ముద్రగడకు అంతకు మించిన అవమానం మరోటి ఎదురైందా.? l Mudragada Padmanabha Reddy l Off the Record l NTV

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #mudragada #MudragadaPadmanabhaReddy #offtherecord #ntv
    ముద్రగడకు అంతకు మించిన అవమానం మరోటి ఎదురైందా.? l Mudragada Padmanabha Reddy l Off the Record l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Комментарии • 247

  • @srinivasprasad5880
    @srinivasprasad5880 Месяц назад +138

    ముద్రగడ పద్ద నాభి రెడ్డి. ఇక కాపు ల గురించి ఎందుకు రెడ్డి లకు Pp లోకి రిసర్వేషన్ ఉద్యమం చేయండి

  • @bhagavanbsga7219
    @bhagavanbsga7219 Месяц назад +188

    కాపులకు... దరిద్రం వదిలింది
    అనడానికి బాధగా వున్నా. అదే నిజం..

  • @rajudxn1
    @rajudxn1 Месяц назад +56

    రెడ్డిల మీద ఇంత అభిమానం ఉందని అనుకోలేదు సార్ 😂😢

  • @kinnerasani3159
    @kinnerasani3159 Месяц назад +133

    రైలు తగలబెట్టిన కేసు బయటకు తీసి వీడిని జైలుకు పంపాలి.

    • @chandraallena779
      @chandraallena779 Месяц назад +7

      అందరికీ జైలుకి పంపించీయండి. మీరూ మీ తాబేదార్ల రాజ్యమెలండి !

    • @venkateswararao7626
      @venkateswararao7626 Месяц назад +2

      Correct ga chippuru

    • @user-py2ei5lv2l
      @user-py2ei5lv2l Месяц назад +3

      కాపు నిజమైన నాయకుడు ముద్రగడ సార్

    • @srinivasprasad5880
      @srinivasprasad5880 Месяц назад

      @@user-py2ei5lv2l నిద్రగడ ,కాపు అని పేరు చెప్పి నా దగ్గరకు రావొద్దు అని ఇంటి ముందు బోర్డ్ పెట్టాడు ఆయన అధికారం లో ఉన్నపుడు.కాపు ఉద్యమం అని కాపు యువత ని బ్రష్ట్టు పట్టించాడు. రిజర్వేషన్లు కాపు కి ఇవ్వనుఅన్న జగన్ ప్రక్కన 2024 ఎన్నికల ముందు చేరటం చేరితే చేరాడు.. పవన్ పై తిట్ల వర్షం చేసిన ఉప్మా కాపు ఎన్నికల తర్వాత ముద్రగడ రెడ్డి గా మారాడు.ఇతను మానసిక రోగి ప్రభుత్వం తన రైస్ మిల్లుకు సినిమా హాల్ కు టాక్స్ లు చెల్లించమని నోటీస్ లు ఇస్తే భార్యతో సహా ఇంట్లోకి వెళ్లి తలుపులు గడి వేసుకొని గన్ తో పేల్చుకుంటా అని పిచ్చ పనులు చేసిన ఘనత ఆయనది.

    • @swamy4203
      @swamy4203 Месяц назад +2

      నిజమైన కాపు

  • @user-vv2zy7ke1b
    @user-vv2zy7ke1b Месяц назад +140

    కుల రాజకీయాలు. మానుకుంటే...విలువ వుంటుంది. లేదంటే. చరిత్ర లో. కలిసిపోతారు

    • @bhaskarm7206
      @bhaskarm7206 Месяц назад +5

      ఆల్రెడీ కలిసిపోయాడు 😅

    • @Hinduball
      @Hinduball Месяц назад +1

      Ychipi chese pane adi bro kula la madya chichhu petti rastanini nasanam chesaru

  • @eswarram1037
    @eswarram1037 Месяц назад +55

    మొత్తంగా విడి రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయింది

  • @ramanakumarchv
    @ramanakumarchv Месяц назад +7

    ఈ పద్మనాభ రెడ్డి. కి కాపులతో పనిలేదు, మా రెడ్డి కులానికి రిజర్వేషన్ లు ఇమ్మని రాయలసీమ వచ్చి ఉద్యమం చెయ్యాలి.

