27 ఏండ్ల బత్తాయి (చీని) తోట.. 5 రకాల బత్తాయి సాగు | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించి.. ఆవు పేడను ఎరువుగా ఇస్తూ బత్తాయి (చీని) సాగులో మంచి దిగుబడి సాధిస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. 27 సంవత్సరాల తోటలో ప్రస్తుతం చెట్లు చనిపోవడం కూడా తగ్గిందని.. పెట్టుబడి ఖర్చు తగ్గడంతోపాటు దిగుబడి పెరిగిందని రైతు తెలిపారు. నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో ఈ రైతు సుమారు 40 ఎకరాల భూమిలో పలు రకాల బత్తాయి సాగు చేస్తున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 27 ఏండ్ల బత్తాయి (చీని) తోట ఇది.. రసాయన ఎరువులు బంద్ | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #mosambi

Комментарии • 41

  • @BVRCREATIONS
    @BVRCREATIONS Год назад +7

    గల గల గల గంట కొట్టినట్లే చాలా బాగా చెప్పారు పద్మారెడ్డి గారు....

  • @nageshyadav9912
    @nageshyadav9912 Год назад +14

    ఎక్సలెంట్ అన్నగారు....
    మీరు ఈ తోటలో ఇంకా
    1).బ్రెజిల్, మాల్టా, న్యూ సెల్లార్ లు సాగు చేస్తున్న ఫీల్డ్స్ చూపిస్తూ వీడియో & వాటి నుంచి వచ్చే దిగుబడి ఏ బేరగాళ్లకు అమ్ముతున్నారో కూడా...
    2). ఆవుల నుంచి వస్తున్న slurry మొక్కలకు ఇస్తున్న సిస్టమ్ గురించి ( ఆవుల షెడ్ నుంచి మొక్కకు చేరే వరకు) పూర్తిగా వీడియో చేయవలసింది గా కోరుతున్నాను...🙏🙏

  • @billakantiraju5568
    @billakantiraju5568 Год назад +7

    రాజేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు ఎందుకంటే... వ్యవసాయంలో రైతులు కు తెలియనివి చాలా చక్కగా వివహరిస్తారు.... 💐అన్న గారు మరోకసారి నిమ్మ తోట గురుంచి (లాభాలు & నష్టాలు ) కొత్తగా పెట్టుకునేవారికి ఎలాంటి చూచనళ్ళు ఇస్తారు చెప్పండి అన్న....🌾🌾

  • @KankanalaVijayanandareddy
    @KankanalaVijayanandareddy Месяц назад

    Excellent video about cow dung
    Distribution for cheeni plants
    distribution

  • @manjulakalamadi2965
    @manjulakalamadi2965 Год назад +5

    Sprinkle system ni oka sari detail ga chupinchandi brother.
    It will be more helpful for us.

  • @AMARNATH-zy4ss
    @AMARNATH-zy4ss Год назад +1

    అన్న మీకు చాలా రుణపడి వుంటాం

  • @tamatamt
    @tamatamt Год назад +3

    AP trip over.. expected few more
    Great video 👏, n informative

  • @reddybasha6337
    @reddybasha6337 Год назад +8

    రైతు గారి బ్రేజిల్ బత్తాయి వీడియో చేయండి మీరు ఆల్వేస్ బెస్ట్ వీడియోస్ చేస్తారు ధన్యవాదాలు

  • @anandakumarkasumshetty3815
    @anandakumarkasumshetty3815 Год назад

    Rajendra reddy gareki miru Chesina research. Desi cow greatness .chemical danger yemunnadi chsla baga cheppunaru.miku video thesina young boy ku koti koti pranamamulu

  • @remalliboby6357
    @remalliboby6357 Год назад +3

    Vestedecompozer video. Cheyandi sir

  • @Kumar-xp8oy
    @Kumar-xp8oy Год назад +1

    Manchi video😊😊 Raithu subject

  • @guthavenugopal380
    @guthavenugopal380 Год назад +1

    Good 👍

  • @gnagaraju8673
    @gnagaraju8673 Год назад +1

    Good..bagundi brother ❤

  • @billasurenderreddy543
    @billasurenderreddy543 Год назад +3

    అన్నా.. దున్నపోతుల పెంపకం గురించి ఒక విడియో చేయగలరు..
    పోటెళ్ల పెంపకం కంటే అధిక లాభాలు తీసుకోవచ్చు..
    రిస్క్ వుండదు అని అనుకుంటున్న...

    • @DCR2301
      @DCR2301 Год назад

      అవునా, ఎక్కడ or ఎవరు చెప్పరు సార్, more details తో message చెయ్యండి Sir

  • @GopiRIHIU
    @GopiRIHIU Год назад +1

    Maltaa. Good. Cropping. 👍

  • @sharfuddin5677
    @sharfuddin5677 Год назад +1

    Very good Reddy garu

    • @RythuBadi
      @RythuBadi  Год назад

      Thank you Sharfuddin bhai🙏

  • @reddybasha6337
    @reddybasha6337 Год назад +11

    రాజేందర్ రెడ్డి గారు బత్తాయి బెస్ట్ ఎవర్ వీడియో ధన్యవాదాలు మీకు నేను ఇలాంటి వీడియో కోసం వెయిట్ చేస్తున్న 🎉

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад +1

    Super video bro

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Год назад +1

    Super👌

  • @VamsiKrishna-yp6zs
    @VamsiKrishna-yp6zs Год назад +1

    Nice videos 👍❤️‍🔥

  • @yadavganesh8350
    @yadavganesh8350 Год назад +5

    Keep going brother 🎉

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +1

    Very good information sir 👍

  • @vijaybhaskarreddy6978
    @vijaybhaskarreddy6978 Год назад +1

    Good vedo 🙏

  • @dineshsomappagarisomappagari
    @dineshsomappagarisomappagari Год назад

    Super sar

  • @telugunews1117
    @telugunews1117 Год назад

    Karnatakalo pandinchavachha

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Год назад +1

    Why didn't you show all the varieties?

  • @SrinivasP179
    @SrinivasP179 Год назад

    కాత కి వదిలెయ్యడం అంటే ఏంటి బ్రదర్

  • @muslikumarivanka6906
    @muslikumarivanka6906 Год назад

    Eala estaru kg

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 Год назад

    🙏🙏🙏

  • @premgopal999
    @premgopal999 3 месяца назад

    పద్మా రెడ్డి గారి ఫోన్ నెంబర్ పెట్టగలరు ప్లీజ్

  • @muslikumarivanka6906
    @muslikumarivanka6906 Год назад

    100 kgs ala estaraaaa

  • @dveeranjaneyareddy49
    @dveeranjaneyareddy49 Год назад +1

    Farmer number share cheyandi Brother

  • @AvullaLakshmi
    @AvullaLakshmi 11 месяцев назад

    Number

  • @e.chennakesavanaidu1224
    @e.chennakesavanaidu1224 Год назад

    Number message chai