నేటి పూజలు వాయనాలు తమ గొప్పలు చాటుకునే విధంగా వున్నవి. నచ్చిన వాళ్ళను పిలుచుకొని ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. వాయానం అంటే వాయనమే ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏
Chala baga cheparu amma. Jaya garu..one dharma sandeham from my end. Can a woman do poojas like satyanarayana pooja, chandi homam even after her husband passes away. Please make a detailed video on this. Women who have lost husband at an early age cannot perform any rituals for the rest of their lives?
అమ్మామీరు చాలా వాగాచెప్పారు కానీ పెళ్ళిళ్ళలో పుస్తకం పెట్టుకుని రాస్తారు అన్నారు ఆవిధానము పెద్దలు ఆలోచించి పెట్టారు.వడ్డీ లేని అప్పు ఉన్నవాళ్లకు అవసరము లేదు కానీ పేద వాళ్లకు కానుక లు రూపంగా నగదు రూపము .ఇచ్చి సహాయము చేయడము ఒక రికి ఒకరు.ఆ ఇంట శుభకార్యము జరగటానికి ప్రోచాహకరించేవారు
వింత పోకడలు ఎక్కువయ్యాయి మధ్యతరగతి వాడినడుము వీర గడానికి అమ్మగారు పుష్కరాల సందర్భంగా కాశీకి వచ్చి శ్రీకంఠ ఆశ్రమము తరపున మంచి సందేశము ఇచ్చి వెళ్లారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఒంటరి వాళ్ళు కూడా సత్యనారాయణ వ్రతం నోచుకోవచు అని చెప్పి వెళ్లారు ఆ సందర్భంగా బాబాగారు ఒంటరి వాళ్ళు అందరితో కలిపి సామూహిక వ్రతాలు నిర్వహించారు పుట్టింటి వారి తరుపున బాబాగారు వస్త్ర దానం చేశారు 🙏🏼👍🌺
Pettina battalu rotation lo velli velli manadi manke kuda vastunnayi enni battalu gurtu pettukuntaru mari 😢 ma inti functions ki vastunte guests ni gifts tevaddu ani cheptunnamu anthaga compulsory ga isthamu ante entha ivvadalachu kunnaro antha oka orphanage ki or old age home link ichi akkada donate cheyyamantunnamu .. evari circle lo vallu okallaina start chesthe slow ga andarilo marpu vastundi. Middle class vallu kuda pelli ki 30/40 lacs kharchu chestunnaru okallani chusi okallu . Okka roju pelliki ala money waste cheyyakapothe Ade amount kuthuriki fixed deposit chesthe life ki savings ayina untayi kada kashta Kalam vasthe anipistondi . Return gift ichara teesukunnama anukokunda adoka status symbol laga feel avtunnaru
Ante ichhe gifts too expensive unte we have to compensate anna feeling ochhesthundi kada .. Anduke return gift . Plus idivarakti laga simplicity ekkadundi ippudu ..?! Idi varakati la simple ga emi Yes giving fancy stuff should be stopoed
Amma ma athamma asalu naku ami cheppadu kani neni chinapati nunde devudu ante bhada estam . Ma athamma adi adigina naku theliyadu antadi. Vallu anni chestharu anni thelusu . Naku ante ala chestharu. Deniki Anwar naku cheppandi plz
Pooja lo deeparadhana ki pooja oil ani amme danni vadavadhu. Andhu lo em nune vuntundo wvariki teliyadu.. nuvvula nune ni pratyekanfa koni danitho deeparadhana cheyyandi.
Gift ivvamani evvaru adagaru kadandi... Aina function expenditure tho compare cheste.... Mee gifts considerable kaadu... Ala thakkuva cheyyakandi. Oka plate food 1000 avutundi mari. Pette vaallu aalochincharu kada
These return gifts becoming a headache, these gifts cant be used and cant be discarded n filling all the space in the cupboards n useless. In my childhood, these gifts given only when someone passed away in their memory mostly steel glasses etc with their name n not for any other occasion.
