TDP- Janasena double stands on deputy chief minister stature || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 180

  • @SeenaOruganti
    @SeenaOruganti 11 дней назад +114

    రాంనాథ్ గారు ఇవి అన్నీ డైవర్షన్ పాలిటిక్స్. సూపర్ సిక్స్ నుండి ప్రజలను డైవర్షన్ చెయ్యడానికి అది ఒక సాకు.

  • @venkatraomandadi2959
    @venkatraomandadi2959 11 дней назад +145

    మీ విశ్లేషణ కోసం రోజుకు 4 నుండి 5 సార్లు చూస్తాము. రామనాద్ గారు

  • @rra6816
    @rra6816 11 дней назад +82

    1200 ఎకరాలతో అంతా సమసిపోతుంది

  • @maruthicma
    @maruthicma 11 дней назад +55

    ఇద్దరూ కావాలని చేస్తున్నారు.
    సూపర్ 6నీ మార్చిపోవడానికి డైవర్షన్ పాలిటిక్స్

  • @anilkumargunda1820
    @anilkumargunda1820 11 дней назад +57

    ఈ విషయాలతో సూపర్ 6 గోవిందా ప్రజలు ఆలోచించకుండా

  • @RajaraoGundala-d2y
    @RajaraoGundala-d2y 11 дней назад +78

    ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సిగ్గు లేదు ఆంధ్ర ప్రదేశ్ ఒక పద్దతిలో పయనించింది కోవిడ్ లాంటి ఉపద్రవాలు దాటుకొని అయిన అత్యసకు పోయారు కొందరు, మూర్ఖత్వం తో కొందరు మంచిని కాలదన్నుకున్నారు😊😊😊😊😊😊

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 11 дней назад +6

      అవును 👌👌👌

    • @SreenuPinninti
      @SreenuPinninti 11 дней назад +7

      వాళ్ళు ఈవీఎంలో తో గెలిచారు...ఓట్లు ఎవరు వెయ్యలేదు

    • @jsaheb3179
      @jsaheb3179 11 дней назад +3

      Super six. Durasha people

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 11 дней назад

      Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯.

  • @sindhujavamaraju
    @sindhujavamaraju 11 дней назад +74

    వీళ్ళు వీళ్ళు కొట్టుకొని EVM నిజాలు బయటపెడతారేమో

    • @maruthicma
      @maruthicma 11 дней назад +13

      Bhai idi kavalani చేసుకుతున్నారు. super 6 మచిపోయారు జనాలు.

    • @RajaraoGundala-d2y
      @RajaraoGundala-d2y 11 дней назад

      దొంగల ముఠా వాటాలు పంచుకోవటం కుదరక EVM ల అసలు నిజం బయట పెట్టాలి 😊😊😊😊😊

    • @bajjankianandkumar4220
      @bajjankianandkumar4220 11 дней назад +8

      ఔను అదే జరగాలి...

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 11 дней назад +4

      One day the EVM truth' will come out soon,,

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 11 дней назад +95

    కూటమి govt ప్రజలకు చేసింది ఏమీ లేదు, పదవులకు కొట్టుకోవడ0 తప్ప

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 11 дней назад +37

    కర్మ ఎవ్వడిని వదలదు, దుంప తెగిపోద్ది..

  • @nithya.b7048
    @nithya.b7048 11 дней назад +39

    కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుంది వ్యవహారం 😂😂😅😅

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 11 дней назад +41

    ఎవరేమన్నా లోకేష్ ను డీసీఎం చేస్తారు. ఆతర్వాత వ్యవహారాలు మన తెలుగు సీరియల్ గా వుంటాయి. బీజేపీ డైరెక్షన్ చేస్తుంది.

  • @Reddy20
    @Reddy20 11 дней назад +69

    జనవరి నెల divertion politics వచ్చింది కూటమి అంటే divertion politics

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 11 дней назад +28

    ముసలం మొదలైంది.

