All Time Super Hit Song In Telugu - Gaali Vaanalo Vaana Neetilo Video Song | KJ Yesudas

Поделиться
HTML-код
  • Опубликовано: 31 мар 2018
  • Swayamvaram Movie
    Starring Shobhan Babu, Jayapradha, Narayana Rao Dasari And Others
    Directed by Dasari Narayana Rao.
    Produced by D Ramaraju, D Vijayaramaju.
    Music Composed by Sathyam.
    Singer : KJ Yesudas
    Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
    Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
    Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
    Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
    Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
    Like us on Facebook: / rosetelugumovie1
    Like us on Facebook: / rosetelugumovie
    మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
    మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
    మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
    మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
    మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
    పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,4 тыс.

  • @ganeshgani5795
    @ganeshgani5795 3 месяца назад +63

    2024 lo vintunnavaru..

  • @kotturichandu2292
    @kotturichandu2292 Год назад +162

    ప్రతి ఒక్కరి జీవితంలో లో ఇలాంటి మధుర జ్ఞాపకాలు ఉంటాయి ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి సాంగ్ మళ్ళీ రాదు హృదయాన్ని కదిలించే పాట ఐ లవ్ సాంగ్ ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టమో like చేయండి

  • @bhashag3904
    @bhashag3904 Год назад +264

    భగ్న ప్రేమికుడిగా ప్రేక్షకుల హృదయాలను కదిలించిన నటభూషణ శోభన్ బాబు గారి 'స్వయంవరం' లోని ఇంత మధురమైన పాటను ఇప్పుడు చూసి, విని ఆనందించే వాళ్లు ఎంత మంది ఉన్నారు ❤❤❤❤

  • @challasuresh4526
    @challasuresh4526 2 года назад +108

    సినీ ఇండస్ట్రీ కి మీ వారసుడిని ఒక్కరినీ కూడా అందించ కుండా వెళ్ళిపోయావు శోభన్ బాబు గారు.అందించి ఉంటే వారిలో మిమ్మల్ని చూసుకునే అవకాశం ఉండేది.we miss you .we will never forget you.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @boddepalliprabhakarrao767
      @boddepalliprabhakarrao767 Год назад +2

      0p

    • @sijjubhaigaming9030
      @sijjubhaigaming9030 Год назад +2

      Yes

    • @rajrajjishivalingu5166
      @rajrajjishivalingu5166 Год назад +1

      శోభన్ బాబు గారికి పెళ్లి అవ్వలేదు కదా బ్రో

    • @sriprabhumanik
      @sriprabhumanik Год назад +1

      గొప్ప కళాకారులకి మహానీయులకి వారసులు ఉండరు వారి ఆస్తులకు వారసులుంటారు

    • @srinivasthodasam4170
      @srinivasthodasam4170 Год назад

      Ayana niswardaparudu kabatte ala chesadu

  • @challasuresh4526
    @challasuresh4526 2 года назад +33

    కాలం మారి పోయింది.నేటి తరం అభిరుచులు,అలవాట్లు మారిపోయియినవి.ఇప్పుడు వచ్చే సినిమాలలోని పాటలు ఇటువంటి పాటలకు ఏ మాత్రం,ఎప్పటికీ సాటిరావు.

  • @RamGene
    @RamGene 4 года назад +81

    గాలి వానలో ... వాన నీటిలో ...
    గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
    తీరమెక్కడో గమ్యమేమిటో
    తెలియదు పాపం తెలియదు పాపం
    గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం
    తీరమెక్కడో గమ్యమేమిటో
    తెలియదు పాపం ..
    తెలియదు పాపం ..
    ఇటు హొరు గాలి అని తెలుసు
    అటు వరద పొంగు అని తెలుసు
    ఇటు హొరు గాలి అని తెలుసు
    అటు వరద పొంగు అని తెలుసు
    హొరు గాలిలో వరద పొంగులో
    సాగలేలని తెలుసు
    అది జోరు వాన అని తెలుసు
    ఇవి నీటి సుడులు అని తెలుసు
    అది జోరు వాన అని తెలుసు
    ఇవి సుడులు అని తెలుసు
    జోరు వానలొ నీటి సుడులలో
    మునక తప్పదని తెలుసు
    అయినా పడవ ప్రయాణం
    తీరమెక్కడో గమ్యమేమిటో
    తెలియదు పాపం ...
    తెలియదు పాపం ....
    ఇది ఆశ నిరాశల ఆరాటం
    అది చీకటి వెలుగుల చెలగాటం
    ఇది ఆశ నిరాశల ఆరాటం
    అది చీకటి వెలుగుల చెలగాటం
    ఆశ జారినా వెలుగు తొలిగినా
    ఆగదు జీవిత పొరాటం
    ఇది మనిషి మనసుల పోరాటం
    అది ప్రేమ పెళ్ళి చెలగాటం
    ఇది మనిషి మనసుల పోరాటం
    అది ప్రేమ పెళ్ళి చెలగాటం
    ప్రేమ శకలమై మనసు వికలమై
    బ్రతుకుతున్నదొక శవం
    అయినా పడవ ప్రయాణం
    తీరమెక్కడో గమ్యమేమిటో
    తెలియదు పాపం ...
    తెలియదు పాపం ...
    గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం
    తీరమెక్కడో గమ్యమేమిటో
    తెలియదు పాపం ...
    తెలియదు పాపం ....

