తతత.. పపప.. | Hundi MLA Raghu Rama Krishnam Raju FIRST STUNNING SPEECH in AP Assembly | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • తతత.. పపప.. | Hundi MLA Raghu Rama Krishnam Raju FIRST STUNNING SPEECH in AP Assembly | TV5 News
    #raghuramakrishnamraju #apassembly #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 84

  • @ramkumaralajingi3239
    @ramkumaralajingi3239 3 месяца назад +14

    Abba entha bagundi ma telugu

  • @GurralapaparaoG
    @GurralapaparaoG 3 месяца назад

    Jai RRR garu

  • @CRVgarage
    @CRVgarage 3 месяца назад +2

    RRR super sir miru. Eppudu prajala paksham vundali ani korukuntunnanu.

  • @gagarinr5064
    @gagarinr5064 3 месяца назад +10

    అయ్యా….. గద్దెనెక్కిన పెద్దలందరికీ నమస్కారం…ప్రజలు మీకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు. గత ప్రభుత్వంలో కూడా ప్రజలు అద్భుతమైన అవకాశాన్ని ఇస్తే వారు దుర్వినియోగం చేసుకుని కేవలం బూతులు తిట్టటం ప్రతిపక్షాల వారిని తిట్టడంలోనే కాలక్షేపం చేశారు. ఐదు సంవత్సరాల విలువైన కాలాన్ని కోల్పోయాం ప్రజలందరూ పూర్తిగా వారి ప్రవర్తనతో విసిగిపోయారు. మీడియా ద్వారా మీరు అనే మాటను, చేసే ప్రతి పనిని లక్షలాది కళ్ళు గమనిస్తుంటాయి అని మరువ వద్దు. హుందాగా ప్రవర్తించండి శాసనసభ గౌరవాన్ని కాపాడండి. అనవసరమైన వృధ ప్రసంగాలు చేయబాకండి.ఓడిపోయిన వారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆంధ్రప్రదేశ్లో చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. కోటీ ఆశలతో ప్రజలు మిమ్ములను అందలం ఎక్కించారు మీకు పట్టం కట్టారు. వారి ఆశలను వొమ్ము చేయకండి.మీడియాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కనపడండి అంతేగాని అనవసరమైన ప్రసంగాలు చేస్తూ కనపడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరు ప్రజలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టండి. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మీ ప్రభుత్వమే అధికారం రావాలని ఆశిస్తూ….. ఈ అభివృద్ధి ఆగిపోకుండా కొనసాగాలి అని కోరుకుంటూ …..

  • @madhubollimuntha3035
    @madhubollimuntha3035 3 месяца назад +3

    👌🏼❤️❤️❤️👌🏼🙏🏼r🙏🏼👌🏼🙏🏼

  • @ramakrishna9
    @ramakrishna9 3 месяца назад +6

    Hundi కాదు, that's UNDI

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 месяца назад +1

      నాయనా ఆలయంలో డబ్బులు వేసే కానుకలు వేసే ది ఉండి కాదు హుండీ ,

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 3 месяца назад +1

    Ycp నీ ఎదురొడ్డి గడగడ లడించిన హీరోలు ఇద్దరే ఇద్దరు..ఒకరు రఘురామ కృష్ణంరాజు ఇంకొకరు పవన్ కల్యాణ్ గారు

  • @Av-fn5wx
    @Av-fn5wx 3 месяца назад +6

    RRR has very strong command over Telugu language. Really appreciate it.

  • @haribabukothapalli1207
    @haribabukothapalli1207 3 месяца назад +3

    Congratulations Aiyanna Garu, supper RRR sir.

  • @thirupathisappide7462
    @thirupathisappide7462 3 месяца назад +1

    RRR మూవ్ ఎలా హిట్ కొట్టిందో ఈ 5సంవత్సరాలలో.రఘు రామ కృష్ణ రాజు అసెంబ్లిని తన స్పీచ్ ద్వారా ప్రజల మన్నన పొందుతాడని మనవి చేసుకుంటున్నాను..am a Telangana

  • @GaganaVlog
    @GaganaVlog 3 месяца назад +2

    Poradi gelichina vallandhau okka choota undadam and arupulu leykunda unna ee sabani choostinte eyantah prasnaga undhi🙏🏻🫡