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 Месяц назад +30

    టీవీ5 ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవి ట్రోల్ చేయడంలో ఆశ్చర్యం లేదు గాని ఎన్టీవీ నేను ఎందుకు అంత టోల్ చేస్తుందో ఆశ్చర్యంగా ఉంది ఎన్నికల ముందు వీళ్ళు కూడా వైసిపి కి మద్దతు తెచ్చిన వాళ్లే కదా😂😂

  • @srinivasmalulla5810
    @srinivasmalulla5810 Месяц назад +20

    మన తూర్పుగోదావరి పరువు తీసాడు

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Месяц назад +6

    రెండు వేల ఓట్లు వచ్చాయంటే చాలా ఎక్కువే దిగజారిన ఈ స్థాయికి.

  • @Prasad-nu8ko
    @Prasad-nu8ko Месяц назад +146

    ఈయనకు రెడ్డి పిచ్చి కాబట్టి కావాలనే సవాలువేసి పేరు మార్చుకొని ఉంటాడు.

  • @BapirajuTalati
    @BapirajuTalati Месяц назад +26

    ఉచ్చ వేసుకునే ఆడది కూడా లేవదు విడిని చూసి

  • @revolutionarywriter2527
    @revolutionarywriter2527 Месяц назад +84

    ముద్రగడ పద్మనాభం రెడ్డి ఉప్మా క్యాంటీన్ లు కూడా ఓపెన్ చేసి ఆయన చేసిన కృషి కి తగిన గౌరవం ఇవ్వాలి😂😂

  • @pratapbabuinupakutika8282
    @pratapbabuinupakutika8282 Месяц назад +31

    నోటి దురద ఇందాక తెచ్చింది ఆయి 🤣

  • @nageswararaopapineni9448
    @nageswararaopapineni9448 Месяц назад +28

    ఎందుకు, ఏ రాజకీయ పార్టీ వాళ్ళకీ ఎటువంటి ఉపయోగం, లేని నాయకుడుగ ఎవరైనా వున్నారు అనేది వారే ముద్రగడ్డ గారే... ఎదవ రాజకీయాలు.. చెయ్యటం... ఇతనికి వెన్న పెట్టిన విద్య.... ఎవరో ఒక్కరుని డబ్బులు కోసము .. ఏమైనా రాజకీయం చేస్తాడు..... ఏ పార్టీ వారు ఇతన్ని నమ్మరు కూడా...... అందువలన ఎందుకు 🙏. పనికిరాని .. వేస్ట్ ఫెలో... గా ఉండి . బ్రతుకుతున్నాడు.....

  • @HappyCamera-ex5dk
    @HappyCamera-ex5dk Месяц назад +15

    పాపం ముద్రగడ్డ రెడ్డి గారికి కాపుల పవర్ ఏంటో తెలిసింది

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 Месяц назад +4

    ఎప్పుడూ వ్యక్తులు,కుటుంబాల పెత్తనం సాగుతుంది అని అనుకోవడం భ్రమ!జనం సొంతంగా ఆలోచించే స్థాయికి వచ్చారని గుర్తించకపోతే ఇలానే షాక్ అవుతారు మరి!

  • @Vishwambhara
    @Vishwambhara Месяц назад +45

    దయచేసి ఇలా కుల రాజకీయాలు చేసే వారిని ప్రోత్సహించకండి.
    ఇతనేమి ప్రజా ఉద్యమకారుడేమీ కాదు.

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Месяц назад +19

    2024 లో రాజ్యపూజ్యం 0, అవమానం 70

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Месяц назад +43

    ముద్రగడ పద్మ నాభం గారు ఎన్నో సార్లు గెలిచారు అలాగే ఓడిపోయారు..రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజంఅని సార్ కు తెలియక పోవడమ్ ఆశ్చర్యమే..ప్రభంజనం వచ్చినప్పుడు సొంత ఊరు పొరుగూరు అన్న తేడా ఉండదు...

    • @T136-b3g
      @T136-b3g Месяц назад

      EvM prabhanjanam 😂😂😂😂😂

  • @PK_14days
    @PK_14days Месяц назад +49

    ఏరా ఉప్మా రెడ్డి

  • @satyanarayanamurthykabotul8385
    @satyanarayanamurthykabotul8385 Месяц назад +7

    He is not Kapu. He is Reddy. Don’t tell Kapu Udyamaneta.Kapu Udyamam is a mask for him. Mudragada cheated Kapu community since Years.