  • @rambabuvemula2623
    @rambabuvemula2623 11 дней назад +22

    Excellent explain Mr Ramanatham garu thank you

  • @chiranjeevikumarvaska9930
    @chiranjeevikumarvaska9930 11 дней назад +11

    ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ ఎప్పటికీ అయిన ముప్పే

  • @ravikumarmulugu4191
    @ravikumarmulugu4191 11 дней назад +8

    మీ విశ్లేషణ కోసం రోోజు కు నాలుగు సార్లు చూస్తాం రామనాధం గారు మీరు చెప్పినది నూటికి నూరుశాతం కరక్ట్

  • @bammidisasibushan1390
    @bammidisasibushan1390 11 дней назад +12

    టాపిక్ డైవర్ట్ సార్ సూపర్ సిక్స్

  • @Findthetruth22
    @Findthetruth22 11 дней назад +21

    Kiran రాయల్ కు పట్టుమని 10 ఓట్లు పడవు...లోకేష్, టీడీపీ లేకపోతే పవన్ జన్మలో MLA అయ్యేవాడు కాదు...మందు వల్ల జనాలు వైసీపీ కి ఓటు వెయ్యారు అని తెలిసి ఉంటే టీడీపీ అసలు పవన్ తో పొత్తు పెట్టుకోదు...

    • @chandugollapalli8015
      @chandugollapalli8015 11 дней назад +3

      వినాశ కాలే విపరీత బుద్ధి

    • @rkv4795
      @rkv4795 11 дней назад +3

      ఓట్లు కేవలం బాబు లోకేష్ వల్లనే

    • @sireeshab3721
      @sireeshab3721 11 дней назад

      75 years aithe ippatiki kuda janalaki atleast manchi neeru kuda levu inka corrupted fellows maku vaddhu Pawan kalyan ki oka term chalu AP ni model state cheyataniki ippudaina tana sakhalu performance india antha maru mogaddi wait and see

    • @Anuhya14
      @Anuhya14 11 дней назад

      I also bro

    • @Findthetruth22
      @Findthetruth22 11 дней назад

      @@sireeshab3721 తప్పకుండా వైట్ చేస్తాను బ్రదర్...ఏదైనా statistics ఉంటే తీసుకొని రా...పవన్ ఇది చేశాడు అని ...అప్పుడు మాట్లాడుకుందాం...
      ఇప్పటం గ్రామం , తిరుమల లడ్డు , మహిళల అక్రమ రవాణా లాంటి వాటిలో ఇప్పటికే సెంట్రల్, సుప్రీం కోర్టు చెప్పుతో కొట్టింది...కానీ ఇంకా వైట్ చేస్తాను

  • @raghavendrareddy.n2101
    @raghavendrareddy.n2101 11 дней назад +19

    Good analysis anna

  • @justhuman3782
    @justhuman3782 11 дней назад +31

    JAI JAGAN YSRCP

  • @rajasekharraj1670
    @rajasekharraj1670 11 дней назад +13

    పదవుల కోసం తన్నుకోవటమేనా ...ప్రజలకి ఏమైనా చేసేది ఉందా..

    • @Baba-y4v
      @Baba-y4v 11 дней назад

      చేసేది యేం లేకే యీ డ్రామాలు

  • @kalyanj772
    @kalyanj772 11 дней назад +15

    Excellent Analysis 🧐

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 11 дней назад +14

    లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సందే. అప్పుడే చేయాలి లేట్ చేశారు

    • @bhaskarbv323
      @bhaskarbv323 11 дней назад +4

      Direct ga Lokesh ని CM seat లో కూర్చోబెట్టాలి... Im Jagan party. If Janasena wants to come into power i support for TDP.

    • @Ravikumartummaluri
      @Ravikumartummaluri 11 дней назад +1

      Yes, I strongly support you . TDP shouldn't yield to PK and so-called Janasena. CBN should take bold steps and install lokesh as CM. 4 and half years valuable time should be given to Lokesh. PK is weed in AP politics and has been nurturing by CBN for his interests. This is the high time to weed out PK, or else people of AP will face much more chaos in politics. I am a supporter of YCP and never voted TDP in my life. What is the purpose of power if one can't install a person,whom he wishes, as deputy CM .

