సూక్ష్మ శరీరం - మోక్షంలో ఉంటుందా?

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 13

  • @mahichandra2872
    @mahichandra2872 16 дней назад

    Om namasthe iruvuriki... thank you sirs

  • @LalithasriChintalacheruvu
    @LalithasriChintalacheruvu 17 дней назад +3

    Yogavasistam chepandi Lalitha Ongole

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 17 дней назад +2

    Om

  • @kallepalliraju1594
    @kallepalliraju1594 17 дней назад +2

    om namaskaram sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 17 дней назад

    Om namaskaram Venkat chaganti guru garu and Shastri garu Good explanation thanks

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 17 дней назад +1

    🙏🙏🙏
    చక్కటి వివరణ ధన్యవాదాలు

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 17 дней назад

    OM🙏🙏🙏

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 17 дней назад

    మనసు శరీరంలో సంచరించినప్పుడు పంచేంద్రియాల ద్వారా కష్ట సుఖాలను పొందుతుంది. ఇక్కడే మందు, మగువ/మగాడి అవసరాలు ఉంటాయి! కలలో, దర్శనావస్థ (మూడవ కన్ను) లో మనసు శరీరంతో పని లేకుండా / సూక్ష్మ శరీరంతో మనసు అనుభూతి పొందుతుంది. మనసుని దాటిన తురీయావస్థ లో జీవుడు (గీత లో బుద్ధి) ధ్యాన స్థితిలో కష్ట సుఖముల మించిన ఆనందానుభూతిని అప్పుడప్పుడు పొందుతాడు. దాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం మోక్ష సాధన జరిగేది ఇక్కడే. మోక్షం పొందిన తర్వాత లీలా మాత్రంగా కర్మ సృష్టి చేసుకుని భగవత్ కార్యం కోసం ఆత్మ (గీతలో అహకారం), జీవాత్మలో "అవతరణ" తీసుకుంటుంది.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 16 дней назад +2

    నమస్కారం.సూక్ష్మ శరీరం - మోక్షంలో ఉంటుందా?
    జవాబు:-మనిషి శరీరం సూక్ష్మ,స్థూల శరీరంతో ఉంటుంది.సూక్ష్మ శరీరం లేకుండా స్థూల శరీరంలో జీవం ఉండదు.ఉదాహరణకి ఒక ఇంటికి కాంక్రీటు స్లాబ్ వేయాలంటే ఇనుప ఊచలతో కాంక్రీటు వేస్తే గానీ స్లాబ్ నిలువదు.అలాగే సూక్ష్మ శరీరం కూడా స్థూల శరీరంతో ఉంటేనే గానీ స్థూల శరీరానికి ప్రాణం ఉండదు.
    స్థూల శరీరం:-ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు మొత్తం పది ఇంద్రియాలతో ఉంటుంది.స్థూల శరీరం కనిపించేది.
    సూక్ష్మ శరీరం:-ఐదు వాయువులు, ఐదు తన్మాత్రలు ఐదు అంతఃకరణాలు మొత్తం 15 భాగాలతో నిర్మితం అయింది.
    ఈ మొత్తం శరీరం పంచ భూతాలతో తయారయింది.పంచ భూతాలు అంటే బయట ఉన్న ఆకాశం,గాలి,అగ్ని,నీరు,భూమి.ఇదే ప్రకృతి అంటున్నారు.
    ఈ పంచ భూతాలైన ప్రకృతి ఒక్కొక్కటి ఐదు భాగాలుగా విడిపోయి (బయటి ప్రకృతి అలాగే ఉంటుంది) ఒక దానితో మరొకటి కలిసి పైన చెప్పిన మొత్తం 25 భాగాలుగా శరీరం తయారవుతుంది.
    స్థూల శరీరం:-1) కర్మేంద్రియాలు ఐదు:-
    కాళ్ళు చేతులు నోరు గుదము గుహ్యం.( భూమి తత్వం అంటే భూమి ఐదవ భాగంతో మిగిలిన ప్రకృతిలోని నాలుగు భాగాలు కలిసి కర్మేంద్రియాలు తయారవుతున్నాయి.)
    2)జ్ఞానేంద్రియాలు ఐదు:-కళ్ళు,చెవులు,ముక్కు, నాలుక, చర్మం.(ఇవి అగ్ని తత్వంతో తయారవుతాయి)
    ఈ పది స్థూల శరీరం.ఐదు భూమి తత్వంతో, ఐదు అగ్ని తత్వంతో తయారవుతాయి.
    సూక్ష్మ శరీరం:-ఐదు వాయువులు
    వ్యాన,సమాన,ఉదాన,ప్రాణ,అపాన వాయువులు ఈ ఐదు గాలి తత్వంతో తయారవుతాయి.
    ఐదు అంతఃకరణాలు:-జీవుడు, మనస్సు,బుద్ధి,చిత్తం,అహం.ఈ ఐదు ఆకాశ తత్వంతో తయారవుతాయి.
    ఐదు తన్మాత్రలు:-చూపు,వినికిడి,వాసన, రుచి, స్పర్శ.ఈ ఐదు నీటి తత్వంతో తయారవుతాయి.
    ఇలా స్థూల సూక్ష్మ శరీరాలతో మనిషి జీవిస్తున్నాడు.ప్రతీ మనిషి తన ప్రారబ్ద కర్మానుసారంగా మాత్రమే జీవిస్తున్నాడు.అంటే తాను పూర్వ జన్మల్లో చేసిన పాప పుణ్యాల కర్మల్ని ప్రారబ్ద కర్మలుగా ఈ జన్మలో అనుభవించేందుకే అనేక జన్మల ఎత్తుకున్నాడు తప్ప ఏదో సాధించేందుకు జన్మించడం లేదు.ఒక మనిషి తన ప్రారబ్ద కర్మానుసారంగా పూర్తి జీవితం అనుభవించకుండా మధ్యలోనే చనిపోతే స్థూల శరీరం మాత్రమే మరణం చెందుతుంది కానీ సూక్ష్మ శరీరం జీవించే ఉంటుంది.అదే మనం భాషలో దెయ్యం అంటున్నాం.మిగిలిన జీవితం సూక్ష్మ శరీరంతోనే జీవిస్తూ ప్రారబ్ద కర్మలు అనుభవిస్తూ ఉంటాడు.కనుక సూక్ష్మ శరీరం మోక్షంలో ఉండదు.మోక్షం అంటే మనిషి తను అనుభవించవలసిన అన్ని కర్మల్ని అనుభవించి ఒక్క కర్మ కూడా మిగలకుండా ఉన్నప్పుడు ఆ మనిషి మళ్ళీ జన్మ ఎత్తవలసిన పని లేదు.అదే కర్మరాహిత్యంతో జన్మరాహిత్యం పొందడం లేక మోక్షం లేక ముక్తి లేక విముక్తి లేక పరమాత్మలో ఐక్యం కావడం.

    • @jayasri2121
      @jayasri2121 11 дней назад

      యదార్ధం సూక్ష్మ శరీరంతో విడి బడడమే ముక్తి,

  • @AR-by2lk
    @AR-by2lk 17 дней назад +1

    Om

  • @rajeshltv
    @rajeshltv 16 дней назад

    Om