Это видео недоступно.
Сожалеем об этом.

PM Narendra Modi Russia Visit: ప్రధాని మోదీ రష్యా పర్యటన, Putinతో సమావేశంలో అజెండా ఏంటి? BBC Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో పర్యటనలో ఉన్నారు. జులై 8-9 తేదీల్లో ఆయన రష్యాలో ఉంటారు. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత ఇది మోదీ మొదటి రష్యా పర్యటన. దీనితోపాటూ వరసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది ఆయన మొదటి ద్వైపాక్షిక పర్యటన.
    #RussiaIndia #NarendraModi #VladimirPutin #RussiavsUkraine
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

Комментарии • 84

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 Месяц назад +42

    థాంక్స్ to బీబీసీ ఎప్పుడు ఇలాగే మా భారత్ కు అనుకూలంగా చెప్పాలని కోరుకుంటున్నాను

  • @srihari1992
    @srihari1992 Месяц назад +18

    ప్రతి భారతీయుడికి తెలుసు రశ్య భారత్ అన్న తమ్ములు అని .

  • @Internalview44
    @Internalview44 Месяц назад +8

    రష్యా చైనా ఇండియా ఈ మూడిటిని పక్కనపెట్టి asia నూ చూడలేం ప్రపంచానికి నచ్చిన నచ్చకపోయినా ఇది నిజం చైనా రష్యాలతో పోల్చుకుంటే ప్రపంచానికి భారతదేశ అత్యంత అనువైన ప్రాంతం ఎందుకంటే భారతదేశంలో ఎలక్షన్లను ప్రభావితం చేసింది ఆ దేశ ప్రజల యొక్క మనోగతం భారతదేశ అవునన్నా కాదన్నా ఒక ప్రజాస్వామిక దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఉంది కాబట్టి చైనా రష్యాలతో పోల్చుకుంటే పశ్చిమ దేశాలకు అనువైన ప్రాంతం భారతదేశం పాకిస్తాన్లో నాన్ నాటో అలై గా ప్రకటించినప్పుడే అమెరికా యొక్క ఆలోచనలు అర్థం చేసుకునేది పాకిస్తాన్ అద్భుతమైన ప్రగతిని సాధించలేకపోయింది

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 Месяц назад +6

    Modiji. Good plaing to Russia visit . How to solve problem our internal matter. Please take good decision🎉🎉🎉🎉🎉

  • @Vatsal790
    @Vatsal790 Месяц назад +6

    BBC un happy

  • @sanampudikotireddy2476
    @sanampudikotireddy2476 Месяц назад +2

    Long live russia and india friendship bond

  • @user-kf7lk2oe2z
    @user-kf7lk2oe2z 28 дней назад +3

    అమెరికా కు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది , భారత్ ను కాదని తను పాకిస్తాన్ కి బాసటగా నిలవటం ఎంత పెద్ద చారిత్రాత్మక తప్పిడమో . అందుకే ఇప్పుడు భారత్ ను తన వెంట వుండి నడవమని అమెరికా కొంచం మన వైపు మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా రెండు దేశాల మధ్య సంబంధాలు అనేవి గత చరిత్ర ఆధారంగానే నడుస్తాయి. దీనిలో ముఖ్యంగా " నమ్మకం " అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రష్యా భారత్ రెండు ఈ నమ్మకం అనే అడ్డును ఎప్పుడో దాటేసాయి. అందుకే ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు చక్కగా దశాబ్దాలుగా నడుస్తూనే వున్నాయి.

  • @karatekungfu3
    @karatekungfu3 Месяц назад +5

    Goods and services taxes must be reduced, so that people can afford. Else it will effect 2029 elections to BJP.

  • @ksivaprasad9958
    @ksivaprasad9958 28 дней назад

    First time I hear BBC speaking something positive about India. I'm glad at least now BBC has recognised the importance of India on a global platform.

  • @sivamohanvarma8737
    @sivamohanvarma8737 Месяц назад +6

    Desam kosam...dharmam kosam..

  • @krishnaraojohnvideos3686
    @krishnaraojohnvideos3686 Месяц назад +1

    Nice information

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 27 дней назад +1

    वंदे भारत में चाय और कॉफी बेचने के बाद, उन्होंने अपना आखिरी फोटो सेशन पूरा किया और गार्ड डॉग पोस्ट से नीचे उतर गए।

  • @rava106
    @rava106 28 дней назад +1

    First please focus on people’s problem in India instead of focusing on your showcase of your image

  • @rajendrabiswal6791
    @rajendrabiswal6791 Месяц назад +2

    indirectly khalistan supports five eyes country against india ,thaty we stand always with russia ,

  • @mycomment1695
    @mycomment1695 28 дней назад

    Moli you speak about Manipur not about Orissa

  • @srinivasatv5345
    @srinivasatv5345 29 дней назад +4

    Manipur important godhi

  • @Naaradhaara
    @Naaradhaara Месяц назад +4

    😂😂😂😂😂జూమ్లా

  • @sri-ey5nz
    @sri-ey5nz Месяц назад

    Hello in Russian ( priviyat ) .

