ప్రిన్సిపాల్, పీడి చేసింది కొంత మేర తప్పు కావొచ్చు. కానీ విద్యార్థుల మాటలు మాత్రమే నమ్మొద్దు. వీళ్ళు మహా నటులు. ఏదో ఒక వంక తో ఇలా కూడా చేస్తారు. అయినా స్థానిక నాయకులకు అక్కడ ఏమి పని..... ప్రిన్సిపాల్ కు పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు పిల్లల్ని వదిలేస్తే రేపు క్రిమినల్స్, శాడిస్టులు అవుతరు మొక్కాయ్ వంగ్గానిది మానై వంగున్న అన్న సామెత కూడా ఉంద్ది 24/7 పేరెంట్స్ చూడలేరుగా ఒకవేళ చుసిన కూడా పేరెంట్స్ చెప్పింద్ది పిల్లలు అస్సలు వినట్లేదు పైగా ఎదురు మళ్లుతున్నారు అలాంటప్పుడు టీచర్స్ చేసేది 100% కరెక్టే గుంజిలు తీస్తే only 2 days నొప్పి వస్తది... కానీ లైఫ్ మొత్తం క్రమశిక్షణ తో ఉంట్టారు గా
@@Madhav1806 నీ పాప ఉంటే తెలిసేది.. వాళ్ళ పరిస్థితి చూశారా... ఒకప్పుడు వున్నంత strong గా ఇప్పుడు పిల్లలు లేరు.. ఛాలా బలహీనంగా వున్న అమ్మాయి కి ఏమయినా అయితే నువు వచ్చి ఆ లోటు తీరుస్తావా..
@@naidumusings8268 correct anna Kaani aadi mana generation lo , ee generation kids ki avvadu anna , chinna pillalu tattuko leru fafam vadileyatam better ,
@@charanchandu7622 roju ki 50 cheyachu it's limit But girls kadha so papam chala sensitive ga unaru Mana India lo karate 🥋 and exercise and health importance guide cheyali especially girls ki
ప్రిన్సిపాల్ కి డ్రిల్ మాస్టర్ కి ముందు తీయంచాలి...ఎక్కడ కూడా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదని చట్టాలు చెప్తున్నాయి...ఏదైనా జరగ రానిది జరిగితే హర్ట్ ఎటాక్ ఇలాంటివి వస్తే పిల్లల సంగతి ఏంటి...ఖబడ్దార్...అమాయక గిరిజన బాలికలు పై ఇలాంటి రోజు రోజు కి ఎక్కువ అవుతున్నాయి
నీకేమి తెలుసు.....ప్రిన్సిపాల్ 20 గుంజీలు మాత్రమే తీయించారు. దానికి ఈ స్టూడెంట్స్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆమె తన సొంత డబ్బుతో భోజనం పెడుతున్నారు. సరిగా ప్రభుత్వం ఫండ్స్ ఉండవు.
రోజుకి 100 గుంజీ లకే అస్పత్రికి వెళ్ళారా మేము ఇంట్లో కూడా చెప్పేవాళ్ళము కాదు
ఇంటర్ చదువుతూ పేరెంట్స్ దూరంగా ఉన్నారు ఎంతో క్రమశిక్షణగా చదువుకోవచ్చు కదా మీ ప్రిన్సిపాల్ అంత పనిష్మెంట్ ఇచ్చిందంటే మీరు చేసే అల్లరి ఎంత గొప్పగా ఉందో
ఈ టీచర్ తో దెబ్బలు తింటే పిల్లలు రేపు పోలీసులు ముందర దోషిగా కాకుండా అధికారిగా నిలపడుతారు ......గుడ్ టీచర్ విలువలు నేర్పుతున్నారు
Correct bro
S
గుడ్ టీచర్ క్రమశిక్షణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు లేదు కనీసం మీరన్న క్రమశిక్షణలో పెట్టండి సార్
ఆ రోజుల్లో పనిష్మెంట్ లు చాలా తీవ్రంగా ఉండేది ఈ రోజుల్లో టీచర్స కొట్టక పోవడంతో పిల్లలు చదవటం మానేసి అల్లరి ఎక్కువ చేస్తున్నారు
ప్రిన్సిపాల్, పీడి చేసింది కొంత మేర తప్పు కావొచ్చు. కానీ విద్యార్థుల మాటలు మాత్రమే నమ్మొద్దు. వీళ్ళు మహా నటులు. ఏదో ఒక వంక తో ఇలా కూడా చేస్తారు. అయినా స్థానిక నాయకులకు అక్కడ ఏమి పని..... ప్రిన్సిపాల్ కు పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఇప్పుడు పిల్లల్ని వదిలేస్తే రేపు క్రిమినల్స్, శాడిస్టులు అవుతరు
మొక్కాయ్ వంగ్గానిది మానై వంగున్న
అన్న సామెత కూడా ఉంద్ది
24/7 పేరెంట్స్ చూడలేరుగా ఒకవేళ చుసిన కూడా పేరెంట్స్ చెప్పింద్ది పిల్లలు అస్సలు వినట్లేదు పైగా ఎదురు మళ్లుతున్నారు
అలాంటప్పుడు టీచర్స్ చేసేది 100% కరెక్టే
గుంజిలు తీస్తే only 2 days నొప్పి వస్తది... కానీ లైఫ్ మొత్తం క్రమశిక్షణ తో ఉంట్టారు గా
@@Madhav1806 నీ పాప ఉంటే తెలిసేది.. వాళ్ళ పరిస్థితి చూశారా... ఒకప్పుడు వున్నంత strong గా ఇప్పుడు పిల్లలు లేరు.. ఛాలా బలహీనంగా వున్న అమ్మాయి కి ఏమయినా అయితే నువు వచ్చి ఆ లోటు తీరుస్తావా..
