Congratulations mama for new born baby girl ❤ చాలా బాగా చెప్పారు స్వామి ఆడపిల్ల అంటే అదృష్టం అని 🥰 ఆడపిల్ల లేని ఇల్ల... చందమామ లేని ఆకాశం ఒకటే....|| అందుకే ప్రతి ఇంటిలో వెన్నెల ఓ కూతురు ఉండాలి...
First of all congratulations anna 🎉❤️ అమ్మాయి పుట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న ❤️ ఎవరు ఏం అనుకున్న పట్టించుకోవద్దు అన్న వాళ్ళకి ఉంటే తెలుస్తదిలే అన్న అన్న అయినా వాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటూనారు కదా అన్న వాళ్ళకి తెలువదు ఒక అమ్మాయిలాగా రెడీ అవుతున్న అని తను ఒక అమ్మాయికే పుట్టిండు కదా అన్న మరిచి పోయిండు అనుకుంటా ఎవరు ఏం అన్న మీరు పట్టించుకోవద్దు అన్న మీరు బాధ పడితే మాకు బాధ అయితది అన్న ఎల్లమ్మ తల్లి ఎప్పుడు రాకేష్ అన్న కుటుంబాన్ని సళ్లగా చూడాలి అని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 జై ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏
Shanarthi Swami 🙏🙏 Congratulations Swami for your new baby girl ❤🥰😍 ఆడబిడ్డల గురించి ఎంతో చక్కగా చెప్పారు స్వామి ఎక్కురించేవలకు బుద్ధి వచ్చేలా బాగా చెప్పారు స్వామి 🥰😍💞
Sharanardhy annayya swamy 🙏🙏 మీరు అస్సలు బాధ పడకండి అన్నయ్య.. అమ్మవారే సాక్షాత్తు మళ్ళీ మన ఇంట్లో అడుగుపెట్టింది.... ఒకరు ఎదిగే అప్పుడు,, ఎదిగు ఓర్వలేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు... ఇలాంటివి మీరు ఎన్ని ఫేస్ చేసి వుంటారు... మీకు ధైర్యం చెప్పే అంత గొప్పవాళ్ళం కాదు .... దయచేసి మీరు బాధ పడకండి అన్నయ్య.... Congratulation🤝🤝s అన్నయ్య మళ్ళీ గాయత్రి వచ్చింది 💗💗...
ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆడపిల్లలు పుట్టరు.. అన్నా మళ్ళీ ముగ్గురు అమ్మవార్లూ వచ్చారు.. అన్నా. చాలా సంతోషం అన్నా...💯🙌🏼🙌🏼🙌🏼ఎవరో ఏదో అన్నారని బాధ పడొద్దు అన్నా 💯🙌🏼🌹🌹🌹🌹
అన్నా నువు ఎమ్ badha పడవద్దు meku malli గాయత్రి పుట్టింది naku చాలా హ్యాపీగా ఉంది అన్నా Congratulations అన్నా 🤝🎉🥰😍 ❤ meru సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా anna😊
Anna nuvvu chaaaaaaala adhrusthhavanthudivi anna naku papa kavali ante puttadam ledu babule puttaru anna Plsssssssss bless cheyandi anna meeru and andharu naku papa puttalani .adapilla puttalante adhrustam vundali anna niku vundhi kabatte puduthunnaru ❤ dont worry anna vadhileyandi anna
అన్న మీ మాటలు వింటే సాస్తావు జగన్మాత వచ్చి చెప్పినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే నాకు వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు కొన్ని కోట్లు పెట్టినా సంతోషం రాదన్న ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి వీరఘట్టమనే మండలం నుంచి నీకు ఒక చిన్న భక్తుడిని నేనున్నానన్నా మీ దీవెనలు ఎప్పుడు మా మీద ఉండా నన్ను అమ్మ పనస కళావతి అమ్మ దీవెనలు కూడా నాపై ఉండాలి ❤🙏 దీవెనలు కూడా నాపై ఉండాలని
అన్న మాకు సంతోషంగా ఉంది అన్న మళ్ళీ ఇంట్లో ముగ్గురు అమ్మవరులు పుట్టినందుకు మా అమ్మకీ కూడా మేము ముగ్గురం అమ్మేలమే అన్న అనే వాళ్ళు అంటారు ఎందుకు భాద పడుతుంటే చుడలేమన్న మీ పిల్లలు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న అన్న మీ ఆశిర్వదం మా పైన ఉండాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న అన్న 🎉🎉❤❤
Anna congratulations well come to new born baby girl aa yellama thalli divenalu epudu ni pillala mida undali anna 🥰evari matalu patinchu koku anna jai yellama thalli 🙏🙏🙏
Congratulations Anna new baby girl I ur subscriber u should stay happy with ur family I am proud of u anna were are also two girls pray for God bless us we are from uppal
ఎవరు ఏమన్నా పట్టించుకోకు అన్న ... మీరు ఎందో మాకు తెలుసు... 💖 మీ పై అభిమానం ఎప్పటికీ పొదు మాకు ...🙏. ## జై రేణుకా మాతా కి జై 🙏🔱🙇🫂....
