మా సెంటిమెంట్స్‌తో ఆడుకున్న వాళ్లతో ఇలా ప్లాన్ చేస్తున్నాం....

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 75

  • @sssrrr406
    @sssrrr406 Месяц назад +5

    Bhanumathi gaarini nenu follow avthunta Facebook lo.. chala vishayalu nerchukunna and telusukunna ee amma gaari nunchi.. thanks Sasthri gaaru 🙏🙏🎉

  • @sitayeleswarapu5255
    @sitayeleswarapu5255 Месяц назад +3

    అమ్మ మీ సమాధానం ఎంతోమంది కి మనఃశాంతి కలుగుతుంది.పూరి ప్రసాదం కథ ఇదే తెలుపుతుంది.🙏🙏🙏

  • @venkataramaraomangu
    @venkataramaraomangu Месяц назад +1

    ఉగ్ర ప్రత్యంగిరా హోమం చెయ్యాలన్న మీ సంకల్పం ముదావహం. శూలిని దుర్గ నీ కూడా వేడుకోవాలమ్మా ! మా వంతు సహకారం అవశ్యం ఉంటుంది.
    మమ్మల్ని కూడా వినియోగించుకొండి.
    శ్రీశైలం లో కూడా అన్ని షాపులనూ ముస్లిములకే ఇచ్చారు.

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад +2

    Ammagariki padabhivandanamulu 🙏

  • @ShanmukhaSairam
    @ShanmukhaSairam Месяц назад

    Meeru ma mansi ki oorata kaligincharu paapaniki kachhithamga siksha padali, padela chesthada bagavantudu శ్రీ మాత్రే నమః🙏🙏

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Sir, definitly paduthunde... see YSR, Dharma reddy's Son. Evve anni choosina Jagan buddi techukoka pote... vedeke ade gati paduthunde.

  • @ramadevimiriyala6642
    @ramadevimiriyala6642 Месяц назад +1

    Jai sri ram

  • @pswarnalatha526
    @pswarnalatha526 Месяц назад

    Srimathrenamaha ma Amma chaalabaga vivarana chebuthunaru shatrigaru

  • @rajinutakki747
    @rajinutakki747 Месяц назад +1

    ఓం నమో నారాయణాయా

  • @makkalamurali338
    @makkalamurali338 Месяц назад

    🙏🙏🙏

  • @ramalakshmikapaganti8424
    @ramalakshmikapaganti8424 Месяц назад

    Bhanumati garini Nenu follow avutanu group lo kuda unnaku e topic meeda baga answer chesaru thnx ma

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад +1

    Om namo Venkatesaya 🚩✊

  • @vijayaprattipati5861
    @vijayaprattipati5861 Месяц назад +1

    Avunamma

  • @nareshgangam4214
    @nareshgangam4214 Месяц назад

    Namasthe shastriji🙏

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад +1

    Om namo Venkatesaya 🚩

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    మనము కల్తీ అయిపోయి అందరూ అలా అంటే ఎలా?

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    సర్దుకొని పోదాం అని ఆమె చెబుతున్నారు కాని తప్పును ఎదిరిద్దాము అని కనీసము చెప్పడం లేదు.

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Sir, If you understand Sanathana Dharmam & Karma siddantam you wouldn't be saying this. We have to do within the Law and rest Karma handle it. See what happend to YSR for destroying Veyya Stambala gudi, Ex Chairman Dharma reddy's Son, for his deeds to Swami varu. Evve anni choosina taruvata kuda Jagan ke yemi kadu anukokandi, especially when he has played with the aastha of Crores of Hindus. Just give Time some time to show what it can do to such differently abled people.

    • @ArtisBliss1925
      @ArtisBliss1925 Месяц назад

      She is simply diluting and generalising the topic. If everyone has to wait that Karma will take its course of action, then why this video even .

