ఈ విడియోలో చాలా మంది నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు!! దేశంలో అత్యధిక సర్కులేషన్ కలిగిన దైనిక్ భాస్కర్ అనే పత్రిక కూడా NDA కి 125 - 140 సీట్లు అని మాత్రమే అని ఇచ్చారు..! నేనేమీ సర్వేలు చేయలేదు అని, అక్కడ మన Subscribers ఇచ్చిన ఫీడ్ బ్యాక్ అని గత వీడియోస్ లోనే చెప్పాను!! దయచేసి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. బూతుల కామెంట్స్ పై నుండి అందరూ మానిటర్ చేస్తున్నారు!!
ఆ అద్భుతం పథకాలు వల్ల కాదు,పార్టీల మీద ప్రేమ కాదు కేవలం కేవలం హిందువులు అందరు ఒకే మాట మిద ఉండి మన సనాతన ధర్మాన్ని కాపాడారు ఇలాగే మన ధర్మాన్ని మనం కాపాడాలి.
మా మతమే విశ్వంలో ఉండాలి.అందు కోసం మేము 10మందిని కంటాము. ఆ మతం వారి అమ్మాయిని చేసుకుంటాం .వారి మతం మారు స్తాం . ఇటువంటి వి జాగ్రత్తగా గమనిస్తున్నారు..దాని ఫలితమే ఈ ఫలితాలు
అన్నా మీ లెక్క తప్పింది, మహారాష్ట్ర లో NDA కూటమి అధికారంలోకి వచ్చేసింది, బంపర్ మెజార్టీ 😂 నేను ఆశ్చర్య పోయాను. ఏది ఏమైనా ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి🙏
శ్రీనివాస్ గారు ఏ పార్టీ కూటమికైనా ప్రజలు ఏక పక్షంగా గెలిపించకూడదు అన్నారు చాలా బాగుంది... కాని ప్రజలు ఇష్టపడి ఏకపక్షంగా గెలిపించిన కూటమిని విమర్శించడం మీకు బావ్యమేనా?
@@srivenkataakkineni5022 మీరు ఎవరు నాకు తెలియదు కానీ పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెం మర్యాదగా ఉండాలి వాడు వీడు ఏందన్నా న నీకు పవన్ కళ్యాణ్ పైన కోపం ఉంటే సరే కానీ వాడు వీడు అనడం తప్పు
Srinu garu....nenu pune lo untanu.....nek evadu itey chepado BJP radu ani vadu kachitam ga BJP anti vadu.....but maharastra janalaki telusu BJP gelustundi ani 70% people cheparu ....last 2 years maharastra lo development iendi ani.....and sarad pawar, udhev tackrey ni janalu namatledu ....
Papam Srinu bro nidra pattademo night ki ...feel avthunnadu BJP win ayyindhi ani 🤣🤣... First BJP siva Sena ni chilchaledu... Sivasena ne Bjp tho win ayyi CM seats kosam Congress tho poyadau..
గతంలో మనకి సహాయం చేయకపోగా అన్యాయం చేసారు అందులో సందేహం లేదూ. కానీ ఇప్పుడు మన ఆంధ్ర అభివృద్ధి కి కావాల్సింది కలుపుకొని ఎదగడం అంతే. అనుకున్నట్టుగానే ఆర్థిక సహాయం చేస్తున్నారు. చంద్రబాబు గారు MNCs ni industries ni తెచ్చీ IT నీ డెవలప్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ శాకలకు న్యాయానికి మించి చేస్తున్నారు. బాగుంది ఇలానే వుండనిద్ధాం❤
RSS ప్లానింగ్, ఇంటింటి ప్రచారం బాగా పని చేసింది. ఇది సర్వేలకు అందదు. బీజేపీ ఒకసారి ఓడిపోతే వెంటనే విశ్లేషణ చేసుకుంటారు. ముంబై ని గెలవడం బీజేపీకి చాలా అవసరం
మీరు ప్రతి వీడియోలో మహారాష్ట్రలో బిజెపి వేరే ప్రభుత్వాన్ని చీల్చింది అంటున్నారు.అది కరెక్ట్ కాదు అప్పుడు పొత్తులో భాగంగా శివసేన bjp రెండు కలిపి పోటీ చేసేది bjp పోటీ చేసిన దాంట్లో 90% గెలిచింది. శివసేన కనీసం 50% కూడా గెలవలేదు అయినా మాకే సీఎం కావాలని శివసేన పొట్టు పెట్టి bjp ఇవ్వను అన్నది. ఆ గొడవల్లో భాగంగా శివసేన వెళ్లి కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది. అప్పుడు శివసేనకు వేసిన ఓట్లన్నీ శివసేన ను చూసి కాదు bjp శివసేనా ని చూసి శివసేన ఎలాగ వెళ్లి కాంగ్రెస్ తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రజలు శివసేన కి బుద్ధి చెప్పారు.
