పోలీసులను బయటకు తోసేసిన అయ్యప్ప భక్తులు.! Police trying to stop the Kandla Koyya Ayyappa Swamy Pooja

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 625

  • @mahidharreddy69
    @mahidharreddy69 День назад +426

    ఇంకా అయ్యప్ప భక్తులే కాబట్టి ఇలా మర్యాదగా బయటకు పంపారు అదే హన్ మాన్ భక్తులు అయితే వేరేలా ఉండేది..

    • @AmetiRajesh8885123
      @AmetiRajesh8885123 15 часов назад +7

      Jai sree ram

    • @KorraLaxmipathi-i1h
      @KorraLaxmipathi-i1h 14 часов назад +5

      Jai shree Ram

    • @kiranmirchi3234
      @kiranmirchi3234 14 часов назад

      ఏం పీకుతారు రా మీరు

    • @sureshb9762
      @sureshb9762 14 часов назад +4

      Jai shree Ram✊🚩

    • @PrabhuAchugatla
      @PrabhuAchugatla 13 часов назад

      Maladharanalo ragavdweshalaku athithanga shanthanga undali,aa Ayyappa e chusukunta du,manava mathrunovi nuvventha.

  • @dasarichandranna401
    @dasarichandranna401 День назад +300

    పోలీసులకు సిగ్గు లేదు... ఆ పాస్టర్లు మన హిందూ దేవతలను తిడుతుంటే రారు గానీ ఇప్పుడు వచ్చారు... స్వామియే శరణం అయ్యప్ప జై హింద్...

    • @kiranmirchi3234
      @kiranmirchi3234 14 часов назад

      సిగ్గు ఉండాలి రా పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి ఇతరులను యిబ్బంది పెడుతుంది కాక మళ్ళీ పోలీసు మీద తిరగబడుతున్నారు

  • @VijayGowda-u1v
    @VijayGowda-u1v 18 часов назад +153

    సూపర్ స్వమి హిందూవుల పూజలకి ఎవరు అడువచిన ఊరుకొనేది లేదు గుత్తు పెటుకోడి జై హిందూ జై శ్రీరామ్

  • @srinivasreddy-fb4yp
    @srinivasreddy-fb4yp 19 часов назад +159

    సస్పెండ్ చేయాలి ఎస్సైని

  • @UppariRamanjaneyulu-si3nu
    @UppariRamanjaneyulu-si3nu 20 часов назад +225

    పోలీస్ లకి కాదు అన్న మన హిందువులకి సిగ్గు లేదు కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు ఓన్లీ బి జే పి జై శ్రీ రామ్

    • @RajuRaju-m1v2r
      @RajuRaju-m1v2r 17 часов назад +6

      BJP gst పెంచింది

    • @prasannaapeiro3808
      @prasannaapeiro3808 17 часов назад +8

      ​@@RajuRaju-m1v2rcongress party time lo tax leava kani appudu manaku thyulusadi kadhu mention chesa varu kadhu eppudu mention chasthinaru

    • @muralidharvaddeman9582
      @muralidharvaddeman9582 16 часов назад

      కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ మరకలు ఈ దేశం లో ఉన్నారు ​@@RajuRaju-m1v2r

    • @ranjaniadipudi2846
      @ranjaniadipudi2846 16 часов назад +1

      100% correct ipudu kooda hindu voters vote for khangress

    • @dpr2523
      @dpr2523 15 часов назад +4

      ​@@RajuRaju-m1v2rDesha GDP ni kuda penchindi kotla udyogaalu techindhi

  • @RajaKandregula-hl1zn
    @RajaKandregula-hl1zn 18 часов назад +118

    మన దేవాలయలు మన chethilo వుండాలి, మనం vote bank ga మారి BJP ki కట్టగా vote వేసి 400sets ఇవ్వాలి, మనం కులం వదలి, మన ధర్మాన్ని పట్టుకోవాలి.

  • @bhaswarajshagar9960
    @bhaswarajshagar9960 День назад +117

    Police la overacting ekkuvaindi Telangana lo

  • @kunalsiddu
    @kunalsiddu День назад +109

    All Hindus stand up like these devotees. Jai Shree Ram.

