దువ్వాడని, మాధురిని ఏమి చేస్తున్నారు ?విలేఖరుల ప్రశ్నకు, హోం మినిస్టర్ సమాధానం విని, అందరూ నవ్వులే

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    దువ్వాడని, మాధురిని ఏమి చేస్తున్నారు ?
    విలేఖరుల ప్రశ్నకు, హోం మినిస్టర్ సమాధానం విని, అందరూ నవ్వులే నవ్వులు..
    #vangalapudianitha #jagan #ysrcp
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 91

  • @manakondapi7419
    @manakondapi7419 Месяц назад +32

    అనిత మేడం గారు చివర్లో భలే చెప్పారు సింపుల్ గా... మంత్రులు అంటే ఇలా ఉండాలి 🎉🎉🎉

  • @ayyappagemar2194
    @ayyappagemar2194 26 дней назад +23

    అమ్మ మేడం నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను గంజాయి అనేది ఎక్కువైపోయింది రాజమండ్రి నుంచి రాజనగరం దాకా యువత నాశనం అయిపోతున్నారు. గంజాయి మీద దృష్టి పెట్టండి అమ్మ మేడం చాలా ప్లీజ్ ప్లీజ్ నా కొడుకు 14 ఏళ్ల వయసులో పిల్లోడిని పాడు చేశారు స్కూలు లేదు ఏమీ లేదు నా మాట వినట్లేదు ఇంటికి రావట్లేదు చాలా ఘోరాతి ఘోరంగా ఉందమ్మా. ఎవరిని ఏదైనా కంప్లైంట్ చేస్తే వాళ్ళ మీద తిరుగుతున్నారు తల్లి ప్లీజ్ తల్లి దీని మీద దృష్టి పెట్టండి అమ్మ

  • @sripadamurthy7729
    @sripadamurthy7729 Месяц назад +22

    Madam you are a excellent leader. I wish you all the best.

  • @nagaeswari1844
    @nagaeswari1844 14 дней назад +3

    She is a teacher ,సమాజాన్ని మార్చెడేదే టీచర్లు అటువంటి ఒక మహిళ హోం departmentlo వుండటం మన govt ke manaki గర్వకారణం

  • @jyothijyothi1517
    @jyothijyothi1517 18 дней назад +2

    Jyothi 🙏 Jai pspk 🎉💯 kalyanadurgam

  • @venkataramanaiahgarige6917
    @venkataramanaiahgarige6917 Месяц назад +11

    మేడం గారు మీకు మెనీ మెనీ ధన్యవాదములు మేడం

  • @anithaanitha8477
    @anithaanitha8477 Месяц назад +8

    ఆయనని అసలు వీలైనంత వరకు మైక్ ముందుకు రాకుండా చూస్తే మంచిది

  • @gadiambhica
    @gadiambhica 27 дней назад +4

    గంజాయ్ ఏ కువైది ఆమ్మ 🙏 పట్టు కొండి 🙏ప్లీజ్

  • @durgagopal1238
    @durgagopal1238 Месяц назад +6

    He is ordinary MLA madam

  • @grktalks
    @grktalks 8 дней назад

    మీడియా అడిగే ప్రశ్నలు వినిపించడం లేదు .. చూసుకోండి కొంచం

  • @sreelakshmiramisetty5848
    @sreelakshmiramisetty5848 Месяц назад +6

    చిలకలూరిపేట సి ఐ ను, మిగతా వాళ్ళ ను సస్పెండ్ ఎందుకు చెయ్యలా

  • @KittuKittu-y2v
    @KittuKittu-y2v Месяц назад +3

    Super reply mam

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo 29 дней назад +8

    Madam chala bhaga chepparu very good minister

  • @malathisiva8687
    @malathisiva8687 29 дней назад +3

    Super❤

  • @voletyramakrishnarao422
    @voletyramakrishnarao422 29 дней назад +4

    కొంతమంది రాజకీయనాయకులు ఎంత తొందరగా ఈ భూ ప్రపంచంనించి దూరమైతే రాష్ట్రానికి అంతమేలు

  • @addankivijaya8669
    @addankivijaya8669 25 дней назад +2

    ఏప్రశ్నకు ఏం జవాబు ఇస్తున్నారు. మేడమ్.