నేను NDA రాదు అనుకున్న 🤔 కానీ 100 కంటే ఎక్కువ సీట్స్ వచ్చిన బీజేపీ ని కాదు అని షిండే వర్గం సీఎం సీట్ అడుగుతుంది, అది జరగని పని ఇప్పుడు షిండే కి దిమ్మ తిరుగుద్ది, ఎక్కువ రోజులు కలిసి ఉండదు ఇది ఫిక్స్.
ఈ విడియోలో చాలా మంది నన్ను టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు!!
దేశంలో అత్యధిక సర్కులేషన్ కలిగిన దైనిక్ భాస్కర్ అనే పత్రిక కూడా NDA కి 125 - 140 సీట్లు అని మాత్రమే అని ఇచ్చారు..!
నేనేమీ సర్వేలు చేయలేదు అని, అక్కడ మన Subscribers ఇచ్చిన ఫీడ్ బ్యాక్ అని గత వీడియోస్ లోనే చెప్పాను!!
దయచేసి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.. బూతుల కామెంట్స్ పై నుండి అందరూ మానిటర్ చేస్తున్నారు!!
హిందుత్వం లేక పోతే అంతా తురకమయం అవుతుంది
గుడ్ but meru mepaina gowravam undhi meru updet kavali
NDA KOOTAMI RAADHU ani nuvvu maatrame anukunte saripodhu
akkada prajalu anukovali
vallu prove chesaru memu anukunntuuga
మేం బీజేపీ యే వస్తుందనుకున్నాం మహారాష్ట్ర లో
@@raghavarao3642 valla subscribers radhu ani chepparu anta ... So MH antha anukunnadi anukunnaru
ఆ అద్భుతం పథకాలు వల్ల కాదు,పార్టీల మీద ప్రేమ కాదు కేవలం కేవలం హిందువులు అందరు ఒకే మాట మిద ఉండి మన సనాతన ధర్మాన్ని కాపాడారు ఇలాగే మన ధర్మాన్ని మనం కాపాడాలి.
మహా రాష్ట్ర ప్రజల BJP పార్టీని కాదు దేశ ప్రజలని గెలిపించారు జే భారాత మాత
Pawankalyan garu pracharam చేసిన 7 seats leading lo వున్నారు ❤❤❤❤❤❤❤
pawan kalyan garu pracharam chesina 6 constitutions yenti ?
ఒక్కటే కారణం హిందువులు ఏకమయ్యారు
Good analysis bro
హిందూ ఓట్ల పోలరైజేషన్ జరిగింది. ఆంధ్రాలో కూడా అదే జరిగింది.
ప్రస్తుత బీజేపీని హిందూ మతోద్ధారక పార్టీ అనుకుంటే అంత కంటే పొరపాటు ఇంకొకటి లేదు.
One year నుంచి మీ వీడియోలు చూస్తున్నా.. మీరు BJP కి వ్యతిరేకంగానే మాట్లాడారు..ఇది నిజం
పథకాలు, ఇంకోటి కాదు శ్రీనుగారు. హిందువులే కాదు ప్రతివొక్కరూ దేశం బాగుకోసం ఆలోచించారు.ప్రతిపక్షాలు దేశ విచ్ఛిన్నకారులకి మద్దతు పలకటమే కారణం.
