గుజరాత్ లో మొసళ్ల దండయాత్ర | Crocodiles Surround Gujarat City |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024

Комментарии • 134

  • @GangaRaoBathina-ri2sx
    @GangaRaoBathina-ri2sx 15 дней назад +16

    వినాశకాలే విపరీత బుద్ధిః విశ్వమిత్రి నదిపై అడ్డంగా డ్యాంలు కట్టటంచేతే విశ్వశత్రుగా మార్చాయి. రాబోయే రోజుల్లో వడోదరే కాదు ప్రపంచం మొత్తం డ్యాంల వలన ఎన్నో ఇబ్బందులుపడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనిషి స్వార్థం తనకే శాపంగా మారుతోంది. ఏదో రూపంలో evacuation జరిగి తీరుతుంది.ఇది ప్రకృతి నియమం దీనికి వ్యతిరేకంగా ఏ శక్తీ పని చేయలేదు. జై హింద్ 🙏🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 15 дней назад +15

    గుజరాత్ కు అదృష్టం పట్టుకుంది సార్.

    • @shanthi4620
      @shanthi4620 15 дней назад

      అవునా ఇంకా బిజినెస్ వారు పెరుగుతారా గుజరాత్ లో

    • @bhagyalaxmichunchu622
      @bhagyalaxmichunchu622 15 дней назад

      😂😂😂😂

  • @user-fq7go5rc1p
    @user-fq7go5rc1p 15 дней назад +27

    చెరువులు కుంటలు వాగులు వంకలు అన్ని కబ్జాలు చేస్తున్నారు కదా మరి ఆ జలచరాలు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఇలా వస్తున్నాయి కాబట్టి

  • @prasadkrish6942
    @prasadkrish6942 15 дней назад +12

    చేసిన పాపలుకి ........ ఇదే ఫలితం

  • @kasambalaji
    @kasambalaji 15 дней назад +9

    సర్ మీరు ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల్లో ఈవీఎంలు లో మోసాలు జరిగినాయని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు అలాంటి దాని మీద వాస్తవాలు చెప్పండి
    2024 ఎన్నికల్లో వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే 2029 లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఓటు వెయ్యకపోయిన అర్చర్యపడవలసిన అవసరం లేదు

  • @User__9963sr
    @User__9963sr 15 дней назад +34

    యుద్ద వార్తలు వదిలేసి దేశం లోని సమస్యలు మీద దృష్టి పెట్టినందుకు 🎉

  • @ravihyd2776
    @ravihyd2776 15 дней назад +6

    పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఎప్పుడైనా ఈ విషయం గురించి చెప్పారా? ఇది చాలా విచిత్రమైన సంఘటన... నవ్వాలో వద్దో అర్దం కావట్లేదు

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 15 дней назад +4

    Nice Information Sir... Thank you..🙏🙏

  • @vasanthkumar4958
    @vasanthkumar4958 14 дней назад +1

    Thanks for valuable information 🙏🙏🙏🙏🙏🙏

  • @lourdumary5915
    @lourdumary5915 15 дней назад +2

    This is a Crocodile Exhibition free of cost for those who are living at a safe distance.
    Thank you, Prem Chandu, for the video with your running 'commentary.
    👌🙏👍

  • @harikumarlanda6482
    @harikumarlanda6482 14 дней назад +1

    Sir..... it's really great information 😊..

  • @sairajeshreddy7376
    @sairajeshreddy7376 15 дней назад +1

    Prem Garu ,Nenu Vadodara nunchi . Chala Vichitranga unnayi parsthithulu.

  • @SivaKumar-rn3qe
    @SivaKumar-rn3qe 14 дней назад +2

    Gujarat High Alert

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 14 дней назад +2

    USA lo Atlanta area lo crocodiles plus Python ilage untayi

  • @MrPsnraju
    @MrPsnraju 15 дней назад +1

    I worked in Gujarat for five years starting from 1974. Even then the rivers seems to be living abundantly.

