Vesthunaru ga tenali lo unnava inka ekkada ayina undi Paytm kosam comment pettava road work jaruguthundi inka proof kavali ante tenali news channel undi ga adi chudu andulo clear ga undi tenali town lo kuda road works jaruguthunayi
మానసిక పరిస్థితి ఆటవికంగా లేదా పైశాచికంగా ఉన్నోళ్ల మీద ఉన్న పెండింగ్ కేసులు కొనసాగించవచ్చు గాని మతిస్థితి లేని ఒక కమెడియన్, డైరెక్టర్ మీద కేసులంటే అమానుషం. ఎన్డీయే గెలవడానికి వీళ్ళ మాటలు కూడా కారణం కావచ్చు . గతప్రభుత్వంలో జరిగిన హత్యలు, అవినీతి, అక్రమాలు ప్రోత్సహించిన పొలిసు లేదా ప్రభుత్వాధికారుల మీద కేసులు పెట్టి శిక్షించడానికి మొదట చూడాలి గాని మీడియాలో తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలకు మొదట ప్రాధాన్యమివ్వడమేంటి? అధికారం కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటే రేపు ప్రభుత్వ పరిస్థితి ప్రతిపక్షమే! వీళ్ళ అరాచకాల మీద కాకుండా శాంతిభద్రతలు, రోడ్లు, నీరు, ఉద్యోగాలు, కనీసధరలు ఇలా చాల ఉన్నాయి చెయ్యడానికి. జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు. అత్యాచారాలు చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యనంతవరకు ఎవడు ఏమి చెయ్యలేడు. కనీసం అరెస్టు కూడా చెయ్యని స్థితిలో దేశం ఉంది. ఎక్కడ చూసినా మాదకద్రవ్యాలు, అపహరణలు. వీటి కట్టడి చెయ్యడానికి ప్రతి వీధికి అక్కడి వాళ్లనే నియమించి పోలీసుల సహకారం తీసుకోవాలి.
Adikaram lo unnappudu okkasarina steel plant girinchi matladava😊
Meerokati gamanichaara...
Pawan sir matladuthunnappudu silent ga vundhi... Aa tharvatha mallee gola...
That's real power of pawan kalyan
బుద్ధి మార్చుకొని వైఎస్ఆర్సిపి పార్టీ శాసన మండలికి ఎందుకు వస్తున్నారు వాళ్ళకే తెలియదు
Jai pavan Kalyan
Last punch 👊 😎..😂
Emi joke vesav raa vokswagen scam chesina botsa😂
😂😂😂
Me party voonapudu ela matladara sir sabha lo entha gouravanaga
Wammoooo pspk vs jagan
Matalu carect ga maatladu
Satthibabu intiki po
Tenali road apivandi ra babu
Vesthunaru ga tenali lo unnava inka ekkada ayina undi Paytm kosam comment pettava road work jaruguthundi inka proof kavali ante tenali news channel undi ga adi chudu andulo clear ga undi tenali town lo kuda road works jaruguthunayi
మానసిక పరిస్థితి ఆటవికంగా లేదా పైశాచికంగా ఉన్నోళ్ల మీద ఉన్న పెండింగ్ కేసులు కొనసాగించవచ్చు గాని మతిస్థితి లేని ఒక కమెడియన్, డైరెక్టర్ మీద కేసులంటే అమానుషం. ఎన్డీయే గెలవడానికి వీళ్ళ మాటలు కూడా కారణం కావచ్చు . గతప్రభుత్వంలో జరిగిన హత్యలు, అవినీతి, అక్రమాలు ప్రోత్సహించిన పొలిసు లేదా ప్రభుత్వాధికారుల మీద కేసులు పెట్టి శిక్షించడానికి మొదట చూడాలి గాని మీడియాలో తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలకు మొదట ప్రాధాన్యమివ్వడమేంటి?
అధికారం కక్షలు తీర్చుకోవడానికి వాడుకుంటే రేపు ప్రభుత్వ పరిస్థితి ప్రతిపక్షమే!
వీళ్ళ అరాచకాల మీద కాకుండా శాంతిభద్రతలు, రోడ్లు, నీరు, ఉద్యోగాలు, కనీసధరలు ఇలా చాల ఉన్నాయి చెయ్యడానికి.
జత్వాని కేసులో ఉన్న పోలీసులను సస్పెండ్ చేసి, పెన్షన్ కూడా రేపు రాకుండా చేస్తే ఇంకా ఎవరు అలాంటి సంఘవిద్రోహక పనులు చెయ్యరు.
అత్యాచారాలు చేసిన వాళ్లకు ఉరిశిక్ష వెయ్యనంతవరకు ఎవడు ఏమి చెయ్యలేడు. కనీసం అరెస్టు కూడా చెయ్యని స్థితిలో దేశం ఉంది.
ఎక్కడ చూసినా మాదకద్రవ్యాలు, అపహరణలు. వీటి కట్టడి చెయ్యడానికి ప్రతి వీధికి అక్కడి వాళ్లనే నియమించి పోలీసుల సహకారం తీసుకోవాలి.
Balayya speaker ithe😂😂😂 enti paristhiti
Ey kurcho lambde kodaka antadu
బొత్సగారు జనసేనలోకి వస్తే బాగుండేది.
ENDUKU ADUKUTHINDANIKA
Vadhu nayana
Maku vaddu brother