Bhagyalakshmi Bumper Draw | Sridevi Drama Company | 27th November 2022 |Full Episode| Indraja,Rashmi

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1,9 тыс.

  • @vadithyavenkat1581
    @vadithyavenkat1581 2 года назад +64

    సింగర్ అన్న కు ధన్యవాదములు ఇలాంటి పాట ఈ సమాజం కు అందించినందుకు

  • @badriempelli234
    @badriempelli234 2 года назад +40

    ఇంత మంచి రచయితలు దొరకడం చాలా అదృష్టం మన తెలుగు రాష్ట్రాలకు. ఇంత మంచి పాటలు రాసారు అన్న.... 🙏💐

  • @raiseyourvoice7383
    @raiseyourvoice7383 2 года назад +139

    మా చరణ్ అర్జున్ అన్న కటిక పేద కన్నీటి బాధ ఎన్నో చూశాడు మనిషిని మనిషిగా చూడాలని అన్న చేస్తున్న ప్రతి పాటలు.... మనిషి ఎందుకు పుట్టాడని ఆలోచింపచేస్తూనే ఉంటుంది... మాలాంటి పేద కళాకారులకు అనే ఆదర్శం... జీవిత సత్యాలు తెలియజేయడానికి... నీలాంటి వాళ్ళు మాకు ఉండాలి అన్నా.. నీ హృదయమే ఒక కలం.. 🙏🙏🙏🙏🌹❤

  • @ranjithentertainment8039
    @ranjithentertainment8039 2 года назад +60

    పాట పడిన అన్న కోసం ఈ వీడియో చాలా చాలా సార్లు చూసాను అన్న నువు పడిన పాటలు కాని రాసిన పాటలు కాని చాలా బాగున్నవి.. కాని నువు రాసిన సినిమా పాటలు నాకు తెలిసి ఎవరికి నువు రాసావని తెలియదు thank u శ్రీ దేవి డ్రామా కంపిని ప్రోగ్రామ్👌🏻

  • @aiswaryasrihari3206
    @aiswaryasrihari3206 2 года назад +282

    జీవిత సత్యము కనిపించింది చరణ్ గారి పాటలో నిజంగా కన్నీళ్లు వచ్చాయి😭😭సూపర్ గా పాడారు అన్నా...

  • @rajendrapatnala2193
    @rajendrapatnala2193 2 года назад +18

    అన్నతమ్ముగురించి చాలాబాగా చెప్పెరన్న ❤️❤️❤️❤️ నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం ..అన్నతమ్ములు అందరూ కలిసిమెలసి వుండాలని. మనసుపూర్తిగా కోరుకుంటుంన్నాను...💗💗💗..💯💯...........

  • @mltnaidu801
    @mltnaidu801 2 года назад +52

    అన్నతమ్ముల పాట చాలా చక్కగా పాడారు.చాలా బాగుంది.

  • @appalaswamym9653
    @appalaswamym9653 2 года назад +22

    చరణ్అర్జున్ గారు తమ్ముడు మీద మీరు పాడిన పాఠశాల అద్భుతం అండి చాలా బాగా పాడారు మీరా పాట పాడిన నంత సేపు నాకు కన్నీళ్లు ఆగలేదు నా హార్ట్ ని టచ్ చేసింది మీ పాట అంత అద్భుతంగా పాడారు ❤️❤️❤️🙏🙏🙏

  • @sandhyaram1308
    @sandhyaram1308 2 года назад +61

    రోహిణి గారు, రాము గారు డాన్స్ చాలా బాగుంది..రోహిణి గారు ఇలాంటి సాంగ్స్ కి performance చేయాలని మనవి చేసుకుంటున్నాను

  • @satyanarayanareddyc5138
    @satyanarayanareddyc5138 2 года назад +45

    చరణ్అర్జున్ గారు పాటలు ఎంత అద్భుతంగా రాశారో అంతకంటే అద్భుతంగా పాడారు. 🙏🙏🙏🙏

  • @sudigalisudheer9000
    @sudigalisudheer9000 2 года назад +34

    Jai Sudheer Anna 🙏🙏 jai Karnataka

  • @mahendaranupa9324
    @mahendaranupa9324 2 года назад +40

    చరణ్ అర్జున్ గారు చాలా బాగా పాడారు వాళ్ళ తమ్ముడు గురించి చెప్పి కళ్ళలో నీళ్లు తెప్పించారు అన్నదమ్ముల బంధం అలాంటిది