  • @srivatsavapalaparthy2600
    @srivatsavapalaparthy2600 15 дней назад +2

    MR.PREM JI GARU 🙏 THANKS FOR UR GREAT INFORMATION GIVEN BY VADODARA INCIDENT TO TAKE CARE OF VADODARA

  • @ravibattu25ravikumar33
    @ravibattu25ravikumar33 15 дней назад +1

    wel come to crocodile...at vadodara...

  • @gramananjalu5369
    @gramananjalu5369 14 дней назад +2

    ప్రతి 60 సంవత్సరం లలో ప్రతి ఒకచోట ప్రకృతి వలన సంభవిస్తుంది. ఇది ప్రకృతి నియమం. కొంత కాలము తరువాత మర్చిపోతాం.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION 14 дней назад +3

    పద్ధతి...పాడు లేకుండా ఇష్టానుసారం ఇల్లు కట్టుకుంటే ప్రకృతి హాని చెయ్యక ముద్దు పెట్టుకుంటుందా...నా భారతీయుడా నా భారతీయుడా అంటుంటావు కదా... మరీ మన భారతీయులు అందరూ సంస్కరవంతంగా నీతి నిజాయితీలతో బ్రతుకుతూ ఉన్నారా??? నదులు, కాలువలు మరియు చెరువులు అనే తేడా లేకుండా ప్రకృతి స్థలాలను దోచుకుంటూ ఉంటే ఇలా కాక ఎలా ఉంటుంది ప్రేమ్ గారు...🤔🤔🤔🤔🤔

  • @sivakumar6439
    @sivakumar6439 14 дней назад +2

    నిజమే, నేను వడోదర లో జాబ్ చేస్తూ ఉంటాను... ఇక్కడ మొసళ్ళు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి

  • @shivayadavshiva5475
    @shivayadavshiva5475 14 дней назад +2

    ఎంత భయంకరమైన పరదలు వచ్చిన ఇండియన్స్ పిల్లల్ని కనటం మాత్రం మానరు
    👦👩👶👶👶🇮🇳🙏

    • @kvstraju
      @kvstraju 14 дней назад +1

      Not Hindus only Muslims kantune untaaru

    • @Jayapadala05
      @Jayapadala05 12 дней назад +1

      Hindus one or two anthe children's

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 14 дней назад +2

    Hydra laga Godra Ani start cheyandi 😅

  • @shaikkhaleel6418
    @shaikkhaleel6418 14 дней назад +2

    GUJRAT MODEL SUPER

  • @kiranboyz
    @kiranboyz 15 дней назад +2

    Nice 👍 info sir 4m u

  • @ravee786
    @ravee786 14 дней назад +1

    ఇంకా... చేయండి ప్రకృతి విరుద్దంగా ఏభివృద్ధి. బాగుపడతాము.😢

  • @prakash_BPR1432
    @prakash_BPR1432 14 дней назад +1

    Hi Sir, please do video on camera in Girls hostel @ విజయవాడ, ఏపీ

  • @ravee786
    @ravee786 14 дней назад +1

    ఏమి కాదులే అండి, ఇండియా లో వసూళ్లు చేసిన టాక్స్ డబ్బులు మొత్తం గుజరాత్ లోనే ఉన్నాయి, rehabilitation తొందరగానే జరుగుతుంది.😢

  • @madasumogili9971
    @madasumogili9971 15 дней назад +77

    ప్రేమ్ గారు వచ్చేరోజులు మంచిరోజులు కావు పాపాలు పెరిగినాయి కాబట్టి రాబోయే రోజులు ముస్లిం దేశాలన్నీ మునిగిపోతున్నాయి ఇది నిజం

    • @krkvibes
      @krkvibes 15 дней назад +4

      Anni povali..