  • @shanthkumar8653
    @shanthkumar8653 16 часов назад +48

    మత ఘర్షణను రెచ్చగొట్టడానికి కారణం పోలీసులే!! అక్కడ పూజ జరుగుతున్న సమయంలో పోలీసులు లోపలికి వెళ్లి సౌండ్ బంద్ చేయడం అనేది కరెక్ట్ కాదు!! ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఒక స్వామిని బయటికి పీల్చుకొని మాట్లాడాల్సిందిగా ఉండే... పోలీసులు చేసిన తప్ప అది లోపలికి వెళ్లి అక్కడున్న భక్తులను రెచ్చగొట్టి ఒకవేళ స్వామి రెచ్చిపోయి ఉంటే పరిస్థితి చేయి జారిపోతుంది కదా!! నా దృష్టిలో పోలీసులు కావాలని రెచ్చగొట్టాలని లోపలికి వచ్చినట్టు అనుకుంటున్నాను మరి మీరేమంటారు???

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 18 часов назад +85

    మనం పూజాలు చేస్తున్న విలకి ఇబ్బంది గెలిపించండి కాంగ్రెస్ ను ఇప్పటికైనా హిందు సోదరులు మారండి జై శ్రీరామ్

  • @anilsangam6593
    @anilsangam6593 17 часов назад +48

    కండ్ల కొయ్య అయ్యప్ప స్వామి పూజ జరుగుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు
    నోట్ : మనం అనగా హిందువులం పాకిస్తాన్ లోన బాంగ్లాదేశ్ దేశ్ లో లేము ఏంటి నేటి రోజుల్లో హిందువుల పరిస్థితి ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుందాం మనం ఏ పార్టీ నీడలో ఉంటే మన హిందూ ఆత్మ గౌరవం కాపాడబడుతుందో🚩మేలుకో హిందువా మా ఉరి విషయం కాదని కొట్టి పారేయాకు ..... సంగం అనిల్ కుమార్ బీజేపీ 🚩

  • @venugopalswamy9820
    @venugopalswamy9820 18 часов назад +51

    షుస్ తొ లొపలకు వచ్చినప్పుడే అర్థం కాలెదా

  • @FirstnameLastname-gw3yr
    @FirstnameLastname-gw3yr 20 часов назад +62

    అందరూ పోయి పోలీస్ స్టేషన్ ముట్టడికి సరిపోద్ది దేవుడి దగ్గరకు వచ్చి డిస్టబెన్స్ చేయొచ్చా వాళ్ళు ఏదో కొద్ది రోజులు పూజలు చేసుకుంటారు వాళ్ళు శబరిమలై వెళ్ళిపోతారు వాళ్ళ సంతోషం దేవుళ్ళు ఉన్నారు

  • @kammanarendra3954
    @kammanarendra3954 3 часа назад +2

    ఓం శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarajup9560
    @nagarajup9560 16 часов назад +13

    స్వామియే శరణం అయ్యప్ప....... 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    జై శ్రీ రామ్.... 🕉️🚩🙏🕉️🕉️🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahimahesh2707
    @mahimahesh2707 17 часов назад +49

    పోలీసులకు అంత ధైర్యం ఉంటే చర్చలకు మసీదులకు వెళ్లి సౌండ్ తగ్గించమని చెప్పండి..

    • @saikumarpb26
      @saikumarpb26 16 часов назад +5

      Ala unte mana desham appude bagupadedhi swamy...mana hindhuvula meedhe veela prathapam

