అయ్యగారి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా నా భార్య మూడో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యా గారు సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏 ayyagaru na husband thagudu manali plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru state lo una andariki peyalsi vachendi kani na husband ki matram raledu vachulaguna prayer 🤲🤲 cheyandi ayyagaru Papa ki chaduvu radam ledu vachulaguna prayer 🤲🤲 cheyandi ayyagaru house 🏠🏠 ledu plz plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru
Ayya gariki vandanalu ayya ma ammaye ki babulu free delivery daghara hospital lo arogyam ga ayyela.imko papa 10th fast renk avochela Jilla. Mandalam fast vochela. Na barta ki roju cheti Pani undela. Sontha home. 625000 appu tirela. Stalam manchi ret vochela na arogyam bagupadela purva arogyam la avvali na arogyam ma kosam preyar cheyandhi pls ayya
అయ్యా గారికి వందనాలు అయ్యా మాకు పెళ్ళి అయ్యి ఆరు సంవత్సరాలైనా సంతానం కలగలేదు అందరు చాలా ఎగతాళి చేస్తున్నారు అలాగే మాకు ట్రాక్టర్ వుంది దానికి బాడుగకు పిలవటం లేదు దాని కంతులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అందరికీ మేమంటే ఇర్శ అసూయ మేమంటే పడటం లేదు మా స్టాఫ్ అందరు కలిసి ప్రిన్సిపాల్ కి చాడీలు చెబుతున్నారు ప్రిన్సిపాల్ ఏమో వారి మాటలే నమ్ముతున్నాడు ఏం చెయ్యాలో అర్దం కాలేదు మాకు ఏన్నో అప్పుల సమస్యలు ఏం చెయ్యాలో అర్దం కావటం లేదు మా కోసం ప్రార్థన చెయ్యండి నా పేరు రాజశేఖర్ కర్నూలు జిల్లా
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నా పేరు సాల్మన్ రాజ్ నాకు క్యాన్సర్ థైరాయిడ్ వచ్చింది తగ్గాలని ప్రార్ధించండి అలాగే మాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టాలని ప్రార్ధించండి, ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🤨 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤
పాస్టర్ గారికి వందనాలు న కుoటుబలో సమస్య మాకు ఇట్టి స్థలం రాసి ఇవ్వాలి మా అన్నయ్య వాళ్ళు రాయటానికి వెనకబడుతున్నారు వాళ్ళు ముందుకీ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేటట్టు వాళ్ళ మనసు మరుస్తారని ప్రార్ధన చేయవలసిందిగా కోరుచునం అయ్యగారికి నా నిండు వందనాలు 😊
Vandanaalu ayyaaru E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus tqq tqq My husband job perminent aie naanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq jesus
⛪️🙏🧎🏽♀️అయ్యా గారికి వందనాలు అయ్యా పిల్లలు క్రికెట్ ఆటలో జయం కొరకు,చదువులో దేవుని జ్ఞానం కొరకు,కుటుంబం అంతా దేవుని యందు నిలిచివుండేటులు , మా పట్ల దేవుని చిత్తం జరుగును గాక ఆమెన్⛪️🙏🧎🏽♀️
వందనాలు అయ్యగారు ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచడం నాకున్న ప్రతి బలహీనతను కూడా ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్న ప్రతి అనారోగ్యం నుండి కూడా దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చి లాగానే ప్రార్థనా శక్తి లో సాక్ష్యం చెప్పుకునేలా మంచి ఆరోగ్యం కొరకు అప్పుల కాడ నుండి దేవుడు విడుదల కలిగించేలా రెండు రోజుల కట్టవలసి ప్రతి ఫైనాన్స్లో అప్పులు దేవుడు సహాయం చేయగలను ప్రార్థించండి😢😢😢😢
