బీజేపీకి నా క్రూరత్వాన్ని చూపిస్తానంటున్న జగన్ రెడ్డి | Prime Time Debate on Tirumala Laddu | Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 17 ноя 2024

Комментарии • 198

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 Месяц назад +53

    జగన్ మోహన రెడ్ది చాలా ఈజీ గా తీసుకున్నాడు AP ప్రజల్ని.. ఇంకా ముప్ఫయ్ ఏళ్ళు పాతుకు పోతానని వూహల్లో మునిగి , చంద్రబాబు ముసలోడు అయి పోయి నన్నె్మీ చేయలేడు అని విర్ర విర్ర విర్ర వీగాడు.. అన్ని దుర్మార్గాలు చేసాడు.. దేవదేవుడు తో కూడా గేమ్ ఆడి , సూపర్ స్వామిని దేముడి ఎదురుగా పెట్టి సూపర్ స్కామ్ చేపించాడు..స్వామి వారు జగన్న్ని 111 నామాల తో సత్కరించాడు...

    • @munagavalasaprabhavathi1797
      @munagavalasaprabhavathi1797 Месяц назад +3

      Asalu vishayamentante sir yesu matrame devudu mana devuduu devude kadu ani ela antaro ala jagan devudilaa feel ayi oka raju anukoni rastram mottam tanai vundaalane ala yekkada padite akkada photos pettukuni vundevadu ado phsyko izam sir vadi moham lo adi ckearga kanipistundi

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 Месяц назад +21

    న్యాయం, ధర్మం, మతం అనే వాటికి బద్ధ వ్యతిరేకి జగన్ పాలనలో జరిగిన ఘోరాలలో తిరుమల లడ్డూ అపవిత్రం చాలా చాలా పెద్ద నీతిమాలిన ఘోరం... ఆ దేవ దేవునితోనే ఆటలాడారు... స్వామి వారికి పవిత్రంగా సమర్పించే ప్రసాదం ఇలా తయారు కావడం చాలా అన్యాయం... కోట్లాది హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తీసిన వై చి పి ప్రభుత్వం... వై చి పి అధినేత మరియు ఇతర వై చి పి నాయకులకు పుట్ట గతులు ఉండవు... వారికి ఎంతటి శిక్ష విధంచినా కూడా అది తక్కువే... ఒక ఆర్థిక ఉగ్రవాది, ఫాక్షణిస్ట్ మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకునికి ఇదేమంత పెద్ద విషయం కాకపోవచ్చు కానీ హిందూ మతస్థులకు మాత్రం ఇది తీరని ఆవేదన... తాము చేసిన ఈ సిగ్గుమాలిన పనికి వై చి పి నాయకులు అందరూ ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలి.... తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం ముందు గుంజీళ్ళు తీయాలి... వై చి పి అధినాయకుని ఈ రాష్ట్రం నుండి బహిష్కరించాలి... అసలు అటువంటి వాడిని గత అయిదేళ్ల కాలంలో ముఖ్యమంత్రిని చేసిన ఆంధ్రులు మొత్తం వారి పాప పరిహార్థం చేసుకోవాలి

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 Месяц назад +6

    సంప్రొక్షణ చేయాలి..
    ప్రముఖ దేవాలయాల్లో శాంతి చేయాలి..
    దోషు లందరీ ని శిక్షించాలి..

  • @saikumargajula9814
    @saikumargajula9814 Месяц назад +30

    స్వరూపనంద స్వామి బతికే ఉన్నాడా లేడా. విలేకర్లు కలిసి అడగాలి.

    • @sahadevarao4399
      @sahadevarao4399 Месяц назад

      Vaadu kuroopa nandha swamy ycp swamy block tickets amme vadu swarupa Nanda waste fellow

    • @vasud1995
      @vasud1995 Месяц назад

      GOVT should enforce law to discourage the misuse of the titles "swamy" and "saraswathy". He should be called as Swaroop of vizag only.