ఈ మధ్య ఫంక్షన్ కి పిలవడానికి వచ్చినప్పుడే గిఫ్ట్ ఇస్తున్నారు.అంటే వస్తే రండి లెర్కపోతే ఇది మీ మోకాన కొట్టుకోండి అని అర్ధమా.చివరికి మా అపార్ట్మెంట్ లో ఒకావిడ పోతే 6 రోజు కొడుకు ఇంటింటికి వచ్చి కార్డ్ తో పాటు రాగి గ్లాస్ ఇచ్చి పోయాడు.జనాలకి ఫంక్షన్లకి చావుకు కూడా అతి ఎక్కువ అయిపోయింది.
నీవు నాకు ఇస్తే, వెంటనే రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆంగ్ల పిచ్చి కంటే, మన అచ్ఛతెలుగులో పేదవారికి, అవసరం ఉండి అవి వాడుతారనిపించేవారికి ఇస్తే బావుంటుంది. లేకపోతే వీరికి మల్లే ఉన్నోడు వెళ్లి ఉన్నోడడికే పెట్టె, లేనోడూ వెళ్ళి ఉన్నోడికే పెట్టె. ఇలా అయితే గరీబ్ ఔర్ గరీబ్, అమీర్ ఔర్ అమీర్ హీ హోతా రహే . హమ్ క్యా సిర్ఫ్ దేఖ్తేరహే. హే భగ్వాన్ హమ్ సభ్కో సత్బుద్దీ దో.
Amma meru peddavaru,meku chepe antha amnayini kaanu but tappadam ledhu, Poorvam rojuloo iche katnalu raasukune vaaru ani meru navadam sari kaadhu Apatlo ma Tattaya garu chepevaru ,andaru raithula dagara pedda motham dabbu undadhi kaadhu ,ala andaru katnam kinda money isthe..oka big amount avutundhi ,adhi valla pelli karchu ki use avutundhi ,andukani ichevaru ani.
పెద్దలను గౌరవించడం -అనేది ఒకటుంటే కదా,పెద్దలకు నమస్కరించడం,మర్యాదలు చేయడం జరిగేది ! పెద్దల్ని అపహాస్యం చేసి,అదేదో ఘనకార్యం చేసినట్లు మొహం పెట్టేవాళ్ళని చూస్తే జాలివేస్తుంది ,ఈ తరం వాళ్ళు పెద్దల ఆస్తికాజేసి-పెద్దవారిని అగౌరవ పరిచే నపుంసక జాతి ,చచ్చులు పుచ్చులు మాత్రమే వున్నజాతి అని !
Idi పిచ్చి కాదమ్మా. అమాయక్త్వం. Marketing పేరుతో ఏవో "ట్రెండ్స్" ప్రజలలోకి వదల బడతాయి. ఒకరు ఆ దారి పడితే, మరో వంద మంది ఆ దారిలో అనాలోచితంగా వలతారు. కొన్ని వస్తువులు చూస్తే, "ఇలాంటివి ఎవరు, ఎందుకు తయారు చేస్తున్నారు ? కొనే వాళ్ళు ఎందుకు, ఎలా కొంటున్నారు ?!" అని ఆశ్చర్యం కలుగుతుంది. తయారు చేసేవాళ్ళకి కొనీవాళ్ళు లోకువ.
నేటి పూజలు వాయనాలు తమ గొప్పలు చాటుకునే విధంగా వున్నవి. నచ్చిన వాళ్ళను పిలుచుకొని ఇష్టం వచ్చిన విధంగా ప్రవర్తిస్తున్నారు. వాయానం అంటే వాయనమే ఇవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏
Chala baga cheparu amma. Jaya garu..one dharma sandeham from my end. Can a woman do poojas like satyanarayana pooja, chandi homam even after her husband passes away. Please make a detailed video on this. Women who have lost husband at an early age cannot perform any rituals for the rest of their lives?
చాలబాగ చెప్పారు !ఇది ఒక మంచి సంప్రదాయం లాగ కాకుండా,తమ ఆర్ధిక స్తోమతను నలుగురికి తెలియజెప్పాలనే తాపత్రయం కనిపిస్తున్నది !