ఇస్సాకు అయ్యగారికి వందనాలు అన్నయ్య నాకు పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు లేరు నా పేరు రాణి నా భర్త పేరు రమేష్ నాకు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి అన్నయ్య నా భర్త మారాలని అని ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్యగారు నా పేరు యెహోషువ నన్ను ఆశీర్వదించండి నాకు మంచి భవిష్యత్తు ఉండి లాగిన ప్రార్థన చేయండి అయ్యగారు నా వ్యాపారం కొరకు నేను పొలిటికల్ విషయంలో కొరకు చాలా బాగా కష్టపడ్డా నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Ayyagari ki na vamdanalu🙏🙏Praise the lord ayyagaru na Peru kavya ma ammama ki health baledhu vanupusa arigipoyadi daniki kosam prayer chayadi ayyagaru please ayyagaru 😭😭😭😭😭😭😭🙏🙏🙏
na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 9 నెలల 29 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్. అలాగే బాబు కి జ్వరం వచ్చింది. తగ్గాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord brother amen hallelujah 🙏 Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother Please prayer in the name of Jesus brother Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother Please bless my job brother
ఇస్సాకయ్య గారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అయ్యా నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అయ్యా నా పేరు సౌజన్య వివాహం జరిగి ఆరు సంవత్సరములు అయిందయ్యా ప్లీజ్ ప్రేయర్ చేయండి
ఇస్సాకు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు మౌనిక నా భర్త చనిపోయారు నాకు ఇద్దరు కుమార్తెలు నేను ఉద్యోగం కొరకు ఫంక్షన్ కొరకు అప్లై చేసుకున్నాను దానినిబట్టి త్వరగా రావడం కొరకు ప్రార్థన చేయండి.. 🙏🏻
Praise the lord pastor garu na garba palam kosam prayer cheyandi na husband job koroku na family koruku na amma waru family koruku prayer cheyandi pastor garu Amem Amen Amen 🙏🙏🙏
Praise the lord annayya , annayya nenu staff nurse government job koraku chustunnanu meru ninnati prardhanalo udhyogam vachindhani phone vastundhi anni palikina mata na jeevitamlo neraverunu gaka nakoraku prayer cheyandi annayya na kutumbamu koraku,appula nundi vidudhala koraku dayatho prayer cheyandi annayya thank you praise the lord annayya
అయ్యగారి వందనాలు అయ్యా నాకు ఒక పాప పుట్టినది ఈసారి కుమారుడు కోసం ప్రార్థన చేయండి అయ్యా నా భార్య మూడో నెల స్కానింగ్ రిపోర్ట్ లో కుమారుడు రావాలని ప్రార్థన చేయండి అయ్యా గారు సాక్ష్యం ఖమ్మం చెప్పుకోవాలి ప్రార్థన చేయండి అయ్యా గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen..... hallelujah thankyou Jesus 🙏🙏🙏 I LOVE YOU DADDY ❤️💓💓💓💓💓💓
❤❤❤🎉🎉🎉🎉🎉🎉 ఇష్ట కాయ గారికి వందనాలు దేవునికి స్తోత్రం కలుగును దేవునికి మహిమ కలుగును గాక అమ్మగారికి అయ్యగారికి వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఓకే ఆమెన్ ❤🎉 1:50
J. Revathi praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and family👪🙏🙏🙏🙏🙏 prayer chayandi Amen🙏
Praise the lord 🙏🙏 ayyagaru na husband thagudu manali plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru state lo una andariki peyalsi vachendi kani na husband ki matram raledu vachulaguna prayer 🤲🤲 cheyandi ayyagaru Papa ki chaduvu radam ledu vachulaguna prayer 🤲🤲 cheyandi ayyagaru house 🏠🏠 ledu plz plz plz prayer 🤲🤲 cheyandi ayyagaru
