ఏమాయ చేశావే అంటూ పరిచయం...అంతేవేగంగా స్టార్ డమ్..చివరికి ఇలా..! l Samantha l NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • ఏమాయ చేశావే అంటూ పరిచయం...అంతేవేగంగా స్టార్ డమ్..చివరికి ఇలా..! l Samantha l NTV
    Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
    For more latest updates on the news :
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Комментарии • 790

  • @ntvtelugu
    @ntvtelugu  Год назад +28

    KCR LIVE: CM KCR Public Meet at Khammam | BRS Khammam Public Meeting Live | Ntv
    ruclips.net/video/etAMeBjNsbk/видео.html

  • @Sathya-qr9rb
    @Sathya-qr9rb Год назад +26

    సమంత అక్క నిన్ను దేవుడు దీవించాలని తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను నువ్వు యేసయ్య బిడ్డ యేసయ్య నిన్ను స్వస్థ పరుస్తాడు

  • @devunurianitha4741
    @devunurianitha4741 Год назад +4

    Ha పెళ్లి అయ్యాక మళ్ళీ సినిమాలు చెయ్యటమే avida చేసి మొదటి తప్పు... హ్యాపీగా భర్తతో ఉండకుండా డివోర్స్ చెయ్యటం పెద్ద తప్పు

  • @bhavyakusuluri2217
    @bhavyakusuluri2217 Год назад +167

    ఏది ఏమైనా ఒక అమ్మాయి పెళ్లయ్యాక భర్త తో విడిపోతే తను చాలా మాటలు పడాల్సి వస్తుంది వాళ్ళిద్దరి మధ్యన ఎందువల్ల ఏమైందో తెలియదు కానీ వాళ్ళు విడి పోవాలని నిర్ణయించుకున్నారు వాళ్ల గురించి ఎక్కువగా బ్యాట్ వీడియోస్ పెట్టకండి 🙏🏻

  • @goodboy6259
    @goodboy6259 Год назад +459

    సమంత నాగచైతన్య దగ్గర ఏంతీసుకుందో లేదో తెలియదు కానీ
    చైతూ మాత్రం
    సమంత ముఖంలో అందమైన నవ్వు తీసేసుకున్నాడు.

    • @rajithareddy2840
      @rajithareddy2840 Год назад +25

      Plz watch coffee with Karan
      You can understand how sam is

    • @user-ul4us3hp7q
      @user-ul4us3hp7q Год назад +42

      ​@@rajithareddy2840 Sam natural ga answer icchindhi anni interviews lo👍kani chay..Sam meedha love natistu sobitha tho dating chestunnadu

    • @sandhyapeddinti257
      @sandhyapeddinti257 Год назад +4

      Correct bro 👍

    • @ammuluhema1397
      @ammuluhema1397 Год назад +12

      Inni rokulakii oka manchi reply chusanu brother,,

    • @lakshmisarada_vlogs
      @lakshmisarada_vlogs Год назад +13

      Kila kila navvu thundedhi.. Aa navvu raadhu inka...