అమ్మామీరు చాలా వాగాచెప్పారు
కానీ పెళ్ళిళ్ళలో పుస్తకం పెట్టుకుని రాస్తారు అన్నారు ఆవిధానము పెద్దలు ఆలోచించి
పెట్టారు.వడ్డీ లేని అప్పు ఉన్నవాళ్లకు అవసరము లేదు
కానీ పేద వాళ్లకు కానుక లు రూపంగా నగదు రూపము .ఇచ్చి సహాయము
చేయడము ఒక రికి ఒకరు.ఆ ఇంట శుభకార్యము జరగటానికి
ప్రోచాహకరించేవారు
Amma edynaa functionality peddavàllani daggaraivaallani e rakamyna aaharymtho vachi pilavaalee AA pilupula paddathi cheppandee plz
Amma peddale poojalu nomulaku addi padituntey emi cheyali
వింత పోకడలు ఎక్కువయ్యాయి మధ్యతరగతి వాడినడుము వీర గడానికి అమ్మగారు పుష్కరాల సందర్భంగా కాశీకి వచ్చి శ్రీకంఠ ఆశ్రమము తరపున మంచి సందేశము ఇచ్చి వెళ్లారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఒంటరి వాళ్ళు కూడా సత్యనారాయణ వ్రతం నోచుకోవచు అని చెప్పి వెళ్లారు ఆ సందర్భంగా బాబాగారు ఒంటరి వాళ్ళు అందరితో కలిపి సామూహిక వ్రతాలు నిర్వహించారు పుట్టింటి వారి తరుపున బాబాగారు వస్త్ర దానం చేశారు 🙏🏼👍🌺
Yes, in Nimisaranyam they told us a single person like a widow can perform Satyanarayana vratam.
Baaga chepparu amma. Uncha leka pareya lekha ee gifts peruku pothaayi
Pettina battalu rotation lo velli velli manadi manke kuda vastunnayi enni battalu gurtu pettukuntaru mari 😢 ma inti functions ki vastunte guests ni gifts tevaddu ani cheptunnamu anthaga compulsory ga isthamu ante entha ivvadalachu kunnaro antha oka orphanage ki or old age home link ichi akkada donate cheyyamantunnamu .. evari circle lo vallu okallaina start chesthe slow ga andarilo marpu vastundi.
Middle class vallu kuda pelli ki 30/40 lacs kharchu chestunnaru okallani chusi okallu . Okka roju pelliki ala money waste cheyyakapothe Ade amount kuthuriki fixed deposit chesthe life ki savings ayina untayi kada kashta Kalam vasthe anipistondi . Return gift ichara teesukunnama anukokunda adoka status symbol laga feel avtunnaru
ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకరు రిటర్న్ గిఫ్ట్ స్ ఇస్తున్నారు... తాంబూలం ఇవ్వడం మానేసారు
Ante ichhe gifts too expensive unte we have to compensate anna feeling ochhesthundi kada ..
Anduke return gift .
Plus idivarakti laga simplicity ekkadundi ippudu ..?!
Idi varakati la simple ga emi
Yes giving fancy stuff should be stopoed
ఈ ధోరణి ఎంత త్వరగా మారితే అంత మంచిది. .. అందరు ఆలోచించాలి. ఆచరణ లో పెట్టాలి
00
Amma pasupu kumkuma gajjulu jacket battalu petochukada ma
Amma ma athamma asalu naku ami cheppadu kani neni chinapati nunde devudu ante bhada estam . Ma athamma adi adigina naku theliyadu antadi. Vallu anni chestharu anni thelusu . Naku ante ala chestharu. Deniki Anwar naku cheppandi plz
బట్టలు పెట్టటం, మళ్ళీ పుచ్చుకోవటం. ఇచ్చినమ్మ వాయినం,పుచ్చుకున్న వాయినం. ఇది ఒక తంతు అయిపోయింది.