  • @KRANTHI34567
    @KRANTHI34567 Месяц назад +7

    సునీత రెడ్డి గారికి న్యాయం చేయండి మేడం. ఆయన ఏవి చేసిన ok. మనం చేస్తే తప్పు. వొదల మాకండి మేడం జగన్ అర్థక నేరస్తుడు.అనిత గారు దువ్వాడ గురుంచి అడిగితే ఏ waste అండి అన్నారు చూడండి చాలా correct మేడం

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад +1

      Malla yeellni vadlarani bayam. Veellu ade gaa ,1995 nunchi CBN okka congres TDP fellow ni arest chesaadaa ,ante andaru neethi mantu lu Ani anukunnadaa ,

    • @KRANTHI34567
      @KRANTHI34567 Месяц назад

      @@mrmr7143 present situation Ysrcp politics is a dumping yard. Yes u r correct bro

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      @@KRANTHI34567 emi seppinaa ,people choice ycp ne. 2nd place 40 percentage voting ,ee roju election jariginaa ,TDP voidippoddi 8 percent anty 2 months ke ,5 years ki govt change avadam sahajam ,

    • @KRANTHI34567
      @KRANTHI34567 Месяц назад

      @@mrmr7143 ఓడిపోయిన ఇంకా percentage ఎలా చూసుకున్నంటారు majority కూటమి. ఈ సారి కూడా చూడండి ఆ percentage వుండదు. మొత్తం వైస్సార్సీ లో అంత ఏదో రకం గా కేసుళ్ళు వున్నారు. Voting ఈ సారి బాగా జరిగింది ఎప్పుడు లేదు ఇలాగ కేవలం జగన్ ఓడించడానికే. అందరికి అన్ని పధకాలు ఇస్తే ఓట్ వేస్తారు అనుకున్నాడు. Simple ఓడిపోయాడు బలుపు వుంది bro అందరికి అందుకె కనుచుపు మేరలో సోయలో లేదు ysrcp party. మారండి bro.

  • @beeralakshmi9238
    @beeralakshmi9238 21 день назад +2

    జగన్మోహన్ రెడ్డి ఏమైనా నీకు ఏమైనా మేనమామ అంతా మాట్లాడుతున్నారు

  • @bnbankuru1576
    @bnbankuru1576 29 дней назад +5

    పిరికి వాడు ఇల్లు జైల్ గోడలు లా కట్టుకొని, 900 మంది సెక్యూరిటీ కోసం అడగడం మానసిక ఆరోగ్యం సరిగలేదని అనిపిస్తుంది

  • @visible4267
    @visible4267 28 дней назад +3

    శ్రీరెడ్డి మీద కేసులు పెట్టి వదిలేసారు సూసైడ్ లెటర్ రాసిందని వెనక్కి తగ్గారా లేక జైల్లో పెట్టారా ఎక్కడ ఉంది 😮😮

    • @Neekendhukuraa_.200.
      @Neekendhukuraa_.200. 27 дней назад

      ఆ దరిద్రపు శ్రీరెడ్డి ఉంటే ఏంటి చస్తే ఏంటి దాన్ని పట్టించుకునేది ఎవడు

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo 29 дней назад +3

    Madam
    Madam vadi thappulu bayataku theesi vadini jailki thondaraga pampandi

  • @sreelakshmiramisetty5848
    @sreelakshmiramisetty5848 Месяц назад +6

    సస్పెండ్ చెయ్యం డీ
    మీరేమీ మహిళలకు చేయడం లేదు

  • @telugupandit
    @telugupandit 25 дней назад +2

    వంగలపూడి అనిత గారు కష్టపడి రాజకీయం లో పైకి వచ్చారు. గంటా శ్రీనివాసరావు ని స్వంత అన్నయ్య గా , అయ్యన్నా పాత్రుడ్ని బాబాయ్ లా, పిల్ అవుతారు. భర్త తో అన్యోన్యం గా కలిసి ఉంటారు. ఎ తప్పు చేయకుండా నిజాయితి గా హోం మంత్రి అయ్యారు.

