నేను ఒక ముస్లిం కుటుంబం లో పుట్టాను. నాకు హిందూ దేవుళ్ళు అన్న,,,, సనాతన ధర్మం అన్న ఇష్టం ❤ రామాయణం, మహా భారతం చదివాను. మీ నాన్న గారి కోసం మీరు చేస్తున్న పనిని నేను సమర్థిస్తున్నాను.మద్దతు తెలుపుతున్నాను. మిమ్మల్ని, మీ వంశాన్ని తరతరాలు ఆ హిందూ దేవుళ్ళు కాపాడాలని, రక్షించాలని సనాతన శక్తులని కోరుతున్నాను. 🙏🙏🙏 జై భారత్ 🇮🇳🇮🇳💪 జై హింద్ 🚩🇮🇳🙏🙏
@@NAGULASHAIK-gd1rn chala goppodivi mana hindu matam mana muslim matamu anni gopoavee manam bakthitho chusukovali rupalu chusee vallaku vere ayina ardham atharardam okate
@@RajaSekhar-ik2dw meeku avagahana ledu anukunta leka pothe meeru hindu kaadu anukunta.... Kudirithe oka sari gopi sanathana sena, karunakar sugguna gari videos chudandi....
@@RajaSekhar-ik2dwvjs అదిగిన దానిలో తప్పు ఏముండి సోదరా.. ఇవాల గుడి కట్టి రేపు మళ్ళీ దాని మీda masjid kadatharu.. adayam perigaka.. ivanni manandaram choostunnam ga.. andukae adigaru.. Andulo tappu emundi..🙏
మొదట వీరు హిందువులే తర్వాత వేరు కాలక్రమమైన ముస్లిం గా మారడం జరిగింది మరల హిందువులుగా మారడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కావున మన హిందూ మతము చాలా గొప్పది జైశ్రీరామ్
నువ్వు వారిని రెచ్చగొట్టకు వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు మేము హిందువులం అని చెప్పుకోవడం లేదు వారు మాత్రం పక్కా ముస్లిమ్స్ వాళ్లు వాళ్ల నాన్నగారి కోరిక ప్రకారం నిర్మాణం చేపడుతున్నారు❤ వారి హిందూస్ అంటే చేసే పని చేయకుండా ఆగిపోతారు
అబ్దుల్ కలాం గారు తర్వాత ఈ దేశం మీద ప్రేమ చూపెట్టేది మీరు మాత్రమే నిజమైన దేశభక్తులు మీ తండ్రి గారి ఆశయం గమ్ముని నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను తధాస్తు తధాస్తు తథాస్తు. 🎉 🎉 🎉
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. మీరు నమ్మిన ఆ దేవుడు మిమ్మల్ని ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుతున్నాము. మీ నాన్న గారి ఆత్మకు శాంతినివ్వాలని కోరుతున్నాము.
మిమ్మల్నిచూస్తుంటే చాలా సంతోషం గా, మీరు నిజమైన భారతీయులు, విశాలమైన మీ హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న, అందురూ మీలాగా ఉంటే దేశం సుఖ శాంతులతో ఉంటుంది, అందరి మధ్య స్నేహ భావం కలిగి మంచి సంభంధాలు ఉంటాయి.
మీ ఆశయం చాలా మంచి గొప్ప గా వింది ఆ శ్రీ రామ్ స్వామి మీ కోరిక త ప్ప కుండా నెరవేర్చల గలడు ఆ శ్రీ రామ స్వామి వేడుకుంటును పరపూర్ణంగా జై శ్రీ రామ హనుమాన్ తే నమః
మీ కోరిక నెరవేరుతుంది.అందరినుంచి మీకు అన్ని రకాల సహాయం అందుతుంది.మనస్పూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఆ దేవుని దయ, అల్లా కృపతో మీకు దాతలు సాయం అందుతుంది. సర్వేజనా సుఖినోభవంతు.