  • @jajikarthalaxman4402
    @jajikarthalaxman4402 Год назад +46

    సూపర్ సాంగ్ మా జీవితంలో అతి ముఖ్యమైన సాంగ్ ప్రతి మనిషి గమ్యని గుర్తు చేస్తూ పడిన మధుర గీతం

  • @naveenbanthi1369
    @naveenbanthi1369 2 года назад +14

    నాకు నచ్చిన కొన్ని వేల పాటలను విడుదల చేసిన శ్రీ రామ నవమి వరకు ఒక్కోరోజు ఒక్కో అలంకారం పూర్తి చేసుకుని విడుదలకు ముందు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోయాయని స్థానికుల నమ్మకం నాకు నచ్చిన కొన్ని రకాల మందులు లేవు కాబట్టి మీ కోసం వాణిజ్య సేవ చేసిన చిన్నది కాదు అది కూడా ధన్యవాదాలు 🙏

  • @srikanthgoud4080
    @srikanthgoud4080 2 года назад +82

    ఇంత మధురమైన సంగీత సాగర ప్రయాణంలో శ్రోతలుగా ఉన్నందుకు ధన్యులం....

  • @somavenkatreddyabn5453
    @somavenkatreddyabn5453 2 года назад +77

    1992లో మా ఊరి వినాయక చవితి రోజున మైక్ సెట్ లో ఈ పాట వస్తే ఆ ఆనందం వేరే. మల్లీ ఆ పాట వింటుంటే పాత రోజులు గుర్తుకు వస్తుంది

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +101

    ప్రతి హృదయని కదిలించే మధురమైన సాంగ్ 👌👌👌

    • @maheshkaleru7667
      @maheshkaleru7667 Год назад +4

      Avnu

    • @eragammohan4261
      @eragammohan4261 Год назад

      ,,❤ftfrfft tfttttfftftttffttffttffffftftfftftfffftftfffffttffftffffftttffftffttffftfftffffffftfttffffftfqfttqfftffffttttttttrttfttttfttfffqftffttfftftfw Zsa Azzam😮

    • @Mahi-gn7jl
      @Mahi-gn7jl 8 месяцев назад

  • @prashanthkomire3055
    @prashanthkomire3055 2 года назад +51

    అప్పటికి ఎప్పటికి హార్ట్ టచ్ మ్యూజిక్ ❤❤❤

  • @user-iw8oo7kr6u
    @user-iw8oo7kr6u Месяц назад +3

    నేను స్కూల్ లో 6 7th క్లాస్ లో ఈ పాట పడుతుండే వాడిని అంటే ఈ రిలీజ్ అయి ఎన్నో ఏండ్లు అయింది కానీ అప్పటి జ్ఞపకాలు నాకు వస్తు ఉంటాయి మా క్లాస్ మెట్లు వాళ్ళ తో ఆట పాట నాకు ఇప్పటికి జ్ఞప్తి కి వస్తు ఉంటాయి అంటే ఈ పాట అప్పటి నుండి కూడ ఇష్ట పడుతూ ఉంటాను

  • @sunnyroyalking9268
    @sunnyroyalking9268 Год назад +12

    నా జీవితానికి దగ్గరా వున్న పాటలు వింటుంటే నాకు కన్నీళ్లు ఆగటం లేదు

  • @prasadtvv3599
    @prasadtvv3599 2 года назад +20

    జేసుదాస్ గారి గాత్రం నుండి జాలువారిన విషాద గీతం గుండెను కోసేస్తుంది కన్నీరు ఆగకుంది ప్రేయసి మనసు కరగకున్నది

  • @banothnaresh942
    @banothnaresh942 5 лет назад +155

    అతిశయోక్తి కాదు.....మానసిక రోగులకు మానసిక ఉల్లాసాన్ని కలిగించేంత గొప్ప శక్తులు ఉంటాయి సంగీతానికి .ఈ సంగీతానికి పిపాసి, దాసుడిని అయ్యాను..........
    ""సంగీతం వర్ధిల్లాలి ✊""

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +422

    ఇది మనిషి మనసుల పోరాటం..అది ప్రేమ పెళ్ళి చెలగాటం..ఇది మనిషి మనసుల పోరాటం.. అది ప్రేమ పెళ్ళి చెలగాటం.. ప్రేమ శకలమై.. మనసు వికలమై.. బ్రతుకుతున్నదొక శవం!!