  • @user-bo5fb8dz7e
    @user-bo5fb8dz7e 24 дня назад

    Exlent home minister for ap

  • @VijayalakshmiVelagapudi-my1oo
    @VijayalakshmiVelagapudi-my1oo 29 дней назад +3

    Madam jagan gadini thondaraga jail loo vayandi ap bhagunthundi madsm meeku all the best

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 2 дня назад +1

    😊😊😊😊😊

  • @laxmigayatri6622
    @laxmigayatri6622 25 дней назад +1

    అమ్మ cotton sarres , kalnkari sarees కట్టండి

  • @user-jk7kp2wz7s
    @user-jk7kp2wz7s 29 дней назад +6

    5సంవత్సరాలు పూర్తి చేసుకొన్న ముఖ్యమంత్రి ప్రజలకోసం పని చేసి వారికి మంచి సెక్యూరిటీ ఇవ్వండి, హాని ఎవరితో ఉందొ రాతమూలకంగా తీసుకోండి

  • @gangaankitha7027
    @gangaankitha7027 9 дней назад

    Miru super medam 😅

  • @sivajee616
    @sivajee616 Месяц назад +2

    Sc mahila minister skill ante Anithammala vundali gani vanithala kaadhu.

  • @syam90909
    @syam90909 Месяц назад +2

    Problem s vunte assembly lo cheppali kani, chavula daggara mataldi palace ki parigedathadu...

  • @madangopaln71
    @madangopaln71 Месяц назад +2

    Veteran TDP MLA Butchaiya chowdhury endha vundhaga vunnadu choodandi, that’s TDP.

  • @srinivasaraovambarelli2930
    @srinivasaraovambarelli2930 10 дней назад

    Mind your words

  • @Mdinesh-w7j
    @Mdinesh-w7j 24 дня назад

    సూపర్ మేడం గారు లాస్ట్ డైలాగ్ దానికోసం ఏమైయినా ఆన్సర్ ఇస్తారు అనుకున్న అలాంటి విషయం మాటాడితే మీ వాల్యూ తగ్గుతుంది

  • @ruthalamurthy9709
    @ruthalamurthy9709 Месяц назад +4

    Madam red 📚 eppudu

  • @padmavathiil5942
    @padmavathiil5942 23 дня назад

    Madam he is Richest person in India...no need to arrange Security.... Ambani.
    Paying his own security salaries..
    So inform Court..we don't waste Public Money..

  • @nageswararaopapineni9448
    @nageswararaopapineni9448 3 часа назад

    ఎవరు ఏముంది అని చెయ్యటానికి... ఎవరూ కర్మలు వారే అనుభవింంచాలి కదా.. ఇక్క్కడివరకు తెచ్చారు శ్రీను గారు.... ఇద్దరు. లో ఎవరు. తక్కువ వారు కాదులే.. మాధురి, వాణి ఇద్దరు శ్రీను కున్న ఆస్తులు కోసమే రోడ్డుకేక్కి పొట్లాడుకుంటున్నారంటే.. అర్ధం ఏమిటి... కేవలము శ్రీను గారి ఆస్తి.. నాకు తెలిసి శ్రీను గారే తప్పు చేసినట్లుగా వుంది ఈ ఎపిసోడ్.... మాధురి గారు .. ఒక్క క్రిమినల్ మైండ్ కాండిడేట్.... వాణి గారికి. కూడా పిచ్చి ఆలోచనలు.. మాత్రమే వున్నాయి.. ఎప్పటికైనా మాధురి గారే డేంజరస్.. కాండిడేట్..... నాకున్న 😂. జ్ఞానము తోనే చెపుతున్నాను.... నిజముగా ఏదైనా ఉంటుంది కాని శ్రీను గారే జాగర్తగా ఉండాలి... ఇద్దరికీ ఏమిటి అవ్వదు.. కాని శ్రీను గారు మాత్రము.... బి కేర్ఫుల్.... అంతే...

  • @PadmajaReddy-j2q
    @PadmajaReddy-j2q 2 дня назад

    Jaganni yendhuku lopala veyyaledhu.

  • @swapnaswapna5173
    @swapnaswapna5173 14 дней назад

    Vijayawada lo disa police station ani boar undhi ... ledhu antunnaru...why?
    Disa app kuda work ayimdhi jagan garu unnapudu

  • @NagarajV.nagaraju-oy4vm
    @NagarajV.nagaraju-oy4vm День назад

    Home minister kaadhu acham naidu curret

  • @srinivasvasamsetty249
    @srinivasvasamsetty249 27 дней назад

    Madam, you got a great opportunity under the visionary leadership of Sh. CBN and Sh. PK. My request for you is please maintain dignity and humility for your position. Be a role model madam. Let your actions speak more than words.