  • @vamsipenumuchu3960
    @vamsipenumuchu3960 2 года назад +181

    చరణ్ అన్నా ఒక్కసారి గా కళ్లు చెమర్చాయి. నువ్వు పాడిన పాటలు, హృదయం లోనికి చొచ్చుకుపోయాయి. సమాజానికి ఇలాంటివి అవసరం. నీవు ఇంకా ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏

  • @purkavinod4844
    @purkavinod4844 2 года назад +14

    Ma sudheer anna e sholo uonna lekunna Jay sudheer antunnaru chala sunthosanga uondi brother s love you Jay sudheer anna🔥💥❤️‍🩹👍💪

  • @avulasree2079
    @avulasree2079 2 года назад +200

    అన్న🙋 మీ పాట నిజంగా చాలా చాలా అంటే ఏడిపించవు 😭😭😭అన్న🙋
    మీరు పాడిన పాట అన్నదమ్ములు 🧑‍🤝‍🧑 దేవుడు 🙏 పాటకు శతకోటి🙏🙏🙏 వందనాలు అన్న🙋 🌹🌹

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 2 года назад +21

    ఈ షోలో హైలెట్ నట కుమారి గారు సూపర్ డాన్స్ మామ్ 🥰

  • @bhavanabollu8603
    @bhavanabollu8603 2 года назад +36

    Sudheer Anna kosam waiting 💞💞 lekunte show west 💞💞

  • @tadiyacobu4425
    @tadiyacobu4425 2 года назад +22

    Sudheer Anna fan's song super

  • @laxmaiahmodugu8150
    @laxmaiahmodugu8150 2 года назад +139

    చరణ్ అన్న నీ పాట నాకు నిజంగా కన్నీళ్లు వచ్చినై అన్న, అన్నదమ్ములు పాట చాలా బాగుంది అన్న... ని పాట ద్వారా అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు అనుకుంటున్నాను🙏🙏🙏🙏🙏

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 2 года назад +5

    చరణ్ అర్జున్ గారు మీకు మంచి ఫ్యూచర్ ఉంది శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఇలాంటి ఎన్నో పాటలు రాయాలని పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @boyofindia8006
    @boyofindia8006 2 года назад +296

    కళ్ళు మూసుకుని ప్రశాంతగా చరణ్ గారు పాడిన పాటలు వింటుంటే.....జీవితం మొత్తం అర్ధం అవుతుంది👌🙏

  • @poshannathokala8347
    @poshannathokala8347 2 года назад +21

    చరణ్ అర్జున్ గారు పాడిన పాటలు🙏👌 Xlent Singing 🎶 అన్నదమ్ముల్ల గురించి పాడిన పాట 💯 వాస్తవం 🙏 All The Best Sir 👍💐🤝

  • @sujathamamidipally2592
    @sujathamamidipally2592 2 года назад +39

    Sudheer anna malli ravali maa hero ni Miss avuthunam 😎😎😎😎😎😎

  • @MR_Lingam01
    @MR_Lingam01 2 года назад +29

    Jai Sudheer Annaya 🥰🥰🥰🥰

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +99

    ప్లీజ్ బాస్ ఒక్క ఎపిసోడ్ ఆది & రాంప్రసాద్ బ్రో కాంబో కావాలి ఈ కాంబో ని సీరియస్ గా మిస్ అవుతున్నాం 💅👏👌