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 Месяц назад

      Vaadi brathuke oka dhopidi mayam vaadendhuku kanipisthaadu

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Месяц назад

      Dharma bakshana chesina vedhava, papamu saminchukaka

  • @suryanarayanakandepu3059
    @suryanarayanakandepu3059 Месяц назад +12

    Lord balaji gave power to nda govt to get justice for him

  • @SubbaraoNalam
    @SubbaraoNalam Месяц назад +10

    సత్యమూర్తి గారి డిబేట్ చాలా బాగుంది

  • @sankararao9773
    @sankararao9773 Месяц назад +19

    ఇది రాజకీయ వివాదం కాదు రాజకీయం వైపు నెడుతున్నారు దీని గురించి భారతదేశంలో అందరికి తెలుసు కానీ BJP పెద్దలు ఎందుకో ఆలోచిస్తున్నారు దత్తపుత్రుడు కదా

    • @sudheerk67
      @sudheerk67 Месяц назад +1

      ఔను రాజకీయం వైపు అందరూ నెడుతున్నారు. మీరు మాత్రం బీజేపీ మీద నెట్టడం, రాజకీయానికి సంబంధం లేదు. అంతేనా?
      Hipocricy కి పెద్దన్నలా ఉన్నారే!

  • @tadikondasitakalyani7191
    @tadikondasitakalyani7191 Месяц назад +10

    Super గా చెప్పారు

  • @puligakondalrao6662
    @puligakondalrao6662 Месяц назад +13

    Sir jagan mohanreddy పాకిస్తాన్ ugrawadhi అర్జెంట్ గా జైల్లో పెట్టండి ఇప్పటికే లేటయ్యింది

  • @manoharyadav7495
    @manoharyadav7495 Месяц назад +14

    ఈ సుబ్బి రెడ్డీ అయ్యప్ప స్వామి ప్రసాదం లో కూడ ఏదో చేసువుంటాడు. అయ్యప్ప స్వామి గుడిలో కూడా టెస్ట్ చేయాలి గురు స్వాములు.

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 Месяц назад +7

    జగన్ మరియు అతని అనుచరులు చేసిన అరాచకాలు ఎన్నో దానికి వారికి తగిన శిక్ష పడాలి లేకుంటే ప్రజలకు పాలకులు మరియు వ్యవస్థల పై ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పొతుంది.

  • @swamymtm9273
    @swamymtm9273 Месяц назад +20

    బ్రహ్మోత్సవం లలో జాగ్రత్తగా ఉండాలి. జగన్ రెడ్డి కక్ష తీర్చుకుంటాడు. ఏదోరకంగా దెబ్బ తీయాలనుకుంటాడు

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 Месяц назад +15

    Why Modi&Amithsha are not Comenting on this Cruel Act of Jagan .Are they still giving support to Jagan?

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 Месяц назад

      Beyond any doubt whatsoever, YSJMR WILFULLY COMMITTED HEINOUS CRIME AMOUNTING TO SACRILEGE, DESECRATION & DEFILING OF BHAGWAN OF THE UNIVERSE - THE LIVING GOD OF PLANET. SO YSJMR & HIS GANG CAN LEISURELY THINK WHAT SHALL BE THE PUNISHMENT THE GOD & GOVERNMENT ARE GOING TO SLAP ON HIS AND HIS COHORTS' HEADS. SIT BACK & CRY THE GANG.

    • @nagavallymaddala590
      @nagavallymaddala590 Месяц назад

      Yes, they did not say a word, u tube made some fake news titles. todudongalu, so, gapchip

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +7

    Let us all pray PAVURALA GUTTA for immediate action😂😂😂😂

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb Месяц назад +6

    We must record all calls by Jagan and KCR and Co.

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 Месяц назад +2

    చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు అండి వేంకటేశ్వర స్వామి వారు చంద్రబాబు కి నమ్మకం లేకపోవడం ఏమిటి

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 Месяц назад +11

    వాళ్ళకు నిజాయతీ లేదు!

  • @shreedevis8192
    @shreedevis8192 Месяц назад +3

    ఆంధ్రులు ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు. ఆదరించి అన్నంపెట్టి జాలి ప్రేమ చూపిస్తారు మోసపోయాము అనిపిస్తే ఎంతటి రివర్స్ గిఫ్టు నైనా ఇవ్వడంలో కూడా ప్రపంచంలోనే ఫస్టు. నమ్మితే ఆకాశానికీ నమ్మక ద్రోహంచేస్తే పాతాళానికి తొక్కుతారు ఐకమత్యం లోనూ ప్రపంచానికి నం.వన్నే.

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 Месяц назад +1

    ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు అన్నట్లు ఎన్ని గంగల్లో ములిగితేమటుకు క్రీష్ఠియన్ హిందువు ఎలా అవుతాడు?

