First Day Experience In Senegal | Crossing Landborder Mauritania To Senegal | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 422

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl Год назад +61

    ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్న వీడియోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి గొప్ప వీడియోలను ఎంతో కష్ట పడుతూ అలా మా అందరికీ చూపించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో చదివిన ఎన్నో విషయాలు గుర్తుకు వస్తున్నాయి... టీచర్ లాగా ప్రతి విషయాన్ని అద్భుతంగా వివరిస్తున్నందుకు, ఒక టీచర్ గా నేను చాలా సంతోషిస్తున్నాను... ఆరోగ్యం జాగ్రత్త తమ్ముడు ఉమ🥰🥰🥰

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Год назад +67

    చాలా పేదరికం అనుభవిస్తున్నారు సెనెగల్ ప్రజలు కనీస వసతులు కూడా లేవు. మనం చాలా అదృష్టవంతులం. మంచి వీడియో చూపించారు ఉమా గారు.

    • @channaiahm.c-wc3fy
      @channaiahm.c-wc3fy Год назад +1

      Ore nayana mana chana aberude ayanamu kane manake teleyadu

  • @purna.2.O
    @purna.2.O Год назад +6

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ స్నేహితులకి థాంక్స్ చెప్పి చిన్న బోటులో గోదావరి దాటి సెనగల్
    దేశం చేరుకుని మురికివాడలో నడుస్తూ చూస్తూ మాకు వివరిస్తూ చూపిస్తూ
    బ్యాంకు కోసం వెతుకుతూ హోటల్
    చేరుకొని దగ్గరవుoడి పండించుకుని మీకు ఇష్టమైన గోంగూరతో భోజనం చేస్తూ మీ అమ్మగారిని తలచుకుని ఆనందిస్తూ భోజనం ముగించి
    గుర్రబ్బండి ఎక్కి సెల్ పడేసుకుని టెన్షన్ పడి దొరికినందుకు ఆనందిస్తూ గుర్రాన్ని కొడుతున్నoదుకు బాధ పడుతూ బస్ స్టేషన్ చేరి నెక్స్ట్ ప్రదేశానికి వెళ్లడానికి టాక్సీ ఎక్కి
    జర్నీ చేస్తున్న మీకు ఆల్ ద బెస్ట్ 💐
    మీ ప్రయాణం చాలా బావుంది.
    నెక్స్ట్ ప్రయాణాన్ని చూడడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాను,
    ధన్యవాదములు 🙏💐

  • @chinthadharma2543
    @chinthadharma2543 Год назад +29

    🎉🎉🎉🎉...ఒక ట్రావెలర్ మురికి వాడలో నడుస్తుంటే... ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారు.... మీకు ఇబ్బంది గా వుంటుంది... కానీ మాకు ఆసక్తిగా వుంటుంది...ఇదే జీవితం... చాలా బాగుంది.... ఎప్పుడు చూసేవారు... కొత్త విషయాలు కోరుకుంటారు...అది మీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం... విజయోస్తు....

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 Год назад +42

    40 సంవచారాల కృతం మన దేశాన్ని చూసినట్టుంది సెనగలు దేశ నమస్తే మీకు ఉమాగారు ✌️👍💙❤️

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 Год назад +3

    మీ ప్రియామిత్రుడు అన్వేష్ గారు అనుకుంటా!
    కానీ మనసులో ఎన్ని వున్నా ఇలాంటి సమయంలో మీరు ఎలా వున్నారో కనుకుంటా అన్నారు మీది మంచి మనసు...

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI Год назад +4

    శుభోదయం. కొన్ని ప్రాంతాలు మన దేశం లాగానే అనిపిస్తుంది. నైస్ వీడియో.

  • @kirankarthik0909
    @kirankarthik0909 Год назад +25

    Meeru bamaka city tour chesinappudu oka junction lo chepparu ee route velte senegal vellochu ani present ade country vellaaru nice brother......pakkane mana Mali undi vellandi.....

  • @urstruly1727
    @urstruly1727 Год назад +159

    ఎవరైనా సరే, ఆఖరికి మన శత్రువైన సరే బాగుండాలని కోరుకోవడం మానవత్వం, వీలైతే సహాయం చేయడం దైవత్వం...om shanthi 🙏🙏😔🙏for cadavers of morocco.. We wish for soon recovery of huge loss..

