స్వామి నమస్కారం , గాఢ నిద్రలో మనసు ఉండదని మీరు చెబుతున్నారు మనసే లేకపోతే మీ పేరు పెట్టి ఎవరైనా పిలిస్తే మీరు లేస్తారు మీ ఫోన్ మోగితే మీరు లేస్తారు మీ ఇంటికి కాలింగ్ బెల్ మోగితే మీరు లేస్తారు అంటే మనసు అక్కడ ఉన్నది అని అర్థం అయితే జాగ్రత్తలు లో 100% ఉన్న మనసు గాఢ నిద్రలో.000...1% మాత్రమే ఉంటుంది పూర్తిగా పోదు తిరిగి పొద్దున మీరు లేచాక 100% వస్తుంది. బ్రహ్మమే ఆనంద స్వరూపము దాన్ని అనుభవించాలంటే మాత్రం మనసు ఉండవలసిందే .
స్పందన చైతన్యానిది... అది ప్రాణం ఉన్నంత వరకూ ఉంటుంది. కాబట్టే హృదయస్పందన, రక్త ప్రసరణ, పిలవగానే పలకడం వంటివి జరుగుతాయి. ఆ చైతన్యం గ్రహింపుతో ఆలోచనలు, భావాలు, భావోద్వేగాల వంటి ప్రతిస్పందన తో కూడి ఉంటే మనసుగా పిలుస్తాం. నిద్రలో ఉండనిది ఆ మనసు. చైతన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది
@venkataravikiranbanala1296 స్వామి కోమాలో ఉన్న వ్యక్తికి రక్త ప్రసరణ గుండా ఆడుకోవడం జీవక్రియ ఎంత జరుగుతుంది మనసులేని కారణంగానే అది బతికిన శవంగా ఉంటుంది
చాలా చాలా బాగుంది స్వామివారు అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు 🙏🐢🙏
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏🙏
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
💞🪷🙏 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
గురువులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
Pranams
om sri gurubyonamaha 🙏🙏🙏
Om namasivaya Siva Eva guru sivanandaya namaha kumara gurava namaha 🇮🇳
Conclusion is thrilling.Pranamms
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
🙏🙏
💞🪷💎🙏💎🙏💎🙏💎🙏💎🙏💎🪷💞
స్వామి నమస్కారం , గాఢ నిద్రలో మనసు ఉండదని మీరు చెబుతున్నారు మనసే లేకపోతే మీ పేరు పెట్టి ఎవరైనా పిలిస్తే మీరు లేస్తారు మీ ఫోన్ మోగితే మీరు లేస్తారు మీ ఇంటికి కాలింగ్ బెల్ మోగితే మీరు లేస్తారు అంటే మనసు అక్కడ ఉన్నది అని అర్థం అయితే జాగ్రత్తలు లో 100% ఉన్న మనసు గాఢ నిద్రలో.000...1% మాత్రమే ఉంటుంది పూర్తిగా పోదు తిరిగి పొద్దున మీరు లేచాక 100% వస్తుంది. బ్రహ్మమే ఆనంద స్వరూపము దాన్ని అనుభవించాలంటే మాత్రం మనసు ఉండవలసిందే .
స్పందన చైతన్యానిది... అది ప్రాణం ఉన్నంత వరకూ ఉంటుంది. కాబట్టే హృదయస్పందన, రక్త ప్రసరణ, పిలవగానే పలకడం వంటివి జరుగుతాయి. ఆ చైతన్యం గ్రహింపుతో ఆలోచనలు, భావాలు, భావోద్వేగాల వంటి ప్రతిస్పందన తో కూడి ఉంటే మనసుగా పిలుస్తాం. నిద్రలో ఉండనిది ఆ మనసు. చైతన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది
@venkataravikiranbanala1296 స్వామి కోమాలో ఉన్న వ్యక్తికి రక్త ప్రసరణ గుండా ఆడుకోవడం జీవక్రియ ఎంత జరుగుతుంది మనసులేని కారణంగానే అది బతికిన శవంగా ఉంటుంది
🙏@@venkataravikiranbanala1296
స్పందన ఉండదు కదా! అది చెట్టుల్లో ఉన్న చైతన్యం లాంటిది. ఎరుక లేని చైతన్యం. ఎరుక చైతన్యం యొక్క కిరణం.
@@venkataravikiranbanala1296 మనః ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః
🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