Idi correct comment
Principal salary tho bojanalu pedathunnaru Andaman enthavaraku crtt
@@naidumusings8268 correct anna
Kaani aadi mana generation lo , ee generation kids ki avvadu anna , chinna pillalu tattuko leru fafam vadileyatam better ,
Gunjilu thiyatam manchidhe kadha exercise ey kadha 🤷♂️
@@vishnuvardhan8735 limit gaa cheyali
@@charanchandu7622 roju ki 50 cheyachu it's limit
But girls kadha so papam chala sensitive ga unaru
Mana India lo karate 🥋 and exercise and health importance guide cheyali especially girls ki
edi nijamena,pillalani nammalemu
Hi students... check with ur parents and grand parents generation about education system with this type of punishments are many more
తప్పు అంతలా పనిష్ చెయ్యరు
టీచర్లు సదు చెప్పడం మనేసి కలిగా కూర్చోండి దయచేసి న్యూస్ కి ఎక్కవదు చదివితే బాగుపడ్తారు లేకుంటే చస్తారు వదిలేయాలి ????????
జస్టిస్ ఫర్ స్టూడెంట్
Memu chaduvukune tappudu kuda topincharu denilo tappu yemundi.. Inka mammali kottevaru kuda, tappu chysinappudu kottakudadu yemi anakudadu annaru kanesam edi kuda cheyyakudada mari yema matavintaru, gunjillu tiyyatam arogyaniki manchidekada vari parents varini Ela baddakam ga penchu tunnaru.. migilina vallu bagane unnaru kada .. antha over action.. ee Kalam lo pillalani ana sensitive ga penchutunnaru yemi analo ardam kavatla
Kanisam gunjilu kuda chyani antha fit and strong avthunaru present kids 😢
Papam Young Babies ki entha kastam vacchindhi 😢.
టీచర్ ప్రిన్సిపాల్ కూడా200 గుంజీలు తీయాలి
ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు కూడా చాలా చండాలంగా తయారవుతున్నారు
మంచిగ చదివితే గుంజిలు తీయించారు 😮
Limit undahli sir
Good
Sad 😢
Abbo ne news😂😂😂
Punishment may be good...
But these type of punishment not good....
Every punishment has a within limits 😢
All nonsense 📱
ప్రిన్సిపాల్ కి డ్రిల్ మాస్టర్ కి ముందు తీయంచాలి...ఎక్కడ కూడా ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వకూడదని చట్టాలు చెప్తున్నాయి...ఏదైనా జరగ రానిది జరిగితే హర్ట్ ఎటాక్ ఇలాంటివి వస్తే పిల్లల సంగతి ఏంటి...ఖబడ్దార్...అమాయక గిరిజన బాలికలు పై ఇలాంటి రోజు రోజు కి ఎక్కువ అవుతున్నాయి
నీకేమి తెలుసు.....ప్రిన్సిపాల్ 20 గుంజీలు మాత్రమే తీయించారు. దానికి ఈ స్టూడెంట్స్ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఆమె తన సొంత డబ్బుతో భోజనం పెడుతున్నారు. సరిగా ప్రభుత్వం ఫండ్స్ ఉండవు.
Karma.......vidhya cheppevadu dhandincharadhu.
Ayina ibbandi ledu attlane cheyyali
ఆ ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి.
Chunnadaniki media ado pedda neram lekapote pillalau vinaru goranta daanni kondanta chestaru.
Previous principal no more fresh principal fresh h=harrashment
First..aa.donganakodukulaku..kalu.pyeki.katty..5
.hours.vuchaly.5.days.cheylay
E government yami action tisu
Kodu cbn government