    • @niranjansuggula1293
      @niranjansuggula1293 Год назад +6

      అందులో అన్న కు తిరుగులేదు

    • @urstruly1727
      @urstruly1727 Год назад +4

      @@niranjansuggula1293 bro🔥🔥🔥🔥😇yes yes

    • @ts-farmer
      @ts-farmer Год назад +1

      Anvesh

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd Год назад +2

      ​@@ts-farmerఇక్కడికి వచ్చావ్ అక్కడికి వెళ్లి పో..

    • @urstruly1727
      @urstruly1727 Год назад +2

      @@ts-farmer వాడెవడు???

  • @urstruly1727
    @urstruly1727 Год назад +1

    యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।
    సమః సిద్ధావసిద్దౌ చ కృత్వాపి న నిబధ్యతే ।। 22 ।।
    శ్రీకృష్ణుడు భగవద్గితలో ఉన్నదాంట్లో సంతృప్తిపడేవాళ్ళకి ఏ బాధలు ఉండవు అంటారు.. ఉన్నదాంట్లో ఆనందంగా ఉండాలి అని.. అక్కడ ప్రజలు, mouritania lo అయితే అసలా సహారా desert lo valla జీవనం మరీ దుర్భరం. వాళ్ళతో పోలిస్తే మన life chaala better.. Kani కొంతమంది నాకు అదివ్వలేదు ఇదివ్వలేదు అని అనుకుంటూ ఉంటాం.. Reality baaga chupistaru uma garu 👌

  • @Andrapradesh123
    @Andrapradesh123 Год назад

    మురికి వాడలు కూడా చూపించాలి అని అనిపించింది చాలా గ్రేట్ బ్రో

  • @konaseemakaburluvinandi
    @konaseemakaburluvinandi Год назад +1

    మాలి వెళ్లి మీ ఫ్రెండ్స్ ని కలవండి అన్న... మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఉంది

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 Год назад +12

    Sitting in balcony after waking up, I will see your videos which you upload on morning and next newspaper with coffee ☕️.

  • @sundargaming6
    @sundargaming6 Год назад +5

    Food dhorakaka poina edho okati thini video s thisthunavu anna great👏👏 annaya iam support always...... ✊❤

  • @sailajacherukupalli4503
    @sailajacherukupalli4503 Год назад +3

    Enta mandi pillalaku uma telugu traveller videos chupistunnaru
    Excellent knowledge from these videos
    My students watch these
    But English subtitles unte please do it sir please so that other language students can watch in hyderabad

  • @rajeswaris7824
    @rajeswaris7824 Год назад +3

    మేము కూడా అదే అనుకుంటున్నాంఫోన్ ఎక్కడ తీసుకెళ్తారనిఆరోగ్యం జాగ్రత్త

  • @CatWorld_101
    @CatWorld_101 Год назад +7

    You are a good human being, I appreciate your love towards animals.

  • @boddusurya
    @boddusurya Год назад +21

    Hi UMA very interesting vlog from Senegal. I think you faced a lot of hardship due sun 🌞 and hot climate. That woman helped a lot. You tube travellers have less problems at immigration or borders crossing if compare with common people,bcz they pure travellers. That vehicles are seems like so much old. Eagerly waiting for your next videos. All the best UMA Sharanya

  • @ashwintimeline
    @ashwintimeline Год назад +12

    You are amazing , all the best to your world tour 👍 love from Muscat ❤❤❤

  • @sateeshmunjeeti
    @sateeshmunjeeti Год назад

    Andharu comment box lo link undhi anevaru ippudu adhi avvadam open andhariki nuvu advanced ga very good video lone link ichavu❤

  • @bheeshmacharyvarukolu1068
    @bheeshmacharyvarukolu1068 Год назад

    video excellent ga vundhi thammi. all the best Senegal country

  • @muthurajgtuluve716
    @muthurajgtuluve716 Год назад +2

    Hii anna
    1:52 Thank you Manish Anna & Mali Anna 🤝
    3:08 😢
    7:02 😍🇸🇳
    11:22 Clean ledhu adhe problem. Clean leka pothe +ve impression kalagadhu. Akkadani kaadhu even in India. We've to keep country clean to make a good impression on foreigners.
    12:00 foreign countries lo Online payment cheylema 🤔 GPay, PhonePe alantidhi.
    19:19 truth 🤐
    ♥ from Tulunad, Kudla, Mangalore.

