Kadha chaala bagundi..manchi message..ఇచ్చారు...వివాహ బంధం నిలబడాలంటే ఒకరి కష్టం ఒకరికి మనస్సుకు తెచ్చుకొని సహరిస్తుంటే కుటుంబ వ్యవస్థ పటిష్ఠ మౌతుంది. ప్రణాళిక బద్ధమైనా జీవనం వల్ల కుటుంబం ముందుకు ఎదుగుతుంది...nice story
కథ ౘాలాబాగుంది సంతోషాన్నిచ్చింది ఎప్పటికీ మర్చిపోలేము.. రాజేష్ వంటి వ్యక్తులను! అయితే ఆ వ్యక్తిత్వాన్ని స్వాగతించే విశాలమైన మనసూ ఎదుటి వారికి ఉండాలి గా!ప్రతిచిన్నవిషయానికీ విడాకులదాకా వెళ్లే అజ్ఞానం వల్ల జీవితమే నాశనమైపోతుంది,కాస్త సహనం అలవరౘుకుంటే, అదే జీవితం నందనవనం,అవుతుంది!!

Nice Story with a good message
Nice story. Nice msg to strengthen marriage system.Her patience paid.
Kada laage na life
So nice story
కథ ౘాలాబాగుంది సంతోషాన్నిచ్చింది ఎప్పటికీ మర్చిపోలేము.. రాజేష్ వంటి వ్యక్తులను! అయితే ఆ వ్యక్తిత్వాన్ని స్వాగతించే విశాలమైన మనసూ ఎదుటి వారికి ఉండాలి గా!ప్రతిచిన్నవిషయానికీ విడాకులదాకా వెళ్లే అజ్ఞానం వల్ల జీవితమే నాశనమైపోతుంది,కాస్త సహనం అలవరౘుకుంటే, అదే జీవితం నందనవనం,అవుతుంది!!
కరక్ట్ గా చెప్పారండీ.
Good story.