నోటీసులు చించేసిన వైసీపీ నేతలు..జగన్ బిగ్గుస్తున్న ఉచ్చు | YCP Leaders Removes Govt Notice's | ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024
  • నోటీసులు చించేసిన వైసీపీ నేతలు..జగన్ బిగ్గుస్తున్న ఉచ్చు | YCP Leaders Removes Govt Notice's | ABN
    #ycpparty #jagan #illegalconstructions #appolitics #abn
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 41

  • @adinarayana7711
    @adinarayana7711 3 месяца назад +17

    ఇలా కంటికి కనిపిస్తున్నా. పేర్ని నాని ఇంకా ఏదో చెప్పానని చూస్తున్నారు.కార్యాలయమా లేక ఇంద్రభవణాలా.ఏమీ చేసుకొనేకి ఇలా చేశారో అర్థము కాలేదు.ఎలా నేనే ఉంటాను అనుకొన్నారు y.c.p వారు

    • @meenakumariatla3472
      @meenakumariatla3472 3 месяца назад +1

      ఏపీ ప్రజానీకం తెలివైన వారు

  • @narramadhu2683
    @narramadhu2683 3 месяца назад +4

    Jai CBN sir

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 3 месяца назад +2

    వైసిపి హయాంలో ఏఏ వ్యవస్థలలో ఏఏ శాఖలలో ఎంత అవినీతి జరిగింది అన్నది మొత్తం లెక్కలతో సహా విడివిడిగా శ్వేత పత్రాలు రిలీజ్ చేసి ప్రజలందరికీ తెలియపరచవలసిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఏ వ్యవస్థలో ఎంత అవినీతి ఏ విధంగా జరిగింది అన్నది నిర్ధారణ చేసి ఆ అవినీతి జరగడానికి సహకరించిన మంత్రి మరియు వారి సహచరులు, ఆఫీసర్లు అందరి వద్ద నుంచి ఆ మొత్తం డబ్బుని కనీసం మూడు నుంచి ఐదు రెట్లు రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వారి చరస్థిరాస్తుల నుంచి రికవరీ చేసి ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేసి ఆంధ్రప్రదేశ్ పునర్ నిర్మాణానికి సక్రమంగా వినియోగించాలి. భవిష్యత్తులో అట్లాంటి పొరపాట్లు, అవినీతి జరగకుండా ఉండేలాగా వారి మీద చర్యలు తీసుకోవడం మంచిది. ఈ విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ విధంగా ముందుకు వెళితే బాగుంటుంది అన్నది న్యాయ నిపుణుల సలహా మీద కఠినమైన చర్యలను అమలు చేయడం ఎంతైనా మంచిది. భవిష్యత్తులో మంత్రులు చెప్పారని ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తప్పులు చేయడానికి భయపడేలా ఉండాలి ఆ చర్యలు. 🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🙏🙏🌾

  • @Sreenivasa1001
    @Sreenivasa1001 3 месяца назад +1

    Govt should put a case on these people for rarities notices

  • @Unfortunate-n1w
    @Unfortunate-n1w 3 месяца назад +1

    వాలంటీర్స్, ఇన్ఫర్మేషన్ లీడర్స్ కి
    ఇచ్చేది

  • @Wellwishertechfun
    @Wellwishertechfun 3 месяца назад +4

    చించండి చిoచండి 😂😂😂😂😂😅😅. ముందు ఉంది ముసళ్ల పండగ మీకు

  • @KirankumarChakrala
    @KirankumarChakrala 3 месяца назад

    Jai tdp

  • @sucharesh
    @sucharesh 3 месяца назад +1

    CBN Garu.. why there is no action Plan😂

  • @BABURAO-kr5sn
    @BABURAO-kr5sn 3 месяца назад

    Mundu TdP office lu,illu,40 years nundi vunnai,Avi kulchandayya

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 3 месяца назад

    Abba abba em acting ra needi piriki pandalu Idey mata nuvvu appudey antey meru vundey valla asalu.

