హలో బ్రదర్. చాలా రోజులు అయింది మీ వీడియో లు చూసి. ఇన్ని రోజులు చాలా బోర్ ఫీల్ అయ్యాను.ఎప్పుడు మీ వీడియో వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ వున్నాను. మీ కేబిన్ సీన్ చాలా చాలా బాగుంది. వేరీ నైస్. ఓకే బ్రదర్ బెస్ట్ అఫ్ లక్ /హేపీ జర్నీ ధన్యవాధ్ రమణ కొత్తగూడెం.
మహేష్ బ్రదర్ పెళ్లి కుదిరింది కావచ్చు ,అందరికీ చెబితే తెలిసినవాళ్లు ,శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి ఇబ్బందులకు గురి అవుతారని చెప్పేసి , పెళ్లి చేసుకున్నాక అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడేమో అని అనుకున్నాను ❤😍 నేను మాత్రం కచ్చితంగా ఇదే అనుకున్నాను❤ మీరు వీడియోలు అప్లోడ్ చేయకపోయేసరికి, నేను ఎన్నిసార్లు మీ ఛానల్ ఓపెన్ చేసి చూశానో , అది నాకు మాత్రమే తెలుసు 😍❤
అన్నా నీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం నువ్విలా చేస్తే నీకు వ్యూస్ చాలా తగ్గిపోతాయి అది గుర్తుపెట్టుకో అన్న జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న❤❤
మీ వీడియోస్ కోసం చాలా రోజులు నుంచి వెయిటింగ్ మహేష్ బ్రో ఎలా ఉన్నారు యాదన్న గారు ఎలా ఉన్నారు మీరు మంచి గా ఉండాలి ఇంకా మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤జై శ్రీ రామ్❤❤❤❤
అన్న నువ్వ you tube channel పెట్టింది డ్రైవర్లు కష్టాలు చూపించడానికి అనీ చెప్పినవు కథ . డ్రైవర్ లు అందరు ధర్నాలు చేస్తుంటే నువ్వు బండి నడుపుతునవ్ కరక్టేన.
సోలాపూర్ నుంచి నాసిక్ వరకు రోడ్డు చాలా బాగున్నాయి నాసిక్ నుంచి మనం బయటకు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ చిన్న చిన్న రోడ్ల నుంచి వచ్చిన మనం రోడ్డు గురించి కనుక్కోవాలి
nenu 70k subscribers unapudu ne channel ni subscribe cheskuna adhe roju ankuna ne content ki 1 million reach avthav thondharlo ani. happy to see you reached 1 million. congrats thammudu
Anna nuvu zaheerabad nundi Vellavu Anna kani ni mundu video lo kanisam nenu bider Leda basavakalyan nundi velthunna ani information ivvaledu Anna ni videos ku big fan Anna ninnu kaludam anukunna naku theliste Anna ninnu matram thappaka kalustunde Anna I miss u Anna 😢
1 m subscribers family thank you so much everyone ❤️🙏
Anna wait for 1 and half million
Congratulations 🎉 brother 🛕🤲💐
మహేష్ అన్నా nashik లో ekada పోతున్నావ్ అన్న
videos eye bro eni rojula mamulni chala badha pedthunav bro
Hi
ఏమైంది అన్న వీడియోలు రావట్లేదు
చిన్న పని వాళ్ళ ఆగల్సి వచ్చింది ఇప్పటి నుండి వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి
Ok Anna
మహేష్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లైక్ చేయండి
ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసే వాళ్ళు ఎంత మంది
✌️✌️✌️
Paniki vache Pani chiyandi ayya...
Mealso
కుక్కకు ఉన్నంత విశ్వాసం మనిషికి లేదు
I love Street DOGS ❤❤❤
హలో బ్రదర్. చాలా రోజులు అయింది మీ వీడియో లు చూసి. ఇన్ని రోజులు చాలా బోర్ ఫీల్ అయ్యాను.ఎప్పుడు మీ వీడియో వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తూ వున్నాను. మీ కేబిన్ సీన్ చాలా చాలా బాగుంది. వేరీ నైస్. ఓకే బ్రదర్ బెస్ట్ అఫ్ లక్ /హేపీ జర్నీ ధన్యవాధ్ రమణ కొత్తగూడెం.
మహేష్ బ్రదర్ పెళ్లి కుదిరింది కావచ్చు ,అందరికీ చెబితే తెలిసినవాళ్లు ,శ్రేయోభిలాషులు చాలా మంది వచ్చి ఇబ్బందులకు గురి అవుతారని చెప్పేసి ,
పెళ్లి చేసుకున్నాక అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడేమో అని అనుకున్నాను ❤😍
నేను మాత్రం కచ్చితంగా ఇదే అనుకున్నాను❤
మీరు వీడియోలు అప్లోడ్ చేయకపోయేసరికి, నేను ఎన్నిసార్లు మీ ఛానల్ ఓపెన్ చేసి చూశానో ,
అది నాకు మాత్రమే తెలుసు 😍❤
😂😂 పెళ్లి మీకు చెప్పకుండా చేసుకుంటానా? ?