    • @kpnaidu9999
      @kpnaidu9999 15 дней назад +8

      ఎడారి మతాల వారు దేశానికి ప్రపంచానికి చాలా ప్రమాదకరం ❤❤

    • @bhaskarbabu1235
      @bhaskarbabu1235 15 дней назад +6

      సైతాన్ బంధువులు చాలా వరుకు చనిపోతారు, పాపం వీరివల్లే ఎక్కువుగా వుంది జై హింద్ జై శ్రీరామ్

    • @savitri7311
      @savitri7311 15 дней назад +1

      అసలు ఈ భూమి కి.. ఈ వాతావరణం కి ఏమవుతుందో అర్ధం అవడం లేదు.. మా చిన్నపుడు ఏ వాతావరణం అయినా అందముగ ఉండేది.. ఇప్పడు food.. Ac.. హీటర్ ఏమి ఉన్నా మనశాంతి లేదు 😔😔😔😔😔😔పాపం పెరిగింది.. ఆడదాని ఉసురు ఇదందా 😔😔😔😔

    • @ahmedabdullashike6370
      @ahmedabdullashike6370 14 дней назад +2

      Veedu yeripappa gujarath musleem desamkadura

  • @RSGevents
    @RSGevents 14 дней назад +3

    బ్రహ్మంగారు చెప్పినట్టు ఎక్కడ పాపం అక్కడే పండుతుంది

    • @raghutiruthopu1180
      @raghutiruthopu1180 14 дней назад

      You will face the CONSEQUENCES FOR YOUR COMMENT WITHIN 5 DAYS 🙏 OM NA MAH SHI VA YA 🙏

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 14 дней назад

    People to take care.

  • @somashekarsomashekar1258
    @somashekarsomashekar1258 14 дней назад

    Prem sir iam following your videos by five years,you are trying to get a good reforms in the society. But it's like a day dreem , what can we do in this era. For good society.is it possible.

  • @kishorekumar5265
    @kishorekumar5265 14 дней назад

    Sir gudlavelleru ghatana meeda vedio cheyandi

  • @kummarinagesh5447
    @kummarinagesh5447 15 дней назад +2

    Jai Sri Ram

  • @manoharpothala2491
    @manoharpothala2491 15 дней назад +2

    Varundev is angry because nobody is praying even during the rainy season.

  • @janakik1281
    @janakik1281 15 дней назад +1

    O my god😮

  • @datlapapayyaraju212
    @datlapapayyaraju212 15 дней назад +1

    Sir 2024
    Mani Thanks happened
    All Over the World

  • @sunithajee3881
    @sunithajee3881 14 дней назад

    “…Tarakki “…. Only TARAKKI….. nature godu pattadu….

  • @mohdimtiyaz7092
    @mohdimtiyaz7092 14 дней назад

    విపత్తు వస్తే ముస్లింస్ తో ఏంటి సంభంద్దం నిజమే పాపాలు ఇలా కూడ రాస్తారు అని చూస్తున్నాం🇮🇳

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 14 дней назад

    జై శ్రీరామ్

  • @saikrish718
    @saikrish718 14 дней назад

    Im living on vadodara....ekadha edhi common thing sir

  • @suryakumari4448
    @suryakumari4448 15 дней назад

    Nenu 2017 lo vododhara vellanu sir 2 montas vunnamu bhagundi

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 14 дней назад

    Prevention is better than cure, so precautions should be taken in different cities and towns , atleast to save the people! Sheds should be built, good grains should be stored!

  • @SatyanarayanaRajgiri
    @SatyanarayanaRajgiri 15 дней назад

    Vinasha kalam viparitha rain it's more will come in future' for Nashanam

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 15 дней назад +1

    ❤️🇮🇳💪

  • @shambuprasad8965
    @shambuprasad8965 15 дней назад +9

    ఇది క్రోధి నామ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా ఇలాగే ఉంటుంది.