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 3 месяца назад

    POOR RRR PCH, NA GHARKA NA GHATKA BATUKE ALWAYS PAAPAM, UNFORTUNATELY., JAISA KARNA VAISA BHARNA 😮😮😮

  • @onepluslatest
    @onepluslatest 3 месяца назад +5

    ఈసారి మంత్రి వర్గం కొంత అసంతృప్తిగా ఉంది....
    సూర్య ప్రకాష్ రెడ్డి -కర్నూల్ జిల్లా
    నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
    పులివర్తి నానీ.....చిత్తూరు జిల్లా
    మాధవి రెడ్డి
    అది నారాయణ రెడ్డి....కడప
    శ్రీధర్ రెడ్డి
    ప్రభాకర్ రెడ్డి సతీమణి...నెల్లూరు జిల్లా
    RRR
    గోరంట్ల బుచ్చయ్య చౌదరి... ఉభయ గోదావరి జిల్లాలు
    వీళ్ళు ఉండాల్సింది మంత్రి వర్గం లో

    • @srivenkateshtheknownstrang5138
      @srivenkateshtheknownstrang5138 3 месяца назад +3

      I think you belong to the Reddy community 😅😅

    • @vasusubhramanyam2907
      @vasusubhramanyam2907 3 месяца назад

      ​@@srivenkateshtheknownstrang5138e reddlu gola ekkuva poyindhi jalagaana valla

    • @RahulVijay-bw3cg
      @RahulVijay-bw3cg 3 месяца назад

      Andulo yenni Reddy lu unnavi chusuko okasari appudu EDI kuda j govt ye aitadi😊

  • @NUshaRC
    @NUshaRC 3 месяца назад +1

    Raju gari ki Raju gare sati 5 years AP people u r
    dareness vallane bharosatho bathikam nijam nijaythee mee sontham great sir

  • @raghavendrabongarala4771
    @raghavendrabongarala4771 3 месяца назад

    Raju gar rajugaru leave defeated jagan concentrate on state development with your good reputation.

  • @TarakRamChowdhary
    @TarakRamChowdhary 3 месяца назад +1

    Wiggu thisssi kurchoooo igaaa

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 3 месяца назад

    Banks ki Kattavalasina Loan Amount meeru Chellincheysaaraa RRR garu?

  • @AnithavijaykumarvarmasSriram
    @AnithavijaykumarvarmasSriram 3 месяца назад +20

    జై rrr ఐయామ్ Telangana

  • @pallaanilkumar6970
    @pallaanilkumar6970 3 месяца назад +2

    అయ్యన్న పాత్రుడు గారు అందరివాడు

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 3 месяца назад

    Super. SAR. Jai. RRR. garu
    Jai. AP

  • @venkatk4574
    @venkatk4574 3 месяца назад +2

    RRR rocks.........Fearless leader.........

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ 3 месяца назад +6

    💥🦬ఒంటెద్దు అహంకారంతో ఓడిపోయింది... 🦬🦬జోడెద్దులు సమన్వయం కుదరక సమయం కాస్త... గడిచిపోద్ది‼️
    💥కాడి మోయలేక జగన్ కింద పడేశాడు... చంద్రబాబుఅన్నా జాగ్రత్తగా మోయాలి‼️
    💥ప్రతిపక్షంలేక జగన్కి అహంకారం వచ్చింది... అదే పరిస్థితి చంద్రబాబుకి రాకూడదు‼️
    💥కేంద్రంలో 👹రెండు👹 పెద్దతలకాయలు...
    కూటమికి🫲కుడి చెయ్యి... ఎడమ చెయి🫱వైసిపికి...
    💥ఆంధ్రప్రదేశ్ ధౌర్భాగ్యం ఎమిటంటే అధికార ప్రతిపక్ష రెండు కూడా బిజెపికి మద్దతు తెలపడం అక్కడకేదో ప్రత్యామ్నాయం లేనట్టు ⁉️
    ‼️‼️‼️
    💥అభివృద్ధికి 70%... సంక్షేమ పథకాలకి 30%... బడ్జెట్ కేటాయించండి 💯✅
    💥🔥💥 పుట్టుటకు ఇద్దరు... చస్తే నలుగురు... మధ్యంతా నాటకం... బ్రతుకంతా బూటకం‼️
    💥మనిషి ఆయుషు ఓ 40 సంవత్సరాలు ఉంటె అత్యాశలు ఉండేవి కావు‼️
    💥రాజకీయ నాయకుల పదవీకాలం 3 సంవత్సరాలకి కుదించాలి‼️
    💥CM PM శూద్రులు ఉండీ... సామాన్య జనంలో రిజర్వేషన్లు లేని సమాజం రావాలి 💯✅
    💥ఆంధ్ర ప్రదేశ్కి ప్రత్యేక హోదా లేకపోతె వ్యర్థం‼️
    💥బటన్లు గురించి 🤬మాట్లాడకు... రాజ్యపరిపాలన గురించి మాట్లాడు... ఇచ్చిన సువర్ణవకాశం సర్వనాశనం చేసావు కదరా బటన్రెడ్డిగా 👺
    💥రేయ్ రెడ్డిగా ఇంత 🎃వెర్రివెంగళప్పలాగా... ఉన్నావెంట్రా‼️
    💥కడప పెద్దారెడ్డి : పార్టీ ఓడినా పర్లేదు కడప MP మాత్రం జారకుండాచూడు‼️
    ఢిల్లీ పెద్దతలకాయి : నువ్వు ఎట్లంటే అట్లానే రెడ్డి‼️ఆఫ్రికాలో G బ్యాచ్కి నువ్వే పెద్దఅండ‼️
    💥151 = 11‼️5 అనేది పంచభూతాల సంఖ్య‼️
    🌳🌴🌲🌴🌳చెట్లు నరికివేయడం వల్ల అది లేచిపోయింది‼️
    💥33వ నాటికి రాజు ఎవరో... రెడ్డి ఎవరో... ⁉️
    33 ఏళ్లు ఆగండి రెడ్డి గారు‼️🤠
    🥸⚡🤣⚡🤩

