Ntr bharosa pension verification latest news today||బోగస్ పెన్షన్ దారులకు చంద్రబాబు హెచ్చరిక.

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 34

  • @officialgroupbs7304
    @officialgroupbs7304 20 дней назад +13

    ఫేక్ సర్టిఫికెట్ గల వికలాంగులను చర్య తీసుకోవడంలో తప్పులేదు కానీ నిజమైన వికలాంగులను ఏదో కారణం చెప్పి ఇబ్బంది పెట్టాలి అనుకుంటే కచ్చితంగా మేము మధ్యలోకి వస్తాం💯✍️

    • @pallepoddu4054
      @pallepoddu4054 20 дней назад

      ప్రభుత్వానికి నా వినతి -
      దివ్యాంగ బోగస్ పెన్షన్ ఏరివేతలో భాగంగా సరిగా పరీక్షించకుండా 2011 లో అర్హులైన వారివి తొలగించారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ పొందే అవకాశాలు కోల్పోయారు.అందుకే ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్త వహించాలి.ఒక్కసారి రద్దు చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు.వెయ్యి బోగస్ లను ఏరివేయండి కానీ ఒక నిజమైన లబ్ధిదారుడు నష్టపోకూడదన్నది నా అభిప్రాయం .నిజంగా దివ్యాంగులైన వారికి కనీస శాతంతో తప్పకుండా లబ్ధిదారుడిగా పరిగణించాలి.సమాజంలో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొంటూ ఈ అవకాశం కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలరు.మానసిక క్షోభతో నిత్యం ఆత్మాభిమానాన్ని బ్రతికించికుంటూ జీవిస్తారు.వారి జీవితాల్లో తొంగి చూస్తే తప్పా అది అర్థం కాదు.సక్రమంగా ఏరివేయండి,అక్రమంగా మాత్రం తొలగించకండి.

  • @SivaleelaSivaleela-oh3kq
    @SivaleelaSivaleela-oh3kq 21 день назад +6

    దివ్యాంగుల పాలిట నారా చంద్రబాబు నాయుడు గారు దేవుడుతో సమానం ఎంతోమంది దివ్యాంగులు ఆదుకునేందుకు సీఎం గారికి ధన్యవాదములు

  • @CharalaJaniki
    @CharalaJaniki 18 дней назад

    సూపర్ స్టార్ కృష్ణ గారికి ఇవ్వకుండా మీకు ఇవ్వా లి ఆన్నా మీరే మా దేవుడు

  • @muthamala-ok8md
    @muthamala-ok8md 2 дня назад

    మీరు చెప్పింది

  • @rameshb3535
    @rameshb3535 21 день назад

    శుభ మధ్యాహ్నం సి యస్ గారు 🙏
    మేము ఆంద్రప్రదేశ్ లో ఎందుకు లేమా అని ఇప్పుడు బాధ పడుతున్నాం.

  • @yedukondalus5566
    @yedukondalus5566 20 дней назад +2

    పెన్షన్ విషియం లో TDP నీ తలదాన్నే CM, కానీ పార్టీ కానీ ఎప్పటికి రాదు, ఉండదు ఇది వాస్తవం. జై TDP, జై CBN

    • @Sathakarni2495
      @Sathakarni2495 20 дней назад

      Yes 👍👍👏🏻🤝 Jai cbn Jai TDP

  • @atlaatla8159
    @atlaatla8159 15 дней назад

    Good CM Sir

  • @appalapsrvprmsarma6072
    @appalapsrvprmsarma6072 21 день назад +1

    పర్సంటేజ్ అదే ఉంటున్న మారుస్తారా సర్టిఫికెట్ వెరిఫికేషన్

  • @GurunadarajuDevalla-m1v
    @GurunadarajuDevalla-m1v 20 дней назад

    Great sir 🙏🙏🙏

  • @ikvibrahem5104
    @ikvibrahem5104 19 дней назад

    సూపర్ సార్

  • @kodandanadhreddyveeramredd5760
    @kodandanadhreddyveeramredd5760 17 дней назад

    Jai tdp jai cbn

  • @dev.6654
    @dev.6654 20 дней назад

    చాలామంది సర్టిఫికేట్ లు పాతవి వారికి వైకల్యం ఆధారంగా రెన్యువల్ చేయాలి కొంతమంది వేషగాళ్లు డబ్బు తో సర్టిపికేట్ కొనుక్కున్నారు పర్సంటేజ్ వేయించుకున్నారు