    • @Devi_Sri28
      @Devi_Sri28 2 года назад

      Meere chepparu kada budge problem Ani iddarni okasari pilavaru

    • @SURESHBABI
      @SURESHBABI 2 года назад +1

      @@Devi_Sri28 Yes andhuke boss okka episode ayina antunanu

  • @Rajendra-rh1ff
    @Rajendra-rh1ff 2 года назад +10

    Super super super super jai sudheer anna ❤❤❤

  • @sayedmastan9011
    @sayedmastan9011 2 года назад +203

    రాంప్రసాద్ నరేష్ కామిడీ అద్భుతం సూపర్ 😂😂😀😀

  • @buchaiahgaddam8933
    @buchaiahgaddam8933 2 года назад +12

    అన్న తముళ్లు గురించి ఎంత బాగా పాడారు సూపర్ సూపర్ 🙏

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +54

    నరేష్ ఈ రోజు పెర్ఫార్మెన్స్కి ఒక్క లైక్ వేసుకోవచ్చు బాస్💅🖐️👌

  • @madhuagga1080
    @madhuagga1080 2 года назад +14

    Sudheer Anna com back witing 🔥

  • @అమ్మమాట-డ2స
    @అమ్మమాట-డ2స 2 года назад +927

    ఆ పాట పాడిన అతను ఎంత అద్భుతంగా పాడాడు వినేకొద్ది మాయ మరిచిపోయాను దేవుడి పాట మీరు రాసిన పాటలో చాలా మటుకు ప్రతిరోజు నేను వింటూనే ఉంటాను నాకు చాలా ఇష్టమైన పాటలు కానీ విచిత్రం చూడండి కనిపించేదే చూస్తూ ఉంటాం వెనకాల మీలాంటి వాళ్ళు ఎంతమంది మరుగున పడిపోతున్నారు సినిమాల్లో పేర్లు వేసేటప్పుడు ప్రతి ఒక్కరి చేసిన పని ఫోటో వేస్తే చాలా బాగుంటది నేనెప్పుడూ నుంచే విషయం ఆలోచిస్తూ ఉంటాను

  • @subhachallasubhachalla160
    @subhachallasubhachalla160 2 года назад +22

    ఐశ్వర్య చాలా అందంగా ఉన్నారు 👌👌

  • @imtiazmohammed5206
    @imtiazmohammed5206 2 года назад +10

    నేనున్న గర్భం లోనే ఏడాది నువు ఉన్నావు.... తమ్ముడా
    సూపర్ గా ఉంది ....విన్నంత సేపు కన్నీలోస్తునే ఉన్నాయి... Awesome song.
    ఒక లైక్ వెయ్యండి.

  • @mraju6823
    @mraju6823 2 года назад +4

    We want sudheer Anna 🙁
    Sudheer Anna malli Ravali 💯
    Jai Sudheer Anna 😎

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 2 года назад +50

    Jai sudheer Anna 😍 🙏 ✨️ 💖

  • @nithingowda4566
    @nithingowda4566 2 года назад +4

    Bring back Sudheer Anna Fans from Karnataka

  • @mahepuli2011
    @mahepuli2011 2 года назад +125

    నటకుమారి గారు డాన్స్ ఇరగ దిసావ్ సూపర్

  • @vannuvannu8929
    @vannuvannu8929 2 года назад +8

    God bless Sir Chala heart ❤️ full ga పాడారు చరణ్ అర్జున్ గారు 👍👍👍👍

  • @shrikrishna5174
    @shrikrishna5174 2 года назад +33

    Jai Sudheer Anna fan's 🤔🤔💓💓💞💞

  • @chakalianand6989
    @chakalianand6989 2 года назад +10

    Sudheer anna ❤️❤️❤️

  • @sivanagendrareddy1140
    @sivanagendrareddy1140 2 года назад +15

    జై సుధీర్ అన్నా.... We want to see sudheer anna

    • @HariKumar-vo8no
      @HariKumar-vo8no 2 года назад +2

      no

    • @sivanagendrareddy1140
      @sivanagendrareddy1140 2 года назад

      @@HariKumar-vo8no neku వద్దు కాక పోతే పోరా నాకు కావాలి

  • @srikanthmutyala581
    @srikanthmutyala581 2 года назад +9

    సంగీతానికి రాలు కరుగుతాయి అనడానికి చరణ్ అన్న వాయిస్ నిదర్శనం సూపర్ సాంగ్స్ అన్న👏

  • @bhaasustudio7026
    @bhaasustudio7026 2 года назад +59

    చరణ్ అర్జున్ అన్నయ్య మీరు సాంగ్స్ అలా పాడుతుంటే చాలా ఆనందం కలిగింది,అలాగే మహి అన్నయ్య కోసం మీరు బాధపడుతుంటే చాలా ఎమోషనల్ అయ్యాను,మీరు ఇంకా ఒక గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకునే మొదటి వ్యక్తి ని,మీ అభిమానిని బాసూ స్టూడియో.భాస్కర్..