అమ్మ మీరు ఆచారం గురించి చాలా మంచిగా మాట్లాడుతున్నారు మొట్ట మొదట మీరు ఆచారం పాటించాలి
Pooja lo deeparadhana ki pooja oil ani amme danni vadavadhu. Andhu lo em nune vuntundo wvariki teliyadu.. nuvvula nune ni pratyekanfa koni danitho deeparadhana cheyyandi.
Thalli Thandri anna thammudu valla nastapoyinollu yemi cheyali
Kurchoni edvali..antha kanna em cheyyagalam
Why store andi pickles and vellanaki pickles u got from
Baga chepparu... Kareedu kattakudadu, viliva chudali...
అందుకే అమ్మ నేను a function ki return gifts ఇవ్వలేదు.only తాంబూలం బ్లౌజ్. piece.Naku e concept ఇబ్బంది గానే అనిపించింది
I gave coconut everyone and people were happy
అమ్మా రిటన్ గిఫ్ట్ యివ్వకపోతే యివ్వలేదు అని అంటారు అందువల్ల ఓపిక వున్న లేక రిటన్ గిఫ్ట్ యివ్వాల్సి వస్తుంది.
Avasaram ledandi
Yevaro anukuntarani manam ebbandipaduthu cheyalsina avasaram ledu
Okvele yedaina echina danini kuda comment chesevallu vunnaru
Manushulu anthe
Mana sakthi koddi cheyadame yeppudaina,yekkadaina manchidi
correct andi. ivvkapothe ivvaledhani vimarsinche vaalla ni nenu chusanu.manam intha kashtapadi vasthe Khali chethularho pampincharu ani. janalaki return gifts expectations kuda yekkuva ayyindhi
Avunandi, varalskshmi vrataniki return gift entooo ardham kadu sanagalu vayanam ivvali gani gifts entoo
Now a days people are very mad in their behaviour about gifts.
barasala,birthday,oni functions,gruhapravesam,deaths cermeny,pellillu,anni vishayaallonu dabbalu,dokkulu,boledanni steel,plastic,items vipareetham gaa isthunnaru,vaddu ledu ante addedo cheepu....ee paristithulu maaraali
వంద రూపాయలు ఇస్తే మంచిది.కనీసం పెట్రోల్ ఖర్చు లకు
Baaga chepparu Amma edi vini malli marpu vaste baaguntundi
Ante vutti handsto vellalemu. Vaallukooda ala pamparuga
Mimeeda gouravam me video s Anni chusthuntanu
If we dint give return gift they think that we r not rich enuf and we feel like odd man out. We r been forced to do few things.
Functions ki vellalante bhayamesthundhi. Gifts teesukellalekha, money vandalu vandalu ivvalisi vasthundhi. Gifts tevaddu anevare leru. Functions chesukovadam, janaladaggara giftlu teesukovadam.
7
Vala functions ki enta karchavtundi andi valu return gifts istaru …gifts kosam ayte valaki triple karchavtundi
😂
Gift ivvamani evvaru adagaru kadandi... Aina function expenditure tho compare cheste.... Mee gifts considerable kaadu... Ala thakkuva cheyyakandi. Oka plate food 1000 avutundi mari. Pette vaallu aalochincharu kada
@@geethareddy4661j9
These return gifts becoming a headache, these gifts cant be used and cant be discarded n filling all the space in the cupboards n useless. In my childhood, these gifts given only when someone passed away in their memory mostly steel glasses etc with their name n not for any other occasion.
ఈ మధ్య ఫంక్షన్ కి పిలవడానికి వచ్చినప్పుడే గిఫ్ట్ ఇస్తున్నారు.అంటే వస్తే రండి లెర్కపోతే ఇది మీ మోకాన కొట్టుకోండి అని అర్ధమా.చివరికి మా అపార్ట్మెంట్ లో ఒకావిడ పోతే 6 రోజు కొడుకు ఇంటింటికి వచ్చి కార్డ్ తో పాటు రాగి గ్లాస్ ఇచ్చి పోయాడు.జనాలకి ఫంక్షన్లకి చావుకు కూడా అతి ఎక్కువ అయిపోయింది.