  • @vinnuG-u3u
    @vinnuG-u3u 20 дней назад

    సార్ బూమి లేనివాళ్లకి సంవత్సరం కి 12000 లు గురించి ఒక వీడియో చెయ్యండి సార్

  • @harishNarla-g4x
    @harishNarla-g4x 20 дней назад

    Supr

  • @CharalaJaniki
    @CharalaJaniki 18 дней назад

    అన్నా 4000. వేలు నిత్యవరాలకు చాలడం లేదు. ఎవస్తువు కొన్నా వందకు పైగా రేటు ఉంది నాకు 60 సం. నిండినది. కొత్త పెన్షన్ ఇవ్వాన్నా

  • @myfocus4158
    @myfocus4158 14 дней назад

    Super

  • @kokkiligaddavijayaramaraju7904
    @kokkiligaddavijayaramaraju7904 19 дней назад

    Back log jobes notification appudu estharu sir

  • @PuttaSrinivasarao-tq1oh
    @PuttaSrinivasarao-tq1oh 21 день назад +2

    Telangana state lo 4000,6000 pension eppudu penchutaru sir

    • @kadithampalliebhaskar5795
      @kadithampalliebhaskar5795 20 дней назад

      Maku sambadham ledhu mi Telangana gosalu mi valle Andhra rendu ga chilindhi e badha enka enni Vela year's avuthundhi midhi endhiramma rajyam maadhi NDA kutami rajyamu guru😮

  • @MakamSrinivasulu-c1r
    @MakamSrinivasulu-c1r 21 день назад +1

    Sir, handicap pensions eppudu sir

  • @MakamSrinivasulu-c1r
    @MakamSrinivasulu-c1r 21 день назад +1

    New pensions eppudu sir

  • @kullayaswamypasala5386
    @kullayaswamypasala5386 18 дней назад

    సారీ నాకు చెవుడు ఏది వినపడలేదు రాత పూర్వకంగా ఉందేమోనని చూశా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతున్నారు

    • @Antharnetra
      @Antharnetra  18 дней назад

      వికలాంగుల సర్టిఫికెట్స్ అన్నీ రీ చెకప్ చేశారట ..

    • @kullayaswamypasala5386
      @kullayaswamypasala5386 18 дней назад

      @Antharnetra చెక్ చేయడం మంచిదే కొంతమంది వికలాంగులు చెవుడు ఉన్నట్లు సర్టిఫికెట్లు తీసుకొని పంచన్లు పొందడమే గాక వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు పొంది అర్హులమైన నాలాంటి పేద వాళ్ళ కడుపు కొట్టారు. అలాంటి అనర్హుడలను ఏరి వేయాల్సిందే.
      సరే గానీ ముందుగా 15000 పించన్ తీసుకునే వారిని రేపటి నుంచి చెక్ చేసి వచ్టే నెల పిబ్రవరి లో 6000 పింఛన్ తీసుకొని వారిని చెక్ చేస్తారని న్యూస్ పేపర్లలో చదివాను.
      కానీ మీరు అందరి పింఛన్ లు చెక్ చేసినారంట అని మెసేజ్ పెట్టారు ఏమిటో అర్ధం కాలేదు .

    • @kullayaswamypasala5386
      @kullayaswamypasala5386 18 дней назад

      అనంతపురం వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్ట్ లకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు సార్ 2023 వచ్చిన పోస్టులు ఇప్పటికీ కొన్ని పోస్టులు పెండింగులో పెట్టినారు సార్

  • @SymalaGodavarthi
    @SymalaGodavarthi 20 дней назад

    Happy new year sir

    • @Antharnetra
      @Antharnetra  20 дней назад

      Same to you

    • @Antharnetra
      @Antharnetra  20 дней назад

      Same to you

    • @reddidevendrudu554
      @reddidevendrudu554 18 дней назад

      అంతర్ నేత్ర సర్ నేను 90% handicapped ni.. naadi pprp... నాకు 15 వేలు పెన్షన్ వస్తుంది.... నేను పూర్తిగా నడవలేను... రెండు కాళ్ళు చచ్చు బడి వుంటాయి... నాపెన్షన్ పెరలసిసి కాన్ఫైనింగ్ , వీల్చైర్ కిందకి వస్తుంది... నా పెన్షన్ పోయే అవకాశం వుంటుందా

  • @kalicharan8181
    @kalicharan8181 21 день назад

    New pension............. June 2025...?

  • @KPK425
    @KPK425 20 дней назад

    What about approved pensions