    • @bhaskarbv323
      @bhaskarbv323 11 дней назад +2

      @@Ravikumartummaluri mega brothers dont know anything about public issues. In real life politics also they feel and show cinema.
      In contrast Jagan and Lokesh have public exposure

  • @bhaskarbv323
    @bhaskarbv323 11 дней назад +17

    బాబు గారు లోకేష్ ని CM చేయండి దూల తీరిపోద్ది yedavalaki

  • @addankibrahmam-gv3ke
    @addankibrahmam-gv3ke 11 дней назад +13

    పంచుకోండి రేష్ట్రాన్ని

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 11 дней назад +14

    మీరు మీరు కొట్టుకు చావండి మాకు ఏంటర్టైన్మెంట్ ఇవ్వండి

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 11 дней назад +9

    నిన్న చంద్రబాబు గారు డైరెక్టుగా చెప్పేసారు కదా,ఒక సీఎం గా నేను తప్పా ఎవరూ నోరు విప్పకూడదు అని,కాబట్టి ఇక పవన్ నోరు విప్పడు అని అనుకుంటున్నారు

  • @mdinayatullamd2997
    @mdinayatullamd2997 11 дней назад +12

    సార్ ఏమి లేదు pk గాడు టీడీపీ ని వీక్ చెయ్యాలి అని డ్రామాలు ఆడుతున్నాడు

  • @GopiReddy-q1n
    @GopiReddy-q1n 11 дней назад +3

    కొంతకాలం వెయిట్ చేసి చూడండి సార్ కూటమిలో ఎన్ని కుమ్ములాటలు వస్తాయో బాబు గారి రాజకీయ ఎత్తులతో పవన్ కళ్యాణ్ పరార్ అవడం గ్యారెంటీ

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn 11 дней назад +3

    Sir, Analysis is exactly correct 👏

  • @chinnadora5705
    @chinnadora5705 11 дней назад +14

    అప్పుడు dcm ఇచ్చారు ఇప్పుడు పీకుతారు.. అంత వాళ్ళ ఇష్టం..

  • @gvenkateswarareddy1388
    @gvenkateswarareddy1388 11 дней назад +5

    Ramnath garu always analyse from different angle

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 11 дней назад +2

    Good analysis RN. GARU

  • @Muskhin
    @Muskhin 11 дней назад +9

    ఇరు పార్టీ ల వాదన లు విన్నా క అర్థం అయింది ఏమిటి అంటే ఆశ ఉండవచ్చు కానీ అత్యాశ మంచిది కాదు అదీ కూడా ప రాయి సొమ్ము పై

  • @srikameswari5835
    @srikameswari5835 11 дней назад +17

    first view, first like, first comment

  • @manoharchappidi6487
    @manoharchappidi6487 11 дней назад +5

    Ramnadhgaru mee analasys chala super

  • @s.lohithkumar1208
    @s.lohithkumar1208 11 дней назад +4

    Very good explanation ramnath garu🎉🎉🎉🎉🎉

  • @seenu9574
    @seenu9574 11 дней назад +1

    చంద్రబాబు గారి బలహీనతె లోకేష్ గారికి శాపం మరియు జనసేనాని BJP ల బలం సర్

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 11 дней назад +2

    సర్, కూటమి వాళ్ళు కొట్టుకోరు, వాళ్ళ కు తెలుసు సింగల్ గ వెళితే పెట్టె సర్దుకోవాల్సిందే

  • @GopiReddy-q1n
    @GopiReddy-q1n 11 дней назад +1

    సూపర్ సెక్స్ పథకాలు గాలికి వదిలేందుకు కూటమి ప్రభుత్వం కలిసి ఆడే డ్రామా

  • @PDTTT
    @PDTTT 11 дней назад +4

    సోనియా గాంధీ , కేసీఆర్ చేసిన తప్పు CBN గారు చేస్తారని నేను అనుకోను . ఈ రోజు రాహుల్ గాంధీ ని pm candidature ni ప్రజలలో ఎస్టాబ్లిష్ చేసుకోలేక పోవటానికి , ఆ రోజు సోనియా గాంధీ గారు ఓం చేయకపోవడం ... అభి nahi తో kabhi నహీ... 135 సీట్లు ఉన్న పార్టీ అంతర్గత విషయం అది ...
    ఎవరు సిఎం deputycm

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 11 дней назад +9

    కూటమి కుక్కలు చింపిన విస్తరి, super entertainment 😊 in AP

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 11 дней назад +1

    Great 👍 Analysis 💯👍, Well Explained Gentleman 💯 Hatsof Sri Ram Nath, Garu,..

