కళ్యాణి గారి గురించి మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు చూసాను అది తెలిసిపోతుంది మీకు ఆమె మీద ఎంత ప్రేమ ఉందో అని... ❤️❤️❤️ మళ్ళీ మీరు కలవాలి అని కోరుకుంటున్నా... 👍👍👍
Dear kalyani gaaaru is producing and directing a trilingual film.. she has own house in Kerala.. in Hyderabad she is staying in lanco hills.. so don't worry bro..
అది నాకు తెలియదు బ్రో అప్పట్లో మా ఆఫీస్ రోడ్ నంబర్ 10 లో నితిన్ వాళ్ళ ప్రాపర్టీ (వెనక వాళ్ళ ఇల్లు ముందు commercial space) లో ఉండేది, మా office కింద ఒక ఫేమస్ బ్యూటీ సెలూన్ ఉండేది. దానికి వచ్చి ఆటో దొరక్క కొంచం దూరం నడుచుకుంటూ వెళ్లి ఆటో మాట్లాడుకుని వెళ్ళటం చూసాను.
సూర్య కిరణ్ బాయ్. మీరు మంచి సినిమాలు చేయాలే. సక్సెస్ ను చూడాలి. అయితే ఆరోగ్యం పై శ్రద్ద కూడా పెట్టడం ముఖ్యం. మాట్లాడటానికే ఆయాస పడుతున్నట్లు అనిపిస్తుంది.
ఇతను బాగా తాగుతాడు. భాద్యత, క్రమశిక్షణ లేదు. డబ్బు సంపాదించడు. ఉన్న డబ్బు తాగేస్తాడు. పెళ్ళాన్ని కూడా పట్టించుకోడు. ఇప్పుడు తల్లి డబ్బులిస్తే రిచ్ హోటల్స్ లో తాగి స్టోరీస్ అంటాడు. మళ్ళీ వేరే హోటల్, వేరే స్టోరీస్... నిలకడ లేదు.
Appatlo kalyani ni money kosam chala torture pettadu.. Chivariki aame itanni balavantam mida 3 languages lo, itani direction lo movie tisi chetulu kaalchukundi...
నాకు తెలిసి సూర్య గారికి బాధ్యత తెలియదు, పెళ్లికి ముందు చెల్లి మీద ఆధార పడ్డారు, పెళ్లి అయ్యాక కల్యాణి మీద ఆధార పడ్డారు, డబ్బు అంటే లెక్క లేదు, ఇప్పుడు బాధ పడుతున్నారు పాపం
సామీ మీరు మాల వేసుకున్నారు మాల వేసుకుని అలాంటి మాటలు మాట్లాడకూడదు మీరేం మాట్లాడుతున్న అర్థం అవుతుందా సామీ మీకు చిన్న లాజిక్ మర్చిపోయారు స్వామి మీరు జీవిత భాగస్వామి అంటే ఇదే సామి వేరే వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు స్వామి మన గురించి మనం తెలుసుకుని మాట్లాడుకోవాలి స్వామి మీరు మాలలో ఉండే ఎట్ల మాట్లాడుతున్నారంటే మాల మాల లేకుంటే మీరు ఎట్లా మాట్లాడుతారు స్వామి మీకే మీకే అర్థం కావాలి 🙏🙏
Vadhhu anukuni divorce thisukunna tharvatha malli malli aame nu public lo blame chese comments yendhuku chesthavu. Aame nee gurinchi yeppudu matladadhu, nuvve padhe padhe aame ni torture peduthunnav.
మన దగ్గర డబ్బు ఉన్నంతసేపు ఉంచుకున్నది ఉంటది అనుకున్న కానీ పెళ్ళాం కూడా ఆదే తరహా అని నీ పెళ్ళాన్ని చూసి అర్థం అయ్యింది రా బాబు, పెళ్లి లో ప్రమాణాలు చేస్తారు .. నీ కష్ట సుఖలలో తోడుగా ఉంటా అని దైవసాక్షిగా . వదిలేసి పోయేదాన్ని ముండ అంటారు.
Ayyo inferiority complex feelings thone tanaku tanu dooramayinda saamy me gurinchikuda tappuga anukuntunnaru andaru anyway u r best couples malli happy kalavalani heart full v r praying of kalyanisuryakirangaaru..