ఈ సోదరులు చాలామంది గొప్పవారు. మొదటిది తండ్రి ఆశయాన్ని ముందుకు నడిపించ తలంచినందుకు వారికి నా ప్రణామాలు. ఆస్తులకే వారసుల్ని చూశాను కానీ తండ్రి ఆశయానికి వారసులు కావాలనుకుంటున్న వీరు ఎంతోమంది గొప్పభక్తుల కోవకు చెందుతారు. రెండవ గొప్ప విషయం ఏమిటంటే తోటివారి వ్యతిరేకతలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ వారు ఇంత వ్యయప్రయాసలకు ఓరుస్తూ ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని విడువకుండా కష్టపడుతున్నారు. హిందూభక్తులు దేవాలయాలలో సమర్పించాలనుకునే వివిధ రకాలైన విరాళాలలో కొంతమొత్తాన్ని ఈ సోదరులకు దేవాలయానికి ఉపయోగపడే వస్తురూపేణా వీరికి సమకూరిస్తే భక్తరామదాసు శ్రీరామ పట్టాభిషేకానికి చేయించిన ఆభరణాలవలె, వీరు నిర్మిస్తున్న ఆలయం అద్భుతంగా తయారవుతుంది. ఈ వీడియో మంచి ఆర్ధిక స్తోమత కలిగిల భక్తుల కళ్లలో పడి ఈ సోదరులకు శ్రమ తగ్గి వారి తండ్రిగారి ఆశయం మరియు వారి గొప్ప సంకల్పం తొందరలో నెరవేరాలని ఆందరు దేవుళ్లను వేడుకుంటున్నాను.
ఇది కథ భారతదేశానికి కావలసింది భిన్నత్వంలో ఏకత్వం మీకు అందరూ సహాయం చేస్తారు ఏమి అధైర్యపడొద్దు మీకు ఆ దేవుడు చల్లగా చూస్తాడు మీకు నా సెల్యూట్ చేస్తున్నాను
మీలో ఆలోచించే ప్రతి మనిషి కూడా ధైర్యంతో సమానం భారతదేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది భారతదేశం పట్ల హిందూ సంప్రదాయాన్ని సనాత ధర్మాన్ని కాపాడుతున్న మీరంటే సోదరులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
ఇస్లాం పుట్టి 1500ఇయర్స్ మాత్రమే ఇక్కడున్న ముస్లిమ్ అందరూ ఒకప్పుడు హై ందువులే మొగల్స్ టైమ్ లో కొన్ని లక్షల మంది నీ మతం మార్చేసారు మనసున్న మారాజు మీరు🙏🙏
మీ మత పెద్దలు మీ నాన్న దహన సంస్కారాలుకు కూడా అంత ఇబ్బంది పెట్టినప్పుడు, మీకు హిందూ దేవుళ్ళ పై అంత భక్తి ఉండికూడా మీరు హిందూ మతంలోకి ఎందుకు మారిపోవడంలేదు.
ఈ అద్భుతమైన వీడియో ఏ ఆర్ రెహమాన్ కి చేరీస్తే బాగుండేది అతడు హిందువు అయ్యుండి హిందుత్వంలో ఉన్న దేవుళ్లకు మహిమలు లేనట్టు వాళ్ళ ఇంట్లో వాళ్లకు వచ్చిన రోగాలు నయం చేసుకోవడానికి హిందుత్వంలో ఉన్న దేవుళ్లను మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్ధించి ఉంటే ముస్లింగా మారాల్సి వచ్చి ఉండేది కాదు. భగవంతుని నమ్మడం ప్రధానం. ఆ దర్గాని నమ్మినట్లుగా కూడా వాళ్లకి రోగం నయం ఉండేది. జైశ్రీరామ్
ఒకరి మతాన్ని ఇంకొకరు విమర్శించుకోకుండా వుంటే అందరం కలిసే వుంటాము. కానీ క్రిస్టియన్లు, ముస్లింలు హిందూ మతాన్ని విమర్శిస్తూ వుంటారు, మా చిన్నప్పుడు హిందువులు అందరినీ సమానంగా చూసేవాళ్ళు. మన విమర్శల కారణంగా హిందువుల్లో కొందరు తిరగబడుతున్నారు
అన్న మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ మాకు ఏదైనా సహాయం చేయాలని ఉంది కానీ మీరు సెల్ నెంబర్ పెడితే బాగుంటుంది మాది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మీ సెల్ నెంబర్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను నువ్వు మాకు ఏమిచ్చవ్ అని చిత్రవాదన చేస్తున్న రోజులివి కానీ చనిపోయిన మీ నాన్నగారి కలను సాకారం చేద్దాం అని ముందుకు వచ్చి మతాన్ని పక్కనపెట్టి మారి చేస్తున్న మీ పనికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్న ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఈ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోబే ఇంకా ఎందరో ముస్లిం లు అనుభవిస్తూ నరకం చూస్తున్నారు,,, తిరిగి హిందూ మతంలోకి రాలేక నరక కూపం లాంటి ఇస్లాం లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు,,, ఈ కుటుంబం ఎందరో ముస్లిం లకి ఆదర్శం 🙏🙏🙏
