💯ఆఖరికి ఈ పర్సన్ మీ లైఫ్ లో కి ఎందుకు వచ్చారు..అసలు తన intentions ఏంటి...తెలుసుకోండి💯

Поделиться
HTML-код
  • Опубликовано: 3 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @bloodlinegamer99k11
    @bloodlinegamer99k11 10 месяцев назад +21

    అక్క మీ వీడియో చూసి ధైర్యంగా ఉన్నాము అక్క మీకు కృతజ్ఞతలు

  • @poolasumathi6601
    @poolasumathi6601 4 месяца назад +2

    మీ మాటలు చాలా వోదార్పు ఎలా వుండాలి అనే జ్ఞానోదయం కలిగేలా వుంటాయి మీ వల్ల అందరూ మారి సంతోషంగా వుండాలని అంటున్న మీకు ఆశీస్సులు 😘🌷

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 3 месяца назад +3

    మీరు చెప్పింది మొత్తం నాగురించి చెప్పారు మేడం అసలు మీరు జరిగింది మొత్తం ఎలా చెబుతున్నారో kaani oka అద్భుతం మేడం మీరు చెప్పింది మొత్తం నాజీవితం lo జరిగింది ప్రజెంట్ జరుగుతుంది చెబుతున్నారు థాంక్యూ సో మచ్ మేడం నేను చాలా మోసపోయాను na ఎమోషనల్ feellings tho ఆడుకున్నాడు నన్ను ఏడిపించిన ఎవడు kuda బాగుపడలేదు చాలా నష్ట పోయారు కూడా mi వీడియోస్ చూశాక నేను వాడికి దూరంగా ఉంటున్నాను na మనసు అయితే ప్రశాంతంగా ఉన్నాను ఎందుకు మేడం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని నేను దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను దేవుడు మాత్రం మీద్వారా చాలా హెల్ప్ చేశాడు మేడం థాంక్యూ somuch madam ఇప్పుడు వాడు చాలా బాధ అనుభవిస్తున్నాడు ఇంకా చాలా ఉంది అనుభవించాల్సింది థాంక్యూ జీసస్ 🙏🙏

  • @chiliveruvijaya7028
    @chiliveruvijaya7028 10 месяцев назад +17

    మీరు చెప్పేది....100000%...నిజం

  • @Lucky-rr9oe
    @Lucky-rr9oe 10 месяцев назад +32

    మీరు చెప్పింది 💯 కరెక్ట్ ...🙏🙏🙏
    నేను తెలుసుకునేసరికి చాలా చాలా లేట్ అయ్యింది...😔😔😔

  • @nagatiupendar
    @nagatiupendar 10 месяцев назад +42

    ఇలాంటి వాళ్ల వల్ల నిజమైన ప్రేమకు వ్యాల్యూ లేకుండా పోతుంది ప్రేమ అంటేనే నమ్మకం లేకుండా అయిపోయింది నా జీవితంలో

  • @mallikamuni637
    @mallikamuni637 10 месяцев назад +12

    🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯💯💯👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐... ఇంత స్వార్థపూరితంగా నా లైఫ్ లోకి వచ్చాడంటే నమ్మలేకపోతున్నాను అక్క.. నా లైఫ్ లోకి వచ్చినప్పుడు ప్రేమతో వచ్చాడు అనుకున్నా కానీ.. అతని ఉద్దేశం ఇలాంటి దాన్ని అర్థం కాలేదు నాకు క్లారిటీ మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్ అక్క. అతని గురించి పూర్తిగా తెలుసుకుంటున్నాను. మీరు నాకు నిజంగానే ఒక గాడ్ giftగా అనుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lavakumar.j8378
    @lavakumar.j8378 10 месяцев назад +94

    మీరు చెప్పేది వింటున్నంతసేపు..ఈ స్టోరీ మొత్తం నాదే ...ఇందులో యే మాత్రం సందేహం లేదు...అనిపించింది... యూనివర్స్ మీ రూపం లో మాకు సందేశాాలు పంపిస్తున్నందుకు....చాలా హ్యాపీ గా ఫిల్ అవుతున్నాను...మీరు నాకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అని భావిస్తున్నాను..tq అక్క..tq సో much....