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may God bless you according to his will in jesus name I pray amen jesus is coming soon
kAlyAni money minded ani apudepudo oka show lo ne naku telisipoindhi... baNGARAM GELISE SHOW Adhi.. sachipothundhi bangaram bangram ani... apude anukuna ahme memaLni vAdhilesthaDhani... avida money minded finALly
కళ్యాణి గారి గురించి మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్ళు చూసాను అది తెలిసిపోతుంది మీకు ఆమె మీద ఎంత ప్రేమ ఉందో అని... ❤️❤️❤️ మళ్ళీ మీరు కలవాలి అని కోరుకుంటున్నా... 👍👍👍
Very First husband who talked about his ex-wife very affectionately, respectfully & even he became a bitemotional👌🙏 That shows his Great character💫💥
Exactly, even now he shows his love towards his wife. Let's hope they will be back to unite 🥰
Pure hearted la vunnaru Surya Kiran garu...... Satyam movie my favourite movie ❤️❤️
Surya pure hearted kaadhu, vaadoka fraud, cheater and psycho. Kalyani ni blame chesthu... divorce thisukunna tharvatha kuda aamenu torture peduthunnadu.
Anchor is excellent..క్వశ్చన్ అడిగే పద్దతి సూపర్.. గెస్ట్ కి ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఇస్తారు.. స్మార్ట్ గా ఉంటారు.. ఫిట్ ఫర్ మూవీస్..
Uuu
Paytm batch లా ఉన్నారు 😆😆
Yankar super
niku kallu dobbaiyi anukunta🙄
ledante nuvu money target person😂
సార్ మీది చిన్న పిల్లలు మెంటాలిటీ లాగ ఉంది, మీ సినిమా" సత్యం"సూపర్, టేకింగ్ చాలా బావుంటింది. యాంకర్ నైస్ పర్సన్.
K k
కల్యాణి గారు అంటే మీకు ఎంతప్రేమ వుందో !! మీరు మాట్లాడుతుంటే మి కళ్ళలో తెలుస్తుంది.
పేమ ఒక్కటే చాలాదు బతకాటనికి డబ్బు. కూడా. కావాలి
@@karunyachimekala9397 😀
ఆయన చెప్పిన story లాగానే ఆయన జాండిస్ తోనే మరణించడం చాలా దురదృష్టకరం.
Anju garu dignified anchor.
He is good person... Surya garu meeku good life vasthindhi... don't miss marriage life
మీరు ఒకరినొకరు క్షమించు కోవా లి. సంసారం ఎంతో సంతోషం గా ఉంటుంది.
He seems to genuinely nice and honest person. Hope his problems will go away soon.
I salute this respected man of pride who never spkn anything bad about his ex man of words with dignity i 🙏
Surya kiran garu matladuthunte ayasam baga vastundi
Health chusukonde sir
Babu aame divorce icchina reason alcoholic Ani....aa sodi ee sodi cheptadu kani asalu point ettadu...faltu
He passed away today
Good decision
Money money money..unnollu endhuku vidipotaaro telidu..nijamga kalisi undali anukune vaallu vidipotunnaru..I wish meeku manchi success ravali..malli meeru kalavaali..bro..👍
Genuine person suryagaru
Biggboss 4 lo chudaledaa eeyani racha
Vedi vala kalyani out
Super anchoring ela undali...best of luck
At least you enjoyed 10 years of family life...life is a moment Surya Kiran Garu ..u have a good friend & ex partner Kalyani Garu
Great bro... Miru. God miku kalapali.
Great sir... Mee open mind
Anchor good person
Manchiga chepparu.......
2014లో అనుకుంటాను ఒకరోజు కల్యాణి గారిని జూబ్లీహిల్స్ లో రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూసి చాలా బాధ వేసింది. మీరు ఎప్పటికైనా మళ్ళీ కలిస్తే బాగుండు.
నిజంగాన
Hello money important
Dear kalyani gaaaru is producing and directing a trilingual film.. she has own house in Kerala.. in Hyderabad she is staying in lanco hills.. so don't worry bro..
Lllll
అది నాకు తెలియదు బ్రో అప్పట్లో మా ఆఫీస్ రోడ్ నంబర్ 10 లో నితిన్ వాళ్ళ ప్రాపర్టీ (వెనక వాళ్ళ ఇల్లు ముందు commercial space) లో ఉండేది, మా office కింద ఒక ఫేమస్ బ్యూటీ సెలూన్ ఉండేది. దానికి వచ్చి ఆటో దొరక్క కొంచం దూరం నడుచుకుంటూ వెళ్లి ఆటో మాట్లాడుకుని వెళ్ళటం చూసాను.
very genuine and good person
Hey hi
మళ్ళీ మీరు కలవాలి అని కోరుకుంటున్నా
Ayasam vostundi...suryagariki....