  • @venkyfoodsandvlogs
    @venkyfoodsandvlogs Год назад +568

    శారీరక బాధ కంటే మానసిక బాధ చాలా ఘోరమైనది

    • @MeeSwapnathoo..
      @MeeSwapnathoo.. Год назад +11

      Yes iam facing

    • @Indian-qd8gk
      @Indian-qd8gk Год назад

      Yes

    • @kalyani7758
      @kalyani7758 Год назад

      Yes

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 Год назад +1

      నేను పడుతున్న 2 ఇయర్స్ నుంచి

    • @bangarrajukolli5638
      @bangarrajukolli5638 Год назад +5

      ఇలాగ అడుగుతున్నాను అని తప్పు గా అనుకోకండి అన్న నా పరిస్థితి బాగోక అడుగుతున్న అడగాలి అంటే ఏదోలా ఉంది same fell అవుతున్న కాని తప్పటం లేదు మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న ఎందుకంటే 2 ఇయర్స్ back మేము బానే వుండే వాళ్ళం నాకు ఒక సిస్టర్ నేను అమ్మ న్నాన మొతం నలుగురం చాలా బాగుండే వాలం కానీ సడెన్ గా జీవితం లో బాధాకర ఛాయలు అల్లు కున్నాయి ఆగస్ట్ 13 2020 నా మా సిస్టర్ కి డెలివరీ టైం లో ఉమ్మ నీరు పడిపోయింది వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు అప్పటికే 1 మంత్ బ్యాక్ మా సిస్టర్ కి వలంతా నీరు పటేసింది డెలివరీ లో పాపా పుటింది తరువాత 3 డేస్ కి మా అక్కకి ఫిట్స్ వచ్చాయి అలా ప్రెగ్నెంట్ లో ఫిట్స్ 100 కి 5ఆర్ 4 mumber కి వస్తాయి అంట అందులో 2 మెంబెర్స్ కి సీరియస్ గా ఉంటుంది ఆలా మా అక్క కి చాలా సీరియస్ అయింది తాడేపల్లి గూడెంలో లో 5 డేస్ icu లో ఉంచి 1.5లేక్స్ ఐపోయక మా వల్ల కాదు కాకినాడ తీసుకుపోండి అన్నారు ఆ నైట్ మేము భీమవరం రాజమండ్రి లో నైట్ తెల్ల వారులు 25 ఆస్పటల్ తిరిగాము అప్పుడు కరోనా పిక్స్ స్టేజ్ లో ఉంది ఎవరు జాయిన్ చేసుకోలేదు ఈ లోగా 8 టైమ్స్ ఫిట్స్ వచ్చాయి మా సిస్టర్ కి నైట్ నా జీవితం లో మరచి పోలేని రోజు ఎంత నరకం చూశాము ఎంత బయపడ్డమో తరువాత కాకినాడ తెల్లవారు జామున 6 కి చేరాము అక్కడ25 డేస్ icu లో ఉంది అక్క25 డేస్ నిద్ర లేని రాత్రులు భయం కరమైన రాత్రులు గడిపాము 25 రోజులకి ప్రాణాలతో బయటకు వచ్చాము అక్కడి నుంచి మెల్లిగా కోలుకుంటిది అనుకునేలోపు మా సిస్టర్ కి మళ్ళీ వేరే రోగం తయారైంది 25 డేస్ తరువాత ఇంటికి వచ్చాక తిండి లేక 4 మంత్ కి పేగు సన్న బడిపోయి వాంతులు స్టాట్ ఐపోయాను 1 వీక్ ఆలా వుంది అసలే మనిషి పాడైపోయింది అంటే మళ్ళీ వాంతులు స్టార్ట్ ఐపోయి మనిషి చాలా తేడా వచ్చేసింది మళ్ళీ ఆస్పత్రికి పరుగు ఎత్తము కొన్ని టెస్ట్ లు చేసాక మందులు వ్రాసారు అవి వాడుక వాంతులు తగ్గాయి ఈ లోగా నేను మా సిస్టర్ గురించి బాగా టెన్షన్ భయం పెట్టుకుని నాకు మానసిక రోగం వసేసింది ఉన్న జాబ్ ఉడపీకేసు కున్నాను అప్పటి నుంచి జాబ్ కి మళ్ళీ వెళ్లలేక పోయాను ఈలోగా మాకు చాలా అప్పులు పెరిగి పోయాయి మినిమం16 లక్షలు ప్రెసెంట్ ఉంది మా సిస్టర్ ఇంకా కొలుకోలేదు అప్పుడప్పుడు వాంతులు అవుతాయి నేను మానసిక రోగిని ఐపోయాను ఎక్కడికి వెళ్ల లేకపోతున్నాను నాన్న ఏ పని చేయరు ఇంట్లో చూస్తే అప్పుకి వడ్డీ లు పెరిగిపోతున్నాయి నా హెల్త్ బాగోక నేను జాబ్ చేయలేక పోతున్నాను అని మా ఊరి సెంటర్ లో చిన్న షాప్ తీసుకున్నాను దానికి సరియైన పెట్టు బడిలేక కొంచెం లొనే షాప్ రన్ చేస్తున్నాను రీసెంట్ గా అమ్మ కి కారోన వచింది చాలా అప్పు ఐపోయింది నా వ్యాపారం పోయింది షాప్ తీసేసాను చాలా డిప్రెషన్ లో వున్నాను రీసెంట్ గా అక్క చనిపోయింది చాలా కుంగి పోయాము నా మనసు విరిగి పోయింది చాలా డిప్రెషన్ లో వున్నాను చాలా అప్పు ఉంది రీసెంట్ గా మా సిస్టర్ చని పోయింది నాకు సూసైడ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది చాలా బలంగా అనిపిస్తుంది మా పరిస్థితి ఎం బాలేదు అన్న అప్పులు వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మాకు ఏమైనా హెల్ప్ చేస్తారని ఆశతో ఈ msg పెడుతున్నాను మాకు ఆర్థికంగా హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్ మై g pay phone pay ptyam నెంబర్ 9618579513

  • @mhadavim1701
    @mhadavim1701 Год назад +156

    మీ ఆరోగ్యం మంచిగా ఉండాలని దేవుని 💐💐

    • @mhadavim1701
      @mhadavim1701 Год назад +2

      కోరుకుంటున్నాను ఆ దేవుని 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

    • @primelav5018
      @primelav5018 Год назад

      @@mhadavim1701 r

  • @sriindusri6596
    @sriindusri6596 Год назад +357

    భగవంతుడు మీకు ఎప్పుడు తోడుగా ఉండాలి..మీరు సంతోషంగా ఉండాలి

    • @shanusheikyt
      @shanusheikyt Год назад +8

      Ottakayalu ochindi pedda pakodi Rani 🤣🤣😂🤣🤣

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Год назад +3

      🤣🤣🤣 aitey twaraga paiki povali

    • @ShanthiShanthi-q7w
      @ShanthiShanthi-q7w Месяц назад

      సమంత గారు మీరు తొందరగా కోలుకొని మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం అండి దేవుడు ఎప్పుడు మీకు తోడుగా ఉంటాడు

  • @Lakshmidevotional
    @Lakshmidevotional Год назад +47

    మీ ధైర్యమే మీకు శ్రీ రామ రక్ష మీరు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా వుంటారు ఎపుడు మీ చిరునవ్వు అసలు చెరగదు మీరు నవ్వుతూనే ఉండాలి ఎపుడు ఆ దేవుళ్లు మిమ్మల్ని చల్లగా చూస్తారు మీ పరిస్తుతులు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా లెక్క చేయకుండా మీరు చూపించే ఈ dedication కి నిజంగా 🙏🙏🙏🙏మీరు బాగుంటారు మంచి స్థాయిలో మీకు ఇక నుండి అంత మంచే జరిగుతుంది సమంత గారు

  • @shaikrajiya6258
    @shaikrajiya6258 Год назад +250

    సమంత గారు మీరు ఎప్పటికీ బాగుండాలి, సంతోషంగా ఉండాలి

  • @naveensiripurapu1391
    @naveensiripurapu1391 Год назад +2

    Nuvuu nag chatynya ni pachhi mosam chesavu,aa papam niku kottindi.

  • @ganeshboora5226
    @ganeshboora5226 Год назад +104

    మీరు త్వగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రదిస్తున్న....,🙏🙏

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara Год назад +5

    ఆ మెరుపులు శాశ్వతమని భ్రమ పడింది. స్త్రీస్వేచ్చ తనను ఉద్దరిస్తుందని ఓవర్ కాన్ఫిడెన్స్ తో విడాకులు తీసుకుంది. విచ్చలవిడితనం..... విధి రూపంలో కాటేసింది. ఇది మనకి ఒక పాఠం

  • @nareshnaresh8938
    @nareshnaresh8938 Год назад +14

    ఈ దేశంలో అంతకంటే భయంకర మైన వ్యాధితో బాధపడుతున్న వారు చాలా మంది మహిళలు ఉన్నారు. వారికీ వాల ఆరోగ్యం కంటే వారి పిల్లల గురించి ఎక్కువ బాధపడుతున్నారు అలాంటి వారి జీవితాలు అంతులేని కథ వాటి గురించి మాట్లాడాలి. ఇలాంటి వారికి డబ్బు ఉంటాది వాళ్లు చుపించుకొగలరు

