LEPAKSHI HISTORY SONG Written by K HARI PRASAD PSHM Ratnagiri Rolla Mandal Sri Satya Sai Dt

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024
  • లేపాక్షి ఫౌండేషన్ అనంత కవితోత్సవం జాతీయ శతాధిక కవి సమ్మేళనం అనంతపురంలోని జిల్లా గ్రంధాలయ కార్యాలయ ఆవరణంలో దిగ్విజయంగా అధ్యక్షులు వడ్డే సుధాకర్ వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఐదు రాష్ట్రాల నుండి అనేక మంది కవులు పాల్గొన్నారు ఇందులో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా రోల్ల మండలం రత్నగిరి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కవి రచయిత కే హరిప్రసాద్ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్ గారు స్వీయ రచన చేసిన లేపాక్షి నంది ఉత్సవాలలో జాలువారి న లేపాక్షి వైభవం పాట అందరిని ఆకర్షించింది ఈ సందర్భంగా హరిప్రసాద్ గారి పాట చారిత్రాత్మకమని ప్రశంసనీయమని పలువురు కవులు ప్రశంసించారు అనంతరం హరిప్రసాద్ గారిని పొట్లూరు హరికృష్ణ గారు సుధాకర్ గారు తదితరులు శాలువాతో పూలమాలతో ప్రశంసా పత్రంతో మెమెంటో తో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యే ప్రసాద్ గారు కూడా పాల్గొని సత్కరించారు ప్రశంసించారు కవిత్వం సమాజాన్ని నిద్రలేపాలని కోరారు ఇటువంటి కవి సమ్మేళనాలు వందకు పైగా హరిప్రసాద్ గారు హాజరు కావడం జరిగింది

Комментарии •