    • @KarnakerB
      @KarnakerB 11 часов назад +1

      👍anna

    • @KarnakerB
      @KarnakerB 11 часов назад +1

      Yes

    • @srikanththalla2775
      @srikanththalla2775 2 часа назад

      Yes sir

  • @adityamopidevi8978
    @adityamopidevi8978 День назад +57

    Ayyappa swamulaku jai

  • @lovelynaveen945
    @lovelynaveen945 15 часов назад +6

    అక్కడ పూజ జరుగుతుంటే ఎం ఫణి పోలీస్ సార్ మీకు జై శ్రీ రామ్❤❤❤

  • @Reddy-b3j
    @Reddy-b3j День назад +54

    Justice for hindus

  • @proddaturiraghavendar
    @proddaturiraghavendar 14 часов назад +4

    సస్పెండ్ చెయ్యాలి పోలీస్ టీం ని స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 18 часов назад +42

    ఎవరు కేస్ చేసిపెట్టిన వెళ్ళేది కానిస్టేబుల్ ఏంటి si కూడా వచ్చాడా

  • @nageshvemula9881
    @nageshvemula9881 18 часов назад +13

    జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై

  • @madhuuppu527
    @madhuuppu527 21 час назад +20

    Super 👌 👌👌👌👌💕

  • @vijayjohn6149
    @vijayjohn6149 День назад +83

    No vote to congess

  • @rupendraj9998
    @rupendraj9998 19 часов назад +19

    ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత అర్థమైంది పోలీసులది తప్పు అని.
    ఇలాగే ప్రతి చోట హిందువులు ఐక్యమైతే ప్రభుత్వాలు కూడా మన కాళ్ళ బేరానికొస్థాయి.

    • @kishoreIsukapalli-v1q
      @kishoreIsukapalli-v1q 17 часов назад

      దేనికిరా పోలీసులది తప్పు, బర్రెపుత్రా..

    • @rupendraj9998
      @rupendraj9998 17 часов назад

      @@kishoreIsukapalli-v1q పోలీసులు ఆర్టికల్ 25 ,28 లను ఉల్లంఘించారు గొర్రె పుత్రా...
      రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిచడానికి ఎవరికీ హక్కు లేదు.
      చట్టం అందరికీ సమానమే బాధ్యత నిర్వహించే వారికి కూడా అర్థమైందా గొర్రె పుత్రా.....

    • @rupendraj9998
      @rupendraj9998 17 часов назад

      @kishoreIsukapalli-v1q పోలీసులు ఆర్టికల్ 25 ,28 లను ఉల్లంఘించారు గొర్రె పుత్రా...
      రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిచడానికి ఎవరికీ హక్కు లేదు.
      చట్టం అందరికీ సమానమే బాధ్యత నిర్వహించే వారికి కూడా అర్థమైందా గొర్రె పుత్రా.....​@@kishoreIsukapalli-v1q

    • @rupendraj9998
      @rupendraj9998 17 часов назад

      @kishoreIsukapalli-v1q పోలీసులు ఆర్టికల్ 25 ,28 లను ఉల్లంఘించారు గొర్రె పుత్రా...
      రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిచడానికి ఎవరికీ హక్కు లేదు.
      చట్టం అందరికీ సమానమే బాధ్యత నిర్వహించే వారికి కూడా అర్థమైందా గొర్రె పుత్రా.....

    • @rupendraj9998
      @rupendraj9998 17 часов назад

      @kishoreIsukapalli-v1q పోలీసులు ఆర్టికల్ 25 ,28 లను ఉల్లంఘించారు గొర్రె పుత్రా...
      రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిచడానికి ఎవరికీ హక్కు లేదు.
      చట్టం అందరికీ సమానమే బాధ్యత నిర్వహించే వారికి కూడా అర్థమైందా గొర్రె పుత్రా.....

  • @narlaramkishan3203
    @narlaramkishan3203 9 часов назад +1

    గురుస్వామి జయహో.... అందరూ కలిసి ఎదుర్కోవాలి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి హిందువు కలిసి పోరాడాలి.... జై శ్రీరాం

  • @YellannaYadav-j7g
    @YellannaYadav-j7g 17 часов назад +14

    పోలీస్ లకు బుద్ది లేదు సేపుకోవడానికి సగులేదు ఏముపోలీసులురబాబు

  • @Reddy-b3j
    @Reddy-b3j День назад +23

    Cheppula kallatho padipuja daggaraku velli ayyappa baktula meeda durusuga pravartinchina e police ni suspend cheyyali

