హాయ్ అండి మీ వీడియే చాలాబాగుంది .నాకైతె నచ్చింది.నాపేరు రమేష్ రాజు ఇరవై రోజుల క్రితం నేను మా జిల్లా నుంచి భీమవరం వచ్చాను అక్కడి ప్రకృతి అందాలు చాలాబాగా నచ్చాయి .
మేడం మీరు మొగల్తూరు ప్రభాస్ అన్నయ్య ఇల్లు హోమ్ టూర్ చేయండి ప్రభాస్ అన్నయ్య డై హార్ట్ ఫ్యాన్స్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nice వీడీయో. రోశయ్యల చెరువులు లోతుతక్కవ ఉంటాయి.అలాగే రొయ్యలు సేకరణ అలాగే రొయ్యల పైడొప్పవలిచేసి ఎక్స్ పోర్ట్ చేస్తారు.అలాగే రోయ్యతొక్కలను తెల్లగా సుబ్రంచేసి ఆపొడిని మెడిసెన్స్ లో వాడుతారు. ఆపరోసస్లో వచ్చే కెమికల్ కూడా ఉపయోగమే .వీటి అన్నిటిపైనా సమగ్ర మైన వీడియోలు చేయండి.రోయ్యసీడ్ సేకరమణ&తయారీ చాలా ప్రోసస్ (ఒక విదంగా జూదమనేచెప్పాలి).అలాగే చేపలు పైకూడా.ఇలాంటి వాటిపై సమగ్ర సమాచారం రాసుకుని వీడియోలు చేయండి.మీరు ఇంకా కొత్త. కానీ పైన నేను చెబుతున్న వాటి పై తెలుగులో వీడియోలు లేవు.ALL THE BEST.
రాజు గారి అమ్మాయి టైటిల్ బావుందండి..మాది ప్రక్కనే పాలకొల్లు..బావుందండి రొయ్యలు పటేటపుడు వీడియో..ఇంకో విషయం అండి మీరు వస్తున్నప్పుడు రోడ్డుకు ఇరుప్రక్కల కుంచం పొడవాటి చెట్లు వున్నవి అవి ఏమి చెట్లు..వాటి వాళ్ళ ఉపయోగాలు తెలిస్తే చెబుతారా.. ఈమద్యలన అక్కడక్కడా ఈ చెట్లు కనిపిస్తున్నాయి..
As earlier commented by one of our subscribers, I also have the same opinion about side running commentary. It deviates our attention. Rather Focus on video clarity and subject. Suppose I don't know what a 50count is. I wish your Channel to grow with leaps and bounds. Best of Luck.🌹🌺👍
Came across a reel of U in Insta & visited ur RUclips channel from ur Insta page . . Nice video, detailing baga chepparu abt royalla cheruvulu. And 2 qstns came to my mind wn watching ur video . . Prawns enni tonne's vastayi per Acre & wat ll be the farmer's Price per ton ?
Hi... Nice video keep going you have good voice.. as some one said in the comments very few day you will have good number of subcribers too... All the best... Im also from west godavari near to bhimavaram just 18 km..... Guess my town????
ఈ మధ్య అందరూ డబ్బు తొందరగా సంపాదించాలని రొయ్యల చెరువులు పెంచుతున్నారు.కానీ ఈ రొయ్యల చెరువులు వలన భూగర్భ జలాలు కలుషితం అయిపోయి ఉప్పు నీటిగా మారిపోతున్నాయి.పర్యావరణానికి దెబ్బ.కానీ వీటిని ఏ ప్రభుత్వం వచ్చిన చూసీచూడనట్లు గా వదిలేస్తుంది.రొయ్యల చెరువులు పెంచాలనుకుంటే సముద్రం చుట్టుపక్కల తప్ప మరే ఇతర చోట్ల రొయ్యల చెరువుల తవ్వకాలకు పర్మిషన్ లు ఇవ్వకూడదు, పెంచాలనుకుంటే మీరు కూడా అక్కడ కు పెంచుకోండి భూగర్భ జలాలు కాపాడండి. అమ్మ రాజు గారి అమ్మాయి గారు మీరు మీ భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గమనించినట్లైతే మంచి నీటి కొరత ఎంత మేర చూడండి కారణం ఏమిటో కనిపెట్టండి ఆలోచించండి
Reality is..almost all the fish ponds are located around surrounding villages of bhimavaram..but are marketed as if they are in bvrm...how do i know this..? was born and brought up in bvrm😅...our fish pond is in vissakoderu..just 3 km on the way😊
మేడం... మీ ఛానల్ కు స్వాగతం... బాగా చెప్పారు..మీరు యాంకర్..అభినందనలు..మాదీ భీమవరమే..ఇక్కడ మరి కొన్ని స్టోరీ లు చేయండి
Idhi kalidindi bhogeshwara swamy temple road😊
హాయ్ అండి మీ వీడియే చాలాబాగుంది .నాకైతె నచ్చింది.నాపేరు రమేష్ రాజు ఇరవై రోజుల క్రితం నేను మా జిల్లా నుంచి భీమవరం వచ్చాను అక్కడి ప్రకృతి అందాలు చాలాబాగా నచ్చాయి .