ఇటువంటి పనులు కేవలం మంచి మనసు ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు జైశ్రీరామ్
This is true statement
Jai jagannad
Phone number please
@@t.srinevasulumydad8428 నువ్వు hinduvwga
Ss 100% correct
నేను ఒక ముస్లిం కుటుంబం లో పుట్టాను. నాకు హిందూ దేవుళ్ళు అన్న,,,, సనాతన ధర్మం అన్న ఇష్టం ❤ రామాయణం, మహా భారతం చదివాను. మీ నాన్న గారి కోసం మీరు చేస్తున్న పనిని నేను సమర్థిస్తున్నాను.మద్దతు తెలుపుతున్నాను. మిమ్మల్ని, మీ వంశాన్ని తరతరాలు ఆ హిందూ దేవుళ్ళు కాపాడాలని, రక్షించాలని సనాతన శక్తులని కోరుతున్నాను. 🙏🙏🙏
జై భారత్ 🇮🇳🇮🇳💪 జై హింద్ 🚩🇮🇳🙏🙏
Annayya😊👍🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗
@@NAGULASHAIK-gd1rn chala goppodivi mana hindu matam mana muslim matamu anni gopoavee manam bakthitho chusukovali rupalu chusee vallaku vere ayina ardham atharardam okate
nagulashaik garu namaskaramu meru bagundali
@@NAGULASHAIK-gd1rn bojanam chesara
@@Mald-j8w
Ha tq 🤝🙏
అందరు ముస్లింలు మీ లగా ఉంటే మన భారత దేశం ఎక్కడికో వెళ్ళేది కొందరు ముర్కులతోని మన దేశం లొ ఇలా పగలు ప్రతీకారలు జై భారత్
👌👌👌🙏🙏🙏
🎉🎉🎉
Valu Hindu vule andi akkada nunchi vachindi Indians ki e matam asalu
Gudi mee sampadana evariki chendali?
Great basha Bhai TQ very much
వీళ్ళకి వేల కుటుంబానికి మన హిందూ సోదరులు అందరూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను జై భారత్
ఈ మందిరానికి హిందువులు అందరు ఆర్ధికసాయం చేయండి
నిజంగా మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా వుంది.
Gudi mee sampadana evariki chendali?
@@Vjs222పుల్లలు పెట్టకు సోదరా
@@RajaSekhar-ik2dw meeku avagahana ledu anukunta leka pothe meeru hindu kaadu anukunta.... Kudirithe oka sari gopi sanathana sena, karunakar sugguna gari videos chudandi....
@@RajaSekhar-ik2dwvjs అదిగిన దానిలో తప్పు ఏముండి సోదరా.. ఇవాల గుడి కట్టి రేపు మళ్ళీ దాని మీda masjid kadatharu.. adayam perigaka.. ivanni manandaram choostunnam ga.. andukae adigaru.. Andulo tappu emundi..🙏
హిందూమత గొప్పతనం తెలుసుకొనే వాళ్ళు ఎలాంటి మతస్తులైనా గొప్పవారే. జై భారత్
మొదట వీరు హిందువులే తర్వాత వేరు కాలక్రమమైన ముస్లిం గా మారడం జరిగింది మరల హిందువులుగా మారడానికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కావున మన హిందూ మతము చాలా గొప్పది జైశ్రీరామ్
@korakutisreenivasulu734@ అవునా...! మరి ఒక హిందువుగా..తమరు ఎన్ని దాన,ధర్మాలు చేశారు? ఎన్ని గుడులు నిర్మించారు?
మొదట నువ్వు మానవుడుగా ఉండు నికు మతం తో పనిలేదు ...మతాలు నశించాలి ,మానవ ధర్మం అభివృద్ధి చేయాలి
@@solosameerahmed7666 ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఆ పని చేసుండాలా! ఎలాగండి?