  • @manchalarameshbabu7975
    @manchalarameshbabu7975 10 месяцев назад +15

    చాలా గొప్పగా సెప్పినారు నా జీవితంలో జరిగింది నిజమే మీరు వాస్తవాలు సెప్పినారు 🙏🏻🎉🌹

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 10 месяцев назад +5

    మేడం మీరు రికార్డింగ్ చెప్తునంతసేపు ఏడుపొస్తూనే ఉంది థాంక్యూ మేడం థాంక్యూ యూనివర్స్

  • @mittasathyam
    @mittasathyam 10 месяцев назад +8

    Hundred percent miru cheppindhi correct 💯 మీకు పాదాభివందనంలు

  • @umarajeswari8693
    @umarajeswari8693 10 месяцев назад +18

    అక్క 100% నిజం గా చెప్పారు.

  • @PraveenaBelamara-oc5fb
    @PraveenaBelamara-oc5fb 10 месяцев назад +8

    మీ reading వల్లనే అతని నిజాలు బయటకి వచ్చాయి madam.
    80% resonate అయింది

  • @SepanaPhalgunarao
    @SepanaPhalgunarao 10 месяцев назад +31

    మేడం మీ videos 100% connect అవుతున్నా comments పెట్ట డనికి society పరంగా పెట్టలేము ఆర్ధం అయ్యింది అనుకుంటున్నా God ని ఎవరూ
    చూడలేదు ఒక మంచి దరిచూపించే, కొన్ని కుటుంబాలను వారి జీవితములను బాగు చేసిన మీరు మకు God తోటి సమానం మీరు మకంటే చిన్నవారు అయినా మిమ్మల్ని నమ్మిన subscribers తరుపున మీకు వందనములు❤🎉🎉❤❤🎉🎉❤❤❤🎉

    • @bhavani7010
      @bhavani7010 10 месяцев назад +1

      Correct gaa chepparu, same feeling

  • @lakshmikantham5784
    @lakshmikantham5784 10 месяцев назад +4

    Na life jarigindi chusinattuga chepthunnaru , meeru nijanga maku God's gift

  • @RajeswariMarri-t5s
    @RajeswariMarri-t5s 10 месяцев назад +2

    మేడం గారు చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు నిజం గా నాజీవితం లో సేమ్ అలాగే చేసారు మేడం బహుత్ ధన్యవాదములు

  • @pallavisaimavilla689
    @pallavisaimavilla689 10 месяцев назад +25

    వినలేక పోతున్నాను మేడం వందకి వంద కరెక్ట్

  • @kdaneswari6412
    @kdaneswari6412 9 месяцев назад +2

    Nijamga nijalu chepparu idi na jivitham

  • @RGK-rl5of
    @RGK-rl5of 10 месяцев назад +7

    Mam god promise chepthunaa meeru antha chusinatle chepthunte devudaa.....yekadoo angel vachi Naku answer chesthunatlu undhi....
    Mee dwaara universe naaku telichesinatlu undhi
    TQ vani garu *the godess*❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sulochanasulochana790
    @sulochanasulochana790 9 месяцев назад +1

    మీరు చెప్పేది అంతా నిజం మేడం పచ్చి నిజం

  • @navyaa3877
    @navyaa3877 10 месяцев назад +4

    True.......
    ani okasari gurthuku vachay
    Thank u Universe 🙏 Thank u Angels ❤

  • @varalakshmisudha2753
    @varalakshmisudha2753 9 месяцев назад +1

    Yes madam 💯 naaku jarigindi.meeru cheppindi correct

  • @kodakranthi7339
    @kodakranthi7339 10 месяцев назад +3

    Yes mam meru cheppindhi 100 currect. Ela antha dhaggaranudi chusinattuga chepthunnaru miru chela antey chela great mam. Miku dheuvdu challaga chudali thank you sooooo much mam🙏🙏🙏🙏🙏

  • @banurahaman7947
    @banurahaman7947 3 месяца назад

    మీరు చెప్పె ఒకటి నాలో నాతో జరిగాయమా🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏💐🙏💐🙏

  • @NithinGoud-i3z
    @NithinGoud-i3z 10 месяцев назад +3

    Yes 💯 correct 👍🙏 నా మనసు మీరు చదివేసినరు మేడం 🙂

  • @mamathaaravind7015
    @mamathaaravind7015 9 месяцев назад +1

    Nijame cheparandi 100 percent nijam.