  • @Subrahmanyam-cy9yo
    @Subrahmanyam-cy9yo Месяц назад +13

    వెదవల పక్కన చేరితే నిను కూడా వెదవ అని అంటార్ర...... వెదవ.😂😢😮😅😊

  • @nandastudio8345
    @nandastudio8345 Месяц назад +31

    అయన అతి తెలివికి సరైన బహుమతి labhinchindi

  • @user-rb6pk4wj3m
    @user-rb6pk4wj3m Месяц назад +14

    Ee age lo ee Musali ki next level ego pk ni enni matalu anandu pk okaroju kuda em analedhu edini

  • @newtalent4052
    @newtalent4052 Месяц назад +14

    Title lo mudragada padamanabha reddy ani pettaru😂😂😂

  • @Prasad-nu8ko
    @Prasad-nu8ko Месяц назад +24

    ఈ పద్మనాభరెడ్డితో ఇంక కాపులకేమి పని. రెడ్డి కాబట్టి ఇంకా రెడ్ల అభ్యున్నతికి ఉద్యమాలు చేస్తాడేమో!ఐనా రెడ్లలో నిజాయితీగల నాయకులెందరో ఉండగా ఈయన అవసరమేముంది.

  • @venkateswararao416
    @venkateswararao416 Месяц назад +6

    We are completely forgotten him.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Месяц назад +7

    రాజకీయాలు పక్కన పెడితే రెడ్లు అంటే ఒక గౌరవభావం సొసైటీ లో ఉంది అలాంటి వారు ఎవడు పడితే వాడు వచ్చి నన్ను కూడా మీ లో చేర్చుకోండి అంటే ఎవరూ మాట్లాడటలా.

  • @hemamedisetti6393
    @hemamedisetti6393 Месяц назад +5

    Yes

  • @NadupuruLokesh
    @NadupuruLokesh Месяц назад +11

    ఆయన్ని ఇంక వదిలేయండి

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 Месяц назад +3

    సరదా భలేతీర్చేశారు, కిర్లంపూడి ప్రజలు.

  • @boppalokanath6936
    @boppalokanath6936 Месяц назад

    ముద్రగడ. మొండి. పోగొట్టు. బాగుంటది. బలిజలకు. దూరమాయవు. అందరితో. హ్యాపీ. ఉండు. 👍

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Месяц назад +17

    ఈయన ఈసారి యెన్నికలకి కిందా మీదా ముస్కుని కూచుని ఉంటె కనీసం గౌరవం ధక్కిఉండేది.

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l Месяц назад +3

    కాపులకోసం ఉద్యమించి టీడీపీ హయాంలో కేసులు ఈ బ్బందులు పడ్డారు ఈప్పుడు కాపు వాళ్లు నవ్వుతున్నారు జగన కేసులు తీసివేశారు.

  • @KpFromAp
    @KpFromAp Месяц назад +3

    ఇడొక ❤️లో లీడర్

  • @user-in3kv7co4v
    @user-in3kv7co4v Месяц назад +1

    మెళ్ళో సిలువకూడా వీడుకోండి పద్మనాభ రెడ్డి గారూ..... ఈ జబ్బు అన్ని పార్టీలకి కాంగ్రెస్ నేర్పింది.

  • @Sudheerkumar-cm2di
    @Sudheerkumar-cm2di Месяц назад +5

    Yerripushpala ke elagey untundhi

  • @kvtreddy491
    @kvtreddy491 Месяц назад +85

    ఇప్పుడు యువకాపునాయకుడు పవన్ ఉండగా ముద్రగడ వైపు ఎవరుంటారు .

    • @user_name2234
      @user_name2234 Месяц назад +2

      57 years musalodu yuva nayakudu yela avutaru?