@@manatruckvlogs1 💖💖💖💖💖
Hi Mahesh Goud ❤ happy journey and be safe and drive good luck 🤞 nice vlog 👍
Love from Karnataka❤
Safe drive bro😊
Respect drivers❤🙏
యాదన్న సూపర్ కామెడీ మనిషి
అన్నా నీ వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాం నువ్విలా చేస్తే నీకు వ్యూస్ చాలా తగ్గిపోతాయి అది గుర్తుపెట్టుకో అన్న జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న❤❤
❤assalamu alakium warahmatullah barkatahu ❤ mahesh bhai❤
మహేష్ అన్న వీడియోలు పెట్టన్నా చాలా లేటు వస్తున్నాయి వీడియోలు
నాసీక్ పెద్ద పట్టణం, ఉల్లి గడ్డ, ఆంగూర్ చాలా ఫేమస్.
మీ వీడియోస్ కోసం చాలా రోజులు నుంచి వెయిటింగ్ మహేష్ బ్రో ఎలా ఉన్నారు యాదన్న గారు ఎలా ఉన్నారు మీరు మంచి గా ఉండాలి ఇంకా మంచి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను❤❤❤❤❤❤❤జై శ్రీ రామ్❤❤❤❤
హాయ్ బ్రో from nakrekal నిన్ను కలవాలని చాలా ట్రై చేస్తున్నా బ్రో ప్లీజ్ కనీసం ఒక్క కాల్ అయిన చేయవా ప్లీజ్
💞🥰So happy to see you bro after long time ❣️❤✨love from Karnataka ❤❤
Ni videos chusthy manasu lo antha bhadha unna pothadhi anna lvu nd bhpl❤❤
Luv from Anantapuram of A.P
Super super,it is great, Happy journey love from Hindupur ❤❤❤❤❤❤
Thank you so much 🙂
మహేష్ అన్న ఇ క్షణం కోసం ఎన్ని రోజుల నుండి ఎదురుచూస్తున్నారో సబ్స్క్రయిబర్ లు వాళ్ళతో నేను కూడ ❤🙏🙏🙏
అన్న 💞💞💞🌹🌹🌹
ఫోటో తీసి మంచి పని చేసావ్ bro👍👍
Happy journey anna ❤❤❤
Love from Allagadda Anna ❤❤❤
Love From Narayanakhed
Sangareddy ❣️
యాదవ్. bro మీ లారీ వీడియోస్ సూపర్ bro
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಶ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️ ಒಳ್ಳೆಯದು ಆಗ್ಲಿ ಸರ್ ನಿಮಗೆ
Hi మహేష్ బ్రో వీడియో బాగుంది చాలా రోజుల తరువాత ఫుల్ లెంత్ విడియో వచ్చింది కెమెరా పెట్టడం వల్ల చాల బాగుంటది ❤❤❤❤❤
love you anna love from kolar karnataka ❤❤❤❤
Hii Mahesh annayya ❤❤❤
Happy journey safe drive Anna ❤❤❤❤
Anna Raju bro Ravadan ledhu andhukani Anna
LOVE FROM KARNATAKA💛❤ KOLAR👑🤘 MALUR 👑🤘
Mahesh bro your enjoying with yadave bro he is mass
Nice voice bro 0:05
యాదన్న కోసమే ప్రత్యేకంగా చూస్తున్నాం
WE MISSED YOUR GYM CHALLENGE BRO😢😢😢
Plz reply me brooo madi Nandyal ne video kosam chala wait chestunna
Waiting For Your Videos. Happy Journey Have A Safe Drive
Bro me videos ki meku pedda fan anna nenu nenu driver yee
అన్న నువ్వ you tube channel పెట్టింది డ్రైవర్లు కష్టాలు చూపించడానికి అనీ చెప్పినవు కథ . డ్రైవర్ లు అందరు ధర్నాలు చేస్తుంటే నువ్వు బండి నడుపుతునవ్ కరక్టేన.
ఎక్కడ ధర్నాలు చేస్తున్నారో చెప్పండి బ్రదర్? ? ఒకసారి
Drugs bfbjjdl
Mahesh bro like you bro...inni rojulu ..me video kosam waiting bro
After a long time Anna good to see you broo❤
Super Anna camera video Recording 🎉🎉🎉❤❤,, 👌👌👌
Yadanna is upset about c c camera and his conversation recording 😂
😂😂
Arey babu ne kosam wait chestunna TQ video pettinanduku
Happy to see you back anna ❤❤❤
Please post daily videos
❤❤❤🎉🎉🎉
Love from Karnataka
నాలాగనే చాలా రోజుల తర్వాత వీడియోస్ చూసే వాళ్ళు ఒక లైక్
Last ending super comedy anna😂😂😂😂
Anna video thisaka chala roju avuthu I am happy
ASALAMALEKUM YADANNA NASETH MODEL MAHESH BAY GREAT 👍 👌 INDIA 🇮🇳
Jai Jawan Jai kisan jai driver s. Jai Mahesh anna.