మీరు చాలా అందంగా వున్నారు
మంచిగ చేసినవ్ బిడ్డా, శాన కష్ట పడ్డావు... దేవుడు సల్లగ సూస్తడు !🙋😄
మేడం మీరు మొగల్తూరు ప్రభాస్ అన్నయ్య ఇల్లు హోమ్ టూర్ చేయండి ప్రభాస్ అన్నయ్య డై హార్ట్ ఫ్యాన్స్ వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chala bavunnrandi.nijam ga rajugaru ammyi aniponcharu
Bhagundhinandi ! Kani annamata ane mata ekkava vadatam bhagoledu
A good attempt.
మధ్యలో వచ్చే జోక్స్ ఎందుకు అని నా అభిప్రాయం అలా చేయకుండా డైరెక్ట్ గా వీడియో చేయండి అని ఆల్ ద బెస్ట్ 👍
Yes
Good video,garu, thanks
Very nice volge super madam lucky garu ❤❤❤
Chala Baga chepparu 🎉🎉🎉
హే రాజు గారి అమ్మాయి 🤩😍😍
Nachaledu.bankok pilla channel super
U r simply super❤
Basha F Talaricheruvu
So beautiful Cute your Voice So sweet 😎👍
Super
Nice explanation about prawn culture
Abba nice yar
Great video... from Goa...
Super darling ❤️
Nice love
Super medam
Super 👌
Super maku kunipampamdi ❤
Hi I am also Bhimavaram
Super andi chala Baga explain chesaaru first time chepala cheruvu ki royyala cheruvu ki difference chusaanu
Nice video super madam ❤❤
meeru superandi
Chala baga chesaru madi me urru pakana mudunuru 20 km untundi , avaro comment chesaru aani bada padakandi inka inka manchi cheyandi. Aa parameswarudu meku manchi chesthadu
Hi మేడం From మొగల్తూరు
Super unnav pilla nuv
Nice వీడీయో. రోశయ్యల చెరువులు లోతుతక్కవ ఉంటాయి.అలాగే రొయ్యలు సేకరణ అలాగే రొయ్యల పైడొప్పవలిచేసి ఎక్స్ పోర్ట్ చేస్తారు.అలాగే రోయ్యతొక్కలను తెల్లగా సుబ్రంచేసి ఆపొడిని మెడిసెన్స్ లో వాడుతారు. ఆపరోసస్లో వచ్చే కెమికల్ కూడా ఉపయోగమే .వీటి అన్నిటిపైనా సమగ్ర మైన వీడియోలు చేయండి.రోయ్యసీడ్ సేకరమణ&తయారీ చాలా ప్రోసస్ (ఒక విదంగా జూదమనేచెప్పాలి).అలాగే చేపలు పైకూడా.ఇలాంటి వాటిపై సమగ్ర సమాచారం రాసుకుని వీడియోలు చేయండి.మీరు ఇంకా కొత్త. కానీ పైన నేను చెబుతున్న వాటి పై తెలుగులో వీడియోలు లేవు.ALL THE BEST.
Nice video lucky
Hi hello how r u very nice explain👍👍👍👍 keep it up
super
Nice keep it up ma...i always support you...i heartly feel that ur channel goes to peak in few days
Super 👌 🍤🦐
👌👌super andiiiii
Nice video
Nice madam
రాజు గారి అమ్మాయి టైటిల్ బావుందండి..మాది ప్రక్కనే పాలకొల్లు..బావుందండి రొయ్యలు పటేటపుడు వీడియో..ఇంకో విషయం అండి మీరు వస్తున్నప్పుడు రోడ్డుకు ఇరుప్రక్కల కుంచం పొడవాటి చెట్లు వున్నవి అవి ఏమి చెట్లు..వాటి వాళ్ళ ఉపయోగాలు తెలిస్తే చెబుతారా..
ఈమద్యలన అక్కడక్కడా ఈ చెట్లు కనిపిస్తున్నాయి..
విక్రమ్ కృష్ణ గారు ఆ చెట్టులు వచ్చేసి జమ్మి చెట్టులు అంటారు అండి, అవి ఇల్లు కట్టుకోవడనికి ఉపయోగిస్తారు
Well explained andi with live content andi....
ఐదు కేజీలు రొయ్యలు పంపించండి మేడం చాలా ఇష్టం
KONASEMAY KADHUU,,KONASEMA LADIES KODAA SO BEAUTIFUL & NATUCHER...