    • @ramachandraiah8047
      @ramachandraiah8047 5 лет назад +9

      Super song Ramachandraiah

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +14

      @@ramachandraiah8047 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

    • @bajibabuundavalli3862
      @bajibabuundavalli3862 5 лет назад

      OOO

    • @ajaykrishnamopuri8609
      @ajaykrishnamopuri8609 5 лет назад +1

      Hemanth

    • @mahaboobbasha837
      @mahaboobbasha837 5 лет назад

      @@ajaykrishnamopuri8609 super song

  • @banothnaresh942
    @banothnaresh942 5 лет назад +78

    All times record
    Evergreen hit song
    మహాద్భుతం ఈ సంగీతం .
    ఈ పాట వింటే అచలన స్థితిలో ఉన్న కూడా చలనం వస్తుంది... అన్నంతగా
    భావ, అర్థాలు ఉన్నాయి...
    రాసిన వారు, పాడిన వారికి హృదయపూర్వకంగా
    🙏

  • @ramakrishnamadavedi1409
    @ramakrishnamadavedi1409 2 года назад +17

    ఈ పాట వింటే మనసు ఏదో అవుతుంది.ఈ పాట లో ఎంతో అర్థం దాగుంది.ఇలాంటి పాటలు ఈ రోజుల్లో రాసే వారు లేరు.ఇలాంటి పాటలు మళ్ళీ రావాలి.

    • @manvimanvi6179
      @manvimanvi6179 Год назад

      అన్న ఇలాంటి పాటలు మళ్ళీ రావాలి అంటే ఆనాటి మహనీయులు మళ్ళీ పుట్టుకురావలి నిజమే కదా అన్న ... అలా అని ఇప్పుడున్న జనరేషన్ ని కించపరచడం లేదు రోజులు మారాయి మనిషిని లోని మనస్తత్వాలు మారాయి అంతే..కాలానికి తగినట్లు మనిషి కూడా మారాలి కదా అన్న మారకపోతే కాలమే లేదు నిజమే కదా అన్న

  • @tpraveenkumartpraveenkumar2735
    @tpraveenkumartpraveenkumar2735 4 месяца назад +20

    2024 vintuna nenu miru vintunara😊😊😊

  • @rameshneerati8784
    @rameshneerati8784 3 года назад +38

    తొలిసారిగా ఈపాట రేడియోలో విన్నాను. గాత్రం బాగుంది. సంగీతం మనసు ను మై మరపించింది. రచయితకి ధన్యవాదాలు.

  • @sivaprasad7984
    @sivaprasad7984 3 года назад +9

    ఇలాంటి పాటలు బహుశా ఇంక రావు ఏమో పాట లో ఏమి అర్ధం ఉంది ఈ ప్పుడు వస్తున్నాయి చీ ఓల్డ్ ఇస్ గోల్డ్ ❤️🙏❤️ 🙏

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 2 года назад +4

    మాచిన్నతనంలో వర్షం వచ్చేటప్పుడు ఇదే పాట పాడేవాడను ఎవరి నోట. విన్నా. ఇదే పాట. అసలు జేసుదాస్ గారు అంటే. ఎవరనేది ఈపాటతోనే మన తెలుగు వాల్ల . అభిమానం. సంపాదించాడు.పాట సృష్టించిన . సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏💐💐💐💐💐💕💐💐💐💐💐💐💐

  • @usk2111
    @usk2111 4 года назад +146

    Ee song minimum 25 times chusinavaru vinnavaaru like cheyyandi freinds

  • @nagasrinivas8143
    @nagasrinivas8143 5 лет назад +326

    ప్రేమ శకలమై మనసు వికలమై
    బ్రతుకుతున్నదొక శవం..........