  • @ManjulaChintalapolla
    @ManjulaChintalapolla 10 месяцев назад +7

    అవును అండీ నీవు చేపేందీ నిజం😭😭

  • @nindu2071
    @nindu2071 10 месяцев назад +1

    Carect madam మీరూ చెప్పినా వన్ని నిజాలే

  • @chchk8164
    @chchk8164 10 месяцев назад +12

    థాంక్స్ అక్క 🙏 మీరు చెప్పింది అంత కరెక్ట్ అక్క యూనివర్స్ నా కోసమే చెప్పినట్లు ఉంది అక్క థాంక్స్ యూ యూనివర్స్ 🙏🙏🙏🙏

  • @manisanga6558
    @manisanga6558 10 месяцев назад +2

    మీరు చేపింది కర్రేట్ ఆక్క మికు థాంక్యూ యూనివర్స్ థాంక్యూ

  • @KillinagamaniNagamani
    @KillinagamaniNagamani 10 месяцев назад +3

    మీరు చెప్పేది సిస్టర్ 100% నిజం

  • @srilathaeaty5871
    @srilathaeaty5871 10 месяцев назад +3

    Exactly na life lo jarigindhi,intha accurate ..how is it possible ma'am.... hatsoff to your hard work..God bless you....

  • @dharaniroyal6584
    @dharaniroyal6584 10 месяцев назад +1

    Meeru cheppindhi 💯 sure akka

  • @singanamoniraghavendhra2151
    @singanamoniraghavendhra2151 10 месяцев назад +4

    Starting nunchi end varaki total reading motham naa jaathakam chepinatte Undhi story 😔😔 Thank you so much 🤝🤝🤝 sister ❤❤na life ki nenu kavalasina work chesthunna but Miru chepindhi vintunte chala adupochesthundhi 😭😭😔🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏
    Thank you so much for your video TQ 🤝 Universe Gratitude Angel's 🙏🙏

  • @ananyaj-hd8nu
    @ananyaj-hd8nu 7 месяцев назад +2

    నిజం ఎప్పుడు నేను అనుభవిస్తున్న ఓ అమ్మాయి నా నుండి అన్ని రకాలుగా లాభం పొందింది. నేను పరిచయం కాక ముందు నెల సాలరీ 12వేలు.. నేను తనకు స్వంతంగా ఆన్ లైన్ సెంటర్ పెటించిన నేడు నెలకు 40వేల నుండి 50వేల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. నేడు నన్ను పక్కన పెట్టేసింది. నెనుబద్వాన్స్ గా ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఆ సెంటర్కే నను రనివ్వలేని దుస్థితి. మీరు చెప్పింది 1000000000000పర్సెంట్ రియల్

  • @ranib8198
    @ranib8198 10 месяцев назад +9

    Oh my God this reading is absolutely resonates me, really ur reading is great andi i am unmarried God bless you Andi I only gave money he made me Bakra so pain andi pls pray for me

  • @dhanyasiramanamma-bp6mu
    @dhanyasiramanamma-bp6mu 10 месяцев назад +1

    మీ రీడింగ్ మొత్తం నా జీవితంలో జరుగుతుంది చాలా చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు మేడమ్ విశ్వానికి ధన్యావాదాలు మేడమ్ మీకు కూడా ధన్యావాదాలు

  • @visaliyendamuri3084
    @visaliyendamuri3084 10 месяцев назад +3

    Yessss i claim it
    Thank u sooo much friend
    Each word kanna
    Each letter connect ayindhi ani chepachu
    Entha mandhiki e story resonate ayi intha pain na friends viewers andariki
    Nammamu antha emotional fullfillment prema vundhi ani
    Prema li affection karuvyppyi
    Nammaam
    Kaani one thing universe maku thodundhi friend universe ki thelusu
    Manchi preme icgam thirigi maku manchi premee vasthundhi
    Thank you friend
    Thank u universe
    Thank u Angie's
    Premee