  • @srinivasare2490
    @srinivasare2490 Год назад +325

    దృఢమైన మహిళా సమాంత .ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నా.💐💐💐

  • @k.adilakshmiumesh2174
    @k.adilakshmiumesh2174 Год назад +11

    మీ ఆరోగ్యం బాగుండాలి గాడ్ బెల్లేస్ యూ. మీరు విడాకులు తీసుకోకుండా ఉండి ఉంటే మీ లైఫ్ బాగుండేదేమో నా అభిప్రాయం మీ రాంటే ఇష్టం మీద ఏ మెసేజ్ ❤️❤️❤️

  • @ramumudidana902
    @ramumudidana902 Год назад +40

    She is very strong there is no dought న్యూస్ లో అతను చెప్పినట్లు జీవితంలో ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు మనల్ని పరీక్ష పెడుతూనే ఉంటుంది ఆ పరీక్షలు కొన్నిసార్లు గెలవచ్చు కొన్నిసార్లు ఓడిపోవడం కూడా జరగొచ్చు కానీ గెలుస్తాం అనే మన భావంతో ముందుకెళ్లడం వల్ల ఓటమిని కూడా కలగవచ్చు మరణాన్ని సైతం గెలిచినవారు ఉన్నారు న్యూస్ లో అతను చెప్పినట్లు గా జీవితం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుంది సమంత గారు త్వరగా కోలుకోవాలని ఇంకా మంచి సినిమాలు చేయాలని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను

  • @cutekitty9149
    @cutekitty9149 Год назад +170

    ఎప్పుడూ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్రెండ్స్, తెలిసిన వారు ఎప్పుడు మన చుట్టూ ఉండి మన కష్ట సుఖాలు పంచుకోరు. మనీ, ఫేమ్ కన్నా ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్ ముఖ్యం. అదే సంతోషంగా ఉంచుతుంది.

    • @sonuscorner1999
      @sonuscorner1999 Год назад +1

      ఔను సూపర్ మంచి కొటేషన్ 👌🏿👍💐💐💐

    • @kalavathik6014
      @kalavathik6014 Год назад

      Yes

  • @sathyasudhakar3703
    @sathyasudhakar3703 Год назад +2

    Over ikanaina thagginchukunte manchidi

  • @ayushabhighna9984
    @ayushabhighna9984 Год назад +2

    Nagachathanya kavali ane vidakulu echadu west fell sam helth baledhu ani thelisi vidakulu echesadu

  • @jyothikodari6537
    @jyothikodari6537 Год назад +20

    ఆడవాళ్ళకు ఎంత దైర్యం ఉన్నా ఏం లాభం తను ఎతప్పు చేయక పోయినా సరే అంతా కలిసి అంటే ఈ సమాజంలో అందరూ కలిసి తను ఎదో తప్పు చేశనేమో అనుకునేలా చేస్తారు ఎప్పుడూ తప్పు ఒకవైపే ఉండదు అది అందరూ గుర్తు పెట్టుకోవాలి. తన మనసు ఎంత సున్నితమో చూసారా తన కన్నీళ్లు చూస్తే అర్థం ఔతుంది. సమంత గారు మీ ఆరోగ్యం మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మీ అభిమానుల్లో ఒకరు.

  • @rajahmundryvisionartsclg2526
    @rajahmundryvisionartsclg2526 Год назад +8

    కానీ ఒకటి సమంత గారు మీరుకానీ ఒకటి సమంత గారు మీరు నా దృష్టిలో మంచి మనసే కానీ విడిపోవడం అనేది మీ యొక్క ఉద్దేశమే కానీ ఏంటంటే దానిలో ఒక అర్థం ఉండాలి కానీ కచ్చితంగా మీరు మరలా విడిపోవాల్సిన బంధం కలిసిమెలిసి ఉంటే బంధంలా మార్చుకోలే శక్తి మీకు ఒక్కరికి ఉంది కాబట్టి మార్చుకోవడానికి ప్రయత్నించండి మీ జీవిత గమనాన్ని మార్చుకోండి థాంక్యూ సో మచ్

  • @gbharath4895
    @gbharath4895 Год назад +2

    తను అంత గొప్పగా లేదు, ఐటమ్ సాంగ్స్ ఒక గది ఎలా ఉండాలి నువ్వు అలా ఉండకుండా ఇలాంటి దుస్థితి మొగుడికి విలువ ఇవ్వకుండా పరాయి మగాళ్లతో ఇలానే నాగచైతన్య సమంతనే రెచ్చిపోయి మరీ విడాకులు ఇచ్చి, నాగార్జున ఫ్యామిలీ తప్పుగా తనను తనను వేధించారని ఏదో పెద్ద సీన్ క్రియేట్, ఎందుకు సమంత ఇలా చేసింది సమంత కి మనీ పిచ్చి బాగుంది ఒకవైపు ఏదో ఏదో రోగం వచ్చింది ఇంకోవైపు ఏమో సినిమాలు చేస్తూ ఐటెం సాంగ్స్ చేస్తూ పబ్లిక్ లో డబ్బు సంపాదించాలి అక్షయ్కుమార్తో తిరగాలి మొగుడు మొగుడు వదిలేయాలి ఇవన్నీ పనులు ఏంటి బాలీవుడ్ కి వెళ్లాల్సిన పని ఏముంటుంది సామేలు అలాంటి సీన్లు ఎందుకు చేయాలి ఎందుకు చేయాలి అని కోరుకోవాలి పెళ్లయిన తర్వాత

  • @Endless_Tails
    @Endless_Tails Год назад +52

    I love you sam get well soon ❤️ I will pray for you.

  • @k.jyothinandhu8097
    @k.jyothinandhu8097 Год назад +5

    Samantha gaaru...dayachesi...
    Devuniki lobadi...Naduchukondi
    Please...🙏🏻Devudu chithaanni
    Neraverchadi...🙏🏻
    Devudu mee cheyi viduvadu...
    Mee barthanu kalusukondi
    Please...🙏🏻🙏🏻🙏🏻🤱🤱🤱

  • @Sonugoluents
    @Sonugoluents Год назад +122

    Sam saved so many life's through pratyush support those blessings will be with her.