  • @sreenivasamurthysonduripan9433
    @sreenivasamurthysonduripan9433 Месяц назад +3

    CBI enquiry cheyyali

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 Месяц назад +9

    They YSRCP lofars might have matashed Adharmareddy....

  • @RaviNalluri
    @RaviNalluri Месяц назад +1

    TOTAL POINTS Points ASKING me get 🙏🙏🙏😻

  • @kumaraswamiraja6885
    @kumaraswamiraja6885 Месяц назад +2

    Super explanation sir

  • @RaviNalluri
    @RaviNalluri Месяц назад +1

    it's correct amma example exllent 👌👌 THANKS 🙏 MADAM EXCELLENT Example THANK you madam speech example exllent 🙏🙏🙏 THANKS 😢😢😢 CHI CHI ROGA AMMA SPEECH VERY VERY VERY THUTHU MADAM Super superb speech Anna example exllent 🙏🙏🙏💯

  • @drtprchowdary266
    @drtprchowdary266 Месяц назад +6

    It is the responsibility of all Hindus to protect their religion from these henious criminals like Jagan & Co.

  • @Pinaki479
    @Pinaki479 Месяц назад

    నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ దెబ్బతో జగన్ అనే వాడి పీడ ఈ రాష్టానికి శాశ్వతం గా విరగడ అయిపోయినట్లే.

  • @kesavarao297
    @kesavarao297 Месяц назад +4

    They started the adyatmica vidhvamsam at Ramatirtham and gave an end at Ramajanmaboomi.

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 Месяц назад +11

    TTD board ని మొత్తం మార్చాలని వినతి

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +4

    Any arrests so far??? It's strange YVSR went to court😂😂😂😂

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d Месяц назад

    అసలు కల్తీ సరకులు సప్లై& వాడకం ఒక పెద్ద నేరం..ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్.క్రింద.కేసు వెయ్యాలి..

  • @shyamasundarchelluru8788
    @shyamasundarchelluru8788 Месяц назад

    ఇప్పటికైనా దత్తపుత్రుడి నైజం బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటే ఏపీకి మేలు చేసినట్లే!

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 Месяц назад

    Murthy sir feeling guilty facing govinda picture 😢😂in my puja room

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 Месяц назад

    ❤Durga madam garu

  • @SambaMurty-m1k
    @SambaMurty-m1k Месяц назад

    చాలా మంచి విశ్లేషణ చేసారు సార్ వాడి పాపాలు పండాయి

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 Месяц назад

  • @sarsarma5765
    @sarsarma5765 Месяц назад

    తిరుమల విషయంలో అప్పుడు పని చేసినటువంటి పెద్దలందరినీ లోపలేసి విడివిడిగా తన డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ల నోటితోనే అన్ని విషయాలు బయటకి కట్టించాలి అది ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని

  • @chintakatyayani
    @chintakatyayani Месяц назад +1

    B. J. P sirs ra ajatulu jaggu gadhi meda vadade sir🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saravananaykar357
    @saravananaykar357 Месяц назад

    Sathya sir super

  • @RaviNalluri
    @RaviNalluri Месяц назад

    MADAM INTERVIEW Report EXCELLENT Example THANK you madam speech example😂😂😢😢😮😮😅😅

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 Месяц назад +1

    "కలుషిత మైన లడ్డూ తింటే చచ్చి పోయార" అని అడిగే వాళ్ల కు ప్రశ్న: "ప్రసాదం జగన్ ఎందుకు తినడు?? తింటే చచ్చి పోతాడా??

    • @Pinaki479
      @Pinaki479 Месяц назад +1

      👏👏👏👏👏

  • @radhikavikram9510
    @radhikavikram9510 Месяц назад

    👍👍👏👏👌👌💖

  • @sivabatta8801
    @sivabatta8801 Месяц назад

    40 సార్లు వెళ్లిన అక్కడ ఏమి చేస్తున్నారో ఆలోచన రాలేదా....

  • @sambasivaraomaroutu6260
    @sambasivaraomaroutu6260 Месяц назад +1

    Bjp ముద్దుబిడ్డ జగన్ రెడ్డి ఎన్క ఏమి పీకుతారు అతన్ని

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d Месяц назад

    Lord Balajee...for all Hindus...

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 Месяц назад +5

    బీజేపీ పూర్తిగా కనుమరుగు అయితే మన దేశం పూర్తిగా బాగుపడుతుంది.