నువ్వు వారిని రెచ్చగొట్టకు వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వం అంటున్నారు మేము హిందువులం అని చెప్పుకోవడం లేదు వారు మాత్రం పక్కా ముస్లిమ్స్ వాళ్లు వాళ్ల నాన్నగారి కోరిక ప్రకారం నిర్మాణం చేపడుతున్నారు❤ వారి హిందూస్ అంటే చేసే పని చేయకుండా ఆగిపోతారు
Modata muslims tarwata hindu dharmam loki vellaru tarwata muslim ayyaru ippudu malli hindu dharmam loki velladaniki choostunnaru
అబ్దుల్ కలాం గారు తర్వాత ఈ దేశం మీద ప్రేమ చూపెట్టేది మీరు మాత్రమే నిజమైన దేశభక్తులు మీ తండ్రి గారి ఆశయం గమ్ముని నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను తధాస్తు తధాస్తు తథాస్తు. 🎉 🎉 🎉
మీలాంటి వారికి దేవుని ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి మీ సంకల్పం చాలా గొప్పది
Gudi mee sampadana evariki chendali?
❤❤❤❤❤❤ నిజమైన భారతీయ ముస్లిం లు మీ లా ఉండాలి తమ్ముడు❤❤❤❤❤
తండ్రికి తగ్గ తనయులు చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు
జై హింద్ జై శ్రీ రామ్.
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు. మీరు నమ్మిన ఆ దేవుడు మిమ్మల్ని ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుతున్నాము. మీ నాన్న గారి ఆత్మకు శాంతినివ్వాలని కోరుతున్నాము.
Gudi mee sampadana evariki chendali?
@@Vjs222 అది గుడి కట్టించిన వారి ఇష్టం ఎవరికి ఇస్తారో.
@@jayhind3731 anduke vallu kaduthunnaru.... Hinduvula dabbu kosam... Koncham karunakar sugguna gari videos chudandi...
@@Vjs222 తప్పకుండ అదే కావచ్చు.
@@jayhind3731 sai baba musugulo vela kotlu sampadincharu, inka sampadisthune unnaru.... Sai baba trustees 99% Muslims untaru.....
మిమ్మల్నిచూస్తుంటే చాలా సంతోషం గా, మీరు నిజమైన భారతీయులు, విశాలమైన మీ హృదయానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న, అందురూ మీలాగా ఉంటే దేశం సుఖ శాంతులతో ఉంటుంది, అందరి మధ్య స్నేహ భావం కలిగి మంచి సంభంధాలు ఉంటాయి.
మీ ఆశయం చాలా మంచి గొప్ప గా వింది ఆ శ్రీ రామ్ స్వామి మీ కోరిక త
ప్ప కుండా నెరవేర్చల గలడు ఆ శ్రీ రామ స్వామి వేడుకుంటును పరపూర్ణంగా జై శ్రీ రామ హనుమాన్ తే నమః
మంచి పని ఎవరు చేసినా సహకరించాలి వీరి అసయ సాధనకు హిందూ సోదరులు సహరించాలని కోరుతున్నాను
ఈ ముస్లిం కుటుంబానికి జోహార్లు, వందన శతాలు.
చాలా సంతోషం తమ్ముడు నీలాగా ఉంటే ప్రతి ఒక్కరూ చాలా బాగుంటుంది 🙏🙏🙏🙏🙏
చాల మంచి పని টౘచేసారు. ఆ దేవుడు మిమ్ములను ఆశీర్వదించుగాక.
మంచి పని చేశారు ముస్లిం సోదరులు వెంకటేశ్వర స్వామి మీకుఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
మీ తండ్రి సంకల్పానికి మీ ఇద్దరూ సోదరులు నేరవేర్చె శక్తి సామర్థ్యాలు ఆ ముక్కోటి దేవతలు ఇవ్వాలని ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞతలు అభినందనలు సోదరులారా 🎉🎉🎉
జై శ్రీరామ్
మాన హిందూ దేవుళ్ళ గుడి కట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు మన హిందూ సోదరి సహోదరులు వాళ్లకి మనము తగిన సహాయం చేయమని కోరుచున్నాను జైశ్రీరామ్
Gudi mee sampadana evariki chendali?