  • @aarifshaik3668
    @aarifshaik3668 2 года назад +40

    విన్న ప్రతిసారి కలల్లో నీళ్లు తిరుగుతాయి అన్నా😕

  • @pssubramanyam484
    @pssubramanyam484 2 года назад +8

    సూపర్ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో తెలీదు
    మల్లి మల్లి వినాలనిపిస్తుంది👏👌

  • @dhonifanclub1481
    @dhonifanclub1481 5 лет назад +182

    My father like this song my father is my heart so friends who loves father like her

    • @mujiburrahman2011
      @mujiburrahman2011 5 лет назад +3

      I'm Tamil I don't know this song meaning but feel touch

    • @soubahagyalakshmi4328
      @soubahagyalakshmi4328 3 года назад +2

      All time hit emotional song

    • @shaikbaji1501
      @shaikbaji1501 3 года назад

      Supear hit song 👌👌

    • @yashmithr1497
      @yashmithr1497 3 года назад +1

      Not only love my father is my life..but i miss him..always he stays in my heart 😭

    • @stylishshiva474
      @stylishshiva474 3 года назад

      Supperbbbbb 👌👌👌👌❣️❣️❣️❣️❣️❣️

  • @srinivasangreddy8054
    @srinivasangreddy8054 Год назад +19

    This is the most evergreen song and even after another 1000 years no song can beat this song.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +5

    షో బంబాబు.మరియు జయ ప్రధ నటించిన.చిత్రము .స్వయంవరం. గాలి
    వాన లో వాన నీటి లో ఇది హోరు గాలి అని తెలుసు అదీ జోరు వాన అని తెలుసు.అయినా పదవ ప్రయాణము
    సూపర్ సాంగ్.

  • @polinaidu1905
    @polinaidu1905 24 дня назад +1

    ఇలాంటి పాటలు పుట్టిన ఈ నేలపై పుట్టడం మన అదృష్టం

  • @krishnamohan6736
    @krishnamohan6736 5 лет назад +285

    ఇటువంటి పాత్రల్లో నటించడం శోభన్ గారికి కొట్టిన పిండి సోగ్గాడు నట భూషణ శోభన్ బాబు గారు మరపురాని నటుడు గొప్ప నటుడు మహా నటుడు మనిషి మహారాజు మనసు మల్లెపువ్వు దేహం దేవాలయం

  • @meesrinivas6454
    @meesrinivas6454 5 лет назад +46

    మనస్సు తో వినవలసిన పాట

  • @avadhanamravi
    @avadhanamravi Год назад +16

    I remember when I was a child hearing a big list of names of audience in Radio who wanted to listen this song. The big list used to be read for 2-3 minutes by Aakashavani before playing this song in Radio. GREAT masterpiece created by director Shri Dasari Garu and super rendition by Shri KJ Yesudas Sir

  • @basavarajkurumanal928
    @basavarajkurumanal928 Год назад +3

    ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ಹಾಡು ಬಹಳ ಸುಂದರವಾದ ನಟನೆ ಎಲ್ಲರದು ಮತ್ತು ಮಧುರವಾದ ಧ್ವನಿ ನಿಮ್ಮದು

  • @balaiahkannakanna7607
    @balaiahkannakanna7607 5 лет назад +46

    Shobanbabu is most beautiful hero is south India is legend hero

  • @chinnabajanna1972
    @chinnabajanna1972 5 лет назад +9

    ఈ శతాబ్దపు అత్యుత్తమ పాట

  • @bayyalingannayadav9494
    @bayyalingannayadav9494 5 лет назад +277

    రాసిన రచయిత ఆ శైలి కి హట్సాప్

  • @hindi-old-songs-bammera
    @hindi-old-songs-bammera 3 года назад +54

    పాటలో ఏముంది?
    గానం అంటే రాగాలు ఆలపించడం మాత్రమే కాదు కదా! ప్రకృతిలోని ప్రతినాదాన్నీ గొంతులో
    పలికించాలి. ‘గాలివానలో’ అన్న ఈ పాటను పాడుతున్నప్పుడు ఏసుదాసు గొంతులో నిజంగా,
    ఆ వానగాలి హోరు., ఉప్పెన వరదల అలజడీ స్పష్టంగా వినిపిస్తాయి. 1982లో విడుదలైన ‘స్వయంవరం’
    సినిమా కోసం దాసరి నారాయణరావు రాయగా, సత్యం స్వరపరిచిన ఈ పాట మానవజీవితాలకు
    సమాంతరంగా ఎప్పటికీ అలా సాగిపోతూనే ఉంటుంది.

