Guruvu Lakshanalu | Philosopher Mogal Sai Akbar Badusha | Saadhana Tv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 21

  • @patnayakaramanujam454
    @patnayakaramanujam454 3 года назад +6

    భాషలో పద ప్రయోగం , భావయుక్తం గా వుండాలి , వుండేటట్లైతే నే సౌలభ్యత ఏర్పడుతుందని . ' గురువు ' యొక్క లక్ష్య లక్షణాలు చక్కగా వివరించారు. .
    మా వంటి మిడమిడి జ్ఞానులకు యీ ప్రసంగం ఉపయుక్తం . అభినందనలు .

    • @bhanumurtyvellanki5334
      @bhanumurtyvellanki5334 2 года назад

      అయ్యా ! మీరు ఇన్ని మాటలు ఎలా మాట్లాడ గలిగారండీ ! గురువు లేకుండా, ఏమీ చదవకుండా. లోకంలో మంచీ చెడూ రెండూ ఉంటాయి. కానీ ఏది మంచి, ఏది చెడు అనేది ఎలా తెలుస్తుంది?
      గురు నింద చేసే మిమ్మల్ని మాత్రమే
      గురువు గారు అవుతారా మహానుభావా?

  • @LachannaBoddula
    @LachannaBoddula 5 месяцев назад

    సృష్టి, స్థితి, లయము, విస్తీర్ణము, ఆకర్షణ, తెలిసినవాడు, నిజమైన గురువు. ❤❤❤❤❤

  • @rkrao428
    @rkrao428 2 года назад +3

    బాబా దయతో చాలా బాగుంది 🙏 🙏 🙏

  • @rasheedabegum2240
    @rasheedabegum2240 3 года назад +4

    Guruvu ki ardham chala baga chepparu. nijamga elanki vishalu vivarinchi cheppataniki eppati samajamlo evaru leru. Teliya Jaise na Akbar Badshah Ghar ki, cheppadaniki karanamaina sadhana channel variki, ma udayapurvaka dhanyvadaalu .🙏🙏

  • @samuelvadala2120
    @samuelvadala2120 9 месяцев назад

    Great thanq univarse

  • @marrimalli8553
    @marrimalli8553 Год назад

    Guru garu meeku sada pranamalu🙏

  • @ranaprathapvemula8972
    @ranaprathapvemula8972 Год назад

    Great description of guruvu.tnq swamy.great knowledge u gave sir.

  • @amaravathigopi4879
    @amaravathigopi4879 3 года назад +2

    Excellent speech GOPI SIR TEACHER SRI RAMAKRISHNA ASHRAMAM

  • @srinivasm5972
    @srinivasm5972 3 года назад +1

    Sir namaste excellent talk and analysis about Guru ..

  • @chennugaridamodaram3646
    @chennugaridamodaram3646 2 года назад +1

    చాలా బాగుంది.

  • @satyamk9229
    @satyamk9229 Год назад

    Super sir

  • @madhusudhan4745
    @madhusudhan4745 3 года назад +1

    Superb

  • @muzeebshaik73
    @muzeebshaik73 2 года назад +1

    Sir Super

  • @seethan5858
    @seethan5858 2 года назад

    Super

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 2 года назад

    Very very very good never befor never after

  • @Santhi_creations
    @Santhi_creations 3 месяца назад

    🌹🙏

  • @TheGeeyes
    @TheGeeyes 2 года назад

    THANK YOU

  • @saibabukajana3606
    @saibabukajana3606 Год назад

    ఉపన్యాసం చాలా చాలా బాగుంది ఈ ప్రవచనం అందరూ వినాలి కులమతాలు జాతి మతాలు లేకుండా అందరూ వినాలి

  • @kuruvalokanatham5465
    @kuruvalokanatham5465 2 года назад +1

    గురుప్రార్థన చేస్తున్నారంటే దానర్థమేమంటే తాను గురువు కాలేదని. తనే గురువు కాలేదంటే శిష్యుల ను గురు స్థాయికి తీసుకుపోలేడు. ఇక్కడ తెలియ కుండానే ఉభయ భ్రష్ఠుత్వ ము జరుగుతోంది.
    2. అదే శిష్యుని ద్వారా అన్నారు. అంటే ఇక్కడ ఏకలవ్యుడి ద్వారా అనే అర్థము స్ఫురిస్తుంది. ద్రోనాచారుణ్ణి చంపింది దృష్టద్రుమ్నుడు. గమనించాలి.
    3. గురువు ఒక్కడే అంటే సరిపోదు. ఆ ఒక్క గురువు నేనే అనగలగాలి. అదే అద్వైతము. లేకపోతే మీరు కూడా వృధా అయిపోతారు.
    - అహం బ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.