    • @kamalakumari2969
      @kamalakumari2969 Год назад +3

      Time wasted ముసలి సమంత ని పని
      అయిపోయింది ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసిన ఉపయోగాం లేదు ఎవరు చూడటం లేదు అసలు
      ఎప్పుడు అయితే నాగ చైతన్య తో సంవత్సరాలు సంవత్సరాలు కలిసి ఉండి. కాపురం చేయను పిల్లలు వద్దు పిల్లలను కంటే మి ముసలి ముఖం ఎక్కడ కరిగి పోతుంది అని పిల్లలను కనలేదు ముసలి సమంత గారు
      ఇప్పుటికే చాల మంది మరిచిపోయారు సమంతని సమంత సినిమాలను
      ఈ టివి చానల్ కి TRP rating కావాలి దానికోసం సమంత పీతిది. సమంత దగ్గిది. ఇదే breaking news TRP ratings కోసం fake telugu tv channel’s videos
      ఇంక Directors. heroes ఎంటి అంటే ఓక్కప్పటి పాత హిరోయన్ కాబట్టి ఓక్కటి రెండు.సినిమా అవకాశలు ఇస్తున్నారు
      అంతే
      సమంత మంచి జివితాని నశనం చేసుకుంది
      నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది తర్వాత పిల్లలును కని తర్వాత పెద్ద పెద్ద సినిమా లో అవకాశలు హీరోయిన్ గా కకాపోయినా Family characters వస్తాయి Akkineni family కోడలు కాబట్టి తర్వాత big boos. show’s tv channel’s. family program’s ఇలా ఉండే జివితాని చేతులార నశనం చేసుకుంది ముసలి సమంత ఇంక నీ దూకాణాం ముసే TIME WASTED ముసలి సమంత గారు

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 Год назад +4

      @@kamalakumari2969 calm ga unnantha maatrana wrong right ipodu. Divorse ante iddaru istaaru. Thanu movies meeru cgudanthantha maatrana evaru chudaru ani emi ledu

    • @skumar-zz4qz
      @skumar-zz4qz Год назад

      @@chakithaponnala9869 moguduke chupenchavalasendi andhareke veppukone chupeste evadu vurukuntadu

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 Год назад +5

      @@kanuganti5906 meeru chaitu pr team ah enti. Okaru iste comment pettalsina avsaram ledu. She has done good movies.

    • @chakithaponnala9869
      @chakithaponnala9869 Год назад +2

      @@kanuganti5906 anthakante m chestaru lendi...kastallo unnavallani ni annaoude mee buddi ardam avtundi. Aa paina mimmalni aa devude chustaadu...ipudu baane untundi...travta ardam avtundi.

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి Год назад +4

    ఆమెకి లక్షల కోట్ల ఆస్తులు ఆమె భవిష్యత్తు బాగానే ఉన్నది మనిషి అన్నాక రోగాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇది ఒక్క న్యూస్ మీకు విలువైన న్యూస్ చూపించండి మా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది

  • @mrvsnthgmng2149
    @mrvsnthgmng2149 Год назад +3

    Divorce theesuko kunda vundi vunte family support vundedhi

  • @aspirantstudent9459
    @aspirantstudent9459 Год назад +8

    ఆమె నమ్మకం గా నే ఉంది .......ఆమెకు లేని భయం , బాధ మీకు ఎందుకు

  • @suryakarthik4869
    @suryakarthik4869 Год назад +1

    తాగుడు సిగరెట్ట్లు వల్లే దానికి ఆ జబ్బు వచ్చింది

  • @shreeveydhu7442
    @shreeveydhu7442 Год назад +52

    I love u Sam. Get well soon.god bless u

    • @kamalakumari2969
      @kamalakumari2969 Год назад

      Time wasted ముసలి సమంత ని పని
      అయిపోయింది ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసిన ఉపయోగాం లేదు ఎవరు చూడటం లేదు అసలు
      ఎప్పుడు అయితే నాగ చైతన్య తో సంవత్సరాలు సంవత్సరాలు కలిసి ఉండి. కాపురం చేయను పిల్లలు వద్దు పిల్లలను కంటే మి ముసలి ముఖం ఎక్కడ కరిగి పోతుంది అని పిల్లలను కనలేదు ముసలి సమంత గారు
      ఇప్పుటికే చాల మంది మరిచిపోయారు సమంతని సమంత సినిమాలను
      ఈ టివి చానల్ కి TRP rating కావాలి దానికోసం సమంత పీతిది. సమంత దగ్గిది. ఇదే breaking news TRP ratings కోసం fake telugu tv channel’s videos
      ఇంక Directors. heroes ఎంటి అంటే ఓక్కప్పటి పాత హిరోయన్ కాబట్టి ఓక్కటి రెండు.సినిమా అవకాశలు ఇస్తున్నారు
      అంతే
      సమంత మంచి జివితాని నశనం చేసుకుంది
      నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది తర్వాత పిల్లలును కని తర్వాత పెద్ద పెద్ద సినిమా లో అవకాశలు హీరోయిన్ గా కకాపోయినా Family characters వస్తాయి Akkineni family కోడలు కాబట్టి తర్వాత big boos. show’s tv channel’s. family program’s ఇలా ఉండే జివితాని చేతులార నశనం చేసుకుంది ముసలి సమంత ఇంక నీ దూకాణాం ముసే TIME WASTED ముసలి సమంత గారు