  • @sevasatyanarayana2766
    @sevasatyanarayana2766 2 года назад +4

    చరణ్ గీతం సూపర్, సార్థక నామదెయి నట కుమారి డాన్స్ రాక్ 👌👌👌👍👍👍💐💐💐

  • @shaikpspk5706
    @shaikpspk5706 2 года назад +92

    పంచ్ ప్రసాద్ అన్న నిండు నూరు ఏళ్ళు ఆరోగ్యంగా, ఉల్లాసంగా మరియు మా అందరికి ఇలానే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను god bless you bro ❤

  • @lalithakumari5885
    @lalithakumari5885 2 года назад +1

    Amazing pata charan garu 🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🥺🥺🥺🥺brothers kosam 👍👍👍👍👍👍

  • @siddannakuravuru2109
    @siddannakuravuru2109 2 года назад +45

    Jai sudheer anna 🎉🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥🔥🔥

  • @saikatari2901
    @saikatari2901 2 года назад +4

    Jaberdast lo skit ikkada malli repeat chesaru ga , sudheer anna leni lotu clear ga kanapaduthundhi we want sudheer anna back ❤️❤️🔥🔥🔥

  • @Yakub1422
    @Yakub1422 2 года назад +200

    ప్రతి ఆదివారం మాకు ఎంతో ఎంటైర్మెంట్ ఇస్తున్న శ్రీదేవి డ్రామా కి ధన్యవాదాలు 🙏🙏🙏
    జై సుధీరన్న ....❤❤

  • @manju7520
    @manju7520 2 года назад +9

    చరణ్ గారి పాటలు excellent 👏👏👏
    ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.
    Sorry to your loss
    All the best చరణ్ అర్జున్ గారు మీ నుండి చాలా చాలా పాటలు రావాలి

  • @shekarbingi9575
    @shekarbingi9575 2 года назад +10

    Sudigali sudheer anna fans💖

  • @SrinuraniSrinurani-bn8rh
    @SrinuraniSrinurani-bn8rh 2 года назад +7

    అన్నదమ్ముల అనుబంధం ఎవరు విడదీయలేరు ఈ సాంగ్స్ సూపర్ సాంగ్ అన్న శ్రీదేవి డ్రామా కంపెనీకి ధన్యవాదములు ఇంద్రజ మేడం ఇలాంటి కళాకారులను గుర్తించండి మల్లెమాల థాంక్యూ మ్యాచ్

  • @darling_shannu
    @darling_shannu 2 года назад +6

    Jai sudheer 🔥🔥

  • @manjunathmanju4971
    @manjunathmanju4971 2 года назад +12

    Sudheer anna ❤️❤️❤️ banglore fan

  • @Siri_honey_
    @Siri_honey_ 2 года назад +14

    Charan arjun superb 👌👌👌👌👌

  • @maheshmaheshyadav8184
    @maheshmaheshyadav8184 2 года назад +10

    Jai sudheer annaya ❤️💥✊

  • @nageshcreations2460
    @nageshcreations2460 2 года назад +4

    అర్జున్ అన్న సూపర్ 💐 నేస్తం స్వేచ్ఛ సంస్థ మెంబర్

  • @RAM-m7g
    @RAM-m7g 2 года назад +24

    జై సుధీర్ అన్న 🔥🔥🔥⭐️⭐️⭐️

  • @surepallyrajinikanth5928
    @surepallyrajinikanth5928 2 года назад +4

    రష్మీ గారు మీరు ఈ డ్రామా కంపెనీ కి ఫుల్ న్యాయం చేస్తున్నారు మీ యాంకరింగ్ సూపర్ అల్ ది బెస్ట్ రష్మీ గారు 💐

  • @Anjiyadavoficial
    @Anjiyadavoficial 2 года назад +25

    అత్త, కోడళ్ళు... ఒకేసారి ఎంట్రీ ఇస్తున్నారు సూపర్.... 😍💕💞😍

  • @sriv4603
    @sriv4603 2 года назад +19

    Charan arjun singing so beautiful 👏👏

  • @koteswararaokataru9868
    @koteswararaokataru9868 2 года назад +19

    Jai Sudheer Anna ❤❤❤we Want Sudheer Anna is back 😡😡😡

  • @premsaltitude630
    @premsaltitude630 2 года назад +5

    Goose bumps ke goose bumps theppinchavu anna ... Nuvvo Rayi neno shilpi chekkuthunnantha sepu.... Wahhh bhalaaa rachyithaa... Bhalaaa nee galammm...