  • @chinthakayalasrinivasrao
    @chinthakayalasrinivasrao 11 дней назад +5

    Supar news for a p

  • @VIZAGNEWS
    @VIZAGNEWS 11 дней назад +3

    అసలు జనసేన ఎమ్మెల్యేలు ఎంతమంది ? అందులో ఆ పార్టీ అధినేత మనుషులు ఎంతమంది ? అందులో కొంతమంది గతంలో తెలుగుదేశం తరుపున పని చేసిన వాళ్లే.. చివరి నిమిషంలో టిక్కెట్లు పొందిన వాళ్ళందరూ ఎవరు.. జనవరి సేన వాళ్లు బెదిరిస్తున్నారు అంటే ఎవరు నమ్మరు

  • @VIZAGNEWS
    @VIZAGNEWS 11 дней назад +3

    పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని గాని తెలుగుదేశం పార్టీ కానీ తిరుగుబాటు దారుడు ప్రస్తుతానికి అయితే కాడు.. జనసేనలో చాలామంది తెలుగుదేశం మనుషులు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు

  • @gangadharrao7212
    @gangadharrao7212 11 дней назад +1

    మనం చేస్తే సంసారం అదే పని ఎదుటివాళ్ళు చేస్తే వ్యభిచారం ఇది ఎప్పటికీ మారదు భయ్యా

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 11 дней назад +5

    అబ్బే ఆ పనిమాత్రం చేయరు.మంది ఎక్కువైతే మజ్జీగ పలచనైపోదూ

  • @memyworld6683
    @memyworld6683 11 дней назад +4

    ఇదంతా ఒక గేమ్.. పతకాలు హామీలు ప్రజలు అడగకుండా మళ్ళీ డైవర్ట్ చేస్తున్నారు 😂😂😂😂😂

  • @memyworld6683
    @memyworld6683 11 дней назад +4

    కొట్టుకుంటున్నట్టు నాటకాలు ఆడుతున్నారు

  • @chinnadora5705
    @chinnadora5705 11 дней назад +6

    Dcm ఎందుకు ఏకంగా cm చేసేది..

  • @VIZAGNEWS
    @VIZAGNEWS 11 дней назад +2

    ఇది కూడా సమస్యల్ని పక్కకి దారి పట్టించడానికి సృష్టించిన సబ్జెక్ట్ ? అయితే అయ్యి ఉండొచ్చు

  • @angelpriya314
    @angelpriya314 11 дней назад +1

    50 years దాటిన వారికి pension ఏమయింది😮18 year's దాటిన ఆడపిల్లలకు 18000 ఎక్కడ😮అమ్మ ఓడి ఎంతమంది ఉంటే అంతమందికి 15000 ఎక్కడ😮నిరుద్యోగులకు నెలకు 3000 ఎక్కడ😮రైతు భరోసా 20,000 ఎక్కడ😮జగన్ విద్యా దీవెన?

  • @raoallada3220
    @raoallada3220 11 дней назад +1

    Ramnath గారు
    ఈ విషయాలు అన్ని గమనిస్తే టీడీపీ కి పవన్ వర్గం+ రెడ్డి వర్గం కలసి సిఎం సీట్ కి ఎసరు పెట్టే ఆలోచన లా వుంది. మోడీ, షా లు AP కి వచ్చి వెళ్లిన తర్వాత ఏదో మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది.

  • @chandugollapalli8015
    @chandugollapalli8015 11 дней назад +3

    వినాశ కాలే విపరీత బుద్ధి

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 11 дней назад +3

    Super 💯

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 11 дней назад +3

    ... ఒకళ్ళను ఇంకొకళ్ళు పొడుచుకుని బయట పడితే, పవన్ ఊరికే ఉంటాడా?

  • @angelpriya314
    @angelpriya314 11 дней назад +1

    Mega dsc గోవిందా🙏ఉచిత ఇసుక గోవిందా🙏Volunteers గోవిందా🙏తల్లికి వందనం గోవిందా🙏ఉద్యోగస్తులకు CPS గోవిందా 🙏steel plant గోవిందా 🙏super 6 గోవిందా గోవిందా🙏🙏 మంచి చేసిన జగన్ అన్నని మోసం చేశారు.

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 11 дней назад +10

    Kutsmi lo kummulata 2027 release😅

  • @SRIRAM.77
    @SRIRAM.77 11 дней назад +2

    ఈ వ్యవహారం ఎంటర్టైన్మెంట్ తప్ప ఏ మైనా ఉపయోగం ఉందా ?