    • @leelakrishnavamasani5227
      @leelakrishnavamasani5227 Месяц назад +1

      😂😂😂😂😂😂😂Yuva nayakuda 😂😂😂😂

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 Месяц назад +1

      ఈ లెక్కన నేను మా ఊర్లో పెద్ద బాల నాయకున్ని😂

    • @T136-b3g
      @T136-b3g Месяц назад

      EVM lu kooda nammavu Pawan kalyan ni leader ante 😂😂😂😂

  • @MNC29-10
    @MNC29-10 Месяц назад +8

    ముద్రగడ పద్మనాభరెడ్డి గారి మానసిక స్థితి సరిగా లేదు. వైభవం అనుభవించిన కొందరు ప్రముఖులు కొంత కాలానికి మైండ్ దొబ్బి జోకర్లుగా తయారు అవుతారు. ఆ కోవకు చెందిన వారే కేఏ పాల్, ముద్రగడ, లక్ష్మీ నారాయణ. రాబోయే రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి గారు.

  • @sowricreations6421
    @sowricreations6421 Месяц назад +1

    మంచిమనిషి ఐనా దెయ్యం వేషం వేస్తే జనం ఒప్పుకోరు సార్

  • @babunbk7051
    @babunbk7051 Месяц назад

    Jai balaya sir

  • @srinivasmalulla5810
    @srinivasmalulla5810 Месяц назад +3

    జనాలు అంత పిచోళ్లు కాదు

  • @user-zk9db4fm3g
    @user-zk9db4fm3g Месяц назад

    Expert in upma.

  • @bollinenikesavadevarani4646
    @bollinenikesavadevarani4646 Месяц назад +2

    Mudragada. Inka nee nakka jittulu mani sanyasam theesukoni gowravamga brathakadam nerchukho.

  • @babunbk7051
    @babunbk7051 Месяц назад

    Jai pavan sir

  • @chennakaligetla422
    @chennakaligetla422 Месяц назад +1

    ముద్రగడ సంతూర్ లోనే కాదు ప్రతి ఊర్లో ఉన్న కూడా evm లా పాత్ర ఉంది

  • @raghuramachandrasarmaeswar1184
    @raghuramachandrasarmaeswar1184 Месяц назад

    ఈయనకి పౌరుషం ఎక్కువ. ఏ అఘాత్యం చేసుకొంటారో!

  • @satishmathangi920
    @satishmathangi920 Месяц назад +1

    మీరు బాధపకపోతే సోదరులారా ఇతను బ్లాక్ మెయిల్

  • @vinjamuribhavannarayanakal9692
    @vinjamuribhavannarayanakal9692 Месяц назад +5

    రైళ్ళు తగలబెట్టే వాడు, తమ కొంపలు కూడా తగలబెడతాడోనని, వీడికి ఓట్లు వేసి ఉండకపోవచ్చు.

  • @psrmystery66
    @psrmystery66 Месяц назад

    ఈయనకి రెడ్డి లంటే ఇష్టం

  • @shivasairam8925
    @shivasairam8925 Месяц назад +1

    నీ దురదృష్టం పద్మనాభ రెడ్డీ . నీ మీద ఆప్యాయత కంటే ఆ పార్టీ మీద దుర్మార్గపు ముద్రే ఆ పార్టీనీ , నిన్ను చుట్ట చుట్టి అవతల పడేసినైలే .

  • @sivaji3192
    @sivaji3192 Месяц назад +8

    ముద్రగడ పద్మనాభం అలియాస్ పద్మనాభ రెడ్డి 🤣🤣😂😂.

  • @chrahul5644
    @chrahul5644 Месяц назад +3

    Vadiki g lo kovvu andhuke ahamkaram ga Peru marchukunnadu

  • @lagadapativenkateswararao248
    @lagadapativenkateswararao248 Месяц назад +23

    అత్యుత్సాహంతో పవన్ పై నోరు పారేసుకున్న ఫలితం శాశ్వత పతనం

  • @rathnaprabhasettem5820
    @rathnaprabhasettem5820 Месяц назад +2

    Kapu kulam cheedapurugu

  • @babunbk7051
    @babunbk7051 Месяц назад

    Jai Lokesh Anna

  • @lohithch5529
    @lohithch5529 Месяц назад +2

    Nu chepthey ni driver vinadu. Malli niku feeling. Nu close. Next ey marchukuntavo.