    గాలివానలో... వాననీటిలో...
    గాలి వానలో .... వాన నీటిలో.....
    గాలి వానలో ... వాన నీటిలో ... పడవ ప్రయాణం
    తీరమెక్కడో ... గమ్యమేమిటో ... తెలియదు పాపం
    తెలియదు పాపం... ఓహోహో......
    గాలీ ... వానా ఒక్కటైతే,
    సమస్త ప్రాణికోటీ, ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
    ఎడతెగని వానలతో వరదలు పోటెత్తిపోతుంటే, గుండెలు ఎగిసిపడినట్లు నదులూ, సముద్రాలూ
    ఉప్పొంగిపోతాయి మరి! సరిగ్గా అదే సమయంలో ఎవరైనా, పడవ ప్రయాణం చేయాల్సి వస్తే
    ఎలా ఉంటుంది? ఎంత భీభత్సమది? కాకపోతే, ఈ తరహా ప్రకృతీ వైపరీత్యాల గురించి, దాదాపు
    అందరికీ ఎంతో కొంత ముందే తెలుసు. అందుకే వాటిని ఎదుర్కోవడానికి ఏం చేయాలన్న
    విషయంలో ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అందువల్ల, ఎవరికి వారుగానో,
    సామూహికంగానో తీరం చేరే, ప్రయత్నాలూ, తీరం చేర్చే ప్రయత్నాలూ చేస్తూపోతారు. అయితే,
    నేలకూ, ఆకాశానికీ మధ్యే కాదు, ఒక్కోసారి గుండెల మధ్య కూడా సుడిగాలి వానలూ, ఉప్పెన
    వరదలూ పోటెత్తిపోతాయి. కాకపోతే ఇవి ప్రకృతీ వైపరీత్యాల్లోలా అందరిలో ఒకేలా ఉండవు.
    మనిషి మనిషికీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ పుట్టుకొచ్చే ప్రతి సమస్యా, ప్రతీ సంక్షోభం కనీ వినీ
    ఎరుగని రీతిలోనే ఉంటాయి. జీవితపు ఈ సుడిగాలి వానలో .కొందరి హృదయ సౌధం
    తునాతునకలైపోతుంది. ఊపిరే కాదు. జీవితమే ఉక్కిరవుతుంది.
    ఇటు హోరుగాలి అని తెలుసూ..... అటు వరద పొంగు అని తెలుసూ .....
    హోరుగాలిలో ... వరద పొంగులో ... సాగలేననీ తెలుసూ
    అది జోరువాన అని తెలుసూ.....ఇవి నీటి సుడులనీ తెలుసూ...
    జోరువానలో ... నీటి సుడులలో ... మునక తప్పదని తెలుసు
    అయినా పడవ ప్రయాణం....
    తీరమెక్కడో ... గమ్యమేమిటో తెలియదు పాపం... తెలియదు పాపం... ఓ... ఓ.....
    అన్ని వరదలూ మనిషిని ముంచేయలేనట్లే, అన్ని వరదల్నీ మనిషి అధిగమించలేడు.
    అయినా, ఆ వచ్చే వరద ఎంతో ఉధృతంగా ఉందని తెలిసి తెలిసే అందులోంచే ప్రయాణించాల్సి
    రావడం నిజంగా ఎంత నరకం? పైగా ఈ పరిణామాలు చివరికి ఎటు తీసుకుపోతాయో, అంతిమంగా
    ఏమై మిగులతామో కూడా ఏమీ అర్థం కాకపోతే ఎలా ఉంటుంది? ఆ నిస్సహాయ స్థితిలో,
    ఏ కూడలిలోనో, ఏ మలుపు దగ్గరో, వరదలో కొట్టుకు వచ్చే చెక్కనో, చెట్టుకొమ్మనో పట్టుకుని
    కాసేపు సేద తీరవచ్చేమో కానీ, అదెంత సేపు? దాన్నే తీరం అనుకుని అక్కడే బస చేయలేం కదా!
    మజిలీలన్నీ తీరాలు కానట్లే, తీరాలన్నీ గమ్యాలు కాలేవు మరి! ఉధృతమైన ప్రవాహంలో ఒకసారి
    పడిపోయాక, తిరిగి ఒడ్డుకు చేరుకోవడం అంత సులువేమీ కాదు, పైగా, ఎంతో కొంత ఆసరా
    అనుకున్నది కూడా ఒక్కోసారి హఠాత్తుగా చేజారిపోవచ్చు. అది చాలదన్నట్లు, అదే సమయంలో
    ఆ ప్రవాహం ఒక మహా సుడిగుండం వైపు తీసుకుపోనూవచ్చు. సమస్య ఏమిటంటే, ప్రపంచం
    మొత్తంలో ఏ రెండు రూపాలూ ఒక్కలా ఉండనట్లు, ఏ రెందు జీవితాలూ ఒక్కలా ఉండవు.
    అందువల్ల అవతలి వ్యక్తి ఎంత సుదీర్ఘ అనుభవం ఉన్నవారైనా, వారిచ్చే సలహాలూ, సూచనలు
    ఇవతలి వ్యక్తికి పెద్దగా ఏమీ ఉపయోగపడవు. అందువల్ల కొట్టుకుపోతున్న ఎవరైనా, నదీ ప్రవాహాన్ని
    తనకు తానుగా బేరీజు వేసుకోవలసిందే! తన జీవిత నౌకను తనదైన ఆలోచనలతో
    ఒడ్డుకు చేర్చే పాట్లు పడాల్సిందే! ఒకవేళ మునక తప్పదని తెలిసినా, దానికి కూడా తనదైన రీతిలో
    తనను తాను సిద్ధం చేసుకోవలసిందే!
    మరిన్ని పాత పాటల విశ్లేషణ కోసం మా బ్లాగ్ స్పాట్ లింక్ www.teluguoldsongs.net క్లిక్ చేయండి
    మా తెలుగు పాత పాటల విశ్లేషణ సమూహంలో చేరడానికి ఈ లింక్‌ను అనుసరించండి వాట్సాప్ సమూహం chat.whatsapp.com/FRfhZAsOhYjFrMwBr5U7kJ

