🔥TG DSC నియామకాలు ఎప్పటివరకు పూర్తి చేస్తారు? 1:3 లిస్టు ఎలా తీస్తారు? GRL ఇస్తారా? ఇవ్వరా?

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024
  • 🔥DSC నియామకాలు ఎప్పటివరకు పూర్తి చేస్తారు? 1:3 లిస్టు ఎలా తీస్తారు? GRL ఇస్తారా? ఇవ్వరా?
    Survey Link : forms.gle/4q5i...
    Survey Link : forms.gle/4q5i...
    Survey Link : forms.gle/4q5i...
    ఈ వీడియోలో, తెలంగాణ డీఎస్సీ (DSC) నియామకాలు ఎప్పుడు పూర్తి అవుతాయో, 1:3 లిస్టు ఎలా తయారు చేస్తారో, మరియు GRL (General Recruitment List) ఇవ్వబడుతుందా లేదా అనే విషయాలను వివరించాం. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి, మరియు ఎలాంటి నియామక ప్రక్రియల్లో భాగంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలనే సూచనలు కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. వివరాలు తెలుసుకోవడానికి వీడియోను కచ్చితంగా చూసేయండి!
    𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇
    - t.me/+S5ZlE9nE...
    - t.me/eGURUmtv
    𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇
    www.whatsapp.c...
    𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦👇
    / naresh.kapilla
    --------------------------------------------------------------------------------
    😍💞💘 𝓕𝓸𝓵𝓵𝓸𝔀 𝓶𝓮 𝓸𝓷 💔💏💖
    🌱Instagram- / naresh.kapilla
    🌱 Visit our website- www.egurumtv.com/
    🌱FB Profile- / kapilla.naresh
    🌱FB Page- / egurumtv
    ✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
    𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
    ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి
    𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 𝐀𝐩𝐩: play.google.co...
    🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
    ✍️Please Contact: egurumtv@gmail.com

Комментарии • 313

  • @thirupathimarishetty7600
    @thirupathimarishetty7600 28 дней назад +143

    🔥 సార్ చిన్న విన్నపం 🔥
    ఎవరైనా గురుకుల TGT/PGT/JL గా సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉంటే వారికి మళ్ళీ DSC లో ఎక్కువ మార్కులు వస్తె వారిని Gurukula lone కంటిన్యూ అవ్వమని రిక్వెస్ట్ చెయ్యండి సార్
    వారు అలా చేస్తే మరొకరికి ఉద్యోగం వస్తుంది...
    వారి వల్ల ఇంకో కుటుంబం బాగు పడ్తది సార్
    అంతేకాకుండా వాళ్ళు ఉద్యోగం రిజైన్ చేస్తే అక్కడ పిల్లలు కూడా నష్టపోతారు
    దయచేసి దేని గురించి ఆలోచించండి
    మా జాబ్ లేని వారి తరఫున వాళ్ళని మీరు రిక్వెస్ట్ చెయ్యండి సార్🙏

    • @swethapadmasana7243
      @swethapadmasana7243 28 дней назад +12

      😂 kachitanga gurukula vallaki dsc vaste pakka dsc ke vastaru... Govt ki undali aa sense mundu dsc petti tarvata gurukula pedte back logs avakunda untay

    • @santhoshkondaparthi6273
      @santhoshkondaparthi6273 28 дней назад +13

      Naku gurukula TGT vachindi. Eppudu SA and LP kuda vastadi. SA ki veltha. Andaru elage chestaru. Gurukula work load ekkuva

    • @srisai93
      @srisai93 28 дней назад +3

      Evaru cheyaru ala...

    • @bmr6532
      @bmr6532 28 дней назад +3

      Plz brother... 🙏🏻💐oka నిరుద్యోగిని కాపాడండి బ్రదర్

    • @Youcantfindme4892
      @Youcantfindme4892 28 дней назад +7

      Gurukula lo job kante 1000percent private lo attender job Aina better mikoti chepala Gurukula lo unna vallaki Dsc vasthe 2000percent vacheataru dsc ki 😅😅😅😅😅

  • @Maruthi67
    @Maruthi67 28 дней назад +114

    Mee Cut off analysis kosam waiting sir..