I love you bangaram❤❤❤❤
Hi ❤
మీ ఊర్లు మాకు తెలీదు చెల్లెమ్మ.
As earlier commented by one of our subscribers, I also have the same opinion about side running commentary. It deviates our attention. Rather Focus on video clarity and subject. Suppose I don't know what a 50count is. I wish your Channel to grow with leaps and bounds. Best of Luck.🌹🌺👍
Hi madam
Madam you came from HYD to BVRM take a videos ...but you want to do something new for your audience...thank you madam..👌👌👌👌👌👍
💯👌😄
Super love you love you darling
Meeru prabhas Anna ni marriage chesukune ammaye kada Oh nice vadhina
Good video 👍🏻
Your voice is so Sweet.....
HI Madam From Mogaltur
Madam etv abhiruchi lo Manesara meeru
Super video sister .Vanamei seed available in my hatchery. Please refer to me for seed.
❤
Hi 💐
Idi Vempa andi?
Beautiful girl
Royyalu thini andham ekkuva ipoindhi.
బందర్ కుర్రాల్లు
Super Andi Voice is So Nice
Title is very Nice👍
Thank you so much 🙂raven garu
Subscribed AND iam AN NRi
i
First like
I love you so much❤❤❤❤
Vempa naa madam
A Raju? Suryavamsa? Chandravamsa? Leda mixeda?
Sweet Voice Mimalni chudatanike Views Vastai.... Content Evaru chudaru....
Hi hello
Came across a reel of U in Insta & visited ur RUclips channel from ur Insta page . . Nice video, detailing baga chepparu abt royalla cheruvulu.
And 2 qstns came to my mind wn watching ur video . .
Prawns enni tonne's vastayi per Acre & wat ll be the farmer's Price per ton ?
Madam naku nie lnstgaramu ide kavile chepp ripal evu
Description lo untundhi chudandi
Madam Mee poorthy Peru enti
Bhimavaram mla gandhi srinu na mava bagunnada
Nanu pelli chesukuntara eduru katnam kavalantey ista ❤❤❤❤❤❤❤❤❤❤❤
Try to Make daily videos
Hello i want 10 tons vannamei?
Exporting
Hii
Hai
Hi... Nice video keep going you have good voice.. as some one said in the comments very few day you will have good number of subcribers too... All the best... Im also from west godavari near to bhimavaram just 18 km..... Guess my town????
I love u
Madam can you give supply to warangal
Madam avi fan sets kaadu. It is called aerators pl check...
Ok andi
మీరు వీలైతే విజయనగరం. రండి. . ఇక్కడ మంచి మంచి చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. మనిద్దరం కలిసి వీడియోస్ చేద్దాం. మీ మదర్ ని తీసుకొని రండి
Hai aunty
Hello uncle
@రాజుగారిఅమ్మాయి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఎందుకు మిస్ అయింది చెప్మా... 🤔😅
Maa vuru kuda bhimavaram eh
మాది అనంతపూర్...మకు fish shop ఉంది... మాకు రొయ్యలు supply చేస్తారా....plz reply
Kani Telangana language matladuthunnaru
Hello sister price details,,,, send me?
Hi
Iam Sitaramaraju
Photographer
ఏవూరు అమ్మాయి మంది
అమ్మాయి గారు ఏ ఊరు
Bhimavaram andi
Meru rajugari ammai kavachu kani meru talugu enti ammai la unnaru
Aerators, plastic trays, seed, Brahmananda jokes are not nessasary.please correct . Allthe very best.
ఈ మధ్య అందరూ డబ్బు తొందరగా సంపాదించాలని రొయ్యల చెరువులు పెంచుతున్నారు.కానీ ఈ రొయ్యల చెరువులు వలన భూగర్భ జలాలు కలుషితం అయిపోయి ఉప్పు నీటిగా మారిపోతున్నాయి.పర్యావరణానికి దెబ్బ.కానీ వీటిని ఏ ప్రభుత్వం వచ్చిన చూసీచూడనట్లు గా వదిలేస్తుంది.రొయ్యల చెరువులు పెంచాలనుకుంటే సముద్రం చుట్టుపక్కల తప్ప మరే ఇతర చోట్ల రొయ్యల చెరువుల తవ్వకాలకు పర్మిషన్ లు ఇవ్వకూడదు, పెంచాలనుకుంటే మీరు కూడా అక్కడ కు పెంచుకోండి భూగర్భ జలాలు కాపాడండి.
అమ్మ రాజు గారి అమ్మాయి గారు మీరు మీ భీమవరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గమనించినట్లైతే మంచి నీటి కొరత ఎంత మేర చూడండి కారణం ఏమిటో కనిపెట్టండి ఆలోచించండి