  • @Bmadhavi1Alluri
    @Bmadhavi1Alluri 3 месяца назад +10

    ఇంతకు ముందు ల పొగడ్తలు కాకుండా ప్రజా సమస్యలు గురించి చర్చించి అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలి.

    • @gavvasivajiganesh2910
      @gavvasivajiganesh2910 3 месяца назад +2

      vachidi. andi. vayyari

    • @AM-pg1zo
      @AM-pg1zo 3 месяца назад

      @@gavvasivajiganesh2910 YSRCP fake accounts avi ani

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 месяца назад +2

      Assembly meeda మాకు ఉన్న ఎక్సపెక్టేషన్స్ ను నేను చెప్పాను . మీరు తిట్టాలి అనుకుంటే తిట్టుకోండి.

    • @mkrushna414
      @mkrushna414 3 месяца назад +1

      ​@@Bmadhavi1Alluri
      Jarra Aagu
      Ledhante Jagan Venta Odharpu Yathraku poooooo

    • @Bmadhavi1Alluri
      @Bmadhavi1Alluri 3 месяца назад +1

      @@AM-pg1zo
      అదే అండి ఈ 5 ఇయర్స్ అసెంబ్లీ ఇంతకు ముందు 5 ఇయర్స్ లా కాకుండా బాగా జరగాలని,
      ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గాల అభివృద్ధి మీద చర్చ జరగాలి కోరుకుంటున్నాను.

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 3 месяца назад +3

    జై RRR

  • @sumanthuddaraju8502
    @sumanthuddaraju8502 3 месяца назад +2

    It's Undi MLA not Hundi MLA

  • @alluruharisingh8886
    @alluruharisingh8886 3 месяца назад +2

    Namastearajugaru.🎉🎉🎉🎉🎉

  • @ashoks2254
    @ashoks2254 3 месяца назад +4

    Excellent speech 👌👌👌

  • @satyasubrahmanyam1193
    @satyasubrahmanyam1193 3 месяца назад +1

    Hundi kadu. undi 😀

  • @Ubhayakusalopari4785
    @Ubhayakusalopari4785 3 месяца назад +6

    👌👌Raaja,,aem pattu needi bhaasha paina

  • @mailtopvs
    @mailtopvs 3 месяца назад

    Jai RRR.. all the best sir

  • @subbaraorao194
    @subbaraorao194 3 месяца назад +1

    💐💐💐💐❤️❤️👍🏽👍🏽👌🏽👌🏽

  • @franciskolli9803
    @franciskolli9803 3 месяца назад +9

    Beautiful

  • @sreedevikapilavai2626
    @sreedevikapilavai2626 3 месяца назад

    Naku artham kavatledu rrr garu 😔😔😔😔

  • @yaswanthvarma741
    @yaswanthvarma741 3 месяца назад +1

    RRR 🦁🦁

  • @rambaburam418
    @rambaburam418 3 месяца назад +1

    ఇలాంటి వెటకారాలు, హెలనా చెయ్యటం అలాంటివి వద్దు హుందాగా ఉందండి

  • @ilyasbasha4124
    @ilyasbasha4124 3 месяца назад

    JAGANMOHINEEEEE.....

