యాక్షన్ లోకి బీజేపీ..జగన్ షివర్..| Mahaa Vamsi Analysis BJP Action Over YS Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • #ysjaganmohanreddy #pmmodi #mahaavamsianalysis
    యాక్షన్ లోకి బీజేపీ..జగన్ షివర్..| Mahaa Vamsi Analysis BJP Action Over YS Jagan
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 98

  • @srinu-t4o
    @srinu-t4o 4 часа назад +10

    నాన్ బెయిల్ వారెంట్ 100%

  • @chowdurprasad5966
    @chowdurprasad5966 4 часа назад +7

    మీరు చానల్ లో ఎన్ని చెప్పినా రాజకీయం ముందు బలాదూర్
    సామాన్య జనం కోసం మాత్రమే చట్టం, న్యాయం

  • @adimoorthy8005
    @adimoorthy8005 4 часа назад +8

    passport విషయంలోకూడా స్వయంగావెళ్ళి సంతకం పెట్టాలి అందువల్ల అహంకారం దెబ్బతింటుంది.కనుక ఆయన తన విదేశీటూరు రద్దుచేసుకున్నారు.ఇప్పడుకూడ డెక్లరేషన్ ఇవ్వటం లో అహంకారం అడ్డుపడుతుంది అంత ego వున్న వ్యక్తి జగన్ గారు.

    • @D.K.R-r8l
      @D.K.R-r8l 4 часа назад

      Nee. Bonds raa

    • @tvn65
      @tvn65 3 часа назад

      సైకో మెంటాలిటీ

  • @jagadeeshvutla6664
    @jagadeeshvutla6664 5 часов назад +5

    Jagan ni jerusalam pampichandi

  • @govindanaik753
    @govindanaik753 4 часа назад +4

    వంశీగారు మీకు తెలియదా , బీజేపీ వెంటనే ఎప్పుడు యాక్షన్ తీసు కూడు టైం చూసి యేస్తా ది కవిత విషయం మీకు తెలిసిందే గా, వీళ్ళతో ఎన్ని మాట్లాదించాలో అన్ని మాట్లాడించి ఆ తరువాతే ఈ విశయం మనం మొదట్నుంచీ గమణించిన్నదీ

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 4 часа назад +14

    వంశీ గారూ, జగన్ పట్ల భాజపా వైఖరి ఏనాడూ పారదర్శకతతో వ్యవహరించలేదు. పైపెచ్చు గత నాలుగు రోజులుగా సైకో ప్రకటనలు చూడండి, స్థానిక భాజపా కార్యకర్తలకు, భాజపా కేంద్ర నాయకత్వం నుంచి అనుమతి లేదు అని బహిరంగంగా చెపుతున్నారు కదా?

  • @prasannakommireddy4943
    @prasannakommireddy4943 3 часа назад +3

    ప్రస్తుత BJP నాయకత్వంను నమ్మలేo.గత 10 సం: నుండి ఎలా కాపాడుతున్నారో చూస్తున్నాo.

  • @nagarajusonti2868
    @nagarajusonti2868 3 часа назад +3

    జగన్ మాట్లాడిన మాటలు వంశీ గారు మాట్లాడితేయ్ ఈ పాటికే లోపలేసేవారు అక్కడుంది 420 వాడిని బీజేపీ టచ్ కూడా చేయలేదు.... కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యితేయ్ ఎప్పుడో లోపల వేసేవాళ్ళు

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 4 часа назад +11

    ఆగ్రహం లేదు వొంకాయ లేదు మీరెక్కడున్నారు జగన్ బలమే మోడీ ఒకమనిషికి అంత ధైర్యం ఎలా వొస్తుంది దానివెనక ఏదో మోడీ ఇచ్చిన dhairyam

  • @kantharaopotlabattula1711
    @kantharaopotlabattula1711 4 часа назад +2

    బీజేపీ పార్టీ కి ఒక్కపుడు టీడీపీ పార్టీ మీద కోపం వచ్చి ఏమైనా cheyagaligara

  • @duggisettybhasker4260
    @duggisettybhasker4260 3 часа назад +2

    Bjp జగన్ కె సపోర్ట్ ఇంకా ఉందీ కాభట్టి జగన్ ధైర్యం.