  • @MAHESH-on1xs
    @MAHESH-on1xs 28 дней назад +22

    అన్నా నిజం చెప్పాలంటే మీ కటాఫ్ అనాలసిస్ వీడియో ఎప్పుడు పెడతారా అని ఒక్కెళ్లి ఆతృతగా ఎదురుచూస్తున్నా,..... ఒక్కెళ్లి మాత్రం ఎప్పుడు పెట్టేస్తావో అని భయం గా కూడా ఉంది అన్నా.... Final result చూస్కోబోతున్న feeling, భయం రెండు కలిపి కుమ్మేస్తున్నాయి మమ్మల్ని🥲

  • @thirupathimarishetty7600
    @thirupathimarishetty7600 28 дней назад +23

    Sir Next DSC Notification lo School Assistant post lu enni unde chances unnay
    Dayachesi meeku unna knowledge tho cheppandi sir

  • @shivakumarc7311
    @shivakumarc7311 26 дней назад +5

    ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ..వేరే జాబ్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ sgt జాబ్ కి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే , వాళ్ళ వెనకాల ఉన్న వారికి ఉద్యోగ భిక్ష పెట్టిన వాళ్ళు అవుతారు.. ఈ విషయాన్ని మీ ఛానల్ తరపున అవగాహన వీడియో ఒకటి చేయగలరని నా విన్నపం సార్.. ఏమంటారు frnds..😊

  • @ukkalkersaibaba
    @ukkalkersaibaba 28 дней назад +15

    Sir చాలా మందికి మార్కులు బయట పెట్టడం వారికి ఇష్టం లేదు కావచ్చు ,ఎవరు చెప్పడం లేదు.

  • @badavathakhil6020
    @badavathakhil6020 28 дней назад +7

    రోస్టర్ విధానం అంటె ఏమిటి, ఏ రకంగా భర్తీ చేస్తారు అనేది చెప్పండి.
    ఒక వీడియో చేసి మా అందరికీ అర్థమయ్యేలా explain చెయ్యగలరు

  • @badavathakhil6020
    @badavathakhil6020 28 дней назад +8

    రోస్టర్ విధానం అంటె ఏమిటి, ఏ రకంగా భర్తీ చేస్తారు అనేది చెప్పండి

  • @mehnathgaming8575
    @mehnathgaming8575 28 дней назад +4

    గౌరవనీయులయిన గురువు గారికి నమస్కారములు....నేను గురుకుల 1:2లిస్తో వున్నాను ... Reliquishment వుండోచ మేరు దయచేసి తెలుపగలరు

  • @shivarathod3469
    @shivarathod3469 26 дней назад +4

    అన్న మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గురించి మొత్తం సమాచారం ఏమి చెప్పాడo లేదు.. ఎందుకు అన్న... దయచేసి HWO మీద పూర్తి వీడియో చేసి మాకు సమాచారం ఇస్తారని ఆశిస్తున్నాం....
    Pllzzz... 🙏

  • @rajalingamkalva3335
    @rajalingamkalva3335 28 дней назад +6

    సార్ శుభోదయం.. డీఎస్సీ...2024 రోస్టర్ లు
    ప్రభుత్వం ప్రకటించారు రిజర్వేషన్స్.
    Govt body... Local body.అని ఇచ్చారు.
    మహిళా రిజర్వేషన్ ఎలా? స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కొరకు
    Govt body 1, Local 2, ఇందు లో మహిళా రిజర్వేషన్ ఉంటుందా?
    నా సందేహం ఇవి వేరు వేరు విభాగాలు కదా!
    కలిపి చూస్తే మాత్రం 3 అవుతాయి.

  • @balachanderpathanaboina6791
    @balachanderpathanaboina6791 28 дней назад +6

    Anna, Group4 final provisional selection list kuda yeppudu vasthundhoo Oka video chey anna

  • @goneshivakrishna6165
    @goneshivakrishna6165 28 дней назад +8

    కేజీబీవీ లో టీచర్స్ లేక ఇబ్బంది పడుతున్నారు... గురుకుల వచ్చిన వాళ్ళు resign చేశారు... రగోత్తం రెడ్డి సార్ దృష్టికి తీసుకపోండి

  • @chaithanyalaxmi9061
    @chaithanyalaxmi9061 28 дней назад +2

    Sir Tq u🙏 chala responsibility ga ma kosam information cheppatu.. 🙏

  • @madavilaxman4460
    @madavilaxman4460 28 дней назад +4

    సార్ రెస్పాన్స్ షీట్ లో నేను కరెక్ట్ ఆన్సర్ చేసిన కూడా అక్కడ ×wrong అని ఉంది. నేను పెట్టిన ఆన్సర్ సరి ఐనదే,, నేను ఒకవేళ అబ్జెక్షన్ పెట్టకపోయినా, ఆ qustion ని రివ్యూ చేస్తారా., లేక దానినే పరిగణ లోకి తీసుకొని రిజల్ట్స్ ఇస్తారా? చాలానే సమాధానాలు ఇలా వచ్చాయి సార్,, plz రిప్లై ఇవ్వండి..❤