సూర్య కిరణ్ బాయ్. మీరు మంచి సినిమాలు చేయాలే. సక్సెస్ ను చూడాలి. అయితే ఆరోగ్యం పై శ్రద్ద కూడా పెట్టడం ముఖ్యం. మాట్లాడటానికే ఆయాస పడుతున్నట్లు అనిపిస్తుంది.
honest person but good husband......
మంచి భర్తలు లోకంలో చాలా మంది ఉన్నారు
tq
medam
Avunu
Ladies Lo Chaala Mandi Sadistlu Vunnaru, Chaala EGO Vunna Ladies Ni Chusthunti Badhaga Vuntundi
👍👍👍👍👍
@@vanisri8180 yes medam
naku
sadist wife thagilindhi
dhaniki
muhurtham pedthdnu
thwaralo
ఇతను బాగా తాగుతాడు. భాద్యత, క్రమశిక్షణ లేదు. డబ్బు సంపాదించడు. ఉన్న డబ్బు తాగేస్తాడు. పెళ్ళాన్ని కూడా పట్టించుకోడు. ఇప్పుడు తల్లి డబ్బులిస్తే రిచ్ హోటల్స్ లో తాగి స్టోరీస్ అంటాడు. మళ్ళీ వేరే హోటల్, వేరే స్టోరీస్... నిలకడ లేదు.
Yes true...
Yes
Appatlo kalyani ni money kosam chala torture pettadu.. Chivariki aame itanni balavantam mida 3 languages lo, itani direction lo movie tisi chetulu kaalchukundi...
kalyani garini intaryu cheyandi plz
Surya ji, I pray that you would be blessed in every other way that you may not expect!
We heard different he spent all her money and she joined was living in an ashram in kerala .now we do not know
Honest people will have tough times, you will be back ...
Nice anchor ing.,keep going on
Hi is an actor.He is acting perfectly in the interview.Aayasa paduthunadu.something wrong
Thumb nail 8.20
Tq bro
Thanks 👍
Good
Thank you
Thank you bro...
నాకు తెలిసి సూర్య గారికి బాధ్యత తెలియదు, పెళ్లికి ముందు చెల్లి మీద ఆధార పడ్డారు, పెళ్లి అయ్యాక కల్యాణి మీద ఆధార పడ్డారు, డబ్బు అంటే లెక్క లేదు, ఇప్పుడు బాధ పడుతున్నారు పాపం
Arey sathyam superhit ra
Exactly
@@devangabharath7203 అదొకటె హిట్
Who is his sister?
@@jaggaraokota2728 pasivadipranam movielo chaild chareter chesina amnai
ఏంట్రా బాబు ఈ మధ్య మీ సినిమా వాళ్ళు విడాకులు బాగా తీసుకుంటున్నారు..మీకు ఫ్యాషన్ ఐ పోయింది కదా ఒకరిని చూసి ఒకరు...
ఇంత కూరుంటెయ్యమ్మో పాటలో బాబు మోహన్ తో డాన్స్ చేసింది కల్యాణి యే
నిజమా
Avunu andi
Cuddadai okasari
@@hemachnadra2801 చూసా కనపడలా
@@Kamaniyamramaniyam pink colour lady andi
All the best andi. 👍
Kalyani kastanni dabbuni pelli love perutho dhochukonnaru ippudu road midha padindi
Anchoring bavundi sir.
Satyam movie is best movie... Sir
Best movie
Papam personal qsns enduku ala
Thumbnail @8:00
Rip sir
సామీ మీరు మాల వేసుకున్నారు మాల వేసుకుని అలాంటి మాటలు మాట్లాడకూడదు మీరేం మాట్లాడుతున్న అర్థం అవుతుందా సామీ మీకు చిన్న లాజిక్ మర్చిపోయారు స్వామి మీరు జీవిత భాగస్వామి అంటే ఇదే సామి వేరే వాళ్ల గురించి మాట్లాడేటప్పుడు స్వామి మన గురించి మనం తెలుసుకుని మాట్లాడుకోవాలి స్వామి మీరు మాలలో ఉండే ఎట్ల మాట్లాడుతున్నారంటే మాల మాల లేకుంటే మీరు ఎట్లా మాట్లాడుతారు స్వామి మీకే మీకే అర్థం కావాలి 🙏🙏
నువ్వు ఏం మాట్లాడినవ్ అర్థం కావడంలేదు..కరెక్టుగా చెప్పు
అరేయ్ ఎర్రి పుల్లయ్య ఆయన ఎం మాట్లాడాడు నువ్వేం మాట్లాడుతున్నవ్.