    • @bhanumathi6036
      @bhanumathi6036 Месяц назад +1

      శిక్ష పడటానికి పోరాడాలి అని చెప్పాను, దైవికంగా శిక్ష వేయడానికి ప్రత్యేంగిర మహావిద్య ప్రయోగం చేస్తాను అని చెప్పాను అర్థం ఐయ్యిందా మీకు అసలు, పూర్తిగా విని అర్థం చేసుకుంటే తప్పు చేసిన వారికి పెద్ద శిక్ష పడేలా చేయాలనే చెప్పాను, ఆవేశం గా మీలాంటి వారు మాట్లాడితే పర్వాలేదు, నాలాంటి వాళ్ళు కూడా ఆవేశం తో ఉగిపోతే చేతగాని వాళ్ళమే అవుతాము, ఎవరికీ ఎలా శాస్త్రి చేయాలో మాకు తెలుసు, నేను ఈ వీడియో చేసింది ఎందరో ఆ ప్రసాదం తిని మైలు పడి ఉంటారు అని బాధ పడుతున్న వారి కోసం

    • @ArtisBliss1925
      @ArtisBliss1925 Месяц назад

      అమ్మా, మా ఆవేదన చెప్పలేకపోతున్నాము. మీ ప్రయత్నాన్ని శంకించము. 🙏

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    జపం అగ్నిహోత్రము ఎలా అవుతుంది. మీరు ఖండించాలి

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    హోమము చేస్తే సంబంధిత అధికారులకు శిక్ష పడుతుందా?ప్రత్యంగిరా చేస్తే శిక్ష పడుతుందా

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Sir, meeru telese aduguthunaru, teleyaka aduguthunaro, ardham kavatam ledu. Homalu , Japam tho Sankalpa bavam baga strong avutunde and prakruthi will be helping us to achieve our target. So, for that to happen, we all have to be united and be asking prakruthi unitedly, so that, it can happen more efficiently & effectively.

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    అఘోర తత్వం అంటే

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 Месяц назад +1

    Seems the issue is too diluted and generalised. There is no clear direction and message.

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 Месяц назад

    TTD should sell only limited number of laddus using pure and organic ingredients and price can be charged accordingly. If TTD produces more, the value and sanctity of the prasad also is lost. Government control should be removed and an independent body through parliament/assembly resolution should be established and only hindus should manage it.

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Yes, for that to happen, the revolution should come from Hindus only right? But we are enjoying our life with Caste equations, power and money. For us our dharma is last in the wish list. Unless it is our top priority, nothing can be done.

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    జపము తో సరిపోతుందా?

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      According to Amma, Japam for your inner cleaning, ante.

    • @bhanumathi6036
      @bhanumathi6036 Месяц назад

      నాలుక పైన వాత పెట్టుకుని, గంగా స్నానం చేసి, నిప్పులు తొక్కి, అంగ ప్రదక్షిణ లు చేసి, కోరడాతో కొట్టుకుని, 108 రోజులు ఉపవాసం కూడా చేయండి మీ ఓపిక

  • @MegaThamma
    @MegaThamma Месяц назад

    పోటులో అందరూ బ్రాహ్మణులు లేరు. జీడిపప్పు హాలాల్ చేసిన ది.

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    హలాల్ పదార్థాలు ఈమె తింటారా

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Telekunda manam yenno tintunamu yemo....🤔

    • @bhanumathi6036
      @bhanumathi6036 Месяц назад

      నేను చెప్పిన వీడియో హలలు తిని చావండి అని కాదు, తిన్నందుకు ఏడ్చి సస్తున్న వాళ్ళకి పరిహారం చెప్పాను, దాని అర్థం ఏ దరుద్రం అయినా తిని జపాలు చేసుకోండి అని కాదు.. దరిద్రపు గొట్టు మంద కోసం కాదు మాలాంటి వాళ్ళ కోసం పరిహారం చెప్పాను.. ఆవేశం తో ఉగిపోయే వాళ్ళకి అర్థం కాదు

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад +1

    Om namo Narayanaya 🚩

  • @MegaThamma
    @MegaThamma Месяц назад

    బ్రాహ్మణులకు అంతా తెలుసు. కాని అధికారుల ఆధిపత్యం ముందు తలవంచారు

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Sir, If you can prove that to us, i will be the first person to go and question them?

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    Om namo Venkatesaya 🚩🙏🙏🙏🙏🙏🚩

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    ఈమె దేముని నెయ్యి కొంటున్నారా?