  • @kannayyashorts5263
    @kannayyashorts5263 22 дня назад +2

    71 marks sa biology kamareddy,bc-d, female,job vache chance amaina unda

  • @bharatpro8621
    @bharatpro8621 28 дней назад +3

    you are one man army sir 🙏🙏🙏

  • @prabhabanda9849
    @prabhabanda9849 28 дней назад +9

    GRL CONFIRM YIVVALI
    LEKUNTE POST LU AMMUKUNTLE

  • @rajithasunarikani4936
    @rajithasunarikani4936 28 дней назад +3

    Sir okkati kachithamga pakkaga cheppandi sir next dsc notification, job calendar lo ichina prakarangane,,notification istharraaaa lekapothe any delay untadhaa, vere edhaina private job cheskovala? Lekapothe prepare kavala sirr... Miru chepthe compulsory nammutha sir nen.. Please cheppagalaruu

  • @ukkalkersaibaba
    @ukkalkersaibaba 28 дней назад +1

    Thank you sir మరి 2018 లో మిగిలిన పోస్టులు ఖాళీగా సుమారు 2700 వరకు ఉన్నాయి అవి దీంట్లో కలుపుతారా?
    నేను 2 స్పెల్ లో వెళ్లి రావడం జరిగింది కానీ నా తరవాత 6 వ స్పెల్ వరకు పిలవడం జరిగింది, నేను అప్పటి నుండి సందిగ్ధం లో ఉన్న sir.

  • @Ram-lx1tt
    @Ram-lx1tt 28 дней назад +3

    Sir Iam working in Railway department,NOC thiskoledhu please answer mee sir

  • @durgammahonnath7539
    @durgammahonnath7539 28 дней назад +11

    Group 4 final selection list epudu expect cheyochu anna

  • @dost12355
    @dost12355 28 дней назад +4

    Group 4 final list apuudu vastadi cheppandi correct gaa

  • @krishnaboda2083
    @krishnaboda2083 27 дней назад

    Chaala thanks sir meeku.maaku support unta annandhuku🙏

  • @sunilmanga4155
    @sunilmanga4155 28 дней назад +2

    sir, anni notifications ilaage twaraga complete chesthe baaguntundhi kada😢😢

  • @shresta-shalini
    @shresta-shalini 28 дней назад +2

    ఫైనల్ రిజల్ట్స్ వస్తే కట్ ఆఫ్ Expect అనేది పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు.

  • @shaikjahangir3377
    @shaikjahangir3377 28 дней назад +2

    Naresh Bhai.78th Happy independence day 💐💐💐

  • @panduyadavkadari5795
    @panduyadavkadari5795 27 дней назад +1

    Sir non creamy layer certificate 23 February 2024 lo theskunnanu, adi saripotada leka malli kothadi theskovala cheppandi please

  • @shravanigonela8347
    @shravanigonela8347 28 дней назад +2

    Govt lo 1 post@local body lo 5 posts unte women reservation lo ela theesharu enni ravachhu women ki please respond sir

  • @savithasuraji3598
    @savithasuraji3598 25 дней назад +1

    నమస్కారం సార్ మాది నిజామాబాద్ జిల్లా bc-b సార్ నాకు టెట్ లో 11.73dsc lo 56.5 total=68.23 SA తెలుగు లో జాబ్ వస్తుందా సార్

  • @vindhya15-07
    @vindhya15-07 28 дней назад +3

    Sir PET post vallu TET marks dhegara em veyali

  • @priyankashanvi-by1zq
    @priyankashanvi-by1zq 28 дней назад +2

    Good evening sir 🙏

  • @SridharPandilla
    @SridharPandilla 28 дней назад +3

    అన్న నాకు 71 మార్క్స్ వచ్చాయి.కాని నా బి.ఎడ్ పూర్తి కాలేదు.4వ సెమిస్టర్ లో ఉన్న. సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి టైం ఇస్తారా

  • @infoksa
    @infoksa 27 дней назад +1

    SBI enquiry ante emity Sir?