J. Satyavathi amma praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and yavasayamu family👪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 and prayer chayandi Amen🙏
Ayya gariki vandanalu ayya ma ammaye ki babulu free delivery daghara hospital lo arogyam ga ayyela.imko papa 10th fast renk avochela Jilla. Mandalam fast vochela. Na barta ki roju cheti Pani undela. Sontha home. 625000 appu tirela. Stalam manchi ret vochela na arogyam bagupadela purva arogyam la avvali na arogyam ma kosam preyar cheyandhi pls ayya
Vandhanalu ayyagaru
అయ్యా గారికి వందనాలు అయ్యా మాకు పెళ్ళి అయ్యి ఆరు సంవత్సరాలైనా సంతానం కలగలేదు అందరు చాలా ఎగతాళి చేస్తున్నారు అలాగే మాకు ట్రాక్టర్ వుంది దానికి బాడుగకు పిలవటం లేదు దాని కంతులు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం అందరికీ మేమంటే ఇర్శ అసూయ మేమంటే పడటం లేదు మా స్టాఫ్ అందరు కలిసి ప్రిన్సిపాల్ కి చాడీలు చెబుతున్నారు ప్రిన్సిపాల్ ఏమో వారి మాటలే నమ్ముతున్నాడు ఏం చెయ్యాలో అర్దం కాలేదు మాకు ఏన్నో అప్పుల సమస్యలు ఏం చెయ్యాలో అర్దం కావటం లేదు మా కోసం ప్రార్థన చెయ్యండి నా పేరు రాజశేఖర్ కర్నూలు జిల్లా
Amen 🙏
🎉🎉🎉Priase the lord 🎉🎉🎉
ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు నా పేరు సాల్మన్ రాజ్ నాకు క్యాన్సర్ థైరాయిడ్ వచ్చింది తగ్గాలని ప్రార్ధించండి అలాగే మాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టాలని ప్రార్ధించండి, ఇస్సాకు పాస్టర్ అయ్యగారికి నా వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord 🙏 🙌 👏
🙏 Amen Amen Amen Amen Amen Amen Amen 🙏 Preais the lord Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏
Yesamma 🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🙏🙏🙏🙏🙏🙏🙏
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Yesayya naku sahayam cheyyandi yesayya naku garbaphalam dhaya cheyyandi yesayya
Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐 Amen 🛐
అయ్యగారు వందనాలు 🙏మాబాబు శ్రీమీదకి కిడ్నీ ఇంపేక్షన్ కపం ఎలార్జీ తాగాలని జ్వరం రాకుండా ఉండాలి అని ప్రార్ధన చేయండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అండి మాబాబుకి స్వస్థత కలగాలని దీవించండి అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
⛪✝️🙌🙌🛐🛐🛐🛐🙏🙏🙏🙏👏👏👏👏🇮🇳 ఆమేన్ ఆమేన్ ఆమేన్
Amen amen amen amen amen amen amen thank God Jesus Christ hallelujah hallelujah hallelujah brother thank you
Praise the lord ayyagaru na barta pillala koraku pradana cheyandi ayyagaru Amen 🙏🙏🙏🙏🙏
Amen Amen Ame n✝️✝️✝️✝️🙏🙏🙏🙏🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen amen amen amen amen amen 🙏
Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
నాకోడలుకీపాపపుటీదీమళీగరబపలముఇచీనారుమగబిడకవలీఅనీఅడీగీనానుమగబిడపుటెడుమీఅందరీకీవందనములుఅయగారుబిడలుఆరోగమువుడెలాగపారనఛెయడీఅయగారు
వందనాలు అయ్య గారూ నా పేరు సుగుణ గర్భము కొరకు ప్రార్థన చేయండి 🙏
Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na avasaralu you yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🤨 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 na koriaka thirchu yessaya please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤
పాస్టర్ గారికి వందనాలు న కుoటుబలో సమస్య మాకు ఇట్టి స్థలం రాసి ఇవ్వాలి మా అన్నయ్య వాళ్ళు రాయటానికి వెనకబడుతున్నారు వాళ్ళు ముందుకీ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేటట్టు వాళ్ళ మనసు మరుస్తారని ప్రార్ధన చేయవలసిందిగా కోరుచునం అయ్యగారికి నా నిండు వందనాలు 😊
Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen
👏👏👏👏👏
Amen amen amen amen
ప్రభువునందు వందనములు ఈ ఈ వాగ్దానము మా కుటుంబంలో నెరవేరిన గాక థాంక్యూ జీసస్❤❤❤❤❤❤❤😂😂😂
Amen Amen Amen Amen Amen Amen Amen vadanalu Ayyigaru
మా ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వకముగా వందనాలు
Yeseyya Neevu Unnavu Thappakunda Sahayamu Chestavu
Amen Thank You JESUS 🙌🏻🙏🏻🙇🏻♀️
Thank you jesus vandanalu vandanalu vandanalu
Yessayaaa నాకు సహాయం చేయవ తండ్రి ప్లీజ్ ఒకసారి నా veipuu చూడు తండ్రి please please please ayaaa
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🤲🏿🤲🏿🤲🏿Amen
వందనాలు అయ్యగారు ఆమేన్ ఆమేన్ ఆమేన్
Praise the lord devunike mahima kalugunu gaka amen
amen praisetheelord 🙏
Vandanaalu ayyaaru
E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus tqq tqq
My husband job perminent aie naanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq jesus tqq jesus
AMEN AMEN AMEN 👏
వం ద నలు అయ్య🙇🙇🙇
Sanjana, amen, amen, amen, amen, amen, amen, amen,
గర్భఫలం కొసం ప్రార్థన చేయండి ఆమేన్
⛪️🙏🧎🏽♀️అయ్యా గారికి వందనాలు అయ్యా పిల్లలు క్రికెట్ ఆటలో జయం కొరకు,చదువులో దేవుని జ్ఞానం కొరకు,కుటుంబం అంతా దేవుని యందు నిలిచివుండేటులు , మా పట్ల దేవుని చిత్తం జరుగును గాక ఆమెన్⛪️🙏🧎🏽♀️
Ayyagarike navadhanalu
ఇస్సాకు అయ్యగారికి నా వందనాలు నాకు ప్రెగ్నెన్సీ రావాలి అని ప్రార్థన చెయ్యండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
Ayyagareki.navandanamulu.naku.gontulonoppi.tranilvapu.nalukanoppi.tlladanam.vundi.nakosam.frir.chiyyandi.please.babu.vandanalu
Ayyagariki vandanallu na puttienti nudi Naku avamanam jaruguthundhi nanu ok satruvla chusthunra na puttintivallki mani paraga godavalu ayyagaru a godavalu povali valla manivallaki echela perir cheyandi ayyagaru kanna variki thodabuttina variki satruvu ayanu plz ayyagaru nakoraku perir cheyandi plz ayyagaru plz ayyagaru
వందనాలు అయ్యగారు ఇప్పుడు దేవుడు నన్ను స్వస్థపరచడం నాకున్న ప్రతి బలహీనతను కూడా ఎన్నో సంవత్సరాలు బాధపడుతున్న ప్రతి అనారోగ్యం నుండి కూడా దేవుడు సంపూర్ణమైన విడుదల ఇచ్చి లాగానే ప్రార్థనా శక్తి లో సాక్ష్యం చెప్పుకునేలా మంచి ఆరోగ్యం కొరకు అప్పుల కాడ నుండి దేవుడు విడుదల కలిగించేలా రెండు రోజుల కట్టవలసి ప్రతి ఫైనాన్స్లో అప్పులు దేవుడు సహాయం చేయగలను ప్రార్థించండి😢😢😢😢
Amen Amen Amen Amen Amen Amen Amen😢
Praise the lord ayyagaru, prathi kutumbhalalo santhosam aarogyam undalani korukuntu dhevuniki mahima kalugunu ggaka Amen
Praise the lord ayyagaru 🙏🙏🙏
J. N. ప్రసాద్ praise the Lord issaku ayagaru🙏👪🏠,, for moth salari, 24,000, plz, plz plz plz plz plz plz🙏 prayer chayandi Amen🙏 ayagaru
J. N. ప్రసాద్ praise the Lord issaku ayagaru🙏👪🏠 beginess house🏠 and for moth salari 24,000, amma health👪 and family👪🙏🙏🙏🙏🙏 and prayer chayandi Amen🙏