సనాతన ధర్మం ని 🥰🧡🤍💚🙏🙏
నేను అభిమానిస్తున్నాను. 🇮🇳🚩🙏🙏
గౌరవిస్తున్నాను 🧡🤍💚🙏🙏🙏🙏🙏
జై భారత్ 🇮🇳💪 జై హింద్ 🇮🇳🚩🙏🙏🇮🇳
మీరుపట్టిన కార్యంలో ధర్మంఉంది..దేవుడు ఆశీస్సులతో మీకార్యం విజయవంతంగా కొనసాగుతూ పూర్తిఅవుతుంది..జై హింద్..
మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాం 🙏🙏🎉👌jai hind
నేను ఒక ముస్లిం.....
కానీ మా పూర్వికులు హిందువులు ☀️🚩
ఇది ముస్లిం సోదరులు ఒప్పుకోని నిజం 🙌
జై భారత్ 🇮🇳🚩💪 జై హింద్ 🇮🇳💪🙏🙏
@@NAGULASHAIK-gd1rn nuvvu nijam gaa chaalaa goppodivi saami. Vunna nijaanni chaalaa నిర్భయం, nijaayithe gaa cheppaav. 🙏🙏🙏
@@SatishKumar-hb3ek100% correct ga chepparu 👍
సర్వేజనా సుఖినోభవంతు J👏🏻శ్రీరామ్
ఒకప్పుడు మీరు హిందూ వులే అవచ్చు ❤❤❤❤❤❤❤
ఇంతా మంచి కార్యక్రమం చేపట్టినా ఈ సోదరుల కు హిందూ సోదర సోదరీమణులు సహాయం చేయవలసిందిగా మనవి
Gudi mee sampadana evariki chendali?
ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు మత కలహాలు రావు. Hatsoff బ్రో 🙏
🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻🌺🙏🏻 Anna meeru Manchi Pani chestunnaru all the best Anna🤝👍🏻
ముస్లిములు కొంత మంది చాలా మంచి వారు. ఈ దేశంలో వున్న వారు అందరూ భారతీయులే! మీ మతాన్ని వదిలేసి..హిందూ మతంలో చేరండి బ్రదర్స్.
మీ ఆశయము నెరవేరుతుంది జై శ్రీ రామ్
మీ సంకల్ప దీక్ష కు 🙏🙏🙏
మీ కోరిక నెరవేరుతుంది.అందరినుంచి మీకు అన్ని రకాల సహాయం అందుతుంది.మనస్పూర్తిగా చేస్తున్నారు కాబట్టి ఆ దేవుని దయ, అల్లా కృపతో మీకు దాతలు సాయం అందుతుంది.
సర్వేజనా సుఖినోభవంతు.
మన భారతదేశ సనాతన సాంప్రదాయ పరంపర యొక్క గొప్పతనం.
వీరు భారతదేశం గర్వించదగ్గ కుటుంబ వారసత్వ సంస్కార సంపద.
సర్వేజనా సుఖినో భవంతు.
🙏
చాలా సంతోషంగా ఉంది అన్న జై హనుమాన్ మీ ఆసహాయం నెరవేరాలని కోరుకుంటున్నాను
మీ ఆశయం ద్వరలోనిరవేరుతుంది
జై శ్రీరామ్
నేను కూడా ముస్లిమ్స్ ఇప్పటికైనా హిందూ ధర్మం నిలబడుతుంది
Jai hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీ రామ్ హిందు ధర్మం వర్ధిలు గాక
జై హింద్
ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి గుడిని విజయవంతంగా పూర్తి చేస్తారు
ముస్లిం అన్నలు 🙏🙏🙏మంచి మనసులు
ఈ సోదరులు చాలామంది గొప్పవారు. మొదటిది తండ్రి ఆశయాన్ని ముందుకు నడిపించ తలంచినందుకు వారికి నా ప్రణామాలు. ఆస్తులకే వారసుల్ని చూశాను కానీ తండ్రి ఆశయానికి వారసులు కావాలనుకుంటున్న వీరు ఎంతోమంది గొప్పభక్తుల కోవకు చెందుతారు. రెండవ గొప్ప విషయం ఏమిటంటే తోటివారి వ్యతిరేకతలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ వారు ఇంత వ్యయప్రయాసలకు ఓరుస్తూ ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని విడువకుండా కష్టపడుతున్నారు. హిందూభక్తులు దేవాలయాలలో సమర్పించాలనుకునే వివిధ రకాలైన విరాళాలలో కొంతమొత్తాన్ని ఈ సోదరులకు దేవాలయానికి ఉపయోగపడే వస్తురూపేణా వీరికి సమకూరిస్తే భక్తరామదాసు శ్రీరామ పట్టాభిషేకానికి చేయించిన ఆభరణాలవలె, వీరు నిర్మిస్తున్న ఆలయం అద్భుతంగా తయారవుతుంది. ఈ వీడియో మంచి ఆర్ధిక స్తోమత కలిగిల భక్తుల కళ్లలో పడి ఈ సోదరులకు శ్రమ తగ్గి వారి తండ్రిగారి ఆశయం మరియు వారి గొప్ప సంకల్పం తొందరలో నెరవేరాలని ఆందరు దేవుళ్లను వేడుకుంటున్నాను.