  • @srinivasaraomallela
    @srinivasaraomallela 2 года назад +53

    Rashmi mam💖💖💖❤️

  • @chintadaganeshkumar3842
    @chintadaganeshkumar3842 2 года назад +11

    ఈ ఎపిసోడ్ చాలా బాగుంది ,ఇలాగే మంచిగా చేస్తూ వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అలాగే నరేష్ నటన అద్భుతం

  • @muthyalanagaraju4758
    @muthyalanagaraju4758 2 года назад +25

    Sudeer ravali ravali ❤️❤️❤️❤️

  • @ptrlatha341
    @ptrlatha341 2 года назад +9

    I 😍 you Rashmi Akka Big big big fan of you 😍

  • @TheBeastboyTelugu
    @TheBeastboyTelugu 2 года назад +20

    Sudheer Anna [sridevi drama company] ki ravali ani ena mandi korukuntunnaaru👍 🔥🔥🔥🔥

  • @toomrameshyadav3489
    @toomrameshyadav3489 2 года назад +14

    ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ లివిక్స్ రైటర్స్ సింగర్స్ వారిలో గొప్పవాళ్ళకు తరితూగే వ్యక్తి చరణ అర్జున్ అన్న నీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం ఇంకా మంచి మంచి సాంగ్స్ మాకు అందియాలని కోరుకుంటూ కంగ్రాట్యులేషన్స్ అన్న అధైర్య పడకు తమ్ముడు లేడని 👍👌👌🎉🌹🌹

  • @ganeshbadavath173
    @ganeshbadavath173 2 года назад +3

    చరణ్ అన్న మీరు పాడిన పాటలు హాట్సాఫ్ అన్న. మీకు దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్న ఇంకా మీరు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్న 🙏🙏

  • @jayakumar4106
    @jayakumar4106 2 года назад +99

    Jai sudheer Anna ♥️ come back sudheer Anna ♥️

  • @padmanarni5889
    @padmanarni5889 2 года назад +3

    మీరు పాడిన పాట నాకు చాలా బాగా నచ్చింది మనసుకు హత్తుకుని ఎలా ఉంది థాంక్స్ అండి

  • @ramavathganesh1091
    @ramavathganesh1091 2 года назад +10

    Adhi anna ram prasad combination super bro

  • @anjianjineyulu6901
    @anjianjineyulu6901 2 года назад +1

    చరణ్ అర్జున్ అన్న పాటలు సూపర్ గా ఉంటాయి నేను మూడ్ ఆఫ్ లో ఉన్న ప్రతిసారి వింటూనే ఉంటా సూపర్బ్ అన్ని థ్యాంక్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్