    • @satyanarayanaguda4848
      @satyanarayanaguda4848 Месяц назад

      NO. IF BJP LOSES THIRUPATHI THIRUMALA WOULD BE V.CAN AND M.KA. RECORD THIS FOR YOUR RECORD.
      IF BJP ARRESTS JAGAN ETC. ALL YOU VOTERS GIVE 175 SEATS YSJMR. OK. FOR HINDUS OF TELUGU STATES CASTE AND SYMPATHY IS MORE IMPORTANT THAN BEING HINDUS. BEING HINDU IS A GREAT FORTUNE, UNDERSTAND VOTERS.

    • @mandalaprabhakar8307
      @mandalaprabhakar8307 Месяц назад

      అప్పుడు భారతీయులు అంతా ముస్లిమ్స్ ఇంకా క్రిస్టియన్స్ గా మారి హాయి గా ఉండ వచ్చు కదా బ్రదర్
      సిగ్గులేకుండా సనాతన ధర్మం ను కాపు డు తున్న BJP ఉండ కూడ దని కోరుకుంటూ న్నావా నువ్వు

  • @srharikrishn1551
    @srharikrishn1551 Месяц назад

    Satyamurthy sir ,durga medam baga chepparu enquiry tappakunda jaragali

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +2

    Abdul Rehman Dairy, Beef, Pork and Meat Products are the suppliers of ghee😂😂😂😂😂

  • @kgnismail7681
    @kgnismail7681 Месяц назад

    Satya prasad garu meeru cheppinavanni chala correct. Jagan ane nathi vedhavani andhra nunchi tharimikottali.

  • @gopalarao4401
    @gopalarao4401 Месяц назад

    ఒకమూల దేశంలో అన్ని సరుకుల రేట్లు రాకెట్ లా దూసుకుపోతుంటే రోజూ, లడ్డుకి వాడే అవునేయ్యి మాత్రం మన హీరోగారికి ₹320 ఇస్తున్నారు. బయట ప్రజలు ₹800/=కేజీ కి కొంటున్నారు.

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool Месяц назад

    జగన్ గాన్ని వదలకూడదు

  • @govindankanchi8379
    @govindankanchi8379 Месяц назад +1

    Sir old supplies stored sheds may set fire soon.. can you protect & save evidences please

  • @vadlamohan
    @vadlamohan Месяц назад

    ఎవరెవరికి ఎన్ని సూట్కేస్ లు ఇచ్చాడొ వారిని బ్లాక్ మెయిల్ చెయడానికి పూనుకొన్నాడు

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 Месяц назад +1

    What about ghee quality in preparation of laddu prasadam in other holy temples. Plz investigate.

  • @RanganayakammaYendapally-gr3bd
    @RanganayakammaYendapally-gr3bd Месяц назад

    Lakshmi parvati vade bhasha darunam

  • @shreedevis8192
    @shreedevis8192 Месяц назад

    అవగాహన లేకపోవడం కాదు బలుపు. కలరా వచ్చి ఎవరూ ముట్టుకోకుండా ఈగలు దోమలు పురుగులు పడి చావాలి.

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl Месяц назад

    ఇంకా క్రూరత్వం మిగిలిందా ,ఈసారి మానవజాతి నే లేకుండా చేసేలా క్రూరత్వాన్ని training చేసుకుంటున్నారా.

  • @ramanakumarchv
    @ramanakumarchv Месяц назад

    ఇప్పుడు తింటానికి ఏమీలేదు. కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే ఏం పని లేదా అంటారు

  • @advsnraju
    @advsnraju Месяц назад

    ఇక్కడ ఉత్తర ప్రదేశ్ లో కట్టర్ హిందువులు అందరూ మన ఆంధ్రప్రదేశ్ పైన చాలా కోపంగా ఉన్నారు. నాకు తెలిసిన చాలా మంది నన్ను ప్రశ్నిస్తున్నారు. ఇంచుమించుగా గత అయిదు సంవత్సరాల నుండి నేను తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళలేదు. కేవలం జగన్ రెడ్డి లాంటి క్రూరుడు టీటీడీ నీ పూర్తిగా నిర్వీర్యం చేసే ఆలోచన లో ఉన్నాడు అని నేను ఆనాడే గుర్తించాను. నేడు ఒకటి ఒకటిగా బయటికి వస్తున్నాయ్. వీఐపీ దర్శనం పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఒక్కటి ఏమిటి చాలానే ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం తిరుపతి లో అన్యమతస్తులను తిరుపతి లో విధుల నుంచి తొలగించాలి. అన్య మతస్థులు ఎవరైనా ముందుగా వేంకటేశ్వర స్వామి పైన భక్తి భావం ఉందని నియమాన్ని పాటిస్తూ అంగీకార పత్రం పైన సంతకం చేయాలి.
    తిరుపతి కి సప్లై చేస్తున్న మెటీరియల్స్ అన్ని హిందువులు నుంచి సేకరించాలి. వీటికి సంబంధించి సరైన విధి విదానాలు తీసుకురావాలి.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +2