  • @lankadurgaprasad689
    @lankadurgaprasad689 Год назад

    ఆ...కారు ఏంటన్న అలా ఉంది .😂😂 ఓరి బాబోయ్ చాలా గోరంగా ఉంది అక్కడ పరిస్థితులు అన్న జాగ్రత్తగా ఉండు 😊💐💐

  • @chiranjeevig6068
    @chiranjeevig6068 Год назад

    Sengal chala bhaguntundhi, Indians ki respect estharu,dakar chala bhaguntundhi

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Год назад

    Sir Your vedios are good thank you.🙏మీరు మాకు అక్కడ(ఆఫ్రికా)విషయాలు బాగా చెప్తున్నారు.🙏మరి కొన్ని vedios పెట్టండి.bus లు వుండవా? మీ గుర్రం బండి వెళ్లే road తారు road కధా ఎవరు వేసేరు. కొన్ని cement ఇల్లు లు వున్నాయి అందులొ ఎవరు వుంటారు.🙏

  • @bhartiv9991
    @bhartiv9991 Год назад +2

    Nice video uma garu. Border crossing n Border village life is good. All the best for next country.

  • @sureshkothapalli871
    @sureshkothapalli871 Год назад +1

    Bro views peruguthunnai
    Nee best position ki malla ravalani heart full ga korukuntunna
    Carryon bro 👏👍💓👏

  • @PramodRam198
    @PramodRam198 Год назад

    Sahosapethamayina videos chestunnaru bro❤

  • @roopatanuku2719
    @roopatanuku2719 Год назад +17

    Great journey uma 👌👍

  • @bsrrealtv272
    @bsrrealtv272 Год назад

    అన్న మీ జర్నీ ఇలాంటీ గొప్ప గొప్ప వీడియోలు మీ వల్లనే సాధ్యం

  • @hafnaahmed2856
    @hafnaahmed2856 Год назад

    Road chaalaa dharunamga undhi ..red t shirt bagundhi uma ..

  • @manatv25
    @manatv25 Год назад +3

    uma anna videos rojantha vasthe bagunnu😁😁😁

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Год назад +3

    వాళ్ళ జీవన విధానము బాధ కలిగిస్తుంది బ్రో 😥

  • @yogeshwart2673
    @yogeshwart2673 Год назад

    Best Chanel in RUclips

  • @sanjayvlogs009
    @sanjayvlogs009 Год назад

    We all are lucky in all things
    Incredible India❤

  • @shanthismart1783
    @shanthismart1783 10 месяцев назад

    Super brother meeru mee opikaki joharulu mee videos anni okaokatiga watch chestunanu nice brother annitikanna meeru explain cheesy padati amazing 👏 😊

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Год назад +1

    హాయ్!హలో ఉమా అన్న గారు మీరు ఇంత కష్టపడి ప్రపంచం లో ఎన్నో దేశాలు తిరుగు తున్నారు ❤చాలా ఈజీగా ❤కానీ మేము క్రితం వారం
    రోజులు ❤తమిళనాడు లోని ❤అరుణాచలం &మరి కొన్ని ప్రదేశాలు ❤తిరిగి చూడటానికి అష్ట కష్టాలు పడ్డాం ❤ ఇంటికి వచ్చి ఇంకా కోలుకోలేదు❤సో మీరు చాలా సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ ❤❤❤ 15'-09-23"18:30❤❤

  • @uhv13
    @uhv13 Год назад +1

    Vastuvulu,health jagratta food,water yekkadikellina venta pettuko tammudu take care

  • @MrPrincemahe
    @MrPrincemahe Год назад +1

    Please change camera..video quality not up to the mark..record video in 60fps ..

  • @rammohankaki6313
    @rammohankaki6313 Год назад

    ఎక్కడ వున్నా సంతోషంగా ఉండాలని కోరుకునే మీ తమ్ముడు.......