మీరు నిండు నూరేళ్లు చల్లగా బతకాలని ఒక వంద మందికి ఆదర్శం కావాలి
@Sapthamandiram Really Great ❤🎉❤🎉❤
మీ నాన్న కు మీకు మహా పరమశివుని హసీషులు ఏలపుడు టెంపుల్ నిర్మాణంలో అనీ కష్టాలను తటుకొనే శక్తి ని అనుగ్రహాo పొoదలని ఓం నమ శివాయ ❤
చాలా మంచిది
ఇది కథ భారతదేశానికి కావలసింది భిన్నత్వంలో ఏకత్వం మీకు అందరూ సహాయం చేస్తారు ఏమి అధైర్యపడొద్దు మీకు ఆ దేవుడు చల్లగా చూస్తాడు మీకు నా సెల్యూట్ చేస్తున్నాను
Gudi mee sampadana evariki chendali?
మీకు హిందువులు అందరూ సపోర్ట్ చేస్తారు ... మేము వీలు ఉంటే వచ్చి మందిరమును దర్శించుకొని మా వంతు సహాయం చేస్తాం..... 🙏🙏🙏🙏🙏
Gudi mee sampadana evariki chendali?
@@Vjs222😅😅😅
సూపర్ భయ్యా సూపర్ భయ్యా
Super Suvarna
మీ లాగా అందరూ మారాలి.. తెలుసుకోవాలి 🕉️
మీకు అభినందనలు మా నుండి సహకారం ఇస్తాము 🙏🙏🙏👍
మీలో ఆలోచించే ప్రతి మనిషి కూడా ధైర్యంతో సమానం భారతదేశంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది భారతదేశం పట్ల హిందూ సంప్రదాయాన్ని సనాత ధర్మాన్ని కాపాడుతున్న మీరంటే సోదరులకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
Gudi meeda sampadana evaridi?
ఇస్లాం పుట్టి 1500ఇయర్స్ మాత్రమే ఇక్కడున్న ముస్లిమ్ అందరూ ఒకప్పుడు హై ందువులే మొగల్స్ టైమ్ లో కొన్ని లక్షల మంది నీ మతం మార్చేసారు
మనసున్న మారాజు మీరు🙏🙏
మీ మత పెద్దలు మీ నాన్న దహన సంస్కారాలుకు కూడా అంత ఇబ్బంది పెట్టినప్పుడు,
మీకు హిందూ దేవుళ్ళ పై అంత భక్తి ఉండికూడా మీరు హిందూ మతంలోకి ఎందుకు మారిపోవడంలేదు.
జై హిందూ జై ముస్లిం అందరు ఓకేటే సమానం
ఇలాంటి భారతీయులు గర్వపడే మంచి విషయం చెప్పారు, మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
Gudi meeda sampadana evaridi?
Enti edhi? Okka poorthi kaka mundhe aparthalu peduthunnaru? Nenu hindhu ni brothers intha kastapadi gudi ni kaduthunte help cheyaka pullalu peduthunnaru? Andharu happy undadam istam ledha? Nikoka dhandam🙏. First gudi poorthi kaniyandi
చాలా సంతోషం.మీకు ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి.మీసంకల్పం చాలా గొప్పది.తప్పక నెరవేరుతుంది.
Proud of you my dear. Entire Hindu world is with you always. 💐👏
Miru dhevuluu anna ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jai ముస్లిం సోదరులు
మీ సోదరులను భగవంతుడు ఎల్లప్పుడూ సహాయ సహకారములు చేసి కాపాడుతాడు.
