శ్రీనివాస్ గారి ప్రతిభ కు ఎల్లలు లేవు. ఆయన అత్యంత ప్రతిభావంతులయిన కళాకారులు😊 ఈ ఇంటర్వ్యూ లో చాలా intricacies గురించి ఆయన అద్భుతంగా వివరించారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి కొంచెం తెలుగు , సంగీతం గురించి తెలిసుంటే బాగుండేది.
ఇంత అద్భుతమైన ఇంతర్వ్యూ ఇంతవరకు చూడలేదు. సంగీతానికి సంబంధించిన ఎన్నో విషయాలలో స్పష్టత ఇచ్చారు. సంగీత విద్యార్థులకు ఎంతో ప్రేరణ ఇచ్చారు. ధన్యవాదాలు. వీణ శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు. 🎉🎉🎉❤🎉🎉🎉 తుమ్మ జనార్దన్, హైదరాబాద్.
A blessed personality. In spite of reaching the pinnacle he is so down to earth and compassionate. It takes a lot of hard work, dedication and focus. 🙏
Thanks for the interview, through this i learnt many things, i am very much fan of Veena Srinivas garu. It is an inspiration to all music lovers. 🌹🌹🙏🏼🙏🏼
BHARATH shaathreeya sangeetham chaala kastam. srama padaali. Gift vundaali. Western music easy compare cheisthe. Youthk. Ki opika leedhu. Film songs Indian sangeetham pai adhaarapadina vi ante andhariki istam. Chinna pilladiki oka favourite film song vuntadhi.
అంత గొప్ప విద్వాంసులు ఎంతో మంచి విషయాలు వీణ గురించి చెప్ప గలిగే వారు. మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మొత్తం చెడ గొట్టారు. ఈ యూట్యూబ్ యాంకర్ లకు వాళ్ళ రేటింగ్ గురించే తప్ప వాళ్ళు ఇంటర్వ్యూ చేసే అంశం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. ఈ యాంకర్ జెస్టర్స్ అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా ఇరిటేటింగ్ గా ఉంది.
వాసుదేవ మీరు వీణ వాయిస్తూ ఉంటే నాడు లే కాదు కాదు ప్రాణం ఎక్కడికో వెళ్ళిపోతుంది వాసుదేవ🙏🙏🙏
శ్రీనివాస్ గారి ప్రతిభ కు ఎల్లలు లేవు. ఆయన అత్యంత ప్రతిభావంతులయిన కళాకారులు😊 ఈ ఇంటర్వ్యూ లో చాలా intricacies గురించి ఆయన అద్భుతంగా వివరించారు. ఇంటర్వ్యూ చేసిన వ్యక్తికి కొంచెం తెలుగు , సంగీతం గురించి తెలిసుంటే బాగుండేది.
He is excellent artist… very much down to earth 🙏
Wonderful interview ...though I cannot fully understand Telugu... I enjoyed this v much ... Excellent Veena music rendition..
మీరు మరుగునపడబోతున్న తానాన్ని తిరిగి ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళారండి.రాగమాలిక మీలాంటి ప్రతిభావంతులు వారించింది వినాలండి.
ఇంత అద్భుతమైన ఇంతర్వ్యూ ఇంతవరకు చూడలేదు. సంగీతానికి సంబంధించిన ఎన్నో విషయాలలో స్పష్టత ఇచ్చారు. సంగీత విద్యార్థులకు ఎంతో ప్రేరణ ఇచ్చారు. ధన్యవాదాలు. వీణ శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు. 🎉🎉🎉❤🎉🎉🎉
తుమ్మ జనార్దన్, హైదరాబాద్.
ఆయన ఎలా వాయిస్తున్నరో చెప్పగలిగే వాళ్ళమా మనం he is an Everest that's it
Sangeeta saraswathi rupaniki namahsumanjali 🙏💐
అభినందనలు అండి.
very valuable interview sir. Thanx fr this interview with veena legends 🙏🏻
Such a great person 👏👏👏🙏🙏
Srinivas gareki namaskarm,sriman narayana kertana chala Baga present chesaru,dhannavadamulu❤❤
Wonderful playing sir 🙏 thank you very much
Paadaabhivandanaalu sir
A blessed personality. In spite of reaching the pinnacle he is so down to earth and compassionate. It takes a lot of hard work, dedication and focus. 🙏
Super Aadhan Garu😊
Great interview!!!
అద్భుతం sir
Thanks for the interview, through this i learnt many things, i am very much fan of Veena Srinivas garu. It is an inspiration to all music lovers. 🌹🌹🙏🏼🙏🏼
Sir an inspiration 🎡
Superb. Fantastic
Devine
Srinivas Sir gaariki namaskaram andi 🙏🙏🙏 Sir Veena play chesthunte enthasepaina alaa vintuu vundalanipisthundhi... alaage interview kuda vintu vunte appude interview ayipoyindha anipinchindhi. Chala thanks Sir. Mee videos nalaanti vaallaku chalaa useful ga vunnaayi. Oka manchi interview chesina channel vaallaku thank you so much.
నమస్సులు
Such a wonderful bliss❤❤❤
🙏🙏🙏చాలా బాగుందండి 💐💐💐👏👏👏👏
చాలా బాగుందండి
Pranamalu andi
చాలా బాగుంది
Awsome sir
U r genius
👌🏿👌🏿👌🏿🙏🙏🙏
Super sir
good job
6:15
Sir are you doing classes
🙏
13:39 13:41
చాల బాగా వాయిస్తున్నారు. వీణని దేని మీద పెట్టి వాయిస్తున్నారు? దయ చేసి చెప్పండి
BHARATH shaathreeya sangeetham chaala kastam. srama padaali. Gift vundaali.
Western music easy compare cheisthe.
Youthk. Ki opika leedhu.
Film songs Indian sangeetham pai adhaarapadina vi ante andhariki istam.
Chinna pilladiki oka favourite film song vuntadhi.
అంత గొప్ప విద్వాంసులు ఎంతో మంచి విషయాలు వీణ గురించి చెప్ప గలిగే వారు. మీరు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి మొత్తం చెడ గొట్టారు.
ఈ యూట్యూబ్ యాంకర్ లకు వాళ్ళ రేటింగ్ గురించే తప్ప వాళ్ళు ఇంటర్వ్యూ చేసే అంశం గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు. ఈ యాంకర్ జెస్టర్స్ అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా ఇరిటేటింగ్ గా ఉంది.
Nenu nerchukovacha sir
6:30
🙏🙏🙏
🙏🙏🙏