  • @velumurimohankrishna3610
    @velumurimohankrishna3610 Год назад +1

    11:00 like Andhra Pradesh roads

  • @adinarayanakoratana9150
    @adinarayanakoratana9150 Год назад

    Excellent service msg brother God bless you good job

  • @sasisasi695
    @sasisasi695 Год назад +2

    Maali ki velli vlogs cheyandi anna happy feel avuthamu

  • @lakshmanlakshman8376
    @lakshmanlakshman8376 Год назад +2

    Hardworking RUclipsr.uma.ana

  • @yashodaDopati1
    @yashodaDopati1 Год назад +1

    New country loki velav vere level untadhi ga annaya😂

  • @AnilKumar-km8vs
    @AnilKumar-km8vs Год назад +2

    ఏం పేరు అన్న శెనగలు, పుట్నాలు అని...😌😌 ఒకప్పుడు భారత్ కూడా ఇలాగే ఉండే 😢😢

  • @saigersaig1299
    @saigersaig1299 Год назад +1

    One day you'll be one of the finest youtuber. i will see you

  • @ravindranathareddy.j5544
    @ravindranathareddy.j5544 Год назад +1

    Anna meeru west Africa lo dare ga tirugutunnarante meeru great

  • @urstruly1727
    @urstruly1727 Год назад +3

    Mellaga lover boy లా మారుతున్నా ఉమా గారు 🤣🤣🤣అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి hahaha

    • @telugugardenerwitharts
      @telugugardenerwitharts Год назад +1

      😅😅, sister Insta lo chiranneevi tho uma garu" Bogu kontha" Video bagundi😅😊👍🏻

    • @urstruly1727
      @urstruly1727 Год назад +2

      @@telugugardenerwitharts haa

  • @pradeepgem9164
    @pradeepgem9164 Год назад +1

    All d best Uma bro.. GOD bless you

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад +2

    Soo Nice Uma Garu Take Care....Good Persons 🙏💕

  • @rajuchinna3042
    @rajuchinna3042 Год назад

    After watch this video i just felt we are so Lucky to here in Bharath.,...really how people living in Senegal with slum and seems they don't have much education sad to see them ....hope oneday Africa will raise

  • @lokeshyadav2588
    @lokeshyadav2588 Год назад +2

    Sengalese pink salt harvesting mathram miss cheyakunda chupinchu bro and football player sadio mane village kuda chupinchu bro

  • @lakshmirao7309
    @lakshmirao7309 Год назад +2

    Happy to see you in new country Senegal👍good luck

  • @thecon115
    @thecon115 Год назад +1

    nee patience ki , willingness ki, sportiveness ki pedda 🙏, enni issues unna aa smile tho move on avuthav .

  • @phanihimesh878
    @phanihimesh878 Год назад

    All the best Uma Gaaru in the new country ..

  • @srinivastholana4694
    @srinivastholana4694 11 месяцев назад

    Great job...keep it up

  • @shivaprince4277
    @shivaprince4277 Год назад

    Matladi matladi neggukosthunam jivitham e dilogue ❤touching undi bro

  • @mamataboppana5508
    @mamataboppana5508 Год назад +1

    Andarapardays. La. Vundie. Road lu. Murugu. Doomalu. Uma. Jagrtha. Doomalu to. ,🙏

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 Год назад +1

    Very interesting vedios bro bt be careful this kind of places nd climate😢😅❤

  • @summiya2094
    @summiya2094 Год назад

    Your welcome Rwanda

  • @ravip5539
    @ravip5539 Год назад +2

    Great work❤

  • @Adhitya999
    @Adhitya999 Год назад +2

    Miru చూపిస్తున్నా వీడియో లు చాలా బాగున్నాయి.. చాలా కష్టపడుతున్నారు అన్న మీకు సెల్యూట్ 🙏🙏👍

  • @sridharreddy8011
    @sridharreddy8011 Год назад

    Mooga pranula himsa gurinchi Baga cheppaavu brother...let's stay away from inflicting violence on animals

  • @commonman5210
    @commonman5210 Год назад

    all the best my dear tammudu ....naa anveshana kanna ekkuva Peru raavali

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад

    వీడియో చాలా బాగుంది కానీ చాలా బాధగా ఉంది వాళ్ళ స్థితిని భయంకరంగా ఉంది కదా ఓకే

  • @ajju..633
    @ajju..633 Год назад

    Gurrapu bandi malli ekkaku bro.Paapam kadoo.❤

  • @prasadkonathala
    @prasadkonathala Год назад

    మీ daring కీ hattsoff

  • @nimmanapallishrinivasulu5322
    @nimmanapallishrinivasulu5322 Год назад

    Anna chaina valla village life style okasari chupinchandi

  • @raj-pi8jz
    @raj-pi8jz Год назад

    Papam uma anna akali vesthe food adi ayna baguntadi anna video super anna......