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 19 часов назад +17

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @balakrishnayerram364
    @balakrishnayerram364 День назад +50

    Jai shree Ram

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam День назад +44

    Jai Hind

  • @godscreations9943
    @godscreations9943 17 часов назад +11

    జైశ్రీరామ్🚩🚩🚩

  • @narsingvenkateshwarlu3730
    @narsingvenkateshwarlu3730 День назад +36

    Don't disturb to Hindu's 🙏.
    Please Save Hindhu Samaj.
    Jai shree Ram 🚩🙏

  • @tirunagari
    @tirunagari 19 часов назад +20

    జైశ్రీరామ్ ఓం స్వామియే శరణమయ్యప్ప అబ్బా ఏమా మజా వస్తుంది స్వామి ఇలాగే అందరిలో చైతన్యం రావాలి ఇంకా 😂

  • @savanamlakshminarayanreddy8537
    @savanamlakshminarayanreddy8537 День назад +35

    జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @Reddy-b3j
    @Reddy-b3j День назад +30

    Jai sri ram🙏🙏🙏

  • @vijayjohn6149
    @vijayjohn6149 День назад +26

    Jai Sriram

  • @shankerbamandlapally9546
    @shankerbamandlapally9546 16 часов назад +6

    super swamula wariki na padabhivandanalu

  • @శ్రీనివాస్లావేటి

    వాహ్... కరెక్ట్ టైం కి కరెక్ట్ సాంగ్ పాడావ్ కదా స్వామి... జై హింద్.. భారత్ మాతకి జై... పుడితే పుట్టాలి హిందువు గా... భారత దేశపు భక్తుడి గా...

  • @ChitraNarayanaswamy-o2u
    @ChitraNarayanaswamy-o2u 19 часов назад +14

    స్వామి మీరు గ్రేట్

  • @Sureshreddy3333
    @Sureshreddy3333 День назад +25

    Ayyappa స్వాములు 🧡🙏🙏🙏 jai sri ram 👑🏹🙏

  • @SairaghavendraAdabala
    @SairaghavendraAdabala День назад +11

    Super 🙏🙏🙏🙏🙏

  • @SuriHoney-f3h
    @SuriHoney-f3h 17 часов назад +6

    Anna super jai Sri Ram

  • @travelguide4125
    @travelguide4125 День назад +24

    Good job ayyapa's

  • @rcreddy246
    @rcreddy246 18 часов назад +46

    నీకేం పని రా పోలీస్ స్టేషన్లో ఉండకుండా 😢

    • @kiranmirchi3234
      @kiranmirchi3234 14 часов назад +2

      నీకు ఏమైనా సమస్య ఉంటే కూడా police లు స్టేషన్ లోనే ఉంటారు

    • @pmahesh7992
      @pmahesh7992 14 часов назад +1

      ​@@kiranmirchi3234ఇపుడు యవ్వనికి సమస్య ఉండీ అని వచ్చిండు???

    • @kiranmirchi3234
      @kiranmirchi3234 13 часов назад +1

      @pmahesh7992 మరి తెలియకుండా ఎలా comment పెట్టేవు

    • @kiranmirchi3234
      @kiranmirchi3234 13 часов назад +2

      @pmahesh7992 DJ పెడితే నే దేవుడికి బజన చేసినట్ల లేకపోతే చేయనట్ల

    • @pmahesh7992
      @pmahesh7992 13 часов назад

      @@kiranmirchi3234 రోజు కి 5 సర్లు మసీదు నుండి అజన్ లౌడ్ స్పీకర్ ల్లలో వస్తుంటే డిస్ట్రబ్ కావటం లేదా? ప్రతి ఆదివారం చర్చి లో డ్రమ్స్సంగీత వాయిద్యం థో లౌడ్ స్పీకర్ లో పెడుతుంటే డిస్ట్రబ్ కావటం లేధా???అయ్యప్ప మాల దరించి నిష్టగా పడిపూజ పెట్టినపుడే సౌండ్ సిస్టమ్ థో మీకు అంతా డిస్ట్రబ్ అయితుందా???