    Sadhus of Himalayas are particiiated in Ayodhya temple inaugural function😢😢😢😢😢😢😢 Definitely they will curse the culprits😂😂😂😂

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d Месяц назад

    ఇంకా.వదిలిపెడితే BJP Party తుడిచి పెట్టుకు పోతుంది...

  • @lakshmiboddana1737
    @lakshmiboddana1737 Месяц назад

    Political Analyst/ Sr.Journalist ఈ రెండింటిలో ఏదో ఒకటి సరిపోతుందేమో madam?

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d Месяц назад

    భక్తుల.మనోభావం మాత్రమేగాని భగవంతునికి అపచారం చేసారు అని చె ప్ప లేదు...ఎందుకు??

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Месяц назад

    దుర్గ గారు సత్య murty గారు MEERIDDARU తిరుపతి Laddu Gurinchi wonderful explain about on జగన్ మోహన్ రెడ్డి gari cruelty cruelty mind alochana correct correct correct

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 Месяц назад

    పాముకు పాలు పోస్తే తిరిగి మనల్నే కాటు వేస్తుంది, దత్తాపుత్రుడు విషయం గురించి BJP ఏ నిర్ణయం తీసుకుంటుంది.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад +2

    Swaroopa may also be a Christian 😂😂😂

  • @nagarajachetty8962
    @nagarajachetty8962 Месяц назад +2

    All are non vegetarians those are eaten tirumala laddu during jagan ruling in AP

  • @srinivasvemula3058
    @srinivasvemula3058 Месяц назад

    ధర్మారెడ్డి ఎక్కడుంటాడు కేంద్ర పెద్దల దగ్గర వుంటాడు

  • @murthyvadapalli8875
    @murthyvadapalli8875 Месяц назад

    ఏమీ లేదు ఈ వివాదం కోర్టు కు వెడుతుంది. ఓ పడివాయిదాలో వంద వాయిదాలో కోరుతారు. ఇంకా ఇంతే సంగతులు. పరిష్కారం అయ్యిపోయి నట్లె.

  • @tsvdiwakar4851
    @tsvdiwakar4851 Месяц назад

    Check gold ornaments if available in toto, check the quality

  • @venkatarajubhavaraju8778
    @venkatarajubhavaraju8778 Месяц назад

    Jalaganna, Dharna reddy, Subba reddy, Karunakara Reddy main culprits

  • @prakasarao5543
    @prakasarao5543 Месяц назад

    ఈవిషయంలో తిరుపతి దేవుణ్ణి కించపరిచేవిధంగా మాట్లాడిన వెధవల మీద కఠినంగా చర్య తీసుకోకపోతే సమస్య జటిలమౌతుఃది , వేంకటేశ్వరుని పై. ప్రతి వెధవా కామెంట్ చేస్తాడు . భక్తుల మనోభావాలను కించపరచేలా ప్రవర్తించిన అందరిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రోత్సహించినట్లే .

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 Месяц назад

    YVSR stated that Ghee bought at ₹ 1,660 from Rajasthan 😂😂😂

  • @sakthiss999
    @sakthiss999 Месяц назад

    No problem. Don't purchase laddu3. Why unnecessary debete.

  • @dhanammavennapusa4903
    @dhanammavennapusa4903 Месяц назад

    జగనౌకితెలిశినంతభీజేపీవరికితెలియకనేజగనౌఇనిరోజులులోపలకిఫోకుండాఉనౄడువివేకాకేసులడులోకలౌతీలోనైతేనేమీవెంకనౄఛేతిలోదోరికేడుఆయనేఛూఛుకోంటాడు🎉🎉😢

  • @manchirajusatyanarayanarao7427
    @manchirajusatyanarayanarao7427 Месяц назад

    శ్రీవారి లడ్డు విషయములో ఎవరు తప్పుగా మాట్లాడిన తప్పుగా ప్రవర్తించిన వాడు సర్వ నాశనమే. హిందూ పుట్టుక పుట్టిన ప్రతివాడు రాజకీయాలకు లతీతంగా ఉండాలని నా వినయపూర్వక విజప్తి.