Memu Muslims chala manchi video chesaru. Chala manchi pani chesaru.very very good decision. 👍
Correct
చాలా మంచి పని చేస్తున్నారు 🙏🏼🙏🏼
సోదరులారా మీకు అభినందనలు ❤️❤️
ఆ.. స్వామి ఆశీస్సులు మీకు సదా వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
జై హనుమాన్ చూసుకుంటాడు భాయ్ మీరు అనుకున్నది సదిస్టారు జై జై శ్రీరామ్
Gudi meeda sampadana evaridi?
No Words Endnaro Mahanubavulu Ku Vadanallu 🌹🌹🌹🌹
Indians Communities Ever One's Like in Hamara Hindusthana Policy Request 🤳🤳🤳
ఈ అద్భుతమైన వీడియో ఏ ఆర్ రెహమాన్ కి చేరీస్తే బాగుండేది అతడు హిందువు అయ్యుండి హిందుత్వంలో ఉన్న దేవుళ్లకు మహిమలు లేనట్టు వాళ్ళ ఇంట్లో వాళ్లకు వచ్చిన రోగాలు నయం చేసుకోవడానికి హిందుత్వంలో ఉన్న దేవుళ్లను మనస్ఫూర్తిగా నమ్మి ప్రార్ధించి ఉంటే ముస్లింగా మారాల్సి వచ్చి ఉండేది కాదు. భగవంతుని నమ్మడం ప్రధానం. ఆ దర్గాని నమ్మినట్లుగా కూడా వాళ్లకి రోగం నయం ఉండేది. జైశ్రీరామ్
మంచి పని చేశారు మన ముస్లిమ్ సోదరులు ! 😘😘😘😘😘 . మీరు ఈ దేశంలో పుట్టిన భారతీయులే కదా ! .
ఇది మన దేశంలో కావాల్సింది . 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ఒకరి మతాన్ని ఇంకొకరు విమర్శించుకోకుండా వుంటే అందరం కలిసే వుంటాము. కానీ క్రిస్టియన్లు, ముస్లింలు హిందూ మతాన్ని విమర్శిస్తూ వుంటారు, మా చిన్నప్పుడు హిందువులు అందరినీ సమానంగా చూసేవాళ్ళు. మన విమర్శల కారణంగా హిందువుల్లో కొందరు తిరగబడుతున్నారు
Indialo Una Muslims Christians andaru hinduvule kakapothe varu matham marchabadina varu
@@sathishdodle4980 👌
How Shirdi Sai is equivalent to Hindu Gods? Even Tamil Nadu High Court ordered removal of his idols from Hindu Temples.
@@Truthin-fu9qn@ హిందువులను ఎవరు విమర్శించలేదు.నిజాం పరిపాలన లో కూడా వేద పండితులను,జ్యోతిష పండితులు లేనిది ఏ కార్యం చేసే వారే కాదు.
I'm support ed memu kuda rama mandhiram nirminchidaniki sahayam chestuanamu
మీసంకల్పం తప్పక నెరవేరుతుంది. సర్వేజనా సుఖనోభవంతు.
You are true Indians..
Bro మీరు చాలా గ్రేట్ సో మీకు నా నమసుమాంజలి❤❤
Yes
Heart touching brothers.
Super brother Jai Shree ram
ఇలాంటి దృక్పధం చాలా మంచిది, ఒకరి విశ్వాసం ఒకరు గౌరవించుకుంటే, ఎటువంటి మత ఘర్షణలు ఉండవు
Gudi mee sampadana evariki chendali?
🙏🙏🙏🙏🙏 మీకు దైవశాస్ సాక్షిగా 🙏 మీరు ముందుకెళ్లాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నాను
హిందూ ముస్లిం భాయి భాయి అన్నది మీరు నిరూపించారు మీరు అసలైన భారతీయులు దేశం గర్వపడే పని చేస్తున్నారు
🎉🎉🎉
@@yakannakaitha1749 👍👍👍🙏🙏🙏
Oka muslim itara matastulni gouravisthe vallane chamoestharu ika hindus oka lekka
పూర్వజన్మ యొక్క సుకృతం భగవంతుడు మీరు రుణపడి ఉన్నారు కాబట్టి ఈ జన్మలో మీరు నెరవేరుస్తున్నారు తప్పకుండా భగవంతుని సహకారం ఉంటుంది సర్వేజనా సుఖినోభవంతు
Gudi mee sampadana evariki chendali?