  • @deepum6303
    @deepum6303 3 дня назад

    Sir EWS criteria lo ye caste vallu ostharo vivaranga cheppandi

  • @kannayyashorts5263
    @kannayyashorts5263 22 дня назад +1

    Sir namaste

  • @chandus1783
    @chandus1783 28 дней назад +1

    Sir namaste DSC apply chese tappudu post applied district Hyderabad ani matrame site lo chupinchindi but memu warangal apply cheyali .But option site lo kanipnchaledu . Alene. Chesam. Sir how to contact you?

  • @k.devaiah4269
    @k.devaiah4269 28 дней назад +3

    Sir 30 నాడు జరిగిన సోషల్ sa పేపర్లో మేథోడ్లో ఇంగ్లీషులో క్రింది వానిలో సరైంది ఏదీ అని తెలుగు మీడియాము సరి కానిది ఉంది సార్ మేమూ meduim ప్రకారం పెడితే ans తప్పు గా వుంది ఇప్పుడు ఎలా సార్

  • @user-bt1zx6jm5g
    @user-bt1zx6jm5g 28 дней назад +3

    Dontha Rajeswari... bhadradri kothagudem district total 71.27/100. Sc woman

  • @dhyasaacademy8808
    @dhyasaacademy8808 28 дней назад +3

    Sir social SA 30-7-
    2024 shift 2,
    2-8-2024 shift1 LP Telugu pandit answers clarity gaa video చేయండి sir.

    • @Shivbhakth1408
      @Shivbhakth1408 27 дней назад

      30th second shift lo jarigina SA social lo GST percentage lekka okati icharu. Answer wrong icharu key lo

  • @sanjaysathpute3168
    @sanjaysathpute3168 28 дней назад +5

    Sir vastado radho em telyadu non cremilayer ready chedkovala vadha

  • @Giri1221-we6bb
    @Giri1221-we6bb 28 дней назад

    Good morning sir ma v zone lo tgt unnavaleke hwo lo 185+ unnayi and social (sa)lo 80+ unayi కొంచం మీరు వీడియో చేయండి అన్న hwo verification ki velakandi ani

  • @skmeera3551
    @skmeera3551 28 дней назад +2

    Hi sir. Khammam district SGT women BC-E DSC+TET -56 marks any chance tell me. Please

  • @politicalpunch968
    @politicalpunch968 28 дней назад +2

    HWO information cheppandi sir...

  • @RamaKrishna-b6j
    @RamaKrishna-b6j 21 день назад +1

    Suryapet social studies cut of entha sir

  • @esaramswamy5022
    @esaramswamy5022 21 день назад

    నమస్తే అన్న ...నా 10th క్లాస్ మెమోలో పుట్టుమచ్చ తప్పుగా ఉంది ఏం చేయాలి అన్న

  • @gollapalliravi345
    @gollapalliravi345 28 дней назад

    Kk..Thanq Sir.

  • @venkysrav143
    @venkysrav143 25 дней назад

    Good evening sir Saturday or Sunday Dsc dist wise cut off marks pdf upload chestaru ani chepparu kada sir. Mee pdf kosam wait chestunnam sir

  • @ranjithaphilipsd
    @ranjithaphilipsd 27 дней назад

    Sir..Special B.ed vaalaki RCI registration renewal compulsory naa leka CRR number vunte chala...notification lo Registration girinche vunde...renewal gurinche ledu...pls clarify sir....

  • @user-fj9wg6oz7v
    @user-fj9wg6oz7v 27 дней назад

    Good video sir...

  • @masammamatha6073
    @masammamatha6073 28 дней назад +2

    Cdpo eo exam ki kothha vallaki chance evvali pls sir 3 batches unnaye sir

  • @socialstudies7538
    @socialstudies7538 26 дней назад

    సార్ నమస్తే
    పంచాయితీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందా దానివల్ల నియామకాల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఏమైనా ఉండొచ్చా

  • @ram145
    @ram145 28 дней назад +1

    Sir employment card avasarama
    Ee dsc process lo

  • @nagarajulokani
    @nagarajulokani 21 день назад

    Good evening sir

  • @sajeedmohd1203
    @sajeedmohd1203 26 дней назад

    Good morning sir.
    Certificate verification ki convocation certificate compulsory aa sir please reply me sir