  • @saiaruna4560
    @saiaruna4560 8 месяцев назад +1

    అక్క మీరు చెప్పింది అంతా నిజమే తను బాధలో నుండి బయటికి రావడానికి ఒక అమ్మాయి కావాలి అలా నువ్వు కావాలి నువ్వు లేకుంటే ఉండలేను ఇవన్నీ మాయమాటలు చెప్పి తనకి ఇంకో ఆంటీ దొరకగానే ఇప్పుడు నాతో అవసరం లేదు ఒకప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయిని బాధపెట్టాడు ఇప్పుడు నన్ను ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్న ఆంటీ తో దానికి సిగ్గు లేదు సిగ్గు లేదు దానికి భర్త ఉన్నాడు ఆస్తి గోల్డ్ ఉంది పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నారు కానీ నేను కావలసి వచ్చింది నిజంగా మీరు చెప్పేదంతా నిజం అక్క

  • @soujanya2387
    @soujanya2387 10 месяцев назад +3

    Yes meru chappindhi 100 persent correct

  • @shyamala1274
    @shyamala1274 10 месяцев назад +1

    మీరు చెప్పింది నిజమే ఆక్క 😢

  • @sathyadurgaprasad5015
    @sathyadurgaprasad5015 10 месяцев назад +7

    Yes, i strongly claim this postive energy reading ❤️, thank you universe 🙏🎉🎉🎉

  • @ELAGADAEllahji-hz9kr
    @ELAGADAEllahji-hz9kr 9 месяцев назад +1

    Chala bagha chyeparu sistar Thanks you so machu ela jarigedhi

  • @SunandaRao-t7t
    @SunandaRao-t7t 10 месяцев назад +4

    Meeru chepindi nijame

  • @hemap2517
    @hemap2517 10 месяцев назад +2

    Meeru cheppinadi 100% correct avutundi thank you madam thank you devine angels I claim this reading

  • @user-sr5cf8cl6x
    @user-sr5cf8cl6x 10 месяцев назад +6

    Yes mam meru chepindi 💯 currect

  • @sriramsrinivas5960
    @sriramsrinivas5960 2 месяца назад +1

    Maru chippidhi
    💯💯correct 😢😢

  • @kalyaniavhj
    @kalyaniavhj 10 месяцев назад +3

    చాలా మంచి reading చేశావమ్మా 👏🏻👏🏻 ఒక్క మాట కూడా అటు ఇటుగా లేకుండా ఖచ్చితమైన reading ఇచ్చావమ్మా 👏🏻👏🏻👏🏻 god bless u ra తల్లీ

  • @ganjikuntasurekhasurekha4035
    @ganjikuntasurekhasurekha4035 10 месяцев назад +1

    Meru chepadi challa correct na life motamida jarugitodi

  • @Veda36988
    @Veda36988 10 месяцев назад +4

    Akka u are genuious akka. Meeru chappinattey jarugutnnai. Tanu malli nablifelo ki suddenga titigivachaadu.. it's amazing. ❤❤

  • @ramgani3011
    @ramgani3011 6 месяцев назад +1

    Prathi point correct mam😊😢

  • @KhannaLatha-xo7oj
    @KhannaLatha-xo7oj 10 месяцев назад +4

    Yes this is true hunder present madam meku sathakotivandhanali

  • @kdaneswari6412
    @kdaneswari6412 9 месяцев назад +1

    Step by step totel correctga chepparu

  • @shaikpandu2847
    @shaikpandu2847 10 месяцев назад +6

    Superrrrrrr superrrrrr superrrrr superrrrr superrrr Reding madam superrrrr❤ tq you univers❤Tq you god ❤ god bless you madam ❤take care madam ❤take rest madam ❤tq angle tq you divin🎉🎉🎉🎉🎉

  • @voiceofsravsvs2923
    @voiceofsravsvs2923 10 месяцев назад +2

    Nijame 80% chepparu naku.. Chla hlp chesa anni rakalu ga.. Ipudu no contact. 2yrs avtundi. Chuddam..

  • @PraveenaBelamara-oc5fb
    @PraveenaBelamara-oc5fb 10 месяцев назад +3

    ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు నా feelingsతో ఆడుకున్నందుకు

    • @praneethnagalaxmi
      @praneethnagalaxmi 10 месяцев назад

      కర్మ ఎవరినీ వదలదు.