    • @DavuluriNagsrikant
      @DavuluriNagsrikant 15 дней назад +1

      True👍

    • @bhagyalaxmichunchu622
      @bhagyalaxmichunchu622 15 дней назад

      😂😂😂😂

    • @User__9963sr
      @User__9963sr 15 дней назад +1

      ఏ నామ సంవత్సరమైనా కులమతాలకు అతీతంగా అందరూ బాగుండాలి అని కోరుకోవటం మానవ ధర్మం.

    • @mohangandhi2991
      @mohangandhi2991 14 дней назад

      Meku emana e krodham affect chesindhaa

    • @kravikumar483
      @kravikumar483 14 дней назад

      Avunu 2025 lo ugaadi varaku

  • @sivakumar6439
    @sivakumar6439 14 дней назад

    ఇక్కడ విశ్వామిత్ర నది ఉంది.. దాంట్లో మొసళ్ళు బాగా ఫేమస్

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy 14 дней назад

    .......
    ప్రేమించి గార ముసళ్ళకు తిండ కావాలి కదా గుజరాత్ ప్రజల కి ఆహారం సప్లై చేసినట్టుగానే వాటికి కూడా ఆహారం గుజరాత్ ధనవంతులు ఏర్పాటు చేస్తే అవి సంతోషంగా జీవిస్తాయి Prg

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 15 дней назад +1

    anyayamu adharmamu yekkuvaga vunna chota ilanti vipatthulu jaruguthavi antaaru

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 15 дней назад +2

    E. Time⌚. Lo. Gujarat. Varada

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan 14 дней назад +1

    గుజరాత్ ప్రజలు చేసిన పాపం పండింది 👍👍👍

  • @user-if6ft4ox3q
    @user-if6ft4ox3q 15 дней назад

    Cheppakandi sir vaati skins tho hand bags chesestharu.saamanyulu kaadu e manushulu.

  • @veerababu1100
    @veerababu1100 14 дней назад

    Jai pothuluri bharmendra swamy

  • @ahmedabdullashike6370
    @ahmedabdullashike6370 14 дней назад

    Ye duniya poyedaniki degaralo vendi ❤❤❤❤❤❤❤❤

  • @ravindrababumukkamala8546
    @ravindrababumukkamala8546 15 дней назад

    Humm Baboyi

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 14 дней назад

    Super 👌 swami " karala ayithe negitvu ga chaputham ? Gujarat lo ayithe a govt meda comment kuda chayalamu 😅anethi ga swami 😅😅😅😅😅😅

  • @rrv708
    @rrv708 14 дней назад

    Gudlavalleru incident in Andra Pradesh

  • @bestutubechannel2145
    @bestutubechannel2145 15 дней назад

    Maku ikkada varshalu levu Prem garu

  • @kasambalaji
    @kasambalaji 15 дней назад +10

    Crocodile festival ప్రధానమంత్రి గారి రాష్ట్రం కదా ఎన్ని కోట్లు అయిన ఇస్తారు కానీ దేశంలో ఎక్కడా అయినా వరదలు వచ్చిన కేంద్రం డబ్బులు ఇవ్వడానికి మనసు ఒప్పుకోదు కానీ గుజరాత్ కు అలాంటివి ఉండవు ఎలాంటివి అంచనాలు వెయ్యకుండా డబ్బులు ఇస్తారు

  • @pka1949
    @pka1949 15 дней назад

    Sir you say about Telugu States
    But what about Delhi Bangalore!
    I stay in Delhi.
    In a highrise apartment.
    My son family in Bangalore.
    One son is in Doha.
    Tell me

  • @Kunnaofficial
    @Kunnaofficial 15 дней назад

    🚩Vaisya Malika Sir ⭕‼️⭕🚩❤️

  • @srisridhar1663
    @srisridhar1663 15 дней назад

    Aaa mari bhoomi manadi okkate kadhu
    😢😢

  • @sirajmalik8810
    @sirajmalik8810 15 дней назад

    Sir.. israel and Iran war update please

  • @ravee786
    @ravee786 14 дней назад +1

    పాకిస్తాన్ లో వచ్చి ఉంటే, వాళ్ళు పట్టుకొని, వండుకొని తినేవాళ్ళు పాపం.

