Indian Polity Important Questions in Telugu...భారత రాజ్యాంగం ముఖ్యమైన ప్రశ్నలు.(1) APPSC & TSPSC .

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • Indian Polity Important Questions in Telugu... APPSC & TSPSC .
    Hi This is Vimal Arya Welcome to Login Career Coaching Channel...
    in This Video - indian polity 10 important question s video (1)
    1.మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ నివేదిక దేనిని ఏర్పరిచింది.?
    ➡భారత ప్రభుత్వ చట్టం 1919
    2.ఉపరాష్ట్రపతి ని తొలగించె తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడతారు?
    ➡రాజ్య సభలో మాత్రమే
    3.భారత రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ఈ క్రింది జతలలో ఏది సరైంది కాదు.?
    ➡stock exchange - ఉమ్మడి జాబితా
    4.భారత దేశంలో ఆర్టికల్ 352 ప్రకారం1975 లో ఇందిర emergency ని విధించిన కాలంలో భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ గా ఎవరు పని చేసారు.?
    ➡T. Swamy nathan
    5. క్రింది ప్రధానమంత్రు లలో , ప్రధానమంత్రి హోదాలో ఆర్థిక మంత్రిగా పని చేసిన మొదటి ప్రధాని ఎవరు.?
    J.l.నెహ్రూ
    6.భారత ఆర్దిక సంఘం యొక్క ప్రాథమిక వీధి.
    ➡కేంద్ర రాష్ట్రాల మధ్య రెవిన్యూ పంపిణీ చేయడం
    7.మొదటి లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
    ➡1968
    8.అఖిల భారత సర్వీసుల పితామహుడిగా ఎవరిని భావిస్తారు.?
    ➡సర్దార్ పటేల్
    9.కంటోన్మెంట్ బోర్డు యొక్క కార్యనిర్వాహణ అధికారిని ఎవరు నియమిస్తారు?
    ➡భారత రాష్ట్రపతి
    10.1955 లో ఏర్పడ్డ మొదటి law కమిషన్ కు మొదట చైర్మన్ ఎవరు.?
    ➡M.C.Sethalwad
    Do Subscribe Our Channel &Join With Us for The Road to Success Never Ends.
    Thank You
    Namaskaram.

Комментарии •