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 4 часа назад +2

    Miru yentha cheppina Jagan Reddy ki BJP ANDAVUNDI,AP prajalani & Desani &Rashtralani, Brastupedatharu 😭

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 3 часа назад +2

    Vamsi garu bjp jagAn ni adopt
    Chesukunnaru bjp jagan madhya secret agreement vundhi

  • @mahamoodshaik-kv1gq
    @mahamoodshaik-kv1gq 4 часа назад +1

    Modiki.Rss.kukopamradu
    Jaganbabaihmodivunnadu
    Yemikadujaganku
    Vamshigaru.kutamigovt.gureenchicheppadamledumeeru
    6padhakalagureenchicheppadee

  • @madeti
    @madeti 5 часов назад +2

    భారతి జగన్ పార్టీ

  • @RaghavaRaju-z6d
    @RaghavaRaju-z6d 3 часа назад +1

    vamsi BJP agendA emti
    Action meedha nammakam
    Ledhu bjp still support to jagan

  • @subbaraodasari
    @subbaraodasari 4 часа назад +10

    మోడీ గారు జగన్ ను ఏమి చేయరు, ముందు సోము,విష్ణు,gvl, మీద యాక్షన్ తీసుకోండి. బీజేపీ జగన్ని ఏమి చెయ్యదు,చెయ్యదు, చెయ్యదు, మీరు మోడీ గారి మీద భ్రమలు పెంచుకోకండి

  • @pushpeswararao9894
    @pushpeswararao9894 4 часа назад +1

    వంశీ గారు, ఇంకా ఎంత కాలానికి సిబిఐ కోర్టు రోజూ వారి విచారణ జగన్ కేసులు చే పట్టు తుంది. దీని పై ఒక షో చెయ్యండి

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 4 часа назад +9

    Antha me brama vamsi garu.బీజేపీ ఏపీ లో ఆట మొదలెట్టింది.జగన్ కి రాజకీయంగా ఊపిరిలూదే కార్యక్రమం.వైసీపీ కి దూరమైనా ఆయా వర్గాలను దగ్గర చేసే కార్యక్రమం చేస్తుంది.జగన్ కి మోడీ మద్దతు పూర్తిగా ఉంది. భవిష్యత్ లో కూడా మోడీ మద్దతు పూర్తిగా ఉంటుంది.రాష్ట్ర-దేశ ప్రయోజనాలకంటే రాజకీయ అవసరాలే మోడీకి ముఖ్యం.జగన్ మోడీకి దత్తపుత్రుడని గతంలోనే కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది.మోడీ మద్దతు ఉన్నంత కాలం జగన్ రెడ్డి వెంట్రుక కూడా ఎవ్వరూ పీకలేరు.

  • @nunisudhakar7773
    @nunisudhakar7773 4 часа назад +1

    వంశీ నవ్వు నీ పిచ్చి మాటలు జగన్ జిజెపి చుట్టూలు వీడి కర్పషన్ లో వాళ్ళు బాగా స్వాములు GVL బ్రోకర్ తరువాత జగన్ కట్టడి చేస్తి బాబు అతని పని బాగా చేసుకుంటాడు అది బిజెపి ఇష్టం ఉండదు జగన్ అనే వాడు సింకడి లా బిజెపి వాడుకుటుంది ఎన్ని రకాలంగా బాబు ని ముందుకెళ్ళంట బిజెపి వాళ్ళకు ఇప్పి ఉండదు

  • @nirmalachintha4746
    @nirmalachintha4746 4 часа назад +1

    Vamshi garu thuuch andhi modi action jagan meedha assalu vundhadu yendukante liqqar saha annitlo bjp suport anni cases lo vuntundhi jagan ki ani telugu prajalu cherchinchukuntunnaru saru

  • @mvgnaidu4209
    @mvgnaidu4209 4 часа назад

    ATHAN,mimmulanu,athani
    I,SHAKTHIKI,3,cheruvula,neeru,thaputhunnaru,merru,bhalecheppistharu,excuse.

  • @ravikandregula8146
    @ravikandregula8146 Час назад

    బీజేపీ పార్టీకి కానీ , మోడీకి కానీ ఆగ్రహం వచ్చే సమస్యే లేదు , జగన్ మోడీకి దత్త పుత్రుడు కదా

  • @chowdurprasad5966
    @chowdurprasad5966 4 часа назад

    మోడీ ఎటువంటి చర్య తీసుకోదు
    దేశాన్ని కాదు మోడీ నీ అన్న ఏమి మాట్లాడడు

  • @mastergaming6021
    @mastergaming6021 4 часа назад

    Antha seen ledhu bjp ki ...modi ki istamaina vadu jagane,,ayanni em cheyadu....pavan valle tdp ki modi maddathu..anthe....