    • @dhorishettimallaiah9047
      @dhorishettimallaiah9047 Год назад +5

      @@kamalakumari2969 pichi Baga mudhirinattu undhi ga

  • @bangarrajukolli5638
    @bangarrajukolli5638 Год назад +13

    ఇలాగ అడుగుతున్నాను అని తప్పు గా అనుకోకండి అన్న నా పరిస్థితి బాగోక అడుగుతున్న అడగాలి అంటే ఏదోలా ఉంది same fell అవుతున్న కాని తప్పటం లేదు మాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న ఎందుకంటే 2 ఇయర్స్ back మేము బానే వుండే వాళ్ళం నాకు ఒక సిస్టర్ నేను అమ్మ న్నాన మొతం నలుగురం చాలా బాగుండే వాలం కానీ సడెన్ గా జీవితం లో బాధాకర ఛాయలు అల్లు కున్నాయి ఆగస్ట్ 13 2020 నా మా సిస్టర్ కి డెలివరీ టైం లో ఉమ్మ నీరు పడిపోయింది వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు అప్పటికే 1 మంత్ బ్యాక్ మా సిస్టర్ కి వలంతా నీరు పటేసింది డెలివరీ లో పాపా పుటింది తరువాత 3 డేస్ కి మా అక్కకి ఫిట్స్ వచ్చాయి అలా ప్రెగ్నెంట్ లో ఫిట్స్ 100 కి 5ఆర్ 4 mumber కి వస్తాయి అంట అందులో 2 మెంబెర్స్ కి సీరియస్ గా ఉంటుంది ఆలా మా అక్క కి చాలా సీరియస్ అయింది తాడేపల్లి గూడెంలో లో 5 డేస్ icu లో ఉంచి 1.5లేక్స్ ఐపోయక మా వల్ల కాదు కాకినాడ తీసుకుపోండి అన్నారు ఆ నైట్ మేము భీమవరం రాజమండ్రి లో నైట్ తెల్ల వారులు 25 ఆస్పటల్ తిరిగాము అప్పుడు కరోనా పిక్స్ స్టేజ్ లో ఉంది ఎవరు జాయిన్ చేసుకోలేదు ఈ లోగా 8 టైమ్స్ ఫిట్స్ వచ్చాయి మా సిస్టర్ కి నైట్ నా జీవితం లో మరచి పోలేని రోజు ఎంత నరకం చూశాము ఎంత బయపడ్డమో తరువాత కాకినాడ తెల్లవారు జామున 6 కి చేరాము అక్కడ25 డేస్ icu లో ఉంది అక్క25 డేస్ నిద్ర లేని రాత్రులు భయం కరమైన రాత్రులు గడిపాము 25 రోజులకి ప్రాణాలతో బయటకు వచ్చాము అక్కడి నుంచి మెల్లిగా కోలుకుంటిది అనుకునేలోపు మా సిస్టర్ కి మళ్ళీ వేరే రోగం తయారైంది 25 డేస్ తరువాత ఇంటికి వచ్చాక తిండి లేక 4 మంత్ కి పేగు సన్న బడిపోయి వాంతులు స్టాట్ ఐపోయాను 1 వీక్ ఆలా వుంది అసలే మనిషి పాడైపోయింది అంటే మళ్ళీ వాంతులు స్టార్ట్ ఐపోయి మనిషి చాలా తేడా వచ్చేసింది మళ్ళీ ఆస్పత్రికి పరుగు ఎత్తము కొన్ని టెస్ట్ లు చేసాక మందులు వ్రాసారు అవి వాడుక వాంతులు తగ్గాయి ఈ లోగా నేను మా సిస్టర్ గురించి బాగా టెన్షన్ భయం పెట్టుకుని నాకు మానసిక రోగం వసేసింది ఉన్న జాబ్ ఉడపీకేసు కున్నాను అప్పటి నుంచి జాబ్ కి మళ్ళీ వెళ్లలేక పోయాను ఈలోగా మాకు చాలా అప్పులు పెరిగి పోయాయి మినిమం16 లక్షలు ప్రెసెంట్ ఉంది మా సిస్టర్ ఇంకా కొలుకోలేదు అప్పుడప్పుడు వాంతులు అవుతాయి నేను మానసిక రోగిని ఐపోయాను ఎక్కడికి వెళ్ల లేకపోతున్నాను నాన్న ఏ పని చేయరు ఇంట్లో చూస్తే అప్పుకి వడ్డీ లు పెరిగిపోతున్నాయి నా హెల్త్ బాగోక నేను జాబ్ చేయలేక పోతున్నాను అని మా ఊరి సెంటర్ లో చిన్న షాప్ తీసుకున్నాను దానికి సరియైన పెట్టు బడిలేక కొంచెం లొనే షాప్ రన్ చేస్తున్నాను రీసెంట్ గా అమ్మ కి కారోన వచింది చాలా అప్పు ఐపోయింది నా వ్యాపారం పోయింది షాప్ తీసేసాను చాలా డిప్రెషన్ లో వున్నాను రీసెంట్ గా అక్క చనిపోయింది చాలా కుంగి పోయాము నా మనసు విరిగి పోయింది చాలా డిప్రెషన్ లో వున్నాను చాలా అప్పు ఉంది రీసెంట్ గా మా సిస్టర్ చని పోయింది నాకు సూసైడ్ చేసేసుకోవాలి అనిపిస్తుంది చాలా బలంగా అనిపిస్తుంది మా పరిస్థితి ఎం బాలేదు అన్న అప్పులు వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు మాకు ఏమైనా హెల్ప్ చేస్తారని ఆశతో ఈ msg పెడుతున్నాను మాకు ఆర్థికంగా హెల్ప్ చేస్తారా ఫ్రెండ్స్ మై g pay phone pay ptyam నెంబర్ 9618579513

  • @malleswaribandlamudi1318
    @malleswaribandlamudi1318 Год назад +2

    Chala extra lu chesindhi anubhavisthudi Eppudu

  • @yaashekakothakonda5222
    @yaashekakothakonda5222 Год назад +18

    All time Samantha number one. A real life heroine. Hatsoff Sam , you are the roll model of every girl.👍😘

  • @pvdlkantha6891
    @pvdlkantha6891 Год назад +2

    Antha kasta padatam enduku divorce teesuko ka pothe Akkineni family support vundedigaa....akkarledu I can survive with my stardom ani bayataku vachesindi..... Family man CV inema kooda ilaage cheppinaa vinakundaa chedi vuntundi...as pic avasaramaa.....international star avvali ani edi padite adi chestubdaa....memu chudakeka sigguto chachi poyaamu ....mari hub and family ela teesukuntaaru.....own gaa anipinchindi kadi tho elagayina cheyatam tana Nizam.....eppudu kuda ade chestundi....chesina tappu realise avvadu....sypothy gain cheyyalani chudtondi