  • @shaikabida8279
    @shaikabida8279 4 часа назад

    మీరు ఏం పీకారు అనే జనానికి అర్థం అయింది లే అమ్మ నువ్వు వెళ్ళిపో మా ఇంటికి

  • @user-dd2iv1ix9n
    @user-dd2iv1ix9n 19 дней назад

    ముందు ముందు మీకు కూడా 2029లో నువ్వు, నీ ముఖ్యమంత్రియేమి, నెర్పుతున్నారో అదే విధంగా చూపిస్తారు.

  • @user-sv2dn1pr3i
    @user-sv2dn1pr3i 29 дней назад +1

    Vilekarulaki kuda. Mike ivvali. Vallu Adige di vinapadatam ledu.

  • @gadiambhica
    @gadiambhica 27 дней назад

    ఏం తో మన్ ది త్త ల్లీలు బాధ 🙏🙏🙏గం జయ్ ని పట్టుకో

  • @umagandham9049
    @umagandham9049 17 дней назад

    Okkarani okkaru vimarsichadam rajakeeyam ante

  • @vgr7155
    @vgr7155 24 дня назад

    Anitha talk about people missing and people whst need you also like Madhuri.so don't point your finger to others be care ful .

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 29 дней назад

    😂😂😂

  • @bnbankuru1576
    @bnbankuru1576 29 дней назад +2

    వివేకానంద రెడ్డి కేసు మోడి ప్రధాని గా ఉన్నంత వరకు తేలదు. మీ టిడిపి గవర్న్మెంట్ అయినా సౌభాగ్యమ్మ గారికి dr. సునితమ్మ పోరాటానికి న్యాయం చేయండి.

  • @indranigangadharabhatla3865
    @indranigangadharabhatla3865 22 дня назад

    Abandalu vesi CBN ni arrest chesaru...gani...chattabadaga akramala casulu unna Jagan ni yemi cheyaleru kada

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 Месяц назад +1

    Anna Vella Cheta matalu tappa yemi chetagadu

  • @gadiambhica
    @gadiambhica 27 дней назад

    అమ్మ మీతో మాట్లడా లి యాల తల్లి నా బాధ చెప్పు కొ వాలి

  • @ramakrishnaraavi1046
    @ramakrishnaraavi1046 Месяц назад +1

    Pelli Cheddamu iddariki

  • @koradasridevi5697
    @koradasridevi5697 Месяц назад +3

    Dayachasi mla post tesi watchman post evvandi madam

  • @satyampillarisetti4172
    @satyampillarisetti4172 Месяц назад +1

    రోజా నీ ఏపుడు అరెస్ట్ చేశారు

  • @lakshmigarlanka7804
    @lakshmigarlanka7804 26 дней назад +1

    మరీ మీకు కూడా jagangaadu అంటే bhayapaduthunnaru కదా మారి వాడిని జైళ్లో పెట్టలేని వాళ్ళు ఇంక టీడీపి ఎంచుకు పవన్ ఎందుకు మీరు జైల్లో పెట్టలేరు కానీ కబుర్లు చెపుతున్నవమ్మ హోం మినిస్టర్ గారు 4:18

  • @mrudulap6997
    @mrudulap6997 29 дней назад +1

    Madam nijalu cheppandi

  • @chanamoluanita8841
    @chanamoluanita8841 29 дней назад +1

    మాకోసం మీకు పోస్ట్ ఇచ్చామా జగన్ సుప్రభాతాన్ని వినడానికి లా ఉంది pl take it seriously (before you r attitude follow)

  • @kumarisuribabu48
    @kumarisuribabu48 Месяц назад +1

    Jagan vunnappude Disha pani cheyaledu

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 Месяц назад +1

    Memu call cheste lift cheyaledu...