  • @yvijayakumar9
    @yvijayakumar9 2 часа назад

    ఈవీఎం సీఎం చంద్రబాబు కూ జగన్ అంటే?

  • @pbalu9457
    @pbalu9457 3 часа назад

    BJP నుంచి మీరు ఏమైనా ఆశిస్తే మీ అంత పిచ్చి పువ్వులు ఎవరూ ఉండరు.

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 4 часа назад

    ఈసారి 'దేవర' సినిమా కి వెళుతున్నానని చెబుతారు...😂

  • @subbaraodasari
    @subbaraodasari 4 часа назад +1

    జగన్ యూట్యూబ్ మీడియా, ప్రో. నాగేశ్వర్, తె లకపల్లి రవి, సోము వీర్రాజు, విష్ణు, jvl, శ్రీ రెడ్డి,

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 2 часа назад

    తెలుగు దేశం పార్టీకి లాభ పడే చర్యలకు బీజెపీ సహకరిస్తుందని ప్రజలు భావించడం లేదు. ఇది గత పది సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 4 часа назад

    అంత లోతుగా ఎవరూ, ఏమీ గమనించడం లేదు గానీ..మీరు ఆవేశ పడకoడి.

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Час назад

    మా అన్నయ్యకి వెనక బీజేపీ సప్పోర్ట్ ఉందన్న భ్రమలోనే బీజేపీ ఉంచింది.మాఅన్న ఇలాగే రెచ్చిపోతూ కేసులు తిరగతోడే దాకా తెచ్చేలా ఉన్నాడు

  • @yvijayakumar9
    @yvijayakumar9 3 часа назад

    ప్రజాక్షేత్రం లో సీఎం అన్ని మతాల ప్రతినిధి, ఒంటరి గా ఉన్నపుడు మతం వేక్తిగతం, చంద్రబాబు ఒక్క మతానికి ఒక్క కులానికి నాయకుడు, రిజక్ట్ నెయ్యి వాడింది చంద్రబాబు

  • @kankipativenkataraju3009
    @kankipativenkataraju3009 3 часа назад +4

    BJP will not touch Jagan. BJP has benefitted a lot from 5 year Jagan rule.

  • @rangarajukalidindi9524
    @rangarajukalidindi9524 3 часа назад

    BJP ki Hindutva anedi Elections lo maatrame vaadutundi, Nijaaniki BJP Hindu Mataaniki Eami cheyadu🙏🙏🙏

  • @subbaraodasari
    @subbaraodasari 4 часа назад +1

    సిబిఎన్ కంటే జగన్ అంటేనే మోడీ గారికి అమిత ప్రేమ

  • @ganeshmuralikadiyala7678
    @ganeshmuralikadiyala7678 2 часа назад

    Sir, enthasepu laadu gurinchena?99 కేసులు una court emi cheyaledu, govt emi cheyadbledu,Inka jagan ala act avadam common

  • @edupugantibabu8407
    @edupugantibabu8407 4 часа назад

    Vamsi గారు ap లో plyingcards clubs close చేయడానికి మీరు prayatanam చేయడానికి try chayyandi. Kovvur పాలకొల్లు భీమవరం guntur గవర్నమెంట్ notice ke తీసుకెళ్లారు అని assistunnamu

  • @nageswaryadav8718
    @nageswaryadav8718 3 часа назад

    BHP lo Bharathi Jagan perlu vunnai kada anduke support

  • @srihariSatyawada
    @srihariSatyawada 2 часа назад

    యోగిజీ కి తిరుమల బాధ్యతలు ?

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 3 часа назад

    Jagan ni Lona veyakunda yeduku delay chestunnaru

  • @chaituff3616
    @chaituff3616 2 часа назад

    వంశీ సార్ ఎందుకు మీరు బీజేపీని నమ్ముతున్నారు.అందరికీ తెలిసిందేగా మోడీ సపోర్ట్ ఉందీ అని ఫ్యూచర్ లో కూడా ఉంటుంది.దానికి కారణం తుగ్లుక్ దగ్గర ఉన్నా డబ్బే.దానికి పువ్వుపార్టీ పెద్దలు.జీడీలు దాసోహమే. అదే తుగ్లుక్ రెడ్డి బలుపు.బీజేపీ యాక్షన్ తీసుకుంటుంది అని బ్రమల్లో ఉండకండి.జనాలని ఉంచకండి.అన్నయ్యా ప్లీజ్