  • @Wondervennyyyyyyy
    @Wondervennyyyyyyy Год назад +2

    Ame problem ento kani me news thone ekuva chesthunaru

  • @mohammadparveen8985
    @mohammadparveen8985 Год назад +30

    నేను నీ కోసం ప్రార్థన చేస్తాను

  • @satya6574
    @satya6574 Год назад +4

    అతి చేస్తే అడ్డగోలుగా తిరిగితే మాయదారి రోగాలు వస్తాయి అనుభవించి తీరాలి

    • @Mamathakasukurthi27
      @Mamathakasukurthi27 Год назад +1

      Nuvu chesthunav athi. Ne life motham lo Anni correct ga vunava ? Asalu okarini comment chesemundhu nuvu avarivi? Enkokarini anataniki ? Ithe neku rogam vasthundhi. Adagoluga nuvu amyna Sam ni dhagara vundi thipava? Antho mandhi anadha pillalaki Amma Sam. 0 tho modhalu peti oka great position lo vundhi. Sam Kali goti kuda avaru sariporu. Okari personal life gurinchi estam vachinatlu vagithe? Ne personal life kuda adogathi palu avthundhi. Asalu Sam ne kadhu , coments chesemundhu asalu nuvu avarivi enkokarini anatanik?😡😡😡😡😡😡😡

  • @Sonugoluents
    @Sonugoluents Год назад +89

    SAMANTH GETWELL SOOOONNNN ....WE ARE WITH YOU

  • @pavanakumaricookingtips9019
    @pavanakumaricookingtips9019 Год назад +4

    God bless you samantha🙌💯🙏❤️

  • @Harshasripanidapu
    @Harshasripanidapu Год назад +6

    Chey nvu assalu em patinchukova entha divorce tesukunte matram manishiki emina patinchukova mari dharunam chey idi ippudu tanaki ni support avasaram chey plzz

  • @bchalakuri.sandhyabachalak3703
    @bchalakuri.sandhyabachalak3703 Год назад +20

    Sam be...happy to go 🚶👏👍💐💐

  • @mahireddykeelapudi9928
    @mahireddykeelapudi9928 Год назад +18

    i am even dreaming of you in my sleep to get well soon Angel.... can't await to see you happy... we are missing ur happy face bangaruthalli... god always blesses you😍😍😍😍😘😘😘😘😘😘😘

  • @Sonugoluents
    @Sonugoluents Год назад +35

    SAM LEFT 700CRS OF AMOUNT FROM NAGACHAITANYA....SHE TOLD SHE DOESN'T WANT ANY AMOUNT.THAT MUCH GREAT SHE IS.

    • @jahanavi485
      @jahanavi485 Год назад +8

      Medieter ga nv madhyalo undi ippinchava...

    • @santhoshanutritionist7370
      @santhoshanutritionist7370 Год назад

      Do you know that have u seen it.. why people do speard this kind of news... Fact v dnt knw... Fact god knows that both people knows it..if as such if does definitely she would have tell in fron of media... They both were separated let them lead in thier path..

    • @chandu867
      @chandu867 Год назад +1

      Cha avuna antha ledhu

  • @srchyd4550
    @srchyd4550 Год назад +1

    ఆమె Baritegimpu marchipokandi

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 Год назад +4

    Movie promoting......
    Divorce ame korukundhi...
    She is soo guilty.
    Chaitanya ne vodulukovatam bad luck

    • @Mamathakasukurthi27
      @Mamathakasukurthi27 Год назад

      Vadu amyna god aha? Dhagupati, akkineni family's lekapothe Naga Chaitanya hero iyevada? Asalu thanu avaru? A back ground lekunda Sam oka great heroine. Vala presnol life lo am jarigi vunte antha pedha desison tesukundho ? Avariki telusu? Thanu antho mandhi anadhapillala ki Amma. Oka strong and humanity vuna women. Thana Kali goti ki kuda avaru sariporu

  • @pvenkatalakshmi7289
    @pvenkatalakshmi7289 Год назад +54

    Get well soon Samantha gaaru...be strong

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Год назад +2

    nenu cheppindi Lifelong rakxana kavacham. Naa manche nannu kapadu tunnadi ani kudaa anukovali manasikamga...

  • @writtenbyjyostna
    @writtenbyjyostna Год назад +1

    ఆమె వొంటరి కాలేదు ,ఆమె తల్లిదండ్రులు తోడున్నారు . don't use that word

  • @ddsrsam76
    @ddsrsam76 Год назад +5

    Jivitantam todu vuntadu anukune vadu mosam cheste a droham bharinchalemu chai tho after divorce chachipovalanukundhi eppudu dhiryam tho adugu vestundhi still mental health and physical health assalu baledhu evanni manaki telusu telinavi enkenno emo evari valla anta bhadalu guri avtundo avariki telidhi i wish that all spirits come out and she deserves to live a happy life

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Год назад +60

    Don't worry nothing happens till you win Oscar award for your acting talent God bless you with all very good things in the world

  • @jithendermarati2213
    @jithendermarati2213 Год назад +36

    Great humanbeing

  • @naninalluri3147
    @naninalluri3147 6 месяцев назад +1

    ఈ సమస్య నేను కూడా అనుభవించా ను త్వరగా కోలుకుంటారు మళ్లీ తిరిగి సినిమాలు చేస్తారు మళ్లీ జీవితాన్ని తృప్తిగా అనుభవిస్తారు డోంట్ వర్రీ బీ హ్యాపీ

  • @hindu-thetruth3122
    @hindu-thetruth3122 Год назад +15

    Praying for her speedy recovery 🙏🙏🙏

  • @saisireeshavarmapercherlav5405
    @saisireeshavarmapercherlav5405 Год назад +31

    Get well soon Sam mam మీరు ఆ దేవుడు దయవల్ల తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @SaiRam-wl5ot
    @SaiRam-wl5ot Год назад +2