  • @ravig8789
    @ravig8789 3 месяца назад +2

    ఎవరు భూకబ్జా చేసిన, ఎవరు ఏ అరాచకాలు చేసిన, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే టీడీపి ప్రభుత్వానికి ఏ పని చేతకాదు.😭😭😭😭

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 3 месяца назад

    చించేసారా 😂😂😂

  • @venugopalraju1190
    @venugopalraju1190 3 месяца назад +2

    ప్రతి పల్లె లో తమ సామంత రాజు లు,సామ్రాజ్యాలు,చట్టాలు, వాటి అమలు,వారి మనుషులు,వారు చెప్పినదే వేరే ఏమీ ఉండవు,వారి మాటే శాసనం.అనే లెక్క.ఈ హింస భరించలేక నే🎉

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 месяца назад +1

    30 సం.రాలు ముఖ్యమంత్రిగా ఉంటాడని ఓ పిచ్చి జ్యోతిష్కుడు చెప్పాడు. అది నిజమని ఈ పిచ్చోడు నమ్మి అన్ని జిల్లాలో ప్రజాస్థలాలలో, ప్రజలసొమ్ముతో కట్టాడు.

  • @prasadraju7001
    @prasadraju7001 3 месяца назад +3

    Take action

  • @LVPrasadVJA
    @LVPrasadVJA 3 месяца назад +2

    Jai CM CBN.. Jai next CM NLB..! ❤😊

  • @jahnavi862
    @jahnavi862 3 месяца назад +1

    Daanini kuda koolcheyandi

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 месяца назад

    "పెను రాతిపై కడవ (పెట్టగా) పెట్టగా కుదురైనట్లు
    తనుతానే చింతింప తలపు నిలుచురే,
    ఘనుడ శ్రీ వేంకటేశ నినుగని శరణన్న చాలు
    వెనుకటి పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే ".......అన్నమయ్య
    "శ్రీ వేంకటేశ్వరుని తేరు తీసేటి మనుజులెల్లాను
    సేవగా నేమే తీసితి మందురు
    ఆవల నాతడే తమ అంతరాత్మయై యుండి
    కావించుటఎరుగరుతమగర్వములేగాని ,".....అన్నమయ్య
    "కోవిలలు కాకులు కోరి ఒక్కరీతినుండు
    ఈవల వసంత వేళ వేరుపడును "..అన్నమయ్య.
    "తనకే సంతసమైతే తన భాగ్యము మొగుడు
    తనకు చింతపుట్టితే దైవము దూరు
    మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లానే
    ఘన దైవ మెందున్నాడో కరుణ జూడడుగా "..
    "ఒక్కడు దప్పికి ద్రావు ఒక్కడు కడవ నించు
    ఒక్కడీదులాడు మడుగొక్కటి యందే "...ఇది అన్నమయ్య
    భక్తిసాగరం.

  • @krishnakumari4222
    @krishnakumari4222 3 месяца назад

    మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 26 ని సినిమా వాల కోసం వాడు కోవచ్చు.

  • @1955Hani
    @1955Hani 3 месяца назад

    చించేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 3 месяца назад

    లోగుట్ఠు పెరుమాళ్ళ కెరుక.

  • @subramanyamdonepudi7765
    @subramanyamdonepudi7765 2 месяца назад

    Court is having soft corner towards YCP offices
    When Prajavedika demolished court should have applied the same rule to protect the interests of public

  • @ramanab1870
    @ramanab1870 3 месяца назад

    Send jagan to jail jail jail jail ..

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 3 месяца назад

    Court issued status
    Quo orders

  • @raghuthodda286
    @raghuthodda286 3 месяца назад

    First immediate action should be taken against the concerned munucipal authoroties for not discharging their duties promptly they should be first removed from servic. What they are doing when the construction is goingon without permission. Fitst suspend and remove from service.

  • @wondergirl7385
    @wondergirl7385 3 месяца назад

    ప్యాలెస్ లు ప్యా లెసులు ఎంది ఇది

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 3 месяца назад

    మరి టిడిపి ఆఫీసు లు ఎక్కడ వున్నాయి

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 месяца назад

    బాగుంది అయ్య మీ బాగోతం