца назад +2

    Nanduri annaya gari ki koti koti namaskaramulu
    Me valla konni vela mandhi jeevitalu bhagupaddai sir
    Kaani kondharu mee meedha budadha challudamani chustunnaru

  • @raghuramakrishnabezawada6120
    @raghuramakrishnabezawada6120 2 месяца назад +3

    🙏
    ధన్యవాదములు చక్కగా చెప్పేరు

  • @renaiahneela1560
    @renaiahneela1560 2 месяца назад

    గురువు గారు సరియైన సమాధానం తెలియచేసారు. 🙏🙏🙏

  • @veereshmlvssmlvss5413
    @veereshmlvssmlvss5413 2 месяца назад +4

    శ్రీ గురువుగారికి పాదాభివందనాలు.🙏🙏

  • @VRNikethana
    @VRNikethana 2 месяца назад +1

    నమస్కారం గురువు గారు దయచేసి సుభద్రాదేవి గురించి కూడా ఒక్క వీడియో చేయండి

  • @madhugoud1191
    @madhugoud1191 2 месяца назад +17

    ఓం నమో వేంకటేశాయ నమః 🙏

  • @MARUTHICMD
    @MARUTHICMD 2 месяца назад

    E lanti doubts maku clear chestunandhuku thanks Andi guruvugaru

  • @Kartheek0510
    @Kartheek0510 2 месяца назад +8

    నండూరి కి జిందాబాద్ 🌹🙏❤️🥰

  • @srinivassastryrangavarjula4782
    @srinivassastryrangavarjula4782 2 месяца назад +1

    మీరు చెప్పిన చివరి విషయం నామీద ప్రభావం చూపుతుంది

  • @seewithcnu
    @seewithcnu 2 месяца назад +5

    I've been following your videos for some time now... And this video made me a fan now. I completely got connected when you mentioned we all do have God in us which I firmly believe... If we treat ourselves as the abode of God, that's the first step to transform our lives. 💯💯💯 Keep the great work going. @Nanduri Srinivas and team.

  • @vijayasailifestyle8155
    @vijayasailifestyle8155 2 месяца назад

    చాలా ధన్యవాదాలు గురువు గారికి ఈ రోజు వినిన వీడియో నాలో ఉన్న ప్రతికూల ఆలోచనలు మారటానికి చాలా ఉపయోగపడుతుంది. మీ పాదాలకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @mohansr9496
    @mohansr9496 2 месяца назад +3

    Sir, it's very important from persons like you to clear doubt when some 30% knowledge person talks on our hindu culture and it's great heritage. Thank you very much.and I wish you to answer many such half knowledge persons. It has become a fashion to talk against Hindus. To become famous in one day.

  • @snehithuda2407
    @snehithuda2407 2 месяца назад +2

    నాకు చాలా అంటే చాలా కోపం ఏం అరుస్తానో తెలది🤦 తర్వాత చాలా బాధ పడ్తా 😥 ఇవాళ morning a శివయ్యకు మొక్కుకున్న నా కోపం ఎలాగైనా తగ్గించు అని 🙏🙏 ఇవాళే గురువు గారు ఈ వీడియో పెట్టారు. 🙏🙏🙏🙏గురువు గారికి పాదాభివందనాలు🙇🙇

  • @Trinadh.Ogirala
    @Trinadh.Ogirala 2 месяца назад +13

    ✍️🙏🚩🤘 ఓం శ్రీ గురుభ్యో నమః..
    గురువుగారు కలి కాలంలో రాక్షస జాతి అని ప్రేత్యేకంగా వుండరు కదా మేకులు మరకల రూపంలోనే కుక్కమూతి పిందెలు తిరుగుతూ వుంటాయు.. సనాతన ధర్మం మీద ఏడుస్తూ..🙏🤘

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 месяца назад

      చాలా బాగా వివరించారు! అబ్రహమిక్ మాతా లలో ఉన్నదుర్మార్గాన్ని ప్రశ్నిస్తే వాళ్ళకి ఆ బోరు దక్కదు మరి!