  • @badarikonakalla2284
    @badarikonakalla2284 Месяц назад

    ప్రభుత్వాలు నిర్వహిస్తున్న అన్ని హిందూ దేవాలయాలలో ప్రభుత్వోద్యోగుల నిర్వాకం ఎన్నో దశాబ్దాల నుండి ఈ జంతువుల కొవ్వుతోనే 'లట్లు హల్వాలు చేస్తూనే ఉన్నారు 30 సం|| క్రితం అన్నవరంలో ఇదే మోసం బయటపడినా ఏమి చర్యలు జరుగలేదు. ఈ జంతువుల కొవ్వు ఆవు నెయ్యిలాగా పచ్చగా ఉంటుంది దీనిని సాధారణ మానవులు తెలుసుకోలేరు ఎందుకనగా ఈ రొవ్వుని చిన్న చిన్న పాకెట్లలో అమ్ముతారు దీనిని కొన్న వారు ఎవరూ వంటలలో వినియోశించకుండా యజ్ఞాలలో హోమాలలో అన్ని కంటే ముఖ్యంగా శవదహనాలలో వాడుతున్నారు. మన అతి నమ్మకాలని అందరూ సొమ్ము చేసికొంటున్నారు దొరికినవాడు దొంగ దొరకని వాడు దొరల కి మల్లే ఈ దరిద్రాన్ని యోగీ లాంటి పాలకులు మాత్రమే నియంత్రించగలరు. అందాక మన ఖర్మ ఇంతే

  • @SangeetaBharati045
    @SangeetaBharati045 Месяц назад

    Adharma Reddy.

  • @guttanarasimharao1777
    @guttanarasimharao1777 Месяц назад

    Pl show those culprits photos, who comments bad on Laddu issue. We are fallowing your channel mostly.

  • @veerrajusimhadri2058
    @veerrajusimhadri2058 Месяц назад

    Money that matters, jagan encased his power

  • @durgaprasadsatagopam34
    @durgaprasadsatagopam34 Месяц назад

    మత గ్రస్తులకు పదవిలు
    ఇవ్వకూడదు...
    దేవాలయంలో ఉంచకూడదు.. ముఖ్యమంత్రిగా చేయకూడదు. మంత్రులుగా చేయకూడదు ..
    ప్రజలు ఎవరు కూడా ఎన్నుకో కూడదు
    వీరందరి కూడా దూరం పెట్టాలి
    ఈ దేశాన్ని నుండి బయట పంపించాలి ..
    ఈ దొంగలకి ఉంచిన సరే ఈ రాష్ట్రాన్ని అమ్మేసి నాయకులు.. దుర్మార్గులు లక్షల కోట్లు దొంగలు.. అలాంటి దొంగలకి పదవులు ఇవ్వడం... మత గ్రస్తులకు ఎన్నుకోవడం మనం చేసే తప్పు....

  • @vinaykumar-ew3jr
    @vinaykumar-ew3jr Месяц назад

    Jagan has to close YSRCP and join Sonia brogade or some religious group.

  • @ravindrababuchirumamilla1577
    @ravindrababuchirumamilla1577 Месяц назад +3

    First this swaroopananda swamy should be brought in to this incident why this swaroopananda swamy opens his mouth and talk about this adulterated TTD laddoo prasadam with fig fat, buffalo fat, fishoil in the cow ghee.

    • @vvskondapalli7676
      @vvskondapalli7676 Месяц назад

      వాడే ఒక vedhava. Vedhavala గురించి ఇంకొక vedhava యేమీ, యెందుకు మాట్లాడుతాడు

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Месяц назад

    జగన్ రెడ్డి నిజంగానే అత్యంత క్రూరుడు. వీడిపై బిజెపి వెంటనే తగిన చర్య తీసుకుని ఎంత త్వరగా లోపలికి (జైలు) గాని బయటకు (పైకి) గాని పంపిస్తే అంత మంచిది; లేకుంటే నిజంగానే తన క్రూరత్వాన్ని చూపించి ఇంకా ఎంతో వినాశనాన్ని సృష్టించవచ్చు. చివరకు నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే. కాబట్టి మోడీ గారూ దయ తలచి జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయించి, జైల్లో పెట్టించి ఆంధ్రప్రదేశ్ ను కాపాడండి.