Correct sir 👍👍👍👍
మీరుచెప్పిందికరక్టేసార్.అలాగేఆంధ్రరాష్ట్రానికికూడా
మంచిచేసుంటేబాగుండేది.బీజేపీ
Yes.These two reasons are very correct.
ఈ గెలుపుకు కారణం RSS , పవన్ కళ్యాణ్, ప్రభుత్వ పథకాలు, హిందూ ప్రభంజనం.
మా మతమే విశ్వంలో ఉండాలి.అందు కోసం మేము 10మందిని కంటాము. ఆ మతం వారి అమ్మాయిని చేసుకుంటాం .వారి మతం మారు స్తాం . ఇటువంటి వి జాగ్రత్తగా గమనిస్తున్నారు..దాని ఫలితమే ఈ ఫలితాలు
ఏ... ఊరుకో అన్నా ఊరుకో... మరీ అంతలా ఏడవకు😢😢😢
అన్నా మీ లెక్క తప్పింది, మహారాష్ట్ర లో NDA కూటమి అధికారంలోకి వచ్చేసింది, బంపర్ మెజార్టీ 😂
నేను ఆశ్చర్య పోయాను. ఏది ఏమైనా ప్రజా తీర్పును అందరూ గౌరవించాలి🙏
శ్రీనివాస్ గారు ఏ పార్టీ కూటమికైనా ప్రజలు ఏక పక్షంగా గెలిపించకూడదు అన్నారు చాలా బాగుంది... కాని ప్రజలు ఇష్టపడి ఏకపక్షంగా గెలిపించిన కూటమిని విమర్శించడం మీకు బావ్యమేనా?
కేకే నేషనల్ లెవెల్లో ఫేమస్ అయిపోతారు ఏమైనా ప్రిడిక్షన్ ఎవరు కూడా 200 దాటుతుంది అని అంచనా వేయలేదు
కే కే సర్వే నిజమైంది.
పవన్ graph అలా అలా పెరుగుతుంది, జగన్ గుండెలు ఢమాల్
Srinu gaaru KK SURVEY SUPER HE IS GREAT
This is Hindustan. As We are should support Hindus.
Congress party is anti Hindu party
పవన్ కళ్యాణ్ గారి ప్రభావం జైశ్రీరామ్
Vadu evado kuda akkada janaliki teleedhu
@srivenkataakkineni5022 కామెడీ
@@srivenkataakkineni5022 మీరు ఎవరు నాకు తెలియదు కానీ పోస్ట్ పెట్టేటప్పుడు కొంచెం మర్యాదగా ఉండాలి వాడు వీడు ఏందన్నా న నీకు పవన్ కళ్యాణ్ పైన కోపం ఉంటే సరే కానీ వాడు వీడు అనడం తప్పు
Pavan Kalyan sir magic
Comedy vadu evadu kuda pakka state lo evariki teleedhu
హిందూ పోలరైజేషన్ జరిగితే ఇంకెవరూ మిగలరు.
జగనన్న పోటీ చేసి ఉంటే 175 కి 178 గెలిచేవాడు
Y రజినీ y not
😂😂😂😂
Jai jalaagaaaa 😂😂
రేవంత్ రెడ్డి ప్రచారం తుస్ అయ్యింది పవన్ కళ్యాణ్ ప్రచారం తుఫాన్ అయింది
బీజేపీ మహిమ ఇలాగే ఉంటుంది మరి
మోడీ లాంటి నాయకుడు ఉండటం మన భారతదేశం చేసుకున్న అదృష్టం దీనిని సమర్థిస్తున్న వారు ఒక లైక్ కొట్టండి 🎉🎉🎉
Nuvve kadha anna BJP odipothadhi ani annav
JAI BJP
JAI MODI JI 🇮🇳🚩❤️🦁
పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది బ్రో
Siva Sena congress tho undatam nachaledu yevariki
Only hinduism. 👍👍👍👍👍
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చలు భవిష్యత్తు అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారు కానీ మీరేమో భజన అంటున్నరు.
పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ nice
Srinu garu....nenu pune lo untanu.....nek evadu itey chepado BJP radu ani vadu kachitam ga BJP anti vadu.....but maharastra janalaki telusu BJP gelustundi ani 70% people cheparu ....last 2 years maharastra lo development iendi ani.....and sarad pawar, udhev tackrey ni janalu namatledu ....
K.k servay super
Kk its a brand of ap🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺💃🕺👌👌👌💐💐💐💐congratulations kk
Papam Srinu bro nidra pattademo night ki ...feel avthunnadu BJP win ayyindhi ani 🤣🤣...
First BJP siva Sena ni chilchaledu... Sivasena ne Bjp tho win ayyi CM seats kosam Congress tho poyadau..
😂😂😂 correct
రాష్ట్రంలో bjp అధికారంలో ఉండి మీరు అన్నవి జరగక పోతే bjp ను నిండించాలి. రాజధాని లేని రాష్ట్రంగా ycp మార్చింది.
భారతీయ జనతా పార్టీ కూటమి గెలిచినందుకు... శ్రీనివాస్ గారికి చాలా బాధాకరంగా ఉన్నట్లుంది....
Uddav biggest mistake was to move away from BJP,
he left all his party ideology,
Joining hands with congress.
Maharastra lo oka Aandhi vachhi vellindhi...... Thats y the result.....
గతంలో మనకి సహాయం చేయకపోగా అన్యాయం చేసారు అందులో సందేహం లేదూ. కానీ ఇప్పుడు మన ఆంధ్ర అభివృద్ధి కి కావాల్సింది కలుపుకొని ఎదగడం అంతే. అనుకున్నట్టుగానే ఆర్థిక సహాయం చేస్తున్నారు. చంద్రబాబు గారు MNCs ni industries ni తెచ్చీ IT నీ డెవలప్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు తమ శాకలకు న్యాయానికి మించి చేస్తున్నారు. బాగుంది ఇలానే వుండనిద్ధాం❤
RSS ప్లానింగ్, ఇంటింటి ప్రచారం బాగా పని చేసింది. ఇది సర్వేలకు అందదు.
బీజేపీ ఒకసారి ఓడిపోతే వెంటనే విశ్లేషణ చేసుకుంటారు. ముంబై ని గెలవడం బీజేపీకి చాలా అవసరం
Irrespective of Caste-Kashtapade Work chese Partys ke, People Votes Vestunnaru & BCs Strong ga, Modi ke,Support chestunnaru 👍👍
Yes inka prathi ఒక్కరూ అదే fallow avvali jai Hind
Kk the brand 🔥
KK survey great 225/56
హిందువులు అంతా ఒక్కటై win ఇచ్చారు......
Kk surey king of survey 🔥🔥🔥🔥
మీరు ప్రతి వీడియోలో మహారాష్ట్రలో బిజెపి వేరే ప్రభుత్వాన్ని చీల్చింది అంటున్నారు.అది కరెక్ట్ కాదు అప్పుడు పొత్తులో భాగంగా శివసేన bjp రెండు కలిపి పోటీ చేసేది bjp పోటీ చేసిన దాంట్లో 90% గెలిచింది. శివసేన కనీసం 50% కూడా గెలవలేదు అయినా మాకే సీఎం కావాలని శివసేన పొట్టు పెట్టి bjp ఇవ్వను అన్నది. ఆ గొడవల్లో భాగంగా శివసేన వెళ్లి కాంగ్రెస్కు సపోర్ట్ చేసింది. అప్పుడు శివసేనకు వేసిన ఓట్లన్నీ శివసేన ను చూసి కాదు bjp శివసేనా ని చూసి శివసేన ఎలాగ వెళ్లి కాంగ్రెస్ తో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అందుకే ఇప్పుడు ప్రజలు శివసేన కి బుద్ధి చెప్పారు.