  • @seshujiagnihotram7641
    @seshujiagnihotram7641 Год назад

    సూపర్ ఉమా

  • @sainithin778
    @sainithin778 Год назад

    really liked ur africa videos keep going

  • @Nani_vlogs09
    @Nani_vlogs09 Год назад +1

    Anna meeru mee Frnds Omer and Moosa ani appudu kalustaru mali videos kavali anna

  • @AnthonyRtyAnthonyroy
    @AnthonyRtyAnthonyroy Год назад

    Koncham rest thiskondi bro . Mee train journey superbh

  • @barackzainsyed
    @barackzainsyed Год назад +1

    Nijamga deavudu memmulni kastal nundi kapdthunnadu anna moroccolo bhu kampam vochi paapam Bari nastaaniku gurayyaru

  • @BCSPRASAD
    @BCSPRASAD Год назад

    మూగ జీవాల గురించి బాగా చెప్పావు

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Год назад

    Best of luck bro for New country 😃

  • @vennelaharivillu
    @vennelaharivillu Год назад

    అలాగే మాలి లో మూస అన్న వాళ్ళని కూడా చూపించండి వుమ అన్న plizzzz🥰🥰🥰🥰🥰🥰😀😀😀😀😀😀😊😊😊😊

  • @vinodhkshatriyan
    @vinodhkshatriyan Год назад +1

    It's very beautiful video ❤

  • @rajant.g.5071
    @rajant.g.5071 Год назад +1

    Good morning 🌄 nice video vlogs interest

  • @jaganyadav5406
    @jaganyadav5406 Год назад +1

    ధారవి కంటే దరిద్రంగా ఉంది అన్న ... సెనగల్...

  • @ashoksofficial261
    @ashoksofficial261 Год назад +1

    Bro alane Gambia 🇬🇲 vellandi, Akkada mana Indian medicine valla suffer ayyaru ani news vasthunai vati midha kuda oka vlog cheyandi.

  • @ItsMeIshir
    @ItsMeIshir Год назад +2

    Nice video 🎉
    Meeru Ala padda paddaka andamina ammai ani antunnaru, meeru tarvata India ki ravali , intiki vellali, gurthupettukondi sumi 😂😂😂

  • @saikumargannamaneni3510
    @saikumargannamaneni3510 Год назад

    Senegal is a beautiful country.. don't give these kind of tag lines as a whole.
    Many Europeans come to Senegal as a tourist.. pls change the thumbnail

  • @BSN..Rathod
    @BSN..Rathod Год назад

    Eppudu Africa lone em chestav bro, low budget ani na

  • @krishnadammu9472
    @krishnadammu9472 Год назад

    Nice vlog uma garu

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад

    Very good brother happy journey God bless you.

  • @slimshady3104
    @slimshady3104 Год назад

    Bro Bag jagaartha venaka petavu kuda guram rikshaw lo poyetapudu.

  • @abhi6211
    @abhi6211 Год назад +2

    Uma is back with his views so good for you

  • @hakeemvinay3874
    @hakeemvinay3874 Год назад

    you have very pation,s brother kept

  • @ratnagampala3301
    @ratnagampala3301 Год назад +1

    Uma brother u r showing Amazing places.... U r going tanga very nice

  • @prabhareddy6563
    @prabhareddy6563 Год назад

    Tammudu nice vidio

  • @maninaiduchavvakula6084
    @maninaiduchavvakula6084 Год назад

    Mari Gurram Medha enduku ekkavu bro 18:44

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 Год назад

    Vallani chusthee mana development realize avuthondi

  • @eswararaokoppisetty5791
    @eswararaokoppisetty5791 Год назад

    Love from konaseema Amalapuram

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Год назад +5

    Sucessfuly landed new country 🎉🎉 pls మొరాకో దేశానికి సహాయం చేయండి,....😢 be safe uma gaaru

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад +6

    Border crossing is interesting....... The first difference i noticed between Mauritania and Senegal is ,,,,, More people and more happening in Senegal side and also more urban....The meal you had in that little hotel looks quite good ...... Am pretty sure the up coming vlogs will be interesting .......

  • @prasadlee7862
    @prasadlee7862 Год назад

    Village chustene bayamestundi mowa 😢😢😢

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Год назад

    Senagal country chuste chala badhaga undi very poor country..
    U take care of health umagaru..
    Aa car chuste asalu work avutunda anipistondi..chala navochindi car chusi..but old is always gold..

  • @vrdasari3299
    @vrdasari3299 Год назад +2

    Human relations are more important than anything. Concern for Morocco earthquake victims is appreciable. May their misery be over soon with world help.