  • @balakrishnabhoomani
    @balakrishnabhoomani 28 дней назад +4

    1st view

  • @pathlavathbhaskar5844
    @pathlavathbhaskar5844 28 дней назад

    Manaku cutoff gurinchi complete information kavali so andharu Mee Mee Diet clg group lallo & Mee Mee district group lallo kavalasinantha ekkuva mandhu DSC aspirants ki e survey link share cheyandi

  • @ubheemashankar3646
    @ubheemashankar3646 28 дней назад +2

    2008 2012 dsc vaccany list pettandi plz sir

  • @swathiarroju8881
    @swathiarroju8881 25 дней назад

    Sir nadi caste certificate 2015MDK districtdi matrame vundi ide nenu DSC applicationlo pettanu present nadi SDPT district ippudu nenu kotta certificate ki apply cheyala vadda please reply to me sir

  • @araddhyacollections7428
    @araddhyacollections7428 28 дней назад

    నమస్కారం sir, నేను ma అమ్మ వాళ్ల district mancherial లో cast, income, OBC certificates thisukunnanu, kani na ఆధార్ card lo ma husband వాళ్ల address ఉంది పెద్దపల్లి district. ఏమైన problem అవుతుందా sir please reply.

  • @arurimayuri8486
    @arurimayuri8486 28 дней назад +2

    Namaste sir nenu 1 - 7 govt girls ups lo chadivanu na 1-7 study certificate lo 1997 to 2005 ki badhulu ga 1997- 2004 ani rasaru emina problem avthunda please reply evvandi 🙏

    • @krishnavenipalvai354
      @krishnavenipalvai354 28 дней назад

      @@arurimayuri8486 study certificate a kanuka malli school ki velte kottadi rasistaru

  • @chaitanyarangappagari9400
    @chaitanyarangappagari9400 28 дней назад +1

    Sir open ki ews ki marks difference entha undochu

  • @anithamallesh815
    @anithamallesh815 28 дней назад

    Tq అన్న

  • @chandusabavat7026
    @chandusabavat7026 26 дней назад

    Good evening sir
    Special SGT gurinchi kuda cheyandi sir & open intermediate ouna variki DSC ountunda sir

  • @madhavik01
    @madhavik01 24 дня назад

    Good evening sir .. Nen ranga reddy dist local.. Bc -b category naku tet +dsc lo 49 vochayi .. D.ed guntur lo seat vochaka 2months Telangana state iendi antey 2014 lo february lo seat vochindhi ..2014 lo june na telangana state iendi .. Epudu nen inter varaku rangareddy dist aey only d.ed ap lo iendi... Naku vachina marks ki jb vostadaa

  • @Nikki_babu_234
    @Nikki_babu_234 19 дней назад

    Sir craft,art valla kosam kuda oka video cheyanadi sir please

  • @uppusunil7806
    @uppusunil7806 26 дней назад

    E roju cut off analysis according to district wise ga, caste wise ga cheyandi please sir...nidra pattatledu sir

  • @prashanththonpu6801
    @prashanththonpu6801 26 дней назад

    Sir we are eagerly waiting for cutoff marks ..

  • @gopalaresha
    @gopalaresha 27 дней назад

    Sir next dsc sgt lo Anni posts tho ivvachu mega dsc lenattena.plz sir cheppandi

  • @vagdevieducationalnews2307
    @vagdevieducationalnews2307 19 дней назад

    sir non local lo posts ki aela select chestaro oka video cheyandi

  • @user-of8hs2sb6m
    @user-of8hs2sb6m 27 дней назад

    Sir na D. Ed marks memo miss ayyindi. Malli ela thechukovali process cheppandi pls

  • @bareddyramanjireddy1483
    @bareddyramanjireddy1483 25 дней назад

    1:3 ratio ela chestaru 1post ki 3 members ni pilustaru kada aa 3members avaru

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr 28 дней назад

    Tq sir

  • @sathishkumar889
    @sathishkumar889 27 дней назад

    Open non local ela fill chestharu apply chesukunnavarike option untada leka andaruki untada

  • @akhilesh1593
    @akhilesh1593 28 дней назад

    Dsc selection intha fast ga chestunnaru endukante next dsc notification deggarlo undi kabatti
    Mari next group 4 notification ki inka approx 1 year time undi ..so appati varaku group 4 final list ostunda ....?