  • @maheswaraoiragattapu2267
    @maheswaraoiragattapu2267 Месяц назад +4

    Jai Bharat Jai Russia❤❤❤❤

  • @chitrajeevam
    @chitrajeevam Месяц назад +2

    I love Russian ladies

  • @kbkrishnabalarama4950
    @kbkrishnabalarama4950 27 дней назад +1

    Meeru bharateeya media kadu annattekada😅

  • @kumarchemuru1989
    @kumarchemuru1989 Месяц назад

    Love Russia ❤ India❤ Israel

  • @prabhakar0076
    @prabhakar0076 Месяц назад +1

    Naku oka RUSSIAN Vodka gift thevadaaniki velladu 😂😂😂

  • @ramanabendi8917
    @ramanabendi8917 26 дней назад

    We love Russia ❤❤❤❤❤❤❤

  • @pullamraju4855
    @pullamraju4855 28 дней назад

    Western countries and USA can't be belived ,. Back stabbing is their moto!? But Russia always honestly wish India in critical time.

  • @raraj1993
    @raraj1993 26 дней назад

    Russia is Big Brother of India , so we with Russia ❤

  • @dharmaviharigandhi
    @dharmaviharigandhi Месяц назад

    భారత ప్రధాని రష్యా పర్యటన, భారత అలీన విధానానికి నిదర్శనం. నెహ్రూ పాటించిన అలీన విధానం, అమెరికా , రష్యా లకు సమ దూరం పాటించడం. మోడీ పాటిస్తున్న అలీన విధానం, సమ స్నేహం పాటించడం.
    మనం సర్వ స్వతంత్రముల మని ప్రపంచ దేశాలకు తెలియ చెప్పడం.

  • @ManiCM-d4y
    @ManiCM-d4y 24 дня назад

    To pay EVM payment main

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 23 дня назад

    ముందు ఎన్నికలు వున్నవి. వాని పవర్ తగ్గి పోయింది అని మొన్నటి ఎన్నికల్లో తెలిసి ఉండాలి
    ఇక వేరే మార్గం లేదు. చూడు ప్రపంచ లో ఎంత మంది పొగుడుతున్నారు అని దేశ ప్రజల కు చెప్పేందుకే

  • @patanjanibasha4360
    @patanjanibasha4360 27 дней назад

    ఉక్రెయిన్ దేశానికి అండగా ప్రధాని మోదీ బయలుదేరారు

  • @IndianPolicy01
    @IndianPolicy01 29 дней назад

    Bbc 😂 unhappy

  • @narsimhareddymunnur1205
    @narsimhareddymunnur1205 Месяц назад +1

    Jai Modi 🙏🙏🙏

  • @BALAUPPALURU
    @BALAUPPALURU Месяц назад

    Viyamma pettelu malli settings kosam 😂😂😂

  • @kksnstatus
    @kksnstatus Месяц назад +1

    నీకెందుకు? 😂😂

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ 29 дней назад

    BBC రోహింగ్యాల కష్టాల గురించి చెప్పండి

  • @nilabitek908
    @nilabitek908 Месяц назад +1

    Jai modiji❤

  • @gopanagoniravikumar138
    @gopanagoniravikumar138 Месяц назад +1

    Jai modiji

  • @jagapathibabumudhiraj4229
    @jagapathibabumudhiraj4229 Месяц назад

    🙏🇮🇳🤝🇷🇺💐✍️🫵🦁🦁

  • @akhilrao6963
    @akhilrao6963 Месяц назад

    Russian manchigutaru Ani anukunta😂

  • @see_green
    @see_green Месяц назад

    eltharani makepudo telsu...

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 28 дней назад

    Don't believe bbc 🚫😔

  • @ashoknani7079
    @ashoknani7079 29 дней назад

    Mi british vallani thannadaniki velladu😅

  • @rakavarma2833
    @rakavarma2833 Месяц назад

    Bcc kutha chekayadaniki😂

  • @rajeshma12
    @rajeshma12 Месяц назад +2

    Pikiniki poyadu athulu mutha kattukoni vasthadu

    • @laxmangoud8504
      @laxmangoud8504 Месяц назад +1

      modagudu nvu

    • @rajeshma12
      @rajeshma12 Месяц назад

      @@laxmangoud8504 vadu chesedhi adega puthin dhi

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 25 дней назад

    BBC ki మండుతున్నట్లుంది😅

  • @maharajbvk8836
    @maharajbvk8836 25 дней назад

    శవాలు మీద చిల్లర ఎరుకోడం అంటే ఇదే

    • @maharajbvk8836
      @maharajbvk8836 25 дней назад

      ఉక్రెయిన్ ప్రతి శవం వెనుక భారత దేశం పాపం వుంది

    • @maharajbvk8836
      @maharajbvk8836 25 дней назад

      భారత దేశం పెట్రోల్ డీజిల్ కొనడం వలన ఆర్ధికం గా నిధులు సమకురుతున్నాయి రష్యా కి

    • @maharajbvk8836
      @maharajbvk8836 25 дней назад

      మన ప్రజలు దగ్గర ఆ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచూ తూ భారీగా దోచు కొంటున్నారు మోడీ మోడీ కార్పొరేట్ శక్తులు