  • @ManjulaG-j5v
    @ManjulaG-j5v 10 месяцев назад +2

    This reading resonated hundred percent. Andi.

  • @AnushaAnu-m5f
    @AnushaAnu-m5f 10 месяцев назад +3

    మీ రీడింగ్ వింటూ బ్రతుకుతున్నాను

  • @LavanyaSunkara-o6h
    @LavanyaSunkara-o6h 3 месяца назад +2

    అవును మేడం నేను ఎంత నరకం అనుభవించానో enni రోజులు నిద్ర అనేదే లేదు ఎపుడైతే ప్రశ్నించడం మొదలు pettano ఇంకా అప్పటి నుండి ఎమోషనల్ గా నన్ను చాలా బాధ పెట్టాడు నాతో అవసరం అయితే నే ఫోన్ చేస్తాడు msg చేస్తాడు వాడిని na మనసులో పెట్టుకొని ఆరాధించాను నాకు డౌట్ వస్తూనే ఉంది na మనసు నాకు చెబుతూనే ఉంది కానీ నేను పట్టించుకోలేదు వాడు బాధ పెట్టినంతగా ఎవరు నన్ను బాధ పెట్టలేదు వాడికోసం ఏడ్చినట్లుగా నేను ఎవరికోసం ఎప్పుడు ఏడవలేదు మేడం మీరు చెప్పే ప్రతీ విషయం జరిగింది చెప్పారు అన్ని జరిగాయి మేడం నాతో అవసరం అయినప్పుడు మాత్రం msg పెడుతున్నాడు ఫోన్ చేస్తున్నాడు అయినా sare నేను పట్టించుకోవడం లేదు నేను మాట్లాడటం లేదు మేడం నేను mi వీడియోస్ చూడకపోతే ఇంకా చాలా నష్టపోయేదాన్ని చాలా చాలా థాంక్యూ మేడం డిప్రెషన్ లోకి వెళ్లే పరిస్థితి lo ఉన్నప్పుడు అనుకోకుండా నేను mi veedeo చూశాను నేను బ్రతికి పోయాను enni థాంక్స్ లు చెప్పిన తక్కువే మేడం మీరు బాగుండాలి మేడం మిమ్మల్ని దేవుడు ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏

  • @V.PAVITHRABaava
    @V.PAVITHRABaava 10 месяцев назад +12

    చూసినట్టే చెప్తున్నారు యెంతక్కా?? నిన్నొక్కరోజు మాట్లాడుకున్నాం ,, ఈరోజు మళ్ళీ నొప్పి ,, ఏం చెయ్యలేదు , నేను చెయ్యలేదు

    • @V.PAVITHRABaava
      @V.PAVITHRABaava 10 месяцев назад

      @@kambhampati99mk boy or girl??

    • @Goodboysforsocity999
      @Goodboysforsocity999 10 месяцев назад

      వీలైతే positive ga మాట్లాడు లేక పోతే నోరుమూసుకుని వుండండి,నవ్వించడం తెలీదు కాని నమ్మొద్దు అనీ చెప్తారు​@@kambhampati99mk

    • @kethavathvallika2572
      @kethavathvallika2572 10 месяцев назад

      Nikki Andi

    • @nagasudhainguva68
      @nagasudhainguva68 10 месяцев назад

      Same

  • @dastagiri1413
    @dastagiri1413 4 месяца назад

    Yes సువైడ్ విషయం గురించి మాట్లాడినది నిజం అక్క..

  • @anusrilovelly3807
    @anusrilovelly3807 10 месяцев назад +1

    Ami iena chepara sister meru nijamga super ga relly true ga cheputhunaru

  • @RadhaSrungavarapu
    @RadhaSrungavarapu 10 месяцев назад +1

    Meru cheppandi 💯 correct medam 🙏🙏🙏

  • @Venkatasrilakshmi-u5u
    @Venkatasrilakshmi-u5u 2 месяца назад

    అవునమ్మా మీరు చెప్పింది కరెక్ట్ గా చెప్పారు థాంక్యూ అమ్మ అతను మనస్తత్వం అలానే ఉంది అమ్మ బాగా చెప్పారు నాకు బాగా సెట్ అయింది