  • @MegaThamma
    @MegaThamma Месяц назад

    కోర్టులో కూడా కొన్నిసార్లు

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 Месяц назад +1

    Asalu cow ghee 300to400rs below yalavastundi ya govt ina?buffellow ghee ravatam ledu . Naku orrininchi oka cow ninchi one ltr every day vastai that means 30ltr per konth 3000rs nanu kharchu chastey 50ml to100 ml vastundi gosalavaru 3400to4000per ltr ki isttunnaru why should we get only per300rs ki?think it kachitanga original potu lo vadaru kani manki ammey laddoolu veg oil vadataremo potu ki tender dwara ghee radu donar dwara vastundi so swamy ki original ingridients to ney chastaru okavela jarigitey donet ni question chyali anteykani kavalani political gamatladey vallki react avtam brahmin dwashi ina cbn ki kommulu techi brahmins andarini ttd ninchi pampey prosses ki support chseyvaru teliso tloyako unnaru nanu 40years pininchi choostunnanu valla vikari inka manaki buddiradu

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      That is way, all Hindus should unite and force Center to free Temples from Govt Control. That will solve many problems.

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 Месяц назад +3

    టీటీడీలో బ్రహ్మణులు ఒక్కరు కూడా లేరు, అక్కడ అందరూ పంచములే.

    • @bdhargandham3175
      @bdhargandham3175 Месяц назад

      పంచములు అయితే మాత్రం చేయకూడదా స్వామివారికి నైవేద్యాలు చేయకూడదా ఇదే ఇలాంటి ఆలోచనలు మానుకుంటే నే హిందువులంతా ఒక్కటే అవుతారు 🙏 దయచేసి ఇలాంటి మెంటాలిటీ మానుకోండి హిందువులు మానుకోండి మార్పు అవసరం

  • @MegaThamma
    @MegaThamma Месяц назад +1

    రోజుకు 15tonns నెయ్యిని వాడుతున్నారు. ముందు విషయం తెలుసుకుని చెప్పాలి. అలాగే చెప్పిన ఆమె అగ్నిహోత్రము లో ఏమైనా వేయచ్చు అంటున్నారు దాన్ని మీరు ఖండించాలని.

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Yes, will be making a separate video on that.

    • @bhanumathi6036
      @bhanumathi6036 Месяц назад

      ​@@SastryMunnagalaశాస్త్రి గారు మీరు qutation మార్చండి, ఇక్కడ కామెంట్స్ చేస్తున్న వారిలో జపం ధ్యానం హోమం ఉపాసన గురించి తెలియక ప్రసాదం తిని మైలు పడిపోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు నిరంతర జపం గురించి దాని ప్రయోజనం గురించి అవగాహన లేని వాళ్లకు సమాధానం చెప్పాల్సి వస్తుంది..

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 Месяц назад

    Meeku nachina comments matramey add chasi nachakapotey edit chasatappudu ?channel comment box ?waste

    • @SastryMunnagala
      @SastryMunnagala  Месяц назад

      Sir, It is not like that. When people use filthy Language or try to make personal acquisitions, then only they are filtered. Anything related to the subject and asked politely is always welcome.

    • @bhanumathi6036
      @bhanumathi6036 Месяц назад

      ​@@SastryMunnagalaఈ క్యూస్షన్స్ అన్నిటికి సమాధానం గా ఒక వీడియో చేద్దాము

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 Месяц назад +3

    నీచ నికృష్ట నపుంసక చవట హిందువులు ఎదవడం కన్న ఏమి చేయగలరు ,? .😄😄😀😀😆😆🙃🙃😁😁😂😂😃😃

    • @MegaThamma
      @MegaThamma Месяц назад +1

      అందులో మీరు లేరా

    • @basmandi
      @basmandi Месяц назад

      Neevente dash

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    🚩🚩🚩🚩💪💪🚩🚩🚩🚩

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 Месяц назад

    🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    Om namo Venkatesaya 🚩

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    Om namo Narayanaya 🚩

  • @sarithakoyyedi9167
    @sarithakoyyedi9167 Месяц назад +1

    🙏🙏🙏

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    Om namo Venkatesaya 🚩

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    Om namo Narayanaya 🚩

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад +1

    Om namo Venkatesaya 🚩

  • @bgopinath1002
    @bgopinath1002 Месяц назад

    Om namo Venkatesaya 🚩