బోనం రాకేష్ అన్న 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలని నీ అమ్మ కోరుకుంటుంది❤
Congratulations mama for new born baby girl ❤
చాలా బాగా చెప్పారు స్వామి ఆడపిల్ల అంటే అదృష్టం అని 🥰
ఆడపిల్ల లేని ఇల్ల...
చందమామ లేని
ఆకాశం ఒకటే....||
అందుకే ప్రతి ఇంటిలో
వెన్నెల ఓ కూతురు ఉండాలి...
Gayatri puttindi anna❤️ chaala santhosham ga vundi
నిన్ను అన్న వాళ్ళు వాళ్ళ అమ్మకు అంటే ఒక ఆడదానికే పుట్టిన వాళ్ళే కధా మరి....ఆడపిల్ల ఆదిశక్తి స్వరూపం....మూర్ఖులకు తెలియదు అన్న 🙏🔱🔱🔱
Chala happy anna malla gayatri malli ochindhi chala santhosham 🎉
Congratulations Anna 🎉🎉
Chinnarithalli malli vachindhi 😍
అన్నయ్య మళ్ళీ గాయత్రీ పాప పుట్టిందా చాలా సంతోషం గా ఉన్నది అన్నయ్య నాకు ఇద్దరు పాపాలు అన్నయ్య నన్ను కూడా చాలా మంది ఎక్కిరించారు అన్నయ్య చాలా ఏడిచ్చిన ❤
Annayya chala bagaa chepparu ❤❤🎉🎉🎉
First of all congratulations anna 🎉❤️
అమ్మాయి పుట్టినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్న ❤️
ఎవరు ఏం అనుకున్న పట్టించుకోవద్దు అన్న వాళ్ళకి ఉంటే తెలుస్తదిలే అన్న అన్న అయినా
వాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటూనారు కదా అన్న వాళ్ళకి తెలువదు ఒక అమ్మాయిలాగా రెడీ అవుతున్న అని తను ఒక అమ్మాయికే పుట్టిండు కదా అన్న మరిచి పోయిండు అనుకుంటా
ఎవరు ఏం అన్న మీరు పట్టించుకోవద్దు అన్న మీరు బాధ పడితే మాకు బాధ అయితది అన్న
ఎల్లమ్మ తల్లి ఎప్పుడు రాకేష్ అన్న కుటుంబాన్ని సళ్లగా చూడాలి అని కోరుకుంటున్న అన్న 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
జై ఎల్లమ్మ తల్లి 🙏🙏🙏
అన్నా రోడ్డు మీద కుక్కలు మొరుగుతూ ఉంటాయి అన్న వాళ్ళ మాటలు పట్టించుకోకు అన్నా ఇంట్లో లక్ష్మి వచ్చింది అన్న congratulations Anna🎉🎉
Shanarthi Swami 🙏🙏
Congratulations Swami for your new baby girl ❤🥰😍
ఆడబిడ్డల గురించి ఎంతో చక్కగా చెప్పారు స్వామి ఎక్కురించేవలకు బుద్ధి వచ్చేలా బాగా చెప్పారు స్వామి 🥰😍💞
Welcome new world ra chini thalli
Sharanardhy annayya swamy 🙏🙏
మీరు అస్సలు బాధ పడకండి అన్నయ్య.. అమ్మవారే సాక్షాత్తు మళ్ళీ మన ఇంట్లో అడుగుపెట్టింది.... ఒకరు ఎదిగే అప్పుడు,, ఎదిగు ఓర్వలేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు... ఇలాంటివి మీరు ఎన్ని ఫేస్ చేసి వుంటారు... మీకు ధైర్యం చెప్పే అంత గొప్పవాళ్ళం కాదు .... దయచేసి మీరు బాధ పడకండి అన్నయ్య....
Congratulation🤝🤝s అన్నయ్య మళ్ళీ గాయత్రి వచ్చింది 💗💗...
Congratulations Anna meru me family apudu happy ga vundali devudi blessings meku apudu vundali .....
ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఆడపిల్లలు పుట్టరు.. అన్నా మళ్ళీ ముగ్గురు అమ్మవార్లూ వచ్చారు.. అన్నా. చాలా సంతోషం అన్నా...💯🙌🏼🙌🏼🙌🏼ఎవరో ఏదో అన్నారని బాధ పడొద్దు అన్నా 💯🙌🏼🌹🌹🌹🌹
Congratulations Anna నమస్కారం అన్నగారికి నువ్వు బాధపడకు అన్న 🙏🙇🙏🙇
Anna Congratulations Anna etha baga cheperu malle gathri puttenandku happy ga Vunde merru yeppudu Happy ga Vundalle anna congratulations 🙏🙏🙏🙏🥰
Maa chinna kannayya ki malli Gayatri puttindhi ❤❤❤😍😍😍😍💐💐 congratulations kannayya
అన్నా నువు ఎమ్ badha పడవద్దు meku malli గాయత్రి పుట్టింది naku చాలా హ్యాపీగా ఉంది అన్నా Congratulations అన్నా 🤝🎉🥰😍 ❤ meru సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా anna😊
రాకేష్ అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం.
నాతర్వాత నా ఇద్దరు ఆడపిల్లలకు మీరు అంటే చాలా ఇష్టం. ❤❤❤
మీ మీద చాలా మంది ఏడుస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి.
Congratulations anna ❤ wellcome to new world chittithalli
chala manchiga chepparu Anna 🙏🏻🙏🏻
Congratulations annaya malli gayeri puttindi💐💐
Anna chalamanchiga cheparu anna
Anna nuvu nii.. family nii pilallu chala ga chudalli..aa devudu🙏🙏koruthuna
Anna nuvvu chaaaaaaala adhrusthhavanthudivi anna naku papa kavali ante puttadam ledu babule puttaru anna Plsssssssss bless cheyandi anna meeru and andharu naku papa puttalani .adapilla puttalante adhrustam vundali anna niku vundhi kabatte puduthunnaru ❤ dont worry anna vadhileyandi anna
అన్న మీ మాటలు వింటే సాస్తావు జగన్మాత వచ్చి చెప్పినట్టు ఉంటుంది మిమ్మల్ని చూస్తే నాకు వచ్చే సంతోషం అంతా ఇంతా కాదు కొన్ని కోట్లు పెట్టినా సంతోషం రాదన్న ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుండి వీరఘట్టమనే మండలం నుంచి నీకు ఒక చిన్న భక్తుడిని నేనున్నానన్నా మీ దీవెనలు ఎప్పుడు మా మీద ఉండా నన్ను అమ్మ పనస కళావతి అమ్మ దీవెనలు కూడా నాపై ఉండాలి ❤🙏 దీవెనలు కూడా నాపై ఉండాలని
Super annaya ❤🎉
Congratulations anna... God bless you all your kids
Congratulations anna malli gayatri pittindhi iam so happy anna ❤❤🎉🥰
Haiii anna congratulations god bless you......
Congratulations Anna memallini anavallani ha ammavaru chuskuntaru Anna meru happy ga undandi anna challu madi hyd anna
Anna challa bhaga cheparu miru bhadha padhodhu amma chuskontadhi congratulations anna varahi Amma puttindhi ❤❤❤
Anna miru devi...devatha swarupulu... 🙏🙏🙏🙏
Miru chaala bagundali..
Congratulations 🎊 🥳 Annaya wellcome to little princes❤😊
Ana congratulations nice family
🙌🏻🙌🏻🙌🏻A ammavarai challani chupu eppudu vari midha undali ani Manaspurthiga vedukuntunna.
Anna u r a power of goddess. Miru eppudu santoshanga undali. U r blessed with 3 angels. Be happy Anna. Congratulations 🎉
Congratulations annayya new baby girl ❤️🎉🎊🥰🥰
💐 చాలా బాగా మాట్లాడారు మీరు
అన్న మాకు సంతోషంగా ఉంది అన్న మళ్ళీ ఇంట్లో ముగ్గురు అమ్మవరులు పుట్టినందుకు మా అమ్మకీ కూడా మేము ముగ్గురం అమ్మేలమే అన్న
అనే వాళ్ళు అంటారు ఎందుకు భాద పడుతుంటే చుడలేమన్న
మీ పిల్లలు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న అన్న
మీ ఆశిర్వదం మా పైన ఉండాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్న అన్న 🎉🎉❤❤
Mahalakshmi mahakali mahasaraswathi may bless u .your family and children with their utmost blessings. Jai shree navanath.