  • @neeluravi3786
    @neeluravi3786 3 месяца назад +1

    Correct ga chepparakka miru😢😔😔😔

  • @prasannakumari9609
    @prasannakumari9609 9 месяцев назад +1

    Bada. Talialantey. Tanu. Kooda. Bada. Padali. Kada. Chala. Baga. Chaparu. Sister

  • @Suneetha450
    @Suneetha450 10 месяцев назад +2

    Meeru cheppinndi 💯 correct akka 😢😭😶

  • @tvijayalakshmi1875
    @tvijayalakshmi1875 10 месяцев назад +1

    Meeru cheppina prathi mata nijam mam

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +1

    Yes medum chala amount icchanu

  • @vedullameenakumari3012
    @vedullameenakumari3012 9 месяцев назад +1

    100percent real Amma Wani thalli.

  • @seripallishwethakiran5696
    @seripallishwethakiran5696 10 месяцев назад +1

    Manasu chepindi vinali ur right mam

  • @divyanjalimirthipati
    @divyanjalimirthipati 10 месяцев назад +2

    Naa life story akka exactly 💯 naa life loo jaruthunnadhi chepparu 🥹🥹 tanu marii tana tappu ner telusukoni thirigiravali ani korukuntunna nd tanu telusukoni tana tappu nee thirigivasthadu akka i strongly believe.......
    ❤❤❤❤❤❤❤ TQ universe TQ divine TQ angles TQ lord I strongly claim this positive energy❤❤❤❤❤❤❤ he will realise his mistakes and he will come back with pure love and all his love care affection he will show me what i missed all these past years ☺️ we will start a new happy life TQ universe i strongly believe universe ❤❤❤❤❤❤

  • @SheeruShaik-qq3ub
    @SheeruShaik-qq3ub 10 месяцев назад +2

    Today kuda miru cheppindi na life gurinche thank you mam

  • @jayasatuluri160
    @jayasatuluri160 10 месяцев назад +1

    I claim this positive energy

  • @basarapuindira8456
    @basarapuindira8456 8 месяцев назад +1

    100 percent correct andi

  • @padmapriya6139
    @padmapriya6139 10 месяцев назад +1

    Eroju meru chapndi 100 percent correct akka

  • @mohammadkarimunnisa34
    @mohammadkarimunnisa34 10 месяцев назад +1

    నిజం చెప్తున్నారు మీరు, 😢😢

  • @deepthim2816
    @deepthim2816 9 месяцев назад +1

    Madam meeru super nakosam pusaguchhinattu chepthunnaru excellent I love u

  • @polojusrinivaas4726
    @polojusrinivaas4726 8 месяцев назад +1

    Thank you 100percent correct

  • @kavithavalusa5452
    @kavithavalusa5452 10 месяцев назад +1

    I strongly claim this positive energy tq God t

  • @venkatalakshmi235
    @venkatalakshmi235 10 месяцев назад +2

    Yes mam meeru cheppedanta crcttereeee

  • @sujathasujatha-mo1zh
    @sujathasujatha-mo1zh 8 месяцев назад +1

    చాలా కరెక్ట్ 100000000

  • @Bhagyakondana
    @Bhagyakondana 10 месяцев назад

    Madam meeru. Super super. Correct message మీరు నా పర్సన్ గురించి మాతో కలిసి తిరిగినట్లుగా అన్ని విషయాలు. చెప్పారు. మేడం మీరు నిజంగా గ్రేట్

  • @rajithaaida8262
    @rajithaaida8262 10 месяцев назад +1

    Thindi nidra ledhu mind block true words akka thank u

  • @shinyshinyraj1961
    @shinyshinyraj1961 10 месяцев назад +2

    ❤Hi AKKA,,,,ala unnaru, iam fine AKKA,,,,❤ Mee msgs valla nenu chala change ayyanu 😊,,,, iam positive 😊 iam totally strong 😊 now iam very happy 😊😊😊 ,,, nenu already move on aipoyanu😊 mosapothene kadha jeevitham viluva thelisthundhi, Mee matalu Naku chala Naku chala nachaye😊 just passing clouds 😊 that's it 😊 na parents kosam happy ga untanu 😊na intention chepthune undhi but present iam totally changed 😊 new life start chesthanu ,,,, nannu ardham chesukuni natho life long undali anukunevaru vastharu Ani na nammakam😊❤😊thank you AKKA 😘😘😘 Love you AKKA 😘😘😘 please guys be positive ❤