    Career Career ante anthe

  • @Nanisobi
    @Nanisobi Год назад +1

    సమంత గారు మీరు మీ హస్బెండ్ ఒక్కటీ అవ్వండి... ప్లీజ్ మీ బాధ మర్చి పోతారు...సినిమా అవకాశాలు మళ్ళీ వస్తాయి.. కానీ ఫ్యామిలీ వదులుకుంటే మళ్ళీ రాదు.. take care

  • @sravanisravi9454
    @sravanisravi9454 Год назад +42

    Real heroine...Sam❤️
    Junior mahanati...🙂

  • @kypashirishareddy6006
    @kypashirishareddy6006 Год назад +5

    అందం శాశ్వతం కాదు
    ఫామిలీ ఇంపార్టెంట్ కుటుంబం అన్నాక గొడవలు వస్తాయి అంత మాత్రాన విడిపోవద్దు అంత మాత్రానికి ప్రేమ ఎందుకు పెళ్లి ఎందుకు

  • @geethajay2005
    @geethajay2005 Год назад +35

    We luv uh sam.... You are our mahanati..!! Forever.. Such a kind hearted, ever gorgeous❤✨ die hard fans of samantha assemble here!! ❤🖐🖐

  • @sireeshadasari2453
    @sireeshadasari2453 Год назад +3

    Koffee with Karan lo kooda baaga emotional ayyindi…..stop focusing on useless news.

  • @shabanabegum8015
    @shabanabegum8015 Год назад +5

    N tv management meru cheppandi samantha tho plz , haridwar yogram lo treatment cheinchukomani, 15 days lo thana medical report normal avthia ,konni kotlamandi e disease nayamindi, patanjali yogpeet jai ramdev baba

  • @p.reddyvanireddyvani1287
    @p.reddyvanireddyvani1287 Год назад +32

    She is the one of the inspiration woman👩 God bless her to early recover her health problem

  • @karrollagangadhar169
    @karrollagangadhar169 Год назад +4

    Pelli tharuvatha kuda glamours patralu cheyalanukundi kani face lo glamour lekunda chesikundi cini lokam elantido sam theliyandi kadhu okati rendu patrala kosam samsaram ni lekka cheyaledju repati roju ninnu kuda lekkacheyaru ni dukkaniki nuvve karanam yendukante ramgula prapanchamlo hero director janalu kuda kotha glmour ke preparations istaru nuvvu chaitanya ni yenduku vadilesanu ra ani badha paduthunnav paduthuntav kuda

  • @nithinjonnalagadda5343
    @nithinjonnalagadda5343 Год назад +1

    Deeni over action Ento
    Evadu theesukomannnadu divorce
    Press mundhu over action

  • @vijayavani5099
    @vijayavani5099 Год назад +6

    Bangaru Talli Neeku emi kadu assalu edavaku dheiryam ga vundali ok neeku Aa Devude yeppudu toduga vunnadu ok Be brave Bangaru 🤝

  • @madhavilathachiluvery8302
    @madhavilathachiluvery8302 Год назад +40

    Be strong samantha garu...

  • @babunani82
    @babunani82 Год назад +5

    మరో సావిత్రి

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 Год назад +1

    Samantha nu free ga vadileyandi. Simpathy chupi bhayapettakandu

  • @daduroy4193
    @daduroy4193 Год назад +15

    Get well soon my baby .I love you 😘 stay blessed and strong 🫰

  • @lavanyan3992
    @lavanyan3992 Год назад +14

    I thinku as one of my lovely daughters don't worry dear sam.we are all there for you dear be strong as ever.lots of love dear...

  • @HL-uo2tl
    @HL-uo2tl Год назад +15

    Please don’t take sides! Leave them alone! What happened and what went wrong, they only know! Divorce is not easy for any side!! Taking side of one person just because she’s open is not good! They have all the freedom and right to take the right decisions for themselves!! Respect both Chy and Sam!

  • @sidparveenofficial.489
    @sidparveenofficial.489 Год назад +1

    Samantha kante goramaina jabbulatho poraduthunnam. Naturopathy hospital lo 1yr join ayithey aame poorthiga kolukuntundi

  • @Devimiss
    @Devimiss Год назад +2

    Naga Chaitanya chesukovadam Samantha chesina big mistake I hate nag family badly family I hate

  • @indanaarchana4821
    @indanaarchana4821 Год назад +3

    Dani chethulara chusukunde idantha.....movies meda unna aasa tho divorce itchindi ippudu aa movies ke dooramayi poye situation vatchindi ......😊😊

  • @lovenellore7096
    @lovenellore7096 Год назад +25

    get well u Sam....ur champ✌️✌️

  • @sindurivema8842
    @sindurivema8842 Год назад +7

    సమంత ను చైతన్య ఇలా బ్రేకప్ చెప్పడం బాగాలేదు ఎందుకంటె తను మంచిది యాక్టింగ్ లో కొన్ని సహజం ఆ విషయం అర్థము చేసుకోలేదు చైతన్య

  • @narsagallaanitha1658
    @narsagallaanitha1658 Год назад +10

    Reasons teleyakunda tappu pattalemu evarene

  • @suryakarthik4869
    @suryakarthik4869 Год назад +2

    పెళ్లికిముందు తిరిగిన దుమ్మరు తిరుగుళ్లే జబ్బును తెచ్చిపెట్టాయి

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 Месяц назад +1

    సమంతా ఈ love you తల్లీ అమ్మా ప్రేమ నీ కోసము ఎదురు చూస్తుంది

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Год назад +1

    Divya Sakti sampannam amaram andam Nitya yavvanam premanadam ullasam utsaham uttejam mahojjvalam tho vardhillali ani anukodam better better better better . kantastham vachheyali vilainapudalla smarinchu kunte manchi result chudatam jarugutundi

  • @nisetkvl
    @nisetkvl Год назад +2

    Samantha ku unna kastalakante inka ekkuva chala problems poor people's ki unnai..mee channels ivi choopinchavu..celebrity vallane focus chestaru..velith poor people kastalu kooda focus cheyyandi

  • @pallavilatha8015
    @pallavilatha8015 Год назад +1

    money unde vallaki chinna problm unna pedda problm la chupistharu midea vallu middle class vallu yenno cheppukoleni badhalu anubavistharu cheppukolenivi kuda untai andulo aina samatha garu bagundali aa devudu aameki manchi life ivvali

  • @kedarasetticreations5553
    @kedarasetticreations5553 Год назад +3

    Nenu thopu anukunta elana vuntadhi

  • @ritav9517
    @ritav9517 Год назад +13

    Ur the great person....be strong sam...

