హైదరాబాద్ లో 40000కె ఎలక్ట్రిక్ స్కూటర్ ! 6 ఏళ్ళ వారంటీ - Royal EV Showroom - EV Kurradu
HTML-код
- Опубликовано: 6 июн 2024
- హైదరాబాద్ లో 40000కె ఎలక్ట్రిక్ స్కూటర్ ! 6 ఏళ్ళ వారంటీ - Royal EV Showroom - EV Kurradu
Royal EV Showroom Address:
Contact: 9152529797, 7676316316
Shiva Shakthi EV-Bikes,
Plot No. 260 , H No. 1-257/260, Srinivas Nagar, Near Radhika Theatre,
Behind Vertex Pearl Complex, A.S. Rao Nagar, Hyderabad, 500062
EV Kurradu Instagram: / evkurradu
EV Kurradu Facebook: / evkurradulive
EV Kurradu Twitter: / evkurradu
EV Kurradu - / @evkurradu
MVS Auto Telugu - / @mvsautotelugu
EV Bro - / @evbroindia
MVS Auto - / @mvsautohindi
EV Kurradu Reviews - / @evkurradureviews
AI Telugu - / @aitelugu
Whatsapp - 89854 49033
EV Owner Form - forms.gle/ntVHVQs4srmxU6Ku5
#electricscooter
#hyderabad
#EVKurradu
#electricvehicles Авто/Мото
నిర్మల్ lo distik పెట్టండి sir తకువ రేటు మించి అవుతుంది
ముందు మీరు నమ్మకమైన thumbnail pattu ... మమ్మల్ని ఎందుకు ఎర్రి పప్పల్ని చేస్తున్నారు...
13:32 Krishna Chaitanya garu very good catch
How many kilometers to go
Royal Chotu Cycle 40000/- Grafin Battery అని హెడ్డింగ్ వీడియో పెట్టవచ్చు కదా,ఏదో తక్కువ రేటని వీడియో చుాడలని చేయడం తప్పు,షోరుమ్ వెల్లి మీ రివ్యూ చేస్తే బాగుంటుంది, మీరు తికమక పేర్లు తో వీడియో చుాస్తే మీ చానల్ విలువ తగ్గిపోతుంది కృష్ణ జీ,వైజాగ్ లో పెందుర్తి దగ్గరలో ఇవీ బ్లుా కంపెని ఉంది డైరక్టగా మీరు వెళ్ళి వెహికలు రివ్యూ, తయారి చుాపించండి,సుమన్ టీవీ లో ఇవీ బ్లుా వీడియోలు చాల ఉన్నాయి, గమనించండి.
I too agree
Yes
Correct
Yes correct
EV Kurrada mazaka
ఇలాంటి ఫేక్ థమ్ నైల్ కూడా పెడుతున్నవా నువ్వు కూడా. పైన పటారం లోన లోటారం. నువ్వు జెన్యూన్ గా చెప్పుతావ్ అనుకున్నా, అందరూ అలానే తయారు అయ్యారు. చూసే వాళ్ళం ఎర్రి పప్పలం అంతే కదా. చాలా బాగా బుద్ధి చెప్పావ్ మాకు
Watch full video, the information is correct
After watching only he commented I agree with him
Yes what he kept heading for impression price only, if we enter in video total price will be with out GST, with out Domes like cycle now what he showed, and lastly he will tell the price of what he mentioned in screen. Which is not yet all genuine krishna garu.
Headline 40.000
Annaru
Chapudu 90.000 how
సేల్స్ పెర్సన్ ఈ కామెంట్ చూస్తే చిన్న కరెక్షన్ చేసుకొండి. కంజెస్టెడ్ కంజెస్టెడ్ అంటున్నారు. కంజెస్టెడ్ అంటే సరిపోదు, ఇరుకుగా ఉంటుంది అనేలా అర్థం వస్తుంది. కంఫర్టబుల్ గా ఉంటుంది అని కానీ కన్వీనియెంట్ గా ఉంటుంది అని కానీ చెప్పండి.
Nice models
Ola ,athar Hero vedha ee bandla kanthe 30-40 thousand deferent undali , range company range undi amount lo takkuva undali anna aithe tesukuntartu🎉 🎉🎉🎉🎉
Bro waiting for chetak 2901 for your video
Old ev(pure ev ) to new ev exchange ప్రస్తుత మార్కెట్ లో ఏ ఏ కంపెనీస్ ఇస్తున్నాయో తెలుపగలరు...
Exchange theesukoru...
Yevarikaina ammeyandi...
Ev only branded theesukondi..
Tvs, ola...
@@chadrashekar2097 okay thank you
Hyderabad Lo showroom no&adress ivagalaru
Mari 40k anedi lie anega Meerpet cheppedi
branded scooters with LCD display to the same cost
Pl. Put proper price in thumbnail.
Brother thumbnail ila pettaku chanal value pothundi 😮
Chaala model s unai
But cost yekwa cheptunaaru
thumbnail okti,
video lo chepedi okti 😂😂😂
Govinda🙏🙏🙏🙏🙏govinda
Ola s1x 4kw 1.11 lakh tesukovacha
Chotu paina two persons travel cheya vacha
Haaa
Maku.kavali.
Hallo bro ee unbranded vehicle weste ani anukuntunaaru ee video chusina janaalu 🎉🎉🎉🎉🎉
Branded scooters వస్తున్నాయి...not impressive...
40 k ani mosam ....veelu Namma daginavaalu kaadu
40,000 బండి చూపించచ్చు కదా
It's there in vldeo
Too much rates
Thumbnail లో 40 వేలు అని పెట్టి వీడియో లో 95 వేలు అంటున్నారు. ఎందుకు ఇలాంటి fack videos పెడతారు
సైకిల్ రేటు 40,000 అని పెట్టొచ్చు కదా
6 ఇయర్స్ బ్యాటరీ వారంటీ అనేది తప్పు
Stupid rate verey che utaru hedding verey pedataru😅
40000 price Gurunchi cheppaka Verevati gurunchi chepputhunnnav e sollu video s Avadu chudaru avadukuda subscrib cheyyaru
Panikimalina chetta analysis panikimalina chetta headding
donga titles petti ev customers ni mosam cheyatam very bad ,mee views koraku mosam cheyakandi