    • @nareshcherukuru6583
      @nareshcherukuru6583 3 года назад +1

      Nice

    • @chundubabu1937
      @chundubabu1937 3 года назад

      Wow...wow........

    • @venkatadrinaskuri914
      @venkatadrinaskuri914 2 года назад +2

      మీ లాంటి పండితులకు వందనాలు

    • @chintadaraviteja1335
      @chintadaraviteja1335 2 года назад

      Ayya mee opika ku namaskaraalu.......👍

    • @rameshneerati8784
      @rameshneerati8784 10 месяцев назад

      పాటలోని భావంను బాగా విశ్లేషించారు. తెలుగుభాషలో చక్కగా రాశారు. మీ ప్రతిభకు ధన్య వాదాలు!

  • @jawaharlalrathod1440
    @jawaharlalrathod1440 5 лет назад +496

    గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
    ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులొ సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు
    అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలాగటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో

  • @sharmisam3701
    @sharmisam3701 3 года назад +160

    2021 e song vinna vallu like cheyandi

  • @vuruthakrishnaprasad7154
    @vuruthakrishnaprasad7154 5 лет назад +12

    👌👌 Song I like very much Sobhanbabu garu Yesudas garu Dasari garu are great Hatsoff Old is gold but Platinum 👍👍👍

  • @rambabubandaru7929
    @rambabubandaru7929 5 лет назад +15

    Ee Jaffa so called legends are created by directors like Dasari sir...we salute sir...RIP...u people r real legends by creating such human emotion....salute sir...

  • @lvmreddy5432
    @lvmreddy5432 5 лет назад +42

    Great liriks and great song,hatsup to Dasri,yesudas and soban babu

  • @ssrihharinaidu6215
    @ssrihharinaidu6215 3 года назад +4

    దాసరి నారాయణరావు గారికి ధన్యవాదాలు

    • @mrkiinnu
      @mrkiinnu 2 года назад

      Who wrote the song who sung a song who gave good music dasar garu is a director

  • @dastagiridastagiri3799
    @dastagiridastagiri3799 5 лет назад +469

    వచ్చే జన్మ లో కూడా ఇంతటి తియ్యనైన మధుర గీతాలు వినడానికోసమైనా.. మానవ.జన్మ.ఇవ్వాలని..ఆ. భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటూ. చాకలి దస్తగిరి పులకుర్తి. కర్నూలు జిల్లాAP.

  • @sureshyanamala1334
    @sureshyanamala1334 11 месяцев назад +1

    K.J.Yesudas. నిజంగా ఆయన గాత్రానికి నేను దాసుడను.Shobhanbabu natana అమోగం

  • @srinivassavari2050
    @srinivassavari2050 2 года назад +68

    Miss u shobhan babu 😢❤️😘

  • @avinashkatham
    @avinashkatham 5 лет назад +38

    One of my favourite song..... 🎼 🎹 🎶

  • @CHITTIPALLAVENKATESHN
    @CHITTIPALLAVENKATESHN 5 лет назад +3

    Konni songs entertainment kosam ayithe ituvanti songs manasulo badha nundi relief kosam👌👌👌

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +507

    డి.రామరాజు గారు డి.విజయరామరాజు గారు నిర్మాతలుగా దర్శక రత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన గీతానికి చెళ్ళపిళ్ళ సత్యం గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు ఆలపించి ఆవేదనతో ఆలపించారు.

    • @deekshanprabhu6593
      @deekshanprabhu6593 5 лет назад +8

      O

    • @venkateshpalii4030
      @venkateshpalii4030 5 лет назад +4

      Love this song

    • @manjunathamanju3812
      @manjunathamanju3812 5 лет назад +2

      Hemanth

    • @mdvicky5921
      @mdvicky5921 5 лет назад +1

      Xxxxxxxxxxxxx indian

    • @hemanth7119
      @hemanth7119 5 лет назад +5

      @@mdvicky5921 గారు ఈ పాటపై నా అభిప్రాయాలను ఏకీభవించిన మీకు నా మనస్పూర్తిగా శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

  • @kalalisayagoud921
    @kalalisayagoud921 5 лет назад +15

    మహా అద్భుతం.