  • @SubbaraoTakkella
    @SubbaraoTakkella 20 часов назад +35

    చట్టం కేవలం హిందువులు కు మాత్రమే నా

    • @ranganaviri1995
      @ranganaviri1995 20 часов назад +6

      Yes this is Indian country all Hindus country

    • @SubbaraoTakkella
      @SubbaraoTakkella 20 часов назад

      @ranganaviri1995 హిందువు గా పుట్టడం నా శాపం

  • @Sivasakthi269
    @Sivasakthi269 17 часов назад +6

    హోమ్ మినిస్టర్ పదవి నీ దగ్గర పెట్టుకున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నాం

  • @ginnidevi3615
    @ginnidevi3615 9 часов назад

    Super ❤❤❤ జై శ్రీరాం జై హింద్ మేల్కో హిందువ....

  • @ChitraNarayanaswamy-o2u
    @ChitraNarayanaswamy-o2u 19 часов назад +26

    పోలీసు అధికారులు పై చర్యలు తీసుకోవాలి

  • @Sivasakthi269
    @Sivasakthi269 17 часов назад +4

    సీఎం రేవంత్ రెడ్డి గారు మేడ్చల్ లో అయ్యప్ప పూజా మందిరానికి పోలీసులు రావచ్చును ఇది ఎక్కడి న్యాయం మొన్న చిన్నదానికి చాట్ అంతా చేసినవ్ మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెపుతావు

  • @appalanaidulagudu2832
    @appalanaidulagudu2832 20 часов назад +7

    Jai Sri Ram

  • @Madhuu6677
    @Madhuu6677 День назад +16

    Respect to Police ..... But police should not make Hindus as soft target...

  • @sarithapokala957
    @sarithapokala957 8 часов назад +1

    జైశ్రీరామ్ ప్రజలు ఐక్యమత్యంగా ఉంటే ఏ పోలీసులు రాజకీయ నాయకులు ఏమి చేయలేదు సెలబ్రిటీ లకు ఏదైనా జరుగుతే అందరూ ముందుకు వస్తారు అదే మన దేవత మూర్తులకు ముందుకు ఎవరు రారు

  • @manjulavijay3393
    @manjulavijay3393 17 часов назад +4

    జైశ్రీరామ్

  • @rajurskummari5874
    @rajurskummari5874 6 часов назад +2

    Super swamulu swamiye Sharanam ayyappa

  • @rajeshthallapelly7175
    @rajeshthallapelly7175 21 час назад +24

    ఇది ఏం కాలం రో దేవ్వుని పూజించకూడదా

  • @merugukanakaiah828
    @merugukanakaiah828 17 часов назад +2

    😊అయ్యప్ప శరణం స్వామి శరణం

  • @Madman95289
    @Madman95289 3 часа назад +1

    హిందువులు కాబట్టి మాట్లాడుతున్నారు అదే వేరే వాళ్ళు అయ్యి అంటే ఈ పాటికి రాళ్ళ వర్షం పడేది .

  • @gedambharathi3201
    @gedambharathi3201 18 часов назад +5

    Super

  • @santunukala4034
    @santunukala4034 13 часов назад +2

    ఇటలీ ఖాన్ గ్రేస్ ముస్లిం లీగ్ జిహాదీ రోహింగ్య ఇస్లామిక్ పార్టీ రేవంత్ ఖాన్ గారి పాలనా మహత్యం....
    ఇలాగే అన్యమతస్తుల అయినా ముస్లిం & క్రిస్టియన్స్ దగ్గరకు వెళ్తారా పోలీస్ వాళ్ళు వెళ్లారు... కానీ హిందువుల విషయంలో వస్తారు...