Bro chala rojulu aindhi nuvvu driving chesi. Koncham జాగ్రత్తగా వేళ్ళు అన్న జై driver s
సోలాపూర్ నుంచి నాసిక్ వరకు రోడ్డు చాలా బాగున్నాయి నాసిక్ నుంచి మనం బయటకు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్ చిన్న చిన్న రోడ్ల నుంచి వచ్చిన మనం రోడ్డు గురించి కనుక్కోవాలి
Love from shamshad ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Nee videos ki addict aypoinam bro 👍 wait chestunam nee videos
First anna first nuchi ninu follow avthunanu anna 100k nuchi
2 hours looo 41 k........evaraina youtuber unnadaa🎉🎉🎉 travel vlogs chesevallu😊😊...love u darling......my mother blessings always for u .....keep rock
Bro your dog is very nice but my daughter wants one leabdore
love from Tadepalligudem
ವಿಡಿಯೋ ಚೆನ್ನಾಗಿದೆ ಮಹೇಶ್ ಸರ್ ಸರ್ ಅದ್ಬುತ ❤️
Super
Ame ipoyavannna innalluuu love from Vijayawada
Happy journey yadhanna Mahesh annayya. Time ki tinandi.drive safe . Love you so much annayya ❤️😍
Happy journey Bro Jai kisan jai Jawan 🇮🇳🇮🇳💞💞
Yadhai model wher new uniform looking nice 👍👍👍👍👍happy journey best of luck anddi
nenu 70k subscribers unapudu ne channel ni subscribe cheskuna adhe roju ankuna ne content ki 1 million reach avthav thondharlo ani. happy to see you reached 1 million. congrats thammudu
Love from Karnataka bengaluru ❤
Hi congratulations for removing of photo banner in truck cabin. Happy and Safe journey. Best wishes Krishnakumar TN❤
Hi Mahesh Anna happy journey driving safe Anna 🚛🚛🚛 okka sari replay ivvu Anna please Anna
Hi Anna super video so cute ❤🚛🚛🚛🚛🥰👌👌👌👌👌👍
Love you so much Mahesh macha ✨💖✨ love from Nellore dist in Gudur macha ✨💖✨
Anna Enni Rojulu Ayindhi Mana videos Chusi videos Lete Cheyak Anna ❤️
👌👌👌❤️🇮🇳🇮🇳🇮🇳❤️సూపర్ ❤️🇮🇳🇮🇳🇮🇳❤👌👌👌
Bro kodhiga lari driver andhari ke chapu bro side ke vachatapudu indekater vayamanu chapu bro
Nuvvu drive chesindi
SAMRUDHI HIGHWAY
mumbai to Nagpur highway
Newly constructed
Annaya video ni vaka episode laga pettu bro 1 2 3 ala order laga pettu
Anna mee videos చూస్తున్న అన్న ❤
Bagundi haran Anna
నగర్ వెళ్లే రూట్ లో భుము గాట్టి సూపర్ బ్రో ఉల్లిగడ్డ కితిరిగినము 2017 లో
Time 1.40 ❤ and 🇮🇪 happy republic day love from miryalaguda
Love from Upendra Sena Reddy ❤❤❤❤
After long time ur back again bro watching from Mysore Karnataka best wishes from kannadiga 😊😊😊
Mahesh Anna super ga vadei
❤ ఎన్ని రోజులు మహేష్ అన్న నీ వీడియోస్ నాకు 😊😊😊😊😊😊😊😊
Amm bro this much time for vedios aaa
love from vikarabad anna ❣️
videos vasthale
Safe journey bro and tata nuvvu kekka😂
Anna Mee video trending 22n anna so happy anna manchiga undali anna meru
Karnataka Chincholi Chettinadu my truck visit
Hi bro Mahesh Yadanna. బాగున్నావా
Respect to drivers but please drive on left side of the lane. Heavy vehicles should be on left lane in highway right
Anna nuvu zaheerabad nundi Vellavu Anna kani ni mundu video lo kanisam nenu bider Leda basavakalyan nundi velthunna ani information ivvaledu Anna ni videos ku big fan Anna ninnu kaludam anukunna naku theliste Anna ninnu matram thappaka kalustunde Anna I miss u Anna 😢
Emindhi bro chala rojula nundi me videos kosam wait chesa asal emindho ardham kaledhu eppudu eppudu ani edhuru chusthunna
Chala rojulaki videos emyindhi bro tq lopala thambi gadi photo thesinandhuku
Jala baundi poater brother. 👍👍👍
❤welcome ❤ back
Hiannna ❤❤❤❤❤❤❤❤❤
Chala rojulaki ni videos chusi kocham happy anipistundi😊
శుభోదయం నీ జర్నీ సంతోషంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ మన డైవర్స్ సంతోషం గా సాఫీగా ప్రయాణం చేయాలని కోరుతూ ప్రార్థన ఓం అరుణచలేశ్వరాయ నమః 👍💐🍌🍌💐💯