    • @jayarajuparakala4539
      @jayarajuparakala4539 3 года назад

      ఇలాంటి పాటలు ఈ రోజులలో రావటం లేదు ఈ సినిమా కూడా చాలా అద్భుతంగా ఉన్నది దాసరి నారాయణరావు గారి దర్శకత్వం అమోఘం .

  • @sureshmullangi1515
    @sureshmullangi1515 Год назад +3

    దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో ఈ పాట జీవం పోసుకుంది..
    నా మనసుకు బాధ అనిపించిన ప్రతి సారి ఈ పాట వింటాను..

  • @madapurumalli9989
    @madapurumalli9989 4 года назад +186

    Ee patanu2020 chusinavallu like cheandhi

  • @Ragavalaurence4447
    @Ragavalaurence4447 Год назад +8

    KJ yesudas garu a great singer 🎉

  • @dkrrao5305
    @dkrrao5305 Год назад +5

    2022 ఇయర్ ఎండింగ్ లో చూస్తున్న వారు ఒక లైక్ వేసుకోండి

  • @sudhakarjogimahanti3499
    @sudhakarjogimahanti3499 2 года назад +4

    Heartly touch super telugusong forever by jesudasu sir..sudhakar jogimahanti kakinada ap

  • @yashwanths1210
    @yashwanths1210 5 лет назад +33

    Even though at present rap and hip Hop songs are trend.... Old songs are Awesome and unique💓💓💓😘...

    • @kirankumar2518
      @kirankumar2518 2 года назад

      My favourite song bautifull comppsion ch Satyam garu my chid farouti musi c dirctor Once again thaks full

    • @lavankumar.c.t8640
      @lavankumar.c.t8640 2 года назад

      Old is Gold

  • @rambabudasari6444
    @rambabudasari6444 2 года назад +1

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా చూసిన ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలని చూడాలని అనిపిస్తది నాకు

  • @ft.dikshithreddy
    @ft.dikshithreddy Год назад +15

    Still I remember when we go to school by bicycle I hummed this song so much

  • @vijaybhaskaramasala9087
    @vijaybhaskaramasala9087 5 лет назад +17

    great actor shoban babu garu

  • @harshagreat2598
    @harshagreat2598 3 года назад +22

    Goosebumps...
    OMG

  • @satyanandam3444
    @satyanandam3444 2 года назад +6

    It's really great song tuned by legendry music director Sri Satyam master, Sri jesudas wonderfully Sang, Dadari,Sobhan beauty Jayaprda best performance.

  • @parthivreddynarra7387
    @parthivreddynarra7387 4 года назад +30

    This movie is my childhood movie. I like this song very much. In those days this movie spl. this song Super duper hit. 👍👍

  • @nagarjunakkadiyala6610
    @nagarjunakkadiyala6610 Год назад +8

    I feel it really! What a music 🎶🎶🎶loved it.. No words to express my words..

  • @ellisthomas4707
    @ellisthomas4707 2 года назад +21

    No Word's every line is stated perfectly wth life.....🙏

  • @vajay475
    @vajay475 17 дней назад

    ఈ పాట వింటుంటేయ్ హయ్ ఘా వుంది. మనసు ప్రశాంతంఘా వుంది. ఈ పాటలు మల్లీ రావు.

  • @venkatadrinaskuri914
    @venkatadrinaskuri914 2 года назад +1

    ఈ పాట ప్రేమికుల గుండెల్లో నిలిచినా పాట.

  • @anasuyammab5099
    @anasuyammab5099 5 лет назад +23

    Lovely song memorable for ever both shoban babu and dasari Garu acted so well of course jayaprada Garu also but Gali vanalo vana neetilo padava prayanam what a beautiful anubhoothi the song really take us to the sky any how hat's off to lirisist as well as singer jesudas Garu

  • @thotarani.3099
    @thotarani.3099 3 года назад +15

    Sobhanbabugaru is alive still in such these somany golden hits.....hatsof to the marvelous lovely great legendary handsomehero. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vamsinaidu8653
    @vamsinaidu8653 Год назад +1

    ఈ పాట రాసిన వాళ్ళకి పాదాభివందనం చేయొచ్చు

  • @prckumarprckumar9202
    @prckumarprckumar9202 5 лет назад +32

    Hart taching song.so good.