❤
Congratulations anna meku🎉🎉💐💐Mee blessings maa lanti valaku kavali anna
Congratulations Anaya 🎉
Rakesh Anna chaala baaga choparu anna meeru andarki manchi message icharu andariki
Anna congratulations well come to new born baby girl aa yellama thalli divenalu epudu ni pillala mida undali anna 🥰evari matalu patinchu koku anna jai yellama thalli 🙏🙏🙏
God bless you r family children s
Congratulations anna.....god bless your children's.....mamatha hyd
Congratulations anna🎉🎉maku edaru boys anna. adapilla puttaledani epatiki badhapadutunnam memu
Congratulations Anna🎉me Gayatri meku malli vachindi Rakesh Anna be happy ❤
Rakesh Anna Niu Challaga Undali Thandri Niku Amma Daya Appudu Ni Kutumbam Miru Bauntaru Nanna🙏🙏🔱🙏🌺🔱🙏🙏
Andharu bagundali andhulo manam vundali anna🥰🙏valu ana matalaku badhapadadhu anna a thali chusukundadhi anna 🙏🙏
Congratulations anna avari matalu patichukokandi swamy🙏
Anna bhada padakandi.. Mana kula dhevata aa yellama thalli Chusukuntadi 🙏🙏
Anna apudu happy ga undandi ❤ ❤
Annaya vAdhina pilla papalatho santhoshunga eundali annaya miru.mi dhivanalu ma aundhariki eundali.annaya
Congratulations Anna garu god bless you chiti thalli...🥳 Shanarthi anna garu....
Shivam road
నువ్వు సూపర్ అన్నా
Congratulations Annaya maku kuda iddaru aadapillalu memu adrustavanthulam Baga chusukutaru iddaru Baga chaduvaru Doctor Architect ainaru ammavari Daya anukuntamu
Congratulations annaya vadhina new baby girl ❤❤
Super amma shathakoti vandhanalu అమ్మ🙏🙏🙏🙏
Anna swami meku shathakotti vandanalu annayachala happy annaya gayithri papa malli vachindi always aha ellamma thalli anugraham😊
Anna namstyy 🙏 congratulations 🎉😊
Annaya madhi nalgonda dist Chityala dagara Urmadla annaya chinni thalli god bless you thalli 💐💐
Rakesh Anna congrats 👏👏 Anna
Congratulations anna.🎉🎉🎉
Congratulations Anna 🎊🎊😊
Nak edharu papale aannaya..nannu kuda elane agathali chestharu ...nak chala aduposthundhi😢😢😢😢😢... and congratulations 🎉👏 aannaya ❤️
రాకేష్ అన్న మీరు బాధ పడకండి మాకు బాధగా ఉంది మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు అన్న మీరు నిండునూరేళ్ళు చల్ల గా ఉండాలి ❤
Nijam ammayilanu egathali Cheseana Valluku machi mata guruvu garu
కరెక్ట్ చెప్పారు అన్న
❤Super anna 🙏🙏
Naku edharu papalu anna ni blessings eyandi makuu❤❤❤
Correct cheppinavu Anna. Chudabhudhi kaaka..
Avari mata pattinchukoku.. 🙏🙏
Good infermetion. Namaste 🙏
Congratulations Rakesh garu
Congratulations Rakesh Anna!
నమస్తే అన్న 🙏😊..., సంతోషం అన్న... మీకు పాప పుట్టింది అని... కుటుంబసభ్యుల లాగ మాతో.. మీ ఆనందాన్ని పంచుకుంటున్నందుకు...
Chala bagha cheppinaru meru mathlade mattallo ,aksharasattyalu unnavi meru nadeche marghamua thalli ammavaru memmulanu Ella velala anugraham kalugugaka Rakesh kannaya
Nanamma vachindi anna❤congrats anna
మీరు బాధపడకండి అన్నా ఎవరి కర్మ వాళ్ళ అనుభవిస్తారు తప్ప
Nidagara ki ravali Anna Naku adurustam ravali ani yellamma ni korukuntuna Anna mirea na life inspiration
❤super anna ,🙏🙏
లలిత అన్న🙏🙏🙏🙏🙌🙌🙌
Congratulations Anna God bless you your little girl
Super annaya
Mali miku mahalakshmi putindhi mimalani aunaru auni badhapadakundi.poni annaya .mali chithali vachindhi congratulations 🎉🎉🎉🎉🎉
Congratulations aannya 😍🎉🎉
అన్నా నాకు ముగ్గురు అమ్మాయిలు 7,5,3 years నన్ను కూడా ఇలాగే బాధపెట్టారు, నాకు తిక్క కుదిరింది అన్నారు 😢
Naku chala sathosham ga undhi anna eppudu
Anna congratulations amma malli vachindi
God blessings. Ama Gayathridevi Laxmi devi Saraswathi devi God blessings Bangaru Thallulu
Happy family ANNA❤
Congratulations Anna new baby girl I ur subscriber u should stay happy with ur family I am proud of u anna were are also two girls pray for God bless us we are from uppal
Congrats God bless you for new born baby
Congrats thammudu🎉
Anna me seva chala bagundhi😊🙏
కంగ్రాట్స్ anna😍🙏