  • @krishnavivek1404
    @krishnavivek1404 Месяц назад +1

    ప్రస్తుతం ముద్రగడ పద్దు రెడ్డి ఏ మాత్రం ప్రభావం లేని ఒక ఓటరు లేక పౌరుడు మాత్రమే. నాయకుని హోదా ఎప్పుడో పోగొట్టుకున్నాడు. ఇతనికి ప్రచారం ఇస్తూ ప్రసార సాధనాలు అనవసర పబ్లిసిటి కల్పిస్తున్నారు. మీ వాల్యూబుల్ సమయము మరియు వనరులు మరియు మా టైమ్ వేస్ట్ చేయకండి.

  • @nareshkumardivi4109
    @nareshkumardivi4109 Месяц назад +2

    Jai jsp❤❤❤❤❤❤

  • @satyanarayanarajugadhiraju6655
    @satyanarayanarajugadhiraju6655 Месяц назад

    Mudragada.is.great

  • @bollinenikesavadevarani4646
    @bollinenikesavadevarani4646 Месяц назад +1

    Media veediki ekkuva importance estunnadhi

  • @GBff503
    @GBff503 Месяц назад

    రెడ్డి గారు పద్మ నాభా

  • @satishmathangi920
    @satishmathangi920 Месяц назад

    ఇతనికి అంత సీన్ లేదు మీడియా లేపింది

  • @valluriramamohan224
    @valluriramamohan224 Месяц назад

    మీ తిక్కని.. పట్టించుకో వలసిన అవసరం జనాలు కు లేదు కాద ముద్ర గడ.. పద్మనాభ రెడ్డి

  • @SrinuSrinivas-co4to
    @SrinuSrinivas-co4to Месяц назад

    ఈయన గారికి పరువు కూడా ఉందా 😄😄😄

  • @pasupuletisivaram9944
    @pasupuletisivaram9944 Месяц назад

    మార్చుకొయ్య.. నీతండ్రి.. వైస్. ఆర్. అని 😅😅😅😅😅😅😅

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 Месяц назад

    రెడ్డి కే పుట్టి ఉండవచ్చు!

  • @kosuriradhakrishna1338
    @kosuriradhakrishna1338 Месяц назад

    ఓహ్.🦙🖕🐈‍⬛

  • @prakashpuppala2086
    @prakashpuppala2086 Месяц назад

    ఊరు పొమ్మంటుంది ,వల్లకాడు పిలుస్తుంది

  • @meps53
    @meps53 Месяц назад +1

    ఉప్మా పద్మనాభ రెడ్డి 🎉

  • @vg2949
    @vg2949 Месяц назад

    ఆయనకి విలువ ఆ ఊర్లో/లేదా వాళ్ళ ఊర్లో ఉన్నదని ఎవరు చెప్పారు? అసలు విలువే లేదు అనడం కంటే విలువ లేకుండా చేసుకున్నాడు. A.P.S.F.C. కి లక్షలు ఎగ కొట్టాడు.

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Месяц назад

    ఒక సినిమా లో పాట " మిడిసి పడకు, మిడిసిపడకు......... ముందు ముందు ఉందిలే....!!!??

  • @satishmathangi920
    @satishmathangi920 Месяц назад

    కాపు సోదరులారా ఇతని కాపు లకు ఏమైనా చిన్న చిన్న అతి చిన్న మేలు ఏమైనా జరిగితే , ,,, ,

  • @shafimohammad8175
    @shafimohammad8175 Месяц назад

    మా రాయలసీమలో కాపోల్లు అంటే రెడ్లే. కమ్మ, కాపు, రెడ్లలో ఇచ్చి పుచ్చుకోవడాలు ఉన్నాయిగా, ఉదా. చిరంజీవికొడుకు, అల్లు అర్జున్, మోహన్ బాబు కుమారుడు రెడ్లఇండ్లలోను, వంగవీటి కమ్మవారింట్లో చేసుకొన్నారు కదా

  • @anilchintha5228
    @anilchintha5228 Месяц назад +2

    Nikuuu alage jaragali upma 😅

  • @venkateswaraokhanderayani4863
    @venkateswaraokhanderayani4863 Месяц назад +2

    Ratnachal padmanabha reddy eats gaddy

  • @Luxmivara
    @Luxmivara Месяц назад

    Avamanam yemi ledu
    Krutagnata leni neeechulu unaru le
    Ilanti vallakosam feel avakarledu
    Maata meda nilabadina great person padmanabha reddy

  • @kvrao1405
    @kvrao1405 Месяц назад +3

    యాదవా A

  • @raghavrao6392
    @raghavrao6392 Месяц назад +27

    టిడిపి అభ్యర్థికి కాదు...కూటమి అభ్యర్థికి అని చెప్పటం నేర్చుకోండి...టీడీపీ ఒంటరిగా అంత సీన్ లేదు ....