  • @nanireddy8126
    @nanireddy8126 2 года назад +6

    Rashmi looking very cute

  • @SunilkumarSunilkumar-nx8el
    @SunilkumarSunilkumar-nx8el 2 года назад +14

    Miss you Aadhi Anna my BOSSSS Aadhi Anna 🔥🔥🔥

  • @naveenpower2715
    @naveenpower2715 2 года назад +1

    ఈ సంచిలో ఆడే గేమ్ కి 😍😍😍ఆది 😍😍😍 ఉంటే సూపర్ గా ఉండేది

  • @SURESHBABI
    @SURESHBABI 2 года назад +18

    Rashmi ఆ డ్రెస్సులో కొంచెం హాట్ గా ఉంది బాస్ 💃🔥💖💕❤️

    • @malleshpettem5411
      @malleshpettem5411 2 года назад +1

      Em pani ledha niku

    • @jairebelism8098
      @jairebelism8098 2 года назад

      @@SURESHBABI Rey Entha Money vasthundhi ra Niku comments petadam vall 😮😮😮

    • @jairebelism8098
      @jairebelism8098 2 года назад

      @@SURESHBABI pichi puka dengiee

  • @mukhilabarathimukhila2280
    @mukhilabarathimukhila2280 Год назад +1

    Jai sudheer anna ❤🙃😘

  • @gowdayadav3457
    @gowdayadav3457 2 года назад +16

    Hyper adi anna miss you ramprasad anna adi anna combination super ga untadi

  • @rajugouraveni6344
    @rajugouraveni6344 2 года назад +4

    పాటలు అద్భుతం అన్న సూపర్ 👌👌👌

  • @akashchintakikar9020
    @akashchintakikar9020 2 года назад +16

    Maku aadi anna kavali antrne chustamu jai aadi ಅನ್ನ Aadi ಅನ್ನ peda fan

  • @someshgoudk7107
    @someshgoudk7107 2 года назад +1

    అన్న నువ్వు పాడిన పాటలు అన్న తమ్ముడు పాట నాకు చాలా బాగా నచ్చింది చాలా భాదాకరం అనిపించింది కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నెను కూడా ని పాటలు ట్రై చేస్తున్నాను

  • @kiranjk1276
    @kiranjk1276 2 года назад +29

    ఇంద్రజ గారు లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినా వేస్ట్ ఇంద్రజ గారు జడ్జిమెంట్ సూపర్ 😍😍😍

  • @praveenjakkula9460
    @praveenjakkula9460 2 года назад +6

    We miss Sudheer

  • @DPTGAMAR4242
    @DPTGAMAR4242 2 года назад +24

    Jai sudheer anna❤❤

  • @prajan8060
    @prajan8060 2 года назад +1

    Pedda rayudu song Dance supar 👌👌👌👌👌😍😍😍

  • @lakshmithotakura276
    @lakshmithotakura276 2 года назад +17

    రోహిణి రాము డాన్స్ పెర్ఫార్మెన్స్ అదుర్స్, 👌👌👌👌👌🌺

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 2 года назад +8

    . Bursting into tears😢 while hearing Charans' words about his brother.

  • @sagarmhanta6356
    @sagarmhanta6356 2 года назад +17

    Jai sudheer Anna funs

  • @mrhaa4522
    @mrhaa4522 2 года назад +2

    హా లో గాలి సూదిర్ , అది,రామ్ ప్ర బాద్, ముగ్గురు కామెడీ సూపర్

  • @santhoshkumarpandrangi2576
    @santhoshkumarpandrangi2576 2 года назад +9

    Wah " Nataa Kumari " garu awesome dance chesaru...and Charan garu mee voice and songs awesome....chalaa bagaa paadaru sir... superb 👏👏👏👏...meru raasinaa songs kuda chalaa bagaa nachinaa songs naku....Naresh and ram prasad mee comedy kuda chalaa bhavundhi

  • @allutharun4707
    @allutharun4707 2 года назад +2

    Jai sudheer anna 🔥🔥🔥🔥
    TN hosur 🔥🔥

  • @savarabrundavanam8328
    @savarabrundavanam8328 2 года назад +16

    Super super super....Galodu movie super... Jai sudheer anna ki

  • @iamvenkat18
    @iamvenkat18 2 года назад +6

    Charan Arjun Garu nijam ga mee songs cheptunte nijam ga surprise ayyanu 🔥🔥🔥

  • @hanub5987
    @hanub5987 2 года назад +27

    ಜೈ ಸುದೀರ್ ಅಣ್ಣ
    ಆ ಲವ್ ಯೂ ಅಣ್ಣ ♥✌✌

  • @pvnaturechannel4910
    @pvnaturechannel4910 2 года назад +2

    Super ga పాట పాడారు

  • @suvarnasanamandra8776
    @suvarnasanamandra8776 2 года назад +1

    Super super episode thank you so much love you all ❤️❤️ థాంక్యూ ఈటీవీ థాంక్యూ మళ్లీమల థాంక్యూ సో మచ్ love you all❤️❤️ god bless you all 😍😍🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @triveni3255
    @triveni3255 2 года назад +132

    Beauty and queen of the show &etv RASHMI.....👸👸🥰🥰😘😍🥳🥳

  • @ShivaShankar-sf6pr
    @ShivaShankar-sf6pr 2 года назад +2

    Online games చాలా జాగ్రత్తగా ఉండండి మోసపోకండి చాలా బాగా చెప్పారు