  • @viswaknaidu1096
    @viswaknaidu1096 Год назад +17

    Get well soon god bless you god is there for u❤

  • @PavithraPavi-sb8qo
    @PavithraPavi-sb8qo Год назад +13

    Samantha akka get well soon,we are all love u akka

  • @sujathasujatha1423-ub8od
    @sujathasujatha1423-ub8od 5 месяцев назад +1

    Fan of you Samantha

  • @Kiranjewellyhyd
    @Kiranjewellyhyd Год назад +1

    2goppa family vallani mosam chesta eelany vuntundi

  • @srinivasvinna7938
    @srinivasvinna7938 Год назад +27

    I love you sam I love you very much Sam crying not a acting it's pure emotion actually I crying and covering laughing I know

  • @butchivenkataramululocharl1932
    @butchivenkataramululocharl1932 Год назад +10

    పెండ్లి తరువాత సినిమాలో నటించిన తారలు అరుదు కానీ సమంత సినిమాలు జోరు పెంచి అర్ధనగ్న దృశ్యాలు జోరు పెరిగింది ఇది పెండైన స్త్రీలకు సరికాదు.పెద్ద ఇంటి కోడలు ఇది సమంత అర్థం చేసుకో లేకపోవడం ఇది విడాకులు వరకు దారి తీసింది.ఆమెకు ఆరోగ్యం మెరుగు పడాలని మనసారా.

  • @lediyajosphin1120
    @lediyajosphin1120 Год назад +25

    She is my evergreen heroine for me.

  • @jegansammu
    @jegansammu Год назад +199

    She has saved many lives and helped many people through her pratyusha foundation. She's a great actress as well as a great person ❤❤ . You have won people hearts

    • @kamalakumari2969
      @kamalakumari2969 Год назад +7

      Time wasted ముసలి సమంత ని పని
      అయిపోయింది ఇప్పుడు ఎన్ని సినిమాలు తీసిన ఉపయోగాం లేదు ఎవరు చూడటం లేదు అసలు
      ఎప్పుడు అయితే నాగ చైతన్య తో సంవత్సరాలు సంవత్సరాలు కలిసి ఉండి. కాపురం చేయను పిల్లలు వద్దు పిల్లలను కంటే మి ముసలి ముఖం ఎక్కడ కరిగి పోతుంది అని పిల్లలను కనలేదు ముసలి సమంత గారు
      ఇప్పుటికే చాల మంది మరిచిపోయారు సమంతని సమంత సినిమాలను
      ఈ టివి చానల్ కి TRP rating కావాలి దానికోసం సమంత పీతిది. సమంత దగ్గిది. ఇదే breaking news TRP ratings కోసం fake telugu tv channel’s videos
      ఇంక Directors. heroes ఎంటి అంటే ఓక్కప్పటి పాత హిరోయన్ కాబట్టి ఓక్కటి రెండు.సినిమా అవకాశలు ఇస్తున్నారు
      అంతే
      సమంత మంచి జివితాని నశనం చేసుకుంది
      నాగచైతన్య ను పెళ్లి చేసుకుంది తర్వాత పిల్లలును కని తర్వాత పెద్ద పెద్ద సినిమా లో అవకాశలు హీరోయిన్ గా కకాపోయినా Family characters వస్తాయి Akkineni family కోడలు కాబట్టి తర్వాత big boos. show’s tv channel’s. family program’s ఇలా ఉండే జివితాని చేతులార నశనం చేసుకుంది ముసలి సమంత ఇంక నీ దూకాణాం ముసే TIME WASTED ముసలి సమంత గారు

    • @shreenaidu9899
      @shreenaidu9899 Год назад +19

      @@kamalakumari2969 Meeru Women ayithe alaa anaru
      Ayina oka women judge chesthunnav ante
      Meeru entha no Mari
      Just think about ur family
      Not samantha
      Prathi dhantlo ilaaa comment cheyyakandi

    • @Raswitha_97
      @Raswitha_97 Год назад

      @@kamalakumari2969 antha dabbuliccharra niku prathi video kindha idhe comment petti defame cheyadaniki try chesthunnav...che shavanni pikkuthine jaathi 🤢🤮🤮

    • @rupapraveen1119
      @rupapraveen1119 Год назад +2

      Asal nuv avaru amma Samantha prathi video lo ni negative comment untundi

    • @skyrobotic88
      @skyrobotic88 Год назад

      She run Pratyusha foundation just to save income tax money not for service,, aa dikkumalina mundaku antha scene ledu...kotla rupaye pettukoni donga yedpulu edusthundi...chetha munda..

  • @varunkiller
    @varunkiller Год назад +21

    Samantha God bless you Get well soon 😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @vinaymanda9625
    @vinaymanda9625 Год назад +1

    Ippudu matram emaindhi raa mi tittle muru daridram she strong and human being

  • @mokshitha-om1oo
    @mokshitha-om1oo Год назад +27

    Samantha garu get well soon.. We all r with u.. ❤ I hope ur time heals everything.. Stay blessed

  • @nimmadivaralakshmi2171
    @nimmadivaralakshmi2171 Год назад +3

    Marrage chysukuna taruvata Avery woman alochenche aduguvyale money unty saripodhu ado chydham anukunde ado ipoende

  • @sathyasudhakar3703
    @sathyasudhakar3703 Год назад +1

    Annitiki oka limit untundi .. please fo

  • @kuwaitq7842
    @kuwaitq7842 Месяц назад

    GOD bless sam ❤❤..... bestrong always....
    Silent killers నాగార్జున... చైతు....god give punishment sooon....

  • @swaroopgarnipudi2350
    @swaroopgarnipudi2350 Год назад +1

    Mee health malli bagundali ani korukuntunnamu madam