Dear friend u told correct..kk..Survey..
మైండ్ బ్లాంక్ అయ్యిందా గురూ
See KK again perfect when no body tells cross 200
Pawan, the game changer
I enjoyed your frustration...Your cry is blessings for BJP... please keee on crying 😂😢😅
ఇది కూడా evm వల్లే గెలిచారు అంటారేమో కొంతమంది!
ఏపీ 2019 లో ప్రజలు చేసిన పాపాన్ని, బీజేపీ రాజకీయ లబ్ది కి వాడుకోవాలని చూసింది.
K k superb chapu brother
Kk analysis super
KK is Back 💥🔥💯
Kk on 🔥 🔥
Mari MIM 2 seats lo gelavanga lenidi bjp geliste enduku??
పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఉంది
Ground work of BJP and RSS and 1800 rs for women is helpful for some very backward districts like Gadchiroli, Amaravati, Nandurbar, Washim etc
సీను అన్న నువ్వే చెప్పావ్ గా ఇండియా కూటమి గెలుస్తుంది అని
Not Suitable for Journalists
Yes yiu are right🎉🎉🎉
GOOD ANALYSIS BRO
మీరు ఒక జర్నలిస్ట్ గా మీకు ఉన్న ఒపీనియన్ చెప్పకూడదు బ్రదర్. ఒక యూట్యూబర్ గా మీ వ్యక్తిగత అభిప్రాయం.
Ni video kosam waiting anna❤
Yes you are right sir 💯 right ❤❤❤❤❤
KK survey Nijam ayyiendhi
KK survey correct ga vachindi
Probably YSJMR will take him into his team..... 😂😂
నీకు ఈనో కావాలి బ్రో
K K servey Good 👍🏻
KK SURVEY ONLY Brand With Exact Result
Pavan Kalyan effect sir
Pavan Kalyan andhi hain
Kk 💥
I respect your opinion SRINIVAS anna 🤝🤝
Kk brand ...🎉🎉🎉
నేను నిన్ననే చెప్పాను మహారాష్ట్రలో బిజెపి విజయం సాధిస్తుంది అని
నేను NDA రాదు అనుకున్న 🤔 కానీ 100 కంటే ఎక్కువ సీట్స్ వచ్చిన బీజేపీ ని కాదు అని షిండే వర్గం సీఎం సీట్ అడుగుతుంది, అది జరగని పని ఇప్పుడు షిండే కి దిమ్మ తిరుగుద్ది, ఎక్కువ రోజులు కలిసి ఉండదు ఇది ఫిక్స్.
Asalu vidagottina congress matram manchidi kada
శ్రీనివాస్ గారు మేరు చెప్పినది 100 శాతము కరెక్ట్ ఎప్పుడు అంత ఎక్కువ గా మెజారిటి ఎ పార్టి కి ఇవ్వకూడదు త్వరలో తెలుస్తుంది
That is pawarstar...🎉🎉
జై pawankalyan 🔥🔥🔥
సార్ బిజెపిని నమ్మటానికి లేదు
Kk hit 🌹🌹🌹
Mee edupe ma edhugudhala
JAI BJP
JAI JANASENA
JAI MODI JI
JAI PAWAN KALYAN 🇮🇳🚩🦁❤️🔥
Pavan kalyan❤❤❤❤❤100
జై జనసేన✊
See bro u commented on KK survey but he proved again and really how accurate he is 😂😂
Kk super result 🎉🎉🎉
Kk sarvey super
Kk🎉🎉🎉🎉
It's not miracle its of lack of opposition
Pawan Kalyan Hawa 🔥🔥🔥
😂😂😂
Srinivasgaru mi anachanalu tappu avutinayi
Vadu evado kuda pakka state lo teleedhu
Kk survey said
Eknath shinde one and only reason for this victory
Kk is super👍
Kk is suoet
Kk 👌👌👌👌👌👌👌👌