Nee badha ayithe ento .. naku artham kaala. Ekkada vakhyam modalesavo em cheppali anukkunnavo
Vadhhu anukuni divorce thisukunna tharvatha malli malli aame nu public lo blame chese comments yendhuku chesthavu. Aame nee gurinchi yeppudu matladadhu, nuvve padhe padhe aame ni torture peduthunnav.
8:8 thumbnail
మన దగ్గర డబ్బు ఉన్నంతసేపు ఉంచుకున్నది ఉంటది అనుకున్న కానీ పెళ్ళాం కూడా ఆదే తరహా అని నీ పెళ్ళాన్ని చూసి అర్థం అయ్యింది రా బాబు, పెళ్లి లో ప్రమాణాలు చేస్తారు .. నీ కష్ట సుఖలలో తోడుగా ఉంటా అని దైవసాక్షిగా . వదిలేసి పోయేదాన్ని ముండ అంటారు.
Atlage pellalani vadilese magallani emantaro kuda cheppu
@@miracles4218 vedava antaaru
naa dhagara dabbu ledhani divorcé thisukundhi antunadu indirect ga,manchidhi antunadu direct ga veedi thelivi aada dhani meedha chupistunadu antene thelustundi ..veedentha vedhavooo
స్టేటస్ చూసి చేసుకుంటారు.. అదిలేకపోతే విడిపోతారు.. అన్ని బంధాలు ఆర్ధిక సంబంధాలు అయ్యిపోయాయి.. ఈ కలికాలం లో..
Kalyani money motham vadadu movie kosam
Ayasam isthundhi , matladthunte ...health problems uñnayemooo
Rip
Chala genuine ga matladatu
Thicknaa koduku.... Swamyahhh sharanum
8:8
Cinema vallaki maral marala pellichesukovadam mamule 'veedu pothe vadu vadu pothe veedu kudarithe vadamma mogudu annattundi siggumalina santathi
Ivanni vishayalu avasarama.....evarikavasaram raaa.....valla personal vishayalu evariki kavali.....
Ayyo inferiority complex feelings thone tanaku tanu dooramayinda saamy me gurinchikuda tappuga anukuntunnaru andaru anyway u r best couples malli happy kalavalani heart full v r praying of kalyanisuryakirangaaru..
Meeru iddaru kalavalani manaspurthiga korukuntunna.
Surya Kiran garu bore baga kottaru
Kalyani na favarete
Wife
Comment rashey mana vedhavvalu group time mention cheyyandi raa soodhi anthaa chudalemu
Such a good heart person.god bless you andi 🎉
What is this divorce nowadays nonsense no heart' not true love I'll fake people poison cobras only Money broo don't for get 🤦
మాల వేసుకున్నావ్ కదా ఇలాంటి ఆరోపణలు నిందలు అవసరమా
ఈర్ష్యాద్వేషాలు అసూయలు అవసరమా
ఇలాంటి మానసిక స్థితి ఉంచుకొని ఎన్ని వందల సార్లు మాల వేసిన ఉపయోగం లేదు
Manchi subject tho ra bhayya … public break istharu neeku
He is funny guy it’s unfortunate
వీల్లు సినిమా వాల్లు నటించడం మాత్రమే తెలుసు
ఒక నిజాయితీ జర్నలిస్ట్, పొలిటీషియన్ , ఘనత సాధించిన, వాళ్లను interview చెయ్యొచ్చు కదరా baadukaavu
Kalyani chala dabbulu petti prayathninchindi paiki thevalani kani yithani balupu valla vodipoyindi...
ఇది నిజం బధ్ధకస్తుడు లా ఉన్నాడు
Manchi+ pichey
Vayasu aaeite ammailu ,dorakaru,dabbu,epudo,okaappuduvasudi
Waste interview
Niku matladithey ayasam nikendukura pendli
Meeridaru malli pellichesukodi suryaran garu nd kalyani
ఎవడు వీడు 🙄🙄
Jesus loves you he will solve your problems trust him pray to him read holy Bible every day he will talk with you may God bless you according to his will in jesus name I pray amen jesus is coming soon
Miru failure director ayaru sooo mimalni vadilesi vellipoyindi kalyani ....dabbu mahima....dabbu unte mitho happy ga undevallu kalyani......don't feel surya garu
Aapola aaparao
kAlyAni money minded ani apudepudo oka show lo ne naku telisipoindhi... baNGARAM GELISE SHOW Adhi.. sachipothundhi bangaram bangram ani...
apude anukuna ahme memaLni vAdhilesthaDhani... avida money minded finALly
8:8