  • @DeepakChewgani
    @DeepakChewgani 27 дней назад

    Two killers

  • @sankisets2368
    @sankisets2368 28 дней назад

    BBC G lo mandutundi anukunta papam

  • @whateva12345
    @whateva12345 Месяц назад +1

    ఏదో సాధించేస్తున్నాను అని show చేయడానికి తప్ప ఏమీ ఉండదు...ప్రజలు photoshoot చూసి sambarapadi potaaru

    • @sukalasukalababu5722
      @sukalasukalababu5722 Месяц назад

      U shameless fellow

    • @vasupennem5666
      @vasupennem5666 Месяц назад +1

      Nuvvu Eadusthu vundu ra Thuraka Maraka 😂😂😂you 😂

    • @anwarsheik8562
      @anwarsheik8562 28 дней назад

      ​@@vasupennem5666 arey aarya maraka petrol enthaki kontunnav ra nuvvu....😂😂??

    • @vasupennem5666
      @vasupennem5666 28 дней назад

      @@anwarsheik8562 old city lo current bill kattara puka
      Na thokka mimmali tarinesyhe clean svuthundhi Leda Mari po nee original matham Hindu matham lo ki
      Sankara vankara saibu

  • @Raju85589
    @Raju85589 28 дней назад

    Godi whatsapp University paid commenter please attend 😂😂😂😂😂

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад +1

    జై భారత్ జై బిజెపి జై నరేంద్ర మోడీ జీ ❤

  • @dileepkumar-pw8ld
    @dileepkumar-pw8ld Месяц назад +1

    Ma pm ekkadiki velthe niku enduku ra pappa

  • @user-zx2iu5cg8s
    @user-zx2iu5cg8s Месяц назад +3

    Emundhi buildup ke poyostadu

  • @sureshnandyala3505
    @sureshnandyala3505 28 дней назад

    Evm la kosam.....

  • @sreeramgt5120
    @sreeramgt5120 Месяц назад

    అనవసరం గా యుద్ధం మెదలు పెట్టి రెండు దేశాల్లో వేల మంది ప్రాణాలు పోడానికి..... రెండు దేశాలు ఆర్థిక దీవాల కి కారణం పుటిన్. అతను మానవత్వం లేని మృగం. మన పకోడీ బాబా కూడా మానవత్వం లేని కృరు నియంత. పెళ్ళాం పిల్లలు లేని వాడు కి ఒక కుటుంబం సభ్యుడి ప్రాణం పొతే ఆ బాధ ఎలా తెల్సు తది. కాబినెట మంత్రి కొడుకు నిరసన రైతులు నీ కారుతో తొక్కించి... జనరల్ డ య్యర్ లాగా చేసిన మౌనం గా ఉన్నాడు. అంత ముందు రైతులు నిరసన ల్లో వేల మంది ఆత్మ హత్య చేసుకుంటున్న పట్టించు కోలేదు... చర్చలు కి పిలవలేదు, సాగు వ్యతిరేకం చట్టమ్ లు రద్దు చేయలేదు. ఇక గుజరాత్ మత కలహాల్లో... త్వరగా చర్యూ లు తీసుకోక రెండు వైపులా జనం ఘర్షణ ల్లో చచ్చారు. ఇక కరోనా సంయమo లో హఠ త్తు.... అనాలోచిత నిర్భంధం వలన..... వలస కూలీలు వందల km నడిచే తప్పనిసరి పరిస్థితి వచ్చి.... కరోనా దేశ o అంత వ్యాప్తి జరిగింది. చదువు లేదు. డిగ్రీ సర్టిఫికెట్ లు నకిలీ వి. కేరీర్ లోను ఫెయిల్. చివరికి కుటుంబం జీవితం లోను ఫెయిల్. ఇలాంటి వాడు పాలన అద్భుతం చేసి ఆర్థిక వృద్ధి ఏమి చేయగలడు. వీడా మల్లీ గ్లోబల్ లీడర్. ఏ సబ్జెక్టు రానీ వాడు, కనీసం ఇంగ్లీష్ కూడా సరిగ్గా రానివాడు!?

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 Месяц назад

    Monna EVM lo help chesinandhuku....

  • @vijaym634
    @vijaym634 Месяц назад

    EVM PM RIP

  • @aliahamed7799
    @aliahamed7799 Месяц назад +2

    ఈ జోకర్ గాడు ఎక్కడకు వెళ్ళినా దేశానికి వొదిగింది ఏమి లేదు.....😂😂😂😂