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 4 часа назад

    జమోరే చేసిన అవినీతిని దురాగతాలను కోర్టులు తేల్చంలేదుకాబట్టి హిందూధర్మంపై నమ్మకంలేదు! ప్రజలనుదోచేసి నీతివాఖ్యాలుచెబుతున్నాడు! కోర్టులనుగౌరవించడు, కానీ హిఃదూదేశంలో అవినీతి, అక్రమవ్యాపారాలు యీహిందూదేశంలోచేస్తున్నాడు జమోరే! దేశంలో వున్న అన్నిటినీ అధికారం అడ్డంపెట్టుకొని దోచేసి నీతివాఖ్యాలుచెప్పడానికి సిగ్గులజ్జవదిలేసినవ్యక్తి! దేశంలో అత్యఃత అవినీతి కేసులలోయిరుక్కుని కోర్టులకు డుమ్మాకొట్టి, రాజ్యాంగాన్ని అపహాస్యంచేస్తున్నాడు! దీనికికారణం కోర్టులు అవినీతికేసులలో వదిలేయడమే!

  • @RavindranathTagore-d6n
    @RavindranathTagore-d6n 3 часа назад

    వాడు ఏ మతం ఐతే ఎవడికి కావాలి. వాడు ప్రసాదంలో జరిగిన అపాచారానికి తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలి. కేసు విచారణను ఎదుర్కోవాలి. ప్రజలకు ఇదే కావాలి.
    ఆయనను పెంచి పోషించిన వారికి ఏమి చెప్పాలో అది సరిగ్గానే చెప్పాడు - ఇదేమి దేశం, ఇదేమి మతం, ఇదేమి సెక్యులరిజం ఇదేమి రాజ్యాంగం, అని. వాళ్లకు చెప్పవలసినది చాలా బాగా చెప్పారు

  • @SivanagendramDupati
    @SivanagendramDupati 3 часа назад

    Bro jagan partylo vunna manchi leaders andarini jsp lo bjp lo join chesukunna taruvata jaganni lopala vestaru

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 4 часа назад

    Vamsi garu, BJP & Jagan relationship lo mee anchanaa thappu. BJP lo evaro kaadhu, saakshaathu Modi ye ithanni kaapaaduthunnadhi... ee vishayam desam/ raashtra prajalaku baagaa thelusu...

  • @abdulkhader3685
    @abdulkhader3685 21 минуту назад

    BJP YSRCP eddaru chikati Dosthulu prajalku thelusu

  • @nageswararaovunnam3669
    @nageswararaovunnam3669 3 часа назад

    Vamsi garu excellent analysis sir

  • @venkateswararaosabbineni1201
    @venkateswararaosabbineni1201 4 часа назад

    వద్దు వంశీ గారు 5 సం. నుండి ఎదురు చూశ్చున్నాం

  • @divakarsarmavv7477
    @divakarsarmavv7477 4 часа назад

    Jagan ki support ga Adhani unnadu 2029 varaku manam
    Aduru çhudadama.

  • @mramesh4867
    @mramesh4867 4 часа назад

    Good evening Vamsi garu mahaa news tv

  • @gmahadevrao
    @gmahadevrao Час назад

    We demand for Prakasam barrage boats enquiry

  • @the-bouy-things9183
    @the-bouy-things9183 3 часа назад

    జి వి ఎల్ బోకర్ డబ్బుల సంచులు

  • @s.ckrishnaiah6992
    @s.ckrishnaiah6992 22 минуты назад

    BJP leader Modi may not move against Jagan in the light of their relationship.

  • @rangarajukalidindi9524
    @rangarajukalidindi9524 3 часа назад

    Modi gaaru Vundaga Jagan ki Eami Kaadu😎😎

  • @jkstructural0339
    @jkstructural0339 2 часа назад

    I think Mahaa Channel is Sister Channel of ABN

  • @abcdcdef-vc5pk
    @abcdcdef-vc5pk 4 часа назад

    Shyamala Rao garu communicarion skills improve avvali.
    He cteated little confusion due to his poor communication skills.

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 4 часа назад

    Emiti, paatha case la lo yemee "peekaleru" ani thelchesaaraa !! annee kotha (recent issues) vishayaale antunnaaru ??