Kaani sandarbhanu saramga vupayoga padedi ivvali ani naa soochana. Ante manaki anipinchinattu baallaki anipinchadu. Ika battalantara vandlu velu posi konna baruvano color soot avaledano pakkana padestaaru. Velu posi konnaru vupiyogiddamanikoru
Vachhnavallakumanavallakrchukaakudadaniretangiftpanikivachexievaali
Return gift s గురించి కాదు కానీ అసలు బహుమతులు ఇవ్వాలా వద్దా దాని గురించి చెప్పండి అమ్మ
Ade kada cheppindi.. avasaram ledu
పెళ్ళీల్లకు గూడా చదివింపులు లేకపోతే చాలా బాగుంటుంది.మనుషుల ఆలోచనా ధోరణిలోమార్పు రావాలి.
Adhi pelli anedhi baram avvakudnaa vundataniki e parents పూర్వీకులు పెట్టిన మంచి పద్దతి అండి.
ఎవరికి nachhinatha వాళ్ళు చదివింపులు వుంటాయి తప్ప నో one will force anything.
Intlo unde peddalu vratham cheyyali ante non veg tinakudadu..ante...aythe vrathalu emi oddu antaru...e rojulo peddalu emi vadalukoru....
Manishi chanipoyina 10th day ki kuda valla gurthuga vunddadam kosam steel glass kani plate kani chinna bowl kani istunnaru steel pyna chanipoyina vaalla name date vesstunnaru aaa plate manamu vaadukovacha ledo theliyadu ashubha kaaryaaniki ichinavi kada vaatini emi cheyalo ardham kadu 😮
Ayyoo ..ivvaka pote,yemi ivva ledani tirti postunnarandi
Yes amma money unde chupinchukovali ani kuda estaru ....
andharuu return gifts gurinchi criticise chesthunnaru kaniii....veelle mallii yevaraina return gifts ivvakapothe criticise chesthunnaru ivvalaedhani konthamandhi. nenu vinnavu vimarsalu.manam intha kharchupettukoni, gifts kuda theesukoni velthe vaallu khali chethulatho pampincharu criticise chesina vaalla ni nenu chusaanu
Anduke okasari ivvakunda taambulam icchi pampiste tittukunna , kopam vacchi ayina sare next time ivvaru. Slow ga maanestaaru
@@jayalakshmi-zv5mp 😀
Poorvam only 12th day death ceremony ki Gurthu ga gift ichevaaru
నీవు నాకు ఇస్తే, వెంటనే రిటర్న్ గిఫ్ట్ అంటూ ఆంగ్ల పిచ్చి కంటే, మన అచ్ఛతెలుగులో పేదవారికి, అవసరం ఉండి అవి వాడుతారనిపించేవారికి ఇస్తే బావుంటుంది.
లేకపోతే వీరికి మల్లే ఉన్నోడు వెళ్లి ఉన్నోడడికే పెట్టె, లేనోడూ వెళ్ళి ఉన్నోడికే పెట్టె. ఇలా అయితే
గరీబ్ ఔర్ గరీబ్, అమీర్ ఔర్ అమీర్ హీ హోతా రహే .
హమ్ క్యా సిర్ఫ్ దేఖ్తేరహే.
హే భగ్వాన్ హమ్ సభ్కో సత్బుద్దీ దో.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
బట్టలు పండ్లు ఫలహారాలు లాంటివి ఇస్తే తప్పులేదు కదా
Amma meru peddavaru,meku chepe antha amnayini kaanu but tappadam ledhu,
Poorvam rojuloo iche katnalu raasukune vaaru ani meru navadam sari kaadhu
Apatlo ma Tattaya garu chepevaru ,andaru raithula dagara pedda motham dabbu undadhi kaadhu ,ala andaru katnam kinda money isthe..oka big amount avutundhi ,adhi valla pelli karchu ki use avutundhi ,andukani ichevaru ani.