  • @rajun8654
    @rajun8654 15 дней назад +7

    నదులను దేవతలుగా పూజిస్తాం మొసళ్ళు దేవుళ్ళు దేవతలు అంటారు మరి భయపడం ఎందుకు పూజలు అభిషేకాలు చెయ్యొచ్చు కదా...లేక పోతే బాబా రాందేవ్ యోగ ద్వారా ఏమైనా పరిష్ కరం అవుతాడేమో చూడండి

    • @k.nagendrarao4526
      @k.nagendrarao4526 15 дней назад

      నూనె వైద్యం చేయించుకోమని మీ సలహాగా చెప్పండి.

  • @rajababunakka50
    @rajababunakka50 14 дней назад

    Prem garu EVM guru nchi video Cheyandi.

  • @GopuSrikanth-z3x
    @GopuSrikanth-z3x 15 дней назад

    😢

  • @vamshikrishna8125
    @vamshikrishna8125 14 дней назад

    This is crocodile festival

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 15 дней назад

    Mana devullanu vari vahanalanu avamaninchatame ,evaru ayina coments pedataruga,real estate kompamunchutundiga sir.

  • @sunnydoel633
    @sunnydoel633 15 дней назад

    if you don't take care of manipur, God will take care of Gujarat

  • @gururajnaikal9309
    @gururajnaikal9309 15 дней назад

    “ Gujarat City “ where is it.

  • @nandunandy7066
    @nandunandy7066 12 дней назад

    Crocodiles🐊🐊🐊 mottamu Pakistan River lo& Bangladesh River's lo Veyyali waters potayi kadaa😂😂

  • @mohank1714
    @mohank1714 15 дней назад

    అందుకే హైడ్రా.

  • @models850
    @models850 15 дней назад

    Plywood ads manchidi kadu nammavaddu

  • @SrinuKadri
    @SrinuKadri 15 дней назад

    🐊🐊🏘🌧😮🙏

  • @SudheerKumar-ro5pg
    @SudheerKumar-ro5pg 14 дней назад

    ప్రేమ్ గారు మీరు ఇలాంటి వార్త చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. మన బాహుబలి, కాదు, కాదు ప్రపంచ బాహుబలి (మోడీ ) ఉండగా మోసల్లు ఏమి చేస్తాయి?. అందునా బాహుబలి సొంత రాష్ట్రం కదా!. ఇంత చిన్న విషయానికి మిలటరీ అవసరమా?. మన ప్రపంచ బాహుబలి తలచుకుంటే చిటికెన వేలు తో మోస్సళ్ళని సముద్రం లోకి పడేయ గలడు కానీ PM కదా అందుకే ఇండియన్ మిలిటరిని పంపుతున్నాడు 😂😂😄😄😄 ( మాటలు చెప్పడానికి తినే నోటికి సిగ్గు లేకపోతే ఏరిగె గుద్ద కైనా సిగ్గు ఉండాలి ) అయినా మొసల్లు మన దేవతా అవతారములో బాగం!. మీ పిచ్చి కాకుంటే మన దేవుళ్ళు మనల్ని ఏమి చేస్తారు?.😂😂😂.

  • @RaviKumar-ny5wl
    @RaviKumar-ny5wl 15 дней назад +4

    మోసళ్ళకి ఫుడ్ ఎలా ప్రెమ్
    మన చానల్ నింక అరేంజ్మెంట్ చేసి చూపించు
    నీ జంతు సంరక్షణ చాటుకో
    భూతదయ ఉండాలి రా బాబు