  • @wvkmurthy5115
    @wvkmurthy5115 Месяц назад

    జగన్ నాన్న రాజశేఖరరెడ్డి వెంకటేశ్వరస్వామికి ఉన్నది ఏడు కొండలే అని మాట్లాడి ఎమైనాడో అదే పరిస్థితి జగన్ కి పట్టితే ఆశ్చర్య పడాలిసినది లేదు.

  • @sureshe2775
    @sureshe2775 Месяц назад

    ఇవన్నీ సరేగాని మీరు బాగా చెప్పినారు డిబేట్లో, కెసిఆర్ కేటీఆర్ మళ్ళా జగనే వస్తాను వస్తాడు అన్నారు ఈ విషయం గురించి వాళ్లిద్దరూ ఎందుకు మాట్లాడలేదు యాదాద్రి వాళ్ల ప్రభుత్వంలో కదా డెవలప్ అయింది మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు జగన్ చేసింది పనికి

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 Месяц назад

    దుర్గ గారు Subbareddy గారు VERRIDDARU బయటకు vaste ప్రజలు RALLATHO కొట్టి CHAMPUTARU

  • @poornajavvadhi9661
    @poornajavvadhi9661 Месяц назад

    Yentamandini Vadero Ma X, Cm Garu Cheppali

  • @NaishadhamRamakrishna
    @NaishadhamRamakrishna Месяц назад

    Satya Murthy garu Y.S. Jagan henceforth should not be allowed in any of the Hindu temples in the entire world. He and his family/relatives and entire Christian and Muslim community should be abandoned entry with immediate effect, except a few who whole heartedly give declaration that they have faith in that God/Goddess. Now on entire Hindu Community as a whole should revolt against this endowment act and see that it is banned. Let us all fight for the genuine cause.

  • @SrilakshmiBhamidipati-w5d
    @SrilakshmiBhamidipati-w5d Месяц назад

    మోది.గారికి మత్తు వదలాలి.. జగన్.మీద.అంతా ప్రేమేందుకో?? దీంతో మోడీ గారికి పదవి పోయే కాలం వచ్చింది..

  • @prahaladaraomulugundam5719
    @prahaladaraomulugundam5719 Месяц назад

    If founn guilty punishment shhouldnit be one ruppee
    Fine or punishment till court raises for the day.

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl Месяц назад +5

    Fraud by jagan co. Save sanatana dharma

  • @RanganayakammaYendapally-gr3bd
    @RanganayakammaYendapally-gr3bd Месяц назад

    Anic avutunnaru

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 Месяц назад +2

    No lenience at all on the perpetrators both by central govt and state govt !An early action is required !

  • @ravindrababupasupuleti6106
    @ravindrababupasupuleti6106 Месяц назад

    Why oosaravelli is not come out from Rajahmundry?

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 Месяц назад

    Rujuvu,Kadamma.eeksunupodiginchuthunnarekani.panishment,jolikipovadamuledu.Chivriki,Dilute,chestharu.sathymurthigaru,Correctga,chepparu.

  • @apjdpetsandfunnyvieod3912
    @apjdpetsandfunnyvieod3912 Месяц назад

    Vallacheathathinipinchali

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 Месяц назад

    Exactly sir TTD lo jarigina laddu lo jarigina kalthi ki purthiga ex govt involvement undi anedi lab tests dwara telusindi. Venkateswara swamiki 7 kondalu yenduku annadu ayana koduku swamivari laddu ki inthakharidaina neyyi yenduku Ani kalthi cheinchadu. Athani govt chesindaniki. Swami vese siksha kuda manam chustamu... Om namo venkatesaya😊

  • @pavangraphics6322
    @pavangraphics6322 Месяц назад

    15:48

  • @vinaykumarshetty1345
    @vinaykumarshetty1345 Месяц назад +1

    Emi peekaledu vadu
    Modi is hero

  • @chitchatter-ib4fl
    @chitchatter-ib4fl Месяц назад

    I said the same thing about jagans visit to tirumala. I was there on swamy visit. He was just fooling public.