Ravi Kumar, nagaramma Amen amen amen amen🙏🙏🙏🙏
Press the lord daddy maku appulu unaie preyer cheyendi enno samasyalu nidhalu avamanalu appulu nuddi vidudala dhacheyava prabuva eroju vagdanam ma na jevitham lo neraverunu gaka amen amen amen
Naperu Lakshmi parvathi nabateperu Suresh maku pillalu laru nakoseom prardhana Chandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Na appulu avamanalu kastalu kannelu numdi Naku vidudala kavali prabhuva tattukoleni parestitulo vunnanu thundre nannu kapadu thundre chala Mandi chala rakalugha Naku warnigs complit eddamani chustunaru vare nundi kuda nannu kapadu thundre amen amen amen amen amen amen amen amen
అయ్యగారికి వందనాలు నా గర్భఫలం గురించి ప్రార్థన చేయండి అయ్యా
Essaku ayyagariki vandhanalu na Peru sukanya naku pcod vundhi nagurinchi pradhinchandi nenu ellu kattukovalani pradhinchandi naku vudhyogam ravalani pradhinchandi ayyagaru 🙏🙏🙏🙏🙏🙏🙏
ᴬᵐᵉⁿ ᵃᵐᵉⁿ ᵃᵐᵉⁿ ᵃᵐᵉⁿ ᵃᵐᵉⁿ ᵃᵐᵉⁿ ᵃᵐᵉⁿ🙏🛐🛐🙏🙏🙏🛐🙏🙏🙋🏻♂🙋🏻♂🙋🏻♂
Ramesh Kumar ku jobs kavali please 🙏 pray cheyandi ameen mummy daddy please pray for me yessaya sotharamu thandhri helleyu amen 🙏 please pray cheyandi ameen ameen ameen ameen ameen ameen ameen
ఇసాకయ్య గారికి వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా జీవితంలో నా బిడ్డలు జీవితంలో నెరవేరును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😢😢🙏
ఇస్సాకు అయ్యగారికి వందనాలు అన్నయ్య నాకు పెళ్లి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది నాకు పిల్లలు లేరు నా పేరు రాణి నా భర్త పేరు రమేష్ నాకు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయండి అన్నయ్య నా భర్త మారాలని అని ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏
Ayya vandanalu ayya
ఇసక్కు అయ్యా గారు కి వందనాలు మాకు గర్భ ఫలం కొరకు పార్దన చేయండి అయ్యా గారు
Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi please ayyagaru ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi please ayyagaru ma Chelli kii blood ledhu antaaa prayer cheyandi please ayyagaru blood yeekkinchali antaa mireeyyy adhubbthamm cheyandi please ayyagaru hemanth ph cheyali Anni natho matladalii Anni ippudu cheyalii Anni money evarooo okkaru help cheyaali Anni prayer cheyandi please ayyagaru 🙇🏼♀️🙇🏼♀️🙇🏼♀️🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭😭
నా మిసెస్ మోకాలి దగ్గర నరాలు వాపు వస్తున్నవి madima నొప్పులు తగ్గాలని పెయిర్ సేయండి
వందనాలు అయ్యగారు నా పేరు యెహోషువ నన్ను ఆశీర్వదించండి నాకు మంచి భవిష్యత్తు ఉండి లాగిన ప్రార్థన చేయండి అయ్యగారు నా వ్యాపారం కొరకు నేను పొలిటికల్ విషయంలో కొరకు చాలా బాగా కష్టపడ్డా నా గురించి ప్రార్థన చేయండి అయ్యగారు ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Prise the Lord iyyagaru amen halyluya
❤ praise the lord pastor garu men of God chikkam Issaku garu truly sarvent of God ❤❤❤
Price the lord ayyagaru 😊
Ayyagari ki na vamdanalu🙏🙏Praise the lord ayyagaru na Peru kavya ma ammama ki health baledhu vanupusa arigipoyadi daniki kosam prayer chayadi ayyagaru please ayyagaru 😭😭😭😭😭😭😭🙏🙏🙏
Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏
Ayyagariki na vandanalu naku garbafalam eacharu naku 9 nelavachindi garbamlo sisuvu manchiga edagalani alage adapilla putalani narmal delivere avalani prardana cheyamdi ayyagaru amen amen amen
అయ్యగారికి వందనాలు మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి
Prise the lord🙏🙏అయ్యగారు నా జాబ్ ప్రమోషన్ కోసం ప్రేయర్ చెయ్యండి అయ్యా 🙏🙏
na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi ma babu kosam prayer cheyandi ma Hasband kosam prayer cheyandi
వందనాలు అయ్యగారు నా పేరు సుందర లీల /వసంత్. మాకు కుమారుడు దేవాన్ష్ పుట్టి 9 నెలల 29 రోజులు అవుతుంది. మా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి ఆమెన్. అలాగే బాబు కి జ్వరం వచ్చింది. తగ్గాలని ప్రార్థించండి ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen. Hallelujah 🙏 mahema ganatha keerti parabavamulu kalugunugakakaa 🙏🙏🙏🙏🙏🙏🙏
దేవాది దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమెన్ హల్లెలూయా ఇసాకు అయ్యగారికి మా ప్రత్యేక వందనములు 🙏
Praise the lord brother amen hallelujah 🙏
Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
Please prayer in the name of Jesus brother
Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
Please bless my job brother
Amen 🛐✝️ ayyagaru job kosham pradhanna cheyandi ayyagaru ✝️🛐🛐🛐🛐🛐 please bless me ayyagaru ❤❤❤✝️🛐❤️
Naa healthy pregnancy kosam prayer cheyandi ayyagaru and healthy baby boy puttali thandri Amen
Praise the lord ayyagaru nakosam pradhana cheyandhi na Peru Raju ayyagaru 🙏 maakutanbam kosam pradhana cheyandhi ayyagaru ✝️🙏🙏😢😢😢
ఇస్సాకయ్య గారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అయ్యా నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి అయ్యా నా పేరు సౌజన్య వివాహం జరిగి ఆరు సంవత్సరములు అయిందయ్యా ప్లీజ్ ప్రేయర్ చేయండి
Devuniki..mahemakalugunugaka. anna. Vandanalu. Anna. Na. Appulakoraku. Na. Rakshna koraku..pradana. cheyandi.plg..😂😂😂😂😂
🙏🙏🙏🙏🙏easaku ayyagariki maa niduvandhanamulu 😭😭😭😭apulu varu vedhichivesthunaaru 🏡🏡🏡🏡house padipoyela unaadhi 👼👼👼👼maa babu b.chek papa 4th class eduction koraku fees koraku plese prayer chyendi
ఇస్సాకు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు మౌనిక నా భర్త చనిపోయారు నాకు ఇద్దరు కుమార్తెలు నేను ఉద్యోగం కొరకు ఫంక్షన్ కొరకు అప్లై చేసుకున్నాను దానినిబట్టి త్వరగా రావడం కొరకు ప్రార్థన చేయండి.. 🙏🏻
Parise the lord ananya please Naku garpalam kavalani prayer cheyondi Manjula please ei vagdanam aondari jivithamlo nyravyrunuga Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ayya garu papa ki manchi arogyam dayacheyalani divenalu undali ane preyar cheyndi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🛐🛐🛐👪👪👪
Praise the lord pastor garu na garba palam kosam prayer cheyandi na husband job koroku na family koruku na amma waru family koruku prayer cheyandi pastor garu Amem Amen Amen 🙏🙏🙏
అయ్యగారు నాకు 10 lack అప్పులు ఉన్నాయి అయ్యగారు అవి తీర్చాలి అని ప్రార్థన చేయండి అయ్యగారు
AMEN 🙌🙌🙌🙏🙏🙏 Thank you Jeejas ❤❤❤🎉🎉🎉