  • @Suchithra_409
    @Suchithra_409 15 часов назад +1

    మత స్వేచ్ఛ కింద పోలీసులపై కేసు పెట్టవలెను మత ప్రాతిపదికగా ఏరు పడ్డ ఈ భారత దేశంలో హిందువులకే హక్కు ఉన్నది అన్ని మతస్తులు అన్ని మూసుకొని ఉండవలెను జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ స్వామియే శరణమయ్యప్ప

  • @kavithareddy3771
    @kavithareddy3771 17 часов назад +4

    Swameye Saranam Ayyappa 🙏

  • @sri667
    @sri667 16 часов назад +1

    సూపర్ ఇలానే చెయ్యాలి

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 10 часов назад +1

    Dear Sir,
    Jai Sri Ram !
    Your Courage is Exciting. Your Bravery is Thrilling. Your Reaction is Inspiring.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Batenge Toh Katenge !
    Ek Hain Toh Safe Hain !
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @RamuDuvalaramu
    @RamuDuvalaramu 17 часов назад +4

    💐Jai Sriram🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎼🎧

  • @Sr220loverr
    @Sr220loverr 17 часов назад +3

    Jai sriram🚩🔥🔥

  • @ravikonda5753
    @ravikonda5753 14 часов назад +1

    Good jai sriram elage ikyamathyam tho undali

  • @sanjeevmuddiraj2399
    @sanjeevmuddiraj2399 11 часов назад +1

    సెక్యులర్ హిందువులు ఇప్పటికీ మారండి మనం అందరం ఏకతటి పైకి రావాలి ఓటు బ్యాంక్ మీద బీజేపీ నీ గెలిపించుకోవాలి

  • @venkateswararaoguggilam5130
    @venkateswararaoguggilam5130 11 часов назад +1

    అకరికి పూజలొ కూడా పొలిసులు ఎందిరా నడువండిరా బయటకు మరి జులుం పెరిగిపొతుందనడానికి ఇదే సాక్ష్యం.

  • @rajusamudrala
    @rajusamudrala 12 часов назад +1

    అయ్యప్ప స్వాములకు హిదువులందరు మద్దతు ఇవ్వాలి. పోలీస్ పర్మిషన్ తీసుకొని మైక్ పెట్టాలి.పూజలను ఎవరు అడ్డుకున్న పోలీసులు చర్య తీసుకోవాలి.హిందువులందరు ఒక్క తాటిపై ఉండాలి.జై శ్రీరామ్.

  • @walkwithvenkat
    @walkwithvenkat 15 часов назад +2

    జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏👏🙏👏👏👏

  • @nagarjunabotla1086
    @nagarjunabotla1086 17 часов назад +6

    హిందువుల ఓర్పు ని సహనాన్ని పరీక్షించవద్దు తిరగబడితే ప్రతి ఒక్కడు ఒక చత్రపతి శివాజీ ఒక అల్లూరి సీతారామరాజు ఒక భగత్ సింగ్ అలాగా బ్రిటిష్ కుక్కల్ని తరిమి కొట్టి నట్టు కొడతారు జైశ్రీరామ్ హిందువుగా పుట్టినందుకు మా జన్మ ధన్యమైంది 🙏🙏🙏

  • @Rickey-m4t
    @Rickey-m4t 17 часов назад +12

    కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా పుణ్యన ఫలితం కూడా అనుభవించాలి కదా

  • @karetishyamyadav4188
    @karetishyamyadav4188 14 часов назад +1

    అసలు కాకి డ్రెస్ కి వాల్యూ లేకుండా చేస్తున్న ఇలాంటి పోలీసు నీ a దేవుడు అదో ఒక roju punishment ఇస్తారు

  • @PAVANNEDUNURI
    @PAVANNEDUNURI 18 часов назад +5

    Jay Shri Ram🙏🙏🙏

  • @giribabubandaru613
    @giribabubandaru613 19 часов назад +8

    Super Swamy's 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SankararaoTentu
    @SankararaoTentu 17 часов назад +2

    Jai sriram🙏

  • @ttcinenglishvenkateshgoud2007
    @ttcinenglishvenkateshgoud2007 14 часов назад +1

