Kaasi trip (కాశీ యాత్ర)
HTML-код
- Опубликовано: 10 фев 2025
- కాశీ విశ్వనాథ దేవాలయం ప్రసిద్ధమైన శివాలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో, పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయాలలో అత్యంత పవిత్రమైన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడ కొలువ ఉన్న మూర్తిని విశ్వనాథుడని, విశ్వేశ్వరుడనిఅంటారు. పురాతన కాలంలో వారణాసిని కాశీ ("మెరుస్తున్న") అని పిలిచేవారు, అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని పిలుస్తారు.ముస్లిం పాలకులు దీన్ని అనేకసార్లు కూల్చివేసారు. ఔరంగజేబు దాని స్థలంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 సంవత్సరంలో ఇండోర్‌కు చెందిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు.
#travel #travelvlog #traveling #travelling #travelphotography #travelblogger #travelgram #traveller #tour #tourism #tourismnews #tourist #touristplace #tours #touristattraction #varanasi# #varansi #varanasigangaaarti #varanasi_kashi_banaras #varanasitentcity #kasi #kaasi #gangaghat #gangaaarti #gqangaarti #gangaarati #gangaaartilive #gangaaartibanaras #gangaaartivaranasi #gangaaarati #aarti #ghat #ghats #assighat #assighatvaranasi #assighat_varanasi #assighatgangaaarti #livearti #కాశీ #vishwanathtemple #kasiviswanath #kasiviswanathar #vishwanathmandir #jaikisansrinu #hindutemple #youtubeshorts #temple #god #loard