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 11 дней назад +1

    Your analysis is good Sir

  • @PrasadT-j3s
    @PrasadT-j3s 11 дней назад

    👍👍👍👍👍👍👍👍👍👍

  • @prabhakar2911
    @prabhakar2911 11 дней назад

    జనసేన లో సగం మంది టిడిపి వాళ్ళే ..పవన్ కళ్యాణ్ వాగుడే తప్ప చేతలు ఉండవు

  • @pranavraghavphy2471
    @pranavraghavphy2471 11 дней назад

    We want lokesh as a DCM

  • @luckyk407
    @luckyk407 11 дней назад +2

    Cm seat ki esaru ela pedatharu... janasena 21 seats lekapoina CBN CM .

  • @gnm4558
    @gnm4558 11 дней назад

    పదవులు భూములు పంచేసుకోండి..రాష్ట్రం ఏమయిపోయినా పరవాలేదు..ఈ రోజున తండ్రి కొడుకులు.....ఇప్పుడు తమ్ముడికి ఉప ముఖ్యమంత్రి...రేపటిరోజున అన్నగారికి మంత్రి పదవులు పంచుకుంటున్నారు ప్రశ్నించకుండా వుండడానికి 1200 ఎకరాల భూమి బాగానే వుంది పాలన

  • @mpraveenapps
    @mpraveenapps 11 дней назад

    Very good analysis sir 👍

  • @ambarishmiryala4855
    @ambarishmiryala4855 11 дней назад

    వాడుకోవడం అంటే చంద్రబాబు చంద్రబాబు పవన్ ఆలోచన చేయాలి ఉ అంటే జగన్ తిడితే కాదు చంద్రబాబు లోపల ఏమి చేస్తున్నాడో పవన్ గమనించాలి లేకపోతే కూరలో కర్వేపాకు అవ్వడం పవన్ పని అవుతుంది పవన్ జాగర్త పడాలి

  • @doddaramakrishna7754
    @doddaramakrishna7754 11 дней назад

    Good sir

  • @ramanareddysv5746
    @ramanareddysv5746 11 дней назад

    Just you see how Pavan thrown out from politics forever.
    Chiranjeevi and brothers totally disappear from politics forever.
    The separation of our separate Telangana

  • @malleshgoud5787
    @malleshgoud5787 11 дней назад

    👍

  • @ramaraju7182
    @ramaraju7182 11 дней назад

    పీకే చెప్పాడు కదా మరో 15 ఇయర్స్ వరుకు బాబు గారి సిఎం, అని ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు

  • @CSR8408
    @CSR8408 11 дней назад

    ఇది ఒక డైవర్షన్ politics. చేసేది లేకపోతే ఇలా డైవర్షన్ స్టార్ట్ చేసాడు బాబు. రేపు pk, Babu ఒకటే అని press meets పెడతారు

  • @suryanagamanimunduri1114
    @suryanagamanimunduri1114 11 дней назад +4

    🎉🎉🎉🎉🎉

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 11 дней назад

    ఇదో డ్రామా అండీ ఏదో తేడా కొడుతింది

  • @rajasekharreddy2062
    @rajasekharreddy2062 11 дней назад +1

    Pawan is making overaction that is why TDP asking for Lokesh.

  • @VIZAGNEWS
    @VIZAGNEWS 11 дней назад

    అయినా చంద్రబాబు గారి మేనేజ్మెంట్ ని మర్చిపోతున్నారు ఐ మీలాంటి వాటిని ఈజీగా మేనేజ్ చేయగలరు ఆయన అయితే భయపడటం లేదు మీరే భయపడుతున్నట్లు కనిపిస్తున్నది

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 11 дней назад +2

    Jenasena CM sheet ku esaru pettute TDP PM sheet ku muppu vastadi.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 11 дней назад +2

    Prajala nu mosam chesinanduku started 😢😢

  • @sudhakartungah14
    @sudhakartungah14 11 дней назад

    Political drama 😭😭 super six drama . January 2025 month drama

  • @srinivasdaggula473
    @srinivasdaggula473 11 дней назад

    You’re right bro

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 11 дней назад

    SUPER 6 SCHEMES
    DIVERSION POLITICS RN SIR
    TDP JANASENA GAME

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 11 дней назад

    ఒంటరిగా పోటీ చేస్తే పీకే ఎమ్మెల్యే కూడా కాలేడు కదా అన్నది వాళ్ళది వీడు కాలేడు అనేది వీడు నమ్మకం