  • @ramyasujatha1511
    @ramyasujatha1511 Месяц назад +1

    ఉప్మా రెడ్డి గారు

  • @venkatparsad
    @venkatparsad Месяц назад +1

    ముద్రగడ పద్మనాభం ఇప్పుడు రెడ్డి కులమా లేక కాపు కులమా?

  • @vandebhaaratamaataramvbm7366
    @vandebhaaratamaataramvbm7366 Месяц назад

    పేరు మార్చుకున్నట్టు కులం మార్చుకోలేరు కదా

  • @kumarmypala3694
    @kumarmypala3694 Месяц назад

    Ayyo paapam

  • @sagareadara
    @sagareadara Месяц назад +5

    పాత 2000 రూపాయల నోటు

  • @pbalu9457
    @pbalu9457 Месяц назад +7

    ఆయన నీచుడు.

  • @rudraakkuluru170
    @rudraakkuluru170 Месяц назад

    వీడొక కులం పేరు తో ఎదిగినవాడు! పవన్ కళ్యాణ్ దేశభక్తి తో కీర్తింపబడేవాడు 🙏🏻

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Месяц назад +6

    రెడ్డి గారి విసర్జించిన మలానికీ ఆశ పడితే, ఇలానే ఉంటుంది.

  • @sridwarakaRam
    @sridwarakaRam Месяц назад +1

    Caste based politics destroyed andhra

  • @karinimoolarao2353
    @karinimoolarao2353 Месяц назад

    కాపులంతా రెడ్డి మాట ఎందుకు వింటారు?

  • @DurgeshBoggula
    @DurgeshBoggula Месяц назад

    Mana stai enthooo manam thelusukovaaalammaa, mudragada,

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 Месяц назад +10

    Jagan ni nammukunnodu bagupalledani charithra cheputhondi

    • @suribabu5471
      @suribabu5471 Месяц назад

      అది చంద్రబాబు సామెత రా. ఓడిపోతే కాళ్ళు పట్టుకుంటాడు గెలిస్తే కాలితో తంటాడు. చంద్రబాబు నీ నమ్మి బాగుపడిన వాడు జగన్ నీ నమ్మి నాశనం అయినా వాడు లేడు

    • @howindiansdoit4927
      @howindiansdoit4927 Месяц назад

      చంద్రబాబును నమ్మిన వాళ్లకి వెన్నుపోట్లు ఖాయమని చరిత్ర చెబుతుంది😂

  • @LavanyaN-ik5yt
    @LavanyaN-ik5yt Месяц назад +1

    Jail lo petandi vedini

  • @rvreddyramireddy
    @rvreddyramireddy Месяц назад +1

    Ayana reedy samajika vargam peru enduku pettukovali.antha prema unte balaheena vargala loki velli valla samajika vargamuloki mara vachhunkadha

  • @ranjitkumar.karnool
    @ranjitkumar.karnool Месяц назад +1

    అసలు ముద్రగడ ఎవడు? వాడికి కాపులకు రెడ్లకు సంబంధం ఏంటి?

  • @user-cn9jq4gk8j
    @user-cn9jq4gk8j Месяц назад

    Padmanaba Reddy

  • @swathivizag2603
    @swathivizag2603 Месяц назад +1

    Name marchukutanu ani chepi caste marchukuna ....person ithanu....

  • @mgprakas
    @mgprakas Месяц назад

    వీడొక వుండతలు పట్టే వరస్ట్ పొలిటిషన్.. వేస్ట్ అఫ్ డిస్కషన్

  • @MummidiSrinivas-kc7bw
    @MummidiSrinivas-kc7bw Месяц назад

    Nind a Gai Banta ya collector bhaiya నీ రాజకీయ అనుభవం అంటే ఎక్కడ పెట్టావయ్యా

  • @GogineniBrahmeswaraRao
    @GogineniBrahmeswaraRao Месяц назад

    Doctors said no medicine are not required he isn't able to take medicine