  • @satyaanvesh7051
    @satyaanvesh7051 3 месяца назад +7

    Hundi kadhu ra babu undi adhi

  • @ShyamsundarA-ew7pd
    @ShyamsundarA-ew7pd 3 месяца назад

    Jagan Peru meru marchipoleru

  • @sivanagakrishnavalluru4984
    @sivanagakrishnavalluru4984 3 месяца назад

    Jai cbn

  • @magbob1120
    @magbob1120 3 месяца назад

    🤣🤣🤣🤣

  • @jayakargudimetla3864
    @jayakargudimetla3864 3 месяца назад

    😂😂😂😂

  • @talarinarayanaswami848
    @talarinarayanaswami848 3 месяца назад

    Mallitintavu

  • @savihas4708
    @savihas4708 3 месяца назад

    ప ప ప ..త త త

  • @jaganamballa6272
    @jaganamballa6272 3 месяца назад +2

    Rrrr❤

  • @chintalachiru3192
    @chintalachiru3192 3 месяца назад

    Tv9 news super

  • @harivarma527
    @harivarma527 3 месяца назад +2

    Good speech raghu ramaa

  • @thotasriharsha
    @thotasriharsha 3 месяца назад

    Kamma-Kappu assembly

  • @englishcakewalk8332
    @englishcakewalk8332 3 месяца назад

    Hundi ?!

  • @thotasriharsha
    @thotasriharsha 3 месяца назад

    Bhajan Bhajan start

  • @vishnumohan999
    @vishnumohan999 3 месяца назад +5

    స్పీకర్ రాలేదని బాదపడద్దు సార్

  • @srikirthichandra1699
    @srikirthichandra1699 3 месяца назад +3

    reyy hundi gaadu raa…. undi assembly

    • @teluguCultMusic
      @teluguCultMusic 3 месяца назад

      Jagguki vaadi peru cheppamanu paper choodakubda 😂

  • @AshokKumar-vi1ul
    @AshokKumar-vi1ul 3 месяца назад +1

    2:09

  • @Bhairavvvv
    @Bhairavvvv 3 месяца назад

    RUclips mla RRR ki jai 😅

  • @raghureddy3225
    @raghureddy3225 3 месяца назад +1

    Veg raja

    • @RajuHanuma
      @RajuHanuma 3 месяца назад +1

      Welcome to cheddy gang 😂

    • @AM-pg1zo
      @AM-pg1zo 3 месяца назад

      Pora erripuku Reddy....konta mandhi Reddy's ante Ippudu beggars 😂...

    • @ALL_ROUNDeR107
      @ALL_ROUNDeR107 3 месяца назад

      సైకో రెడ్డి గాడు కి రెడ్డి అని కూడా చెప్పుకోవడం రాడు లండన్ మందులు అయ్యిపోయాయ ఏమో లేక అర్థరాత్రి సైకో రెడ్డి గాడి శివగామి కి గొడ్డలి రెడ్డి గాడు ఫోన్ చేస్తే ఆ టైమ్ లో డిస్ట్రబ్ అయ్యాడు ఏమో

    • @factanalyser5021
      @factanalyser5021 3 месяца назад

      Era meeku inka siggu raleda.. jaggu gade musukoni kurchunadu… nuvvu endera eguruthunav howle ga

    • @harivarma527
      @harivarma527 3 месяца назад +1

      Muddy simham paripoyindi

  • @krishnakishore162
    @krishnakishore162 3 месяца назад +3

    Veedu you tube M.L.A , RUclips lo jagan titaka neeku ee meetings yendhuku?

    • @Ribeye512
      @Ribeye512 3 месяца назад

      Glamour MP, nuvvu oka loser

    • @teluguCultMusic
      @teluguCultMusic 3 месяца назад +1

      Jagguki vaadi peru cheppamanu paper choodakunda 😂

    • @Ribeye512
      @Ribeye512 3 месяца назад +1

      @@teluguCultMusic 🙏💯percent, cheta kani vedhava, shunta, manasika rogi Jalaga