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 11 дней назад +1

    Ramnath sir aa vedhavalu emi chesthe prajalaki emi vupayogam, 😢

  • @psreasy
    @psreasy 11 дней назад

    Prajalu nundi super six tappinchadaniki oka trap

  • @elisharao815
    @elisharao815 11 дней назад +1

    టీడీపీకి ఫుల్ సపోర్ట్ ఉంది

  • @subrahmanyamkella1636
    @subrahmanyamkella1636 11 дней назад

    ఏడినట్టు ఉంటుంది మీ మాటలు.

  • @sridharkollabathula
    @sridharkollabathula 11 дней назад +3

    ఏం లేదు, 1995సీన్ రిపీట్,
    అల్లుడు అని చేరదీస్తే మామకు వెన్నుపోటు
    దత్త పుత్రుడు గా పక్కన పెట్టుకుంటే,
    దత్త తండ్రికే వెన్నుపోటు...
    మనం ఏమి విత్తుతామో ఆ పంట నే
    కోస్తాము.

  • @KarivadaSrinivasarao
    @KarivadaSrinivasarao 11 дней назад +1

    Vallu. Vellu. Kottukoni. Chavadame. Saripotundi. Enka. Supar. Six. Hamelu
    Emistaru. Edi. Vella. Bhagotam

  • @dasarivenkateswarlu4642
    @dasarivenkateswarlu4642 11 дней назад

    First of all Janasena has to recollect the past political milage because of CBN only Pawan is Shining in the Coagulation govt mere appoing or creation of another post of Dy CM doesn't mean that CBN is going to deteriorate the power of Dy CM post let them be enjoy with other DY post also what is there it is TDPs decision for the improvement of administration CBN may have the choice either to extend the Posts as he has having sufficient number of MLAs to run govt with out support of its alliances do better to follow the way of thinking of CBN other wise Pawan would have to face the hardship with CBN better to have to remember the last time experience

  • @varmasaripalli
    @varmasaripalli 11 дней назад

    " C.X , D .C X , ,,,, " . IT IS ' INTERNAL & PERSONEL LIKE A ' FAMILY DISCUSSION ' . ' O.K ' . ------ ' BUT WHAT ABOUT OUR ' DIGNIFIED , BELEAVED , HOPEFULL ' UNITED " TOTAL ANDHRA PRADESH " GREAT FAMILY " . THANK YOU . ALL THE BEST .

  • @masaramsatyanarayana6206
    @masaramsatyanarayana6206 11 дней назад

    Please debate 1200 acres kwid proco scam sir

  • @Kishorer437
    @Kishorer437 11 дней назад

    😮😮😮

  • @S.R.Enterprises-o9s
    @S.R.Enterprises-o9s 11 дней назад

    వైసీపీ పార్టీ ప్రజలరా పవన్ is పవన్. ఏ రాజకీయ నాయకుడు అయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టారా. పవన్ ఖర్చు పెట్టారు. ఇది nijamkada 😂😂😂😂😂

  • @JelliRanganayakulu
    @JelliRanganayakulu 11 дней назад +1

    Vellaku adhikaram echindhi prajalaku melu chestarani padavula kosam tannukovadamlo 4 years saripotundhi

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 11 дней назад

    Tdp కి own గా 134 వున్నప్పుడు జనసేన cm ఎలా?😂😂😂

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 11 дней назад

    Jagan anna real hero

  • @sankarpindiprolu940
    @sankarpindiprolu940 11 дней назад +1

    Cm cbn gariki 2 du nalikalu. Yevaina mataladavachu.otaru grahichu kovali

  • @nallasuryarao3216
    @nallasuryarao3216 11 дней назад

    2026 జనవరి లో శ్రీ లోకేష్ గారు 🌹 సి ఎం🌹 నో డౌట్. నో డౌట్. నో డౌట్ 💐

  • @dileepkumarvijay7
    @dileepkumarvijay7 11 дней назад

    Unte ycp undali leda Tdp undali anthe. Anavasaranga chandrababu garu pk ki support chesi netina yekinchukunnadu. Lekunte pk ki antja seen ledu. Cbn garu alochinchali ipudu aina. Ycp and tdp madye poti undali. Migatha valanu raneya kudadhu.