  • @user-dd2iv1ix9n
    @user-dd2iv1ix9n 19 дней назад +2

    మరీ నారా చంద్రబాబు నాయుడు, ఎన్నో పాపాలు చేశాడు, ఆ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అమరావతి రాజధాని పేరుతో వేల ఎకరాల భూమిని దోచిన వాడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఓటుకు నోటు అలవాటు చేసినోడు,
    పేదలకు సంక్షేమ పథకాలు యెందుకు ఇవ్వాలని హీనంగా మాటలడినవాడు. నీచుడు మీ చంద్రబాబు నాయుడు.BC, సుప్రీమ్ కోర్టు జడ్జీ లుగా పనికి రారు అనీ ఎగతాళిగా మాటలాడినవాడు. మీ దిక్కుమాలినముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు. పరిపాలన చేయటం చేతకాని వాడు.
    పేదవాడి కిఇంగ్లీష్ చదువు లేకుండా చేశాడు.
    పేదవాడికి తెలివి తేటలు పెరగకుండా చేస్తున్నాడు. తల్లీ. మాజీ పంతులమ్మ.
    రాజకీయాలలో ఇలాంటి
    చెత్త నాయకుడు ఉండకూడదు. భారత్ దేశంలో ప్రమాదం.
    నారా చంద్రబాబు నాయుడు అనే రాజకీయ నాయకుడు, ఓటుకోసం సార సుక్క, మందు మాంసము, డబ్బు ఇవి అన్నీ నేర్పాడు మీ చంద్రబాబు నాయుడు. సంగతి అందరికి తెలిసిందే, నీకు కళ్ళనిండా పసుపు కనపడుతుంటే, మీ EVM టాంపరింగ్ బ్యాచ్ అధికారంలోకి వచ్చింది మొదలు అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు హింసలు హత్యలు మానభంగాలు విధ్వంసాలు బాగా పెరిగిపోయాయి. నీకు కనపడదులే.
    EVM లతో మోసం చేసి గెలవకపోతే మీ నారా చంద్రబాబు నాయుడు గుండి ఆగి చచ్చిపోయేవాడు. మీరు నిజాయితీగా ఉండి ఉంటే. జై జగన్ అన్న.
    ❤ జై జగన్ ❤ జై, జై, జగన్.❤❤K.S.R.

  • @eswarichipala6583
    @eswarichipala6583 24 дня назад

    Firyadu andukoni pakkana padestunaru assalu pattinchukovtledu vizag disha lo

  • @user-ed2fi8sj5e
    @user-ed2fi8sj5e Месяц назад +3

    Accident chesina Madhuri, meeda case enduku file cheyyaledu enka ? Matladite Jagan gunrinchi enduku matlathundi HMamma...

  • @Fire3674
    @Fire3674 26 дней назад

    Anitha madam namasthe hosanna ministries johnwesley rjy lo mosalu darunalu chesthunnadu athani meeda drusti pettandi

  • @RAJESHKUMAR-hj3do
    @RAJESHKUMAR-hj3do 26 дней назад

    Prajalu Mamuluga thannaru jagani...
    Kukkani kottinattu kodatharu anta prajalu

  • @Mdinesh-w7j
    @Mdinesh-w7j 24 дня назад

    ఎందుకు మేడం గారు జగన్ గాడు వేస్ట్ వాడికి మళ్ళీ హై సెక్యూరిటీ నా

  • @manikumari1472
    @manikumari1472 24 дня назад

    Nuvvu mundu mee aayana daggaraku velli neethulu matladu

  • @venkateshm3451
    @venkateshm3451 26 дней назад

    Home minister ga meru waste madam

  • @ramasubbareddym3878
    @ramasubbareddym3878 29 дней назад

    Mirumemediyalunauukotanikesaripotundiprajalanueppudupattincukuntaru

  • @user-gh7yt5ke5n
    @user-gh7yt5ke5n 27 дней назад

    Policelaku salari penchatledu madum . Veella kante takkuva job chese variki lakhs lo jeethalu istunnaru .

  • @munjetishashi1161
    @munjetishashi1161 Месяц назад +1

    Meadem meeru jagon ni emi cheyyeleru, aeina thappuledu aeina nannu emaina cheyyendi ante sollu matalu etandi

  • @NagarajV.nagaraju-oy4vm
    @NagarajV.nagaraju-oy4vm День назад

    Goritaku abba

  • @ChintuAtchutarao-l8q
    @ChintuAtchutarao-l8q 29 дней назад +1

    Neevu hemomensitryava

  • @bantukrishnarao
    @bantukrishnarao 22 дня назад +1

    అత్యంత దారుణమైన పాలన చేస్తున్న కూటమి home

  • @PTS-y2021
    @PTS-y2021 Месяц назад +1

    First CBN veyyi NTR chanipovadaaniki kaaranam thane kada

  • @Sam-lq5go
    @Sam-lq5go 29 дней назад +1

    Jagan gadini lopalaya veyandi madam garu

  • @ravindrababu-mc8of
    @ravindrababu-mc8of 28 дней назад

    Thamru sandhrbhanni batti donga hamilu ichi sandhabhanni batti hamilù vizag samudram lo kalipara?

  • @amarnathreddy5718
    @amarnathreddy5718 25 дней назад

    Ninnu tannakunda chusukomma