  • @maruthiprasadvavilla4691
    @maruthiprasadvavilla4691 15 дней назад

    pillalu yedavatam kaadu musallaku aakali vesthe vaallanu thinesthai

  • @kosurivijayakumar8776
    @kosurivijayakumar8776 8 дней назад

    చుట్టూర్తా

  • @srisridhar1663
    @srisridhar1663 15 дней назад

    Nagarjuna kabja chesadu ga lekes ni 😢

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 14 дней назад

    Baluchistan new country 👍

  • @vinodsunkoji7814
    @vinodsunkoji7814 15 дней назад

    Indian border undhi chala Bengali lu vacharu ga valla paina emaina action tisukuntunara mana India force'

  • @prudviraj9753
    @prudviraj9753 12 дней назад

    Modi ji jindabad 😅

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 14 дней назад

    Gujarat govt ame chasuthunadi swami 😅😅😅Gujarat model anete eda 😅😅😅😅

  • @harshautube
    @harshautube 15 дней назад

    Ento e torture maku?

  • @venkateshhpeta1932
    @venkateshhpeta1932 14 дней назад

    చైనా వాడు మేఘమధనం చేస్తున్నాడు ?

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 14 дней назад

    Thadisi potnundhi pant😅

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 14 дней назад

    Rahul Gandhi velli Crocodiles ki Resort kattisthanu antaru 😅

  • @UppalapatiSrinivasulu-l5z
    @UppalapatiSrinivasulu-l5z 15 дней назад

    AP lo engineering college lo Inka ghoralu jarigai. Eeee prabuddudiki Inka teleledu

  • @balalrishnakrishna1030
    @balalrishnakrishna1030 15 дней назад

    చైనా కీ mosallu export చేయాలి

  • @RajannaAtkapuram-s9i
    @RajannaAtkapuram-s9i 15 дней назад +1

    A p gudivada engineering College lo hiding camera pttina dhurmargulu evaru vedio cheyali

    • @srisridhar1663
      @srisridhar1663 15 дней назад

      Oh adhantha fake antra nayana 😂😂😂😂

    • @RajannaAtkapuram-s9i
      @RajannaAtkapuram-s9i 15 дней назад

      @@srisridhar1663 bro nenu fake anadam ledu oka vedio cheyyamani kora ante

  • @1954-
    @1954- 15 дней назад

    Ladies ku more freedom vacchindi, kitchen hospital disturbed, complete FMLY eating out side food happily and deceases increasing taking tablets. Papam paPampandindhi. Every house become picchi hospital. Wife's are troubling husbands and children.

  • @anandakumar9393
    @anandakumar9393 15 дней назад

    Modi 29 rastralini GST, Tole tax,inkaveray taxes dwara vasullu chesi South rastraliki ami develop ledu andukiki Andhra Pradesh ni namminchi Mari mosamu chesaadu capital ledu develop ledu aday gujarath Dolara city Gandhi MB agar to Ahmedabad Ten lines Haiways North antha develop chesi anaka industries rappinchadu andukanay ee vidanga kottakupithunnayi Inka North saarvanaasam ayipothindi

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 14 дней назад

    FTL and Buffer Zone lo kattina BJP leaders kabja chesi na illu kulagottali Revanth Reddy garu Hydra ni pampandi😅

  • @Internalview44
    @Internalview44 15 дней назад

    Hmm i dont like crocodiles

  • @murthypallakonda534
    @murthypallakonda534 15 дней назад

    Emra nayana ne sutthi

  • @garikaprasanth9890
    @garikaprasanth9890 15 дней назад +1

    Gujarat li.. Chesina. Papam. Country. Okka. Vepu. Gujarat. Mathram.oka.vepu.... Daniki. Development. Danavanthulu. Akkadi. Podatharu.

  • @prasaadvm
    @prasaadvm 15 дней назад

    Crocodiles are anti BJP

  • @datlapapayyaraju212
    @datlapapayyaraju212 15 дней назад +1

    Sir 2024
    Mani Thanks happened
    All Over the World

  • @datlapapayyaraju212
    @datlapapayyaraju212 15 дней назад

    Sir 2024
    Mani Thanks happened
    All Over the World