    పూజ నడిచే టైం లో వచ్చి స్టాప్ చేయడం ఏమిటి రా మీరు ఫస్ట్ అనుమతి లేదు అంటే పర్మిషన్ తీసుకుని చేస్తాం కదా ఇదంతా బలుపు రాజకీయం 🤭🤭

  • @prashanthyadavprashanthyad7381
    @prashanthyadavprashanthyad7381 18 часов назад +5

    E Congress govt antey emu anukuntri mari.epudu ardhram ayindha.only bjp🚩

  • @sureshmirjapuram3008
    @sureshmirjapuram3008 9 часов назад +2

    Police doing over action on this issue it's 2 hours Program only

  • @balakiran336
    @balakiran336 14 часов назад +2

    ప్రతి ఒక్కరికీ హిందువులు లోకువ.... కరెక్ట్ గా రిప్లై ఇచ్చారు

  • @LakshmiAvulla-l8s
    @LakshmiAvulla-l8s День назад +14

    Jai sree raam

  • @RuthlessBGMI
    @RuthlessBGMI День назад +6

    Jayyyyyyyyyyyyyyyy Shree Rammmmmmn😅😅😅😅

  • @lakshmananna906
    @lakshmananna906 14 часов назад +1

    ఆఫీసర్ బూట్లతో లోపలికి వచ్చినందుకు తనపై చర్యలు తీసుకోవాలి హిందువై అలా రావడం ఎంత వరకు న్యాయం

  • @srinusrinivas3352
    @srinusrinivas3352 13 часов назад

    స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤

  • @jdfoundation1990
    @jdfoundation1990 16 часов назад +1

    Swami saranam Ayyappa

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 15 часов назад +1

    అయ్యప్ప పడి పూజ చేసుకోవద్ద ఏంటి దీనికి అంబ్యతరం మేమిటో అర్థం కావడం లేదు గతం లో ఎన్నడూ ఈ పడింపూజలను అడ్డుకోలేదు ఇప్పుడూ ఏంది భక్తిపూర్వకముగా చేసుకోవడం లో మనకు హక్కు లేదా ఇది భారతదేశమేనా

  • @araju10
    @araju10 9 часов назад +1

    డీజీపీ కి కంప్లైంట్ చేయండి

  • @sasikala-wy7lk
    @sasikala-wy7lk 10 часов назад

    Jai Sri Ram Swamiye Saranam Ayyappa
    పుడితే పుట్టాలి హిందువు గా భారత దేశం పౌరునిగా 🙏🚩

  • @vinodreddy8769
    @vinodreddy8769 16 часов назад +1

    Swamy sarnaam ayyappa

  • @onwingsguy
    @onwingsguy 17 часов назад +1

    Swamulandariki Jai.... we support Ayyappan swami's self integrity and their struggle for dharma poratam

  • @SastryM-b6y
    @SastryM-b6y 15 часов назад +2

    Government should give guidelines to police. It is unfortunate sI entered with shoes.

  • @NanduNandu-x9b
    @NanduNandu-x9b 14 часов назад

    Swami sharanam ayyappa JAI sree ram 🚩🙏🙏🚩

  • @srinivaschiluveru5007
    @srinivaschiluveru5007 15 часов назад +1

    Police ovar action banjeyale jai Sriram 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @BADIREDDDY
    @BADIREDDDY 8 часов назад

    Super ... Unity ilaney vundali manaki.

  • @venkataraosurapati1786
    @venkataraosurapati1786 15 часов назад +1

    మన దేశములో మనం బ్రతకలేకపోతున్నాము , 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳హిందువులమంతా ఏ మందో తిని చచ్చిపోదాము,,

  • @BachiManchineela-cz1ny
    @BachiManchineela-cz1ny 15 часов назад +1

    Jai sriram hinduvulu Ela unity gaa vundaali jai hind

  • @sujathagsr5101
    @sujathagsr5101 17 часов назад

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @ChitraNarayanaswamy-o2u
    @ChitraNarayanaswamy-o2u 17 часов назад +2

    ఫస్ట్ ఎడిటింగ్ మార్చ్

  • @prakashsangem2438
    @prakashsangem2438 16 часов назад

    Super swamulu❤