  • @kantarao1000
    @kantarao1000 2 часа назад

    Sir, Nothing will happen to Jagan. His ties with BJP centre can't be even imgined. BJP cannot touch him. We are fools if we can not understand the reality please. 💐

  • @mrutyunjayagovindappagari3411
    @mrutyunjayagovindappagari3411 Час назад

    Nothing happens!all of us are fools! Godfathers are silently waiting.caged parrots will be put into action in last minute and all cases will be put in cold storage as in Avinash case

  • @kantarao1000
    @kantarao1000 2 часа назад

    Why AP people gave atleast some seats to BJP can not be imagined. NTR daughter lost the glory inherited by her father. She wants only some post and doing drama by killing her Father's name. I feel shame. 💐

  • @KANURADHA-f6s
    @KANURADHA-f6s 3 часа назад

    Not about liquor and any other case but this fellow Jagan country is India

  • @govindankanchi8379
    @govindankanchi8379 4 часа назад

    Sir still m & s are sleeping with j none of you save AP PRAJALU & Telugu Janam

  • @muktevivschalapathirao2182
    @muktevivschalapathirao2182 3 часа назад

    We cannot expect any action from the central govt. and the top leadership maintains stoic silence and continues relationship with jagan. Their track recard for the past 5 years is an indicator.

  • @chasssnorumusuko
    @chasssnorumusuko 6 минут назад

    Abhipraayalu neeku unnai vamsi . Janaalaki levu.. court vishayaallo bjp involve avvadu.. nee edupu aapu

  • @vijayalakshmich6979
    @vijayalakshmich6979 4 часа назад

    Always BJP in action from last 3months on Jagan. But till now no action will not taken. Even he commented about Hinduism, BJP no one will take it as a serious issue. Nothing will happen to Jagan. He always safe. No will dare to take action against even PM.

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 3 часа назад

    Action emi undadu

  • @chantiamarapu4405
    @chantiamarapu4405 4 часа назад

    లోపల ఏం చేయండి

  • @22looool
    @22looool 4 часа назад

    Jai jagan jagan amar rahehai

  • @srinivasaraosurapaneni2469
    @srinivasaraosurapaneni2469 3 часа назад +3

    Jagan ని BJP ఏమిచేయదు. ఈ Sundopasundulu ల ను venkateswara swamy చూసుకుంటారు😊

  • @pavankodali129
    @pavankodali129 5 часов назад +2

    Sir eppudu elections yemi levu kadha so BJP RSS yemi cheyavvu. Elections unte, Appudu prajallani Hinduvatha meedha yerolllani cheyyochu vallu avvutharu kuda

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 3 часа назад +1

    బీజేపీ వీర విధేయుడు మోడీనే జగన్ కి అండదండలు.

  • @bhadrampunem1945
    @bhadrampunem1945 2 часа назад +1

    బీజేపీ డబల్ గేమ్. వలనే హిందూ సోదరులకు ఈ అవమానాలు. మోడి గారి దత్త పుత్రుడు గదా ఈ జగనా సురుడు. అవునా కాదా.

  • @KodidhalaGopal
    @KodidhalaGopal 5 часов назад

    Modi + Jagan = Laddu

  • @kattasreenivasulu7353
    @kattasreenivasulu7353 4 часа назад

    జగన్ కి తిక్క Regithe EVM ల సంగతి బయటపెడతాడు...😂😂😂. అని మోడీకి తెలుసు కాబట్టీ జగన్ జోలికి వచ్చే ప్రసక్తే లేదు...

    • @nagarjunparthasarathi6868
      @nagarjunparthasarathi6868 4 часа назад

      Avuna aaaaaaaaaaaaa katta gaaaru

    • @chantitummuri5473
      @chantitummuri5473 4 часа назад +1

      Neku vadiki antha senu ledu vallu sakshalu kosam chusthunnaru dorikaka evvariki evvaru bayapaduthuro appudu neku thadisipothadi.

    • @replicator786
      @replicator786 4 часа назад

      Inka gorrelu vunnaya

  • @VenkatswamySongari
    @VenkatswamySongari 4 часа назад

    Jagan mogga chekandira vadi japam lekunda neeku news levara pnk

  • @govagurram5981
    @govagurram5981 4 часа назад

    Bjp em cheyadhu jagan ni andhuke ycp rechipothindhi

  • @venki1253
    @venki1253 2 часа назад

    jagan jagan antunnaru jagan christian ani telusu kadha.ttd board members ni christians ni allot chesinappudu emi chestundhi modi sarkar .anni ayyipoyaka modi react ithe ela.....

  • @govagurram5981
    @govagurram5981 4 часа назад

    Ycp vallu chala danger andhrapradesh motham astha vesthem chesaru last 5 years

  • @Sam-lq5go
    @Sam-lq5go 3 часа назад

    So main culprit is bjp , modi and shah should be jailed for life time for involvement in judiciary