True...👏🏻
Amma mari nomulu lo alanti vastuvulu evvali
Return gifts kharchu ekkuva ayyipoindi,part of function ayipoyi unbearable avutundi
Birthdays get together 10 types of functions return gifts 😂
😊😊
పెద్దలను గౌరవించడం -అనేది ఒకటుంటే కదా,పెద్దలకు నమస్కరించడం,మర్యాదలు చేయడం జరిగేది ! పెద్దల్ని అపహాస్యం చేసి,అదేదో ఘనకార్యం చేసినట్లు మొహం పెట్టేవాళ్ళని చూస్తే జాలివేస్తుంది ,ఈ తరం వాళ్ళు పెద్దల ఆస్తికాజేసి-పెద్దవారిని అగౌరవ పరిచే నపుంసక జాతి ,చచ్చులు పుచ్చులు మాత్రమే వున్నజాతి అని !
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు వుంది
Amma thaambulam pandu echhina saripothundhi. Battalu avasaram ledhu. 😮😮😮
IVVATAM, puchhu-. KOVATAM devudu pettina aachaaram.
Devuniki haarathi ivvataaniki kaaranam. ,. NAAKU JEEVITHAM LO. MUUDINTHALA VELUGU YEKKUVA PRASAADHINCHU", ANI ARTHAM.
"GITA",. LO KRISHNUDU BHAKTHI THO SAMARPINCHINAVI. Theesu-kuntaanu,. thagattu neeku
Thirigi isthaanu. ANNAADU.
Bhagavanthuniki samarpinchi- nandhuku runapadi vundi thappaka isthaadu
BHARATHAM lo. DRAUPATHI , cheera chimpi, raktham kaaruthunna krishnuni cheeyiki kattuthe,. Draupathiki chaalinantha cheera ichhaadu.
Madam thaddinalaki brahmanula u pilicgi vallu Annam thinna tharvatha AA nidu kadyputho vallani vaddinchamantunnaru
Mee coment enti ardme kale
Memu intili taddinalu pedatamu but emi comment pettaro aratham kaledu
Thaddinaniki brahmaduni bhojababiki pilustharukada AA brahmadu bhojanam chesaka thaddinaniki pilichina vallaki vaddinchalata entha papam idi chala ghoramga undi
Culture maripoyindi function chesaru emi ivvaledu enduku pilichari ani comment chrstunnaru amma
Idi పిచ్చి కాదమ్మా. అమాయక్త్వం. Marketing పేరుతో ఏవో "ట్రెండ్స్" ప్రజలలోకి వదల బడతాయి. ఒకరు ఆ దారి పడితే, మరో వంద మంది ఆ దారిలో అనాలోచితంగా వలతారు. కొన్ని వస్తువులు చూస్తే, "ఇలాంటివి ఎవరు, ఎందుకు తయారు చేస్తున్నారు ? కొనే వాళ్ళు ఎందుకు, ఎలా కొంటున్నారు ?!" అని ఆశ్చర్యం కలుగుతుంది. తయారు చేసేవాళ్ళకి కొనీవాళ్ళు లోకువ.
అమ్మా దయచేసి నా సందేహానికి జవాబు చెప్పండి ఎవరైనా చనిపోయినప్పుడు 12 వాళ్ళు రోజుకు ఇచ్చిన ఇత్తడి ప్లేట్, రాగి చెంబు వంటి వస్తువులు పూజకి ఉపయోగించవచ్చా
Could be used. Nothing wrong.
Yes you can use. There is no restriction for it.
No andi cheyakudadhu
No
Use cheyakudadhu.we can use anna valu okasari garudapuram chadavandi.teliyapothe silent ga vundandi kani misguide cheyakandi plz.
Vudhileka vallu vaddisthunnaru papam Annam thinna tharvarha vaddi chalante entha kastam idhi Brahmins ee papa iki vadi jaduthunnaru
Madam mee vaiasu ke nethulu bhaghane chepatharu vakasari aina mee face Medha kunkuma bottu kanapadhu. Meeru Hindu be kadha
Jaya garu meeru 10kg lu taggali talli. Chala maari poyaru.