చాలా మంచి పని చేస్తున్నారు మీరు మీకు వందనం తెలియజేస్తున్నామని సూపర్ అండి
అన్న మీకు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ మాకు ఏదైనా సహాయం చేయాలని ఉంది కానీ మీరు సెల్ నెంబర్ పెడితే బాగుంటుంది మాది తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా మీ సెల్ నెంబర్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
Miku vandanam
mimmala chustunte
Vallu pulakarinchipotundi
మీలాగే అందరూ ముస్లిం లూ ఆలోచిస్తే అసలు మనకు గొడవులు ఉండావు
ఆ ఆలయాలను నిర్మించిన సోదరులకు 🙏🙏🙏🙏🙏🙏🙏
ఆ ఆంజనేయుడి ఆశీస్సులు మీపై ఉండాలి కోరుకొంటున్నాము
జైశ్రీరాం
జై శ్రీ రామ్ మీ కుటుంబ ని కి 🙏🙏🙏🙏🙏🙏🙏
మీ సంకల్పం సిద్ధిస్తుంది 🙏🙏🙏
ఈ ముస్లిం కుటుంబానికి. అందరూ సహకరించాలి. వాళ్ల నాన్న కోరిక మేరకు ఆ గుడిని నిర్మిస్తున్నారు. భక్తి విశ్వాసంతో
Super bro s 🙏🙏🙏🙏🙏🙏🙏
ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను నువ్వు మాకు ఏమిచ్చవ్ అని చిత్రవాదన చేస్తున్న రోజులివి
కానీ చనిపోయిన మీ నాన్నగారి కలను సాకారం చేద్దాం అని ముందుకు వచ్చి మతాన్ని పక్కనపెట్టి మారి చేస్తున్న మీ పనికి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అన్న ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Gudi meeda sampadana evaridi?
Anna 💯 really great bradhars 🙏🙏🙏🤲🤲🤲
❤mana desham lo jarugutunna matam allarluku meeru oka great example 😊vallaki ardam avutundi anesi anukuntunanu😊
అందరూ మీలా ఉంటే దేశం కలిసి మెలసి ఆనందమయం అవుతుంది
💐💐💐💐🙏🙏🙏🙏🙏🍉🌷🍂🍋🍏🍊🥭🍍🍒🍓🍑🌼🍌🎇🥀💐🌹💮🍎🙏🙏🍒🍒🙏🙏🙏
ఈ కుటుంబం అనుభవిస్తున్న మానసిక క్షోబే ఇంకా ఎందరో ముస్లిం లు అనుభవిస్తూ నరకం చూస్తున్నారు,,, తిరిగి హిందూ మతంలోకి రాలేక నరక కూపం లాంటి ఇస్లాం లో ఉండలేక నరకయాతన అనుభవిస్తున్నారు,,, ఈ కుటుంబం ఎందరో ముస్లిం లకి ఆదర్శం 🙏🙏🙏
వీరు ఆశయానికి జోహారులు 👋👋👋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా చాలా మంచి విషయం,ఇలాంటి మంచి పనులు మంచి వారు మాత్రమే చేయగలరు.మత సామరస్యం నికి ఇది ఒక ఉదాహరణ. ముస్లిం సోదరులు లకి అభినందనలు 🎉🎉🤝
సనాతనం ధర్మము గొప్పతనం. పంచభూతాలు వలన అన్ని జీవరాశులు మనుగడ సాధిస్తున్నాయి.
Gudi meeda sampadana evaridi?
మీ సంకల్పానికి దేవుని ఆశీస్సులు వుంటాయి బ్రదర్ ఈ ప్రేరణ మూలాలు ఎక్కడో వుంటాయి. దేవుడే మీకు అండ.
జైశ్రీరామ్ సూపర్ ann
ఇలాంటి ముస్లిం సెక్యులర్ వాదుల వల్లనే దేశం ఐక్యంగా ఉంటుంది.ఈ మార్పు కావాలి అందరిలో అపుడు మీకు మాకు ఎవరికి ఎమ్ ఇబ్బంది ఉండదు. అన్న నీకు వందనాలు