  • @sandyavijay9258
    @sandyavijay9258 28 дней назад

    1-7th varaku oka school lo chadivanu akkada father name verega undi date of birth verega unnai prblm avutunda sir please reply sir

  • @nareshkavali3889
    @nareshkavali3889 28 дней назад +2

    Tet lo 0 marks ante pet vallu sir

  • @singireddythirupathireddy6625
    @singireddythirupathireddy6625 28 дней назад +1

    74EWS karimnagar SA biological science

  • @goparivenkatesh6840
    @goparivenkatesh6840 28 дней назад

    Anna siddipet PH (OH) antha cutoff untundhi cheppandi naku ph lo 53.33 marks vasthunnai.naku job vasthundha radha cheppandi

  • @smahender757
    @smahender757 28 дней назад

    Sir jl application lo mention chesina clases banafaides private study aithe certificate verification lo resident accept chestara.please answer me anna

  • @Livefithealthy
    @Livefithealthy 28 дней назад

    Sir ews a year dhi tiskovali andulo income a yr ni caluclate chesindi tiskuntaru?

  • @dulapellysrikanth9833
    @dulapellysrikanth9833 28 дней назад

    Sir 30 roju jarigina social papaer lo 5 questions english lo true ani telugu lo sarikanivi ani echaruuu .nenu telugu lo pettanu .english lo question ki answer echaru .epdu ela sir

  • @nareshkumartanuku8198
    @nareshkumartanuku8198 25 дней назад

    Analysis eppudu sir ..mari SA analysis also

  • @jaaitrikadundinath6728
    @jaaitrikadundinath6728 18 дней назад

    Meeru chesina survey vaastavama brother

  • @vishnunethigala845
    @vishnunethigala845 28 дней назад +1

    సార్... 2018 సంవత్సరపూ పెండింగ్ జాబ్స
    ( సుమారు 2700 )పుల్ పిల్ చేస్తారా?? లేదా??

    • @ukkalkersaibaba
      @ukkalkersaibaba 28 дней назад

      Ñenu kuda 2018 lo second spell lo unna వెళ్లి అడగడం జరిగింది.రెస్పాన్స్ లేదు.

  • @shailajashloka4007
    @shailajashloka4007 28 дней назад

    Sir when will we get group 4 appointment letters?

  • @buddesevents
    @buddesevents 27 дней назад

    Brother na response sheet open avatle Brother hall ticket no entry kakundane close avuthundhi

  • @KaitepallikiranmaiKaitep-xh3qc
    @KaitepallikiranmaiKaitep-xh3qc 28 дней назад

    Ap vallani select chestara sir 1:3 list ki ekkuva score cheste

  • @iamok4424
    @iamok4424 28 дней назад

    Caste certificate 2018 di undi, malli thiyala ippudu?

  • @thoudunelivada2898
    @thoudunelivada2898 22 дня назад

    Sir,AP Students ki Tgdsc lo chance vuntundha

  • @sunilvullerao
    @sunilvullerao 28 дней назад +2

    Jayashankar bhupalapally lo SA social studies SC lo 78.73 marks vachinavaallu unnara

  • @abdulriyaz6256
    @abdulriyaz6256 28 дней назад

    Sir Caste validity life long ha,
    2015 lo teesindi unnadi

  • @avinashmailaram3753
    @avinashmailaram3753 28 дней назад

    Anna convovation certificate compulsory kavalana please reply sir

  • @uthapallinagaraju7015
    @uthapallinagaraju7015 28 дней назад

    Sir metho phone lo mataladalantey yela sir criminal cases pending undi nenu tappu cheyaladu kani na meda case pettaru deni gurinch mataladali sir

  • @gollahanmanthu1963
    @gollahanmanthu1963 28 дней назад

    Sports Certificate Verification గురించి చెప్పండి సార్ please

  • @amjadmd7706
    @amjadmd7706 28 дней назад +1

    Jangaom sgt 52 femal bc e chans unda sir

  • @srinivas87753
    @srinivas87753 28 дней назад +2

    Sc categorization effect untunda sir?

    • @eGURUmtvNaresh
      @eGURUmtvNaresh  28 дней назад +3

      ఉండకపోవచ్చు… లీగల్ సమస్యలు వస్తాయి.

  • @AbhilashChanel1095
    @AbhilashChanel1095 9 дней назад

    Edit option estara sir

  • @dharamsothjavaharlal9810
    @dharamsothjavaharlal9810 24 дня назад

    Good evening sir, sir lp hindi ki m m certificate kaavali okasari cheppanddi sir

  • @goliramakrishna1709
    @goliramakrishna1709 25 дней назад

    Good afternoon Sir
    B tech vallaki SA Physical science istara