  • @shaikahammad9139
    @shaikahammad9139 4 года назад +34

    Super 👌 song...old is gold 🥇

  • @satyasairamprinters930
    @satyasairamprinters930 5 лет назад +8

    All time super hit song dasarigaru

  • @harshavardini4864
    @harshavardini4864 3 года назад +1

    Jaya pradha garu telugu industry loki malli ravali ani wish chestunnam

  • @narayanaaedla6694
    @narayanaaedla6694 2 года назад +8

    The best song of that decade.jesudas rendered this song with full melodeously. More over the picturisation of song and performance of the legendari hero mr. Shobanbabu garu are plus point to that movie.

  • @vaaimai69
    @vaaimai69 3 года назад +16

    I am tamil i love this song

  • @psrinu6416
    @psrinu6416 2 года назад +6

    Super dupur song ❤️❤️❤️❤️❤️❤️

    • @akshaypower6271
      @akshaypower6271 Год назад

      Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

  • @ssmssvja2801
    @ssmssvja2801 2 года назад +1

    జేసుదాసు గారికి స్వరం భగవంతుడు ఇచ్చిన వరం

  • @Rajasekharkumar888
    @Rajasekharkumar888 10 дней назад +1

    హై స్కేల్ సాంగ్, గ్రేట్ సాంగ్

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 4 года назад +14

    One of the excellent song in telugu movie

  • @ramsaigaming2918
    @ramsaigaming2918 3 года назад +5

    Super 👍👍👍👍👍👍

  • @shakeelrajarustum.2059
    @shakeelrajarustum.2059 5 лет назад +1

    జెసు దాసుగారి స్వరం . ఎని సార్లు విన్న తనవి తిరదు

  • @chiranjeeviyetapu341
    @chiranjeeviyetapu341 9 месяцев назад

    నిజ జీవితంలో నిజమైన హీరో మీరు ఎలాంటి మరక లేకుండా రియల్ హీరో గా ఉన్నారు మరియు చాలా handsome హీరో

  • @lepakshic1797
    @lepakshic1797 4 года назад +14

    Who watching this vedio in 2019?

  • @pulisaichanti7571
    @pulisaichanti7571 5 лет назад +29

    చాల బ్యాగుండి పాట ధన్యవాదాలు పులి సాయిబాబు

  • @seedidhana6053
    @seedidhana6053 2 года назад

    ఇలాంటి సినిమా గాని ఇలాంటి పాటలు గాని తీయాలంటే ఒక్క దాసరి నారాయణరావు గారు మాత్రమే ఇంక ఎవరూ తీయలేరు, లక్ష్మీనారాయణ

  • @jagadeeshwarrudra823
    @jagadeeshwarrudra823 5 лет назад +4

    Edhi pata kadhu Jeevitham thanks to K.J Jesudasu sir

  • @venkateshreddy381
    @venkateshreddy381 5 лет назад +46

    My fav song in my life ever & forever...all time great song in Telugu movies...

  • @kvijayvijaykumar891
    @kvijayvijaykumar891 2 года назад +5

    Nice song one of my favourite song in old movies this credit goes to only singer voice sreejesh Das Garu

  • @sekhark.l1039
    @sekhark.l1039 3 года назад +2

    E pata vinaganea coment cheyli anukuna gani eime cheyali ani artho kavadao leadhu😋😋😍😎🤣😂😁

  • @dhaneshmani9163
    @dhaneshmani9163 Год назад +2

    What a song honey voice yesudas sir i will living your era God gift

  • @veerababuturangi3204
    @veerababuturangi3204 5 лет назад +34

    Song is nice and also old is gold

  • @ejjagiripandari5010
    @ejjagiripandari5010 5 лет назад +15

    Excellent fantastic super

  • @pujariprathap2290
    @pujariprathap2290 4 года назад +1

    Bahumukha prajnaseeli dasari Garu meeku padabhivanam

  • @user-tp7jx2cs4o
    @user-tp7jx2cs4o Год назад

    శోభనబాబు…సత్యమైన నటన.నిజమైన.అయనలో…నిజం…వుంది రి…యల్…హీరొ…ఆయన .మన గుండెలొ వునాణ్ణాడు…

  • @srinivasaraobonam2632
    @srinivasaraobonam2632 3 года назад +50

    Always old is Gold. Old songs are always evergreen

  • @subramanikn156
    @subramanikn156 5 лет назад +4

    Yup... very nice song really love it ...one all like it

  • @cnusidhu
    @cnusidhu 2 года назад

    ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా ఈ పాట వింటే జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పెళ్లి అయినవాళ్లు..

  • @gullipallidemudunaidu5673
    @gullipallidemudunaidu5673 Год назад

    yadidas .....మహానుభావులు వున్నారు....ఈ లోకం లో......