  • @sowjanyapolukonda7667
    @sowjanyapolukonda7667 10 месяцев назад

    అవును మేడం తను బాధలో ఉన్నప్పుడు నా అవసరం ఉంది కానీ థర్డ్ పర్సన్ తో హ్యాపీగానే ఉన్నారు నేను ఒక బ్రతికున్న శవం లాగా ఉన్న చాలా కరెక్ట్ గా చెప్పారు మేడం థాంక్యు మీకు ఆ దేవుడా ఆశీస్సులు ఉండాలి ఎప్పుడూ మంచి రీడింగ్ చేసుకుంటూ ఉండాలి మీ రీడింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం దేవుడు ఆశీస్సులు మీకు ఉండాలి గాడ్ బ్లెస్స్ యు

  • @saraswathikondapaku4270
    @saraswathikondapaku4270 10 месяцев назад +1

    Mi gurinchi chepadaniki no more word's keka ante

  • @RadhikaTumbalam
    @RadhikaTumbalam 10 месяцев назад +1

    I claim this energy, thq universe

  • @ChinnuNlr
    @ChinnuNlr 10 месяцев назад +1

    💯 nujam madam vaddu koni vadhileysadu avarike chala dhigajardu madam nRkam chusa enka devudu kalam samadhanam cheyali

  • @NevuriNarsayya
    @NevuriNarsayya 10 месяцев назад +1

    Avunu akka nv cheppindhi nijam akka na visayamlo edhe jerigindhi

  • @radhasuparvishu1279
    @radhasuparvishu1279 10 месяцев назад +1

    Na. Badha. Thanaki. Thelisiravali. Nijayithiga premichevalu. Edisthe. Universe kithelusthundhi. Kalam vadhaladhu. Thankyou universe 🙏🙏🙏

  • @JarajapuDevi
    @JarajapuDevi 3 месяца назад +1

    చాలా బగా చే పా రు అక్క నా కు ఇ లా జా రి గీ o ది

  • @ChinnaPotnuri
    @ChinnaPotnuri 10 месяцев назад

    Medam. Meeru. చెప్పిన. ప్రతి. ఒక అక్షరం. రైట్. ఎంతెంత. కర్క్తుగా. చెప్ప్రంట. మేడం. Tq. Tq. చెప్పమన్నారు

  • @DattuChowdari
    @DattuChowdari 2 месяца назад +1

    Pakkane vundi chusinatte cheptunnaru thalli na thalli santosimaata mee rupam lo cheptunnatte vundi miru oka devata

  • @goniuma774
    @goniuma774 10 месяцев назад +2

    Thanks.akka.na.18.years.familie.life.ni.eridinlo.chaparu..meruchaptu.unta..Nalife.ni.move.Laga.feell.😭😭😭..me.akka.I happy🌹🌹🌹🙏🙏🙏🙏🙏meru.chapinata.totally.na life.chaparu..kani.napy.black.magic.jarigindi...Anitalusukkunalopu..nanu..nana..kolpoyanu..meru chapinatu...I am dad..god.is.great🙏🙏🙏thanks akka🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹👌👍👍👍👍👍👌👌👌👌👌👌tqunivars tqgod 🙏🙏🙏

  • @vizagtriveniammayiofficial
    @vizagtriveniammayiofficial 10 месяцев назад +1

    TQ universe TQ divine TQ angel s TQ veni sister

  • @munikumari9529
    @munikumari9529 10 месяцев назад +1

    💯 correct ga chepparu..Thank you madam 😢eduposthundhi enni yers ela na life waste chesukunna

  • @PbhunaPbhuna
    @PbhunaPbhuna 4 месяца назад

    Me message valla chala happy ga unanu

  • @MumtazBegum-r1g
    @MumtazBegum-r1g 10 месяцев назад +1

    Yes medum correct ga chrpparu medum THQ you

  • @SWEETYFFGAMING
    @SWEETYFFGAMING 10 месяцев назад +1

    Ee rojuki nenu vadini manchi anukuntuna epude kallu teruchukuna sister me reading vuna mabulu tolagi poyaye 😢😢😢😢thanks univers thank you angels thank you so much for ur love caring